" ప్రభువు నామంలో వందనములు" ఈ పాట చాలా అద్భుతంగా పాడారు వాక్యముతో కూడిన ఈ కీర్తన ఆధ్యాత్మిక జీవితానికి ఒక అద్భుతమైన ఔషదమే క్రైస్తవ జన సమాజానికి ఇలాంటి గొప్ప భావపురితమైన సాహిత్య సంగీత స్వరం గీతాలు మీరింక చేస్తూనే ఉండాలని ఆశిస్తూన్నాను..... @_____పాట______@ పల్లవి:-- నీవే నా ప్రాణమైతివే యేసయ్యా నీవే ప్రాకారమైతివే నీవే నా ధ్యానమైతివే యేసయ్యా నీవే నా సర్వమైతివే--1 రాజా యేసు రాజా --- రాజా మహా రాజా ---2 నిన్ను పాడెదా కీర్తించెదా--- నా బ్రతుకుదినములంతా--- నిన్నే ఆరాధించెదా---1 రాజా యేసు రాజా -- రాజా మహా రాజా --2 " నీవే " ( చరణం )-----1 పేరుపెట్టి నన్ను పిలిచినావా... ఒంటరిగా నేను ఉన్నప్పుడు...2 నిన్ను గొప్ప జనముగా చేసేదననంటివే నీ నామము హెచ్చించి దీవించెదనంటివే--1 ఏ యోగ్యత నాలో లేకున్నను..... ఆ.......ఆ....... ఏ యోగ్యత నాలో లేకున్నను నీ రాజ్యావారుసునిగా చేసితివయ్యా నిన్ను పాడెదా కీర్తించెదా... నా బ్రతుకుదినములంతా.. నిన్నే ఆరాధించేదా...1 రాజా యేసు రాజా... రాజా మహా రాజా...2 " నీవే " ( చరణం )-----2 నీ సేవలో నన్ను నిలిపితివయ్యా... నీ కృపతో నన్ను నడుపుచుంటివే...2 కృపా క్షేమములు నాకు కలుగజేసిన దేవా ఆత్మీయ మేలులతో నింపినావయ్యా--1 మహిమ గల రాజ్యములో చేర్చుటకొరకే..... ఆ.........ఆ........ మహిమ గల రాజ్యములో చేర్చుటకొరకే నీ బాటలో నన్ను నడుపుచుంటివే--1 నిన్ను పాడెదా కీర్తించెదా... నా బ్రతుకుదినములంతా... నిన్నే ఆరాదించెదా...1 రాజా యేసు రాజా... రాజా మహా రాజా...2 " నీవే " @---❤😂❤---@
అన్నయ చాల్లా చక్కటి అర్థవంతంగా ఉంది పాట చల్లా చక్కగా పాడేరు ఈ పాట వింట్టుంటె న్నా ఒంటరి జీవితం గుర్తుకొస్తుంది...దేవునికి మహిమ కలుగును..అల్లానే నీకు కూడ దేవుడు ఇంకా మహిమ కారంగ నిన్ను వాడుకోవలన్ని కోరుకుంటున్నాను
" ప్రభువు నామంలో వందనములు"
ఈ పాట చాలా అద్భుతంగా పాడారు వాక్యముతో కూడిన ఈ కీర్తన ఆధ్యాత్మిక జీవితానికి ఒక అద్భుతమైన ఔషదమే క్రైస్తవ జన సమాజానికి ఇలాంటి గొప్ప భావపురితమైన సాహిత్య సంగీత స్వరం గీతాలు మీరింక చేస్తూనే ఉండాలని ఆశిస్తూన్నాను.....
@_____పాట______@
పల్లవి:--
నీవే నా ప్రాణమైతివే యేసయ్యా
నీవే ప్రాకారమైతివే
నీవే నా ధ్యానమైతివే యేసయ్యా
నీవే నా సర్వమైతివే--1
రాజా యేసు రాజా ---
రాజా మహా రాజా ---2
నిన్ను పాడెదా కీర్తించెదా---
నా బ్రతుకుదినములంతా---
నిన్నే ఆరాధించెదా---1
రాజా యేసు రాజా --
రాజా మహా రాజా --2
" నీవే "
( చరణం )-----1
పేరుపెట్టి నన్ను పిలిచినావా...
ఒంటరిగా నేను ఉన్నప్పుడు...2
నిన్ను గొప్ప జనముగా చేసేదననంటివే
నీ నామము హెచ్చించి దీవించెదనంటివే--1
ఏ యోగ్యత నాలో లేకున్నను.....
ఆ.......ఆ.......
ఏ యోగ్యత నాలో లేకున్నను
నీ రాజ్యావారుసునిగా చేసితివయ్యా
నిన్ను పాడెదా కీర్తించెదా...
నా బ్రతుకుదినములంతా..
నిన్నే ఆరాధించేదా...1
రాజా యేసు రాజా...
రాజా మహా రాజా...2
" నీవే "
( చరణం )-----2
నీ సేవలో నన్ను నిలిపితివయ్యా...
నీ కృపతో నన్ను నడుపుచుంటివే...2
కృపా క్షేమములు నాకు కలుగజేసిన దేవా
ఆత్మీయ మేలులతో నింపినావయ్యా--1
మహిమ గల రాజ్యములో చేర్చుటకొరకే.....
ఆ.........ఆ........
మహిమ గల రాజ్యములో చేర్చుటకొరకే
నీ బాటలో నన్ను నడుపుచుంటివే--1
నిన్ను పాడెదా కీర్తించెదా...
నా బ్రతుకుదినములంతా...
నిన్నే ఆరాదించెదా...1
రాజా యేసు రాజా...
రాజా మహా రాజా...2
" నీవే "
@---❤😂❤---@
🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌
Super super 👍👍👍
Thankyou! Please Subscribe for more
పాట చాలా బాగా పాడారు బ్రదర్. దేవుని పాటలు ఇంకా ఎన్నో పాడాలని కోరుకుంటున్నాము. God bless you బ్రదర్.
పాడిన బ్రదర్ కి చాలా వందనాలు .ప్రభువు వానిని రక్షించును గాక. పాటన వ్రాసిన బ్రదర్ కూడా చాలా చాలా బాగుంది వందనాలు.
Yantha adubutamuga padinaru God bless you
Very very meaningful song 👍🏼. Praise the Lord 🙏🏼
Thankyou! Please Subscribe
Ellanti song inkapadali brother
thank you so much ❤❤❤
అన్నట్రాకుతోపాడెపటాఆన్నాపీల్లిజ్.పేటడి
AMEN
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
Supar anna.good
Thankyou! Subscribe for more
AMEN praise the lord brother challa bahga padaru song
❤❤❤❤❤❤❤❤❤❤
పాట చాలా బాగా పాడారు బ్రదర్ ఇంకా దేవుని మహిమ కొరకు ఎన్నో పాడాలని కోరుకుంటూ దేవుడు మిమ్మును దీవించును గాక🎉🎉
Thankyou! Subscribe for more
Nive napranamaitive yesayya
బ్రదర్ సాంగ్ చాలా బాగుంది ట్రాక్ పెట్ట గలరు 🙏🏻
పాట పాడడంకాదు మారుమనస్సు పొంది రక్షించబడాలి. సంతోషం వేరు.
Nice song brother 🙏
Thankyou! Please Share to spread Gospel
Brother song super ga padaru👌👌🎶🎉🎉
Prise the LORD annaya
This song is very nice
Thankyou!
Praise the lord 🙏🙏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🙏
Wonderful 🎵song brother and good singing🎤.. God bless you 🙏
Glory to God 🙏🙏🙏🙏🙏🙏 excellent song composition
Praise the Lord brother garu.... దేవునికి మహిమ కలుగును గాక.... 🙏🙏🙏🙏🙏
Dhunujay garu chala bagundi
Super.super,supersongbro
"నీవే నాప్రాణమైతివే... యేసయ్యా
నీవే ప్రాకారమైతివే..
నీవే నాధ్యానమైతివే...యేసయ్యా
నీవే నాసర్వమైతివే...
"రాజా...యేసురాజా-రాజా...మహారాజా.."2
నిన్ను పాడెదా...కీర్తించెదా
నాబ్రతుకూదినములంతా..నిన్నే ఆరాదించెదా..
"రాజా...యేసురాజా-రాజా...మహారాజా.."2
llనీవేll
1)"పేరుపెట్టి నన్నూ..పిలిచినావా ....
ఒంటరిగా నేను ఉన్నప్పుడూ..."2
నిన్నుగొప్పజనముగా చేసెదనానంటివే
నీనామము హెచ్చించి దీవించెదనంటివే
యే యోగ్యత నాలో..లే.కున్ననూ.....
ఆఆఆ..ఆఆఆ..ఆఆఆఆఆ...
యే యోగ్యత నాలో లే.కున్ననూ..
నీ రాజ్య వారసునిగా చేసితివయ్యా...
నిన్నుపాడెదా..కీర్తించెదా..
నాబ్రతుకు దినములంతా-నిన్నేఆరాదించెదా...
"రాజా..యేసురాజా-రాజా.. మహారాజా.."2
llనీవేll
2)"నీసేవలొనన్నూ..నిలిపితివయ్యా...
నీకృపతోనన్ను నడుపుచుంటివే..."2
కృపాక్షేమములునాకు కలుగజేసినదేవా
ఆత్మీయమేలులతొ నింపినావయ్యా..
*మహిమగలా రాజ్యములొచేర్చుకొనుటకే...
ఆఆఆ..ఆఆఆ..ఆఆఆఆఆ
మహిమగలా రాజ్యములొ చేర్చుటకొరకే..
నీబాటలొ నన్నూ.. నడుపుచుంటివే..
నిన్ను పాడెదా...కీర్తించెదా నాబ్రతుకుదినములంతా-నిన్నేఆరాదించెదా...
"రాజా..యేసురాజా..రాజా..మహారాజా..."2
ll నీవే ll
సూపర్
Thankyou!
Exlent song
ప్లీజ్ ట్రాక్
j.
Good sond Dear Brother in Christ Jesus.... God bless you and your ministry.
Thankyou! Please Subscribe for more
Praise the lord god bless you and your family very super song brother and sister. 🎉🎉❤
Song chala బాగుంది.praise the lord.
Song chala bagumdi. Praise the lord brother
Super👌👌🙏🙏
Thank you
Super song brother
Very nice song brother god bless you 🙏🙏🙏🙏🙏
Glory to God
Wonderful singer God bless you brother
Nice song🙏🙏good voice 🙏🙏good composition 🙏🙏May god bless you all 🙏🙏🙏
బ్రదర్ సాంగ్ అయితే చాలా బాగుంది దేవునికి మహిమ కలుగును
Super brother
Praise the God brother, super super super,song brother.
Thank you brother good song thank you so much God bless you all the best
Very nice song nanna
Very nice song sir
అన్నయ చాల్లా చక్కటి అర్థవంతంగా ఉంది పాట చల్లా చక్కగా పాడేరు ఈ పాట వింట్టుంటె న్నా ఒంటరి జీవితం గుర్తుకొస్తుంది...దేవునికి మహిమ కలుగును..అల్లానే నీకు కూడ దేవుడు ఇంకా మహిమ కారంగ నిన్ను వాడుకోవలన్ని కోరుకుంటున్నాను
Thankyou! Please Subscribe for more
Very nice meaningful song 🎉
Very nice songs Anna
Anna song super thanks lord
Super song good singing brother 🎉🎉🎉
Devuniki mahima praise the lord Anna 🙏 manchi athmiyanga balapariche meaning full song
Evaraina pata rayandi brthers
Bro, super sang God bless u
Super song
Supr bro ....nice song
👌👌బ్రదర్ దేవుడు మీకు దీవించును గాక
Good singing god bless you brother.
Super
Thankyou
Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏
Very nice song brother
🎉supersongbro
Super song 🙌🙏
Super song bro
God bless you brother good voice
Song super please track brother
👌👌👌
సాంగ్ చాలా బాగుంది బ్రదర్ 👌
❤❤❤
Super song very good singing 🙏🙏🙏🙏 track vunte upload cheyandi
❤ amen halleluya 🙏🙏🙏
2:25
Brother track song release cheyyandi plz
❤😊😊 ఈ పాట న ట్రాక్ లో పెట్టండి లేదా పుస్తకంలో పెట్టండి
Excellent song and lyrics sir God bless you
❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Super song
Track pettandi song bhagunnadhi
Ee song. Pettandi sar
Super brother
Thank you
🎉
ఎంత మంచి పాట పాడినా వు అన్న 🙏వందనాలు
Pleese
ఉజ్జీవం.. ఉట్టి పడేలా పాడారు bro
Please
Lyrics pettandi
Chek In Video , And You Will Find Lyrics In Description
Lirics pampandi brother
KINDLY PLEASE CHEK IN DESCRIPTION
Glori.togod.amen
Very nice songs brother
Good 👍👍 song
Super songs Anna
Super song
Thankyou! PLEASE SUBSCRIBE
👌👌👌
🎉
Please
Super song