మీ చుట్టూ రక్షణ వలయం ఏర్పరిచే నఖ మంత్రం | Nakha Mantra to defeat enemies | Nanduri Srinivas

Поділитися
Вставка
  • Опубліковано 1 січ 2025

КОМЕНТАРІ • 1,2 тис.

  • @narasimhasunttosh9kumar427
    @narasimhasunttosh9kumar427 2 роки тому +193

    నాకు జీవితంలో నిజంగా జరిగిన సంఘటన wen I started finance on my own suddenly due to heavy negative vibe I was struggled my self and even I strucked suddenly but wen I started Narasimha swami runamochana stotra and Arjuna durgastuti and Ganesha runavimochana stotra with in 2 years I recovered well and now I m stable really u r an Inspiring Person and I m glad I m one of the Follower of u sir లొఖ సంస్త సుఖినో భవంథూ,జై శ్రీ రామ్,జై శ్రీ క్రిష్ణమ్ వందే జగద్గురుమ్

    • @sravanisuravarapu1141
      @sravanisuravarapu1141 2 роки тому +16

      Andaru bagundali andulo manam undali

    • @sujaagoud9543
      @sujaagoud9543 2 роки тому +4

      Maaku shatru badha chala undhi. Yela parayana chesaro chepthara.

  • @vedamudraanumerology7242
    @vedamudraanumerology7242 2 роки тому +250

    Nanduri srinivas garu is a margadarsi for my life .... I was into spirituality since my childhood ... But before 2 yrs i met with an accident and was on bed rest... Then I started seeing his videos.... My spiritual path is filled up with golden flowers since then.... I cannot explain the incidents I have seen there after .... I am a numerologist ....who ever comes to me some times I give remedies from his videos.... Day before yesterday a 3 months babyboy was suffering.with covid 19.... My heart was filled with too much of anxiety then i told the boys grandmother to recite chandra sekhara ashtakam ... She did it and boy got discharged from hospital yesterday evening ... I have a pure confidence that some or the other day I will definitely meet him and will let express my gratitude towards him for sure ... Universe will definitely help me in this .... Thank you annayya and admin thammudu .... My smile arises on my face immediately when ever I think of your answer about seshachalam forest....
    All the best
    Sravanti
    Numerologist

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  2 роки тому +79

      శ్రీ మాత్రే నమః

    • @bhargavgundawar2729
      @bhargavgundawar2729 2 роки тому +1

      శ్రీనివాస్ గారూ రామానుజ సహస్రాబ్ది వెనుక కు రాలేదండి మీరు

    • @dakshvlogs1311
      @dakshvlogs1311 2 роки тому +40

      Nenu sir ni follow avthunapadi nundi Aditya hridayam,kanakadhara stotram nerchukunanu daily chaduvuthunanu,ma Babu ki 15 months ,monna mouth lo oka iron hanger guchchukundi chala blood vachindi,intlo avaru leru nen antha try chesina adi babu cheppanundi ravadam ledu nen gattiga devudiki mokkanu edi ravali ani adi bayataki vachindi,nen ventane babu ni tiskoni hospital ki velladaniki bayataki vellanu ma husband apude ofc nundi vacharu,mem hospital ki velledarilo nen Aditya hridayam chadivanu,chala edichanu Babu ki chala blood ppindi,oka hospital lo doctor leru
      Night 10 o clock adi
      Nen akada devudiki mokkukunna anni slokas chaduvuthu edichanu
      Inka akada oka hospital lo doctor unaru
      Doctor chusi am kaadu annaru
      Medicine echaru
      Intiki vachesariki ma Babu navvuthu amma ani adukundundu
      Assalu nen shock ayyanu antha blood vachindi ala thagipoindi ani antha aa devudi mahima
      Thank you srinivas sir

    • @pranithasurampudi5427
      @pranithasurampudi5427 2 роки тому

      Swamy thank you.

    • @hazarisrinivasarao2407
      @hazarisrinivasarao2407 2 роки тому +17

      నండూరి శ్రీనివాస్ గారు కుటుంబ సభ్యులకు అందరికీ ఎంత రుణ పడ్డామంటే కొలమానం లేనంత్త ,ఆ సర్వేశ్వరుడు మనకు ఆపత్కాలంలో అందించిన ధన్వంతరి ఎలా పోగడాలో కుడా తెలియటం లేదు ఎన్ని ఆపదలలో నుంచి బయట పడ్డమో అదే నిదర్శనం

  • @ranga9996
    @ranga9996 Рік тому +7

    సార్ మీరు చెప్పేది మాములు మనుషులకు ... ఎవరి జోలికి వెళ్లని వాళ్లకి అమాయలకు, నిజంగా చెడు అవకూడదు, కానీ చాలా మంది రాక్షసత్వం... పరాకాష్టలో ఉంది, ఏ పని అవసరం లేకపోయిన, అదే పనిగా, ఎంత బాధ పెట్టకూడదొ అంత పెడుతున్నారు, అయిన కూడా, మమ్మల్ని కాపాడమని మాత్రమే ప్రాదిస్తున్నాం. మీరు చాలా చెప్పారు వాటిల్లో ఏవి అంత దీక్షగా చదవలేదు.. ఈ మంత్రాన్ని ఐతే చదవడానికి ప్రయత్నిస్తాను,
    అది కూడా కేవలం మమ్మల్ని కాపాడమని మాత్రమే.

  • @santhanadharma7684
    @santhanadharma7684 2 роки тому +427

    నరసింహుడు పిలిస్తే పలికే దైవం నండూరి శ్రీనివాస్ గారు చెప్పిన ఋణ విమోచన స్తోత్రాన్ని ఆర్తితో చదివా చదివిన 2 గంటల్లో పనిచేసింది నరసింహుడు పిలిస్తే పలుకుతాడు ఇది నా అనుభవం

    • @sanathanadharmama
      @sanathanadharmama 2 роки тому +19

      Sir mi anubhavam detailed gaa cheppara...ilantivi vinalani vuntundhi

    • @vidhaatha4148
      @vidhaatha4148 2 роки тому +11

      మీ అనుభవాన్ని పూర్తిగా చెప్పండి.

    • @suribabu1520
      @suribabu1520 2 роки тому +3

      Yela cheppandi plz

    • @mekalachaithanyakumar6172
      @mekalachaithanyakumar6172 2 роки тому

      Pls yela jarigindo adbutham cheppandi pls etharlaku kuda nammakam kalagali kada andukosamaina cheppandi pls

    • @durgamadhuri1
      @durgamadhuri1 2 роки тому +18

      నేను 9 సంవత్సరముల క్రితము ౘదివాను, ఫలితము నేనూ మా అన్నయ్య చెరి ఒక ఇల్లు కట్టుకుని స్థిరపడ్డా. ఇది చెప్పక పోతే కృతఘ్నత అవుతుంది!
      నాఱసింహ నీదు నామమే శరణము
      నన్ను గాచు నీకు నమసుమములు
      ఋణ విమోచునునకు రిపువు నాశకునకు
      భక్తులెల్ల జేరి ప్రణతులిడరె!

  • @appikatlarajeswari9813
    @appikatlarajeswari9813 2 роки тому +141

    ధన్యవాదాలు గురువు గారు. మీరు నిజంగా కారణ జన్ములు. మీరు చెప్పి నట్టు వచ్చే జన్మ మంచి మనిషిగా,సనాతన ధర్మం లో, మంచి భక్తి,మానవతా ధర్మము వుండి పుట్టాలని రోజూ నా పూజ నమస్కారము. మీ మాటలు నా హృదయములో నాటుకు పోయాయి.

    • @rst700
      @rst700 2 роки тому +1

      ముక్తి కావాలని కొరుకు మాత...
      మరి ఇంకో జన్మ ఎందుకు......
      ఏదో ఒక రోజు....మీ మనసు తటస్థంగా. ఉన్నా రోజు... తప్పకుండా ముక్తి లభిస్తుంది...

    • @tirumaltirumal3438
      @tirumaltirumal3438 2 роки тому

      @@rst700 J.. Cvvvvvfj c

  • @rkpasupuleti8588
    @rkpasupuleti8588 2 роки тому +29

    Sir, మీరు చెప్పినట్లుగా మేము చాలా భక్తి శ్రద్ధలతో రాజ శ్యామలా తల్లి నవరాత్రులు చేసుకున్నాము. మేము చీరాల లో నివాసము అండి. మొదటి రోజు నుండి మా అమ్మాయికి చిలుకలనిదర్శనం కనిపిస్తూనే ఉంది. కానీ సర్ 10 వతేది చివరిరోజు అలా మా పూజ ముగించామో లేదో, ఎక్కడినుండి వచ్చాయో తెలియదు సర్. ఒక పెద్ద చిలుకలు సమూహం మా బాల్కనీ లోని శ్రీ తులసమ్మ తల్లి వద్ద ఉంచిన అరటిపండు ముక్కలు, జంపండ్లు ముక్కలు తిని వెళ్లాయి. ఆ తల్లికి నిదర్శనంగా మాకు చిలుకలు నిదర్శనం అయ్యాయి స్వామి.
    అలాగే కొంతకాలం నుండి మేము వైట్ చేస్తున్న మా ఉద్యోగాల ఫైల్ కూడా ok అయ్యి.. మా ఉద్యోగాలకు సంభవించి ఒక వెసులుబాటు వచ్చినది.

  • @hemalathaaluri8555
    @hemalathaaluri8555 2 роки тому +18

    గురువు గారి వీడియోలు చూసినప్పటి నుండీ.. ఆదిత్య హృదయం,ద్వాదశ ఆర్య సూర్య స్తుతి,కనక ధారా స్తోత్రం,సరస్వతీ కవచం,అర్థ నారీశ్వర స్తోత్రం ప్రతిరోజూ చదువుతాను.నాకు ఏమి ఇవ్వాలో నాకంటే బాగా లలితమ్మ వారికే తెలుసు.శుక్రవారం లిలితా పారాయణ, ఖడ్గ మాల స్తోత్రం చదువుతాను. ఏ రోజు ఏ దేవుడి రోజో అవి చదువుకుంటాను

  • @padmalatha219
    @padmalatha219 2 роки тому +47

    మాది మంగళగిరి, ఇంత మహిమ ఉందని ఈరోజే తెలుసుకున్నాను.వీలు చూసుకుని మా ఊరు రండి మీ కుటుంబం తో నండూరి శ్రీనివాస్ గారూ. 🙏🙏

  • @lakshmirajya4584
    @lakshmirajya4584 2 роки тому +29

    నాస్తికులను కూడా ఆస్తికులుగా మార్చే.. మీ ప్రవచనాలు ఒక్కటి కూడా మిస్ అవకుండా వింటాను. పదిమందికి చెప్తూ వుంటాను. మీకు అభినందనలు, ఆశీస్సులు. మీ శ్రీవిద్య కు వందనాలు. 🙏

  • @ouruniverse2129
    @ouruniverse2129 2 роки тому +16

    సనాతన ధర్మం అనుదినం పరిఢవిల్లుతూనే ఉంటుంది. హనుమంతుడు, నరసింహుడు, రామచంద్రుడు, కాలభైరవుడు, గణేషుడు లాంటి భగవత్ స్వరూపాలు మనకు ఉండటం మన అదృష్టం. శ్రీ మాత్రే నమ:

  • @srinivassitanaboina2085
    @srinivassitanaboina2085 2 роки тому +111

    Naku black fungus vochi almost I am into depression…then i started watching Nanduri gari videos..adbhutham aina change na life lo…na jeevithantham Runa padi vuntanu..sir speeches Anni not only spiritual also the way of life we need to adopt,the way we should think..the trust we need to have in god..adbhutham ante adbhutham…

    • @KK-gc5lj
      @KK-gc5lj 2 роки тому +1

      Mee arogyam ela vundhi sir ippudu ? Hope you are alright 🙏.

    • @tarlapallykalpana1100
      @tarlapallykalpana1100 2 роки тому

      Am change vachindandi

  • @VenkatGururajan
    @VenkatGururajan 2 роки тому +59

    First two slokas from Sri Hari Vayu Stuthi, No one can comprehend the powers and miracles of these slokas written by Sri Anandha Theertha, who is Sriman Madhwacharya himself. Infinitely powerful...Thanks Srinivas garu.. Namaskaram..

  • @vani6074
    @vani6074 2 роки тому +29

    గురువర్యులకు నమస్కారం 🙏. ప్రతి వీడియో ఒక ఆణిముత్యం . మీ నిస్వార్ధ సేవకు వందనం . 🙏

  • @balajipraveenkumar856
    @balajipraveenkumar856 2 роки тому +33

    గురువర్యులకు నమస్కారం 🙏. ప్రతి వీడియో ఒక ఆణిముత్యం . మీ నిస్వార్ధ సేవకు వందనం . 🕉🙏🙏ఓం శ్రీ ఉగ్ర నరసింహ స్వామి నే నమో నమః

  • @narasingdwarapureddi1341
    @narasingdwarapureddi1341 2 роки тому +64

    గురువుగారు దయచేసి దక్షిణామూర్తి స్తోత్రం వివరించగలరు

    • @8956deep
      @8956deep 2 роки тому

      okoka line ardam thelskondi mouna vyakya dwara parabrahma tatvam eswarudu dakshinamoorthy rupam lo upadesincharu daily sthothram cheyandi dakshinamoorthy patam mundunkurchuni dhyanam cheyandi miku anitiki answer dorikindi i did dakshinamoorthy upasana from years nenu e book. chadivina answer nalo nunde vasthundi dhyanam mundu sariga ardam kadu dhyanam chesaka ani chakkaga lothuga ardamavthunayi sivaya guruve namaha

    • @Raju-bj8xr
      @Raju-bj8xr 2 роки тому

      @NanduriSrinivas garu plz reply

    • @narasingdwarapureddi1341
      @narasingdwarapureddi1341 2 роки тому

      @@8956deep గురువు గారు దయచేసి ఉపాసన ఎలా చెయ్యాలి వివరించగలరు.

  • @Pranodaya99.allvideos
    @Pranodaya99.allvideos 2 роки тому +148

    ఉగ్రం వీరం మహావిష్ణుం
    జ్వలంతం సర్వతోముఖం
    నృసింహం భీషణం భద్రం
    మృత్యు మృత్యుం నమామ్యహం
    🙏🙏🙏🌺

    • @srilathalenka9832
      @srilathalenka9832 2 роки тому +5

      ఇది daily ఇంటిలో chaduvukovacha గురువు గారు

    • @ganeshaditya9148
      @ganeshaditya9148 2 роки тому +1

      🙏

    • @MrJanrag
      @MrJanrag 2 роки тому +1

      Deniki benefit sir Koncham cheppara

    • @Sharani262
      @Sharani262 2 роки тому +2

      @@srilathalenka9832 roju chaduvukondi. Padukune mundhu chadavandi. Anavasara bhayalanni pothayi.

    • @Sharani262
      @Sharani262 2 роки тому +1

      @@MrJanrag anavasara bhayalu pothayi. Prahladani rakshinchinattu manalni swami kapadutaru.

  • @gowriperumalla8284
    @gowriperumalla8284 2 роки тому +78

    Sir mi runam terchukolenidhi sir mi valana nin chala poojalu chaskuntonanu sir miru ante ma intlo andariki chala chala estam sir 🙏🙏🙏

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 2 роки тому +59

    *మహాశివరాత్రి మార్చి 1 న* 😊
    మహాశివుడు వైభవాన్ని తెలియజేసే వీడియోలు కూడ వస్తే బాగుండు..🙏

    • @naveenroyal
      @naveenroyal 2 роки тому +1

      నృసింహ నమః

  • @hyd36
    @hyd36 2 роки тому +34

    నందిగారు దయచేసి "అమావాస్య పితృ తర్పణలు " ఇంట్లో చేసుకొనే సులవైన పద్దతి తెలపమని ప్రధాన 🙏🙏

    • @Sharani262
      @Sharani262 2 роки тому +2

      Nandi garu yevarandi?

  • @jayasrisri2801
    @jayasrisri2801 2 роки тому +6

    గురువు గారు.....! మిమ్ములను కీర్తించడానికి, నాకు పదములు సరిపోవేమో మొదలు పెడితే..... కావున మీ పాద పద్మములకు శతకోటి నమః సుమాంజలి తెలుపుకుంటున్నాను.
    అయ్యా! నాదొక విన్నపము..... మీ నోట హనుమాన్ చాలీసా వినాలని, మీ వ్యాఖ్యానం వినాలని నా కోరిక. దయచేసి ఈ నా విన్నపమును స్వీకరించి తరింపచేయ ప్రార్థన. శ్రీ మాత్రే నమః, జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏

  • @bachusentertainmentworld4256
    @bachusentertainmentworld4256 2 роки тому +7

    గురువుగారికి నమస్కారములు....ఎం ఇచ్చిన మీ రుణం మేము తీర్చుకోలేి0.....ty for everything...so much positive energy and positive vibes with every video of dis channel....so much positivity and hope for d beautiful life....Jai శ్రీమన్నారాయణ🙏

  • @hemanthprabhas1234
    @hemanthprabhas1234 2 роки тому +23

    సనాతన ధర్మం అనుసరించండి ధర్మన్ని తపక కాపాడు నీ ఆఖరి శ్వాస వరకు జై శ్రీరాం చెప్పు 🚩🙏

  • @kasulabadayellamgoud2362
    @kasulabadayellamgoud2362 Рік тому +8

    ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతో ముఖం నృసింహం భీషణం భద్రం మృత్యు మృత్యుం నమామ్యహం🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prasadkv789
    @prasadkv789 5 місяців тому

    🙏 మీ వివరణ చాలా బావుంది.
    ధన్యవాదాలు
    ఎప్పటి నుంచో నాలో ఉన్న సందేహాలకు మీ వివరణ లో సమాధానం దొరికింది 🙏🙏🙏🙏🙏🙏

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 2 роки тому +59

    *హర నమః పార్వతీ పతయే హర హర* *మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ* 🕉️🙏🙏

  • @arunManthani
    @arunManthani 2 роки тому +15

    చాల రోజుల నుండి ఉండే సందేహం "ఔర్ దేవతా చిత్తన దరియీ" కి మంచి సమాధానం దొరికింది శ్రీనివాస్ గారూ...🙏🙏

    • @SaiTeja-ln8zr
      @SaiTeja-ln8zr 2 роки тому +1

      అంటే అర్థం ఏమిటి ..ఇది సాయిబాబా హారతి కద... కొంచెం చెప్పర

    • @aishwaryachinna1655
      @aishwaryachinna1655 2 роки тому +2

      @@SaiTeja-ln8zr hanuman chalisa lo line andi

  • @krishnakumarbulusu8532
    @krishnakumarbulusu8532 2 роки тому +8

    శ్లోకం పఠించేప్పుడు మీ గాత్రం అత్యద్భుతం 🙏🙏🙏

  • @pvp983
    @pvp983 2 роки тому +2

    Thankyou srinivas garu,chala ప్రశాంతంగా vndi,స్వామి రక్షణ లో కి వెళ్లినట్లు భావిస్తున్నాం మరొక్కమారు ధన్యవాదములు🙏

  • @maheshbabubabu9210
    @maheshbabubabu9210 2 роки тому +4

    గురువు గారికి 🙏,
    చాలా మంచి ఉపాసన మంత్రం చెప్పారు 🙏. వీడియో లాస్ట్ లో చాలా మంచి మాటలు చెప్పారు గురువు గారు, దానికి ఇంకా చాలా thanks 🙏.

  • @Telugintiadapilla9
    @Telugintiadapilla9 2 роки тому +19

    Admin sir please fastly uploaded rukimini kalyanam,& katayani వ్రతం plzzzz upload cheyyandi fastly as early as possible plzzzz🙏🏻🙏🏻🙏🏻

  • @SHANKARMANCHI
    @SHANKARMANCHI 2 роки тому +6

    Chala chala Adbhusamga chepparu Guruji, people always confuse who is big who is Supreme they forget the source and always fight for something else and misses the essence of worship whoever it is. My Guruji used to tell one line " DONT CHANGE GOD EVERYDAY because he has to change his dress and attire everything for you. Say you worship Vishnu today he has to be with Shankha, Chakra, Gadha etc next day Shiva with Snakes on head, Trishool, next day Krsihna with Floot, like so on. Actually unnadi okate devudu mee istam mee manasuki evaru preeti kaliginchiste variniki Dhyanam chrukondi, if you keep changing God, he has to change dress and attire and by doing this you are giving trouble to him, please don't do it ani chepparu.
    Mee channel valla yento mandiki meeru andinche margam chala goppadi. I am so happy to be one of them to follow Guruji.
    Jai Shree Ram.

  • @sreeharimysore838
    @sreeharimysore838 4 місяці тому +1

    Srimad AanandaTheertha Bhagavadpadacharya is another name of SrimanMadhvacharya. In Maadhva tradition there is a famous stothra called VaayuStuthi, which is stothra of Vaayadeva, and three avataaras, Hanuman, Bheema, and Madhvacharya. SrimanMadhvacharya is incarnation of Vayudeva. It is a tradition to chant NakhaStuthi in the beginning and end of chanting VayuStuthi.
    It is really good initiative to introducing such a famous powerful stothra to all Bhakthas.
    Hari: Om !

  • @sujjiaa
    @sujjiaa 2 роки тому +5

    Our home god is Sri Laxmi Narasimha Swamy .... Felt too happy...but i all time feels scared as while doing pooja shouldn't go any wrong....
    Abba guruvugaru being in technology ....when ur explaining each lines it showing the solutions for test cases .. I'm understanding each things clearly and very well...thank you Guruvugaru...
    Asalu chala bhaga explanation your are doing guruvugaru ....thank you so much andi ..🙏🙏🙏🙏

  • @KpRS1905
    @KpRS1905 2 роки тому +1

    🙏చాలా ఉపయోగకరమైన మంత్రం తెలియ చేశారు, ధన్యవాదములు 🙏

  • @durgamrajkumar8314
    @durgamrajkumar8314 2 роки тому +20

    నేను నిన్న కాక మొన్న ప్రొద్దున ఉగ్రం వీరం iskon వాళ్ళది విన్నాను ఈరోజు మీ వీడియో చూసి షాక్ అయ్యను. ఓం నరసింహ స్వామినే నమః గురువుగారు 🙏🙏

  • @sreedharjeevaji2712
    @sreedharjeevaji2712 Рік тому +2

    ఇది శ్రీ హరివాయు స్తుతి...ఇవి మొత్తం నోటికి వచ్చు నాకు..ప్రతి రోజూ చదువుతాను.

  • @umateluguvlogs433
    @umateluguvlogs433 2 роки тому +4

    నేను సింహాచలం వెళ్ళాను వెంటనే మీ వీడియో చూసాను ఇది ఆ లక్ష్మి నృసింహస్వామి అనుగ్రహమే ఆ దేముడు ఆశీర్వాదం మీ మీద ఎప్పుడు ఉండాలి ఉన్నది కూడా మీకు న నమస్కారములు

  • @samyukthagatla
    @samyukthagatla 2 роки тому +13

    శ్రీ గురుభ్యోనమః... 🙏🙏 గురువుగారి పాద పద్మములకు నా నమస్కారాలు...

  • @konalapereddy5549
    @konalapereddy5549 2 роки тому +6

    ధన్యవాదములు గురువుగారు మీ సేవ వెలకట్టలేని నిధి 👣🙏

  • @devendarmudhiraj44
    @devendarmudhiraj44 2 роки тому +64

    ఓం శ్రీ ఉగ్ర నరసింహ స్వామి నే నమో నమః

  • @saisrik9666
    @saisrik9666 2 роки тому +2

    Three days back munde narisimha kavacham vintunnanu random ga nachi vintunnanu meeru e video cheyadam naku chala surprising ga anipistundi I am feeling blessed sree mathre namaha

  • @palnatysiva
    @palnatysiva 2 роки тому +9

    నండూరి శ్రీనివాస్ గారికి నమస్సులు.
    మీరు అహోబిల నృసింహుల వారి గురించి ఒక్క వీడియో చేయగలరు

  • @rambabukada2878
    @rambabukada2878 11 місяців тому +1

    🙏.చాలా మంచి విషయాలు చెప్పారు గురువు గారు మీకు ధన్యవాదాలు🙏.

  • @narsimhachary9670
    @narsimhachary9670 2 роки тому +5

    నరసింహ కవచం గురించి కూడా తెలియజేయగలరు గురువు గారు, ఇదివరకు కూడా అడిగాను🙏

  • @Sireeshakaja11
    @Sireeshakaja11 2 роки тому +1

    Sri mathre namaha 🙏 Me videos chustente manasu ki chala hai ga untundi andi .. Meru Anno samyasalu ku parishkarm chala simple techniques chepputuanduku chala santosham andi andukante e rojulo oka pelli kakapovadaniki avo avo karnalu cheppi antho dabbu karchu petti Pooja lu chyinstunaru .
    Meru prathyashgamga kanipinche deviam ma lanti andariko swamy 🙏
    Nenu roju chala mantralu roju book chusi chaduvutanu andi kani a matram gurthuvundadhu daniki ami lopam antaru Swamy.

  • @nalinibeecharaju
    @nalinibeecharaju 2 роки тому +52

    Sri gurubyonamah ..
    Namaskarakaram guruvugaru , meeru cheppina muthyala harathi regular chestunna ,oka 1 week lo ne asalu nammalenantha change maa intlo.chaala happy ga unnamandi .mee runam ela teerchukovali.Mee Padalecki shata koti vandanalu.🙏🙏

    • @vasantha4906
      @vasantha4906 2 роки тому

      17 days back ma peddamavayya expired ayyaru.mari ippudu nenu e muthyala harathi cheyyavaccha.

    • @Swethaa
      @Swethaa 2 роки тому

      Madam maa intlo late dinner and we sleep at11pm.nightafter dinner10.30 ki harathi ivaachaa.

    • @Vijay-fz7fs
      @Vijay-fz7fs 2 роки тому +2

      @@Swethaa ivvachu andi

    • @priyankamannepallivlogs
      @priyankamannepallivlogs 2 роки тому

      Madam oka sari aa video link ivvara pls

  • @sushmabhaskar5917
    @sushmabhaskar5917 2 роки тому

    ధన్యవాదాలు గురు గారు అనే మాట చాలా చిన్నదిగా అనిపిస్తుంది గురు గారు నాకు మీ పాదాలకు ప్రణామాలు చేసుకునేందుకు అవకాశం భగవంతుడు త్వరలోనే ఇవ్వాలని కోరుకుంటున్నాను

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 2 роки тому +19

    అలాగే వినాయకుడి మంత్రాలు కూడ చెప్పండి గురువు గారు... 🕉️🙏

  • @kameshsimh216
    @kameshsimh216 Рік тому

    గురువు గారికి నమస్కారములు,"పులి గోరు ఎలాంటి వారు ధరించాలి అనే విషయం చెప్పాల్సింది గా విన్నపం చేసుకుంటున్నాను🙏

  • @vijayajyothsna4014
    @vijayajyothsna4014 2 роки тому +6

    అంతర్వేది శ్రీ లక్ష్మి నరసింహ స్వామి యే నమః🙏

  • @Shourya_Mahi_Vlogs6891
    @Shourya_Mahi_Vlogs6891 2 роки тому +1

    good answer to the question Andi.. hatssoff to u nanduri srinivas garu Mee lanti punyatmula valla maku chala kotha vishayalu telustunnayi..me kutumbanni ah devudu challaga chudali 🙏🙏🙏🙏

  • @satyalahanumankulayappa7143
    @satyalahanumankulayappa7143 2 роки тому +6

    శ్రీ మాత్రేనమః 🙏🙏🙏.. మీలో వుండే అమ్మ వారే మాకు ఇలా తెలియజేబుతువుంది.. ఈశ్వరకృప.. లేకుంటే.. మేము ఈవిడియోలు చూడలేము....నేను ముస్లిం (దూదేకుల )సాంప్రదాయం కు చెందినవాడను...కానీ నాకు చిన్నపనుంచి విష్ణు వంటే అమితమైన ప్రేమ అది నాపూర్వ జన్మ సుకృతం...కాకపోతే బంధువుల తోటి కులస్తుల వాళ్లతో అప్పుడప్పుడు ఇబ్బంది పడుతువున్నాను... నేను ఈ సంప్రదాయం లో ఎందుకు పుట్టలేదా అని బాధపడుతువుంటాను 😭😭😭..పూర్వ జన్మమున ఏ సద్గురువులపట్ల.. అపకారం చేతినో...😭😭😭 ఇప్పటికి కూడా కొన్నిసార్లు పాపకర్మలు చెయ్యాల్సి వస్తుంది.... ఈ బంధాలను నేను టేపుకోవాలంటే.. తెంపుకోలేను.... పశుపాశవిమోచని అయిన అమ్మ వారే తెంపాలి.... 🙏.. ఎందుకో మీతో చెప్పుకోవాలనిపించింది..🙏🙏🙏🙏శ్రీ గురుబ్యోనమః...

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  2 роки тому +6

      చాలా రోజుల తరువాత ఒక మెసేజ్ చూసి కళ్ళు ఆనందంతో చెమ్మగిల్లాయి
      శ్రీమాత్రే నమః

    • @satyalahanumankulayappa7143
      @satyalahanumankulayappa7143 2 роки тому

      శ్రీ గురుబ్యోనమః 🙏🙏🙏

  • @MALLEKHARJUNAREDDYCMR
    @MALLEKHARJUNAREDDYCMR 8 днів тому

    Thank you so much nanduri Srinivas garu thank you so much sir thanks 🙏🙏🙏🙏🙏 OM Sri matrudevobhva pitrudevobhva acharyadevobhva OM Sri Gramadeavathaya namaha OM Sri Gayatri mathraya namaha OM Sri Surya Adithya namashivaya OM Sri Parvati parameswaraya namashivaya OM Sri Sri saila bramarabika mallikarjuna namashivaya OM Sri dakshinamurthya namashivaya OM Sri kalli Matha kalabyravaya namashivaya OM Sri Malyadri Lakshmi Narasimhaya namashivaya OM Sri ugram Veeram mahavishnu jwalantham saravatoomukam narasimham beesanam badram mrutyor mrutyum namamyaham swaha OM Sri dram dattatreya namashivaya OM Sri Rama Jai Rama Jai Jai Rama Jai hanuman Sri Vishnu rupaya namashivaya thankyou so much God thanks 🙏🙏🙏🙏🙏 thanks

  • @cvs2k_6
    @cvs2k_6 2 роки тому +18

    శ్రీ అహోబిల లక్ష్మీ నరసింహస్వామియే నమః
    శ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామియే నమః
    ఓం నమో నారాయణాయ

  • @viswap3424
    @viswap3424 2 роки тому +18

    Namaskaram srinivas garu. Meeru cheppina Gupta Navaratlu chesukunannu andi. Naku 7 months baby girl undhi. Nenu daily 9 days morning evening meeru pdf pettina dhyana slokalu, shyamala dandakam audio vinnanu andi. Na baby ni kuda ollo Kurchopettukuni chesedhani. Na baby exact ga pooja start chesthunna ane time ki nidra nundi lechedhi. Ma prayathnam lekundagane thanu daily morning and evening pooja time ki lechedhi. Ivala afternoon nenuu thana tho patu padukunna naku dream lo Shyamala Amma dasara ki ela devi Navaratlu chesukuntamo ala vacchindhi. Manaki vinayaka chavithi ki ela mandapalu pedtharo veedhi veedhi na, same alane naku Shyamala devi vigrahalu, mandapalu vesi ah amma ni akari rojuna saganimpinattu dream vacchindhi... Ah amma nannu anugrahi icchindhi ani anukuntunanu.. Meeku dhanyavadamulu.

  • @karunkumarchowdula1590
    @karunkumarchowdula1590 2 роки тому +1

    Entha mandi guruvu gaari videos choosi moksham pondalani anipistundi naakithe ide last janma avvalani paritapistunna poojalu kooda chestunna sri matre namaha

  • @geethalakshmimakam763
    @geethalakshmimakam763 2 роки тому +4

    Nanduri Srinivas Maharaj gariki Namaskaram 🙏🙏🙏

  • @siddammaveeresh1448
    @siddammaveeresh1448 2 роки тому +2

    Sir I am from Karnataka Ballari I know Telugu little bit but I saw your interview 100 I am reading some slkokas really I got unbelievable ❤️❤️changes in me I am realising that changes thank you so much

  • @middelaakshithreddy4077
    @middelaakshithreddy4077 2 роки тому +9

    శ్యామల దండకం వ్యాఖ్యానం చేయండి గురువు గారు

  • @ganapathi7418
    @ganapathi7418 2 роки тому

    గురువుగారు కొంతమంది తక్కువ స్థాయి జ్ఞానం తో వుంటారు మీరు చెప్పేవి అర్ధం చేసుకొని ఆచరించి భగవంతుడీ అనుగ్రహం పొందాలని కోరుకుంటూ వున్నాను
    ఇంతటి జ్ఞానని అందరికి తెలియచేసుతున్నాందుకు మీకు ధన్యవాదములు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  2 роки тому +2

      నేనూ అలాంటి తక్కువ స్థాయి జ్ఞానం వాడినే.
      భగవంతుడికి మన జ్ఞానంతో సంబంధం లేదు. అనుభూతితో చదివితే చాలు .
      ఏ వేదంబు పఠించె లూత
      భుజగంబే శాస్త్రముల్ సూచె
      తానే విద్యాభ్యాసంబొనరించె కరి
      చెంచే మంత్రమూహించెనో?

  • @lakshmisree6646
    @lakshmisree6646 2 роки тому +19

    Thank you very much swamy 16 varalu matti sivalingalu chesi siva shodopachara Pooja chesam swamy miru Video lo chupinchinattu maku chala bagundi swamy intlo koncham anukulanga Koncham positive ga vundhi alagey machi ga jobs kuda vachai ma siblings ki one time attempt ki swamy thank u very much swamy Pooja perfect ga Ella cheyali aneydi mi videos valla thelusukuntunam devudiki chala dagara avthuna feel vuntundi swamy thank you 🙏🙏

  • @padmaa9943
    @padmaa9943 2 роки тому +2

    🙏 ఈ గురువు గారు చెప్పే ప్రతీ విషయం చాల చాలా బాగుంటాయి, ఎన్నో ఎన్నో తెలియని విషయాలు వీరి వలన మాకు కూడా చాలా చక్కగా తెలుస్తాయి, ధన్యవాదములు గురువుగారు మీకు

  • @sowmyanaveen8372
    @sowmyanaveen8372 2 роки тому +8

    I was in a confused state of mind & u gave me the answer in the right time right way. Sir u have been helping to keep myself in right path. Today is Ekadasi n I was thinking of almighty for morning (didn’t do any sort of Pooja , just a formality) but yet he The Almighty gave me the answer just to follow him without over thinking. THANK U SO VERY MUCH 🙏🏼🙏🏼🎁

  • @haricharan6166
    @haricharan6166 2 роки тому

    శ్రీనివాస రావు గారికి నమస్కారాలు.
    అయ్యా కామకళ కాళీ గురించి మీ నోటి వెంట వినాలని ఉంది.
    నాపై దయ ఉంచి ఆ దేవత గురించి ఒక వీడియో చేయండి. ధన్యవాదములు

  • @vineethagovind8085
    @vineethagovind8085 2 роки тому +3

    Sir no words such an excellent person ur..great please keep it up sir ..god is there with u...hatsoff...🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @saiprabhasy90
    @saiprabhasy90 2 роки тому

    గురువులకు నమస్కారం! మి ద్వారా నాకున్న అనుమానాలను నివృత్తి చేసుకోవాలని అనుకుంటున్నాను, దయచేసి మి మిమ్మల్ని ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ కలుసుకునే వీలు చెప్పాలని కోరుతున్నాను

  • @yayavaramnagasravanthi6571
    @yayavaramnagasravanthi6571 2 роки тому +19

    ఓం నమో నారసింహాయనమః...🙏🙏

  • @durgamadhuri1
    @durgamadhuri1 2 роки тому +2

    పాదాభివందనమ్ములు ప్రజ్ఞామూర్తీ
    అజ్ఞానమ్మును దరిమే
    ప్రజ్ఞామూర్తీ గొనుమయ ప్రణతుల్ నీకే
    సుజ్ఞాపకమై పలుకులు
    విజ్ఞత నొసగుచు జనుల వివేకము పెంచున్
    కంద పద్యమూ

  • @kkkumar777
    @kkkumar777 2 роки тому +14

    🙏🏽🙏🏽🙏🏽
    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
    🙏🏽🙏🏽🙏🏽

  • @gkamarajureddy2869
    @gkamarajureddy2869 2 роки тому +1

    Gurudebulu ku Chala Chala dhanyabadhalu,maa inti istudevulu mantra slokamu ichinanduku.miku runa padi poya.gurubyo namah

  • @Manastotralu21
    @Manastotralu21 2 роки тому +6

    Namaskarm Guru Garu Meeru chapana Runa vimochana Narasimha Stotram valla maku chala manchi jarigindhi andi shraddha ga 40 rojulu chesanu 10 years nundi appulu tiradam lidhu kane e stotram valla runa badhalanudi kocham vimukti kaligindhi am echi me runam thirchagalam gurujii 🙏🙏🙏🙏

    • @princemurthy2881
      @princemurthy2881 2 роки тому

      daily eni sarlu chesaru yandi

    • @Manastotralu21
      @Manastotralu21 2 роки тому

      @@princemurthy2881 eni sarlu Ani am lidhu shrdhaga chesanu a karuna murti karunchadu

  • @Sreeramajayam8
    @Sreeramajayam8 2 роки тому

    Sir meeku koti Namaskaram mee videos chustuvunte maaku devudu prathyasham avuthunna anubhooti kaluguthunvundhi.

  • @muppidisupriya2760
    @muppidisupriya2760 2 роки тому +12

    ధన్యవాదములు గురువు గారు🙏🙏🙏🙏🙏

  • @Mamatha-y7b
    @Mamatha-y7b 2 роки тому

    🙏🙏🙏🙏🙏Mee video Lu nenu tention lo vunnapudu chustanu chala relief ga vuntundi nijanga meeku sashtanga pranamalu chestunnanu Guruvugaru 🙏🙏🙏🙏🙏

  • @sowgnatangallapally2417
    @sowgnatangallapally2417 2 роки тому +3

    Chala aadhyathmikanga purogathi chendhuthunamu guruvugaru....Mee Daya valla me paadhalaki namaskaramulu🙇

  • @jayaramv2663
    @jayaramv2663 2 роки тому

    శ్రీ విష్ణు రుపాయ నమశ్శివాయ నమః చాలా మంచి విషయాలు చెప్పారు గురువు గారు మీకు ధన్యవాదాలు

  • @saivenkat824
    @saivenkat824 2 роки тому +3

    Sri Rama Jai Rama Jai Jai Rama 🙏🏻
    Sri Rama Jai Rama Jai Jai Rama 🙏🏻🙏🏻
    Sri Rama Jai Rama Jai Jai Rama 🙏🏻🙏🏻🙏🏻
    Jai Sitha Rama Jai Jai Sri Rama

  • @ushakalva4239
    @ushakalva4239 2 роки тому +1

    Thank you 🙏 guruvugaru Chala baga chapparu. Me padhalaki lakshalakottala padabhi vandhanalu guruvugaru

  • @jyothimeesala3631
    @jyothimeesala3631 2 роки тому +18

    Namaste sir we hv done gupthanavaratrulu pooja in our home we r blessed we hv seen shyamalamma in parrot form 🙏🙏🙏

    • @manojapl1740
      @manojapl1740 2 роки тому +3

      I started but after 5 days lost a member from my extended family, so had to stop. Ammavari daya kosam have to wait for another year. But during 5 days right after my morning pooja I used to hear parrots squeaking on my terrace. That's the blessing I got from ammavaru for this year 🙏😇

  • @raparthimounika3084
    @raparthimounika3084 2 роки тому +2

    🙏 namaskaaraalu guruvu garu vidipoyina baryabartalu kalavadaaniki em cheyaali . Cheyadaniki nenu siddam ga vunna. Teliyacheyagalaru . Mi ku na satakoti vandanaalu

  • @krishna-vo4hz
    @krishna-vo4hz 2 роки тому +7

    గురూజీ‌ దయచేసి శివలింగ ఆవిర్భావం గురించి చెప్పండి 🙏🙏🙏

  • @sumanasriyalalkarsneettuto3383
    @sumanasriyalalkarsneettuto3383 2 роки тому +1

    Adbhuthamaina mantralani andinchina aa parabrahmaniki ee upasanani klupthamga cheppina yatindrulaku maa vanti aaradhakulaku ituvanti suluvaina marganni andinchina mee mugguriki naa namaskaramulu aa nrusumhudu meepatla unna maaya teralanu kuda nannu rashkinchinatlugaa mimmalnee mee parivaraniki mee bandhu janulakunu mee shreeyobhilaashulakunu andichalani meeru kalakaalam sukhashanthulatho viraajilluthu nalugu purusharthalanni saadhinichi meeku moksham ravalani aa bhagavanthunni manasphurthiga korukuntunnaanu jai nrusimha swamy jai jai nrusimha swami

  • @naganalinivadhri79
    @naganalinivadhri79 2 роки тому +7

    Thank you so much sir...You make me enlighten..each and every of your vedio makes me learn and know much more about how to approach God in the right path.
    In the right time of my every need , you always shower me with the right slokas and poojas..very much thankful to you ....bless me sir.

  • @pvanitha715
    @pvanitha715 2 роки тому

    Correct timelo anaku kaavalasina vishayam chepparu shatruvulato narakam anubavistunna. Thanks guruvugaaru.

  • @KK-gc5lj
    @KK-gc5lj 2 роки тому +6

    Wish you and your family a very healthy wealthy happy prosperous life. ❤️❤️❤️❤️❤️❤️ Ohm Namah Shivaaya. 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chandrikaneelisetty1556
    @chandrikaneelisetty1556 2 роки тому

    Meru chala goppa panulu chesthunnaru sir me valla chala nerchukuntunnam
    Nenu ipudu life and death problem lo vunna meru chepthunna bagavanthuni aradhana poojalu chesthunna nenu cheyagaligina anthavaraku
    Meku namaskaram swamy
    Idhi kuda nerchukovali anukuntunna tq sir

  • @raghunathraghunath5233
    @raghunathraghunath5233 2 роки тому +34

    Guruvugaru namaskram miru chepppina vengamamba gari mutyala harathi memu daily night chestuvunnamu ma family life chala marpulu jarigi chala happy ga vunnanu anta mi Daya

    • @candgmemories2149
      @candgmemories2149 2 роки тому +1

      Ela chesthunnarandi.... Doopa deepa naivedhyalu lekunda only harathi ivvocha andi.... Please cheppandi 🙏

    • @saikirannaini2231
      @saikirannaini2231 2 роки тому

      @@candgmemories2149 yes

    • @raghunathraghunath5233
      @raghunathraghunath5233 2 роки тому

      @@candgmemories2149 nyvedyam avsaram ledu dipam harathi compulsory

  • @swapnamanpuri4952
    @swapnamanpuri4952 2 роки тому +9

    Laxmi narasimha Swamy govinda govinda 🙏🙏🙏🙏🙏 guruvu garu miku padhabhi vandhanalu🙏🙏🙏🙏🙏

  • @nethraaj7557
    @nethraaj7557 2 роки тому +5

    Many thanks Sir for giving us excellent information...🙏🙏

  • @SreevathsaHirehal
    @SreevathsaHirehal 2 роки тому +1

    Guru garu 1 million ki chala daggaraga unnaru.. let's make our channel hits 1 million subscribers ASAP

  • @pasupuletimeenakshi2160
    @pasupuletimeenakshi2160 2 роки тому +4

    శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి నమస్కారాలు పాదాభివందనం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు 🏡👨‍👩‍👧‍👦🔯🔱🕉️🥥🏵️🌸🌺🌹🌼🍎🍋🥭🍊🍇🌽🌴🌿🇮🇳🙏

  • @parameshpenikelapati3217
    @parameshpenikelapati3217 2 роки тому +11

    శ్రీ గురుభ్యోనమః, శ్రీ మాత్రేనమః, ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏

  • @HanumanthYanamala
    @HanumanthYanamala 2 роки тому +3

    శ్రీ పెనుశిల లక్ష్మీనరసింహస్వామి యే నమః

  • @sathishsaras4026
    @sathishsaras4026 2 роки тому

    ధన్యవాదములు గురువు గారు దయచేసి స్తోత్రం డిస్క్రిపషన్లో పోస్ట్ చేయగలరని ప్రార్ధన 🙏.

  • @meena6873
    @meena6873 2 роки тому +4

    🙏 Guruvugaru, meeru cheppina datta pradakshina chesi na jeevithanni prasanthamga chesukunnanu andi satruvulu ekkado vundaru naku ma intlo eddharu swardhaparulu, murkulu valla na bhartha manasulo chethakani dhanilaga ayyipoyanu , kani meeru cheppindhi aksharala nijam nenu valla chedu korukoledhu valla eddhari nunchi ma family ni kapadamani dattatreyuni kallu pattukunnanu. Gurucharitra book, swami photo pettukuni manaspurthiga nistaga pooja chesukunnanu, miracle happens malli na bhartha manassulo sthanam vochindhi. Eppudu kuda nenu prathi roju dattatreyuni ki morning evening naku shakthi vunnanthalo pooja chesukuntunnanu. Ammo nenu padi na manasikam ga yentha badhapaddano na bidda kuda antha badha padindhi. Kani malli ma jeevithalu yentho santhosham ga vunnayi ante dattatreyuni krupa maku manchi videos petti ma jeevithanni nilabettina nanduri srinivas guruvugaridhi 🙏🙏🙏. Me runam theerchukolenidhi guruvugaru. 🙏🙏

  • @radhadontidonti9136
    @radhadontidonti9136 2 роки тому

    🙏🙏
    Vengamamba harathi.., chesamu..
    Chaala marpu vachhindi...
    Almost meeru cheppinavi chestunnanu..! Ee madhya kalamlo nenu na self confidence tagginda... edo cheppaleni velithi erpadindi...! Ippudu malli nenu munupatila na confidence & will power tirigi pondananna bhavana.
    Tandri samanulyna guruvugariki🌺🌺🙏🙏🌺🌺

    • @geethikachukka604
      @geethikachukka604 2 роки тому

      ua-cam.com/video/jp5PJA4VUzs/v-deo.html nanduri gaari video chudandi self confidence kosam

  • @akilkumarca8444
    @akilkumarca8444 2 роки тому +6

    Namaste Guru garu 🙏
    Please do videos on 108 Divya Desam Temples.. We are wishing to see in our channel 🙏 Love and support from Bangalore

  • @prasadm3614
    @prasadm3614 2 роки тому

    9 minutes video went 9 seconds...... Felt like listening to Guru garu for some more time.

  • @sridharmasastra3223
    @sridharmasastra3223 2 роки тому +14

    గురువు గారు మన పురాణాలు ఆదియు నుంచి అంతము వరకు అంటే నా ఉద్దేశం మన వేదాలు మొదలు కోని చివరి పురాణలు దాకా అందరికీ అర్థం అయ్యేటట్టు ఇప్పటి చిన్న వయసు పిల్లలకు కూడా అర్థం అయ్యేటట్టు ప్రతి ఒక్కరూ మన సంస్కృతి ఇది ఇక్కడి నుంచి మొదలు అయింది అని చెప్పండి గురువు గారు, అంటే ఇప్పుడు క్రిస్టిన్ లు ఉన్నారు వాళ్ళ బైబుల్ లో దేవుడు ఇన్నరోజులలో ఇవి సృష్టించాడు అని ఉంది కదా లాగే ,కురాన్ లోకుడ ఇది మొదలు అని మొదటి కడినుంచి వాళ్ళ గ్రంథాలలో లికించి ఉన్నాయి అలాగే మన పురాణాలలో కూడా ఇలాగే ముందు మనకి వేదాలు ( వేదాలు అంటే ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అధర్వణవేదం, ఇవి విడివిడి గా అందరికీ అర్థం అయ్యేటట్టు ) తరువాత పురాణాలు ( మత్య, మార్కండేయ, భవిష్య, భాగవత, బ్రహ్మ, బ్రహ్మ వైవర్త, బ్రహ్మాండ, వాయు ,విష్ణు , వరాహ, వామన, అగ్ని, నారద ,పద్మ, లింగ, గరుడ, కూర్మ, స్కంద, )అని చివరి దాకా అందరికీ అర్థం అయ్యేటట్టు చెప్పండి గురువు గారు ,
    నేను ఎమైన తప్పుగా అడిగి ఉంటే అది నాకు తెలియక అడగటమే కానీ తెలివితో అడగటం మాత్రం కాదు అని గ్రహించి గలురు అని విన్నవించుకుంటున్నాను 🙏🙏🙏🙏 నేను అడిగిన ప్రశ్నలు నవే కాదు గురువు గారు నాలాగే ఎంతో మంది మనసులలో ఉన్న ఆలోచనలు ( కొంతమంది మనల్ని అనే మాటలు ఎమిటంటే మి పురాణాలు అంటారు వేదాలు అంటారు అసలు ఎన్టీ ఎం అర్థం కావు అని అడుగుతారు అల అడిగినప్పుడు సరి అయినా సమాధానం చెప్పలేక ఉన్నవలు చాలామంది ఉన్నారు వాళ్ళలో నేను కూడా ఒకడిని అందుకని మిమ్మలి ఇలా అడుగుతున్నాను గురువు గారు)

  • @lakshmanamurty1506
    @lakshmanamurty1506 2 роки тому

    గురువుగారు ఒక చిన్న సలహా ఇవ్వండి, నాకు ఉద్యోగ రీత్యా పూజ చేయడం కుదరదు, కానీ రోజూ ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి దర్శనం చేసుకొని ఆఫీస్ కి వెళ్తాను కానీ నాకు మంత్రం నోరు తిరగదు, రోజూ ఏదయినా చదవాలని ఆసక్తి , దానికి ఏదయినా మంత్రం చెప్పమని అడుగుతున్నాను దయచేసి గురువుగారు నాకు మంత్రోపదేశం చేయగలరని నామనవి 🙏🙏🙏🙏🙏