రామాయణం లో ద్వాపరంలో ఎక్కడా ఇటువంటి సభ జరగలేదు.. | Madhavi Latha Kompella {Virinchi} | Reflection

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • రామాయణం లో ద్వాపరంలో ఎక్కడా ఇటువంటి సభ జరగలేదు.. | Madhavi Latha Kompella {Virinchi} | Reflection
    Join this channel to get access to perks:
    / @reflection_channel
    REFLECTION MEDIA AND ADVERTISING
    A/C NO: 922020065969080
    IFSC CODE: UTIB0000553
    AXIS BANK LTD
    MADHAPUR, HYDERABAD - 500081.
    🟣 PhonePe/Gpay/ALL UPI: +91 83339 09876
    Join us in our mission to create exceptional content about our Nation. Your contributions are invaluable as we explore, celebrate, and share the profound wisdom of our spiritual heritage. Together, let's strive for excellence and inspire others on the path of integrity. Join us today!
    Your contributions are not limited to monetary donations; your support through subscribing is crucial. Stay informed, engaged, and be part of our community. Together, we can make a lasting impact. Thank you for your valuable support.
    Jai Hind
    దేశమంటే మట్టికాదోయ్... దేశమంటే మనుషులోయ్.. ! దేశమంటే మనుషులు కూడా కాదు... దేశమంటే మనసులు!
    "ఈ దేశం నాది" అని ఉపక్రమించే, పరాక్రమించే ప్రతీ మనస్సు భారతదేశానికి బలం! మిగతా 'మనసులు', 'మనుషులు' దేశాన్ని నీర్వీర్యం చేసే బలహీనతలే! ఆ జాతి వ్యతిరేక బలహీనతలపై బలమైన జాతీయవాద పోరాటమే 'రిఫ్లెక్షన్'!
    రిఫ్లెక్షన్ అంటే ప్రతి బింబం. ప్రతి బింబం... ప్రత్యక్ష నిదర్శనం! నిజం ఎలా ఉంటే ప్రతి బింబమూ అలానే ఉంటుంది! కానీ, ప్రతి బింబం కంటే ప్రతీ నిజం... మరింత భారీగా, గాఢంగా ఉంటుంది! మన 'REFLECTION' కూడా 'MIGHTY TRUTHS'ని రిఫ్లెక్ట్ చేయటం కోసమే! 'DYNAMIC BHARAT 'ని మేం DIGITALగా మీ అరచేతిలో 'REFLECT' చేస్తాం! మన 'REFLECTION' నిజానికి ప్రతి రూపం!
    #Reflecting 'Bharat' through WORDS and MUSIC, REAL like FICITON and FICTION like REALITY!
    *Follow us for... stories, songs, short films, web series and documentaries.
    మీ ఆలోచనలు, అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుంటే reflectionmna@gmail.com లేదా +91 83339 09876 కు వాట్సాప్ చేయండి.
    ► Follow Reflection on:
    ✷Facebook: / reflectionchannel1
    ✷Instagram: / reflection_channel
    ✷Twitter: / reflectionamogh
    ► Pls Subscribe To Our Group Of Channels:
    Reflection: / @reflection_channel
    Reflection News: / @reflectionnews
    Reflection Pictures : / channel
    Reflection Tech: / @reflectiontech
    SSR Bhakthi: / @ssrbhaktitv834
    Spiritual Nights : / @spiritualnights

КОМЕНТАРІ • 1 тис.

  • @jayhind3731
    @jayhind3731 7 місяців тому +238

    అద్భుతమైన సనాతన విలువలు చెప్పి, ప్రతీ ఒక్కరి కి కళ్ళు తెరిపించారు. జై హింద్ జై భారత్ 🙏🌼🙏

    • @veeranari6478
      @veeranari6478 7 місяців тому +2

      Magavallu dhasticalu athamamala aarallu chakiri cheyyaleka magadi vichalavidithanam bharinchaka dantlonunchiputtina .....kadupunindithe ennina matladavachu.dharmanni andaru aacharinchali.apudu ipudu aadapillalu pelli ante bhayapadi chasthunnaru antha baruvu bharinchaleka

    • @sailavathigandikota6697
      @sailavathigandikota6697 5 місяців тому +2

      Bàgundi

  • @prasadprasad6422
    @prasadprasad6422 7 місяців тому +358

    మీలాంటి ధర్మబద్ధమైన అమ్మవారు ఈ దేశం లో పుట్టడం reflection channel లో మీరు ఇచ్చిన ప్రసంగం మా అదృష్టంగా భావిస్తున్నాను అమ్మ సనాతన ధర్మం వైపు అందరినీ మార్చే శక్తి ఉంది జై శ్రీరామ్ జై జై హనుమాన్

    • @iPhoneunlock1007
      @iPhoneunlock1007 7 місяців тому +29

      ఇలాంటి వారు ఇక్కడే జన్మించగలరు...భారతదేశం వేద భూమి,పుణ్య భూమి...దయచేసి గమనించండి..

    • @dwivedianilsharma514
      @dwivedianilsharma514 7 місяців тому +6

      🙏🙏🙏🙏🙏

    • @prasadprasad6422
      @prasadprasad6422 7 місяців тому

      @@iPhoneunlock1007 ధన్యవాదములు

    • @somukatamgari450
      @somukatamgari450 7 місяців тому +8

      Sri matre namaha

    • @JaiVeeraBramhendhraswami
      @JaiVeeraBramhendhraswami 7 місяців тому +3

      Aavaipu aalochinchali ardham chesukovali mukyangaa aacharanalo pettali appudeee appudeeeee eee pravachanalaku ""Saardhakatha"

  • @deepusworld8018
    @deepusworld8018 7 місяців тому +71

    గంభీరంగా చెప్పినా కుటుంబ వ్యవస్థను చాలా బాగా చెప్పారు తల్లి. శ్రీ మాత్రే నమః.

  • @kasasreeshylamvlogs562
    @kasasreeshylamvlogs562 7 місяців тому +80

    అమ్మ మీ మాటలు వింటుంటే జీవితం అంటే అర్థం తెలుస్తుంది

  • @ramanamadupu1251
    @ramanamadupu1251 7 місяців тому +22

    సమాజానికి ఇటువంటి ప్రవచనాలు చాలా అవసరం

  • @premsagargollapally
    @premsagargollapally 7 місяців тому +107

    అమ్మ ఎంత గొప్ప విషయాలు చెప్పారు తల్లి, మీ జ్ఞానానికి శతకోటి వందనాలు 🙏🙏🚩

  • @madhunomula2978
    @madhunomula2978 6 місяців тому +7

    She is a fantastic lady. Goosebumps for her way of speech !

  • @jayaramv2663
    @jayaramv2663 7 місяців тому +66

    జై శ్రీ కృష్ణాయ నమః చాలా మంచి విషయాలు చెప్పారు అమ్మ గారు మీకు ధన్యవాదాలు జై శ్రీరామ్ 🚩🙏💪🚩

  • @telugustar7985
    @telugustar7985 7 місяців тому +15

    అమ్మ మీ ప్రతి మాటకు ఎంతో విలువ ఉంది అమ్మ రూపమే ఈ జగతిని జాగృతం చేసే చైతన్య గా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి

  • @Positiv195
    @Positiv195 7 місяців тому +22

    మీ లాంటి మాతృ మూర్తుల ప్రవచనాలు కులమతాలకతీతంగా అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటాయి అందు వల్ల పరమత అప్రస్తుత ప్రస్తావన మీకు శోభించదు తల్లీ.

    • @chaitanyas1440
      @chaitanyas1440 2 місяці тому

      idhi entha penta mokam dho dhini hospital gurunchi telusko chaluu

  • @suhasiniCherukula-lb6hp
    @suhasiniCherukula-lb6hp 7 місяців тому +50

    అద్భుత ప్రసంగం🙏🙏🙏🙏🙏🙏🙏

  • @k.kalpanak.kalpana2037
    @k.kalpanak.kalpana2037 7 місяців тому +44

    అమ్మ జై శ్రీరామ్ మన సనాతన ధర్మం అంటే ఎలా ఉంటుంది దాని గొప్పతనం ఏంటో చాలా బాగా వివరించారు అమ్మ మీకు ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పిన తక్కువే అనిపిస్తుంది నీలాంటి అమ్మ మాటలు వింటుంటే మాకు నిజంగా ధైర్యం వస్తుంది జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ కృష్ణం వందే జగద్గురుమ్ జై శ్రీరామ్

  • @komalakumari2322
    @komalakumari2322 7 місяців тому +13

    ఎంత బాగా చెప్పారు అమ్మా మీకు మా ధన్యవాదములు 👍👌🙏🙏

  • @srinivasadvocate2994
    @srinivasadvocate2994 6 місяців тому +25

    అమ్మా నమస్తే.
    విషయం చాలా చక్కగా గొప్పగా కళ్లకు కట్టినట్లు వివరించి చెప్పేరు.
    మీకు అభినందనలు.

  • @chandumech7531
    @chandumech7531 7 місяців тому +91

    చాలా గొప్పగా చెప్పారు మేడం.... జై శ్రీరామ్ 🙏

    • @KLkrishna
      @KLkrishna 7 місяців тому +2

      మేడం అనే పదం వాడకూడదు

    • @KLkrishna
      @KLkrishna 7 місяців тому +1

      , వేశ్యలను సంపాదించే వ్యాపారంలో నిమగ్నమై ఉన్న స్త్రీకి పదం, సాధారణంగా వ్యభిచార గృహం నిర్వాహకురాలు
      మేడమ్

  • @tippanachandu9928
    @tippanachandu9928 7 місяців тому +82

    అమ్మ మీ మాటలు మళ్ళీ మళ్ళీ వినాలని అనిపిస్తుంది... మాతృదేవభవ 🙏🙏🙏🙏🙏🙏

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 7 місяців тому +30

    మీకు అనేక ధన్యవాదములు తల్లీ 🙏💐

  • @tgpraveen7247
    @tgpraveen7247 7 місяців тому +14

    శ్రీ గురుభ్యోనమః తల్లి గారు మీరు చెప్పే ప్రతి మాట వినసొంపుగా అక్షర సత్యాలు పలకడానికి ఆ అమ్మవారు జగత్ జనని అజ్ఞానులకు జ్ఞానాన్ని అందించడం కోసమే మీరు ఈ సృష్టికి వచ్చారేమో అనిపిస్తుంది మీకూ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నా చేతకోటి వందనాలు అలాగే మీ జీవిత భాగస్వామి అయిన మీ భర్త గారికి మీ అత్త మామకు మీ సంతానానికి నా కృతజ్ఞతతో కూడిన అభివందనాలు శ్రీ సద్గురుభ్యోనమః జైహింద్ 🙏🙏🙏👌👌👌

  • @kurmeti
    @kurmeti 7 місяців тому +39

    ఇంత గొప్ప మాటలు వినడానికి విని ఆచరించడానికి మనుషుల్లో మార్పు వచ్చినపుడు కాదమ్మా అర్థమవుతుంది అర్ధానికి సార్ధకత దొరికేది 🙏🙏🙏🙏🙏

  • @yamavenkatesh5857
    @yamavenkatesh5857 7 місяців тому +19

    ఇంత పెద్ద స్పీచ్ లా మీరు చెప్పిన సినిమా నీ example గా తీసుకొని మెట్ల నుండి నడిచి వచ్చే లంగాఓణిలో superb మేడమ్

  • @neelimeghaalaloo
    @neelimeghaalaloo 7 місяців тому +10

    mee matalatho manchi anubhuthi ni ichharu amma🙏🏻🙏🏻🙏🏻

  • @asr5633
    @asr5633 7 місяців тому +36

    అమ్మా అమ్మా,
    మీరు ఆది శక్తి పార్వతి దేవి
    మీకు సా ష్టాంగ ప్రణామములు తల్లీ 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sailarajakumarik558
    @sailarajakumarik558 7 місяців тому +35

    అమ్మామీ రు చేస్తన్న ఈ బుద్ధి ప్రచోదన అసాధారణ మైనది ,అనన్యసామాన్యమైనది.మీకు ప్రేమపూర్వక అభినందనలు

  • @vuddagirivenkatarao4670
    @vuddagirivenkatarao4670 7 місяців тому +31

    Realistic and practical
    Oration
    Eye-opener for every
    Parents

  • @rajudln
    @rajudln 7 місяців тому +19

    ఒక్క మాటలో చెప్పాలంటే రోమాంచితం; వింటున్నన్తసేపు ఆనంద భాష్పాలు🙏🙏🙏

  • @ramanjammapedaprolu9893
    @ramanjammapedaprolu9893 7 місяців тому +6

    అమ్మ ధన్యవాదాలు చాల మంచి విషయాలు చెప్పరు.
    🙏🙏🙏🙏🙏 హిందూ ధర్మం వర్ధలాలి జైశ్రీరామ్ జైశ్రీకృష్ణ

  • @santhoshchari004
    @santhoshchari004 7 місяців тому +29

    🙏🙏జై శ్రీ రామ్ అమ్మ 🙏🙏💐💐 చాలా చక్కగా వివరించారు

  • @venkatsarvepalli9694
    @venkatsarvepalli9694 7 місяців тому +13

    అమ్మ గారి మటలు అమృతం లాగా వున్నాయి. మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది. 🙏🙏

  • @k.adilakshmiumesh2174
    @k.adilakshmiumesh2174 7 місяців тому +8

    చాలా చక్కగా చెబుతున్నారు అమ్మ నిజం చెబుతున్నారు ఇలా అంటే మమల్ని వేరు చేసి చూస్తుమాట్లాడుతారు బట్ నేను చెప్పేది చెప్తాను అమ్మ ❤❤❤

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne 7 місяців тому +51

    అమ్మాగారికీ పాదాబి వందనాలు తేలియచేస్తూ ఓంశ్రీ మాత్రే నమః ఓంశ్రీ గోవిందా యనమః ఓంశ్రీగురుభ్యోన్నమః గోవులను పూజించండి గోవులను సంరక్షించండి జైగోమాత జైశ్రీరామ్ జైశ్రీకృష్ణ 🚩🚩🚩🌹🌹🌹🙏🙏🙏

  • @k.thirumalesh2586
    @k.thirumalesh2586 7 місяців тому +18

    అమ్మగారు మీరు చెప్పిన మాటలు 100% నిజం అమ్మగారికి శతకోటి పాదాభి వందనాలు

  • @kmukaiah5772
    @kmukaiah5772 3 місяці тому +1

    జై శ్రీరామ్ అమ్మ మాధవీలత గారికి అద్భుత మైన సనాతన విలువలు చెప్పి ప్రతి వ్యక్తికి కళ్ళు తెరిపించి అమ్మ జైశ్రీరామ్

  • @likhitaadapa9602
    @likhitaadapa9602 7 місяців тому +10

    చాలా అద్భుతంగా చెప్పావమ్మా కృతజ్ఞతలు అమ్మ🙏🙏

  • @varanasitv4271
    @varanasitv4271 7 місяців тому +19

    అమ్మా...చక్కని భాషణ. మీరు దేశ దేశాలు తిరిగి మన ధర్మ పరి రక్షణ చెయ్యండి. సనాతన ధర్మాన్ని అవహేళన చేసే వారికి గుణ పాఠం చెయ్యాలి.

  • @parameshmedicare
    @parameshmedicare 7 місяців тому +20

    ❤❤❤❤❤🎉🎉🎉🎉❤❤❤❤ super తల్లీ బాగా చెప్పారు

  • @ramamohanreddy5707
    @ramamohanreddy5707 7 місяців тому +10

    అద్భుతమైన సమాచారం అందించారు. ధన్యవాదాలు జీ

  • @ananthacharyanantha40
    @ananthacharyanantha40 7 місяців тому +29

    మాతృ భోనమః 🎉 పేత్రు భోనామహా🎉 ఆచార్య బో నమః🎉 గరుభ్ హోనామహా🎉🙏

  • @kumeshreddy4438
    @kumeshreddy4438 7 місяців тому +17

    మీకు శతకోటివందనాలు!

  • @djrama6156
    @djrama6156 7 місяців тому +10

    చాలా కృతజ్ఞతలు ఇప్పుడున్న ఆధునిక ప్రపంచానికి అర్థమయ్యే రీతిలో ముందుకు వచ్చిన మీ అద్భుతమైన స్త్రీ ఔన్నత్యానికి సభ్య సమాజం లో ఉన్నటువంటి సమస్యలకు మీ దగ్గర మంచి సమాధానాలు ఈ ఈ తరానికి చాలా చక్కగా అర్థమయ్యే రీతిలో చెప్పి ఈ ఈ ప్రపంచంలో భార్యాభర్తల దాంపత్యంలో ప్రేమ ఆప్యాయత అనురాగాలు మీరిచ్చిన ఈ స్పీచ్ వల్ల ఎంతోమంది దాంపత్య జీవితంలో సుఖంగా జీవిస్తున్నారని ఆశిస్తున్నాను

  • @sangars-nn7cd
    @sangars-nn7cd 7 місяців тому +10

    I was not seen like her easy way of explanation Reg.sanatana dharma and its important role how it is valuable we must follow to secure our dharma. Hats up Amma

  • @murthypujari6707
    @murthypujari6707 7 місяців тому +5

    Wow.we need Womens like you medam.first time i am watching from italy.since 1995 i am training to teach our indians and italians about sanatana dharma.we need gurus like you.to weakup all hindus from deep sleep.namaste

  • @savitritenneti2910
    @savitritenneti2910 5 місяців тому +2

    అనన్య సంభాషణా చాతుర్యం తో స్త్రీ యెక్క పవిత్రత, శక్తిని సంఘానికి తెలియచేశారు. ప్రతి యువతి విని స్ఫూర్తిని పొంది వారి జీవిత విలువను
    పెంపొందించుకోవాలి.

  • @sailajajs9604
    @sailajajs9604 7 місяців тому +18

    యదార్థం ను ముక్కుసూటిగా.. మొహమాటం లేకుండా చెప్పారు తల్లి. 👌👌🙏🙏💐💐

  • @user-nq7fb3lq3j
    @user-nq7fb3lq3j 6 місяців тому +6

    Amma baga chepparu
    Thanku you talli

  • @sreecreations7452
    @sreecreations7452 7 місяців тому +8

    అమ్మా చాలా అద్భుతంగా చెప్పారు తల్లీ... Reflection channel అమోఘ్ గారికి ధన్యవాదాలు

  • @muralimohan1003
    @muralimohan1003 7 місяців тому +9

    అమ్మా మీకు పదాభివందనాలు 🙏

  • @jayamaryfsag3558
    @jayamaryfsag3558 7 місяців тому +5

    I love your beautiful and thoughtful massage.

  • @puritipativenkatareddy6248
    @puritipativenkatareddy6248 7 місяців тому +11

    జైశ్రీరామ్ జయహో భారత్ వేరుశనగ తన హిందూ ధర్మం జై బిజెపి జైశ్రీరామ్

  • @krishnamarajurekha2428
    @krishnamarajurekha2428 7 місяців тому +12

    అమ్మ ఎంత అందంగా చెప్పారు అమ్మ ఎంత సున్నితంగా ఈ సనాతన ధర్మం గురించి చాలా బాగా చెప్పారు పాదాభివందనములు

  • @sridharsethu
    @sridharsethu 7 місяців тому +13

    🙏🙏🙏🙏 ; No Words to express my gratitude madam !! you are next to my mother. (with full of tears). . Padabhi vandanam !!🙏

  • @sherianjaneyulu8457
    @sherianjaneyulu8457 7 місяців тому +17

    జై శ్రీ రామ్ 🔥🕉️🚩🙏

  • @subbaraoponugupati7223
    @subbaraoponugupati7223 7 місяців тому +33

    మీవి అమృత వాక్కులు తల్లీ
    🙏 🙏🙏🙏🙏

  • @Sr-qv1fi
    @Sr-qv1fi 7 місяців тому +6

    Super amma meku dhnyavadalu❤❤🙏🙏🙏

  • @MahaLakshmi-fz5vr
    @MahaLakshmi-fz5vr 7 місяців тому +13

    అమ్మ మీకు నా శిరస్సు వంచీ శతకోటి నమస్కారాలు చేస్తున్నాను తల్లి

  • @subbalaxmijayanthi
    @subbalaxmijayanthi 7 місяців тому +7

    🙏🙏🙏 ఎంత బాగా చెప్పేరు అమ్మా మీకు వందనలు 🙏🙏🙏

  • @RaviRavi-yb5xn
    @RaviRavi-yb5xn 7 місяців тому +18

    ఇతరుల నుండి మనకు తెలియని మంచి నేర్పించిన వారిని గురు వుగానే భావించడం నేర్చుకోవాలి చాలా చక్కగా విశ్లేషణ చేశారు మీకు పాదాబి వందనం అమ్మా

  • @madhvikundhi8312
    @madhvikundhi8312 7 місяців тому +6

    చాలా బాగా చెబుతున్నారు 🥰🥰

  • @ddcreations2186
    @ddcreations2186 7 місяців тому +11

    🌹💐🥰 తల్లీ మీకు పాదాభి వందనాలు 🙏🙏🙏 🚩🚩 🇮🇳 .

  • @iamSaiADITYA
    @iamSaiADITYA 7 місяців тому +6

    శ్రీ మాత్రే నమ: 🙏
    అనిర్వచనీయమైన అనుభూతి..

  • @prabhuboppana2824
    @prabhuboppana2824 7 місяців тому +6

    This speech is a testimony to our values. The need to revisit and review our own understanding the sanatan dharma. As was rightly said women are the source of power, so what are we talking about empowering them. Only everyone needs to see and live true one's own way and not through others way of life. 🙏 మాతా

  • @grandipadma2208
    @grandipadma2208 7 місяців тому +71

    మన ధర్మంలో వున్న గొప్ప తనం తెలియక ఇతర మతాలకు ఎగబడుతున్నారు. మొదట భగవద్గీత చదవాలి. పిల్లలను మార్కులు సంపాదించే యంత్రాలుగా చూడటం అపి వాళ్లకు మన ధర్మాన్ని బొ్ధించండి

    • @SatyaVakku-DivyaVani
      @SatyaVakku-DivyaVani 7 місяців тому +2

      Bagavathgeetha ee yuganiki kadhu

    • @pauldanieluba
      @pauldanieluba 7 місяців тому +1

      మొదట చదవల్సింది భగవద్గీత కాదు వేదాలు చదవాలి.ముఖ్యంగా ఋగ్వేదం ఆతర్వాత యజుర్వేదం చదవాలి అప్పుడు ఏ దేవుని నమ్మాలి అని తెలుస్తుంది

    • @akhilkumarmyadarapu458
      @akhilkumarmyadarapu458 7 місяців тому +1

      ​@@pauldanieluba4 vedala saram Bhagavad Gita. Jai Shree Ram

  • @SreeSpace
    @SreeSpace 7 місяців тому +10

    What a powerful speech.... 👌👌

  • @honeykonti327
    @honeykonti327 7 місяців тому +4

    Thalli eppudu nenu unna parthilo naku mi matalu chala dairyanni ecchai thanks thalli

  • @nageswararaov4443
    @nageswararaov4443 7 місяців тому +24

    భాషణం చాలా బాగుంది. ఆలోచింపజేసే విదంగా ఉంది. ధన్యవాదములు.🙏👏👍

    • @msnprasad
      @msnprasad 4 місяці тому

      ఇది ఇలాంటివి మాట్లాడి ఏదో పెద్ద సనాతన ధర్మం రక్షిస్తున్నట్టు బిల్డ్ అప్ ఇస్తుంది

    • @msnprasad
      @msnprasad 4 місяці тому

      ఒక్కసారి దాని కూతుళ్లను చూడండి

    • @msnprasad
      @msnprasad 4 місяці тому

      తెలివి గా ఎవ్వరికీ social media accounts lekunda jagarta padindi

    • @msnprasad
      @msnprasad 4 місяці тому

      U will not find her or her family pics on social media

  • @SivaSiva-ws4ec
    @SivaSiva-ws4ec 7 місяців тому +9

    అమ్మ ధన్యవాదాలు అమ్మ......🙏🙏🙏

  • @kondamooruvenkateswararao1468
    @kondamooruvenkateswararao1468 7 місяців тому +5

    గొప్పగా చెప్పారు మేడం 🙏🙏🙏

  • @nakkavdvprasad1193
    @nakkavdvprasad1193 6 місяців тому +5

    అమ్మా మీరు నిజంగా కారణ జన్మలు ధన్యవాదములు

  • @vijayalaxmitamanaveni4472
    @vijayalaxmitamanaveni4472 Місяць тому

    ఇలాంటి మాటలకోసం అమ్మ ఎదురుచూస్తున్నాను నేను, మీకు ధన్యవాదాలు తల్లి

  • @alluvenkateswarareddy6282
    @alluvenkateswarareddy6282 7 місяців тому +10

    సనాతన ధర్మాన్ని మనం ఆచరించటానికి ఇష్టం లేక ఆసక్తి లేక డబ్బుతో కూడిన పైశాచిక ఆనందాన్ని పొందే జీవితాన్ని వదులుకోలేక ఇటు హైందవసాంప్రదాయంలో పూర్తిగా ఉండలేక బ్రిటీష్ కల్చర్ లొ ముందుకు వెళ్ళలేక వ్యర్థ జీవితాలు పొందుతున్నారు

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 7 місяців тому +9

    ❤❤ Jai shree Ram ❤️ జై హింద్ జై భారత్

  • @shreevenkatesh671
    @shreevenkatesh671 7 місяців тому +11

    Jai shree Ram ❤❤❤

  • @chandrakalasomeshrao7954
    @chandrakalasomeshrao7954 7 місяців тому +4

    Absolutely true! Very happy to hear you🙏👏🌹

  • @kkameswari8244
    @kkameswari8244 7 місяців тому +36

    కంట్లో నీళ్ళు తిరుగుతున్నాయి తల్లి మీ మాటలకి ....❤

  • @brahmacharymaharaj88
    @brahmacharymaharaj88 3 місяці тому

    Super speceh sri madhavi Latha garu

  • @JaiBharat969
    @JaiBharat969 7 місяців тому +8

    Rightly said Madhavi garu

  • @durgaalankaram8282
    @durgaalankaram8282 3 місяці тому

    Very Logical and analytic explanation ma'am. Thought provoking.

  • @swapnac4728
    @swapnac4728 6 місяців тому +9

    బ్రహ్మాండంగా చెప్పరు అమ్మ మీరు ! శఠకోటి వందనాలు ! వాడుక్ బాషలో చాలా సున్నితంగా, చాలా ముఖ్యమైన విషయం చెప్పారు 🙏🙏🙏

  • @yashodagurram3490
    @yashodagurram3490 6 місяців тому +3

    Amma.padabivandanam.thally.❤🎉very very.great.paravathiamma.🙏

  • @avadutaabhaskaar
    @avadutaabhaskaar 7 місяців тому +4

    Nice message
    Thank you so much for making this video
    Jai shree Ram
    Jai sanatan dharma 🌹🌹🙏🌹🌹

  • @parameshmedicare
    @parameshmedicare 7 місяців тому +10

    జై మాతా

  • @krishnabhat1606
    @krishnabhat1606 7 місяців тому +4

    Dear Sister, You have hit 🎯 the bull's eye by raising the question whether problem is with Sanathan or in our heart in understanding it..🙏🙏 You have ended with Soundarya Lahari 🙏 need of Bhadrakali swaroop was explained well.Thank you🙏🙏

  • @mekalamahesh7958
    @mekalamahesh7958 7 місяців тому

    చాలా అత్భుతంగా చెప్పారు మాతాజీ...మీ లాంటి ఆలోచన ప్రతి ఒక్కరికి మేల్కొలుపు కావాలి.....

  • @hemadevivempati3802
    @hemadevivempati3802 7 місяців тому +4

    సూపర్ స్పీచ్ కరెక్ట్ చెప్పారు

  • @addankirao7059
    @addankirao7059 7 місяців тому +9

    అమ్మా అద్భుతం మీ ప్రవచనం
    మీకు మేము చేయగలిగేది సాష్టాంగ నమస్కారం 🙏🙏
    మరియు మీరు చెప్పింది aacharinchdam

  • @rushimuka
    @rushimuka 7 місяців тому +7

    అందుకే" మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ.అని మన మను స్మృతి లో వచించారు" అమ్మా మీరు మన దేశం గర్వించదగిన మాతృమూర్తి గా ఉన్నారు "

  • @kondurusowmya3377
    @kondurusowmya3377 7 місяців тому +11

    చాల బాగుంది అమ్మ మీ ప్రసంగం🙏👍👌

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 7 місяців тому +5

    1000/కరెక్ట్

  • @thirupatirao9947
    @thirupatirao9947 7 місяців тому +1

    అమ్మవారు వేదికపై కూర్చుని, బిడ్డలకు ప్రేమగా ఉపదేశిస్తున్నట్లు
    ఉంది అమ్మా, కన్నీళ్లు వర్షించాయి
    అమ్మా మీకు పాదాభివందనo
    🙏🙏🙏

  • @murthys7547
    @murthys7547 7 місяців тому +10

    అమ్మ గారు వస్త్రాధారణ, వ్యవస్థ గురించి బ్రహ్మాండంగా చెప్పారు. కానీ నైటీలు వేసుకొని పొద్దంతా తిరిగేవారి గురించి కూడా చెపితే బాగుండేది 🙏🙏🙏🙏

  • @DistrictYouthandSportsOfficeDY
    @DistrictYouthandSportsOfficeDY 4 місяці тому +1

    తల్లి మీకు పాదాభి వందనాలు చాల వివరంగా చెప్పినారు

  • @DhruvaKumari-ex1dw
    @DhruvaKumari-ex1dw 7 місяців тому +4

    At last tears rolling in my eyes

  • @sadhanatonesadyamu4119
    @sadhanatonesadyamu4119 3 місяці тому

    అమ్మ అద్భుతంగా సాక్షాత్తు ఆ పరమేశ్వరి వచ్చి మాట్లాడినట్లు ఉన్నది మీకు నా పాదాభివందనంఅమ్మ 🙏🙏...

  • @prasadpilla345
    @prasadpilla345 7 місяців тому +8

    చెక్కబడ్డవి మన చేతిలోనే కదా... ఎంత అందం గా అయిన చెక్కొచ్చు... మంచి విషయం చెప్పారు అక్క

  • @manoharyadav9121
    @manoharyadav9121 7 місяців тому +8

    JAI SRI RAM 🙏🚩

  • @ritantareprises7967
    @ritantareprises7967 7 місяців тому +6

    ❤ సమస్య మూలం తెలియజేశారు ధన్యవాదాలు అమ్మా

    • @sitalakshmi7423
      @sitalakshmi7423 7 місяців тому

      అవును, భార్య ని అభిమానం తో చూసుకోవాలి, అప్పుడే ప్రేమ పుడుతుంది

  • @palladhayakar5891
    @palladhayakar5891 5 місяців тому

    Madhavi Latha Ji's 'Pravachanam' Says and makes Us to Know that We Can take Her as a great I-Con of Sanathana Dharma!!!👍✌️🕉️♈🇧🇴✋🌹🙏

  • @nagarajuchetti832
    @nagarajuchetti832 7 місяців тому +9

    I'm proud to be Hindu, Jai SanatanaDharmam, Jai Bharat vandemataram Jai BJP Jai Modiji Jai Yogiji Jai shree Krishna Jai shree Krishna 😊

  • @gopalchgopalch
    @gopalchgopalch 6 місяців тому

    అద్భుతంగా ఉందమ్మ. మీ జ్ఞాన సంపద ను మాకు పంచి నందుకు కృతజ్ఞతలు

  • @sekharkomarneni2694
    @sekharkomarneni2694 6 місяців тому +3

    కుటుంబ వ్యవస్థ కాపాడ బడుతుంది అమ్మా🙏🏼 మీ మాటలు వింటుంటే మీరెదురుగా ఉంటే, సాష్టాంగ నమస్కారం చేయాలని పిస్తుంది అమ్మా 🎉🙏🏼🙌🏻👏🏻👏🏻👏🏻

  • @ggovindaiah9655
    @ggovindaiah9655 6 місяців тому

    We. are fortunate enough to have one woman like Smt Madhavi Latha incoronation of Sri Mahalakshmi nowadays among us who has been empowered with all Devine qualities to guide the present generation not to tread the polluted paths She is a blessed woman May God's blessings be showered upon her always Jai BHARATA Mata