అయోధ్య రామ యంత్రాన్ని తయారు చేసిన చిదంబర శాస్త్రి గారి మాటల్లో అయోధ్య చరిత్రను తెలుసుకోండి

Поділитися
Вставка
  • Опубліковано 18 січ 2024
  • Ayodhya Sri Rama Yantram - అయోధ్య రామ యంత్రాన్ని తయారు చేసిన అన్నదానం చిదంబర శాస్త్రి గారి మాటల్లో అయోధ్య చరిత్ర, శ్రీరాముని విశిష్టతను తెలుసుకోండి | Sri Annadanam Chidambara Sastry about Ayodhya Ram Mandir | Ayodhya Ram Mandir | Bhakthi TV
    #ayodhyaramayantram #ramayantram #ayodhyarammandir #openingceremony #pranapratishtha #ramlalla #ramayanam #annadanamchidambarasastry #bhakthitv
    Watch Bhakthi TV Special Documentary on Ayodhya
    ☛ • Video
    Watch Bhakthi TV Special Focus on Ayodhya & History of Ayodhya
    ☛ • History of Ayodhya Ram...
    ☛ For Advertising Enquiries, Contact: 99511 90999
    * JOIN Bhakthi TV Telegram ►►►t.me/BhakthiTv
    #BhakthiTV #BhakthiTVLive #BhakthiLive
    ➦ FOR MORE BHAKTHI TV VIDEOS
    ✪ Govinda Namalu ►►► • Video
    ✪ శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం ►►► • Video
    ✪ శ్రీ కృష్ణ స్తోత్ర పారాయణం ►►► • Video
    ✪ శ్రీ నృసింహ స్తోత్ర పారాయణం ►►► • Video
    ✪ శ్రీ వేంకటేశ్వర స్తోత్ర పారాయణం ►►► • శ్రీ వేంకటేశ్వర స్తోత్...
    ✪ శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణం ►►► • Video
    ✪ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం ►►► • Video
    ✪ శ్రీ శివ స్తోత్ర పారాయణం ►►► • Video
    ✪ శ్రీ గణేశ సహస్రనామ స్తోత్ర పారాయణం ►►► • Video
    ✪ శ్రీ దత్తాత్రేయ స్తోత్ర పారాయణం ►►► • Video
    ✪ ధార్మిక సమ్మేళనంలో భక్తి సంగీత విభావరి, కుంభ హారతి నృత్యం ►►► • Video
    ✪ దేవాలయాలలో ఇన్ని ప్రదక్షిణలు మాత్రమే చేయాలి ►►► • దేవాలయాలలో ఇన్ని ప్రదక...
    ✪ సొంత రాశుల్లోకి ఆరు గ్రహాలు.. ఈ సమయంలో తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలు ►►► • Video
    ✪ మన జీవితంలో మళ్లీ చూడలేని అద్భుత యోగం ►►► • Video
    ♫ BHAKTHI TV EXCLUSIVE SONGS ☟
    1. ఈ శివుడి పాట మీ ఇంటికి సిరిసంపదలను తెస్తుంది ►bit.ly/335RyEX
    2. Lord Shiva Most Popular Song ►bit.ly/2PICjOp
    3. Samba Sada Shiva Song ►bit.ly/2C3Smyc
    4. Kalabhairava Ashtakam (కాలభైరవ అష్టకం) ►bit.ly/34oAJFt
    5. Nirvanashtakam (నిర్వాణాష్టకం) ►bit.ly/32byZOo
    6. కార్తిక మాసంలో తప్పక వినాల్సిన పాట ►►►bit.ly/2PYwz3A
    【♟】 KOTI DEEPOTSAVAM ALL VIDEOS :
    1. Speeches at Koti Deepotsavam ►bit.ly/36mHM37
    2. Specials at Koti Deepotsavam | Bhakthi TV ►bit.ly/2qYISlj
    3. Pravachanalu at Koti Deepotsavam ►bit.ly/2oFGvDo
    For More Details ☟
    ☞ Watch Bhakthi TV Live ► bit.ly/2MTd1uU
    ☞ Subscribe to Bhakthi TV ► bit.ly/2PCyk5D
    ☞ Like us on Facebook ► bit.ly/327Arku
    ☞ Follow us on Twitter ► bit.ly/2PzqnOC
    ☞ Follow us on Instagram ► bit.ly/2WuJ1sA
    ☞ Download Bhakthi TV Android App ► bit.ly/2N6lawk
    Watch Bhakthi TV by Rachana Television. South India's first devotional channel, for horoscopes, spiritual speeches, Spiritual healing solutions.

КОМЕНТАРІ • 739

  • @telanganaAP
    @telanganaAP 4 місяці тому +10

    నిజంగా నాకు పుల్లారెడ్డి స్వీట్లు మాత్రమే ఫెమస్ అనుకున్న కానీ పుల్లారెడ్డి గారి నిజాయితీ మరియు ధర్మం భక్తి మీరు చెపుతుంటే విని నా హృదయం పులకించింది మరియు మనస్ఫూర్తిగా పుల్లారెడ్డి గారి కుటుంబం మరియు వారి వారసులు ఎల్లప్పుడూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్న

  • @UjwalRam
    @UjwalRam 4 місяці тому +14

    ఆరు కోట్ల రామనామ ఫలిత ప్రభావం ఉన్న యంత్రం తొమ్మిదేళ్ళ క్రితమే సంకల్పం చేసుకున్న మీకు శతకోటి ప్రణామాలు 🙏🙏

  • @RavindraKumarAmara
    @RavindraKumarAmara 4 місяці тому +33

    ఒక్క మాట కూడా తొట్రు పోకుండా....పూర్తి అవగాహనతో స్పష్టంగా, సూటిగా చెప్పగలిగారు అంటేనే....ఆయన నిష్ఠ యొక్క బలం తెలుస్తుంది.

  • @venkataramanapadala2568
    @venkataramanapadala2568 4 місяці тому +16

    జై శ్రీరామ్ ఇది కలియుగం లో త్రేతాయుగం అనిపిస్తూ ఉన్నది రామునితో ఆనాటి ప్రజలు ఆనందాన్ని అనుభ వించారు ఇప్పుడు ఆరామునితో ఆనందాన్ని అనుభ విస్తున్నము అందుకే ఇది కలియుగం లో త్రేతాయుగం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్

  • @venkateswaraprasadkonidena4938
    @venkateswaraprasadkonidena4938 4 місяці тому +159

    అన్నదానం వారికి భారత ప్రభుత్వం వారు ఈ సంవత్సరం పద్మ అవార్డు ఇవ్వాలని కోరుకుందాం

    • @sandyyyy965
      @sandyyyy965 4 місяці тому +3

      Give him bharata ratna . Bharata bhagya vidhata

    • @user-ux4gw6gw8m
      @user-ux4gw6gw8m 4 місяці тому +1

      Yes

    • @hemagudiwada7457
      @hemagudiwada7457 4 місяці тому +1

      Avunu manam anukutunnam kaani next govt maarithey yela ani ippude bayam vasthundi

  • @grandipadma2208
    @grandipadma2208 4 місяці тому +214

    6 కోట్లు తారకమంత్రాన్ని ధార పోసిన చిదంబరశాస్త్రి గారికి పాదాభివందనం 🙏🙏🙏

  • @kavspadma
    @kavspadma 4 місяці тому +137

    మహానుభావులు చిదంబర శాస్త్రి గారి కి మనం అందరం ఋణపడి ఉందాము.

  • @manjulathas244
    @manjulathas244 4 місяці тому +38

    మిమ్మల్ని ఇలా మా కళ్ళతో చూడడం మీ మాటలు వినడం మా పూర్వజన్మ సుకృతం❤❤❤❤❤❤😇🤩❤💥💫👍👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 జైశ్రీరామ్

  • @purnakrishna2224
    @purnakrishna2224 4 місяці тому +47

    శ్రీయుతులు చిదంబర శాస్త్రిగారు మా అన్నయ్య( కజిన్ ) అవటం మాకు ఎంతో అదృష్ఠం. మా ఊరికే పేరు తెచ్చారు.వారి సేవా నిరతి రామ భక్తి , దీక్షా, పట్టుదల కృషి ఈ రోజు అయోధ్య రామయ్య ని మన అందరం అందుకో గలుగు తున్నాము జై శ్రీ రామ్ 🎉🙏🙏🙏

  • @varalakshmiangaraju9363
    @varalakshmiangaraju9363 4 місяці тому +47

    నా కళ్ళు కన్నీట్టి ధార ఆగటం లేదు స్వామి మీ ద్వారా చరిత్ర తెలిసాక జై శ్రీ రాం

  • @harisrinivas1893
    @harisrinivas1893 4 місяці тому +5

    శ్రీ చిదంబర శాస్త్రి గారి పాద పద్మములకు పాదాభివందనములు

  • @sangalatha9206
    @sangalatha9206 4 місяці тому +12

    నిజంగా నా రాముడు మానవ జన్మ ఎత్త ఎన్ని కష్టాలు పడ్డాడో..అతని జన్మభూమిలో అతనే కొలువుండడానికీ అన్ని కష్టాలు..నా కళ్ళు చెమర్చాయి వింటుంటే...శాస్త్రిగారికి పాదాభివందనాలు..జై శ్రీరామ్ 🙏💐👣

  • @visalakshik9144
    @visalakshik9144 4 місяці тому +29

    ఈ తరం వారు తప్పకుండా తెలుసుకోవలసిన ఎన్నో విషయాలు... అయోధ్యా బాల రాముడి గురించి, 500 సంవత్సరాల నుండి ఎంతో మంది రామభక్తుల...ధన,మాన, ప్రాణాలను బలిదానం చేసిన వారి వివరాలను, 6 కోట్ల ..శ్రీ రామ తారక మంత్రమును గురించి, 9 సంవత్సరాల నుండి ఆ మంత్రానుష్టాన్ని చేస్తూ..ఆ యంత్రానికి ధారా దత్తం చేసిన అనేక నిగూఢమైన రహస్యాలను తెలియజేసిన...మన తెలుగు వారు, చీరాల వాస్తవ్యులు... శ్రీ రామ,హనుమదుపాసకులు, కారణజన్ములు, పుణ్యపురుషులు, మహాతపస్సంపన్నులు...అయిన బ్రహ్మ శ్రీ అన్నదానం చిదంబర శాస్త్రిగారి కి నా హృదయపూర్వక నమస్కారములు...పాదాభివందనాలు..జై శ్రీ రామ్..జైజై శ్రీ రామ్..మీ లాంటి ...రామభక్తుల అభిమాని..
    నరసింహ శాస్త్రి.కౌతా...విజయవాడ.

  • @radhikakhanderao7122
    @radhikakhanderao7122 4 місяці тому +5

    రామ తారక మంత్రము ను ధారపోసిన చిదంబర శాస్త్రి గారికి పాదాభివందనాలు

  • @USHARANI-no8om
    @USHARANI-no8om 4 місяці тому +39

    గురువు గారికి నమస్కారం ఈరోజు రామ మందిరం గురించి మీరు చెప్పిన విషయాలు తెలుసు కుంటే ఒళ్ళు గగుర్పొడిచింది
    మీకు శతకోటి వందనాలు జై శ్రీరామ్

  • @malayappa777
    @malayappa777 4 місяці тому +28

    బ్రహ్మశ్రీ అన్నదానం చిదంబరశాస్త్రి గారు పాదపద్మములకయ అనేక నమస్కారములు. అయోధ్యరామమందుర నిర్మాణం యంత్రాన్ని మీరు చేసి అనుష్టానుపరంగా చేసిన యంత్రం హిందువుల ముఖ్యంగా ఆంధ్రయల అదృషదటం. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @yamunaphanisree8145
    @yamunaphanisree8145 4 місяці тому +72

    చిదంబర శాస్త్రిగారి గారి కి నమస్కారము
    ధన్యవాదములు శతకోటి, సనతాన ధర్మాన్ని ముందుకు నడి పిస్తు కలికిత రాయ్ ల వున్నారు❤😊

  • @potlurilakshmi5783
    @potlurilakshmi5783 4 місяці тому +44

    గురువుగారికి పాదాభివందనం ,మీరు మాట్లాడుతూ ఉన్నంత సేపు మరియు వద్దేకూర్చుని విన్నట్టుగా ఉంది ,ఎన్నో విషయాలను తెలియచేసిన మీకు ధన్యవాదాలు ,యాంకర్ అంటే మీ లాగా ఉండాలి మేడమ్ ,అడిగే ప్రశ్న ,జవాబు చెప్పేటప్పుడు అడ్డురాకుండాఉండటం, మీకు ధన్యవాదాలు.

  • @krupasagar1189
    @krupasagar1189 4 місяці тому +39

    🕉️6కోట్ల రామ తారక మంత్రాన్ని ధార పోసిన శ్రీ చిదంబర శాస్త్రి గారి పాద పద్మములకు పాదాభివందనములు 🙏🙏🙏

    • @gundagirija7537
      @gundagirija7537 4 місяці тому

      Shri chidambara Shastri ki padabi vandanamulu 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🌼🌹 Me Mohao natha krishiki padhabi vandanalu 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

    • @gramadevi6059
      @gramadevi6059 4 місяці тому

      Jaisreem

    • @gramadevi6059
      @gramadevi6059 4 місяці тому

      🙏🙏🙏🌺💐🌷

  • @masaramramesh4871
    @masaramramesh4871 4 місяці тому +26

    చాలా విపులంగా చెప్పారు, గురువుగారూ.....ఎందరో మహానుబావుల త్యాగ ఫలితమే ఈ రామాలయ నిర్మాణం 🙏🙏🙏🙏పాదాభివందనం గురువుగారు 🙏🙏🙏

  • @padmavatipullela2310
    @padmavatipullela2310 4 місяці тому +23

    చిదంబరశాస్రిగారికి శతకోటినమస్కారాలు! జై శ్రీరామ

  • @k.n.pavankumar3620
    @k.n.pavankumar3620 4 місяці тому +22

    రామాలయ ఉద్యమ చరిత్ర వివరించినందుకు మీకు శత కోటి ప్రణామాలు

  • @kavithag3798
    @kavithag3798 4 місяці тому +58

    గురువు గారు నమస్కారం రాముడు మనం ఉన్న తరంలో రావడం మన అదృష్టం 🙏🌹🙏

  • @kidambidevarajan616
    @kidambidevarajan616 4 місяці тому +51

    రామయంత్రాన్ని తన వుపాసన ద్వారా అయోధ్య రామమందిరంలో శాశ్వతంగా స్థానం కల్పించిన మిత్రుడు చిదంబర శాస్త్రికి అభినందనలు . భగవంతుని ఆశీస్సులు కురవాలని ప్రార్ధన.

  • @grandipadma2208
    @grandipadma2208 4 місяці тому +65

    నమస్కారాలు గురూజీ 🙏🙏🙏. ఈ విషయాలు ప్రతి హిందువు తెలుసుకోవాలి. ఎంత మంది ధన ప్రాణాలు త్యజించారో ప్రతి ఒక్కరూ తెలుసు కోవాలి

  • @subbaraomavilla8762
    @subbaraomavilla8762 4 місяці тому +15

    రామ ప్రతిష్ట చరితం విశదీకరించిన చిదంబర శాస్త్రి గారికి శిరసానమామి

  • @durgeswara
    @durgeswara 4 місяці тому +51

    వారి జీవితమే సాధనామయం. వారి ఆశీస్సులతో వారితో కలిసి నడిచే అవకాశం లభించటం నా పూర్వజన్మ సుకృతం

  • @gatramchinnichinni4642
    @gatramchinnichinni4642 4 місяці тому +9

    అయోధ్య శ్రీరాముల వారి విగ్రహం ప్రాణ యంత్రాన్ని సమకూర్చే అవకాశం లభించడం శాస్ర్తీగారుధన్యులు మీరుమాప్రాంతీయులు అయినందుకు చాలా గర్విస్తున్నాము

  • @indirau3248
    @indirau3248 4 місяці тому +21

    మీకు భారత జాతి తరపున నా నమస్కారములు గురువు గారు

  • @prameeladontula9839
    @prameeladontula9839 4 місяці тому +31

    కారణజన్ములు మాత్రమే అంతటి మహత్కార్యములు చేస్తారు🙏🚩
    జై శ్రీ రామ్ 🙏🚩 జై హనుమాన్ 🙏🚩🇮🇳

  • @arunadevib
    @arunadevib 4 місяці тому +28

    రామజన్మభూమి వృత్తాంతము ఏమీ తెలియని నాకు అరటిపండువాలిచి చేతిలో పెట్టారు. చాలా చాలా కృతఙ్ఞతలండి. అప్రయత్నంగా కంట్లో నీరు తిరిగింది వింటుంటే.. ధన్యవాదములు. మీ కృషి ఫలించింది. అభినందనలు. జైశ్రీరామ్ 🙏

    • @ffdevilgamer69
      @ffdevilgamer69 4 місяці тому +5

      కన్నీళ్లు ఆగలేదు ఎంత కేస్టపడిటే ఈ రోజు రామ మందిరం నిర్మించారు న నా చిన్నప్పుడు మా నాన్న గారు ఈ పాటలు పాడేవారు రామజన్మభూమి గురించి మా నాన్న లేరు ఇప్పుడు ఆయన వుంటే ఎంతో సంతోషపడివారు

    • @nadadurpadmamma9928
      @nadadurpadmamma9928 4 місяці тому +2

      అన్నదానం వారి మాటల్లో రామజన్మభూమి గురించి,రామప్రతిష్ట గురించి ఎంతోవివరంగా తెలిపినారు.వారికి నా హృదయపూర్వక. వందనాలు.

  • @dvvsatyanarayana8286
    @dvvsatyanarayana8286 4 місяці тому +6

    అన్ని సార్లు మీరు రామ జపం చేసి మీరే రాముడు అంతటి వారు అయ్యారు🙏

  • @srinivasaraoadari434
    @srinivasaraoadari434 4 місяці тому +8

    ఎందరో మహనీయులు త్యాగఫలం ఇవాళ అయోధ్య రామా మందిరము కొద్దిసేపు జెండా పట్టి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ తిరిగాం ఆ మహనీయుల దగ్గర మన భక్తి ఏపాటిది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్

  • @jagadeeshtholeti8185
    @jagadeeshtholeti8185 4 місяці тому +4

    గురుకారికి నా పాదాభివందనం తమరిని చూస్తుంటే మహర్షిని చూస్తున్నటుంది గురూజీ

  • @vijayrajeswarraoparsa4217
    @vijayrajeswarraoparsa4217 4 місяці тому +3

    అన్నదానం వారికి మా నారాయణ స్మరణ పూర్వక శుభాశీస్సులు - స్వామి విజ్ఞానానంద భారతి. ఈ ఉడత కూడా కొద్ది జపం చేసి ఆ యంత్రానికి ధార పోసింది. 500 సంవత్సరాలు క్రితం ధ్వంసం చేసిన రాముడి విగ్రహం తిరిగి నిర్మించారు. మీరు ధన్యులు.

  • @plp6161
    @plp6161 4 місяці тому +11

    జై శ్రీరామ్. చిదంబర శాస్త్రిగారి కి పాదాభివందనం.

  • @madhumugul9680
    @madhumugul9680 4 місяці тому +54

    మీ పాదపద్మాలకు నమస్కారం అండి 🙏🙏

  • @sagivenkatasivaramasarma2965
    @sagivenkatasivaramasarma2965 4 місяці тому +15

    మంత్రమూర్తులు.. రామానుగ్రహపాత్రులు.. సత్యశౌచపరాయణులు బ్రహ్మ శ్రీ అన్నదానం చిదంబరశాస్త్రి తాతగారికి సాష్టాంగ ప్రణామాలు సమర్పిస్తూ.. రామాంజనేయ పూర్ణానుగ్రహానికై ధ్యానిస్తూ ఉంటాను.

  • @parvathigvn4858
    @parvathigvn4858 4 місяці тому +35

    ఇంత చక్కని వివరణ ఇచ్చినందుకు ధన్యవాదాలు గురువుగారు.....😊

  • @user-en2qh8rj1q
    @user-en2qh8rj1q 4 місяці тому +28

    చాలా మంచి విషయాలు చర్చా కార్యక్రమం మాకు అందించినందుకు భక్తి t.v వారి కి నమస్కారముల గురువు గారికి పాదాబివందనాలు

  • @thanujasasiscreations9522
    @thanujasasiscreations9522 4 місяці тому +8

    మనము కూడా ప్రతి జీవికి తెలియకుండా దశావతారాలు ఎత్తా మని మీరు చెప్పి మాకు కనువిప్పు చేశారు ధన్యవాదాలు గురువుగారు జైశ్రీరామ్ 🙏🙏

  • @ammajiduggirala278
    @ammajiduggirala278 4 місяці тому +5

    జై శ్రీ రామ్
    మీరు ఎంతో వివరంగా చెప్పారు ఆ రాముని ఆశీస్సులు మనకి ఉండాలి అని కోరుతున్నాను 🙏🙏🙏

  • @user-jn6mu5kl3t
    @user-jn6mu5kl3t 4 місяці тому +6

    Eecharitra విపులముగా తెలిపిన మీకు నమస్కారములు మహాత్మా.
    23:08

  • @manjaiahmukka6272
    @manjaiahmukka6272 4 місяці тому +5

    బ్రహ్మ శ్రీ అన్నదానం చిదంబరం శాస్త్రిగారికి కొోటి కొోటి ప్రణామాలు.మిీరు నిర్వయిoచిన మహొన్నతమెైన పాత్రకు శిరస్సు వoచి పాదాభివందనాలు.🎉🎉🎉🎉🎉🎉

  • @puttamrajupavankumar4819
    @puttamrajupavankumar4819 4 місяці тому +12

    మహనీయులైన శ్రీ చిదంబరశాస్త్రిగారు మహోపాసన గురించి చెప్పటం మనవల్ల కాదు, శ్రీ పరాశర సంహిత వంటి గోప్ప గ్రంధం తెలుగులో రావటం అనేది వీరి కృప వలన మనకు లభించింది.అనేక పాద నమస్కారాలు

  • @kaipa9982
    @kaipa9982 4 місяці тому +17

    ఆరు కోట్ల రామ తారక మంత్రాన్ని శ్రీరాముని చరణార విన్దములకు సమర్పించిన శ్రీ చిదంబరశాస్త్రి గారి కి సాష్టాంగ నమస్కారములు. శ్రీరామానుగ్రహ పాత్రులు అయ్యారు.. అందరికీ సులువు కాదు.

    • @satyanarayanaprasadkette1791
      @satyanarayanaprasadkette1791 4 місяці тому +2

      మహీమాన్విత అంత్ర శక్తి అక్షతలుగా ఈ మాజన్మను పునీతం చేసిన మరకలు ధన్యు

    • @satyanarayanaprasadkette1791
      @satyanarayanaprasadkette1791 4 місяці тому +1

      ధన్యులము స్వామీ

  • @PolojuMaheshwari
    @PolojuMaheshwari 4 місяці тому +3

    చాలా చక్కటి వివరణ ఇచ్చారు గురువుగారు చూస్తుంటే కన్నీళ్లు ఆగటంలేదు

  • @ramajanardhana3105
    @ramajanardhana3105 4 місяці тому +11

    స్వామి .. మీకు మా అందరి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐.
    మీరు కారణజన్ములు స్వామి 🙏🙏🙏🙏🙏🙏🥰

  • @kavspadma
    @kavspadma 4 місяці тому +51

    శ్రీ రామ చంద్రాయ నమః

  • @Kalyanjandhyala
    @Kalyanjandhyala 4 місяці тому +31

    బ్రహ్మశ్రీ చిదంబర శాస్త్రి గారికి పాదాభివందనములు 💐🌼

  • @anjaneyasastrykompella7773
    @anjaneyasastrykompella7773 4 місяці тому +36

    మీకు హిందూజాతి‌ ఋణపడి ఉంటుంది.నమోనమః

    • @ksacharya8888
      @ksacharya8888 4 місяці тому

      నాయనా,మీరు రుణపడి ఉండాల్సింది అన్నదానం గారికి కాదు....అయోధ్య రామ మందిర నిర్మాణము చేసిన విశ్వబ్రాహ్మణ ఆచార్యునికి,,దివ్యమంగళ విగ్రహానికి కావలసిన రాతిని ఎంచుకుని,హృదయంలో స్వామివారి దివ్య మంగళ స్వరూపాన్ని ప్రతిష్టించు కుని,దివ్య సుందరంగా తీర్చిదిద్దిన అరుణ్ యోగిరాజ్ విశ్వబ్రాహ్మణ ఆచార్యునికి,,రామయ్య దివ్య విగ్రహ మూర్తి క్రింద పెట్టేందుకు ఎంతో నియమ నిష్ఠలతో పవిత్రమైన బీజాక్షర యంత్రాన్ని నిర్మించిన తెనాలి వాస్తవ్యులు విశ్వబ్రాహ్మణ యంత్రసిల్పి కి,,వారికి రుణపడి ఉండాలి....చెట్టుపెరు చెప్పుకుని కాయలమ్ముకునే వారు ఎక్కువైపోయారు...త్యాగమొకడిది ఫలిత మొకడిది....కష్ట పడేదొకడు,,గొప్పలు చెప్పుకునే దొకడు,,సన్మాలు చేయించుకునే దోకడు...అదేమంటే సంప్రోక్షణ అట,,,అదొక బూటకం...ఆ పేరుతో పవిత్రత ఏదో కలుగుతుందనే అబద్ధాన్ని జనం మీద రుద్ది,బతుకుతున్న దొంగలు....విశ్వబ్రాహ్మణ ఆచార్యుని చేతిలో తయారైన ఏ వస్తువైనా మరమ పవిత్రమాుతున్ దనే సత్యాన్ని సమాజం తెలుసుకోకుండా జాగ్రత్త పడటమే ,వీరు చెప్పే సంప్రోక్షణ అనే నాటకం....
      "గృహం యంత్రం రధో భూషా ప్రతిమా వసనాధికం ! యత్కించిత్ దృశ్యతే శిల్పం తత్ సర్వం విశ్వకర్మజం !"
      పద్మపురాణం తెలియ చేస్తుంది.
      కష్టపడి చెదలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్లు.

  • @nehamahanthi687
    @nehamahanthi687 4 місяці тому +4

    మా అదృష్టం మీ దర్శనం🙏❤️🙏❤️🙏🌹🙏🌹🙏🚩🚩

  • @narasimhanarsini8002
    @narasimhanarsini8002 4 місяці тому +3

    శ్రీ చిదంబర శాస్త్రి గారికి, పాదాభివందనములు 🙏🙏🙏🙏🙏

  • @shashikalakurumaddali2901
    @shashikalakurumaddali2901 4 місяці тому +2

    శ్రీ చిదంబర శాస్త్రి గారికి పాదా భివందనలు. చాలా అద్భుతమైన విషయాలు వివరించి మంచి అనుభూతిని కలిగించారు. మీ ద్వారా ఇంకా ఇలాంటి అనేక అంశాలను తెలుసుకోవాలని ఆశిస్తూ..,🙏🙏🙏

  • @pavankumarsharmacheedella7641
    @pavankumarsharmacheedella7641 4 місяці тому +27

    గురువుగారికి పాదాభివందనాలు, మీ ద్వారా హనుమత్ రామతారక మంత్రోపదేశం పొంది రామ సేవలో పాల్గొనగలగడం నా పూర్వజన్మ సుకృతం. జై శ్రీరామ్.

    • @saibaba1807
      @saibaba1807 4 місяці тому +1

      Gurvugarni Ela kalavali?

    • @naga5402
      @naga5402 4 місяці тому +1

      గురువు గారి నీ ఎలా కలువలి

  • @tayarukandula4652
    @tayarukandula4652 4 місяці тому +9

    ముఖ్యంగా శ్రీ రామ భద్ర ఆచార్య వారిచ్చిన సాక్ష్యం ఆధారంగా రామ జన్మభూమికి అనుకూలంగా రావడమనేది ప్రస్తావించి ఉంటే విషయానికి పరిపూర్ణత చేకూరి ఉండేది అని భావిస్తున్నాను. ఎందుకంటే ఆయన సాక్ష్యం లేకుంటే తీర్పు అనుకూలంగా వచ్చేదా అంటే ఖచ్చితంగా అవును అని చెప్పలేం.. ఈ విషయం గురించి ఇక ముందు ప్రతిసారీ ప్రస్తావించాలని ప్రార్థన.

  • @jaganmohanjonnalagadda6688
    @jaganmohanjonnalagadda6688 4 місяці тому +33

    చిదంబర శాస్త్రి గారికి శతకోటి వందనాలు.గురుభ్యోనమః.జైశ్రీరామ్

  • @nageswararaov4443
    @nageswararaov4443 4 місяці тому +3

    గురువు గారికి శతకోటి వందనాలు, ధన్యవాదములు.🙏🙏🙏🙏🙏

  • @swarnamandhata6408
    @swarnamandhata6408 4 місяці тому +8

    .చిదంబర శాస్త్రి గారికి పాదాభివందనములు

  • @anjineyulubsr5073
    @anjineyulubsr5073 4 місяці тому +4

    శ్రీరామచంద్ర చరణౌ మనసా స్మరామి శ్రీరామచంద్ర చరణౌ వచసా గృణామి శ్రీరామచంద్ర చరణౌ శిరసా నమామి శ్రీరామచంద్ర చరణౌ శరణం ప్రపద్యే

  • @user-vf8ey6ms8u
    @user-vf8ey6ms8u 4 місяці тому +9

    గురువు గారి కి నమస్కారములు జై శ్రీ రామ్ జై ఆంజనేయ

  • @rvsnjyothi6035
    @rvsnjyothi6035 4 місяці тому +8

    శ్రీ రామ నామ మంత్ర శక్తి ని తనలో నింపుకున్న గురువులకు పాదాభివందనం 🙏🙏🙏

  • @vvvmk1718
    @vvvmk1718 4 місяці тому +25

    6 కోట్లా??? 🙏🙏🙏ఎంత గొప్పవారండీ🙏🙏🙏అందరూ విగ్రహం గురించే మాట్లాడుతున్నారు, కానీ ఇంత ముఖ్యంమైన యంత్రాన్ని తయారుచేయడానికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 9సంవత్సరాలుగా దీక్షలో ఉన్న మీకు శిరసా ప్రణామాలు🙏🙏🙏

    • @gautam_422
      @gautam_422 4 місяці тому +1

      Jai sri ram. Padaa
      bi vandanalu guruvu garu

    • @contactsrinivas4902
      @contactsrinivas4902 4 місяці тому

      వాడి బోంద అంతా రామమయం అలాంటి రాముడికి యంత్రం అవసరం లేదు

  • @dhurshanamsagar1770
    @dhurshanamsagar1770 4 місяці тому +36

    పూజ్య చిదంబర శాస్త్రి గురువుగారికి 🙏🙏🙏🙏🙏🇮🇳🚩

  • @venkatavani1191
    @venkatavani1191 4 місяці тому +9

    మహానుభావ మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏

  • @yaznasreevegi8016
    @yaznasreevegi8016 4 місяці тому +51

    చిదంబర శాస్త్రి గారికి వందనం

  • @spcreations5011
    @spcreations5011 4 місяці тому +32

    శ్రీ గురుభ్యోనమః

  • @verellaanuradha2618
    @verellaanuradha2618 4 місяці тому +6

    Sri gurubhyom namaha.guruvugariki padabivandanalu.thimmasamudram s.g.v.o college lo mee student ni balavyakaranam lo naku 100 ki 100 marks vesaru guruvugaru.nenu kuda telugu teacher ni ayyanu

  • @sarayubala3251
    @sarayubala3251 4 місяці тому +5

    బ్రహ్మ శ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారికి 🙏 🙏 🙏

  • @nagsrik3180
    @nagsrik3180 4 місяці тому +31

    అద్భుతమైన వివరణ ,చరిత్ర చెప్పారు❤🙏🙏🙏🙏

  • @jyothirlingaprasadbanda2447
    @jyothirlingaprasadbanda2447 4 місяці тому +15

    గురువు గారి పాదములకు సాష్టాంగ నమస్కారము
    జై శ్రీ రామ్

  • @krishnamurtypulipaka5699
    @krishnamurtypulipaka5699 4 місяці тому +2

    He should be given Padma Award

  • @rajyalakshmiprathapa9716
    @rajyalakshmiprathapa9716 4 місяці тому +4

    పూజ్యులు వేదమూర్తులు చిదంబర శాస్త్రి గారి తోటి ఒంగోలు లోపంచముఖాంజనేయ స్వామి ప్రతిష్ట అప్పుడు వీరితో పరిచయము ఆ మహానుభావులు మా ఇంటికి రావటం మేము ఇంటికి వెళ్లటం మాకు సీతారాములు ఇచ్చిన అనుగ్రహం వారి పాదపద్మములకు శతకోటి నమస్కారములు

    • @PG.Mokshitha-Prajapathi
      @PG.Mokshitha-Prajapathi 3 місяці тому

      సర్ దయచేసి చిదంబర శాస్త్రి గారి అడ్రస్ ఇవ్వగలరా

  • @sambasivasastrypola1388
    @sambasivasastrypola1388 4 місяці тому +8

    అన్నయ్య గారికి నమస్కారం. జై హనుమాన్. జై శ్రీరామ్

  • @mu0487
    @mu0487 4 місяці тому +3

    this should be spread all over India and also the whole world. Request guruvugaru to give interviews in samskritam, and English also please. Or we can help translate the video into English with guruvugaru's blessings. please 🙏🙏🙏

  • @rajaninarla9600
    @rajaninarla9600 4 місяці тому +18

    మీరు వాల్మీకి మహర్షి అంశతో పుట్టినట్లున్నారు🙏🙏🙏

  • @sunithajee3881
    @sunithajee3881 4 місяці тому +9

    🙏🙏🙏I love Rama from my childhood… my grandma used to tell me the story from 1960…I remember…
    Ramula varu
    Seethamma thalli… anevaru Parama Bhakti Bhavam tho…
    I still chant Ram…..I did not count… why count the no.. when He gave everything unlimited….

  • @jyothsnakota6648
    @jyothsnakota6648 4 місяці тому +14

    గురువు గారికి శతకోటి పాదాభివందనం.జై శ్రీ రామ్

  • @nagarevanath2130
    @nagarevanath2130 4 місяці тому +6

    గురువుగారికి పాదాభివందనములు ఈరోజు రామ మందిరం గురించి మీరు చెప్పిన విషయములను విని మా శరీరం చాలా పులకరించి నది. ఆరు కోట్ల తారక మంత్రాన్ని ధారపోసిన చిదంబర శాస్త్రి గారికి శతకోటి పాదాభివందనములు.🙏🙏🙏🙏🙏💐💐

  • @krishnaprasadvunnava7072
    @krishnaprasadvunnava7072 4 місяці тому +15

    స్వామి వారి భాషణలో శత్రువు ని కూడా పరుష పదాలు ఎక్కడా వాడలేదు అదీ వారి సంస్కారం 🌹🌹🙏🙏

  • @polepallivenkatanagarakesh7007
    @polepallivenkatanagarakesh7007 4 місяці тому +9

    I have soo many tears 😭😭 guruji Jai Sri Ram Govinda 🙏🙏🙏🙏

  • @srinivasarao8972
    @srinivasarao8972 4 місяці тому +1

    గురువుగారి పాద పద్మాలకు నమస్కారం

  • @srinivasperuka5603
    @srinivasperuka5603 4 місяці тому +9

    జై శ్రీరామ 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹గురువుగారికి పాదాభివందనం రామాలయ చరిత్రను చాలా చక్కగా వివరించారు 🌹🙏🙏🙏

  • @sudharani5772
    @sudharani5772 4 місяці тому +2

    జై శ్రీ రామ్ 🙏🏻గురువుగారు మీకు మా పాదాభివందనం 🙏🏻

  • @satyanarayanakairamkonda4830
    @satyanarayanakairamkonda4830 4 місяці тому +14

    శ్రీ పూజ్యులు. శాస్త్రి గారికి నా హృదయపూర్వక అభినందనలు

  • @djyothi4158
    @djyothi4158 4 місяці тому +6

    శ్రీ గురుభ్యోన్నమః 🙏 శ్రీ రామ రామ జయ రామ జయజయ రామ 🙏 లోకా సమస్తా సుఖినోభవంతు 🙏🙏🙏

  • @nagrotte
    @nagrotte 4 місяці тому +25

    మహనుభావులు మీరు🙏
    రాముడి మీద రాజకీయాలు చేస్తున్న స్వాములమని చెప్పుకుంటున్న వారు చూసి నేర్చుకోవాలి.

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 4 місяці тому +4

    మీకు అనేక ధన్యవాదములు, నమస్కారాలు శాస్త్రి గారు 💐🙏😢😢

  • @thandrashankar7813
    @thandrashankar7813 4 місяці тому +6

    గురువుగారికి పదాభివందనం 🙏🙏
    జై శ్రీరామ్ 🚩🚩🚩🚩🚩

  • @subrahmanyasarma7191
    @subrahmanyasarma7191 4 місяці тому +12

    శాస్త్రి గారికి పాదభివందనములు

  • @mvsnrao441
    @mvsnrao441 4 місяці тому +3

    జై శ్రీరామ్.
    గురువు గారి పవిత్ర పాద పద్మములకు ప్రణామములు.

  • @yaminisetty1919
    @yaminisetty1919 4 місяці тому +5

    శాస్త్రి గారికి పాదాభివందనా లూ 🙏

  • @sarmadeverakonda2242
    @sarmadeverakonda2242 4 місяці тому +1

    బ్రహ్మశ్రీ వేదమూర్తులైన గురువు గార్కి పాదాభివందనాలు.

  • @ramadeviyendluri8742
    @ramadeviyendluri8742 4 місяці тому +8

    గురువుగారికి పాదాభివందనం
    జై శ్రీరామ్🙏🏻🙏🏻🙏🏻

  • @ravikiran3807
    @ravikiran3807 4 місяці тому +12

    Jai Shree Ram ,Pulla Reddy Garu Mahanu Bavulu

  • @kameswariaddanki1744
    @kameswariaddanki1744 4 місяці тому +9

    గరువు గారికి శతకోటి వందనాలు.

  • @venkataapparaothatichetla8480
    @venkataapparaothatichetla8480 4 місяці тому +8

    జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్ పాదాభివందనాలు 🌹🙏

  • @nagarajkarthikeya1649
    @nagarajkarthikeya1649 4 місяці тому +3

    సాష్టాంగ నమస్కారం స్వామి

  • @renukadevivakkalanka482
    @renukadevivakkalanka482 4 місяці тому +18

    🙏🌺🛐జై శ్రీ రాం🛐🌺🙏

  • @LakshmiLakshmi-yv7cn
    @LakshmiLakshmi-yv7cn 4 місяці тому +9

    పాదాభివందనలు బాబాయ్ గారు 🙏