ప్రేమగల తండ్రి కృపగల యేసు దయగల ఆత్మ నీకే స్తోత్రము /4/ నాయందు జాలిపడు దేవా...నా నీతివైన నా ప్రభువా నీ కృప వీడిపోదంటివే...నా నిబంధన తొలగదంటివే అరచేతిలో చెక్కుకున్ననంటివే... నా చేతిలో నక్షత్రం అంటివే నీ చేతిలో నిత్య సుఖములుండగా... ఆ కరుణ హస్తమే నాకు చాలయ్యా నిందలకు రెట్టింపు ఘనతగా... బాధలను మరిచిన తలగా దుఃఖమునే నాట్యముగా మార్చి... బూడిదకే అందాన్ని ఇయ్యవా నా కొరకు ఎదురు చూసిన ప్రేమ... నా కడకు పరుగెత్తిన ప్రేమ నా మీద పడి ముద్దాడినా...నీ కౌగిలిలో జీవింతును నా వలన నష్టమే కలిగినా... అవమానమునే కలిగించిన నే కోల్పోయినవన్నీ నాకిచ్చి... విందు చేసి మంచి సాక్ష్యం ఇచ్చావా
ప్రేమగల తండ్రీ కృపగల యేసు దయగల ఆత్మ నీకే స్తోత్రము (2) 1.నాయందు జాలిపడు దేవా నా నీతివైననా ప్రభువా (2) నా కృప వీడిపోదంటివే నా నిబంధనా తొలగదంటివే ||ప్రేమగల|| 2. అరచేతిలో చెక్కుకున్ననంటివే నా చేతిలో నక్షత్రం అంటివే (2) నీ చేతిలో నిత్య సుఖములుండగా ఆ కరుణా హస్తమే నాకు చాలయ (2) ||ప్రేమగల|| 3. నిందలను రెట్టింపు ఘనతగా బాధలను మరచినా కలగా (2) దుఃఖమునే నాట్యముగ మార్చి (నా ఈ) బూడిదకే అందాన్ని ఇయ్యవా (2) ||ప్రేమగల|| 4. నా కొరకు ఎదురుచూసిన ప్రేమ నా కొరకు పరిగెత్తిన ప్రేమ (2) నా మీద పడి ముద్దాడిన నీ కౌగిలిలో జీవింతును (2) ||ప్రేమగల|| 5. నా వలన నష్టమే కలిగినా అవమానమునే కలిగించిన (2) నే కోల్పోయినవన్నీ నాకిచ్చి విందు చేసి మంచి సాక్ష్యమిచ్చవా (2) ||ప్రేమగల||
ప్రేమా కలిగిన తండ్రి అయిన ❤దయకలిగిన్ తండ్రి అలాంటి ప్రేమ ను కలిగి మీరు కూడా మా లాంటి చిన్న సేవకుల ను సంఘాలను ప్రేమించి బలపరచి ఆయన రాకడకు సిద్ద పరుసుతున్న ma నాయకులకు వందనాలు గ్లోరీ to God ayya
8:11 బుడిదకే అందాన్ని ఇయ్యవా..! Isaiah 61:3 beauty for ashes 😭😭😭 బ్రతుకుటకు మరొక నూతన ఆశ కలిగించింది అయ్యా.. పారవేయుటకు తప్ప మరి దేనికి పనికి రాని బూడిద లాంటి జీవితానికి కూడా అందాన్ని ఇవ్వగల దేవున్ని కలిగి ఉండటం గొప్ప భాగ్యము,😭😭😭😭😭
ఎంతో ఆదరణ, ధైర్యము కలిగించి "మరలా" తన కృపలో నిలుచుటకు సహాయపడే అద్భుతమైన ఆరాధన గీతమును అందించిన మా ప్రియ దైవజనుడైన జఫన్యా అన్న గారికి నా హృదయపూర్వకమైన వందనములు
Ayya ప్రభువు పేరట మీకు ప్రేమ వందనాలు 🙏🏼ప్రేమ గల తండ్రి పాట వింటుంటే దేవుడు నాతో మాట్లాడినట్లు ఉంది ఇది దేవుడే రాసిన పాట ఆమెన్ ఆమెన్ అయ్యగారు స్తోత్రం 🙏🏼🙏🏼
మీరు పాడుతుంటే మీతో ఏకీభవించేటట్టు పరిశుద్ధాత్ముడు నన్ను ప్రేరేపిస్తున్నాడు నా నాలుక సుడులు తిరిగిపోతుంది కన్నీళ్లు వస్తున్నాయి నేనాయన లో కలిసి పోతున్నాను🙏
ప్రేమగల తండ్రి కృప గల యేసు దయగల ఆత్మ నీకే స్తోత్రము నాయందు జాలిపడు దేవా నానీతివైన నా ప్రభువా నా కృప వీడిపోదంటివే నా నిబంధన తొలగదంటివే అరచేతిలో చెక్కుకున్న నంటివే నా చేతిలో నక్షత్రం అంటివే నీ చేతిలో నిత్య సుఖములుండగా ఆ కరుణ హస్తమే నాకు చాలయ్యా నిందలను రెట్టింపు ఘనతగా బాధలను మరచిన కలగా దుఃఖమునే నాట్యముగా మార్చి బూడిదకే అందాన్ని ఇయ్యవా నా కొరకు ఎదురు చూసిన ప్రేమా నా కడకు పరుగెత్తిన ప్రేమా నా మీదపడి ముద్దాడినా నీ కౌగిళిలో జీవింతును నా వలన నష్టమే కలిగినా అవమానమునే కలిగించినా నే కోల్పోయినవన్నీ నాకిచ్చీ విందుచేసి మంచి సాక్షమిచ్చావా
Mi msgs dvara songs dvara yesayya Milo vundi mammunu balaparustunnadu ayanake mahima kalugunu gaka ,jafanya Sastry garu mimmunu devudu enka balam ga vaadukonunu gaka e deshanne mandinche oka Agni patraga devudu mimmu vadukovali amen!
Hallelujah 🙌 Thank You myLord sweet Jesus for this Blessed Song..let this song touch each heart of every one all over the Globe &let all filled with thankfulness towards our Lord Jesus Love,Grace& Generosity till last breathe Amen Amen Amen Hallelujah 🙌 Blessings 🎊🎊🎊
Praveen Praise the lord pastor hallelujah hallelujah praise the lord hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah amen amen
ఎన్నో సార్లు jafanya గారి మాటల ద్వారా సందేశాల ద్వారా బలపడ్డాను. ఈయన మీద ఉన్న అభిషేకం వల్ల ఏ మాట పాడిన, మాట్లాడిన హృదయాన్ని కదిలిస్తుంది. అంత గొప్ప అభిషేకం ఇచ్చిన యేసయ్య కి మహిమ కలుగును గాక❤🥺.
నా మీద పడి ముద్దాడిన నీ కౌగిలి లో నిత్యము జీవింతును తండ్రి..... మహా పరిశుద్ద మా ప్రియ పరలోక తండ్రి మీకు స్తోత్రం..... ఆత్మచేత నడిపించబడుతున్న అన్నయ్యా మీకు ప్రేమ వందనాలు
Amen praise the lord 🙏 Wonderful song Glory to God 🙏 Lyrics and music nice Great voice brother garu Totally fine..god bless you and your family and ministry.. AMEN 🙏
LYRICS: - నాయందు జాలిపడు దేవా
ప్రేమగల తండ్రి క్పపగల యేసు
దయగల ఆత్మ నీకే స్తోత్రము || 2 ||
1) నా యందు జాలిపడు దేవా
నానీతివైన పభ్రువా || 2 ||
నా కృప విడిపోదుంటివే
నా నిబంధన తొలగంటివే || ప్రేమగల ||
2) అరచేతిలో చేక్కుకున్న నంటివే
నా చేతిలో నక్షత్రం అంటివే || 2 ||
నీ చేతీలో నిత్య సుఖంములుండగా
ఆ కరుణ హస్తమే నాకు చాలయ్యా || 2
...... ప్రేమగల తండ్రి ....
3) నిందలను రెట్టింపు ఘనతగా
బాధలను మరచిన కలగా || 2 ||
దుఃఖమునే నాట్యముగా మార్చి
బూడిదకే ఆందాన్ని ఇయ్యవా || 2 ||
.........ప్రేమగల తండ్రి. .....
4) నా కొరకు ఎదురుచూసిన ప్రేమా
నా కడకు పరుగేత్తిన ప్రేమా ||2||
నా మీదపడి ముద్దాడినా
నీ కౌగిళిలో జీవింతును || 2 ||
.....ప్రేమగల.. .....
5) నా వలన నష్టమే కలిగిన
అవమానములే కలిగించిన || 2 ||
నే కోల్పోయినవన్ని నాకిచ్చి
విందుచేసి మంచి సాక్షమిచ్చావు ||2 ||
....ప్రేమగల తండ్రి. ..
❤ love u tatayya ❤
I love you Jesus
😊
😅
😊
Devudu mimalani devinchunu gaaka amen
ప్రేమగల తండ్రి కృపగల యేసు
దయగల ఆత్మ నీకే స్తోత్రము /4/
నాయందు జాలిపడు దేవా...నా నీతివైన నా ప్రభువా
నీ కృప వీడిపోదంటివే...నా నిబంధన తొలగదంటివే
అరచేతిలో చెక్కుకున్ననంటివే...
నా చేతిలో నక్షత్రం అంటివే
నీ చేతిలో నిత్య సుఖములుండగా...
ఆ కరుణ హస్తమే నాకు చాలయ్యా
నిందలకు రెట్టింపు ఘనతగా...
బాధలను మరిచిన తలగా
దుఃఖమునే నాట్యముగా మార్చి...
బూడిదకే అందాన్ని ఇయ్యవా
నా కొరకు ఎదురు చూసిన ప్రేమ...
నా కడకు పరుగెత్తిన ప్రేమ
నా మీద పడి ముద్దాడినా...నీ కౌగిలిలో జీవింతును
నా వలన నష్టమే కలిగినా...
అవమానమునే కలిగించిన
నే కోల్పోయినవన్నీ నాకిచ్చి...
విందు చేసి మంచి సాక్ష్యం ఇచ్చావా
Glory to God 🙏🙏👏
Superb
Superb
I love you jesus
I love you Jesus
ప్రేమగల తండ్రీ కృపగల యేసు
దయగల ఆత్మ నీకే స్తోత్రము (2)
1.నాయందు జాలిపడు దేవా
నా నీతివైననా ప్రభువా (2)
నా కృప వీడిపోదంటివే నా నిబంధనా తొలగదంటివే ||ప్రేమగల||
2. అరచేతిలో చెక్కుకున్ననంటివే
నా చేతిలో నక్షత్రం అంటివే (2)
నీ చేతిలో నిత్య సుఖములుండగా
ఆ కరుణా హస్తమే నాకు చాలయ (2) ||ప్రేమగల||
3. నిందలను రెట్టింపు ఘనతగా
బాధలను మరచినా కలగా (2)
దుఃఖమునే నాట్యముగ మార్చి (నా ఈ)
బూడిదకే అందాన్ని ఇయ్యవా (2) ||ప్రేమగల||
4. నా కొరకు ఎదురుచూసిన ప్రేమ
నా కొరకు పరిగెత్తిన ప్రేమ (2)
నా మీద పడి ముద్దాడిన
నీ కౌగిలిలో జీవింతును (2) ||ప్రేమగల||
5. నా వలన నష్టమే కలిగినా
అవమానమునే కలిగించిన (2)
నే కోల్పోయినవన్నీ నాకిచ్చి
విందు చేసి మంచి సాక్ష్యమిచ్చవా (2) ||ప్రేమగల||
TQ brother
O
Thanks for translation Telugu
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ప్రేమా కలిగిన తండ్రి అయిన ❤దయకలిగిన్ తండ్రి అలాంటి ప్రేమ ను కలిగి మీరు కూడా మా లాంటి చిన్న సేవకుల ను సంఘాలను ప్రేమించి బలపరచి ఆయన రాకడకు సిద్ద పరుసుతున్న ma నాయకులకు వందనాలు గ్లోరీ to God ayya
❤❤❤❤❤❤❤
Supper anna
Vqtgj
1:39
అన్నా ఈ ఆత్మీయ పాటని మాకు ఇచ్చినందుకు మీకు వందనములు అన్న
దుఖమునే నాట్యము గా మార్చి
బూడీద కే అందము నిచిన ప్రేమ
"nāyandu jālipaḍu dēvā
nānītivaina nā prabhuvā
nā kr̥upa vīḍipōdaṇṭivē
nā nibandhana tolagadaṇṭivē"
Prēmagala taṇḍri kr̥upa gala yēsu
dayagala ātma nīkē stōtramu
nāyandu jālipaḍu dēvā
nānītivaina nā prabhuvā
nā kr̥pa vīḍipōdaṇṭivē
nā nibandhana tolagadaṇṭivē
1.Arachētilō cekkukunna naṇṭivē
nā chetilō nakṣatraṁ aṇṭivē "2"
nee chētilō nitya sukhamuluṇḍagā
ā karuṇa hastamē nāku chālayyā
2.Nindalanu reṭṭimpu ghanatagā
bādhalanu maracina kalagā "2"
duḥkhamunē nāṭyamugā mārchi
būḍidakē andānni iyyavā
3. Nā koraku eduru chsina prēmā
nā koraku parugettina prēmā "2"
nā mīdapaḍi muddāḍinā
nī kaugiḷilō jīvintunu
4.Nā valana naṣṭamē kaliginā
avamānamu nēe kaligin̄chinā
nē kōlpōyinav annī nākiccī
vinduchēsi man̄chi sākṣamichāvā
చాలా బారం కలిగిన దైవ జనులు జపన్యశాస్త్రి గారికి వందనాలు దేవుని మహిమ
అవును నిజమే యేసయ్య మీ జాలి వలనే మేము ఈ సేవలో ఉన్నాము
ఈ ఒక్క మాట చాలు.. 4:15 జీవితంలో విసిగిపోకుండా దేవుని సేవ చేయడానికి.. 4:42 .. amen 🙏❤️
నేను చాలా ఆదరించబడ్డాను అయ్య వందనాలు
సేవలో అయన జాలి.... కృప నడిపించుచున్నవి.... 😭😭😭😭బలహీనతల లో వాస్తల్యం 😭చాలు యేసయ్య..... వందనాలు అయ్యగారు
8:11 బుడిదకే అందాన్ని ఇయ్యవా..!
Isaiah 61:3 beauty for ashes 😭😭😭
బ్రతుకుటకు మరొక నూతన ఆశ కలిగించింది అయ్యా.. పారవేయుటకు తప్ప మరి దేనికి పనికి రాని బూడిద లాంటి జీవితానికి కూడా అందాన్ని ఇవ్వగల దేవున్ని కలిగి ఉండటం గొప్ప భాగ్యము,😭😭😭😭😭
ఎంతో ఆదరణ, ధైర్యము కలిగించి "మరలా" తన కృపలో నిలుచుటకు సహాయపడే అద్భుతమైన ఆరాధన గీతమును అందించిన మా ప్రియ దైవజనుడైన జఫన్యా అన్న గారికి నా హృదయపూర్వకమైన వందనములు
Ayya ప్రభువు పేరట మీకు ప్రేమ వందనాలు 🙏🏼ప్రేమ గల తండ్రి పాట వింటుంటే దేవుడు నాతో మాట్లాడినట్లు ఉంది ఇది దేవుడే రాసిన పాట ఆమెన్ ఆమెన్ అయ్యగారు స్తోత్రం 🙏🏼🙏🏼
చక్కటి పాట చాలా హ్యాపీ గా ఉంది అందరు చాలా బాగా పాడారు దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్
యేసయ్య మీరూ జాలిపడి, పదే పదే మీలో నిలుకుంటున్న కృపకు వందనాలు 🙏🙏
Ayyagaru e songlo vunna Pillalu andaru. Pasters avvali devuni mahimaku.
ఈ సాంగ్ చాలా అద్భుతం గా దేవుడు మీ చేత రాపించి పాడించాడు
దేవుని కే స్తోత్రం
పాట చాలా బాగుంది చాలా నన్ను ఎంత గానో ఓదార్చింది దేవునికి స్తోత్రాలు మహిమ కలుగును గాక ఆమెన్.
ఆత్మ సంబందమైన సాంగ్ అద్భుతము గా ఉంది
హల్లెలూయ
ఈ పాట ద్వారా ఎన్నో జీవితాలు అధరించబడతాయి....వందనాలు అయ్యా🙌🏻
చాలా అద్భుతమైన కీర్తన అయ్యగారు, నన్ను ఎంతగానో బలపరచింది
Praise the Lord Ayya garu.! Ne vasamavuthunu , swadheenam avudhunu song full song upload cheyyandi 🙌🏻🙏✨
తండ్రి నీ చేతిలో చెక్కుకున్నవు నీ చేతిలో నక్షత్రంలా చేసినవ్ నీకే స్త్రోత్రం ❤❤
దేవునికి మహిమ కలుగును గాక అందరికీ ముఖ్యంగా మాకు దీవెనలు గా ఉన్నందుకు అయ్యా వందనాలు
Such a great privilege to b one frm dem🙌🏻....
Thank u LORD n thank uhh ayya❤
దేవునికి స్తోత్రం. చాలా చాలా బాగున్నది రచన సాహిత్యం మ్యూజిక్ 🙏🙏🙏
""""Ne kolpoyinavanni naakicchi vindhuchesi manchi sakshyamichavu""""""Amen, 🙏
May our Lord fill with his spirit who listen this spiritual song.🙌🙌 wonderful Gift to the nations & word & power seminary students ❤❤❤ 🙌🙌🙏🙏 👌👌👌
మీరు పాడుతుంటే మీతో ఏకీభవించేటట్టు పరిశుద్ధాత్ముడు నన్ను ప్రేరేపిస్తున్నాడు నా నాలుక సుడులు తిరిగిపోతుంది కన్నీళ్లు వస్తున్నాయి నేనాయన లో కలిసి పోతున్నాను🙏
ప్రేమగల తండ్రి కృప గల యేసు
దయగల ఆత్మ నీకే స్తోత్రము
నాయందు జాలిపడు దేవా
నానీతివైన నా ప్రభువా
నా కృప వీడిపోదంటివే
నా నిబంధన తొలగదంటివే
అరచేతిలో చెక్కుకున్న నంటివే
నా చేతిలో నక్షత్రం అంటివే
నీ చేతిలో నిత్య సుఖములుండగా
ఆ కరుణ హస్తమే నాకు చాలయ్యా
నిందలను రెట్టింపు ఘనతగా
బాధలను మరచిన కలగా
దుఃఖమునే నాట్యముగా మార్చి
బూడిదకే అందాన్ని ఇయ్యవా
నా కొరకు ఎదురు చూసిన ప్రేమా
నా కడకు పరుగెత్తిన ప్రేమా
నా మీదపడి ముద్దాడినా
నీ కౌగిళిలో జీవింతును
నా వలన నష్టమే కలిగినా
అవమానమునే కలిగించినా
నే కోల్పోయినవన్నీ నాకిచ్చీ
విందుచేసి మంచి సాక్షమిచ్చావా
వందనాలు అయ్యగారు
Davanki mahama kalugunu gaka
Mi msgs dvara songs dvara yesayya Milo vundi mammunu balaparustunnadu ayanake mahima kalugunu gaka ,jafanya Sastry garu mimmunu devudu enka balam ga vaadukonunu gaka e deshanne mandinche oka Agni patraga devudu mimmu vadukovali amen!
Praise to be living God. Dear Dad
🙏🏻🙏🏻 Praise the Lord 🙏🏻 ప్రమగల తండ్రి కృప గల యేసు
దయగల ఆత్మ నీకే స్తోత్రము . 👌 .వందనాలు ఆయ్యాగారు🙏🏻
Praise God 🙏
🙌 hallelujah 🙌,
చాలా అద్భుతమైన, ఆదరణ కలిగించే, కన్నీరు తుడిచే,అద్భుతమైన పాట
అయిగారు 🙏 🙏🙏
మంచి పాట దేవునికి మహిమ కలుగునుగాక 🙏🙏 అయ్యగారు వందనాలు 🙏🙏
Wonder full worship song annaya praise the lord God bless you annaya ❤
❤🙏🏻 Lyrics chala bagundhi ayya❤
Very Blessed 🙌 to participate in this song.. ❣️
Tnqq so much pas. Jafanya Ayyagaru ❣️
#Word&PowerSeminar❣️
Musical ,Sweet-Sounding…Enjoyed the song anna 👏🙏
Praise the lord pastar praom gorepally 🙏🙏🙏🔥🔥🔥🔥🔥🔥🙏🙏🙏🙏
🙏అన్న దేవునికి మహిమ ఘనత, స్తోత్రంలు మీకు నిండా వందనాలు బ్రదర్ 🙏
Hallelujah 🙌 Thank You myLord sweet Jesus for this Blessed Song..let this song touch each heart of every one all over the Globe &let all filled with thankfulness towards our Lord Jesus Love,Grace& Generosity till last breathe Amen Amen Amen Hallelujah 🙌 Blessings 🎊🎊🎊
Na యందు జాలి పడు దేవ 😢 నా మనసు మార్చండి దేవ
Vandanalu Ayyagaru, Tandrike Mahima Ghanata Prabhavamu.
Praise God
కృప గల యేసు నీకే స్తోత్రం
Ayyagaru. Meerupatapadutunte. Sameyessannagarula. Padutunnatundi.
Praveen Praise the lord pastor hallelujah hallelujah praise the lord
hallelujah hallelujah hallelujah hallelujah
hallelujah hallelujah hallelujah
hallelujah hallelujah hallelujah
amen amen
దేవునికి మహిమ కలుగునుగాక! ఆమెన్
ఎన్నో సార్లు jafanya గారి మాటల ద్వారా సందేశాల ద్వారా బలపడ్డాను.
ఈయన మీద ఉన్న అభిషేకం వల్ల ఏ మాట పాడిన, మాట్లాడిన హృదయాన్ని కదిలిస్తుంది.
అంత గొప్ప అభిషేకం ఇచ్చిన యేసయ్య కి మహిమ కలుగును గాక❤🥺.
Amen
నా మీద పడి ముద్దాడిన నీ కౌగిలి లో నిత్యము జీవింతును తండ్రి.....
మహా పరిశుద్ద మా ప్రియ పరలోక తండ్రి మీకు స్తోత్రం.....
ఆత్మచేత నడిపించబడుతున్న అన్నయ్యా మీకు ప్రేమ వందనాలు
దేవా యేసయ్య నాయందు జాలిపడే దేవా నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి ఆమెన్🙏🙏🙏🙏🙏🙏🙇🏽♀️🙇🏽♀️🙇🏽♀️🙇🏽♀️🙇🏽♀️🙇🏽♀️🙇🏽♀️🙇🏽♀️
అన్న దేవుని ప్రేమ నా మీద చూపినది జ్ఞాపకం వచ్చింది 😭😭😭😭మీకు నిండు వందనాలు అన్న 🙏🙏🙏ప్రభు మిమ్మల్ని మరింతగా వాడుకోవాలని ప్రార్థిస్తున్నాను అన్న 💐💐💐
వందనాలు అన్నయ్య 🙏🙏🙏
Glory to God by this new song, tnkz ayyagaru, l want god to use you mightily with more of anointing ❤🙌🙌
మా అందరికి ఉజ్జీవంగా మిమ్మునుంచిన దేవునికి స్తోత్రం🙏
prema gala thandri anaga ayana manakuthoduga nidaga prathi vishyamulo ayanamanaku thodunnadu manam sramallo vunna kastamlovunna manalo vunna vishvasam thaggadhu pradhana thaggadhu ayana rakadalo manamu kaka lokamlovunna vallandharu ravalani pradhana chesi ayana naamamunaku mahima galugunu8 gaka amen amen amen prais the lord
Wow Wonderful 🙌❤️ Glory to Jesus💕😍🙌
God Grace be with you forever. Thank you Bro good inspiration song.
అద్భుతమైన కీర్తన అయ్యగారు, దేవునికే మహిమ కలుగునుగాక
Ayyagari vandanalu manchi athimiya pata maku anugrahinchinandhuku devuniki mahima kalugunugaka
❤❤
యా వే కృప మీకు తోడుగావుందను గాక అందరికి షలోమ్
Praise God 🙌🙌 Hallelujah, Wonderful Worship Song❤
Praise the lord pata chala bagundhi yesaya ki mahima
యా వే కి మహిమా కలుగును గాక
Thank you lord for this wonderful song from the anointed saint of lord Jesus. Praise the lord..🎉🎉🎉
Ayya vandhannalu raboutharani prabukoraku shidhaparchinadhuku vandhannalu gopa Baram kaliginadhuku vandhannalu 🙏🙏🙏
Praise the lord 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢 na brathukuni marchu thandre pls dheva amen amen amen amen amen amen amen
Na meedha nirantharam jaali pade dhaivamaaa..... Yesayya
గ్లోరీ to GOD 💐💐💐💐👏🏽👏🏽👏🏽👌👌👌🙏🏻🙏🏻🙏🏻
ఆదరణ కలిగించే పాట చాలా బాగుంది పాస్టర్ గారు మీకు వందనాలు
వందనాలు అయ్య గారు
చాలా బాగుంది పాట.
కృపకలిగిన దేవ నీకే స్తోత్రం
Glory to God
దేవునికే మహిమ కలుగును గాక
Praise the lord 🙏 Ayya garu
Amen praise the lord 🙏
Wonderful song
Glory to God 🙏
Lyrics and music nice
Great voice brother garu
Totally fine..god bless you and your family and ministry.. AMEN 🙏
Devuniki mahima amen
చాలా సూపర్ సాంగ్ నా కోసమే నా మీద జాలి పడాలనే ఈ సాంగ్ మీకు ఇచ్చినడు ఏమో అనిపిస్తుంది సార్ 🙏🙏
Love 💕 my. Jesus
దేవునికి మహిమ కలుగును గాక
All glory to God jesus christ ❣️💞👍👌👍👌👍🙌🙌
Vandanalu.pastergaru.song.adbutam.thanksir
Prasie the lord 🙏🏻🙏🏻🙏🏻❤
Praise the Lord Pastor, Good meaningful Spritual Song, every lirics according to the Bible
Vandhanalu ayyagaru పాట బాగుంది అయ్యగారు నా కొరకు ప్రాధించండి అయ్యగారు
Shalom anna.
Super song ayyagaru
Beautiful song Ayya 🙏. From Sweden ❤
Chala padaru brother devuniki mahimakalugunugaka amen
రోజూ ఒక్కసారి ఐనా వినాలనిపిస్తుంది
Praise the lord andi Ayyagaru🙏🙏
దేవునికి మహిమ కలుగును గాక 🎉🎉🎉 ఆమెన్ 🙏🙏🙏
వందనాలు అయ్యగారు
Praise the Lord 🙏 Ayyagaru.
Chala ardavanthamina song chala bagundhi ayyagaru
వందనాలు అయ్యగారు 🙏🙏🙏
wonderful song
Glory to God
ఈ లోక నిత్యం మనుషులం కదా అందుకనే దేవుడంటే భయం లేదు నాకు ఉన్న రాజకీయ ఆసక్తి ఉంది ఫాదర్ ఏం చేయాలి