Doordarshan First Presenter Vijaya Durga First Interview || Emotional Words || iDream Women

Поділитися
Вставка
  • Опубліковано 8 січ 2025

КОМЕНТАРІ • 297

  • @sudhasurampudi6263
    @sudhasurampudi6263 10 місяців тому +24

    ఏదోపైపైన చూద్దామనుకుంటే మొత్తం వినేలా /చూసేలా చేసిన అద్భుతమైన ఇంటర్యూ... మనసు కి తృప్తి ఆనందం ఇచ్చిన ఇంటర్యూ... చాలా కాలానికి చూశాను ... నా చిన్నతనంలో కూడా మిమ్మల్లి చూశాను ... అప్పటికీ ఇప్పటికే వయసువల్ల చాలా కొద్ది పాటి మార్పులే కానీ మీలో పెద్దగా మార్పులే లేవు ... అదే ధైర్యం ... అదే హుందాతనం ... అదే నవ్వుముఖం 👌👌👌😊

  • @rajendraan8071
    @rajendraan8071 11 місяців тому +20

    అక్క , నాకు 60 వసంతాలు. మిమ్మల్ని చూస్తుంటే పాత రోజులు గుర్తకొస్తున్నాయి.అక్క మీ మర్యాద మీ సంస్కారానికి సత కోటి వందనాలు.మీలాంటి తత్వం కలిగిన మనుషులే కరువయ్యారు అక్క.🙏🙏🙏🙏

  • @phanindrat.s.eswari5879
    @phanindrat.s.eswari5879 11 місяців тому +11

    Naa, chinnappati rojullu gurthuku vachae amma, Vijaya durga garni chala chala years tarvatha chusanu e programme dwara. Doordarshan means Vijaya durga garu ane annukuny vallam. Vijaya durga gari Mata okka programme la undeydi maaku appuddu neynu school gng amma. Eppuddu naa vayasu 50 yrs. Neynu lady ni. Maadi kakinada. Vijaya durga garni chusthy naaku evala chala chala santhosham kaligindi. Miku great respects 🙏 Vijaya durga garu. 🙏 🙏 🙏. 😊😊😊

  • @srinureddy9023
    @srinureddy9023 8 місяців тому +5

    అమ్మ మిమ్మల్ని చాలా రోజుల తర్వాత చూస్తున్న చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా మిమ్మల్ని మాకు పరిచయం చేసిన ఆ యాంకర్ గారికి మెనీ మెనీ థాంక్స్ మీరు ఏ మాత్రం మారలేదు అమ్మ

  • @sucharithavani5409
    @sucharithavani5409 11 місяців тому +29

    నమస్కారం అమ్మ❤🎉 మీరంటే నాకు చాలా ఇష్టం మీ న్యూస్ dd lo చూసేవాళ్ళం శ్రదధాభక్తులతో వినేవాళ్ళం ❤ పెద్దలమాట సదన్నం మూట ఆరోజుల్లో జ్ఞానవంతంగా ఉండేది doordarshan 🎉 miru aa rojulovi చెపుతుంటే అన్ని గుర్తొస్తున్నాయి అమ్మ❤❤ధన్యవాదములు అమ్మ❤

    • @vijayadurga-doordarshan5293
      @vijayadurga-doordarshan5293 11 місяців тому +1

      నమస్కారమండి హృదయపూర్వక కృతజ్ఞతలు 🙏

  • @Sithamahalakshmig
    @Sithamahalakshmig 11 місяців тому +15

    విజయ దుర్గ గారికి నమస్కారం మిమ్మల్ని చూసి చాలా కాలమైంది ఈరోజు చాలా సంతోషం అయింది ఆ రోజుల్లో దూరదర్శన్ అంటే అందరికీ వినోదం దానిలో ఆ విలువలు ఉండేవి దూరదర్శన్లో విజయ దుర్గ గారి యాంకరింగ్ అంటే ప్రజలందరికీ ప్రమోదం ఈనాడు ఆ విలువలు లేవు

  • @SridharSridhar-qs8ol
    @SridharSridhar-qs8ol 10 місяців тому +5

    మీరు హర్నా ద్ గారి గురించి చాల బాగ మ0చి గ చెప్పి మా అం ద రీ అపోహలు పొగిట్టినండుకు చాల ధన్య వడములు .నా చిన్నప్పటినించి చెడుగ నె విన్నము tq

  • @sriharineerutineeruti9071
    @sriharineerutineeruti9071 11 місяців тому +17

    అమ్మ మీకు దేవుడు మంచి మనస్తత్వం ఇచ్చారు 🙏🙏🙏

  • @mykidsvihar6180
    @mykidsvihar6180 9 місяців тому +6

    ధన్యవాదాలు అమ్మ❤

  • @krishnagitapendyala7228
    @krishnagitapendyala7228 11 місяців тому +34

    అసలు తెలుగు వాళ్ళు మర్చిపోయిన పదాలు గుర్తు చేసారు గ్రేట్ ❤

  • @madhavik2194
    @madhavik2194 11 місяців тому +8

    మీ మాట మర్యాద.. మాకందరికి ఆదర్శం అమ్మ. మిమ్మల్ని చూస్తూ పెరిగాము. మీ మాట వినకుండా ఉదయం అయ్యేది కాదు. మీ మాట వినకుండా రాత్రి పడుకునే వాళ్ళమే కాదు. మీరంటే మాకు చాలా ఇష్టం.. అమ్మ. చాలా ఆనందంగా ఉంది. 🙏🏻

  • @moodranakrishnaveni263
    @moodranakrishnaveni263 11 місяців тому +5

    అమ్మ దూరదర్శన్ గురించి మీరు చెప్పిన విధానము చాలా నచ్చింది మీరు వార్తలు చదువుతున్నప్పుడు మేము అలాగే వింటూ ఉంటాము చిన్నప్పుడు జ్ఞాపకాలు మనసును

  • @user-mi3lg7qn1m
    @user-mi3lg7qn1m 11 місяців тому +25

    I still remember watching Vijaya durga garu and Mr. Shanthiswaroop news in Doordarshan as a child. Both of them were iconic those days😊

  • @sunchanakotasangeetha6160
    @sunchanakotasangeetha6160 11 місяців тому +5

    Thanks a lot for showing Vijaya Durga mam

  • @knlakshmi1229
    @knlakshmi1229 11 місяців тому +13

    విజయ దుర్గ గారిని చూస్తూ ఉంటే గోల్డెన్ డేస్ అప్పటి దూరదర్శన్ గుర్తొస్తోంది

  • @vijayakumarsushma
    @vijayakumarsushma 11 місяців тому +10

    Vijaya Durga Amma garu interview antee ella miss avuthamu. ♥️ we have huge respect towards you Amma. Nostalgic feeling watching Amma.
    God bless you with good health and happiness Amma.❤

  • @snu2431
    @snu2431 11 місяців тому +5

    Wonderful interview madam,when I met you personally you have said so many good things,always positive person,I have seen you many times since my childhood as we stay at near by area,wonderful human being.
    Felt like reading a very good book,by watching this interview,doordarshan is definitely a school to all human beings which has always delivered good programmes,our childhood is blessed to experience those days to watch such good programmes.

  • @pkrishnarao2219
    @pkrishnarao2219 10 місяців тому +8

    vijayadurga garu shanthi swarupu garu DURADARRSAN Abaranalu

  • @gnanagowthami.m109
    @gnanagowthami.m109 11 місяців тому +11

    ఎన్నెన్నో జ్ఞాపకాలు మెదిలాయి మదిలో
    కొన్నివిషయాలు చెప్పాలనుంది ::::
    ఇప్పటి పిల్లలకి పెద్ద వాళ్ల మాట విందాం వాళ్ల దగ్గర తెలియని విషయాలు తెలుసుకుందాం అనే ఆలోచన లేదు, వీళ్లు చెప్పడం ఏంటి మాకు తెలీదా అనే భ్రమలో ఉన్నారు మీరు ఎంతో చక్కగా ఎందరి పెద్ద పెద్ద వారి పేర్లు చెప్పి నేను వాళ్ళ దగ్గర ఈ విషయాలను నేర్చుకున్నాను మా అమ్మానాన్న దగ్గర ఈ విషయాలను నేర్చుకున్నాను అని చెప్తున్నారు ఇప్పటి పిల్లలకు అసలు చెప్పడానికి పేరెంట్స్ కి ధైర్యం లేదు వినడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, ఒకప్పుడు మీరంతా చక్కగా చీర కట్టుకొని కూర్చున్నా అప్పటి సమాజంలో కూడా ఎలాంటి ఎలాంటి వారో చెడు దృష్టితో చూసే వాళ్ళు ఉన్నా మీరున్న పద్ధతికి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, కానీ ఇప్పటి తరం వాళ్లు క్యారెక్టర్ డిమాండ్ చేస్తే పర్వాలేదు ఏ పనైనా చేయొచ్చు అని రెడీగా ఉన్నారు ఇది చాలా పెద్ద తేడా ఇక్కడే మార్పు సమాజం పాడవడం అన్నవి మొదలయ్యాయి, అప్పటి రోజుల్లో ఇలా ఉంటే గౌరవం దక్కుతుంది అని భావించేవారు ఇప్పటి తరంలో ఇలా ఉంటే ఎందుకు గౌరవించట్లేదు అని ప్రశ్నిస్తున్నారు, ఎంత తేడా అండి విజయ దుర్గ గారు మీకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ట్రైన్ చేయడం మాత్రం మానకండి, ఇప్పటి న్యూస్ రీడర్స్ కి ఏ అక్షరం ఎలా పలకాలి కూడా తెలియదు ఏదో బట్టల తోటి మాయ చేసి మతులబు చేసి ఉద్యోగం సంపాదిస్తున్నారు అంతే వీళ్ళందరూ కూడా ఇవాళ ఉండి రేపు వెళ్ళిపోయే వాళ్ళే మీలాగా ఎన్నెన్ని సంవత్సరాలు ప్రేక్షకుల మదిలో ఉండే న్యూస్ రీడర్ ఒక్కరిని చూపెట్టండి మరొకసారి ధన్యవాదాలు 🙏🏼🙏🏼విజయ దుర్గ గారు ఈరోజు ఐ డ్రీమ్స్ వాళ్ళ యాంకర్ కూడా ఏదో కాస్త మార్పు తీసుకురావాలి అన్నట్టే పద్ధతిగా ఉండాలి అనే ఒక గౌరవం కల అమ్మాయి లాగే అనిపిస్తుంది ఇది నిజమైతే దయచేసి గౌరవం తెచ్చి పెట్టే విధంగా నీ నడక నడవడిక కట్టుబొట్టు ఉండాలని ఉంటుందని ఆశిస్తున్నాను

  • @sudhad765
    @sudhad765 11 місяців тому +4

    Very glad to see Vijaya Durga garu after so many years many

  • @lakshmich2035
    @lakshmich2035 10 місяців тому +7

    nice interview

  • @RadhaKrishna-vr3pb
    @RadhaKrishna-vr3pb 11 місяців тому +4

    Since our childhood, by seeing you, we grown up durga madam garu.
    Still, your base voice is same like as earlier madam.
    V pray god, that you should live long life with sound and good health madam.

  • @chswapna8877
    @chswapna8877 10 місяців тому +4

    విజయ దుర్గ గారు బాగుంది మీరు మాట్లాడుతుంటే హ్యాపీ గా ఉంది అమ్మ 😍😍😍😍

  • @Madhavi_20
    @Madhavi_20 11 місяців тому +6

    Excellent madam

  • @anuradhanirmal7076
    @anuradhanirmal7076 11 місяців тому +5

    Madam you still look the same young , long back you came to our
    home. My mother is a big fan of you. We all used to admire you.

  • @kanyakumari6953
    @kanyakumari6953 11 місяців тому +11

    తెలుగును తెలుగులో పరిచయం చాలా బాగుంది

  • @ramanaraoangara801
    @ramanaraoangara801 11 місяців тому +4

    You're really great having so much culture 🎉, it's really great virtues to have, hate off to your parents to guide children.

  • @dhanalaxmimusicandarts5821
    @dhanalaxmimusicandarts5821 10 місяців тому +4

    Well said Amma...!! I wish new generation and media should implement what you said to protect our culture and women gets more respect based on how you present through the outfit and through the way you speak.

  • @nandagiridhanamma3807
    @nandagiridhanamma3807 11 місяців тому +41

    నా చిన్న తనన్ని టివిలో మిమ్మల్ని చూస్తు కూర్చున్నాను ఎంత అందం ఎంత మర్యాద ఇప్పటి యాంకర్ కిమీరు ఆదర్శం అమ్మ🙏🙏

  • @bksaraladevi1200
    @bksaraladevi1200 11 місяців тому +12

    You are great Madam 🙏🙏we all respect you lot 🙏🙏🙏 happy to see your interview Madam👏👏

  • @lakshmitulasi1337
    @lakshmitulasi1337 11 місяців тому +6

    అప్పట్లో, ఇప్పటికీ నేను వీర మీ అభిమానిని. వార్తల సమయానికి మా అమ్మమ్మ, మా మామగారు నన్ను పని చేసుకొని సిద్ధం గా ఉండమనేవారు. టీ వీ పెట్టాలి అన్నమాట.నేను వాళ్ళ దగ్గర కూర్చొని వార్తలు వినాలి. వార్తలు వేరేవాళ్ళు చదివితే మా అమ్మమ్మ ఈ వేళ విజయ దుర్గ చదవలేదు అని బాధ పడేది. ఈ రోజు అమ్మమ్మ గుర్తు వచ్చింది మిమ్మల్ని చూస్తే అమ్మా.❤

  • @chinnamuniswamybethi4787
    @chinnamuniswamybethi4787 11 місяців тому +4

    Vijaya durga garu very good thanks ammagaru

  • @jagannadhboda8092
    @jagannadhboda8092 11 місяців тому +7

    వృత్తి జీవితంలోని ఉన్నతమైన విలువల్ని తెలిపారు. మంచి ఇంటర్వ్యూ.

  • @vijayanandvarada8991
    @vijayanandvarada8991 11 місяців тому +4

    Thank you very much for giving us a chance to see Vijaya Durga Amma after a long time

  • @ajaykumar-yk8ey
    @ajaykumar-yk8ey 11 місяців тому +4

    We learnt many things from Madam interview.

  • @ramajogaraoemani4250
    @ramajogaraoemani4250 11 місяців тому +4

    I BLESS ANCHOR SUREKHA FOR DOING INTERVIEW WITH YOU.
    AFTER SO MANY DAYS WE ARE SEEING A GREAT INTERVIEW WITH A GREAT PERSONALITY LIKE SMT.VIJAYA DURGA GARU.
    I REQUEST SUREKHA TO FOLLOW YOU,IN ALL QUALITIES.

  • @మిరియాల
    @మిరియాల 11 місяців тому +3

    I watched your interview today it was very nice. Nowadays some interviews are the worst. your telugu words are very nice. it was showing your doctorate in Telugu language all the best Vijaya Durga ji.
    నేను ఈరోజు మీ ఇంటర్వ్యూ చూసాను చాలా బాగుంది. ఈ రోజుల్లో కొన్ని ఇంటర్వ్యూలు చెత్తగా ఉన్నాయి. మీ తెలుగు పదాలు చాలా బాగున్నాయి. ఆల్ ది బెస్ట్ విజయ దుర్గ గారు

  • @ambikaprasad4718
    @ambikaprasad4718 11 місяців тому +3

    మీరు ఉషశ్రీ గారి అమ్మాయి కి ఇచ్చిన ఇంటర్వ్యూ చూసాను ... చాలా ఇన్ఫో అండ్ ఇన్స్పిరేషన్ గా అనిించింది 🙏 ఇప్పుడు చూసిన మళ్లీ అలాగే అనిపించింది 🙏 ఎక్కడ విన్నదే అనిపిస్తే ఒట్టు🙏

  • @atchutanarayan1059
    @atchutanarayan1059 11 місяців тому +6

    Anchoring nice. Chala baga interview chesaru.👍

  • @nandadevi4963
    @nandadevi4963 11 місяців тому +5

    Hat's off vejay.dhurgham
    . wonderful interesting interview thankyou so much ❤ u God bless you

  • @vijayasrinivasadevi2038
    @vijayasrinivasadevi2038 9 місяців тому +1

    Excellent Interview Vijaya Durga Garu

  • @jayanthitalluri8962
    @jayanthitalluri8962 11 місяців тому +15

    Superb interview. Vijaya Durga garu, తెలుగు తనానికి నిలువెత్తు అద్దం 🙏

  • @murthydsn8865
    @murthydsn8865 11 місяців тому +3

    An excellent interview with vijayadurga garu.thanks to idream v cha nnel jaisriram

  • @annapurnakakarla2647
    @annapurnakakarla2647 11 місяців тому +3

    Vijaya Durga garu mee interview chala bavundi Annapurna

  • @kishoredokala6432
    @kishoredokala6432 11 місяців тому +9

    Such inspiring interview
    The perspective towards anchors totally changed madam
    Perfect definition of anchor........! ❤❤❤❤❤

  • @krishnagitapendyala7228
    @krishnagitapendyala7228 11 місяців тому +14

    ఇవ్వాళ య్యాంకర్ల్ లకి తెలుగు భాష మీద అస్సలు ఇంట్రెస్ట్ లేదు పెళ్లి అనరు పెల్లి వాల్లు అని ఎక్కువ ఇంగ్లీష్ పదాలు కాదంటారా ఎవ్వరినీ చూసి నా అంతే నాకు బాద వేస్తుంది మన తెలుగు కి పట్టిన తెగులు

  • @VajraNetha988
    @VajraNetha988 11 місяців тому +1

    Ma chinnatanamlo tvlo Chusina vijayadurga ammagaru ippatiki alaenevunnaru. Ammagaru chala manchivishayalu chepparu. Entabaga matladutunnaru. May God bless u amma. Chala happygavundi maku. Thank u.

  • @nagavarapuvenkatarao7020
    @nagavarapuvenkatarao7020 11 місяців тому +8

    What a human being, 🎉🎉🎉🎉🎉

  • @gnaniboss1564
    @gnaniboss1564 11 місяців тому +4

    such a beautiful smile mam

  • @vijayaseethamsetty6001
    @vijayaseethamsetty6001 11 місяців тому +18

    మీ అంత పద్ధతి ఇప్పటి వాళ్లకు లేదు, లేదు 🙏🙏

  • @chkk-figamingyt6425
    @chkk-figamingyt6425 11 місяців тому +5

    Ee intervew chusina varantha adrushatavanthulu malli malli chudali anipisthundi mam

  • @kisorhemasundarchodavarapu9384
    @kisorhemasundarchodavarapu9384 11 місяців тому +10

    చిన్నప్పుడు TV చూస్తున్నట్లు ఉంది మేడం గారు. మీ సంస్కారంకి మా మనఃపూర్వక 🙏🙏🙏 మేడం.

  • @MdRoshan-oo3pl
    @MdRoshan-oo3pl 11 місяців тому +4

    God bless you 🎉🎉🎉🎉🎉

  • @sanchari2532
    @sanchari2532 11 місяців тому +8

    You are a true inspiration for younger generations Mam 🙏

  • @nallamachegaribayareddy5723
    @nallamachegaribayareddy5723 11 місяців тому +3

    విజయదుర్గ గురించి చెప్పాలంటే ఆనాడు గుర్తు చేసుకోవాలి అలనాటి తారలు పరిచయం చేస్తుంటే అద్భుతం గా ఉండేది అలనాటి తారలు వారు వివరించిన తీరు అద్భుతం విజయదుర్గ పరిచయకర్తగా ఆమెను గుర్తు చేసుకొంటున్నామంటే దూరదర్శన్ నెలవు గొప్ప పరిచయకర్తగా తెలుగు ప్రజలు కు సుపరిచితురాలు విజయదుర్గ గారు. 🙏🙏

  • @vidyasola9269
    @vidyasola9269 11 місяців тому +3

    VIJAYA Durga gaariiintarviw dwara chaala manchi vishayaalu vinnamu

  • @dharmendramalempati5137
    @dharmendramalempati5137 11 місяців тому +3

    Saibaba 🙌 omsairam 👍👌
    Nice Naku happy ❤vijayadurga

  • @jangamramesh759
    @jangamramesh759 11 місяців тому +3

    🎉Good interview...madam🙏

  • @pkrishnarao2219
    @pkrishnarao2219 10 місяців тому +6

    🙏🙏🙏🙏🙏🤝

  • @sureshsp3803
    @sureshsp3803 7 місяців тому

    Santhiswarup garu, meru enka konthamandi names( marachipoyamu )news chebuntndevaru me news chala baga arthamatedi chinnappudu gurthuku vastunaee🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Tq medam garu

  • @ajaykumar-yk8ey
    @ajaykumar-yk8ey 11 місяців тому +5

    Childhood lo madam news ki wait chethu unde vallamu

  • @kiranmaibanala8636
    @kiranmaibanala8636 11 місяців тому +3

    Nice interview Mam 🙏🏻🙏🏻🙏🏻

  • @rajashekharamdonthula6578
    @rajashekharamdonthula6578 9 місяців тому +1

    నమస్కారమండి విజయ్ దుర్గ గారు మిమ్మల్ని చూస్తుంటే అమ్మవారిని చూసినట్టే అనిపించేది అప్పుడు మేము మధ్యతరగతి వాళ్ళం చాలా రోజుల వరకు మా నాన్న టీవీ కొనలేదు. అప్పటివరకు వీధిలో ఉన్న వాళ్ళ ఇంటికి వీళ్ళ ఇంటికి వెళ్లి టీవీ చూసే వాళ్ళం. ఇంట్లోకి వచ్చినంక నాన్న చేత తన్నులు, అమ్మ చేత తిట్లు తినే వాళ్ళము. అయినా కూడా మేము టీవీ కోసం ఎక్కడికో వెళ్లి చూసి వచ్చే వాళ్ళము. టీవీలో మీరు కనబడితే నాకు ఎంతో సంతోషం అనిపించేది. అప్పుడు వారానికి ఒకసారి వచ్చే సినిమా కోసం ఎదురు చూసేవాళ్లం. ఆ రోజులు ఆ మధుర జ్ఞాపకాలు ఆ తీపి గుర్తులు తలుచుకుంటే ఏడుపొస్తుంది😭😭😭😭😭 .అప్పుడు ఎన్నోసార్లు తిట్లు తన్నులు పడినా కూడా టీవీ చూసే వాళ్ళము. ఒక్కోసారి టీవీ ఉన్నవాళ్లు మమ్మల్ని వెళ్ళ గొడుతున్న కూడా టీవీ చూసే వాళ్ళం. వారానికి ఒకసారి సినిమా అప్పుడు వాళ్లు లోపల తలుపు గడియ పెట్టుకునేవాళ్ళు. అప్పుడు మేము బయట నుండి తలుపులు గట్టిగా కొట్టే వాళ్ళము ..తొందరగా తీసే వాళ్ళు కాదు. చివరకు విసుగు వచ్చి వాళ్ళు తలుపు తీసే వాళ్ళు. అప్పుడు వెంటనే వాళ్ళ ఇంట్లోకి వెళ్లి ఒక మూలన కూర్చొని టీవీ చూసే వాళ్ళము. అది నాకు బాగా గుర్తు. ఆ టీవీ యజమానులు ఇప్పుడు లేరు. కానీ ఇప్పుడు మొత్తం ఇంట్రెస్ట్ అంతా పోయింది మేడం,, టీవీ చూడటమే మానేశాను. కానీ మిమ్మల్ని చూస్తే నాకు అమ్మవారిని చూసినట్టు అనిపిస్తుంది మేడం🙏🙏🙏

  • @vijayalakshmivooda7946
    @vijayalakshmivooda7946 11 місяців тому +2

    Very nice to see and hear Vijaya durga gari words

  • @lakshmiperumallu1480
    @lakshmiperumallu1480 11 місяців тому +9

    Blessed woman

  • @lakshmifashion
    @lakshmifashion 11 місяців тому +11

    నాకు శాంతి స్వరూప్ గారు కూడా గుర్తుకొచ్చారు

    • @DKD183
      @DKD183 11 місяців тому

      rojarani kuda

  • @rohanharini5021
    @rohanharini5021 11 місяців тому +9

    You are so great Madam

  • @thumojusrinivas225
    @thumojusrinivas225 8 місяців тому

    అమ్మ ధన్యవాదాలు చాలా బాగుంది మీ ఇంటర్వ్యూ

  • @shanthiravuri3288
    @shanthiravuri3288 11 місяців тому +9

    Excellent interview

  • @V_talksTv
    @V_talksTv 11 місяців тому +11

    Happy to see you after a long time Mam. Good interview by Idream media👏👏👏

  • @SudhaRani-dasari
    @SudhaRani-dasari 11 місяців тому +12

    మనసున మల్లెల మాలలూగెనే... కనుల వెన్నెల డోలలూగెనే... అన్నట్లు సాగిన మా దుర్గమ్మ మాటల లాలన... ధన్యవాదములు సురేఖ గారు ♥️👍🙏

  • @abbbajabbadabba
    @abbbajabbadabba 9 місяців тому +1

    'దీనిక్కూడా థంబ్ నైల్ రాంగ్ పెట్టకూడదు ' అమ్మా 🙏మీరు రిక్వెస్ట్ చేసిన విధానం అద్భుతం 🙏నమస్తే మేడం 🙏

  • @varalakshmisunkari9127
    @varalakshmisunkari9127 8 місяців тому

    D d chanel interview first yankar vijayaa Durga gaaru full interview nice msg💯👍💐

  • @venkatadurgakalyani2421
    @venkatadurgakalyani2421 11 місяців тому +8

    Super amma

  • @sambharasuseela2756
    @sambharasuseela2756 11 місяців тому +4

    Those are golden days i,m 8 years old in that time

  • @fellowgoodie
    @fellowgoodie 8 місяців тому

    vaaram antha wait cheyyadam, meeru mellaga aadivaram telugu cinema "gudachari noota padahaaru" ani cheppadam,
    aa rojule chaala amayakanga undevi.
    manchi cinema ayithe, anandamga jump cheyyadam, lekapothe waiting for next week. very nice to see your interview, thanks.

  • @vemularao4113
    @vemularao4113 11 місяців тому +4

    Àmmaa memmalni elaa choodadam maa adrustam god bless madam

  • @somaravikumarravikumar959
    @somaravikumarravikumar959 11 місяців тому +4

    Awesome🎉🎉🎉🎉

  • @lakshmiprasanna7524
    @lakshmiprasanna7524 11 місяців тому +3

    Anchor garu thank you meeku ilanti vallanu malli maaku chupinchindhaku ilanti manchi videos cheyandi plz

  • @guddetiahalya2572
    @guddetiahalya2572 11 місяців тому +7

    Vijay aduga garu chala chala baga chaputharu

  • @vanim1073
    @vanim1073 11 місяців тому +9

    Great women

  • @Srirama-J
    @Srirama-J 11 місяців тому +1

    We is to wait for ur news amaa ur very good Behaving and Deciplained lady

  • @nagalakshmivarada4153
    @nagalakshmivarada4153 8 місяців тому

    Amma miku dhanyawad amulu🎉🎉

  • @yellapragadashakunthala4799
    @yellapragadashakunthala4799 11 місяців тому +3

    Chala rojula taruvata mimmalini chudadam chala santhosham ga undhi amma.

  • @lakshmibathula9342
    @lakshmibathula9342 8 місяців тому

    Mansuku entha happy ga undo me lanti manchi manashi interview chuinaduku❤

  • @malathikota6609
    @malathikota6609 11 місяців тому +2

    Vijaya durga garu. 🙏🙏🙏🙏

  • @vsatyanarayana8275
    @vsatyanarayana8275 11 місяців тому +3

    Good message for present generation

  • @venkatrajeshwar290
    @venkatrajeshwar290 11 місяців тому +7

    Dignified era anchor

  • @sujathanallavelli6111
    @sujathanallavelli6111 11 місяців тому +6

    👌👌I like you very much madam

  • @dmbasha1836
    @dmbasha1836 8 місяців тому

    అమ్మ. తరువాతా.అమ్మ లా.మీరు.దూరదర్శన్. ని.గుర్తు.పెట్టుకున్న ందుకు.ధన్యవాదాలు మేడం

  • @lalithacheripally70
    @lalithacheripally70 11 місяців тому +5

    🙏👌💐madam meeru algae unnaru matallo cheppalemu madam

  • @sylajaa6886
    @sylajaa6886 11 місяців тому +4

    Madam plz give some coaching to the present journalist s... their language and body language also should change...why don't you conduct some classes ... today's generation needs your guidance..

  • @Krishna-kc1yf
    @Krishna-kc1yf 11 місяців тому +11

    Nice mam

  • @nagarajyamtokala7620
    @nagarajyamtokala7620 11 місяців тому +3

    Meru great mam

  • @anandaraopampana8164
    @anandaraopampana8164 8 місяців тому

    ఇన్నాలికి స్వచ్ఛమైన, సుందరమైన, తెలుగు మాటలు మీ నోట వినడం తెలుగు బాష కు అందం వచ్చింది.. నేటి తరం యువ తరం ఏంతో నేర్చుకోవాలి,మన బాష,మన సంప్రదాయం ముఖ్యం.

  • @Bmsluckystudio8216
    @Bmsluckystudio8216 11 місяців тому +8

    NICE INTERVIEW

  • @medharithu6952
    @medharithu6952 11 місяців тому +3

    After seeing so many years vijaya durga garu, how are you now andi

  • @LakshmiVuthpala
    @LakshmiVuthpala 11 місяців тому +8

    Ennallu yemayyaro Ani anukunna mere kanipincharu meru bagundali

  • @kurmaraorao-b4j
    @kurmaraorao-b4j 11 місяців тому +6

    Nice interview

  • @grajeswarrao4708
    @grajeswarrao4708 11 місяців тому +3

    Madam mirante maku chala abhimanam❤