nee sankalpamulo నీ సంకల్పములో

Поділитися
Вставка
  • Опубліковано 27 гру 2023
  • నీ సంకల్పములో నేను నిలవాలయ్యా
    ఆ ఏర్పాటులోనే నేనుండాలయ్యా(2)
    వద్దయ్య నాకు వద్దే వద్దు వ్యర్ధముగా ఊగే బ్రతుకే వద్దు
    1.దైవ మానవులను సన్మానించుటకు
    సృష్టింపబడిన ఒలీవను నేను(2)
    బహుగా ఫలియించి గానుగలో నలిగి
    అభిషేక తైలం నేనివ్వాలయ్య...
    2.నర పరమాత్ముల సంతోషము కోసం
    నాటబడిన ద్రాక్ష వల్లిని నేను(2)
    బహుగా ఫలియించి తొట్టిలో చితికి
    శ్రేష్ఠరసమును నేను ఇవ్వాలయ్యా...
    3.ఆహారమును ఔషధమును అందించ
    పుట్టిన అంజూరము నేను(2)
    కోయబడియు మరి నూరబడియు
    ఆరోగ్యమును నేను ఇవ్వాలయ్యా...
    #berachahapostolicchurch #ifj #jessisongsofficials
    #jessiteluguchristiansongs #trends #jafanyasastry #samuelkarmoji
    #blessieweslysongs #teluguchristiansongs #teluguchristiansongs #glorioussong #paulemmanuel #nissypaulsongs #oneness #christmassongs #christiansongstelugu #blessieweslyshortmessages #jyothiraju #broanilkumar #samypachigalasongs #hosannasongs #hosannajohnwesley #freddypaul #shekenaglory #bestchristiansongs #goldenhitstelugu #oldchristiansongs #2023latest #johnweslymessages #nycilkk #sharonsisters #samuelkarmoji #srestakarmojisongs #allenganta D#bennyjoshuaministries #bennyjoshuasongs #akshayapraveen #christtemple
    #teluguchristiansongs2020newhits
    #ఆంధ్రక్రైస్తవకీర్తనలు #andhrakraisthavakeerthanalu #latestchristiansongs #christiantelugusongs #telugugospelsongs #teluguchristiandevotionalsongs #latestteluguchristiansongs #teluguchristiansongs #teluguchristianmelodysongs #LatestTeluguChristianSongs2023 #christiandevotionalsongs #chriatiansongstelugu
    #jesusteluguchristiansong
    #letestnewteluguchristiansong
    #teluguchristiandevotionalsongs
    #teluguchristiansongs
    #Teluguchristiangospel
    #teluguchristiansongs
    #Teluguchristiangospel
    #jesusteluguchristiansong
    #letestnewteluguchristiansong
    #teluguchristiandevotionalsongs
    #teluguchristiansongs
    #Teluguchristiangospel
    #christianalbum #christianmusic #music #gospelmusic #christian #worship #jesus #gospel #worshipmusic #god #faith #jesuschrist #christianrap #praise #new christianmusic #christianhiphop #gospelartist #church #gospelsingers #worshipleader #christianity #gospelsinger #gospelrap #jesusmusic #christianmusician #teluguchristiansongs
    #Teluguchristiangospel
    #jesusteluguchristiansong
    #letestnewteluguchristiansong
    #teluguchristiandevotionalsongs #4kstatus #4k
    #johnweslysongs #blessieweslysongs #teluguchristiansongs #teluguchristiansongs #glorioussong #paulemmanuel #nissypaulsongs #oneness #christmassongs #christiansongstelugu #blessieweslyshortmessages #jyothiraju #broanilkumar #samypachigalasongs #hosannasongs #hosannajohnwesley #freddypaul #shekenaglory #bestchristiansongs #goldenhitstelugu #oldchristiansongs #2023latest #johnweslymessages #nycilkk #sharonsisters #samuelkarmoji #srestakarmojisongs #allenganta #bennyjoshuaministries #bennyjoshuasongs #akshayapraveen #christtemple

КОМЕНТАРІ • 78

  • @Gods_star
    @Gods_star 7 місяців тому +117

    నీ సంకల్పములో నేను నిలవాలయ్యా
    ఆ ఏర్పాటులోనే నేనుండాలయ్యా (2)
    వద్దయ్య నాకు వద్దే వద్దు వ్యర్ధముగా ఊగే బ్రతుకే వద్దు
    1.దైవ మానవులను సన్మానించుటకు
    సృష్టింపబడిన ఒలీవను నేను (2)
    బహుగా ఫలియించి గానుగలో నలిగి
    అభిషేక తైలం నేనివ్వాలయ్య...
    2.నర పరమాత్ముల సంతోషము కోసం
    నాటబడిన ద్రాక్ష వల్లిని నేను (2)
    బహుగా ఫలియించి తొట్టిలో చితికి
    శ్రేష్ఠరసమును నేను ఇవ్వాలయ్యా...
    3. ఆహారమును ఔషధమును అందించ
    పుట్టిన అంజూరము నేను (2)
    కోయబడియు మరి నూరబడియు
    ఆరోగ్యమును నేను ఇవ్వాలయ్యా...

    • @phillipraj-xo8du
      @phillipraj-xo8du 7 місяців тому +5

    • @bkumari2521
      @bkumari2521 7 місяців тому +6

      Praise the lord

    • @drums9154
      @drums9154 7 місяців тому +4

      Nh

    • @chappidikumari7731
      @chappidikumari7731 6 місяців тому +3

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @mfwcwomanwing3798
      @mfwcwomanwing3798 6 місяців тому +2

      Sister salmangaru Mee phone number kavali sir dayato pettagalaru

  • @Rajkumar-hd4fe
    @Rajkumar-hd4fe 6 місяців тому +5

    ❤❤❤ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన ప్రశస్తమైన నామములో మా హృదయ పూర్వక వందనములు దేవుడు మీకు ఇచ్చిన స్వరం బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము చక్కగా దేవుని స్తుతి స్తున్నారు సమస్త ఘనత మహిమా ప్రభావములు దేవునికే కలుగును గాక ఆరాధన పాటలు ద్వారా అనేక మంది జీవితాల్లో వెలుగు కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మీకు మీకు కుటుంబమునకు మీ పరిచర్యనుకు దేవుని మహా కృప ఎల్లప్పుడు తోడై ఉండును గాక థాంక్యూ థాంక్యూ సో మచ్❤❤❤❤

  • @govindhveluru5835
    @govindhveluru5835 6 місяців тому +9

    దేవుని పేరిట వందనాలు స్వరం బాగుంది 'పద ఉచ్చరణ' పాడిన విధానం చాలా బాగుంది ఈ ఏడాదిలో ప్రథమ స్థానంలో నిలిచింది ఈ బిడ్డను దేవుడు బహుగా దివించును గాక

  • @katadiraju1197
    @katadiraju1197 6 місяців тому +5

    Chelli, దేవునికి ఇంత లోబడి unna నీకు 👏👏👏

  • @uddandudosapati8147
    @uddandudosapati8147 7 місяців тому +7

    Praise the Lord sister first comment

  • @shalemraju-believer7818
    @shalemraju-believer7818 Місяць тому +1

    God bless you Sister... మీ వాయిస్ రియల్లి గాడ్స్ గిఫ్ట్ 🎁

  • @vijaykumarvanapalli2460
    @vijaykumarvanapalli2460 7 місяців тому +7

    నీ సంకల్పంలొ నన్ను నిలుపుము యేసయ్య🙌🙌🙌😭😭😭🙌🙌🙌

  • @user-pp4cs6lm5s
    @user-pp4cs6lm5s 5 місяців тому +2

    Prise the lord akka

  • @velagapalliprabha836
    @velagapalliprabha836 7 місяців тому +3

    Nee sankalpam loo nenu vundalayya🙇🏻‍♀️🙇🏻‍♀️

  • @sankarpaultolapi5429
    @sankarpaultolapi5429 Місяць тому

    Wonderful singing sister, God bless you.

  • @user-od8ys6pz1i
    @user-od8ys6pz1i 6 місяців тому +3

    Nice song....Jessie
    అమ్మ! నాదొక చిన్న సలహా. మీ వాయిస్ చాలా స్వీట్ గా ఉంటుంది.చాలా పాటలు పాడుచున్నారు. అయితే కొంచం స్మైల్ (చిన్న చిరునవ్వు) పాడండి.చాలా బాగుంటుంది.

    • @davidhackers5135
      @davidhackers5135 20 днів тому

      ఆత్మ తో నింపబడి దేవునితో లీనమై పాడుతున్నప్పుడు నవ్వు రాదు bro

  • @suvarnaballa9524
    @suvarnaballa9524 7 місяців тому +3

    Chala chala bagundi song..... super ga paadavu Chelli

  • @8hudhiq
    @8hudhiq 7 місяців тому +3

    🙌🏼🙌🏼🙌🏼🙌🏼🙌🏼🙌🏼🙌🏼🙏🏼

  • @Doctoremmanuel2262
    @Doctoremmanuel2262 7 місяців тому +7

    వండర్ఫుల్ రా చెల్లి... అర్ధవంతమైన లిరిక్స్.. మంచి తీర్మానం సాంగ్.... God bless you & use more n more for his Glory ra తల్లి

  • @chinthalahepsi3887
    @chinthalahepsi3887 7 місяців тому +3

    🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌👏👏👏👏👏👏👏👏👏👏👏Glory to God

  • @katariraji1599
    @katariraji1599 7 місяців тому +3

    Vadanalu maa new year lu chala manchi song andhinchavu enka Marini songs padalani kourukuntu God bless you maa niku manchi bavishythu vundi maa music play cheshina annaki naa manaspurthi vadanalu

  • @chthirumal3324
    @chthirumal3324 7 місяців тому +4

    Really heart touching.wonderful.sister

  • @bollepoguchinna5786
    @bollepoguchinna5786 7 місяців тому +3

    Sister super ga paadyaru Devuni dhaya eappu mimedha vuntadhi devuniki mahima karanga vundhi song lyrics god bless you 🙏 vinea kodhi vinali anipisthundhi song congrats 💐

  • @sujanaruthu238
    @sujanaruthu238 7 місяців тому +2

    Exelant song chellee I like song 🎉🤝💐😭

  • @marykalavathiirripothula95
    @marykalavathiirripothula95 7 місяців тому +2

    Praise the lord 🙏🙏🙏🙏🙏 THANQ Thali God bless you

  • @sathishkumar-gc8nd
    @sathishkumar-gc8nd 7 місяців тому +2

    God bless you thalli

  • @rev.s.davidraju1010
    @rev.s.davidraju1010 5 місяців тому +1

    Praise God thalli

  • @koteswararaom5545
    @koteswararaom5545 7 місяців тому +2

    God bless you ra Jessi sister

  • @ramneelima
    @ramneelima 7 місяців тому +2

    God bless u jessi.good job ma

  • @mahendrapaddu4055
    @mahendrapaddu4055 3 місяці тому

    Chala baga padaru thalli aa dhevudu manchi swaram echharu miku andhukuganu dhevuniki mahima kalugunu gaka praise the lord ❤❤❤❤

  • @laxminsvr5792
    @laxminsvr5792 7 місяців тому +2

    Devuni Koraku balamga nilavandi chelli

  • @anandsabbithi
    @anandsabbithi 7 місяців тому +1

    Super akka🤩

  • @user-sk6sm4uo6o
    @user-sk6sm4uo6o 6 місяців тому

    God bles you nana devudu ninnu bahubalamuga vadukonunu gaka

  • @prashanthkinnera6906
    @prashanthkinnera6906 6 місяців тому

    Chala adbutamga padavamma sister atmapurvakanga paadavu sister nenu ee song nerchukoni maa sannidhilo paadalani purtiga nerchukonnanu sister God bless you sister

  • @indira7450
    @indira7450 7 місяців тому

    Avunayya. God Bless you talki very Nice Talli

  • @vadhuvusangamrjvm775
    @vadhuvusangamrjvm775 7 місяців тому

    Praise the lord amen amen amen ❤❤🎉🎉🎉

  • @balarajubalu6602
    @balarajubalu6602 3 місяці тому

    Wonderfull Voice ma....God bless you❤❤

  • @prasad7054
    @prasad7054 6 місяців тому

    God blesyou thalli

  • @RamanaPanchadrla
    @RamanaPanchadrla 5 місяців тому

    Yes jesus

  • @user-cl3ok9oy9w
    @user-cl3ok9oy9w 6 місяців тому

    Wonderful lyrics.. praise the lord

  • @user-wj9yx4fm8u
    @user-wj9yx4fm8u 7 місяців тому

    Amen 😢😢🙏🏼🙏👏👏👏👏

  • @ameesh9536
    @ameesh9536 7 місяців тому

    Praise the lord sister

  • @ChinnaBabu-yh9kq
    @ChinnaBabu-yh9kq 7 місяців тому +2

    God bless you Jessi sister ni voice ki ❤❤

  • @jhansijohn9452
    @jhansijohn9452 7 місяців тому

    God bless you thalli, heart touching lirics, you sang wonderfully.its all glory to God.❤

  • @gracemani5097
    @gracemani5097 7 місяців тому

    Glory to God🙏🙏🙏

  • @Pastor_yesuratnam
    @Pastor_yesuratnam 6 місяців тому

    Prise the Lord🙏🙏🙏🙏

  • @penkisunita-rd1ku
    @penkisunita-rd1ku 6 місяців тому

    God bless you sister

  • @18.joshuamallavarapu53
    @18.joshuamallavarapu53 6 місяців тому

    God Bless you 🙏

  • @user-zb5sn8sq3e
    @user-zb5sn8sq3e 7 місяців тому +2

    Praise God ra 🙏

  • @praisyevangeline7535
    @praisyevangeline7535 7 місяців тому +3

    Hyd vaste Naku inform cheyandi pastor garu meet avvali Jessie ni

  • @venkateswerluderangula833
    @venkateswerluderangula833 7 місяців тому

    🙏🙏🙏🙏

  • @resurrectedgodslove7777
    @resurrectedgodslove7777 6 місяців тому

  • @nagalakshmig659
    @nagalakshmig659 7 місяців тому

    Chala aatmiya ardam vundi.
    Chala bagundi anaya🙏🧎‍♀️

  • @bethelchurchparadip6540
    @bethelchurchparadip6540 7 місяців тому +3

    Very nice song. Wonderful lyrics. Who wrote the song. Please mention the name of the writer. Thank you so much 👍😊

  • @user-bn5ei5im1t
    @user-bn5ei5im1t 7 місяців тому

    Your.voice.noice

  • @vamsim6756
    @vamsim6756 3 місяці тому

    Jessy thalli okasari nevvunte chalu naku yesayya song padu

  • @katadiraju1197
    @katadiraju1197 6 місяців тому

    Chelli, miru పాడిన ఓటికుండ, ఒంటి guvva song చాలా సులభం ga అర్ద వంతం గా undi. 👏👏. కొంచెం ఓటి కుండ అంటే అర్దం చెప్ప గలరు.

    • @jessisongsofficials
      @jessisongsofficials  6 місяців тому

      అందరి తృణీకారానికి గురి అయిన (ఓటికుండ) ఎవరికీ ఇష్టం లేని పాత్ర బ్రతికినన్నాళ్ళలో అభివృద్ధి పొందనిది.
      యిర్మియా 22: 28
      కొన్యా అను ఇతడు హేయమైన ఓటికుండ వంటివాడా? పనికిమాలిన ఘటమా? అతడును అతని సంతానమును విసరివేయబడి, తామెరుగని దేశములోనికి ఏల త్రోయబడిరి?

    • @katadiraju1197
      @katadiraju1197 6 місяців тому

      @@jessisongsofficials ధన్యవాదములు

  • @kalyanganta9025
    @kalyanganta9025 7 місяців тому

    గాడ్ బ్లెస్స్ యు ⛪

  • @yakobu3927
    @yakobu3927 6 місяців тому

    😂😂

  • @YesupermaKonala-sq1is
    @YesupermaKonala-sq1is 6 місяців тому

    God bless you thalli

  • @mylapalliramarao454
    @mylapalliramarao454 7 місяців тому

    God bless you thalli