India's situation after Hindenburg Report on Adani || Thulasi Chandu

Поділитися
Вставка
  • Опубліковано 4 лют 2025
  • Video Discription and Disclaimer : అదానీ గ్రూప్ కంపెనీలపై హిండెన్ బర్గ్ రీసెర్చ్ రిపోర్టులు సంచలనం సృష్టిస్తున్న నేపథ్యంలో ఒక జర్నలిస్టుగా ఈ వీడియో చేశాను. ఈ వీడియోలో నేను చెప్పిన ప్రతి సమాచారం జాతీయ అంతర్జాతీయ వార్తా పత్రికలు, వెబ్ సైట్ల నుంచి సేకరించినది. నా వ్యాఖ్యలన్నీ ఈ దేశ పౌరురాలిగా నాకు తెలిసిన సమాచారం ఆధారంగా వెల్లడించినవి. ఇప్పటికే ప్రజలందరికీ ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారాన్ని తీసుకొని సరళమైన భాషలో నేను విశ్లేషించానే తప్ప ఈ వీడియోలో నేను తవ్వితీసిన సమాచారం ఏదీ లేదని గమనించాలి. ఈ వీడియో ఆధారంగా కోర్టులో కేసులు వేసే ముందు నా స్టేట్మెంట్, నేను వీడియోకి సంబంధించి కింద పోస్టు చేస్తున్న వెబ్ సైట్ల లింకులు పరిశీలించాలి. కొన్నాళ్ల తర్వాతగానీ, కొన్నేళ్ల తర్వాతగానీ ఆ లింకుల్లో ఏవైనా డిలీట్ అయ్యి, నేను వీడియోలో చెప్పిన సమాచారం మీకు లభించకపోతే ఆ బాధ్యత నాది కాదని గమనించాలి.
    -తులసి చందు( 31-1-2023)
    Source links:
    1.www.hindustant...
    2.www.adaniwatch...
    3. www.thecitizen...
    4.hindenburgrese...
    5. www.ndtv.com/i...
    6. thewire.in/bus...
    7. www.washington...
    8. theprint.in/op...
    #
    🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
    📌 మీ సపోర్టే ఛానల్ బలం 💪
    Join this channel as paid member:
    / @thulasichandu
    Support independent journalism. Become a member now:
    లింక్ ద్వారా సపోర్ట్ చెయ్యలేని వాళ్లు డైరెక్టుగా ఈ నెంబర్ ద్వారా మీ సపోర్ట్ అందించవచ్చు.
    Google Pay/PhonePe : 9502087015
    🚶 Follow Me 🚶
    Instagram : / thulasichandu_journalist
    Facebook: / j4journalist​ (Thulasi Chandu )
    Twitter: / thulasichandu1 (@thulasichandu1)
    🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
    📺 Watch my videos:
    మతం వస్తోంది మిత్రమా మేలుకో !
    / @thulasichandu
    కరోనా వాక్సిన్ కంటే ముందు కాగ్నిటివ్ వాక్సిన్ తీసుకుందాం
    • 'కాగ్నిటివ్ వాక్సిన్''...
    మోదీ రంగు రుచి చిక్కదనాన్ని తెలిపే.. GSPC స్కాం వైజాగ్ స్టీల్స్ కోణంలో..!
    studio.youtube...
    దేశం కోసం డబుల్ స్టాండర్డ్స్
    • దేశం కోసం, ధర్మం కోసం ...
    అది రైతుల సమస్యే కాదు, అసలు సమస్య వేరే ఉంది
    • కొత్త వ్యవసాయ చట్టాల్ల...
    హైదరాబాద్ హోం టూర్
    • Video
    లక్షద్వీప్ ఆర్తనాదం Save Lakshadweep
    • లక్షద్వీప్ ఆర్తనాదం Sa...
    తిట్లకు ఉన్న అర్థాలన్నీ అత్యాచారాలే
    • Video
    • 'కాగ్నిటివ్ వాక్సిన్''...

КОМЕНТАРІ • 4,2 тис.

  • @ThulasiChandu
    @ThulasiChandu  2 роки тому +470

    ఇది చాలా పెద్ద వీడియో కదా.. రెండు పార్టులుగా చేద్దాం అనుకున్నా.. కానీ కట్ చెయ్యడం ఎందుకని ఒకే సారి అప్ లోడ్ చేసేశాను. మీరు చివరిదాకా చూడగలిగారా? వీడియో ఎక్కడైనా బోరింగ్ లేదా అనవసర సమాచారం ఇచ్చినట్లు అనిపించిందా?
    మీ ఫీడ్ బ్యాక్ నాకు చాలా ముఖ్యం. 🙏🙏
    Join this channel as paid member:
    ua-cam.com/channels/ZN6X0ldwi-2W4TV-ab5M_g.htmljoin
    Support independent journalism. Become a member now:
    లింక్ ద్వారా సపోర్ట్ చెయ్యలేని వాళ్లు డైరెక్టుగా ఈ నెంబర్ ద్వారా మీ సపోర్ట్ అందించవచ్చు.
    Google Pay/PhonePe : 9502087015

  • @Basirayajeevan1563
    @Basirayajeevan1563 10 місяців тому +67

    సూపర్... నిజాలు బయట పెట్టే దమ్ము ధైర్యం మీకే సాధ్యం...

  • @wealthcreation7765
    @wealthcreation7765 2 роки тому +102

    నా లైఫ్ లో first time ఇటువంటి exordinary journalist ని చూడడం.... మైండ్ బ్లోయింగ్ వీడియో తల్లి God bless you. I am subscribed your channel and donated 119 INR

    • @rpchunchu4249
      @rpchunchu4249 2 роки тому +8

      🙏🏼
      *అదానీ - హిండెంబర్గ్ వివాదంలో మీడియా మీకు చెప్పని దారుణమైన వాస్తవాలు....*
      షార్ట్ సెల్లింగ్ అన్న ఒక టెక్నికల్ పదం యొక్క అర్ధం తెలియకపోతే, ఈ కథ మీకు అర్ధంకాదు. అందుకే ముందు దాని అర్ధం చూద్దాం. ఒక కంపెనీ షేరు ధర భవిష్యత్తులో పెరుగుతుంది అని తెలిస్తే మనం ఆ కంపెనీ షేర్లు కొని పెట్టుకుంటాం. ఒక కంపెనీ షేర్ల ధర తగ్గిపోతుంది అని ముందే తెలిస్తే ఏమిచేస్తాం? మన దగ్గర అప్పటికే ఆ కంపెనీ షేర్లు ఉంటే, వాటిని అమ్మేస్తాం. ఇక్కడివరకూ అందరికీ తెలుసు. భవిష్యత్తులో ఒక కంపెనీ షేర్ల ధరలు బాగా పడిపోతాయి అని మీకు ముందే తెలిసిపోయింది, కానీ ఆ కంపెనీ షేర్లు మీదగ్గర లేవు. మరి ధర పడిపోతుంది అని మీకు తెలిసిన ముందస్తు ఇంఫర్మేషన్ ని ఎలా క్యాష్ చేసుకోవాలి అన్నదే షార్ట్ సెల్లింగ్. మన దగ్గర లేని వస్తువుని ముందుగా అమ్మేయటమే షార్ట్ సెల్లింగ్.
      ఉదాహరణకు, అదానీ కంపెనీ షేరు ధర 100 రూపాయిలు ఉన్నప్పుడు, ఒక వారం రోజుల్లో ఆ కంపెనీ షేర్ల ధరలు 100 నుంచి 80 రూపాయిలకు పడిపోతాయి అని ముందే తెలిసిపోతే, అప్పుడు మీరు స్టాక్ మార్కెట్లో ఆ కంపనీ షేర్లను ఒక్కొక్కటీ 100 రూపాయిల చొప్పున అమ్మేయాలి. మరి, అమ్మినప్పుడు ఆ కంపెనీ షేర్ల యాజమాన్య హక్కులు గల షేర్ సర్టిఫికెట్ ను మీనుంచి ఆ షేర్లను కొనుక్కున్నవాడికి ఇచ్చేయాలి కదా? మీ దగ్గర చూస్తే ఆ సర్టిఫికెట్లు లేవు. అందుకే మీరు ఆ షేర్ల యాజమాన్య సర్టిఫికెట్లను ఇవ్వటానికి ఒక వారం రోజుల సమయం కోరతారు. ఎందుకంటే, మీకు తెలుసు, వారం రోజుల తరువాత ఆ కంపనీ షేరు ధర 80 రూపాయిలకు పడిపోతుందని. అంతా మీరు అనుకున్నట్టే జరిగింది. వారం తరువాత షేరు ధర 80 కి పడింది. 80 కి మీరు కొని గతవారం మీ దగ్గర 100 కి కొనుక్కున్నవాడికి ఇచ్చేసారు. కేవలం వారం రోజుల్లో మీకొచ్చిన లాభం 20 శాతం. దీన్నే షార్ట్ సెల్లింగ్ అంటారు.
      *కొసరు కథ:*
      అసలు కథలోకి వెళ్ళేముందు ఒక చిన్న విషయం చెప్తాను. హైదరాబాదులోని పారడైజ్ సర్కిల్ దగ్గర ప్రతిరోజూ ఒక పది వాహనాల టైర్లు పంక్చర్ అవుతాయి. సరిగ్గా అక్కడే టైర్ పంక్చర్లు ఎందుకవుతాయి అంటే, అక్కడకి దగ్గర్లోనే టైర్లు పంక్చర్ వేసే షాపు ఉందికాబట్టి. ఆ షాపు యజమానే ప్రతిరోజూ కొన్ని ఇనుప మేకులను ప్యారడైజ్ సెంటర్లో విసిరేసి పోతాడు. తద్వారా, పంక్చరైన ప్రతివాహనదారుడూ వాడి షాపుకే రావాలి. ఇదో చిన్నసైజు దందా. సరిగ్గా ఇలాంటి దందానే పెద్దఎత్తులో బిలియన్ డాలర్లతో కూడా చెయ్యొచ్చు అనే ఆలోచన ఒక లుచ్చాగాడికి వచ్చింది.
      *అసలు కథ:*
      ఆ లుచ్చాగాడిపేరే నాథన్ ఆండెర్సన్. న్యూయార్కులో వాడు పెట్టిన కంపెనీ పేరే హిండెంబర్గ్ రీసెర్చ్. ఏదైనా ఒక పెద్ద కంపనీ షేరుధర బాగా పెరిగిన తరువాత, వీడి కన్ను ఆ కంపనీ మీద పడుతుంది. మరుక్షణం వీడు ఆ కంపనీ షేర్లను షార్ట్ సెల్లింగ్ చేయటం మొదలు పెడతాడు. తరువాత, వాడు టార్గెట్ చేసిన కంపనీకి వ్యతిరేకంగా విషప్రచారం చేయటానికి మీడియాని కొనేస్తాడు. పరిశోధన అన్నపేరుతో ఆ కంపెనీపై బురదచల్లే కొన్ని దొంగ పత్రాలను మీడియాకు వదులుతాడు.
      ఒక పక్క కంపనీ తప్పుడుపనులు చేసి దివాలాతీయబోతున్నదంటూ మీడియాలో హోరెత్తిపోతున్న విష కథనాలూ, మరోపక్క వీడి సొంత రీసెర్చ్ కంపెనీ చేసే షార్ట్ సెల్లింగ్ తో కూడిన షేర్ల కృత్రిమ అమ్మకాల వత్తిడివల్ల వీడు టార్గెట్ చేసిన కంపెనీ షేర్ల ధరలు అతి తక్కువ సమయంలో దారుణంగా పడిపోతాయి.
      *అతి ముఖ్య విషయం:*
      నిజంగా ఒక కంపెనీలో జరిగే అవకతవకలను బయటపెట్టాలనే సదుద్దేశ్యం తప్ప మరో ఉద్దేశ్యం లేదంటే, వీడి కంపెనీ ఎందుకు షార్ట్ సెల్లింగ్ కి పాల్పడుతుంది? మేకులు చల్లేదీ వీడే, టైర్లకు పంక్చర్ వేసి డబ్బు దోచుకునేదీ వీడే. ఇలాంటి వెధవకు మద్ధతుగా మన దేశానికే చెందిన మన సొంత మీడియాతోపాటూ అమ్ముడుపోయిన కొన్ని రాజకీయ పార్టీలుకూడా మనదేశ ప్రయోజనాలను కూడా పట్టించుకోకుండా మాట్లాడటం చూస్తుంటే............
      *ఆఖరి మాట:*
      తెల్లారిలేస్తే మనం వాడే వస్తువులు, సేవలలో అత్యధిక శాతం విదేశీ కంపెనీలవే ఉంటాయి. మన సొమ్మంతా విదేశాలకు వెళ్ళిపోతుందని తెలుసు. ఐనా ఫరవాలేదు. మన భారతీయ వ్యాపారులు మాత్రం వారి టర్నోవర్ ని పెంచుకోకూడదు, వారి వ్యాపారాన్ని విదేశాలకు విస్తరించకూడదూ అనే అత్యంత అసహ్యకరమైన భావజాలాన్ని మనం ఎప్పుడు వదిలేస్తామోకదా???? మోడీని ఎన్నికలలో ఓడించాలంటే, మోడీ హయాంలో భారత ఆర్ధిక వ్యవస్థ సర్వనాశనం ఐపోవాలని కోరుకునే మూర్ఖులు ఉన్నంతకాలం, భారత్ కి వ్యతిరేకంగా హిండెంబర్గ్ లాంటి అంతర్జాతీయ కుట్రలు మరిన్ని పుట్టుకొస్తూనే ఉంటాయి. జాగ్రత్త సుమా!!!

    • @Rowdy-bb1vs
      @Rowdy-bb1vs 2 роки тому +8

      @@rpchunchu4249 అరేయ్ అయ్యా ఎవడో ఫార్వర్డ్ చేసిన msg ని బాగా msg చేశావ్ కానీ వాళ్ళు హిడెన్ బర్గ్ వాళ్ళు అడిగిన అన్ని ప్రశ్నలకు ఎందుకు చెప్పలేకపోతుంది....

    • @Indira_sunil
      @Indira_sunil 2 роки тому +6

      @@rpchunchu4249 నమస్కారం ఒక విషయం గమనించాలి ఆ hidenberg కంపెనీ నిజంగానే చెడ్డది అనుకుందాం మరి అడిగిన ప్రశ్నలకు ఎందుకు అదాని వారు ఎందుకు సమాధానం చెప్పలేకపోయారు. పోనీ వారి తరపున మీరు ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పి మీ దేశ భక్తిని చాటుకొండి. మాకు నిజాన్ని చెప్పండి

    • @suryabalireddy3098
      @suryabalireddy3098 Рік тому

      @@Rowdy-bb1vs vadu adigina prasnalo prasne ledhu

    • @mon0075
      @mon0075 Рік тому

      ​@@rpchunchu4249 ok now tell me about GSPC

  • @anand206
    @anand206 2 роки тому +43

    నిజంగా భయంతో నా పాదాల కింద భూమి కంపిస్తోందని అనిపించింది మేడం ఇదంతా వింటున్నప్పుడు. మీరు పడిన శ్రమకి నా కృతజ్ఞతలు.

  • @jyothi6433
    @jyothi6433 2 роки тому +14

    Crony capitalism గురుంచి చాలా చక్కగా వివరించారు....గ్రేట్...ఇలాంటి జర్నలిజం యూ ట్యూబ్ లో మీరే నంబర్ 1 ,ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా మీ తర్వాతే ...చాలా పెద్ద వీడియో చేశారు...కానీ అధ్యంతం ఆసక్తిగా సాగింది...చాలా మంచి విలువైన విషయాలు తెలియ జేశారు...ధన్యవాదాలు...

  • @perumandlavishnu8602
    @perumandlavishnu8602 2 роки тому +58

    మీరు చాలా గ్రేట్ మేడం
    ఇబ్బంది ఐనా మీరు ఇలాంటి వీడియోస్ పెడుతున్నారు
    జాగ్రత్త మేడం
    మన దేశంలో ఉన్నది దేశ భక్తి
    ఆయన ఎన్ని ఇలాంటి ఘనకార్యాలు చేసినా అది దేశ భక్తి అని అంటారు కానీ
    దేశ ద్రోహి అనరు
    అదే మన దౌర్భాగ్యం 😭😭

  • @mollawahab9751
    @mollawahab9751 2 роки тому +8

    U R Greate Madam and I wish you all the best and be safe

  • @utthurigangadar5562
    @utthurigangadar5562 8 місяців тому +22

    మీ ధైర్యానికి నా వేల వేల వందనాలు
    నిజాన్ని నిర్భయంగా మాట్లాడుతూ ప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తున్న మీకు దేశ ప్రజలు రుణపడి ఉంటారు
    కానీ కాలం అనేది ఒకటి దాని సమయం వచ్చినప్పుడు తప్పకుండా శిక్ష వేస్తుంది

  • @mesudavid4597
    @mesudavid4597 Рік тому +4

    Madam మీరు చక్కగా వివరిస్తారు రియల్ జర్నలిస్ట్ 🙏🙏

  • @bhaskarghantasala6054
    @bhaskarghantasala6054 2 роки тому +104

    Hats off madam
    రంగు కళ్ళద్దాలు పెట్టుకున్న జనాలకు ఇవి తలకెక్కుతాయా. మీ వీడియో అరణ్య రోదన కాకూడదని కోరుకుందాం

  • @RAMKUMAR-by6ym
    @RAMKUMAR-by6ym 2 роки тому +105

    ఈ వీడియో తో నేను మిమ్మల్ని చాలా ఎత్తులో చూస్తున్నా ..నా కుటుంబం మిమ్మలను చాలా గౌరవిస్తుంది .
    Madam we love you much.....

    • @NaveenKumar-si7tg
      @NaveenKumar-si7tg 2 роки тому

      Please everyone report @Mahesh .. He is spreading religious violence and hate speech..

    • @tuskerhere
      @tuskerhere Рік тому

      @@_MAHESH007nuvvu pedda Erripuku la unnave

  • @suekandula1909
    @suekandula1909 10 місяців тому +5

    I agree with you 100% Tulasi. Keep fighting

  • @dvmsongs
    @dvmsongs 2 роки тому +618

    నిజాన్ని నిర్భయంగా చెబుతున్నారు.. దేవుడు మిమ్మల్ని దీవించి కాపాడును గాక 🙏

  • @Vaasthavam75
    @Vaasthavam75 Рік тому +6

    Excellent madam garu wonderful vishlashana.....

  • @SivaRasoVaisaha
    @SivaRasoVaisaha Рік тому +6

    Super Tulasi Chandu garu, My support to you.

  • @sudheerjoseph1712
    @sudheerjoseph1712 Рік тому +49

    మేడం, మీకు ఎంత కృతజ్ఞత చెప్పినా తక్కువే

  • @ajaybenyamin5247
    @ajaybenyamin5247 Рік тому +7

    Superb Madam... Great News and we really appreciate on this...good job.

  • @krishnachaitanya2481
    @krishnachaitanya2481 2 роки тому +121

    ధైర్యంగా చక్కగా వివరించారు. ప్రజలు జాతీయవాదం, మతం అనే మత్తు నుండి వీడి నిజాన్ని గ్రహించాలి

    • @humannature3952
      @humannature3952 2 роки тому +4

      బియ్యం పెట్టెలో దాక్కునే పరిస్థితి వస్తేగాని అర్థంకాదులే మనలాంటి వాళ్ళకు.

    • @ghousemohiddin9169
      @ghousemohiddin9169 2 роки тому

      @@humannature3952 nijam nippai kalchi vestundi,gamaninchagalaru

  • @mansoorbashashaik9144
    @mansoorbashashaik9144 2 роки тому +73

    మీకు నా సపోర్ట్ 👍🏻👍🏻ఉంటుంది...
    చాలా బాగా చెప్పారు.. ఈవిషయం ప్రజలకి అర్థం అయితే బాగుంటుంది.. 🍊🍊🍊🍊బత్తాయిలను దేశం నుండి తరిమెయ్యాలి

    • @Mahath333
      @Mahath333 2 роки тому

      అరే తురకొడా ఇది మా దేశము మేమెక్కడ పోతాం . మీ రెండు మతాల వారిని తన్ని తగలేస్తామ్. ఒళ్లు దగ్గర పెట్టుకుని వుండన్డి మొరగద్దు

    • @lakshmiprasanna3885
      @lakshmiprasanna3885 Рік тому +1

      Ekkado vunna ameyanu em kapadagalvu mana surrounding s vunna problems chusukondi anna vellu vallu vastharu potharu, manatho vunvadiki manchi cheppu meeru manchiga vundandi baguntam jai hind

  • @gurisettyedukondalu7964
    @gurisettyedukondalu7964 10 місяців тому +15

    Very very thanks మేడం అంత కష్టపడి ఇలాంటి మ్యాటర్ ని బయటికి తీసి క్లుప్తంగా అర్థమయ్యేలాగా వివరించినందుకు ధన్యవాదాలు 🙏

  • @mahameed2141
    @mahameed2141 10 місяців тому +47

    మేడం మీ విశ్లేషణ చారిత్రాత్మకం మళ్ళి మళ్ళి వినాలనిపిస్తుంది ప్రతి మనిషి మీకు తోడుగా నిలవాలి

  • @boyaraju9574
    @boyaraju9574 Рік тому +4

    Thulasi chandu sister meeru correct ga chepparu

  • @A2Znews786
    @A2Znews786 2 роки тому +170

    నిజమైన దేశ భక్తి మిలోనే చూశాను
    మీ విశ్లేషణ అద్భుతమైనది గాడ్ బ్లేస్ యూ

    • @ArunKumar-zr7if
      @ArunKumar-zr7if 2 роки тому

      Ada kanipinchide niku desa bakthi migitha scams gurunchi. Telusukoye jara

    • @krishnaallakonda9559
      @krishnaallakonda9559 2 роки тому +1

      30 nudi evvaru pattikokunda unttara
      Gorre laga vaddu

  • @ramadasuprince5966
    @ramadasuprince5966 2 місяці тому +1

    Thanks madam, journalism లో ఇంతటి ప్రజ్ఞాశాలి ఉండటం మన దేశ అదృష్టం, మీకు సదాకాలము Jesus ఆశీస్సులు ఉండాలని ప్రార్ధిస్తున్నాను

  • @govardhangovardhan7102
    @govardhangovardhan7102 2 роки тому +63

    మీలాంటి జర్నలిస్టులు చాలా మంది ఈ రాష్ట్రానికి దేశానికి చాలా అవసరం నిజాలను ప్రజలకు చెప్పాలి

  • @Anilkumar-ot8ij
    @Anilkumar-ot8ij 2 роки тому +477

    దేశంలో ప్రముఖ సంస్థల్లో ఉద్యోగులు
    టాటా గ్రూప్ 7,50,000 మంది
    L&T 3,38,000 మంది
    ఇన్ఫోసిస్ లో 2,60,000 మంది
    మహీంద్రా సంస్థలు 2,60,000 మంది
    రిలయన్స్ ఇండస్ట్రీస్ 2,36,000 మంది
    విప్రో 2,10,000 మంది
    HCL 1,67,000 మంది
    HDFC బ్యాంక్ 1,20,000 మంది
    ICICI 97,000 మంది
    TVS గ్రూప్ 60,000 మంది ఉద్యోగులున్నారు.
    ఇక ప్రపంచ కుబేరుల జాబితాలో 2014 లో 17 వేల కోట్లు సంపద కలిగి కేవలం 8 ఏళ్ళలో 10 లక్షల కోట్లు సంపద పెరిగి 7వ స్థానానికి చేరిన అదాని సంస్థల సిబ్బంది కేవలం 23,000 మంది మాత్రమే

    • @kalyanbuddy8185
      @kalyanbuddy8185 2 роки тому +15

      Ee information yekkada nunchi teskonnav brother plz tell me

    • @S.Srinivas
      @S.Srinivas 2 роки тому +6

      @@kalyanbuddy8185 I Think Google !

    • @khanbhaimuhammad8689
      @khanbhaimuhammad8689 2 роки тому +56

      Dhonga modi, dhonga adani

    • @srk1977
      @srk1977 2 роки тому +11

      Good brother

    • @surigimallaramesh5532
      @surigimallaramesh5532 2 роки тому +33

      Tax payers listlo kuda top ten ledu. But asia richest men . Antha modi maaya

  • @ammulu3321
    @ammulu3321 2 роки тому +67

    మా కళ్ళకు ఉన్న చీకటి పొరలు తొలగిపోయాయి మీ విశ్లేషణ విన్న తరువాత. మీకు హృదయూర్వక కృతజ్ఞతలు.

  • @avvraju7781
    @avvraju7781 10 місяців тому +12

    అమ్మ - తులసి చంద్
    మీరు చేసె ఈ వీడియోలు చాలా ప్రభావితం చేసేవి గా ఉన్నాయి. I sincerely salute to you and your team for your courageous attempt to investigate all these aspects concerning to the people of this country as a whole.
    We support all your endeavours in unravelling the truth behind all these evils which are plaguing the country’s economy

  • @babavali1966
    @babavali1966 2 роки тому +43

    అక్క నువ్వు చాలా ధైర్యశాలి. నిజం నిర్భయంగా చెప్పి అర్థం చేసుకునే వారి అందరి కళ్ళు తెరిపించావు. ధన్యవాదములు అక్క

  • @rajaraoboddepalli6378
    @rajaraoboddepalli6378 2 роки тому +176

    ఇంత విశ్లేషణాత్మకంగా గొప్ప సందేశాన్ని దేశ ప్రజలకు మీరు చెప్పిన విధానం ఎంత అభినందించినా తక్కువే . నిజాన్ని నిర్భయంగా చెప్పిన మీకు నా హృదయపూర్వక అభినందనలు.ఈ దేశ ప్రజలు ఇకనైనా కళ్లు తెరిచి మేల్కొనకపోతే ఈ దేశ భవిష్యత్తు అంధకారమే

    • @nageswarudugolla6421
      @nageswarudugolla6421 2 роки тому +4

      ఈ ప్రపంచం లో ఎక్కడా లేని శాస్త్రవిజ్ఞానం కమ్యూనిస్టు పార్టీలు చూపుతారు
      ఎందు కంటే మొదలైన నాస్తి త్వమేవ జయతే వయసు దాటిన మళ్ళిన తరువాత పూజలు వ్రతాల యాయస్సులో అందమైన అగ్ర కులం అమ్మాయి తన సంతా నానికి తన కుల వ్యవస్థ వర్ణము కలిగి ఉండాలి తన పెళ్లి సాంప్ర దాయబద్దంగా తన కార్యకర్తలు మాత్రము బహు శాస్త్రీయ దృక్పధ వివాహము చేసుకుంటారెందుకు
      జవాబులు కనుక్కోండి మీ నాయకులను నిలదీసే నమస్తే పాటశాల కమ్ూనిస్టుపార్టీ సానుభూతి పరులారా

    • @prasadtummala3730
      @prasadtummala3730 2 роки тому

      YOU ARE ON E UEDUCATED KIS AND SHE IS ONE OVER ACTING UNDER EMPLOYED JOURNALIST WHO ONLY IS CAPABLE TO LIST OUT FACTS AND NOT CAPABALE TO GENERATE INSIGHTS IN TO THE COMPLEX OPERATIONS OF BUSINESS. SHE THINKS BY BEING AGAINST ANY THING ABOUT GOVT IS INTELLECTUAL/SOCIAL SERVICE AND FASHIONABLE TO INVITE VIEWS FROM GULLIBLE IDLERS. SHE HAD THE TEMERITY TO MENTIONE THE EDUCAATIONAL QUALIFICATIONS OF ADANI. SHE DOESNT HOW THE SHORT SELLERES IN COLLISIONS WITH HEDGE FUNDS MANIPUTALTE THE MARKET TO UNERTHICALLY PROFIT FROM MISLEADING NEWS REPORTS WHICH IS ALMOST CRIMINA FROM THE PERSEPECTIVE OF RETAIL INVESTORS

    • @lifeoffailure...3921
      @lifeoffailure...3921 2 роки тому +1

      OK... ee aunty emi research chesindho.. Konchem cheppagalava???

    • @lifeoffailure...3921
      @lifeoffailure...3921 2 роки тому

      pooku kanabadithe pogadadamena...??

    • @satyap8223
      @satyap8223 2 роки тому

      The great granny is funded by Hiddenbug...common man is more intelligent now....

  • @Visibleworld.2020
    @Visibleworld.2020 2 роки тому +165

    ఒక వ్యక్తి ప్రయోజనాల కోసం దేశాన్ని కొల్లగొట్టి పెడుతున్న నరేంద్ర మోడీ ఇలాంటి వ్యక్తులు దేశాన్ని పరిపాలిస్తే దేశం సర్వనాశనం అయిపోతుంది.
    తులసి చందు గారు మీరు చేస్తున్న వీడియోలు సామాన్య ప్రజలను మేల్కొల్పే విధంగా ఉన్నాయి ఇలాంటి వీడియోలు ఇంకా మరెన్నో చేయాలని దానికి మీరు ఆరోగ్యంతో ఉండాలని కోరుతున్నాం.

  • @khajamoinuddinmoinuddin2265
    @khajamoinuddinmoinuddin2265 Рік тому +46

    మేడం మనం ఎలా మోసగింపబడుతమో ఎవరిచేతమొసగింపబడుటమో సమాజానికి ఇలాంటి విషయాలు తెలియ పరిచినందుకు కృతజ్ఞతలు మీకు..ఎలాంటి వారిచేటతిలో దేశాన్నీ పెట్టినందుకు మన దేశప్రజలు సిగ్గుపడాలి..దేశ సంపద మొత్తం దొచేస్తున్నరు...

    • @pabbarajujaganmohanarao8043
      @pabbarajujaganmohanarao8043 7 місяців тому

      MADAM
      TULASI CHANDU
      BEWARE OF ED AND
      AND OTHER THREATS

    • @ravikumarp1349
      @ravikumarp1349 13 днів тому

      ఇప్పుడు హిండెన్ బర్గ్ గురించి చెప్పండి అక్కా. తట్ట బుట్ట సద్దుకుని పోయిందంటగా. ఇది ఒక పెద్ద ఫేక్ రిపోర్ట్ అంటగా. డీప్ స్టేట్ ఆడే నాటకాలు అంటగా. విదేశీయులు ధవంతులు అయితే అబ్బా అంటాం క్లింటన్, టెస్లా ఇలాంటివాళ్ళని చూసి మనోళ్లు ఎదుగుతుంటే ఎందుకు ఏడుస్తున్నాం. వాడు చెప్పిన రిపోర్ట్ వల్ల ఎంత మంది లాస్ అయ్యెరో.

    • @ravikumarp1349
      @ravikumarp1349 13 днів тому

      నీకు పాక్, బంగ్లా లాగ పాలించే వాళ్ళ చేతుల్లో పెట్టాల. 65 ఏళ్ల చాలు సంక నాకించారు. అందరు ఒక్కటే అంటారు. ఒక్కొక్క మతానికి ఒక్కో రూల్ పెడతారు.

  • @thandraganesh7035
    @thandraganesh7035 2 роки тому +27

    అద్భుతమైన విశ్లేషణ,,ఇండియన్ హేడెన్ బర్గ్ మీరు,మీకు సెల్యూట్

  • @SpSp-kx9ek
    @SpSp-kx9ek 2 роки тому +17

    This super Thanks 🙏 is for your courage, for your bold videos, and showing TRUE Journalism in the middle of corrupted journalism in India…Take a bow, love you sister…God be with you 🙏🙏🙏🙌🙌🙌

    • @ThulasiChandu
      @ThulasiChandu  2 роки тому +1

      Thanks a lot 😊

    • @SpSp-kx9ek
      @SpSp-kx9ek 2 роки тому +3

      @@ThulasiChandu I live in US, will glad to help financially if needed. I am emailing you from my personal email. You can contact me anytime if you need financial assistance.

    • @rajunanda7926
      @rajunanda7926 Рік тому

      @@ThulasiChandu okasari ee kinda cmnt chudu sister

    • @soloist3213
      @soloist3213 Рік тому

      People like you may God bless you 🙏

    • @nandeeshwar7756
      @nandeeshwar7756 Рік тому

      Haha 😂, you're experiencing dopamine due to relatable content, but it's subjective, not journalism. Pity you for labeling the street lady a true journalist. Self-awareness, avoid wasteful donations! 😄

  • @beerarajubeera3862
    @beerarajubeera3862 2 роки тому +102

    వందనాలమ్మ...మీరు.ఇటువంటి సత్యాలు..తప్పనిసరిగా ప్రజలకు తెలియజాలని ప్రార్ధిస్తున్నాను..GOD BLESS YOU.

  • @kkraokkrao8212
    @kkraokkrao8212 10 місяців тому +7

    అమ్మా ఇలాంటి వీడియోలు చేసి ఎలా తప్పించుకోగలిగావు, మీ ప్రయాస ప్రజలకు కనువిప్పు కాగలదని ఆశిస్తున్నా, All the Best

  • @rameshtimez9084
    @rameshtimez9084 2 роки тому +336

    "ప్రశ్నించే వాడు..సరైన వాడు కాకపోవచ్చు.. కానీ వాడు అడిగిన ప్రశ్నలు మాత్రం సరైనవే" -- Prof.నాగేశ్వర్

    • @swamyguptadogiparthi7993
      @swamyguptadogiparthi7993 2 роки тому +5

      The Hindu editor Mr.Ram also questioned BJP government wrt to Rafale deal..finally Supreme Court gave clean chit to government

    • @bnratnabnratna4580
      @bnratnabnratna4580 2 роки тому +5

      @@swamyguptadogiparthi7993 ఇప్పుడు ఇది అంతర్జాతీయ ఫోకస్ లో వుంది. అన్ని రోజులు మన ఆటలు సాగుతాయి అనుకోవడం అవివేకం

    • @RPLM20yr
      @RPLM20yr 2 роки тому +3

      సూపర్

    • @ravikumarreddyseerapu7076
      @ravikumarreddyseerapu7076 2 роки тому +1

      Prasninchey vadu correct kakapothey question correct aaa 🤣🤣🤣🤣🤣🤣🤣

    • @rameshtimez9084
      @rameshtimez9084 2 роки тому +2

      @@ravikumarreddyseerapu7076 అది మన బుర్రకు సంబంధించినది... మేధావులు చెప్పేది వినాలి..

  • @diamondjublee3972
    @diamondjublee3972 2 роки тому +43

    మీరు చెప్పిన ప్రతి మాట అక్షర సత్యం ,ఇంకా
    అనేక విషయాలు ఇంత వివరంగా చెప్పండి
    మీకు మేమంతా తోడున్నాము ,God bless you ,

  • @pdprasad1266
    @pdprasad1266 2 роки тому +96

    మీ విశ్లేషణ నా నర నరాల్లో రక్తం మరిగిపోయేలా చేస్తోంది.. ఇంకెప్పటికి కళ్ళు తెరుస్తారు మా గొర్రెలు.. ఇంకోటి AP లో జలగ కూడా కాషాయ కండువా కప్పుకోని కమలం, అదాని కి తొత్తే..
    AT ANYhow.. Thankyou Again for this Eyes Opening Video Abt Indian &ADANI Politics.... 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @venkateswarankannaiah4454
      @venkateswarankannaiah4454 2 роки тому +2

      Excellent Your Correct Message 👍

    • @gopalakrishnanagulapalli7900
      @gopalakrishnanagulapalli7900 2 роки тому +2

      Highly Appreciable & also a Powerful warning message from you. People have to develop & maintain spirit like this.

    • @pdprasad1266
      @pdprasad1266 2 роки тому +1

      @@gopalakrishnanagulapalli7900 Many Thnaks Sir... 👏🏻🙏🏻🙏🏻

  • @srilatha1508
    @srilatha1508 10 місяців тому +4

    Akka meru CM avtara please chala manchi charugutundi dheshaniki God bless you Akka...

    • @srilatha1508
      @srilatha1508 10 місяців тому +1

      Meru CM avvandi avvali akka please god bless you 🙏👍

  • @madhu5596
    @madhu5596 2 роки тому +18

    Hey Thulasi .. hats off to you . Continue your work and never compromise .. - Madhu.

  • @rajannasingam1278
    @rajannasingam1278 2 роки тому +20

    మిలంటీ కొందరు మంచి వల్లు తల్లి అసలైన దేశభక్తులు👏👏 దేశం కోరకు నిజాయితి వల్లు వుండబట్టే నిజాలు బయటకు వస్తున్నాయి

  • @lokasayareddylp9260
    @lokasayareddylp9260 2 роки тому +49

    చాలా చక్కగా చిన్న పిల్లలకు కూడా అర్ధం అయ్యేలా వివరించారు
    All the best తులసి చందు గారు

  • @prasadg4660
    @prasadg4660 2 роки тому +4

    మీ బౌషత్తు మాకు కావాలి. జాగ్రత్త ఉండండి మేడం. జంతువులను మొక్కి మనుషులను చంపే అభివృద్ది వైపు వెళ్తున్నాము. మీలాంటి వారు ఉండాలి.🙏

  • @turnerNatural77
    @turnerNatural77 2 роки тому +129

    ఇంత విలువైన సమాచారాన్ని మాకు అందిస్తున్నందుకు, నిజాల్ని నిర్భయంగా బయటపెడుతున్నందుకు మీకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు 🙏..
    కానీ, దయచేసి జాగ్రత్తగా ఉండండి తులసి గారు, కచ్చితంగా బీజేపీ ఉగ్రవాదులు మిమ్మల్ని target చేసే అవకాశం వుంటుంది..

    • @padmanabhanrariyankandath3164
      @padmanabhanrariyankandath3164 Рік тому

      మోడీని గద్దె దించాలనే ప్రయత్నాలు చేసే ఇలాంటి ఛానెల్ నీకు నచ్చిందంటే నువ్వు ఇంకెంత తీవ్రవాది అనే సందేహం కూడా రావచ్చు జాగ్రత్త బాబు ఎందుకైనామంచిది చీకటి పడకముందే ఇంటికిచేరుకో బాబు 🤓

    • @mohammadaslam387
      @mohammadaslam387 Рік тому +6

      Yes

    • @Vasantharaju1990
      @Vasantharaju1990 Рік тому

      Bnnnb. 0

    • @JanardhanaRoaC
      @JanardhanaRoaC Рік тому +6

      టార్గెట్ చేశారు సార్! ఇంతగొప్ప జర్నలిస్టుల నోరు నొక్కటమే ప్రభుత్వాల పని!!

    • @akhilaakhilabashikala7817
      @akhilaakhilabashikala7817 Рік тому

      పార్టీలు ప్రభుత్వాలను నిలబెట్టుకోవాలంటే ఇలాంటి దొంగలకు బ్యాంకు నుండి అప్పులు ఇచ్చి పార్టీలను మళ్లీ గెలిపించుకోవడానికి డబ్బులు వాడుతున్నారు. అలా ఎదిగిన ఆదాని

  • @drchalammschr
    @drchalammschr 2 роки тому +9

    Thanks

  • @rameshtimez9084
    @rameshtimez9084 2 роки тому +85

    ఎన్నో పరిశోధనలు...ఎంతో శోధిస్తే మాకు ఇంత విలువైన సమాచారం ఇచ్చారో తెలిసింది..great Sister👌👌

    • @gkartik3400
      @gkartik3400 2 роки тому

      Oka beer company creditability endo kuda telsukovaale. Daani history endo kuda chudali.
      Repu nenu kuda survey chesi chepta.
      Adani satya poosa antalenu kani gaa beer company history chusinanka world wide daani blackmail yavvaram teslinanka nammadam konchem kastame.
      Chuddam mundu mundu.
      Kani Tulasi kuda baga one side favour ga untandi. eeme kuda neutral ayte kaadu.
      Konni news lu atyutsaham ga, konni Edo cheppali kabatti cheppali annattu cheptadi.
      Patha Tulasi kaadu mari poyindi.

  • @wisdomseeker4647
    @wisdomseeker4647 10 місяців тому +42

    నిజం బోరుకోట్టదు సిస్టర్. నిజాన్ని నిర్భయ్య గ చెప్పారు.

  • @mlvlogs2326
    @mlvlogs2326 2 роки тому +6

    మేడం.. మీరు చెప్పింది అక్షరాలా నిజం. మీ ధైర్యానికి సెల్యూట్.
    భారతమాత బయటకొచ్చి తన పిల్లలను రక్షించు కున్నట్లుంది ఉంది మేడం మీ విశ్లేషణ.
    సెల్యూట్ మేడం.

  • @nandhu819
    @nandhu819 2 роки тому +11

    ఈ విషయం మీద మీ రీసెర్చ్ వీడియో కోసం ఎదురు చూస్తున్నాం thanks for information madam

  • @7tvseventv
    @7tvseventv 2 роки тому +10

    అద్భుతమైన వివరణ, సాధారణ ప్రేక్షకుడికి కూడా అర్ధమయ్యేలా చెప్పారు తులసిగారూ... ఇదే మొదటి వీడియో నేను చూసింది. మీ వ్యాఖ్యానానికి ఫిదా.. ఇంతచక్కగా చెప్పిస్తే మా పిల్లలకుకూడా అదానీ అధ్వాన్నత అర్ధమై పోతుంది..అభినందనలు...

  • @ganeshkniti3632
    @ganeshkniti3632 10 місяців тому +39

    మీరంటే నాకు చాలా అభిమానం మేడంగారు నిజంగా మీలాంటి వాళ్ళు కోర్టులో లాయరుగా అలాగే సమాజంలో ఒక ఐఏఎస్ ఐపీఎస్ గా ఉండాలి

    • @godsgift2261
      @godsgift2261 9 місяців тому +1


      B
      .😮😊

    • @narayanarao193
      @narayanarao193 7 місяців тому

      యెందుకు రాజకీయ నాయకులు కు అడుగులకు మాడుగుల attadanika.

    • @baleshbalesh8346
      @baleshbalesh8346 2 місяці тому

      👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻

  • @nandudhfm1848
    @nandudhfm1848 2 роки тому +304

    ధరలు పెంచి, gst పెంచి వచ్చిన ఆదాయం అంతా ఆదాని జేబు లోకి పోతుంది,, ప్రభుత్వ సంస్థలు, పోర్టులు, ఎయిర్పోర్ట్ లు అన్ని ఆదాని చేతిలో ఉన్నాయి,,ఆదాని దగ్గర ఉన్న సొమ్మంతా ప్రజల సొమ్ము, మెదడు ఉన్న ఎవరికైనా అర్థం అవుతుంది మోడీ వచ్చిన ఎనిమీదేళ్లలోనే ఆదాని ఎలా ప్రపంచ ధనవంతుడు అయ్యాడో అని..

    • @k.venkateswarlu48
      @k.venkateswarlu48 2 роки тому +8

      It's absolutely true, Modi should go

    • @arrs8113
      @arrs8113 2 роки тому +5

      It's 100% Correct Bro

    • @prasadbolla4579
      @prasadbolla4579 2 роки тому +6

      Deshadrohi ane pramadam undi Bro

    • @narsaiahchada5724
      @narsaiahchada5724 2 роки тому +5

      ఎక్కడ పోయిందిరా బత్తాయిల గుంపు ఇంకా ప్రవేశం చెయ్యలేదూ

    • @satishsakalabaktula4968
      @satishsakalabaktula4968 2 роки тому

      Hey kottesadu beef biryani plate

  • @dandunagaraju1217
    @dandunagaraju1217 2 роки тому +7

    ఇంత నిర్భయంగా నిజాలను వాటికి proof లతో సహా తెలియపరుస్తున్న మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @gaddamvaraprasad8083
    @gaddamvaraprasad8083 Рік тому +14

    మీలాంటి జర్నిలిస్ట్ ఈ సమాజానికి ఎంతో అవసరముంది.... madam.

  • @mrockey1872
    @mrockey1872 Рік тому +42

    తులసి చందు గారికి నా అభినందలు 👍🙏

  • @bnarasimharao9961
    @bnarasimharao9961 2 роки тому +205

    అద్భుతమైన విశ్లేషణ👏
    తులసి చందు గారికి అభినందనలు.💐

  • @kalimisettymanjunath2956
    @kalimisettymanjunath2956 2 роки тому +132

    మీరు ధైర్యంగా నిజాన్ని నిర్భయంగా చెబుతున్నారు,మీకు ఈ రాజకీయ నాయకుల నుండి హానీ జరగకుండా భగవంతుడు కాపాడాలని కోరుతూ 🙏

    • @khansvlogs5946
      @khansvlogs5946 2 роки тому +4

      Yevariki,endhuku bayapadali bro, Manam tappu cheyanantha varaku evariki bayapadalsina avasaram led

    • @bnratnabnratna4580
      @bnratnabnratna4580 2 роки тому +4

      మంచిపని అని మెచ్చుకుంటునే,దేవుడు కాపాడాలని అనడం ఎందుకు. ఆ పరిస్థితే వస్తే మనమందరం ఎందుకు support చేయకూడదు

  • @popurisriram3704
    @popurisriram3704 2 роки тому +6

    Supar sabject. Supar clear talk

  • @gardenernag3803
    @gardenernag3803 2 роки тому +966

    చరిత్రలో ఝాన్సీ లక్ష్మి బాయ్ యుద్ధం చేసిందో ...చేయలేదో నాకు తెలియదు కాని మీరు మాత్రం సత్యం గెలవాలని ,,చేసే మీ పోరాటానికి నా సలాం

  • @simonmoses8617
    @simonmoses8617 2 роки тому +26

    Madam garu your information is mind blowing, I am seeing a women first time in my life such a dynamic..pls keep going with such kind of great spirit, you are really showing way to the society..

  • @pdprasad1266
    @pdprasad1266 2 роки тому +91

    చాలా అంటే చాలా waiting.. మీ విశ్లేషణ, వివరణ గురించి... Many Thanks తులసి గారూ 👏🏻👏🏻👍🏻

  • @parimalagelli2860
    @parimalagelli2860 Рік тому +13

    Very bold explanation. All Telugu people feel proud of you Tulasi

  • @malyadhrigaddam1113
    @malyadhrigaddam1113 2 роки тому +11

    సూపర్ విశ్లేషణ మేడం గారు ఆధారాలతో సహా కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించారు. ఈ దేశాన్ని ఏ దేఉడూ కాపాడలేడు.చైతన్య వంతమైన ప్రజలమే ఈదేశాన్ని కాపాడుకోవాలి.
    అరవై శ్యాతం వ్యవసాయం మీద ఆధార పడి జీవించే రైతుల పొట్ట గొట్టి ఆదానీ అంబాని పరం చేయా లేనే కుట్ర ఈనాటికీ సాగు తున్నది . మీలాంటి వారి సహకారం తో ఈదేశాన్ని కాపాడు కోవాలి.

  • @veerendratarak8646
    @veerendratarak8646 2 роки тому +17

    ప్లీజ్ "తులసి చందు "అక్కకు హెల్ప్ చెయ్యండి,,,,,,అక్క న్యాయంగా మంచి న్యూస్ ని అందిస్తుంది,,, ఎందుకంటే ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులు మీడియా ని మేనేజ్ చేస్తున్నారు,,,,, అందుకే దైర్యంగా రిస్క్ తో ముందుకు విలువైన నిజాలు చెబుతున్నారు,,,,ప్లీజ్ అక్కకు సపోర్ట్ చెయ్యండి,,,,,

    • @rpchunchu4249
      @rpchunchu4249 2 роки тому +1

      🙏🏼
      *అదానీ - హిండెంబర్గ్ వివాదంలో మీడియా మీకు చెప్పని దారుణమైన వాస్తవాలు....*
      షార్ట్ సెల్లింగ్ అన్న ఒక టెక్నికల్ పదం యొక్క అర్ధం తెలియకపోతే, ఈ కథ మీకు అర్ధంకాదు. అందుకే ముందు దాని అర్ధం చూద్దాం. ఒక కంపెనీ షేరు ధర భవిష్యత్తులో పెరుగుతుంది అని తెలిస్తే మనం ఆ కంపెనీ షేర్లు కొని పెట్టుకుంటాం. ఒక కంపెనీ షేర్ల ధర తగ్గిపోతుంది అని ముందే తెలిస్తే ఏమిచేస్తాం? మన దగ్గర అప్పటికే ఆ కంపెనీ షేర్లు ఉంటే, వాటిని అమ్మేస్తాం. ఇక్కడివరకూ అందరికీ తెలుసు. భవిష్యత్తులో ఒక కంపెనీ షేర్ల ధరలు బాగా పడిపోతాయి అని మీకు ముందే తెలిసిపోయింది, కానీ ఆ కంపెనీ షేర్లు మీదగ్గర లేవు. మరి ధర పడిపోతుంది అని మీకు తెలిసిన ముందస్తు ఇంఫర్మేషన్ ని ఎలా క్యాష్ చేసుకోవాలి అన్నదే షార్ట్ సెల్లింగ్. మన దగ్గర లేని వస్తువుని ముందుగా అమ్మేయటమే షార్ట్ సెల్లింగ్.
      ఉదాహరణకు, అదానీ కంపెనీ షేరు ధర 100 రూపాయిలు ఉన్నప్పుడు, ఒక వారం రోజుల్లో ఆ కంపెనీ షేర్ల ధరలు 100 నుంచి 80 రూపాయిలకు పడిపోతాయి అని ముందే తెలిసిపోతే, అప్పుడు మీరు స్టాక్ మార్కెట్లో ఆ కంపనీ షేర్లను ఒక్కొక్కటీ 100 రూపాయిల చొప్పున అమ్మేయాలి. మరి, అమ్మినప్పుడు ఆ కంపెనీ షేర్ల యాజమాన్య హక్కులు గల షేర్ సర్టిఫికెట్ ను మీనుంచి ఆ షేర్లను కొనుక్కున్నవాడికి ఇచ్చేయాలి కదా? మీ దగ్గర చూస్తే ఆ సర్టిఫికెట్లు లేవు. అందుకే మీరు ఆ షేర్ల యాజమాన్య సర్టిఫికెట్లను ఇవ్వటానికి ఒక వారం రోజుల సమయం కోరతారు. ఎందుకంటే, మీకు తెలుసు, వారం రోజుల తరువాత ఆ కంపనీ షేరు ధర 80 రూపాయిలకు పడిపోతుందని. అంతా మీరు అనుకున్నట్టే జరిగింది. వారం తరువాత షేరు ధర 80 కి పడింది. 80 కి మీరు కొని గతవారం మీ దగ్గర 100 కి కొనుక్కున్నవాడికి ఇచ్చేసారు. కేవలం వారం రోజుల్లో మీకొచ్చిన లాభం 20 శాతం. దీన్నే షార్ట్ సెల్లింగ్ అంటారు.
      *కొసరు కథ:*
      అసలు కథలోకి వెళ్ళేముందు ఒక చిన్న విషయం చెప్తాను. హైదరాబాదులోని పారడైజ్ సర్కిల్ దగ్గర ప్రతిరోజూ ఒక పది వాహనాల టైర్లు పంక్చర్ అవుతాయి. సరిగ్గా అక్కడే టైర్ పంక్చర్లు ఎందుకవుతాయి అంటే, అక్కడకి దగ్గర్లోనే టైర్లు పంక్చర్ వేసే షాపు ఉందికాబట్టి. ఆ షాపు యజమానే ప్రతిరోజూ కొన్ని ఇనుప మేకులను ప్యారడైజ్ సెంటర్లో విసిరేసి పోతాడు. తద్వారా, పంక్చరైన ప్రతివాహనదారుడూ వాడి షాపుకే రావాలి. ఇదో చిన్నసైజు దందా. సరిగ్గా ఇలాంటి దందానే పెద్దఎత్తులో బిలియన్ డాలర్లతో కూడా చెయ్యొచ్చు అనే ఆలోచన ఒక లుచ్చాగాడికి వచ్చింది.
      *అసలు కథ:*
      ఆ లుచ్చాగాడిపేరే నాథన్ ఆండెర్సన్. న్యూయార్కులో వాడు పెట్టిన కంపెనీ పేరే హిండెంబర్గ్ రీసెర్చ్. ఏదైనా ఒక పెద్ద కంపనీ షేరుధర బాగా పెరిగిన తరువాత, వీడి కన్ను ఆ కంపనీ మీద పడుతుంది. మరుక్షణం వీడు ఆ కంపనీ షేర్లను షార్ట్ సెల్లింగ్ చేయటం మొదలు పెడతాడు. తరువాత, వాడు టార్గెట్ చేసిన కంపనీకి వ్యతిరేకంగా విషప్రచారం చేయటానికి మీడియాని కొనేస్తాడు. పరిశోధన అన్నపేరుతో ఆ కంపెనీపై బురదచల్లే కొన్ని దొంగ పత్రాలను మీడియాకు వదులుతాడు.
      ఒక పక్క కంపనీ తప్పుడుపనులు చేసి దివాలాతీయబోతున్నదంటూ మీడియాలో హోరెత్తిపోతున్న విష కథనాలూ, మరోపక్క వీడి సొంత రీసెర్చ్ కంపెనీ చేసే షార్ట్ సెల్లింగ్ తో కూడిన షేర్ల కృత్రిమ అమ్మకాల వత్తిడివల్ల వీడు టార్గెట్ చేసిన కంపెనీ షేర్ల ధరలు అతి తక్కువ సమయంలో దారుణంగా పడిపోతాయి.
      *అతి ముఖ్య విషయం:*
      నిజంగా ఒక కంపెనీలో జరిగే అవకతవకలను బయటపెట్టాలనే సదుద్దేశ్యం తప్ప మరో ఉద్దేశ్యం లేదంటే, వీడి కంపెనీ ఎందుకు షార్ట్ సెల్లింగ్ కి పాల్పడుతుంది? మేకులు చల్లేదీ వీడే, టైర్లకు పంక్చర్ వేసి డబ్బు దోచుకునేదీ వీడే. ఇలాంటి వెధవకు మద్ధతుగా మన దేశానికే చెందిన మన సొంత మీడియాతోపాటూ అమ్ముడుపోయిన కొన్ని రాజకీయ పార్టీలుకూడా మనదేశ ప్రయోజనాలను కూడా పట్టించుకోకుండా మాట్లాడటం చూస్తుంటే............
      *ఆఖరి మాట:*
      తెల్లారిలేస్తే మనం వాడే వస్తువులు, సేవలలో అత్యధిక శాతం విదేశీ కంపెనీలవే ఉంటాయి. మన సొమ్మంతా విదేశాలకు వెళ్ళిపోతుందని తెలుసు. ఐనా ఫరవాలేదు. మన భారతీయ వ్యాపారులు మాత్రం వారి టర్నోవర్ ని పెంచుకోకూడదు, వారి వ్యాపారాన్ని విదేశాలకు విస్తరించకూడదూ అనే అత్యంత అసహ్యకరమైన భావజాలాన్ని మనం ఎప్పుడు వదిలేస్తామోకదా???? మోడీని ఎన్నికలలో ఓడించాలంటే, మోడీ హయాంలో భారత ఆర్ధిక వ్యవస్థ సర్వనాశనం ఐపోవాలని కోరుకునే మూర్ఖులు ఉన్నంతకాలం, భారత్ కి వ్యతిరేకంగా హిండెంబర్గ్ లాంటి అంతర్జాతీయ కుట్రలు మరిన్ని పుట్టుకొస్తూనే ఉంటాయి. జాగ్రత్త సుమా..

    • @veerendratarak8646
      @veerendratarak8646 2 роки тому

      @@rpchunchu4249 అతను షార్ట్ సెల్లింగ్ చెయ్యడం పక్కన పెట్టు,,,,,ఆధాని డొల్ల కంపెనీలతో భారత దేశ ప్రజల డబ్బును అప్పులు తీసుకుని మళ్ళీ ఆధాని కంపెనీ షేర్లు కొంటె అది మోసమా కాదా,,,, లేని లాభాలు ఉన్నట్లు చూపించడం మోసమే కదా,,,,విదేశాల్లో డొల్ల కంపెనీలు పెట్టడం దేశాన్ని మోసాన్ని చెయ్యడమే కదా,,,,మొత్తానికి ఆధాని మోసమే కదా

  • @MeerMohammedYehya
    @MeerMohammedYehya 2 роки тому +23

    సహోదరి మీరు చేస్తున్న ఈ వీడియోలు సామాన్య ప్రజలను మేల్కొల్పే విధంగా ఉన్నాయి ఇలాంటి వీడియోలు ఇంకా మరెన్నో చేయాలని దానికి మీరు ఆరోగ్యంతో ఉండాలని కోరుతున్నాము.

    • @ssshospitality3205
      @ssshospitality3205 2 роки тому

      @@chennakrishnareddy1592 తులసి గారు ఇండియా కి వేతిరేకం కాదు
      ఈ దేశ పౌరుల సంపదని దోచుకు తింటున్న అక్రమ వ్యాపారులకు వేతిరేకం, ఈ దేశ ప్రజలనీ కులం పేరుతో మతం పేరుతో విడదీస్తున్నా రాజకీయ నాయకులకి వేతిరెకం

    • @Rowdy-bb1vs
      @Rowdy-bb1vs 2 роки тому

      @@chennakrishnareddy1592 నిజాలు చెప్తే ఇలానే ఉంటుంది .....MLA లు MP లను కొనడానికి ED రైడింగ్ లు చేయించడం కాదు ఇలాంటి ఆర్ధిక నేరస్థులు పట్టుకోమనండి,....

    • @rambairy4720
      @rambairy4720 2 роки тому

      @@chennakrishnareddy1592 ఆధాని చాల మంచోడు. మన దేశ అభివృద్ధికి మూల కారకుడు అని వీడియో చేయు. వెళ్లు బాబు ఇక చాలు.

    • @prawins8485
      @prawins8485 2 роки тому

      @@chennakrishnareddy1592 then stupid tel me what is the facts

  • @JanardhanaRoaC
    @JanardhanaRoaC Рік тому +14

    ఈ వీడియో తయారుచేసేదాని వెనుక ఎంత కృషి ఉండాలి! తులసీ చందు గారు మీకు మీరే సాటి 👍
    ప్రజా పక్షాన ఉండే మీలాంటి వారిపై నేడు మీపై చేసే దాడులను మేము ఖండిస్తున్నాము. మీరు నిజాలను వెలుగులోకి తీ సుకురావటంలో చేసే కృషి శ్లాఘనీయం 🙌🙌🙌👌🎉

  • @gaddalaambedkar9533
    @gaddalaambedkar9533 2 роки тому +19

    Amazing video Akka I just love the way you explained whole story about adani . డాక్టరు బిఆర్ అంబేడ్కర్ గారి ఒక వుంటుంది . సమస్య మూలాల్లోకి వెళ్లి సమస్య ని అర్దం చేసుకోవాలని నాకు మే
    మీ వీడియో లో అది కనపడింది .👏keep it up అక్కా

  • @mallikarjunasandhu8322
    @mallikarjunasandhu8322 2 роки тому +91

    ఇది పెద్ద వీడియో కాదు మేడమ్, సమయం కూడా తెలియలేదు, మీకు మనస్ఫూర్తి అభినందనలు

  • @Friendssathya
    @Friendssathya 2 роки тому +186

    అక్క మిమ్మలిని కూడా రేపో మాపో మన ఆరంజ్ బత్తాయిలు మన మోదీ తాత భజనపరులు & దేశ వ్యతిరేకిగా దేశ ద్రోహిగా ముద్ర వేస్తారు ...

    • @patriotbharath
      @patriotbharath 2 роки тому +6

      Kanapadedhi antha nijam kadu bro .

    • @patriotbharath
      @patriotbharath 2 роки тому +4

      Watch bartahvaesha for compete knowledge

    • @buridi
      @buridi 2 роки тому +2

      @@patriotbharath ayya patriot bharata varsha bjp sponsered

    • @Friendssathya
      @Friendssathya 2 роки тому +1

      @@patriotbharath మరి నిజం ఏంటో నువ్వు చెప్పు బ్రదర్

    • @Friendssathya
      @Friendssathya 2 роки тому +1

      @@patriotbharath ఆ ఛానల్ పక్క బీజేపీ ది

  • @veeraiahkanneganti4338
    @veeraiahkanneganti4338 10 місяців тому +2

    అద్భుత విశ్లేషణ చేశారమ్మా! మాలాంటివారికి కనువిప్పు! వీరభక్తులకి కనువిప్పు కలగదు, ఎందుకంటే కళ్ళున్నా చూడలేనివారు కాబట్టి, చెవులున్నా వినలేనివారు కాబట్టి, నోరున్నా మాట్లాడలేని మూగవారు కాబట్టి!

  • @mallareddykonreddy2928
    @mallareddykonreddy2928 2 роки тому +90

    మీ విశ్లేషణ వాస్తవం గా వుంది, సమాజానికి మేలుకొలుపు , మీకు అభినందనలు

  • @NKUNAMPRAVEENKUMAR
    @NKUNAMPRAVEENKUMAR 2 роки тому +23

    ఇలాంటి ఒక విశ్లేషణ తెలుగు న్యూస్ ఛానల్ లో చూడాలని ఉంది అక్క...

  • @రాజేష్మామిడి
    @రాజేష్మామిడి 2 роки тому +544

    భారతీయ మీడియా అమెరికన్ మీడియా మాదిరిగా "నిజాన్ని " మాత్రమే వ్రాస్తే, మోడీ ఇకపై ప్రధానిగా ఉండలేరు ... !!

    • @balantrapusurya5931
      @balantrapusurya5931 2 роки тому +15

      Who said American media is correct or truthful

    • @Sachinrohitfan
      @Sachinrohitfan 2 роки тому

      You are an idiot if you believe American media is true

    • @rexoctalish
      @rexoctalish 2 роки тому +21

      @@balantrapusurya5931 హిండెన్ బర్గ్ తప్పూ రాసింది అంటున్నావ?

    • @balantrapusurya5931
      @balantrapusurya5931 2 роки тому +2

      @@rexoctalish మీరు మలిఫైడ్ ఇంటెన్షన్ లేవు అంటున్నారా?

    • @gopalakrishnanagulapalli7900
      @gopalakrishnanagulapalli7900 2 роки тому +11

      Dear Shri Rajesh Mamidi,, Your write seems to be 100% Correct. But, Our Indian Voters are not as much dynamic as American Voters.

  • @EnthusiasticFuchsiaFlowe-nb7ep
    @EnthusiasticFuchsiaFlowe-nb7ep 6 місяців тому +2

    మీరు గొప్ప పరిశోధకులు. ఎంత ఓపికగా పూస గుచ్చినట్లు వివరిస్తున్నారు
    పిల్లి మెడలో గంట ఎవరూ కడతారు
    U r the boldest woman

  • @gardenernag3803
    @gardenernag3803 2 роки тому +8

    మీ వీడియో ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటా...గ్రేట్ ఇన్ఫర్మేషన్

  • @k.thirupathi1311
    @k.thirupathi1311 2 роки тому +20

    నిజంగా చాలా బాగా వివరించారు.
    ఇది మన భారత దేశం పరిపాలన.
    ప్రజలలో మార్పు రానంత వరకు ఇలాంటి సంఘటనలు ఎన్నో చూస్తాం
    మేలుకో భారతీయుడా ఇప్పటికైనా కళ్ళు తెరువండి మన ఓటు విలువ సత్తా చూపించండి

  • @mramaiahdora6054
    @mramaiahdora6054 2 роки тому +22

    మేడం చాలా బాగా వివరించారు, ఈ విషయాలను మాకు చెప్పడానికి మీరు చాలా ప్రయాసపడి తయారు చేశారు. ఇంత మంచి సమాచారాన్ని అందించిన మీకు ధన్యవాదాలు.

  • @ravishankar3887
    @ravishankar3887 2 роки тому +1

    Superb mam..... Meru explain చేసే style exclent...straight forward గా వుంది. ఈ రోజే మీ videos చూసాను
    Exlant......great 👍 job...
    Good luck mam.

  • @chandrapalkaemmanuel4977
    @chandrapalkaemmanuel4977 2 роки тому +15

    ఆ భగవంతుడి ఆశీస్సులతో మీ ఈ ప్రయత్నం సఫలం కావాలని కోరుకుంటున్నాను🙏. దేశాన్ని పట్టిపీడిస్తున్నటువంటి దుష్టశక్తులన్నింటినీ ఈ దెబ్బతో కొట్టుకుపోవాలని కోరుకుంటున్నాను. ఇంటి దొంగల్ని ఈశ్వరుడే పట్టలేనట్టుగా ఉంది. ఇటువంటి దొంగల్ని మాత్రం వదిలిపెట్టదు. మీ ప్రయత్నం సఫలం కావాలని కోరుకుంటున్నాను 🙏.

  • @పవన్కృష్ణ
    @పవన్కృష్ణ 2 роки тому +240

    మొన్న BBC రిపోర్ట్ తో పనోడి (చౌకిదార్) బండారం బయటపడితే..
    నేడు హిడెన్ బర్గ్ రిపోర్ట్ తో యజమాని (ఆదాని) మోసం బట్టబయలైంది.

    • @kishoreonline
      @kishoreonline 2 роки тому +14

      Supreme Court clean chit icchindi, better you know it

    • @userbayya
      @userbayya 2 роки тому +5

      Bro mana sebi chusukuntu ndi.yevaro telludo cheppindi correct antee intha kante murkam ledu

    • @ajaykumarpakkala9757
      @ajaykumarpakkala9757 2 роки тому +34

      @@kishoreonline okka message tho ₹5 rupees kottesav.....

    • @nandudhfm1848
      @nandudhfm1848 2 роки тому +37

      @@kishoreonline హాయ్ బీజేపీ ఐటీ సెల్ పైడ్ బ్యాచ్

    • @rameshyadav6663
      @rameshyadav6663 2 роки тому +16

      ఓ హిందు మేలుకో.. మన ఆదానిని
      కాపాడుకో..
      జీవితంలో అత్యంత కష్టపడి వ్యాపారంలో,
      ప్రపంచంలో నెంబర్ వన్ స్థాయికి ఎదిగే
      క్రమంలో ఇస్లాం దేశాలు మరియు క్రిస్టియన్
      దేశాలు కలిసి మన దేశ ముద్దు బిడ్డ మన
      హిందు బిడ్డ పై అసత్య ప్రచారానికి
      తెరలేపారు ఇది ముమ్మాటికీ కుట్ర మనం
      అందరం తలా ఒక రూపాయి వేసుకొని మళ్ళీ
      ప్రపంచంలో నెంబర్ వన్ చేసి ఈ కుట్రని
      తిప్పికొడదాం.
      ఇట్లు
      ధర్మపురి హిందు యువసేన.
      నిజామాబాద్ అర్బన్.
      8:37PM

  • @sumathib5258
    @sumathib5258 Рік тому +4

    Thank u madam
    Explained very well
    U are great knowledgable person

  • @mdammu1264
    @mdammu1264 9 місяців тому +2

    చాలా బాగా చెబుతున్నారు మేడం అందరికీ అర్థమయ్యేటట్లుగా చెబుతున్నారు ముస్లింలకు హిందువులకు అన్ని మతాల వారికి అందరికీ అర్థమయ్యేట్టుగా చెబుతున్నారు మీకు ధన్యవాదాలు మేడం

  • @bonelarama4941
    @bonelarama4941 2 роки тому +36

    అద్బుతంగా వివరించి మాకు మంచి ఇన్ఫర్మేషన్ అందించినందుకు ధన్యవాదాలు మేడమ్🙏

  • @shailendratheboss
    @shailendratheboss 2 роки тому +13

    Naku SBI mida, LIC mida kuda nammakam kolpoye thattu chesina Adani and Modi gariki Dhanyavadalu.
    The process of Disinvestment and Privatisation in LIC leads to great damage of Indian Economy.
    Great Analysis..!

  • @voiceofcharvaka7497
    @voiceofcharvaka7497 2 роки тому +10

    ఇంత బాగా విశ్లేషించటం సులభ తరం కాదు. 👍👍👍👍❤️

  • @suseela82
    @suseela82 2 місяці тому

    Well done chandu.everyone should appreciate your efforts.దేశ భక్తుల ముసుగులో ఉన్నవారికి ఈ ఇన్ఫర్మేషన్ కళ్ళు తెరిపించాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాను

  • @n.s.pcreaters5659
    @n.s.pcreaters5659 2 роки тому +14

    మీరు నిక్కచితంగా చెప్పారు
    ఇలాగే ఉంటే దేశాన్ని అమ్మెస్తరు మన దేశ ప్రజలు ఇప్పటికైన దేశంలో ఏంజరుగుతుందో ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి

  • @nm1892
    @nm1892 2 роки тому +5

    మీల నిజాన్ని నిర్భయంగా చెప్పే మేదవులు, దైర్యావంతులు ఉండడం ✊✊✊👍👍👍

  • @sonusyamu8272
    @sonusyamu8272 Рік тому +8

    Wow ,,,, ఈ రోజు ల్లో ,,,,genuine journalist మీరు,,,,hats off madam

  • @రమేష్బాబు-ట8థ

    Yes wonderfull speach.

  • @blacksqure9987
    @blacksqure9987 2 роки тому +27

    అక్కా, గ్రేట్ జాబ్... దేశ పౌరులుగా వాస్తవాలు ఈ అజ్ఞాన భారతానికి తెలపాల్సిన భాద్యత మనపై ఉంది... మా సపోర్ట్ మీకు ఎల్లవేళలు ఉంటుంది... జై భారత్ ✊🏾✊🏾✊🏾

  • @redsandle
    @redsandle 2 роки тому +5

    చాలా అద్భుతంగా వివరించారు తులసి చందు గారు 👍🌹👌👌👌 ఈ దేశానికి పట్టిన పెద్ద దరిద్రం మరియు, తీవ్రవాదం కూడా💯% నరేంద్ర మోడినే,💯%🤦 అనే విషయం దేశమంతటికి తెలియచెప్పారు 👍👍🌹👌👌

  • @Friendssathya
    @Friendssathya 2 роки тому +305

    మన మోదీ తాత వచ్చాక ఈ జాతీయవాదం అనేది ఎక్కువ అయ్యింది అది కూడా వాళ్ళ పైన వ్యక్తిగత విమర్శలు చేసినప్పుడు జాతీయవాదం తీసుకొస్తారు మన భారతీయులు కు సెంటిమెంట్ ఎక్కువ కాబట్టి ఏదైనా అబ్బా మన మోదీ గారు ఎంత గొప్ప నేత అంటారు ఇపుడు గౌతమ్ అదని చేసింది మన బీజేపీ ప్రభుత్వనికి కరెక్ట్ ఐతే ఆ నాడు సత్యం కంప్యూటర్స్ సత్యం రామలింగరాజు చేసింది కూడా కరెక్ట్...
    ఇప్పటికైనా మన భారతీయులు సెంటిమెంట్స్ ను పక్కన పెట్టీ కొంచెం లాజికల్ గా ఆలోచించండి అందరూ .....

    • @PM-fm7fb
      @PM-fm7fb 2 роки тому +17

      Correct point matladinav bro

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 2 роки тому +3

      Adani real hindu Raju congress hindu save Hinduism from American attack

    • @Moviesforlife14
      @Moviesforlife14 2 роки тому

      @@lifegamerpro4033 nuv dengey ra lanjodk@

    • @srinukanikella4096
      @srinukanikella4096 2 роки тому +1

      👌

    • @IrfanAli-ob2vv
      @IrfanAli-ob2vv 2 роки тому +22

      ఊరుకో బ్రో,,, మనకి దేశానికి logic లు యెందుకు Magic లు ఉంటె చాలు,,,

  • @sastrytelikepalli118
    @sastrytelikepalli118 2 місяці тому +1

    Hats off u madem. Wish u all the best.

  • @sujathakuncham3565
    @sujathakuncham3565 2 роки тому +9

    తులసి గారు. మీ విశ్లేషణ అద్భుతం.

  • @Rahul-jo3td
    @Rahul-jo3td 2 роки тому +482

    ఇంతకు ముందు బ్యాంకులు మాత్రమే లాసయ్యేవి. కానీ ఇప్పుడు LIC కూడా లాసైంది. అదాని గ్రూపుల్లో 85 వేల కోట్లు పెట్టుబడి పెట్టిన LIC, రెండు రోజుల కుదుపులో 16 వేల కోట్లు లాసైంది. ఇది ఇంకా కొనసాగనుంది.
    ఇక SBI గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గజ దొంగలకు లోన్లు ఇవ్వడంలో ఈ బ్యాంకును మించిన మరో బ్యాంకు లేదు.
    చివరగా దేశ ప్రధాని మోదీ..

    • @laxma4155
      @laxma4155 2 роки тому +17

      LIC is not in loss, sad thing in India is , very few knows that LIC is one of the best investor in India compare to FIIS andother mutual fund companies, LIC is almost 80% profit in Adani for the amount they invested. LIC invested only 0.9%

    • @prasadbolla4579
      @prasadbolla4579 2 роки тому +7

      @@laxma4155 0.9 percent ante ento cheppagalara.

    • @surigimallaramesh5532
      @surigimallaramesh5532 2 роки тому

      Y don't know the financial education , valuation of assets thammudu. Lic invested only 25000 it raises 85000 now its value 56000. Still profitable. Before u coment know the values. Dont trust whatsup University news

    • @prasadbolla4579
      @prasadbolla4579 2 роки тому +4

      @@reality555 చాలా చిన్న మొత్తం. Thank you

    • @gvaidehi2269
      @gvaidehi2269 2 роки тому

      Yes. LIC మొత్తం పెట్టుబడి 41 లక్షల కోట్లు. అందులో 36000 కోట్లు మాత్రమె పెట్టింది. అందులో 85 శాతం GOVT SECURITIES లో పెడుతుంది. మిగతా అన్ని 11 companies లో పెట్టింది. 66 సం అనుభవం ఉన్న సంస్థ. దాదాపు 10 సం క్రితం share market world wide గా collapse అయింది. ఆ దెబ్బ కి అమెరికా కూడా అల్లాడింది. అప్పుడు LIC ఇండియా కి BACKBONE గా ఉంది NO WORRY ABOUT LIC..

  • @murugayapalaniswamy3798
    @murugayapalaniswamy3798 2 роки тому +8

    Thanks!

  • @tituspesaramalli8563
    @tituspesaramalli8563 Рік тому +2

    Tulasi Chandu garu, you are great, wonderful, people like you and Prof.NageswarRao garu, Amarthyasen, Noble prize receipent economist etc., are required to us
    what ever we donot know, about our lndian economy plunderred, is brought to us, who is the criminal behind this Adani, Gujarat and how lndia's economy under threat and will be shrinking. Surely, lndian prople will become paupers, and home less, unemployment and backward in all fields under BJP regime. Is this the growth of India and Shining.

  • @chaparajitendrarao4254
    @chaparajitendrarao4254 Рік тому +28

    సూపర్ తల్లి మీ వీడియో లు చూస్తుంటే ఇలాంటి వారు కూడా ఉన్నారా