గురువు గారు సాటి వారి దౌర్బల్యం తలచుకుని, దేశం కోసం,స్వామి వివేకానంద కన్నీరు మున్నీరుగా ఏడ్చినాడు విన్నాము స్వామి, కానీ ఈ రోజు మీ కంటి లో నీరు చూశాం. గురువు గారు మీ పాదాలకు నమస్కారం,,,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఎంతో విలువైన సత్యాలని, ప్రజలు ఎలా బ్రతికితే ఒకల్ని మోసం చేయకుండా ఒకరి చేతిలో మోసపోకుండా ఎలా బ్రతకాలో నిర్భయంగా తెలియ చేస్తున్నారు . ఆ భగవంతుడు మీకు అఖండ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇచ్చి deevinchaalani కోరుకుంటున్నాము.
VERY GOOD INFORMATION AND USEFUL NARRATION WITH GOOD EXPLANATION AND EXAMPLES. SELECTION OF TOPIC IS VERY GOOD AND USEFUL TO MANY PEOPLE. SHUBHAM TO GN RAOJI. SHUBHAM.
అవధాని గారు మీ లాంటి వారు అనేక మంది తయారవ్వాలి. అనేకులకు మీ వద్ద నున్న జ్ఞానం అవసరం. ఈసారి మోక్షం పొందాలనే వారికీ మోక్ష సాధనకు కావలిసిన విద్య నేర్పిస్తారు అని ఆశిస్తున్నాను.
❤ AT PRESÈNT SŔI GAŔIKIPÀTI SPEÀÇHES ÀRÈ ÑOW PŔOMINENT AN D MOST POPÙLAR SINCE THEY ARE MÒŔÈ VAĹÙABEL AÀND MEANING FÙL ÀND USEFUL TO THE PRESENT SOCIETY ❤
Miru cheppindi nijam but sahananki kuda hadhuntundi Mari atha maval Kotter maridhi kuda thitti kodithe em chesthar apud bhartha Val Mata vini sariga vundakpothe em cheyali apudu Val dhaggare vundala Val ahankaranki manishini manishe la chudakpothe ..
గురువు గారు
సాటి వారి దౌర్బల్యం తలచుకుని, దేశం కోసం,స్వామి వివేకానంద కన్నీరు మున్నీరుగా ఏడ్చినాడు విన్నాము స్వామి, కానీ ఈ రోజు మీ కంటి లో నీరు చూశాం. గురువు గారు మీ పాదాలకు నమస్కారం,,,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
😢
@@vasanthalasatyavathi1885😅😅😊😅
Jai garikapatiji. Jai bharat. You are great sir.
ఎంతో విలువైన సత్యాలని, ప్రజలు ఎలా బ్రతికితే ఒకల్ని మోసం చేయకుండా ఒకరి చేతిలో మోసపోకుండా ఎలా బ్రతకాలో నిర్భయంగా తెలియ చేస్తున్నారు . ఆ భగవంతుడు మీకు అఖండ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇచ్చి deevinchaalani కోరుకుంటున్నాము.
Thank you very much sir 🙏
మీ ప్రవచనం ఆచరణ యోగ్యమైనది. అందరూ దీనిని ఆచరిస్తే సమాజం ఎంతో బాగు పడుతుంది. శ్రీ గురు బ్యూనమహా.
🙏🙏🙏మీ ఆవేదన కన్నీళ్లు మా అందరికి కన్నీళ్లు తెప్పించాయి
చాలా బాగా అర్థం అదేవిధంగా చెప్పారు మీకు ధన్యవాదాలు.....
మహా సహస్రావదాని, గరికిపాటి నరసింహారావు గారికి నమస్కారాలు.
ఆధ్యాత్మికతలో సాధకులకు చాలారకాల యిబ్బందులు ఎదుర్కొన వలసి వస్తున్నది. అదే ప్రత్యవాయముగా భగవద్గీతలో చెప్పబడినది. అందుకే ధర్మాన్ని ఆచరించటం కష్టముగా వున్నఈ పరిస్థితిలో శరీరము చావు పుట్టుకలకు లోబడి ఉన్నదే కాబట్టి అధర్మపరులను భవుతికముగా అస్త్రసత్రాలతో చంపటం అంటే సంకల్పించటముద్వారా చంపటం తప్పులేదని చెప్పినదే భగవద్గీత. అయితే పూజావిదానములో వచ్చిన పవర్స్ [ అస్త్ర శస్త్రాలు ] ను ధనమును ధర్మా ధర్మ విచక్షణ లేకుండా వాడటం జరుగు తూ సమాజము లో అశాంతిని స్రుస్తిస్థు వున్నారు.యిది నాస్వానుభవం.---------ఓం తత్సత్
గరికిపాటి వారికి నమస్కారం ఈ జీవిత సత్యాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఆచరించాలి
Jai shree Ram
Garikapati is son of lord krishna.came to earth to take care of youth and society
హాయ్
రిషిత
చాలా బాగా చెప్పారు సంతోషం
Guruji you are very great, some people's are to be changed your meeting for right ways
ఆలోచన లోనే మంచి చెడు అనే ఆలోచనలు
వస్తాయి.
Maha Yogi ayinaavaadu annytiki అతీతంగా ఉంటాడు.
ప్రగతి కి నీ.మరియు అధోగతి నీ మన మనసు అన్నీనికి మూలము.
Dharma baddha myna Jeevithaani ki
అలవాటు పడాలి.
Neti కలియుగములో అన్నీ కళ్తీలే.
ఆవులకుపాలు ఎక్కువ ఇవ్వడానికి ఇనేజెక్షన్ ఇన్స్తున్నారు.
Regards 🙏 Prof DVReddy
OM Nama Shivaya God Bless you Guruvu Garu 🙏💪😍💕🇮🇳💪
ఎం వివరనయ్యా వింటుంటే వినాలనిపిస్తుంది
Naa poojya Guruvugaariki
Paadabhi Vandanaalu
Om నమశ్శివాయ❤
Guruvugaariki paadaabivandanam:❤❤🎉🎉🎉🎉🎉😮😮
Om Namah Sivayya 🙏
Guruvu Gariki Namaskaram 🙏
Streelu vyasanamu
Pekaata
Madhyapanamu
Kodipandhelu vetaaa
Maatalu
Shikshalu
Money
Respected Gurugaaru Meeku Paadabhivandanam.Meeru unndi unnattu cheputharu,meeru cheppedi Anni vasthavaale,meelaga open heartga cheepeevaaru evvaru Leduc,meerut bhagavanthudu deergasyassu arogyam karunichugaaka.
అసలు అంతా స్వార్థపరులే.కృతజ్ఞులే.
VERY GOOD INFORMATION AND USEFUL NARRATION WITH GOOD EXPLANATION AND EXAMPLES. SELECTION OF TOPIC IS VERY GOOD AND USEFUL TO MANY PEOPLE. SHUBHAM TO GN RAOJI. SHUBHAM.
Suuuper Topic swamy
Manavathvam
Respecting girls/ladies/women
❤
ఓం నమః శివాయ ఓం నమః శివాయ
అవధాని గారు మీ లాంటి వారు అనేక మంది తయారవ్వాలి. అనేకులకు మీ వద్ద నున్న జ్ఞానం అవసరం. ఈసారి మోక్షం పొందాలనే వారికీ మోక్ష సాధనకు కావలిసిన విద్య నేర్పిస్తారు అని ఆశిస్తున్నాను.
నువ్వు సూపర్ రా గరికిపాటి
Guruvu gariki padabivandanamulu🙏 💐🇮🇳🌹🥳.
Om Shree Gurubyo Namaha.
Mana manasu ఎప్పుడు వైవిధ్యాన్ని కోరుకుంటుంది.
Thandrini తన్నయిన వాడు.మామ గారికి
మంగళ హారతులు ఇస్తాడా.
Guruvu gariki dhanyavadalu
U r great Pandit🎉🎉🎉🎉🎉🎉🎉😢🎉🎉
Very good sir 43:04
Very good your, spiritual speech
Thank you sir
గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
NAmshkasto guru ji❤😊
బడి లో. ఎ కులం అడగకూడదు ఇది ప్రారంభించిన తరువాత. సమాజం బాగు పడుతు ఉంది
Love you sir,, (Guruvu Gaaru)
కనులకు నీరు వచ్చేలా నవ్వు వచ్చింది
🙏sri gurubyon namaha 🙏
🙏🏼💐🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼Shashtangam Guru garu
OM TATH SATH 🌹🙏🌺
సూపర్ సూపర్ సూపర్ ఇంకోటి సార్
Sri mathre namaha har har mahadheva har har gange
Guruvugaru meere sati pravachan kireeti garikapati yentha sahitya sampannulu pamarulaku kuda ardha mayyela cheppa meekuleu ilalo leru sati🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏
Om Sri Gurubhyo Namaha 🍎🍎🙏🙏🙏💐
ఓం నమో నారాయణాయ నమః
శ్రీ మాత్రే నమః
జై శ్రీ రామ్ గురువుగారు.
Thandrini.thanninavadu.mama.gariki.mangalaharathi.esthunnarukadha.guruvugaru
I like very much his pravachanalu-KRCRAJU.
Jai ammananna🙏🙏🙇♂️
ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🕉️
ఎక్కడ ఆలోచన ఉంటుందో అక్కడ అభివృద్ధి.ఉంటుంది.
Om sri guru bhyo namah
Namaskaramandi
Yes sir your right .
Om Gurudev namah Jay Shri Ram
JAI GURUDEVA DATTA 🙏🙏🙏🙏🙏
ధర్మవరం ధర్మవరం మన దేశంలో కొందరైనా
Namaste gurugaru ,meeru dayachesi Shani Shani anodu. Mee pravachana chala baguntundhi. Meeku chape anthati danni kadu. Nannu kshaminchandi.
Ith
Teri you want to be
Guruji caste Religion all are equall 🙏🙏🙏
@1:12:17 🙏
1:05:38 👌
Guruji you are talking we are appreciated
🌺🙏 Guruvu Gari ki Pranaamamulu andi 🙏🌺
గరికపాటి వారి ప్రసంగం అద్భుతం
😮😮😢🎉🎉😅
ఓం నమః పార్వతి పతయే నమః హర్ హర్ మహాదేవ శంభో శంకరా ఓం నమః శివాయ ~ఓం నామో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ~ఓం శ్రీ మాత్రే నమః
🙏🙏🙏🙏🙏🙏🙏
మహానుభావులు గరికపాటి వారు
Namasthe🙏🙏🙏
Guruvugariki pranamamulu 🙏🙏
Guruvugaru meeku satakoti padabi namaskarlu🎉🎉🎉🎉🎉
శివోహం.శివోహం.అన్నీ నేనే అంటున్నాడు.శివ పరమాత్మ. ఎవరిని తక్కువ ఎక్కువ అనే బెదబావం ఉండాలి సమాజము లో.
Onecemore sir tq
Jay Shri Ram Jay Jay Ram
😅
namaste guruvugaru
❤ AT PRESÈNT SŔI GAŔIKIPÀTI SPEÀÇHES ÀRÈ ÑOW PŔOMINENT AN D MOST POPÙLAR SINCE THEY ARE MÒŔÈ VAĹÙABEL AÀND MEANING FÙL ÀND USEFUL TO THE PRESENT SOCIETY ❤
కృతజ్ఞతలు గురువు గారికి 🙏🚩
👏👏👏👏👏👏👏👏
55-om NAMASIVAYA, SAVE TREES, SAVE lakes, SAVE water, SAVE nature, start NATURAL FARMING 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲💦💦💦💦💦💦💦💦💦💦💦💦💦💦💦💦💦💦💦💦💦 BAN PLASTIC
నేరమునకుఁ దగినశిక్ష.
ఖరదండనాభిముఖ్యతయందు విముఖత.
Guruvugaru meeku pravachana kireeti Anna birusari podu pravachana kireetilo meeku leru ilalo sati idi nijam
🙏🏻🙏🏻🙏🏻😇
బలవంతునికి క్షమా గుణము ఉండాలి.
దానము చేస్తప్పుడు.కృష్ణార్పణము.పరమేశార్పణము.అని ఇవ్వాలి.
Sathuprashna.గురించి చాలా బాగా చెప్పారు.
సతు ప్రశ్న దానము చేసింది త్యాగము.అదే ధర్మ రాజు కూడా అన్న దానము చేశాడు కానీ ధర్మ రాజు దానము చేసింది ప్రజల డబ్బు.అంతే కానీ.తన స్వంత డబ్బు కాదు.
Sathu prashna.thana thine thindini.thana భార్య.తన కుమారుడు.తన కోడలు.ఆకలిని ఓర్చుకుని యమ ధర్మ రాజు కు అన్న దానము చేసి పంపించారు.
Miru cheppindi nijam but sahananki kuda hadhuntundi Mari atha maval Kotter maridhi kuda thitti kodithe em chesthar apud bhartha Val Mata vini sariga vundakpothe em cheyali apudu Val dhaggare vundala Val ahankaranki manishini manishe la chudakpothe ..
🙏🏽🙏🏽🙏🏽
Naamaskaaram andi Rajahmundry arts college lo meeru chepina meeting pampandi please request sir gaaru
🪷🙏 OM SRI MATRE NAMAHA OM SRI GURUBHYO NAMAHA 🙏🪷
శివ శివ శివ శివ శివ శివ
మీరు షార్ట్ వీడియోస్ పెట్టండి
☘️☘️🌹🌹🙏🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Mahagnapatiswamiji
🙏🙏🙏👌👌👌
Annampadataramdi
గరికి పాటి వారి ప్రవచనాలు బాగుంటాయి.అయితే
భగవద్గీత లోని శ్లోకాలను ,వాటి బావాలను మాత్రమే ,వివరిస్తే ,భోధిస్తే ఇంకా బాగుంటుంది ,.
శ్రీ మాత్రేనమః 🙏🌹🌹🌹🙏
🙏💐
❤❤❤❤❤
AP state lo ilsntivi sarvasadharanamu.
Hi, is it possible to get Sri. Garikipati gari number?
🎉🎉🎉🎉🎉🎉🎉
బలహీనుడు balavanthunittho ఎలా ఉండాలో చెపుతున్నాడు.
❤