అమరావతికి 50 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ మోడీ ఇవ్వాలి Modi ji , Give 50k crore package to Amaravati

Поділитися
Вставка
  • Опубліковано 2 лип 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    Amaravati: The promised land
    PREMIUM
    The victory of Chandrababu Naidu has breathed life into Amaravati, his dream project that had turned to dust under the previous regime. However, it has also led to decreasing land prices in Visakhapatnam, which was touted by Jagan Mohan Reddy to be the administrative capital, and caused resentment in Kurnool, which was proposed as the judicial capital. V. Raghavendra reports on public sentiment in Andhra Pradesh.
    Chandrababu Naidu inspects the Amaravati capital region. | Photo Credit: G.N. Rao
    In Thullur in Guntur district of coastal Andhra Pradesh (A.P.), people still wince when they remember the sound of armed police personnel marching through the narrow lanes of the village about four years ago.
    Aluri Pavani, a farmer in her 50s, remembers the time vividly. In early 2015, she had given 2.75 acres of land to the Telugu Desam Party (TDP) government, headed by Chandrababu Naidu, which had announced its plan to build a new capital, Amaravati, for A.P.
    The previous year, the combined State of A.P. had been bifurcated into two, A.P. and Telangana, and Hyderabad was stipulated to be the joint capital for 10 years. From 2024, according to the Andhra Pradesh Reorganisation Act, 2014, A.P. would have its own capital. Amaravati, an important centre of Hinduism and Buddhism in India, was Naidu’s dream project. He said in 2015 that he envisioned a “smart, green, and sustainable city” that would be a “symbol of pride for the people of Andhra Pradesh and India”.
    www.thehindu.com/news/nationa...

КОМЕНТАРІ • 58

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 24 дні тому +24

    ఇప్పుడు అర్జంట్ గా చంద్ర బాబు మోడీ మీద తిరగబడాలి అదే మా జగన్ పాకేజ్ సార్ కోరిక 😅😅😅

  • @E.HanumantharayappaE.Han-lb9ro
    @E.HanumantharayappaE.Han-lb9ro 24 дні тому +9

    అమరావతిని భారంగా జగన్ చూసాడు కాబట్టి పాతలానికి తొక్కారు అమరావతిని ఏకానా మి క గ్రోత్ గా చూసారు కాబట్టి చరిత్ర ఎరుగని తీర్పుని ప్రజాలిచారు మానిఫెస్టోలో పెట్టారు జగన్ విశాఖలో నే ప్రమాణస్వీకారం చేస్తానన్నారు అక్కడ వ్యతిరేకించారు cbn అమరావతి మా ప్రయారీటి అని స్పష్టంగా ఎలక్షన్లో వెళ్లారు రీజల్ట్ వచ్చింది

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 24 дні тому +25

    గత అయిదు సంవత్సరాలు అమరావతి నాశనమై పిచ్చి మొక్కలు పెరుగుతుంటే ఒక్క మాటా మాట్లడని ఈ పాకెజ్ సార్ కీ అమరావతి మీద ఎంత ప్రేమ పుట్టుకు వచ్చిందో 😮

    • @venkateswararaoo
      @venkateswararaoo 24 дні тому +1

      గత ప్రభుత్వం మూడు రాజధానుల హడావుడి మీద మాట్లాడుతూ అమరావతి గురించి మాట్లాడారు చూడండి

    • @radhakishanrap9690
      @radhakishanrap9690 24 дні тому

      వీడిది నోరా తాటి మట్ట. రాష్ట్రాలు చేసే హామీలన్నీ కేంద్రం తీర్చాల. అప్పుడు గాని మారో పాకిస్తాన్ కాదు.

    • @Fambam-cu1wk
      @Fambam-cu1wk 24 дні тому

      Jagan’s ice-cream in Professor mouth 😂

    • @saibhargavamanda1062
      @saibhargavamanda1062 23 дні тому +1

      Appudu videolu chudakunda nidrapoindi meru

  • @rajakumardasari1959
    @rajakumardasari1959 24 дні тому +6

    Telangana ku kuda laksha kotlu ivvali , endukante telangana prajalu BJP ki 8 MP seatlu icharu. Professor garu meeru matladali.

  • @telugutechbucket8377
    @telugutechbucket8377 24 дні тому +2

    Sir excellent ga chepparu sir

    • @sagarvk750
      @sagarvk750 24 дні тому

      Mundu Professor gaari ni adagandi , saripothundo leydo ani , inko laksha kotlu kuda atyavasaram ga allot chyaali antaademo 🤔

  • @lxs7492
    @lxs7492 24 дні тому +8

    చంద్రబాబు గారు మీ వీడియో చూసి ఢిల్లీకి వెళ్ళాలి అప్పుడే boost వస్తుంది బాబు గారికి.

  • @Naniyadav759
    @Naniyadav759 24 дні тому +4

    1L crores evvali AP ki central govt.

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 24 дні тому +2

    మా చంద్ర బాబు 😮😮 ధృతరాష్ట్ర ప్రేమ

  • @onepluslatest
    @onepluslatest 24 дні тому +2

    ఇప్పుడు నాగేశ్వర్ గారు చెప్పే మాటలు టీడీపీ సోషల్ మీడియాకు నచ్చ వచ్చు
    సున్నితంగా విమర్శించినా అందులో బాధ్యత ఉంటుంది
    దూకుడుగా
    కొంత విమరిస్తే.... తిట్టిపోసుకునే వారు ఆలోచించాలి
    తెలుగు వారి అభ్యున్నతి కోరుకునే నాగేశ్వర్ లాంటి
    అత్బుతైనా వ్యక్తిని పొరపాటున మంచి వ్యక్తిని తులానాడటం తగదు
    ప్యాకేజీ కొంత అటు ఇటు ఉండవచ్చు
    కానీ
    ఏపీ లో పెట్టుబడులు పెట్టేవారికి టాక్స్ ఎక్సంప్షన్ ఉండాలి
    నాగేశ్వర్ గారు... మీరు ప్రాక్టికల్ గా ఆలోచించాలి
    వైజాగ్ స్టీల్ అనేది..... ఒక ఉపాధి కోసం ఏర్పడ్డది
    అప్పుడు
    ఆ స్థాయిలో పేదరికం ఉండేది
    ఫ్యాక్టరీలు గనులు ఉన్న చోట పెట్టడం సబబు
    దాని వల్ల అక్కడ ఉపాధి దొరుకుతుంది
    ఫ్యాక్టరీలు లాభసాటిగా ఉంటాయి
    వైజాగ్ స్టీల్ ప్లాంట్ నూ ఒడిస్సా /చట్టిస్గడ్ కూ తరలించి..... ఇక్కడ ఉద్యోగులను అక్కడ కొనసాగించవచ్చు
    ఇప్పుడు
    వైజాగ్
    స్టీల్ ప్లాంట్ ఉన్న చోట అత్భుతమైన IT కారిడోర్ డెవలప్ చేయాలి

  • @satyanarayanap4957
    @satyanarayanap4957 24 дні тому +3

    Railway Jone, అమరావతి, పొలవం గురించి అడగండి..
    3 years లో పూర్తి అవక పోతే
    ఇక మరచి పోవాల్సిందే.

  • @karthiksharma2218
    @karthiksharma2218 24 дні тому +1

    What a change Maa Chandrababu, Maa Pawan Kalyan.

  • @SrujanSegev-y3b
    @SrujanSegev-y3b 24 дні тому +1

    సార్ నేను మీ వీడియోలు గత ఆరేళ్లుగా చూస్తున్నాను. కానీ గత మూడు నాలుగు నెలల నుంచి మీ వీడియోలు చూడాలంటే కష్టంగా ఉంది. ఎందుకంటే యాంకర్ ఏదో ప్రశ్న అడిగారు. ఆయన అడిగిన ప్రశ్నలు సవ్యంగానే అనిపిస్తున్నాయి. కానీ మీరు ప్రశ్న ఏమిటంటే అని మొదలు పెడుతున్నారు. ప్రశ్నలు వేసుకోవడానికి మీరు అక్కడికి రాలేదు. పైగా లక్షలాది మంది చూస్తుండగా ప్రతి ప్రశ్నకు ఆయన్ను సరి చేయాలని చూస్తున్నారు. మా ఐటీ ఇండస్ట్రీలో దీన్ని గ్యాస్ లైటింగ్ అంటారు. ఉద్దేశపూర్వకంగా ఎదుటివాటి టాలెంట్/ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీసే పని అది. ఆ యాంకర్ తో మీకేమైనా వ్యక్తిగత తగాదాలు ఉన్నాయేమో నాకు తెలియదు. కానీ చాలా చిరాకుగా ఉంది. మీ హుందాతనం పక్కకుపోయి అతి విశ్వాసం/సొంత డబ్బా కొట్టుకుంటున్నట్టు ఉంది. దయచేసి దీన్ని మానుకోండి. ప్రశ్నలు ఆయన్ను ముందుగానే అడిగి తెలుసుకొని సాధ్యమైతే వాటిని ఆఫ్ లైన్ లో ముందే సరిదిద్దండి. ఈ కామెంట్ మీ వరకు చేరాలిగనుక మరికొన్ని వీడియోస్ లో ఈ కామెంట్ పేస్ట్ చేస్తాను. ధన్యవాదాలు.

  • @srinivastalari4204
    @srinivastalari4204 23 дні тому

    Yes sir

  • @NareshReddyP
    @NareshReddyP 24 дні тому

    Yea correct have to demand more

  • @ponnagantilakshminarayana8312
    @ponnagantilakshminarayana8312 24 дні тому +1

    Ok

  • @sukumar4749
    @sukumar4749 23 дні тому

    sir after watching of this video 2 parties sympathizers stomachs are burning because they want to use these issues only to throw mud on their rivelry....

  • @sukumar4749
    @sukumar4749 23 дні тому

    sir expectations are extreme....

    • @saibhargavamanda1062
      @saibhargavamanda1062 23 дні тому

      He's listing AP reorganisation act promises

    • @sukumar4749
      @sukumar4749 23 дні тому

      @@saibhargavamanda1062 he listing this one after 2019 also. both videos are almost same. but no solution let's hope....

  • @drrajustudyabroadguide7793
    @drrajustudyabroadguide7793 24 дні тому +1

    మీలో ఈ రకమైన ధోరణి ఎక్కడకు పోయింది జగన్ ముఖ్యమంత్రి గా వున్నప్పుడు

  • @YasdaniPathan
    @YasdaniPathan 4 дні тому

    ఒక్కటి మాత్రం నిజం అది ఏమిటంటే జగన్ పరిపాలనలో ఏ విశ్లేషకుడు గాని, ఏ మేధావి గాని, పోలవరం గురించి, రాజధాని గురించి, విశాఖ బ్రాండ్ గురించి, ఎవరు మాట్లాడరు కారణం పేటీఎం గాడు అని మాత్రం కాదు గాని, ఆ మూర్ఖుడు జగన్ వల్ల కాదు జరగదు వాళ్లు పూర్తిగా నిర్ధారణకు వచ్చేశారు అందుకే అడగలేదు ఇప్పుడు వాటి గురించి పట్టించుకునే వాడొచ్చాడు ఇప్పుడు వీడు నిదానంగా అడగరు వీళ్ళందరూ ఇప్పుడు ఈడ తెలివితేటలు చూపిస్తారు ఏదో ఆంద్రాన్ని కాపాడే వాళ్ళు లాగా, ప్రతి ఎదవ ఒక మేధావి అనుకుంటాడు ఈ మేధావి వాళ్ళందరూ నోరు మూసుకుని కూర్చుంటే చరిత్ర గుర్తుండిపోయే విధంగా చంద్రబాబు గారి పాలన సాగుతుంది

  • @Internalview44
    @Internalview44 24 дні тому

    I surrunder hands up

  • @vkorupoju
    @vkorupoju 24 дні тому

    sir manam enni maatlaadina Modi gaaru ivvaru. Ee vishayam chandrababu ki kooda telusu. Edho gelichaadu aipaye. chandrababu support leka poyina NDA ki emi problem ledu. vere edhaina party okati vachi support chesthadi INDI alliance nuundi. so dreams lo vundaddhu. 2014-19 lo emaina icchaara. ivvaalani manam korukundham kaani its still a dream to rely on Modiji.

  • @bharathkumar19
    @bharathkumar19 24 дні тому

    Idhy right time,akkada opposition okka atta adukuntundi,ippudy mana help kavali vallaki,ee fire opposition lo thaggithy mana avasaram undathu,,,

  • @isrvsp7500
    @isrvsp7500 24 дні тому +1

    ఏంటిరోయ్.. సడెన్ గా చంద్రబాబు, ఏపిపై ప్రేమ నాటకం. నువ్వు మామూలోడివికాదు. ఏదో ఫిటింగ్ పెడుతున్నావుగా..

  • @sravankumaryanamandra943
    @sravankumaryanamandra943 23 дні тому

    India's second capital should be Amaravati.

  • @user-rs8cc4qb4y
    @user-rs8cc4qb4y 24 дні тому +1

    CPS raddu chesta ani Chandrababu analedu…enduku sakshi ni minchina role play chestunav

  • @saibhargavamanda1062
    @saibhargavamanda1062 23 дні тому

    Meru MP ga poti chesi parlament lo adagochu kada sir vallu eppudu adagaru.. Nalugunara yellla tharava darmaporata deekshalu chestharu..

  • @sagarvk750
    @sagarvk750 24 дні тому

    (sum)uchitha salahaa !

  • @srinivassamsani4844
    @srinivassamsani4844 20 днів тому

    AMALAPURAM LO TRAIN KOOTHA VINAPADALI.

  • @raj1464
    @raj1464 23 дні тому

    Ycp unofficial paytm star campaigner payment nageswar

  • @arunkumar-ee1ud
    @arunkumar-ee1ud 24 дні тому

    నేను...రూపాయి...ఇవ్వను....ఇట్లు....

  • @ravisankarful
    @ravisankarful 24 дні тому

    Fake news how they will give he told u

  • @sivavinta
    @sivavinta 24 дні тому

    This guy did not say anything when jagan was CM. Double talk to core

  • @Jaibalayya_n_b_k
    @Jaibalayya_n_b_k 24 дні тому

    Last 5 years kallu kakulu mingayi ee medhavi ani cheppe ❤️da gadiki

  • @alamandayuvarajgowtham4601
    @alamandayuvarajgowtham4601 24 дні тому

    Ye demands pettakunda modi tho pothu pettukovadam AP people ni mosam cheyadamey....10 years avutunna vibajana hamilu okkati cheyani NDA ki vote vesarantey yem mattulo unnaro mannollu...goram

  • @krishnarao5899
    @krishnarao5899 24 дні тому +1

    ycp రాజధాని గురించి కాలయాపన చేస్తూ 5 సం॥లు అదీ ఇదీ చెప్తుంటే.... ఏరోజూ కూడా మీరు ఏమీ మాట్లాడకుండా ఇపుడు రాజధాని మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారు ప్రొఫెసర్. bjp పార్టీ ఏమీచేయలేదు అంటావు. మరలా నీవే ప్రజలు bjp కి nota కంటే తక్కువ ఓట్లు వేసి అవమానించారని చెప్తావు. ప్రజలు 151 సీట్లు ఇచ్చిన పార్టీకి బాధ్యత ఉంటుందా లేక నోటా కంటే తక్కువ ఓట్లు ఇచ్చిన పార్టీకి బాధ్యత ఉంటుందా. ఈమధ్య పార్టీల అభిమానులే కాకుండా మీ తోటి youtubers, జర్నలిస్టులు కూడా మిమ్మల్ని విమర్శించడం మొదలు పెట్టారు. ఆలొచించుకొండి.

  • @srinivasaraodudary1159
    @srinivasaraodudary1159 24 дні тому

    ఏమండీ జగన్ అనుకూలంగా ఉన్న మీ వీడియోలు

  • @rakeshc7750
    @rakeshc7750 24 дні тому +1

    Rajya Sabha lo prati bill ki support chesinappudu ivvanni adagalani Jagan ni ilane adigara Meeru ?

    • @hidingcitizen5781
      @hidingcitizen5781 24 дні тому

      Sir questioned YCP many times..maybe you never see proper videos

    • @annabathulasriharirao7600
      @annabathulasriharirao7600 24 дні тому

      జగన్ అంటే మాకు చాలా ఇష్టం పొద్దున లేస్తేనే జగన్ భజన చేస్తాం

    • @rajakumardasari1959
      @rajakumardasari1959 24 дні тому

      Telangana ku kuda laksha kotlu ivvali, endukante Telangana prajalu BJP ki 8 MP seatlu icharu. Professar garu meeru matladali

  • @narasingaraopadi8179
    @narasingaraopadi8179 23 дні тому

    CBN time pass coming 4years by blaming opposition party with self dabba speeches and finally 5th year with draw support to BJP as usual and may collide with Congress depending up on than situation.
    It seems BJP with PK as CM will go for next elections and they will succeed.

  • @bharatkakani
    @bharatkakani 23 дні тому +1

    Ycp paytm Nageshwar🎉🎉🎉

  • @pullamraju4855
    @pullamraju4855 22 дні тому

    CBN knows his limitations and demsnds!? U need not pock your nose in between!? Neither U have sny love with AP nor a Welsisher being a Telangana person!?

  • @mohan-tv3wu
    @mohan-tv3wu 24 дні тому

    Mari jagan enduju adagala paytm

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 24 дні тому +2

    ఇప్పుడు అర్జంట్ గా చంద్ర బాబు మోడీ మీద తిరగబడాలి అదే మా జగన్ పాకేజ్ సార్ కోరిక 😅😅😅