ఈ మంత్రాలు చదివితే మీ చుట్టూ రక్షణ వలయం ఏర్పడుతుంది| Panchayudha for enemies | Nanduri Srinivas

Поділитися
Вставка
  • Опубліковано 14 лис 2019
  • When you get into spiritual path your mind gets sensitive which becomes an advantage to others. You will soon see enemies growing at office/residence or in relatives circle. Your soft spiritual nature will not allow you to give back.
    How do you protect yourselves from this situation?
    Here is a powerful Panchayudha mantra that forms a protective layer around you. Tried by many people and proven to be successful. Learn and teach to your children as well.
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker: Sri Nanduri Srinivas is a software veteran. To know more about him :
    / nandurisrinivasspiritu...
    --------------------------------------------------------------------------------------------
    English sub-titles courtesy: Dr. Satyavani Cherukumilli (Hyderabad). Our sincere thanks for her contributions.
    -----------------------------------------------------------------------------------------------------
    పంచాయుధ స్తోత్రం
    స్ఫురత్ సహస్రార శిఖాతి తీవ్రం
    సుదర్శనం భాస్కర కోటి తుల్యం
    సురద్విషాం ప్రాణ వినాశి, విష్ణోః
    చక్రం సదాహం శరణం ప్రపద్యే
    విష్ణోర్ ముఖోత్థానిల పూరితస్య
    యస్య ధ్వనిర్ దానవ దర్ప హంతా
    తం పాంచజన్యం శశి కోటి శుభ్రం
    శంఖం సదాహం శరణం ప్రపద్యే
    హిరణ్మయీం మేరు సమాన సారాం
    కౌమోదకీం దైత్య కులైక హంత్రీం
    వైకుంఠ వామాగ్ర కరాభిమృష్టాం
    గదాం సదాహం శరణం ప్రపద్యే
    రక్షో సురాణాం కఠినోగ్ర కంఠ
    ఛ్ఛేద క్షర చ్ఛోణిత దిగ్ద ధారం
    తం నందకం నామ హరేః ప్రదీప్తం
    ఖడ్గం సదాహం శరణం ప్రపద్యే
    యజ్యా నినాద శ్రవణాత్ సురాణాం
    చేతాంసి నిర్ముక్త భయాని సద్యః
    భవంతి, దైత్యాశని బాణ వర్షి
    శార్ఙ్గం సదాహం శరణం ప్రపద్యే
    సశంఖ చక్రం స గదాసి శార్ఙ్గం
    పీతాంబరం కౌస్తుభ వత్స చిహ్నం
    శ్రియా సమేతోజ్జ్వల శోభితాంగం
    విష్ణుం సదాహం శరణం ప్రపద్యే
    paMchaayudha stOtraM
    sphurat^ sahasraara Sikhaati teevraM
    sudarSanaM bhaaskara kOTi tulyaM
    suradvishaaM praaNa vinaaSi, vishNO@h
    chakraM sadaahaM SaraNaM prapadyae
    vishNOr^ mukhOtthaanila pooritasya
    yasya dhvanir^ daanava darpa haMtaa
    taM paaMchajanyaM SaSi kOTi SubhraM
    SaMkhaM sadaahaM SaraNaM prapadyae
    hiraNmayeeM maeru samaana saaraaM
    kaumOdakeeM daitya kulaika haMtreeM
    vaikuMTha vaamaagra karaabhimRshTaaM
    gadaaM sadaahaM SaraNaM prapadyae
    rakshO suraaNaaM kaThinOgra kaMTha
    ChChaeda kshara chChONita digda dhaaraM
    taM naMdakaM naama harae@h pradeeptaM
    khaDgaM sadaahaM SaraNaM prapadyae
    yajyaa ninaada SravaNaat^ suraaNaaM
    chaetaaMsi nirmukta bhayaani sadya@h
    bhavaMti, daityaaSani baaNa varshi
    Saar~mgaM sadaahaM SaraNaM prapadyae
    saSaMkha chakraM sa gadaasi Saar~mgaM
    peetaaMbaraM kaustubha vatsa chihnaM
    Sriyaa samaetOjjvala SObhitaaMgaM
    vishNuM sadaahaM SaraNaM prapadyae
    --------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this
    channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from
    its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based
    on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri
    Srinivas or the administrators don’t warrant that any information obtained from this site will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #spiritual #pravachanalu
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis
    & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time.
    Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full
    responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep
    the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr.
    Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

КОМЕНТАРІ • 2,2 тис.

  • @induraja9542
    @induraja9542 Рік тому +96

    Nenu nama matrame chesina meditation ki naaku chala matuku natti and mata tondara marindi guruvugaru ade sarigga cheste...

    • @scnyoganand9861
      @scnyoganand9861 Рік тому +9

      Guru gaaru sudarsana chakra mahaa manthram ni upadhesinchamdi

  • @bachusentertainmentworld4256
    @bachusentertainmentworld4256 2 роки тому +377

    అసలు ఇండియా లో పుట్టడమే మనం చేసుకున్న అదృష్టం...ఇంత మంది పుణ్యాత్ములు ఇన్ని టెంపుల్స్ ఉన్న పుణ్య భూమి...జై భారత్ మాతా

  • @k.nagabhushanamrajee4016
    @k.nagabhushanamrajee4016 4 роки тому +180

    అవునండి నేను అనుభవించాను ఆ సుదర్శన శక్తి రక్షణ. నేను సర్వీస్ లో ఉన్నప్పుడు రోజు స్నానం చేసిన తర్వాత సుదర్శన మంత్రం చదువుకుని ఆఫీస్కి వెళ్ళేవాడిని. నా సర్వీస్ మొత్తం మీద నన్ను ఎవరు ఏడిపించ లేకపోయారు. ఇప్పుడు దేశంలో ఒక వర్గం వారు హిందువుల మీద దాడి చేయడానికి సిద్ధపడుతున్నారు. ఈ పరిస్థితులలో ఈ పంచ ఆయుధ స్తోత్రం తప్పకుండా ప్రతి వారిని రక్షించి తీరుతుంది అని నమ్ముతున్నాం. మీకు కృతజ్ఞతలు

  • @nvsubbarao5480
    @nvsubbarao5480 3 роки тому +86

    దాహం తో తల్ల డిల్లి పోయేలా ఉన్నవారికి కొబ్బరి నీరు దొరికినట్లు మీరు చెప్పే భక్తి విషయాలు ఆలా ఉన్నాయి గురువు గారు 🙏🙏🙏

  • @srinivasrao1317
    @srinivasrao1317 Рік тому +61

    ఇంకో శ్లోకం శ్రీ విష్ణు సహస్ర నామం లో ఉన్నది.
    వనమాలి గధీ శారంగీ
    శంఖీ చక్రీచ నన్డకీ శ్రీమాన్
    నారాయణో విష్ణు వాసు దేవోభి రక్షతు.

  • @sumalatharaj7486
    @sumalatharaj7486 2 роки тому +103

    I'm practicing this mantra from few months.my enemies true face got revealed. Guruji,by following u my mindset is completely changed. Now I truly believe that there is someone always to protect me n my family. Now i don't pray god to punish them i pray to change my enemies mindset so that they too can be peaceful

  • @nvijji2026
    @nvijji2026 3 роки тому +400

    గురువు గారు మీరు చెపుతున్న విషయాలు వింటుంటే సమయం తిండి నిద్ర ఏం గుర్తుకు రావడం లేదు .అంత అద్భుతమైన విషయాలు తెలియ చేస్తున్న మీకు వేల వేల ధన్యవాదాలు.

    • @radhakrishnaradhakrishna374
      @radhakrishnaradhakrishna374 3 роки тому +6

      Good explanation

    • @lovarajuiova4157
      @lovarajuiova4157 3 роки тому +7

      Good example

    • @madhavarao4653
      @madhavarao4653 Рік тому +2

      Mantram names cheppadam ledu

    • @mahidarsrikona6161
      @mahidarsrikona6161 Рік тому +1

      Entha baga chepprandi miru chpthunty naku a devude chppinttu undi miku na danyavadalu guruvu garu

    • @nuthakkisreelakshmi4522
      @nuthakkisreelakshmi4522 Рік тому

      @@radhakrishnaradhakrishna374 namaskaram guruvugaru. Daily listening panchayudha stotram. I feel that two more slokas viz. Phalasruti and so along with name of Sri sanakara harya. I could say that the same stotram was presented by another scholar without script. So I could not get the same slokas. I humbly request your good self to add those two slokas to enable us to not down. It is just request if it is possible.

  • @vamsimohanchaturvedula5734
    @vamsimohanchaturvedula5734 Рік тому +47

    శ్రీ శ్రీనివాస్ గారు,
    మీరు చేస్తున్న ఈ ఉపకారం మహోన్నతమైనది. హిందూ సమాజం అందరి తరుఫున కృతాజ్ఞతాభి వందనాలు మరియు పాదాభివందనాలు.

  • @gururajbm5178
    @gururajbm5178 5 місяців тому +25

    Daily morning 6 'o clock ki vishnu sahasranamam and evening 6 'o clock ki lalitha sahasranamam patinchandi...youtube lo videos pettukuni pooja gadhilo deepam veliginchi vintu chadivina chaalu chaala miracles jaruguthayi life...nenu 2 months nundi chesthunna na life lo chaala changes vachhayi

  • @kv.n1449
    @kv.n1449 3 роки тому +103

    మీరు నిస్వార్ధంగా జనోద్ధరణకు చాలా మహిమాన్విత వీడియోస్ చేస్తున్నారు స్వామి మీరు చాలా గ్రేట్

  • @dakupatiravisankarlyricwri3152
    @dakupatiravisankarlyricwri3152 4 роки тому +100

    గురువు గారు మీరు మహాత్ములు మీ పాదాలకు నా హృదయ పూర్వక నమస్సులు

  • @mskranthi2493
    @mskranthi2493 2 роки тому +22

    మీరు చెప్పింది నిజమే కావచ్చు గురువుగారు కాకపోతే ఇలాంటి మంత్రాలు చదవకపోయినకుడా అదేవుడు మాత్రం నన్ను కాపాడుతునే వున్నాడు అంటే నిజంగా నేను అదృష్టవంతుడినే అని అనుకుంటున్నను గురువుగారు

  • @supriyasreenivas2420
    @supriyasreenivas2420 3 роки тому +76

    మీ మాటలు వింటునంత సేపు నా లోపల ఏదో బాధ కన్నీళ్లు వాటంతట అవే వచ్చేస్తున్నాయి

  • @yaswanthram9768
    @yaswanthram9768 4 роки тому +155

    ఈ స్తోత్రాన్ని రచించింది శంకరాచార్యుల వారు
    హర హర శంకర జయ జయ శంకర 🙏🙏🙏

  • @Vijay-tm7vx
    @Vijay-tm7vx Рік тому +17

    శ్రీ గురుభ్యోనమః
    గురువుగారు మీ వీడియోస్ చూసే అవకాశం నాకు రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను గురువుగారు.. నిత్యం పటించడం వల్ల ఈ శ్లోకాల మహిమ తెలుస్తోంది గురువుగారు. మనస్సాంతిని ప్రసాదించినందుకు మీ పాదాలకు అనంతకోటి ప్రణామాలు🙏...ధన్యవాదములు

  • @prames3124
    @prames3124 3 роки тому +16

    మీరు చెప్పింది 100 శాతం కరెక్ట్ నాకు అలానే జరిగింది నా కండ్లముందు జరుగుతున్న దానిని చూసి ఎదో అనాలనుకుంటూన్న కానీ అనలేక పోతున్నాను

  • @thambik52kandala54
    @thambik52kandala54 2 роки тому +10

    గురువు గారు నమస్కారం
    మీరు చెప్పింది అక్షర సత్యం
    నేను కూడ ఇటువంటి అనుభవాన్ని పొంది రోజు బాధపడుతూ ఉండేవాడిని.
    కానీ నృసింహ మంత్ర పారాయణ ద్వారా ఉపశమనం లభించింది.
    ఇప్పుడు ఈ పంచ శ్లోకాలు కూడా చదవటం మొదలు పెడతాను. 🙏

  • @bhaskararaobhattagiri4307
    @bhaskararaobhattagiri4307 4 роки тому +51

    🕉️🙏 చక్కటి సందేశం ఇచ్చారు.ఇప్పటి తరానికి స్ఫూర్తిని ఇచ్చే దిశగా అడుగులు వేస్తోంది. ధన్యవాదాలు.

  • @akhandabharath117
    @akhandabharath117 4 роки тому +47

    నేను సహాయం చేసిన వ్యక్తి నన్ను ప్రతి సారి అవసరనికే వచ్చి నన్ను ప్రతి విషయం మోసం చేస్తున్నారు....ఈల చాలా మంది నన్ను అవసరానికి మాత్రమే ఉపయోగించుకుంటునారు.

    • @savitri7311
      @savitri7311 3 роки тому +1

      Manchitanam paniki raadu brother....yevvariki help cheyyoddu....chasthunte ...chuudaali...🙏🙏🙏🙏🙏...nenu kuudaa same😭

    • @manaarogyamumanabadhratha7058
      @manaarogyamumanabadhratha7058 3 роки тому

      Evadiki dabhulu ivvaku ....evaru vatchina navvu ..bye Ani cheppu anthe vallatho vellaku ......

    • @sankalprealestate369
      @sankalprealestate369 2 роки тому +1

      Garikapati garu anaru kada kaliyugam lo cheda vadiki manchi cheste valu inka mudiri potaru..so mana jagratalo manam undali evarni namakudaddu..Naku kuda alanti mosame jarigi ipdu buddi vachndi

    • @kambalururevathi8046
      @kambalururevathi8046 2 роки тому

      Same naku alage jarugutundi

    • @nandaraghunandan3730
      @nandaraghunandan3730 Рік тому

      Naaku kuda..........mana karma.

  • @srinivasg8186
    @srinivasg8186 2 роки тому +64

    Namasthe guruji. Within 4 hours I got the results. Really powerful sir. 👍

  • @p.venkateswarraopvrao1465
    @p.venkateswarraopvrao1465 Рік тому +8

    ఈ క్రిష్ణ ఆవిర్భావం మీ పెదాలు నుంచి ఎన్ని సార్లు విన్నా తనివితీరదు. మీ వాక్చాతుర్యం అనర్గళంగా ఉంటుంది ధన్యవాదాలు స్వామి.

  • @ramanaraoa5409
    @ramanaraoa5409 4 роки тому +102

    About more than fifteen years ago, I used to read this sloka, after a few years of this prayer every day. The miracle has happened.In2012, I was thrown out by all my relations and friends. Now iam leading a secluded life. But iam continuing my self as Vishnu bhakta in my daily activities.

    • @Sai-ez8kf
      @Sai-ez8kf 4 роки тому +10

      In how many days u got positive response

    • @ranjaniadipudi2846
      @ranjaniadipudi2846 Рік тому +1

      But why they did this. U must have done something that all threw away.

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh 3 роки тому +25

    నిజమే !!! రామ నామ శక్తి అలాంటిది మరి !!! జై శ్రీ రామ్ !!!

  • @savitriy2682
    @savitriy2682 2 роки тому +14

    అద్భుతంగా ఉన్నాయి మీ ప్రవచనాలు. మేము అనుసరిస్తున్నాము గురువుగారు 🙏🙏🙏

  • @praghavendra9090
    @praghavendra9090 3 роки тому +7

    మీలాంటి వీడియో లు చూడగలిగే అదృష్టం మాకు దొరకడం మ అదృష్టం

  • @bobby0474
    @bobby0474 4 роки тому +32

    మీలాంటి ఉండబట్టే జనాలు ఎంతో కొంత వీటి గురించి తెలుసుకోగల్గుతున్నారు.....ధన్యవాదాలు...

  • @tarunreddy7587
    @tarunreddy7587 3 роки тому +84

    నిజమే శ్రీ శ్రీనివాస్ గారు...నా అనుభవం చెబుతాను...నేను యోగ ,ధ్యానం చెయ్యడం మొదలుపెట్టిన తరువాత పక్కన క్రిస్టియన్ pastor అండ్ pastor lady లు నాలో భగవంతుడి వల్ల కలిగిన సాత్వికత చూసి నన్ను మైక్ సౌండ్ లు పెట్టి,హిందు సాంప్రదాయాలనూ శ్రీ రామ నవమి రోజే విమర్శించి నన్ను రెచ్చగొట్టి ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేసారు...ఆ తరువాత విపరీతమైన సౌండ్ తో నన్ను చదువు చదవ వీలు లేకుండా చేసారు ..సౌండ్ తగ్గించండీ అంటే SC atrocity కేసు పెడతాం అని అన్యాయంగా బెదిరించారు....కాని నాలో సాత్వికత రొజు సాధన వల్ల వెధవ పొట్లాడి ప్రయోజనం లేదు అని వదిలేసా....తరువాత ఆయన sugar తో బాధపడడం మొదలైంది...

    • @kondalurepakula9284
      @kondalurepakula9284 3 роки тому +5

      తెలియని తనం వేరు.కావాలని ఎదుటివాడు వాడి స్థానబలం బాదపెట్టాలనుకుంటాడో వాడు ఖచ్చితంగా అనుభవిస్తాడు..

    • @VamshiKrishnaBJ
      @VamshiKrishnaBJ 3 роки тому +2

      Result of Bad Krama. It may takes some time.

  • @ravikommu8561
    @ravikommu8561 Рік тому +2

    గురవు గారు అత్యంత విలువైన భక్తి కరమయిన శ్లోకాలు వివరించారు మీకు మా నమస్కారాలు గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏

  • @Lavanya.12
    @Lavanya.12 Рік тому +95

    4:27 1st mantram
    4:53 2nd mantram
    5:17 3rd mantram
    5:41 4th mantram
    6:13 5th mantram
    7:15 6th mantram

  • @kkkumar777
    @kkkumar777 4 роки тому +8

    నమస్కారం సార్..... మీ దయ వల్ల మాకు తెలియని ఎన్నో విశేషాలను తెలుసుకోగలుగుతున్నాము. ఆ భగవంతుని దయ మీ పట్ల ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ... ధన్యవాదములు సార్....

  • @spprasad9859
    @spprasad9859 4 роки тому +67

    Guruvu garu just 2 days aa mantralu manasulo smarincha. 3rd days result kanipinchindi. Office lo naatho padani person maripoyadu. Naatho baga matladutunnadu. Suggestions thesukuntunnadu. Really amazing

    • @arutlarangachary8840
      @arutlarangachary8840 3 роки тому

      , np

    • @sri5g
      @sri5g 2 роки тому +1

      Ye time lo chadiveru sir

    • @mallukannadiga7
      @mallukannadiga7 2 роки тому

      Roju yenni times chadavaru brother....mrng or evng...plz reply me brother 🙏

  • @sourabhbabloo2462
    @sourabhbabloo2462 Рік тому +7

    దేవుడికి ..దేవతలకి..పాదాభివందనం..లు గురువు గారికి వందనములు

  • @sushillamedury8460
    @sushillamedury8460 3 роки тому +28

    I enjoy listening to your videos! I feel like I am listening to someone very dear to me like a loving family elder explaining to the younger generation.

  • @okraaaa
    @okraaaa 4 роки тому +31

    చాలా బాగాచెప్పారు.
    ఓం నమో భగవతే వాసుదేవాయ

    • @veenamadhuri6593
      @veenamadhuri6593 Рік тому

      🙏🙏🙏🙏🙏 meru,nannu mee group lo cherchukogalaru

  • @meesevaahomoeo7477
    @meesevaahomoeo7477 4 роки тому +57

    శ్రీ గురుభ్యో నమః
    మాస్టర్ EK
    మాస్టర్ NS......
    శ్రీమాత్రే నమః. 🙏🙏🙏

  • @m.v.krishnakumari8561
    @m.v.krishnakumari8561 2 роки тому +6

    నమస్తే గురువుగారూ.... మా చుట్టాల్లో ఒకరు మమ్మల్ని దారుణంగా డబ్బులు విషయం లో మేము కోలుకోవటానికి వీలులేకుండా చావు దెబ్బ కొట్టారు. మాకు వేరే దారి కూడా లేకుండా పోయింది. మాకు చనిపోవాలని అనిపిస్తుంది. ఏదైనా పరిష్కారం తెలపండి గురువుగారూ

  • @dgssrinivas667
    @dgssrinivas667 Рік тому +3

    గురువుగారూ
    నమస్కారము
    మీ ప్రవచనాలు అందరికీ ఎంతో శక్తినిస్తాయి. ధన్యవాదాలు.
    ప్రత్యంగిరా ఉపాసన, నరసింహోపాసన, నాగోపాసనలు చేసే విధానము తెలియజేయ ప్రార్థన.

  • @nageswararaokv7290
    @nageswararaokv7290 4 роки тому +5

    మీరు ఆఖరు న చెప్పిందే ఉత్కృష్టమైన సాధన.అదే ఆత్మ స్వరూపం

  • @nareshtalkies1777
    @nareshtalkies1777 4 роки тому +22

    meru chepina schokam daily chadhuvuthunna nijangane guru super enemies undi kapadokogalluguthunna thanks you so much for beautiful mantras

  • @MentaSubramanyam
    @MentaSubramanyam 2 роки тому +25

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🌺🙏

  • @bathinibhagath2225
    @bathinibhagath2225 Рік тому +14

    I followed this mantras. Unbelievably and Amazingly those mantras was worked in 4 or 5 days. I'm really thankful and faithful you Guruvu garu.

  • @menabhikshapathi7033
    @menabhikshapathi7033 4 роки тому +15

    ఏమని చెప్పమంటారు. మీరు చేసే కృషికి ఫలితాలు కూడా సాక్షాత్కారం అవుతున్నాయి. 👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @padmaa9943
    @padmaa9943 3 роки тому +60

    ఈ శ్లోకాలు చాలా శక్తవంతమైనవి, నేను రోజూ చదువుతున్నాను, 👍

    • @csgindian8999
      @csgindian8999 3 роки тому +1

      How many times chant daily?

    • @pc2680
      @pc2680 3 роки тому +1

      @@csgindian8999 okasari prabata samayana

    • @thanvikayoutubechannel8469
      @thanvikayoutubechannel8469 3 роки тому

      @@pc2680 evening time na andi

    • @shabari.s1393
      @shabari.s1393 2 роки тому +1

      Chusi chadava vachcha..pls rply ivvandi

    • @mohanboggarapu6054
      @mohanboggarapu6054 2 роки тому +2

      @@shabari.s1393 No problem choosi chadavavachu.go ahead God bless you Om namo Narayanaya.🙏🙏🙏

  • @sampath204
    @sampath204 Рік тому +4

    గురువు గారు మీరు మహాత్ములు మీ పాదాలకు నా హృదయ పూర్వక నమస్సులు👃👃👃👃👃

  • @reddyp4858
    @reddyp4858 2 роки тому +4

    గురువుగారు మీకు పాదాభివందనం 🙏🙏🙏 మంచి మార్గం చూపించారు 🙏🙏🙏

  • @lakshmirao1801
    @lakshmirao1801 4 роки тому +16

    Rakshana valayam mantras r so useful and uplifts our mind and soul .Thanks sir for great mantras .so far no body told explained so well .Thanku sir 🙏

  • @gamerocker8159
    @gamerocker8159 4 роки тому +11

    Thanku so much .for giving your valuable time for us to know our culture

  • @srinivasbachu9209
    @srinivasbachu9209 3 місяці тому +3

    ఓం శ్రీ గురుభ్యోనమః
    చాలా చక్కని సంస్కారవంతమైన సమాచారం అందించిన మీకు ధన్యవాదములు
    పాదాభివందనములు

  • @swathikaturi453
    @swathikaturi453 2 роки тому +3

    అబ్బాబ్బాబ్బా ఏం చెప్పారు సర్... తప్పకుండా ప్రయత్నం చేస్తాను.. ఐనవాళ్లే శత్రువులు అవుతున్నారు.. ఆస్తుల కోసం

  • @vijaykanthsonu395
    @vijaykanthsonu395 4 роки тому +20

    waiting for your videos, guru garu🙇‍♂️🙇‍♂️

  • @kumaridayadevidasi1249
    @kumaridayadevidasi1249 Рік тому +11

    Last point is amazing. That's the actual mantra. Nothing happens without the will and sanction of the Lord. If someone criticizes or blames us, it's good to think that we would have behaved like this someone in our past or in some pastlife and accept the reaction without retaliating and as you said after few days, the other person will realise their mistake....having said these mantras may help those who are conditioned and are unable to tolerate the tribulations given by others or by our own internal enemies... Thanks for sharing this 🙏

  • @kameswarigudimetla1935
    @kameswarigudimetla1935 Рік тому +1

    నమస్కారం శ్రీనివాస్ గారు. మీరు description లో పెట్టిన స్తోత్రం తప్పులు లేకుండా చాలా బాగుంది. Thank you🙏

  • @narendragovada2276
    @narendragovada2276 2 роки тому +6

    నండూరి శ్రీనివాస్ రావు గురువు గారికి పాదాభి వందనములు

  • @ramachandramurthyjakkula7561
    @ramachandramurthyjakkula7561 4 роки тому +52

    WE WANT TEMPLE AIDED RESIDENTIAL SCHOOLS AT EVERY LEVEL ( VILLAGE/ MANDAL/ DISTRICT OF EVERY STATE/ NATIONAL LEVEL -- WITH NEW SYLLABUS HAVING PERFECT HISTORY,YOGA AND CULTURES , GOOD LOCAL LANGUAGE , SANSKRIT ,HINDI, ENGLISH ).
    JAI HIND.

  • @user-rf4ni9rd7t
    @user-rf4ni9rd7t 4 роки тому +35

    SRINIVAS SIR ME PADA PADMAMULAKU NAA SHIRA SASTANGA NAMASKARAMULU

  • @srilucky791
    @srilucky791 Рік тому +3

    Thank you Guruvu Garu ,for your valuable mantras messages to universe.Dhanyavadamulu 🙏🙏🙏

  • @shruthiskitchenvlogs3439
    @shruthiskitchenvlogs3439 Рік тому +10

    నమస్కారం గురువు గారు, మీరు చెప్పిన ఏ స్తోత్రాలు నేను రోజూ చదువుకుంటున్నాను, కానీ నాకు పక్కన వాళ్ళుపెట్టే బాధలు భరించలేకపోతున్న, నేను ఎంత సిలెంట్ గా ఉన్న కూడా, ఎదో ఒక రకంగా బాధపెడుతున్నారు, ఇంకా శత్రువులు చేస్తుంది వేరే వాళ్ళని కూడా, నేను ఎంత బాగా మాట్లాడిన వాళ్లకి నేను నచట్లేదు, ఎంత బాగా పూజలు చేసిన ఇలానే ఉంటుంది, దయచేసి నాకు పరిష్కారం చెప్పండి గురువు గారు

  • @srinivasb4963
    @srinivasb4963 4 роки тому +7

    Thank you.sir.somuch.it's really powerful manthara.jai balaji.jai sriram

  • @domupooner1010
    @domupooner1010 4 роки тому +35

    U are gift to our generation god bless all of us....

  • @padmalatha3910
    @padmalatha3910 2 роки тому +16

    మీకు శతకోటి వందనాలు గురువుగారు,నేను మీరు చెప్పినట్టే చేస్తున్నాను. ఫలితం కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది.🙏🙏🙏🙏🙏

  • @veerachary.t3180
    @veerachary.t3180 2 роки тому +3

    గురువు గారు ఈ మంత్రం నాకు చాలా ఉపయోగకరమైనది ధన్యవాదాలు

  • @yashwantkumar3694
    @yashwantkumar3694 4 роки тому +10

    You are spreading Amrut to everyone in UA-cam channel

  • @vn9528
    @vn9528 4 роки тому +17

    Om namo narayanaya.
    You are absolutely right about your beginning statement. Thank you for being my guidance to et into the right path and helping to keep control on my mind.
    Om namah shivaya.

  • @viveksaseendran140
    @viveksaseendran140 3 роки тому +2

    HARE KRISHNA...
    Thank you so much PRABHU JI.
    AUM TAT SAT...

  • @KhyathiTeluguFacts
    @KhyathiTeluguFacts 2 роки тому +6

    Lyrics in english :-
    Spurath Sahasraara Shikhaathi Theevram
    Sudarshanam Bhaaskara Koti Thulyam
    Suradhwishaam Praanavinaashi Vishnoh
    Chakram Sadaaham Saranam Prapadhye
    Vishnormukhotthaanila Poorithasya
    Yasya Dhwanir Dhaanava Dharpahaamtha
    Tham Paanchajanyam Sasikoti Shubhram
    Shankham Sadaaham Saranam Prapadhye
    Hiranmayeem Meru Samaana Saaram
    Koumudha Keem Dhaithyakulaka Haamthreem
    Vaikuntha Vaamaagra Karaabhimrushtaam
    Gadhaam Sadaaham Saranam Prapadhye
    Raksho Suraanaam Katinogra Kantha
    Chhedakshara Chhonitha Dhigdha Dhaaraam
    Tham Nandhakam Naama Hareh Pradheeptham
    Khadgam Sadaaham Saranam Prapadhye
    Yajjyaani Naadha Shravanaath Suraanaam
    Chethaamsi Nirmuktha Bhayaani Sadhyah
    Bhavanthi Dhaithyaashanibaana Varshaih
    Shaarngam Sadaaham Saranam Prapadhye
    Imam Hareh Pancha Mahaayudhaanaam
    Sthavam Patedhyo Nudhinam Prabhaathe
    Samastha Dhukhaani Bhayaani Sadhyah
    Paapaani Nashyanthi Sukhaani Santhi
    Vanerane Shathru Jalaagni Madhye
    Yadhruchha Yaapathsu Mahaa Bhayeshu
    Idham Patan stotramanaakulaathmaa
    Sukhee Bhavethe Thathkrutha Sarwa Rakshah
    Sashankha Chakramsa Gadaasi Shaarngam
    Peethaambaram Kousthu Bhavathsa Chihnam
    Shriyaasamethojwala Shobhithaangam
    Vishnum Sadaaham Saranam Prapadhye
    Jale Rakshathu Vaaraah
    Sthale Rakshathu Vaamanah
    Atavyaam Naarasimhaaschha
    Sarwatah Paathu Keshavah

  • @dsswamy6565
    @dsswamy6565 4 роки тому +23

    నమస్కారం గురువుగారు మీ videos నుంచి నేను చాలా నేర్చుకున్నాను. రోజు ఉదయం చేయవలసిన పూజ, మంత్ర పఠనం గురుంచి చెప్పగలరు...

    • @srinivasreddysarampally2298
      @srinivasreddysarampally2298 4 роки тому +2

      Om namah shivaya Hara hara mahadev shamboshankara Om namo narayanaya namo namaha

    • @suneethabai8240
      @suneethabai8240 4 роки тому

      Namaskarm guruvugaru, naaku shatrubadhaluunai swami Naa kashtalani teedipovalante ,nenu private empployeni naaku meeru chepinatugane kontha zhatruvulunaru aa badhani tolaginchukovalante mantram yennisarlu chadavli guruvugaru

  • @vinaykarnati
    @vinaykarnati 4 роки тому +4

    మీరు వివరించే విధానాన్ని నేను అభినందిస్తున్నాను

  • @mahipalmahi7326
    @mahipalmahi7326 Рік тому

    గురువుగారు ఇన్ని మాటలు చెప్పినందుకు మీకు చాలా ధన్యవాదాలు 🙏💐

  • @kavitamruttunjaya4596
    @kavitamruttunjaya4596 3 роки тому +4

    Excellent guru garu.really i impressed by your speech.thank god I heard this

  • @kavithas2501
    @kavithas2501 4 роки тому +15

    Guruvu gariki Padhabhi Vandanamulu!
    This is what i am facing 100% now. Got solution thru you!
    Yes... i will chant these slokas.🙏🙏🙏

    • @Sai-ez8kf
      @Sai-ez8kf 4 роки тому +2

      Any changes did you noticed

  • @ramyasriveeravalli843
    @ramyasriveeravalli843 4 роки тому +4

    I m blessed to these videos, thanks guruji

  • @srivenkateswaraelectronics1565
    @srivenkateswaraelectronics1565 2 роки тому +1

    గురువు గారు నమస్కార..మీరు చెప్పినది చేసాను గురువు గారు...నిజంగా అద్భుతం గురువు గారు...గత 2నెలలు నుండి చదివినా..మీరు చెప్పిన మంచి జరిగింది గురువు 🙏🙏🙏

  • @venukothuri7751
    @venukothuri7751 2 роки тому +8

    I am very much inspired by Guruvu garu and his videos. I want to say lot of good things about him but I cannot find suitable lines to express my gratitude to him.

  • @sandeepganti8204
    @sandeepganti8204 4 роки тому +4

    అద్భుతం గురువు గారు....

  • @saikrishnateja7049
    @saikrishnateja7049 4 роки тому +3

    గురువుగారు చాలా బాగా చెప్పారు మీకూ వందనాలు

  • @sugunapydisetty8908
    @sugunapydisetty8908 3 роки тому +2

    100% correct sir, Chala manchi vishayalu chepparu🙏🏼

  • @chvenkataramana4868
    @chvenkataramana4868 2 роки тому +1

    గురువు గారు మీకు ధన్యవాదములు చాల చాల ఈ కలియుగాన ఆయన బిడ్డల ని కాపాడటానికి మిమ్మల్ని పంపాడు అని పిస్తుమ్ ది

  • @rushithadornala753
    @rushithadornala753 3 роки тому +8

    Guru Garu namaskaram... special thanks for this vedio nenu ehh vedio nenu feb chusanu...next day nudi nenu chadavadam start chesanu.. naku 3months lo result vachindi.... danyavadam guru Garu.. if u have any problems plz try dis mantras... 99% result vastundi

  • @udaybhaskar6604
    @udaybhaskar6604 4 роки тому +3

    Dhanyavadhalu Srinivas Garu, Devi Khadgamala arthamu, vaibhavamu gurunchi video cheyamani prarthana. Srihari.. shiva Shiva Govinda...

  • @sravanthisravs9972
    @sravanthisravs9972 6 місяців тому +2

    I've been reciting these since the pandamic first began. My life has became better. Now I'm able to keep only good people in life.

  • @vinodinigajula4036
    @vinodinigajula4036 Рік тому +1

    Very well said guruji Shrinivas Garu 🙏🙏🙏

  • @jayakrishnag5608
    @jayakrishnag5608 4 роки тому +5

    Mi video kosam chala waiting . Thnq so much swami

  • @priyankasai846
    @priyankasai846 4 роки тому +49

    😭morning a baba ki vedukunna ma family badi edche vallanundi nannu na family Ni ela kapadukovali ani me dwara baba garu e mantrani naku icharu .baba na prathi badhanu vintunnaru thanks baba 🙏 meeku kuda 🙏 andi 🕉️

  • @mvsbhanuji6233
    @mvsbhanuji6233 3 роки тому

    మంచి ఉపాయం చెప్పారు.కృతజ్ఞతలు

  • @nagasayanareddy2721
    @nagasayanareddy2721 Рік тому +2

    పరమ పవిత్రమైన శ్లోకాలు మాకు తెలియజేసి నందులకు తమకు ధన్యవాదములు.
    మానవులకు మాత్రమే కాదు, సర్వజీవులకు విష్ణుమూర్తి రక్షకుడై కాపాడగలడు.
    గజేంద్ర మోక్షం ద్వారా ఈ విషయం విదితమైనది.

  • @suryanaresh5996
    @suryanaresh5996 Рік тому +11

    మనం ఏమి అనుకున్న మనల్ని శత్రువు గా చూస్తున్న వారి ని మాత్రం భగవంతుడు దేవుడు వారిని సర్వనాశనం చెయ్యాలి.
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kshobha8413
    @kshobha8413 3 роки тому +15

    Guru garu,We r blessed to hear these words ...

  • @swathivenkat1
    @swathivenkat1 3 роки тому +2

    Golden words guruvu gaaru 🙏🙏🙏

  • @raghup4482
    @raghup4482 Рік тому +1

    గురువుగారు నాకు మీరు అంటే చెప్పేవి నాకు బాగా ఇష్టం కానీ ఆఫీస్ అవసరల గురించి నీను అన్నీ చూడలేకపోతున్న దయచేసి మీ వీడియోస్ కి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @reddammap3986
    @reddammap3986 2 роки тому +9

    గురువుగారి పాదములకు శత కోటి నమస్కారములు, ఓం శ్రీ లక్ష్మీ నారాయణాయణ మహా

  • @sandhuvijaya1721
    @sandhuvijaya1721 4 роки тому +60

    🙏🙏🙏 గురువు గారికి శతకోటి పాదాభి వందనం

    • @ganrajukoushik1372
      @ganrajukoushik1372 2 роки тому +1

      గురువుగారికి శతకోటి పాదాబి వందనాలు 🙏🙏🙏🙏🙏

  • @sourabhbabloo2462
    @sourabhbabloo2462 Рік тому +2

    Sri మాత్రేయ నమః..గురువు గారికి..పాదాభివందనం...

  • @psrahulvishal2250
    @psrahulvishal2250 Рік тому

    Super ga cheparu గురువు గారికి నమస్కారాలు

  • @mjphavelighanpurschoolcoll2056
    @mjphavelighanpurschoolcoll2056 2 роки тому +5

    గురువుగారికి ధన్యవాదములు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻, మీరు చెప్పే విషయాలు మా జీవితాలని చాలా మంచి మార్పులకి కారణం అవుతున్నాయి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @akashkiran9779
    @akashkiran9779 Рік тому +3

    Such a nice chanting mantras guruji thanks a lot for teaching about this 6 powerful mantras
    I really suffering with first category people outer eniemies . Really god hamuman send you to say this jai shree ram 🙏

  • @ganeshsiricilla7044
    @ganeshsiricilla7044 2 роки тому

    చాలా మంచి విషయాలు చెప్పారు గురువుగారు🙏🙏

  • @thomasabrahams5063
    @thomasabrahams5063 Рік тому +2

    Glad found yr channel. Despite I don't understand the language, the message is helpful. Thank god there are subtitles.

  • @umadeviyada5514
    @umadeviyada5514 4 роки тому +5

    Thank you so much 🙂🙏

  • @k.chandrakalakumar281
    @k.chandrakalakumar281 3 роки тому +3

    Shree Gurubhyonamaha 🙆🙆🙆🙆
    Thanks a million

  • @murthy308
    @murthy308 Рік тому

    గురువుగారు నమస్కారములు, మంచి విషయాలు తెలిసాయి, మీకు ధన్యవాదాలు