అసెంబ్లీకి పోకుండా జగన్ మీడియా ముందుకస్తే ఎలా? || Jagan prefers media to Assembly |

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    అసెంబ్లీకి పోకుండా జగన్ మీడియా ముందుకస్తే ఎలా? || Jagan prefers media to Assembly |
    YSRCP MLCs, MLAs walk out of Andhra Pradesh Assembly during Governor’s address
    As many as 36 political murders have been committed across the State in the wake of the TDP-led NDA govt. taking over, alleges Jagan Mohan Reddy
    YSR Congress Party (YSRCP) MLCs and MLAs, led by their party president and former Chief Minister Y.S. Jagan Mohan Reddy, staged a protest against what they called about 36 ‘political murders’ that allegedly took place in the last one-and-a-half months, during Governor S. Abdul Nazeer’s address to the joint session of the Andhra Pradesh Legislature, 0on Monday.
    Holding placards, members of the YSRCP raised ‘Save Democracy’ slogans in the Assembly Hall as Mr. Nazeer delivered his address, flanked by Legislative Council Chairman K. Moshenu Raju and Assembly Speaker Ch. Ayyanna Patrudu.
    Some YSRCP MLCs and MLAs climbed on to the steps of the Speaker’s podium in protest against the alleged breakdown of law and order, and a short while later, all of them staged a walkout.
    Before the sessions began, Mr. Jagan and his party MLCs and MLAs reached the Legislature Complex in a rally, wearing black scarfs and displaying placards, in protest against the alleged murders, and demanded imposition of President’s Rule in Andhra Pradesh for restoring peace.

КОМЕНТАРІ • 211

  • @saikrish1144
    @saikrish1144 Місяць тому +7

    Jagan Worst CM In AP

  • @aliahmedshaik680
    @aliahmedshaik680 Місяць тому +13

    Class లో Attendance ఒక percentage కన్నా తగ్గితే action తీసుకున్నట్టే చట్ట సభల్లో కూడా అలాంటిది పెట్టాలి.

    • @pasala123
      @pasala123 Місяць тому

      ఉన్నది( 60 working days with out permission of speaker Sabha ki vella ka pote Diss miss chestaru speaker)

    • @jayanthkumardunna4983
      @jayanthkumardunna4983 Місяць тому

      ఇప్పటి ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు గా వున్నప్పుడు శాసన సభకు ఎంతకాలం హాజరు అయ్యారు. ఆ విషయం కూడా దృష్టిలో పెట్టుకొని వ్యాఖ్యలు చేస్తే సమంజసంగా ఉంటుంది.

    • @user-km2jh8ou7k
      @user-km2jh8ou7k Місяць тому

      Fact

    • @user-km2jh8ou7k
      @user-km2jh8ou7k Місяць тому

      Do you have common sense ? When he attended assembly how YCP gang insulted him with quite harrassing words . Without proper understanding never keep comment.​@@jayanthkumardunna4983

    • @asrini4u
      @asrini4u Місяць тому

      ఇప్పటి ముఖ్యమంత్రి ఎన్నిసార్లు హాజరయ్యారు అని ఎవరో అజ్ఞాని అడిగారు. ఇప్పటి ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా అవమానిస్తున్నా కూడా అసెంబ్లీలో నిలదీసేందుకు హాజరయ్యారు. అప్పటి ప్రభుత్వం అంటే జగన్ వెకిలి నవ్వులు ఇంకా రోజా అసభ్య ప్రవర్తనతో సరిపెట్టారు.

  • @RamiReddy-mi5dm
    @RamiReddy-mi5dm Місяць тому +43

    మా అన్న సింగిల్ సింహం. ఇంటి చుట్టూ ఎత్తుగా బోను కట్టుకుని ఒక్కడే ఉంటాడు. పదవిలో ఉంటే మీడియాతో కూడా మాట్లాడడు.అంత మందిలో కూర్చోడు. ఆడికి ఏళ్ళితే అన్ని లచ్చల ఆప్పు తెచ్చి ఎం చేసినావు అంటారు. మా అన్న అట్టా ఎవరికీ జవాబు ఇయ్యడు. ప్రతిపక్ష హోదా ఇచ్చి మా సజ్జలను కూడా రానిస్తే అసెంబ్లీకి వెళతాడు. అప్పుడు అన్నింటికీ మా సజ్జలే జవాబు ఇస్తాడు.

    • @SunithaChelli
      @SunithaChelli Місяць тому +2

      ఎంత దెబ్బిపొడిచిన జగన్ సింగిల్ సింహమే... అందుకే ఇంట్లో ఎలా ఉన్న సింగిల్ గా పోటీ చేసే దమ్ము ఉంది

    • @RamiReddy-mi5dm
      @RamiReddy-mi5dm Місяць тому +6

      @@SunithaChelli
      ఈ కతలు ఆపు తల్లీ. మన అన్నతో ఎవడూ కలవడు. అందుకే సింగిల్ సింహం.బీజేపీతో కలిస్తే ఉన్న ఎస్సీ, ముస్లిం ఓట్లు పోతాయి. ఈ మాటలు, ఐపాక్, సజ్జల, బూతులు కొంప ముంఛాయి. మారకపోతే ఈ మారు ఒక సీటు కూడా రాదు.

    • @chaitanyakumar7065
      @chaitanyakumar7065 Місяць тому

      @@SunithaChelliMari aa simham Delhi lo babu babu naaku support ga randi ani enduku adukunadu

    • @sandjxnnxx
      @sandjxnnxx Місяць тому

      Meeru gelavali ante kootami kavali. Jagan gelavali ante single ga vastadu 😂.
      Single ga pote chesi dhammu meeku unte cheppandi ra EVM batch 😂

    • @SUBBAREDDYNALLAMILLI
      @SUBBAREDDYNALLAMILLI Місяць тому

      Inka aa muurkunni ( jagan) nettikekkinchukovaddu..nenu jagan party pettinappati nunchi monna yennikallo vodipoye varaku aayana pravarthana gamaninchenu.intha daridra chetta CM desam mottam meeda ledu..prajalu NDA kutami ki 5 yrs adhikaram itcheru.bhaga paripalana chesthe malli adikaram loki vasthaaru.lekunte vodipotharu.pratyamnaya party aa time ki ade puttukosthundhi.intha jarigeka kuda inka jai jagan gadida guddu antu venakesuku raVaddu.

  • @APCommon_Man
    @APCommon_Man Місяць тому +21

    ప్రజలు వైట్ పేపర్ ఇచ్చారని వైఎస్ఆర్సీపీ తప్పుల్ని ప్రజా ధన దుర్వినియోగాన్ని క్షమించి వదిలెయ్యమని చెబుతున్నారా సర్, వైఎస్ఆర్ పోయినప్పుడు జగన్ బాగోగులు మమ్మల్ని చూడమని ఏమైనా చెప్పారా 😮😮😮😮

    • @gsreeramamurthy9416
      @gsreeramamurthy9416 Місяць тому

      పేరు కూడా చెప్పుకోలేని పిరి పంద లు ఇతరుల్ని నిందించడం సంభసమాబ్రో?

    • @APCommon_Man
      @APCommon_Man Місяць тому +1

      @@gsreeramamurthy9416 పెరుదేముంది బ్రో, పాయింట్ ముఖ్యం, అయిన పేరు కోసం పబ్లిసిటి కోసం ఆరాటపడటానికి నేనేమి వైఎస్ జగన్ ని కాదులే బ్రో.

  • @ramkannaji
    @ramkannaji Місяць тому +7

    మరీ అంత కామెడీ పీస్ అయిపోతున్నావు ఏంటి జగనన్న

  • @ramadevi-bm9cn
    @ramadevi-bm9cn Місяць тому +19

    జగన్ గురువు కెసిఆర్ కూడా చెప్తున్నాడు కదా ప్రతిపక్షం లో ఉంటేనే రాటు దేలుతారు అని. అలాగే results వచ్చినప్పుడు కూడా జగన్ చెప్పాడు కదా ప్రతిపక్షం లో ఉండటం తనకి కొత్తేమి కాదని పోరాటం చేయడం అలవాటని అలాంటప్పుడు హోదా అవసరం ఏంటీ వాయిస్ of the వాయిస్ less అని కూడా చెప్పారు కదా తనకి ఓటు వేసిన 40% ప్రజల తరపున అసెంబ్లీ కి వెళ్ళాలి కానీ ప్రిపేర్ చేసుకున్న speech మీడియా ముందు చదవడం మళ్ళీ విలేకరుల ఏదయినా అడగబోతే మధ్యలో మాట్లాడకు flow పోతుంది అనడం ఏమి చెప్తున్నాను అని బుర్ర గోక్కోవడం పక్కన వాళ్ళు గుర్తు చేయడం ఇవి అన్నీ చిల్లర వేషాలు లాగా ఉన్నాయి కదా 😂

  • @mallikarjunababu7632
    @mallikarjunababu7632 Місяць тому +11

    Daridram pooiendi..2019 to 2024..
    Now A.P HAPPY.

    • @sandjxnnxx
      @sandjxnnxx Місяць тому

      AP ni Bihar chesaru ga 1 month lo 😂

  • @ps_ps593
    @ps_ps593 Місяць тому +9

    ఐపాక్ జగన్ ఎమి చేసిన కరెక్ట్

  • @Sampath_Anumolu_585
    @Sampath_Anumolu_585 Місяць тому +12

    Abhimanyudu kaadhu...uttara kumaarudu😂

    • @sandjxnnxx
      @sandjxnnxx Місяць тому

      Already abhimanyudu iyyadu kabbate oka sari already CM iyyadu 😂 single ga !!!

    • @Sampath_Anumolu_585
      @Sampath_Anumolu_585 Місяць тому

      @@sandjxnnxx gaalivaatam...

  • @umrabcdefg5517
    @umrabcdefg5517 Місяць тому +6

    Jagan did not show kindness on CBN when miss-handled on CBN in assembly !
    So, history is repeacted !

    • @sandjxnnxx
      @sandjxnnxx Місяць тому

      Ask what CBN why he didn’t show kindness while tdp were insulting Amabati Rambabu trolling about suknya audio, it’s Ambati who trolled cbn because they trolled him. Meeru meeru kottukuni Jagan meedha enduku padataro 😮

  • @dilleswararaokondala8646
    @dilleswararaokondala8646 Місяць тому +1

    ఇలాంటి ప్రతిపక్షం అవసరం లేదు sir

  • @Omsairam2020
    @Omsairam2020 Місяць тому +1

    సిగ్గనిపించటంలేదూ వాడిని సమర్థించటానికి

  • @nareshkumarsure7105
    @nareshkumarsure7105 Місяць тому +2

    Excellent speech sir worest cm jagan

  • @theworld-co2lq
    @theworld-co2lq Місяць тому +3

    Jagan has communication problem...
    Without script he is nothing ..
    He can't resist his anger in assembly and can't answer straight forward..
    He is currently facing the Ego issue and can't digest he is no more CM and has only 11 seats ...
    Assembly is a formal way to represent his state ,which he is not doing due to ego issues...

  • @C.Y.Naidu_Official
    @C.Y.Naidu_Official Місяць тому +2

    Jagan Reddy is a first portion of Progressions. ఇది అర్థం కలవాలంటే minimum 10 pass అవ్వాలి. ఎందుకంటే Progressions 10th Mathematics లో ఉంటుంది.

  • @chandu9036
    @chandu9036 Місяць тому +11

    Leader of opposition ఇస్తే గాని వెళ్ళడ ? దానికి ఈ bised prof support

    • @sandjxnnxx
      @sandjxnnxx Місяць тому

      No its waste to time to attend, anyway they don’t give mic and doesn’t recognize him as opposition leader. It better to chill the these shameless people who backstabbed him will get to know the real truth ! Sometimes pain is needed to realize what went wrong !!!

    • @asrini4u
      @asrini4u Місяць тому

      ఇవ్వమని ఒకళ్ళని అడుగుతున్నాడు అంటే ఆ గుర్తింపు తాను తెచ్చుకోలేదు అనేగా.

    • @Muralikrishna-qn9yj
      @Muralikrishna-qn9yj Місяць тому

      @@sandjxnnxxthen who will answer for what happened in last 5 years,either good or bad,he will at least get time to respond.

  • @dasarisivadurgaprasad4978
    @dasarisivadurgaprasad4978 Місяць тому +2

    వాడు అభిమన్యుడు కాదు, ఉత్తర కుమారుడు.

  • @dilleswararaokondala8646
    @dilleswararaokondala8646 Місяць тому +1

    School కి వెళ్ళని వాడు exam ఎలా పాస్ అవుతాడు.

  • @shaikadamshafi416
    @shaikadamshafi416 Місяць тому +2

    Sooper sir.....

  • @MNC29-10
    @MNC29-10 Місяць тому +7

    మా సింహం ఏది చెబితే అదే ఇజం. మా సింహం మల్లీ 2029 లో సింగిల్ గా 170 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో అడుగు పెడతారు. ఆ అంతే.

    • @bheemak82
      @bheemak82 Місяць тому +1

      170 కాదు 175 మంది ఎమ్మెల్యేలతో....

    • @pathanbabjan7099
      @pathanbabjan7099 Місяць тому +1

      ఎటకారం కదా

  • @HonestWorldDetails
    @HonestWorldDetails Місяць тому +5

    Jagan janmalo ika win avadu

    • @anilprince5
      @anilprince5 Місяць тому +1

      😂😂😂😂

    • @sadanandammahankali6869
      @sadanandammahankali6869 Місяць тому +1

      జైలుకు పోతాడు జగ్గు

    • @sandjxnnxx
      @sandjxnnxx Місяць тому +1

      No its waste to time to attend, anyway they don’t give mic and doesn’t recognize him as opposition leader. It better to chill the these shameless people who backstabbed him will get to know the real truth ! Sometimes pain is needed to realize what went wrong !!!

    • @sandjxnnxx
      @sandjxnnxx Місяць тому +1

      Musalodu twaralo rip 🪦

    • @anilprince5
      @anilprince5 Місяць тому

      @@sandjxnnxx babu povali palana maarali ...

  • @sreenivasaraothuthika5155
    @sreenivasaraothuthika5155 Місяць тому

    మైకు ఇస్తామని చెప్తేనే గా అసెంబ్లీ కి వెళ్ల గలరు.

  • @kgopi7410
    @kgopi7410 Місяць тому +15

    జగన్ వకా ardika నెరస్తుడు శ్రీరంగ నితులు ఆపు వయ్య

    • @SunithaChelli
      @SunithaChelli Місяць тому

      రాజకీయ నాయకులు అందరు ఆర్థిక నేరస్తులే కొంతమంది బయటకి వస్తారు కొంతమంది దొంగల్లా దాక్కుంటారు అంతే తేడా

  • @asrini4u
    @asrini4u Місяць тому

    అసెంబ్లీకి వెళ్లని ఎమ్మెల్యే ని ఎన్నుకున్నందుకు బాధ పడుతున్న పులివెందుల ప్రజలు.

  • @thammisettihari5105
    @thammisettihari5105 Місяць тому +1

    ప్రజలే నా దేవుళ్లు సమాజమే నా దేవలయం ఈమాట మరచిపోకండి

  • @gsreeramamurthy9416
    @gsreeramamurthy9416 Місяць тому

    అసెంబ్లీ కి వెళితే, అక్కడ మైక్ ఇవ్వకుండా అవమానిస్తున్నప్పుడు ప్రెస్ మీట్లో చెప్పడం నేరం ఎలా అవుతుంది😂😂

  • @Nagamallesawararao9303
    @Nagamallesawararao9303 Місяць тому +6

    వర్మ గారు అమ్మఒడి ఎగనామం, రైతుభరోసా, మూడు గ్యాస్ సిలిండర్లు ఎగనామం, వీటి గురించి డిబేట్ పెట్టారా?

    • @m.chennaiah2534
      @m.chennaiah2534 Місяць тому +1

      @@Nagamallesawararao9303 అలాంటి మంచి వాటి గురించి పెట్టరు బ్రదర్

    • @udaykiranviswanadhuni9916
      @udaykiranviswanadhuni9916 Місяць тому +8

      ప్రభుత్వం ఏర్పాటు చేసి రెండు నెలలు గడవలేదు ఎగనామం పెట్టారు అని ఎలా అంటారు బ్రదర్ కొంచెం ఓపిక పట్టండి!

    • @darnasinarendra
      @darnasinarendra Місяць тому +2

      Are babu, don't support any leader. Finally they will not do anything for you and me. Ikkada professor garu chepthunnadhi kuda ade., meerannate avanni ivvakapothe jagan garu assembly ki velli government nj niladiyali kadha. Ala kakunda ikkada press meetings pedthe enti pedda upayogam ap prajaliki.

    • @mallikarjunababu7632
      @mallikarjunababu7632 Місяць тому +2

      Inkaaa 40 days only..

    • @SunithaChelli
      @SunithaChelli Місяць тому

      కొంచెం అంటే ఎంత సార్ 5 ఇయర్స్ ఓపిక పట్టమంటారా

  • @bunnyboy3600
    @bunnyboy3600 Місяць тому

    Jai prof nageswar reddy

  • @arigelarammohan2726
    @arigelarammohan2726 Місяць тому +2

    దయ్యాలు వేదాలు వళ్లించినట్లు గా, దొంగే దొంగా దొంగా అని అరిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఈ సైకో వ్యవహారం

  • @kanumuribaltharaju6648
    @kanumuribaltharaju6648 Місяць тому +2

    ఒక అవివేకి ఇన్టిలోపల సూది పోతే అక్కడ వెదకకుండ బయట వెలుతురు బాగా ఉన్నదని అక్కడ వెదకినాడని కధ ఉన్నది.జగన్ వైఖరి కూడా అంతే.

  • @mall575
    @mall575 Місяць тому +2

    చాలా దారునమ్ ఇలాంటి వ్యక్తి

  • @VelagaKondababu-n5d
    @VelagaKondababu-n5d Місяць тому

    Mr Jagan lst go assembly,
    That's democracy ❤❤❤❤

    • @sandjxnnxx
      @sandjxnnxx Місяць тому

      No its waste to time to attend, anyway they don’t give mic and doesn’t recognize him as opposition leader. It better to chill the these shameless people who backstabbed him will get to know the real truth ! Sometimes pain is needed to realize what went wrong !!!

  • @arasanapalaivenugopalsrika1082
    @arasanapalaivenugopalsrika1082 Місяць тому

    Had provision been there, Sir would have gone to assembly asked all these questions. Sir please give training classes to your Hero Jagan

  • @eswarkolli3606
    @eswarkolli3606 Місяць тому

    Nageswar rao garu meeru ante chala respect undedhi .meeru cheppedhi prathipaksha hodha lekapothe matalade chance ivvaru valu ivvaru.meeku teliyakapothe silent undandi miss guidelence ivvaku

    • @Muralikrishna-qn9yj
      @Muralikrishna-qn9yj Місяць тому

      Great bro,miku Baga telsu,same Jagan assembly lo TDP nunchi 5 mla lu tesukunte prathipaksha hodha undadu ani matladadu,apudu chepina rule ipudu marchiopoyada?and time ivaru antunavu,11 mla laki entha time ivalo antha istaru,mundu assembly ki vasthe remaining press mundu matladochu,ego valla ratledu Daniki covering ki opposition ivaledu ani reasons nduku,2014-19 kuda madyalone vellipoyadu,and opposition TDP kadu ivanidi public ivaledu,2014 lo central government lo kuda same jarigindi,konchem telsukoni tarvatha matladu.

  • @nagulanagesh3081
    @nagulanagesh3081 Місяць тому +2

    Edhi జగన్ రాజ్యాంగం అంటే అంతే

  • @sugunayerraballe9679
    @sugunayerraballe9679 Місяць тому +3

    మీ బాధ ఎంటి అర్థం అవలేదు ప్రొఫెసర్ గారు.అసెంబ్లీ కి వెళ్లకపోయినా వాయిస్ ప్రజ్లకి వినిపిస్తున్నాడు.మీ బాధ అర్థం అవలేదు

    • @darnasinarendra
      @darnasinarendra Місяць тому +2

      Are babu alantappudu assembly enduku inka. Vallu kuda assembly ki vellakunda press meetings pedthe saripothunda cheppandi. This is not the way, please understand what the professor is saying.

    • @RanjithKumar-eg5rg
      @RanjithKumar-eg5rg Місяць тому +1

      Assembly ki vellakunda press meets tho nadipudham anukunte,,, MLA resign cheyochu kada Jagan

    • @sandjxnnxx
      @sandjxnnxx Місяць тому

      No its waste to time to attend, anyway they don’t give mic and doesn’t recognize him as opposition leader. It better to chill the these shameless people who backstabbed him will get to know the real truth ! Sometimes pain is needed to realize what went wrong !!!

    • @sandjxnnxx
      @sandjxnnxx Місяць тому

      @@RanjithKumar-eg5rgMari cbn enduku 😭 edupu edichi vellipoyadu assembly nundi

    • @asrini4u
      @asrini4u Місяць тому

      రోడ్డు మీద అరిచే కుక్క కూడా ప్రజలకు వాయిస్ వినిపిస్తుంది.

  • @Saitalks023
    @Saitalks023 Місяць тому

    జగన్ గారు మీరు ఇది కూడా స్క్రిప్ట్ చదివే స్టైల్ ఉంది చూసారా 😂😂😂😂

  • @sandjxnnxx
    @sandjxnnxx Місяць тому +1

    Then ask them to give one and only opposition status to Jagan

    • @saikrish1144
      @saikrish1144 Місяць тому +1

      Ask Public Court Velina Chiputu Kotataru

    • @sandjxnnxx
      @sandjxnnxx Місяць тому

      @@saikrish1144, ekkada kottaru ra EVM batch.

  • @gangipellisaikumar3505
    @gangipellisaikumar3505 Місяць тому +1

    Power lo unappudu opposition party members valla families, marriages gurinchi character assassination chestaru ycp members.... Karma anubhavinchaali

  • @dilleswararaokondala8646
    @dilleswararaokondala8646 Місяць тому

    ప్రొఫెసర్ గారు అవమానిస్తారని మీరు ముందే ఎలా చెప్పారు

  • @OmkaarayogaFedarationGuntur
    @OmkaarayogaFedarationGuntur Місяць тому

    5 ఏళ్ళు మీడియా రాలేదు గా అందుకొని. 32 జగన్ టైములో మర్డర్స్. చెప్పుతున్నాడు

  • @parasaraseshasayi9092
    @parasaraseshasayi9092 Місяць тому +2

    Sanctity of the legislature has gone long back.

  • @MahithaDavala
    @MahithaDavala Місяць тому

    All set and done I feel Jagan has to attend assembly sessions and face everything. Then inly ine can say he has guts

    • @sandjxnnxx
      @sandjxnnxx Місяць тому

      No its waste to time to attend. It better to chill the these shameless people who backstabbed him will get to know the real truth ! Sometimes pain is needed to realize what went wrong

  • @madhunlrr
    @madhunlrr Місяць тому +1

    Synonym of ego is Jgun

  • @shaiknayabrasool8282
    @shaiknayabrasool8282 Місяць тому

    Sir Anna praty mata nijam

  • @Omsairam2020
    @Omsairam2020 Місяць тому

    మామూలే కదా నువ్వు వాడేంచేసినా సమర్ధించడం.. ఛీఛీ మరీ విమర్శించాలంటే తమలపాకులతో కొట్టినట్లు సున్నితంగా ఉంటుంది తమరి విమర్శలు

  • @pcrk7534
    @pcrk7534 Місяць тому +1

    Nageshwar garu Meru opposition leader. Jagan Kadu Kaleedu

  • @rvv1599
    @rvv1599 Місяць тому +3

    అదర్ వ్యూ ఉండాలి, కానీ దానికి 10 పర్సంట్ ఉండ నవసరం లేదు....
    ప్రజాస్వామ్యం లో ఒక రాజకీయ పార్టీ కి లేదా కూటమికి 50 పర్సంట్ ప్లస్ 1 సీట్లు వస్తేనే అధికారం లోకి వస్తుంది....
    అలాగే, ఒక రాజకీయ పార్టీ కి, 10 పర్సంట్ సీట్లు ఉంటేనే , ప్రధాన ప్రతిపక్ష హోదా వస్తుంది....
    నీ ఆర్గ్యుమెంట్ ప్రకారం ,అందరికన్నా ఎక్కువ సీట్లు వచ్చిన పార్టీ కి 50 పర్సంట్ ప్లస్ 1 , లేకపోయినా అధికారం లోకి రాగలదా......

    • @saikrish1144
      @saikrish1144 Місяць тому

      Go And Fight In Court

    • @rvv1599
      @rvv1599 Місяць тому

      @@saikrish1144 చెయ్యవలసిన వాళ్ళు, ఎలాగూ కోర్టులో ఫైట్ చేస్తారు....నీకు ఉలుకు ఎందుకు.....

  • @shaikmoinuddeen6892
    @shaikmoinuddeen6892 Місяць тому +2

    మనకు అధికారం వుంటేనే పోతాం... లేదంటే మేము పోము..

  • @user-km2jh8ou7k
    @user-km2jh8ou7k Місяць тому

    In the last assembly as the leader of opposition CBN attended assembly in the beginning days . Kodali Nani , Yadav & many YCP leaders scolded in Assembly using very abusef words . Who can forget them . But in present assembly while swearing as members Jagan was given respect . Because of his arrogance he is not voming to assembly. He is unfit for politics.

  • @midhundone9126
    @midhundone9126 Місяць тому +1

    😂😂😂😂 అభిమన్యుడిలా వెళ్లి చచ్చిపో మంటావా

    • @maheshwarreddypanga1953
      @maheshwarreddypanga1953 Місяць тому +1

      అభిమన్యుడితో హౌలాగాల్ల పోలికా

  • @gadamchettyrahul2154
    @gadamchettyrahul2154 Місяць тому

    Vajpayee with 4 members in 543 members and lead the parliment as opposition in legacy.Jagan need to learn from this.

  • @sreekalakatamala3103
    @sreekalakatamala3103 Місяць тому +1

    jagan assembly ki velli vaallu tarchar ki guri kaavali adhi chusi nuvvu anandha padali

    • @saikrish1144
      @saikrish1144 Місяць тому

      Mari TDP Vala Tho Vadu Ami Chisaru Vadu CM Ga Unapudu

    • @raghunathgurram
      @raghunathgurram Місяць тому

      Torcher chesi psycho anandam pondadaaniki
      Vaallu mana ycheap party kaadhu paytm😂😂😂😂
      Mana ala chesam kaabatte 11 icharu😂😂😂

  • @GopinadhAllada
    @GopinadhAllada Місяць тому

    వినలేక పోతున్నామయ్యా జగన్

  • @shaikimran5838
    @shaikimran5838 Місяць тому

    Sir people are given verdict …for jagan mistakes …stop focusing on jagan …talk about new govt failures towards their false promises which are not implemented yet.

  • @udaytej2413
    @udaytej2413 Місяць тому +2

    రేయ్ ఆయన చెప్పేది నిజమా కాదా మాట్లాడకుండా, అసెంబ్లీ కి పోలేదు అని ఎదుపు ఏంది?

    • @saikrish1144
      @saikrish1144 Місяць тому

      Jagan Is Not Above The Democracy
      He Should Follow the Rule Entlo Kurnchinatapu MLA Post Ki Resign Chisi Entlo Kurchumanu Constitution Ni Gavaram Evanadpudu MLA Ga Endhuku

  • @sandjxnnxx
    @sandjxnnxx Місяць тому

    No its waste to time to attend, anyway they don’t give mic and doesn’t recognize him as opposition leader. It better to chill the these shameless people who backstabbed him will get to know the real truth ! Sometimes pain is needed to realize what went wrong !!!

  • @srikanthvangari6021
    @srikanthvangari6021 Місяць тому +3

    Jagan failure

  • @achalakarunanandha
    @achalakarunanandha Місяць тому

    వైసీపీ చేసేపని అదే వాళ్ళు వెళ్లరు బైట పిచ్చ కూతలు మాట్లాడుతాడు ఈ జైలు రెడ్డి

  • @vkkkk854
    @vkkkk854 Місяць тому

    Please don’t divert the topic . Focus on his concerns

  • @srikanthpusarapu4349
    @srikanthpusarapu4349 Місяць тому

    Jaggadu assembly ki rakapothe..migatha 10 Mandi MLAs ki next election lo votes Ela padathayi...Janam marchipotaru ra😂

  • @chokkasudhakar7087
    @chokkasudhakar7087 Місяць тому

    అసెంబ్లీలో మైక్ నువ్వు ఇప్పిస్తవ

  • @muralimohan5436
    @muralimohan5436 Місяць тому

    What is a value of opposition in parliament previously and now

  • @rameshmukthinuthalapati4967
    @rameshmukthinuthalapati4967 Місяць тому

    జగన్ కి అహంకారం ఎక్కువ

  • @SunithaChelli
    @SunithaChelli Місяць тому

    సార్ అసెంబ్లీ కి వెళ్ళేదే ప్రజల తరుపున ప్రశ్నించడానికి అక్కడ ప్రశ్నించే సమయం ఇవ్వరని తెలిసే తాను చెప్పాలనుకున్న విషయం మీడియా ద్వారా అందరికి తెలిజేస్తున్నాడు.. అయినా ప్రతిపక్షం కూడా ఇవ్వని ఈ ప్రజలకి అసెంబ్లీ లో మా తరుపున మాట్లాడు జగన్ అనే హక్కు కూడా లేదు.. ఇప్పుడు జగన్ ఎంచుకున్న దారే కరెక్ట్

    • @saikrish1144
      @saikrish1144 Місяць тому

      Even 1 Single MLA Una Assembly Ki Velli CPI/CPM Seats Takuva Una Assembly Veli Mataldevalu Government Meda Fight Chisi Valu Assembly lo Okapudu

    • @raghunathgurram
      @raghunathgurram Місяць тому

      Avunu bro
      Vaadi okarike puttinte MLA gaa resign cheyamanu ayithe😂😂

  • @sivaramakrishna2444
    @sivaramakrishna2444 Місяць тому

    నువ్వు అస్సెంబ్లీ లో మైక్ ఇప్పించు ప్రొఫెసర్

  • @andhrawala8213
    @andhrawala8213 Місяць тому

    Forget about Jagan, can you at least provide your analysis on Babu/Pawan failures on Super six promises, not introducing full budget, false propaganda in the name of white papers, looting of 40 lakhs tones sands from dump yards in 40days, 5 month old to 5 years girls to buffalos also getting raped by cheap liquor consuming TDP/Sena youth etc?

  • @kukatiprabhakareunice3745
    @kukatiprabhakareunice3745 Місяць тому

    టైమ్ evvaru కదా!

  • @user-oi4jd6rh9o
    @user-oi4jd6rh9o Місяць тому +2

    Allari chesi malli janala nu manipulation cheyataniki chustunadu ,ee 5 years elage allari chestadu

    • @sandjxnnxx
      @sandjxnnxx Місяць тому

      2019-2024 meeru manipulation entha chesaru andhariki telusu. Anni fake news lo vestaru lekha lithe Eenadu paper 1 month free ga ela vestaru ra

    • @user-oi4jd6rh9o
      @user-oi4jd6rh9o Місяць тому

      @@sandjxnnxx assmbely lo niladiyali sir ,outside mataladithe use amivutudi

  • @gspraju
    @gspraju Місяць тому

    Sir assembly Jagan ki Mike estharantava speaker.

  • @apparaogandham3981
    @apparaogandham3981 Місяць тому +2

    Bating,bowling iste kada

    • @dasarisivadurgaprasad4978
      @dasarisivadurgaprasad4978 Місяць тому

      పోటీకి వస్తే కదా ఇవ్వడానికి, పిచ్ (అసెంబ్లీ) కి రాకుండా బయట కూర్చుని వాడితో వాడే ఆడుకుంటుంటే ఏవడు ఇస్తాడు

  • @omkarvaranasi
    @omkarvaranasi Місяць тому

    Jagan assembly ki velthae pawan kalyan garu football adukuntadu

  • @prabhavathyreddyesanakula7003
    @prabhavathyreddyesanakula7003 Місяць тому

    YSR Congress party wanted to make wild charges but doesn't want to take responsibility for that. That is the exact reason for opting to monologue culture in press meetings but get absented from assembly where they are likely to be challenged. Obviously rank one cowards.

  • @ica91015
    @ica91015 Місяць тому +1

    Simham puli😂😂

  • @satyanarayanapendem9299
    @satyanarayanapendem9299 Місяць тому

    Sir good evening,jagan are standing duel,in Delhi he telling 36 murders in 45 days,but now telling only 4

  • @Cent-130
    @Cent-130 Місяць тому +2

    ఇక్కడ సంఖ్య గురుంచి కాదు స్పీకర్ ఇచ్చే సమయం . ప్రతిపక్షం హోదా లేని అప్పుడు నాయకుడు కి 1 గంట సమయం ఇవ్వరు కేవలం 5 నిముషాలు లో ఏమీ మాట్లాడుతాడు 🙏

    • @darnasinarendra
      @darnasinarendra Місяць тому +1

      Professor kuda ade chepthunnadu brother. Jagan garu first vellali kadha, vellaka okavela adequate time ivvakapothe there are number of ways for protesting. But assembly ki vellakunda ela press meetings dwaar na view chepthanu ante evaru consider loki tisukoru even prajalu kuda.

    • @SS-vr
      @SS-vr Місяць тому

      ముందు అసెంబ్లీ లో 5 నిమిషాలు మాట్లాడి తరువాత బయట ఎంత సేపైనా మాట్లాడవచ్చు. ప్రజలు జగన్ ని గెలిపించింది అసెంబ్లీ లో ప్రజాసమస్యలు లేవనెత్తారు అనే ఉద్దేశంతో గెలిపించారు.

  • @vinjamuribhavannarayanakal9692
    @vinjamuribhavannarayanakal9692 Місяць тому

    ప్రొ.నాగేశ్వరరావు గారికి ఏమైంది?ఇలా మారిపోయారు?

  • @gandrothusrinivas3176
    @gandrothusrinivas3176 Місяць тому

    మిమ్మల్ని కూడా నవ్వల పాలు చేస్తాడు ప్రొఫెసర్

  • @skumar-zz4qz
    @skumar-zz4qz Місяць тому

    Chanepoyena vade list adugutaru assembly lo ela vagethe.

  • @VINAYKUMAR-rl9dj
    @VINAYKUMAR-rl9dj Місяць тому

    assembly lo em jarugutundo meeku teliyada , CBN assembly ki raanappudu meeru appudu emi maatladaledu

  • @Chanu2703
    @Chanu2703 Місяць тому

    Prof k nageshwar rao garu mee one side fur ga una matali evaru vinatledu

  • @madhutelugu3411
    @madhutelugu3411 Місяць тому +7

    నువ్వు కూడా కమ్మ ఫ్యామిలీ సపోర్టర్ వి అని అర్ధం అయ్యింది

    • @HonestWorldDetails
      @HonestWorldDetails Місяць тому +5

      Bayya konchem aina burra undali kulam meeda vedavaniku

    • @Jamadagni-yc9gm
      @Jamadagni-yc9gm Місяць тому +6

      అన్నా ఈ కూతలు బూతులు కూసి 11 కి లాక్కొచ్చినం. మారకుంటే ఈ తూరి 1 కూడా రాదు.

    • @venkateswarluk5133
      @venkateswarluk5133 Місяць тому +1

      Was he converted Reddy supporter when he said 10% seats are not required to become the opposition leader?

    • @ryanharris8392
      @ryanharris8392 Місяць тому

      Aithey teddy modda gudu

    • @asrini4u
      @asrini4u Місяць тому

      అసెంబ్లీకి వెళ్లని జగన్ ఈసారి ఎమ్మెల్యే గా కూడా గెలవడు.

  • @shankaryalla446
    @shankaryalla446 Місяць тому

    Athanu opposition leadere,kaani athanu korukunnadhi cabinet rank.ee rankullo yemi ledu,athani vaadanalo pasa vundali.athanu kaavalane assembly dumma kottadaaniki
    Vere margam leka

  • @mpraj5116
    @mpraj5116 Місяць тому

    Two months ke nuvvu adagamante ela sir ,adhe adigithe nuvve appude aduguthunnadu kaani jagan maathram 6 months kaavaali annadu antaavu

  • @JAMPANANAGAMANI-x2g
    @JAMPANANAGAMANI-x2g Місяць тому

    Jagan time look like emargency

  • @renuvu9033
    @renuvu9033 Місяць тому

    RECORDED PRESS MEET

  • @bhargavibhargavi7278
    @bhargavibhargavi7278 Місяць тому

    Super six kosam matladandi

  • @Gurumohan788
    @Gurumohan788 Місяць тому

    Which is media😅😂..?

  • @m.chennaiah2534
    @m.chennaiah2534 Місяць тому +5

    పవన్ అసెంబ్లీకి పోయాడా
    బాబు అసెంబ్లీకి పోయాడా
    మరి విరు ముఖ్యమంత్రి కాలేదా

    • @ravikishore4423
      @ravikishore4423 Місяць тому

      avadu raa nuvvu minimam knowledge kuda leedu neeku, pavan mlaga galichada , chndra babuni asambli ki velita kada asambli loo avamanicharu

    • @ps_ps593
      @ps_ps593 Місяць тому +6

      లఫ్ఫట్ అసెంబ్లీ కి పోటానికే జనాలు ఓటు వేసేది ఢిల్లీ లో తాగి పాడుకోటానికి మీడియా మీట్ పెట్టటానికి 🤦‍♂️ ముందు పోయి ఫైట్ చేయమను అసెంబ్లీ లో

    • @venkataradhakrishnamadala2109
      @venkataradhakrishnamadala2109 Місяць тому

      orey cbn vellakapoina a party MLA lu vellarura.meeku cinna medhadu poorthiga pani cheyaka ela matladuthunnaru.

    • @bheemak82
      @bheemak82 Місяць тому

      @@ps_ps593 👍

    • @SS-vr
      @SS-vr Місяць тому +2

      CBN అసెంబ్లీకి వెళ్ళారు. పవన్ MLA గా గెలవలేదు కాబట్టి అసెంబ్లీకి వెళ్ళలేదు.

  • @shivasr.6485
    @shivasr.6485 Місяць тому

    Assembly lo 3hrs time esthara matladatam ki 😂😂😂

  • @navratanful
    @navratanful Місяць тому

    Please stop laughing

  • @patibandlanarasimhamurthy1208
    @patibandlanarasimhamurthy1208 Місяць тому

    YOU WILL NOT SPEAK TRUTH
    ACTUAL TRUTH IS HE IS SCARED
    HE IS PILLI
    HE IS ZERO

  • @bssp815
    @bssp815 Місяць тому

    హలో ప్రొఫెసర్ నాగేశ్వర్... నువ్వు ఎలా అయితే... ప్రజా క్షేత్రంలో (2014 పార్లమెంటు ఎన్నికల్లో) ఓడిపోయి.. మీడియా ముందుకు వచ్చి కబుర్లు చెప్పుకుంటూ ఉంటున్నావో... అలాగే.. జగన్మోహన్ రెడ్డి కూడా... మీడియా ముందుకు వచ్చి తన అభిప్రాయలన్ని.. ప్రజలతో చెప్పుకుంటున్నారు..‌ తప్పేం లేదు... ఎవరి అవసరం.. అవకాశాలు వారివి!

    • @venkateswarluk5133
      @venkateswarluk5133 Місяць тому +1

      He did go to the legislative council when he was MLC unlike YSJ, who is not going to assembly though he has been elected as an MLA.

    • @bssp815
      @bssp815 Місяць тому

      @@venkateswarluk5133 Nageshwar's political responsibility is just as an individual at that time, he never lead a political party, which secured a minimum vote share of 40% in the recent assembly polls.. even during its lean period. Professor Nageshwar is an intelligent seller of his talent as a master communicator and knows how to maximize his gains using the social media by sitting in front of the video camera to infuse the minds of simple common public. He doesn't hesitate to give unsolicited advices to anyone, including the world leaders or national leaders or state level leaders, to accomplish his agenda. His views are mostly biased.

    • @venkateswarluk5133
      @venkateswarluk5133 Місяць тому +1

      @@bssp815 Didn't CBN go to assembly even after getting a 40% vote share in the 2019 elections? Exactly, Prof. Nageshawar is doing his job whereas YSJ is not doing his job (going to the assembly to represent his constituency).

    • @bssp815
      @bssp815 Місяць тому

      @@venkateswarluk5133 it's not an issue about who is intelligent in the debate.. it's about the intentions behind every stakeholder involved in this issue. CBN's agenda is always vicious and Professor Nageshwar apparantly promotes this agenda in an unsuspecting manner. An intellectual of his standard should remain unbiased in expressing his public view point but this man always colluded with the black sheep.. that's very unfortunate.

    • @venkateswarluk5133
      @venkateswarluk5133 Місяць тому

      @@bssp815 Because he is unbiased, Prof. Nageshwar supported YSJ in the 10% requirement for seats to become the opposition leader. Although I'm afraid I have to disagree with him, Prof. Nageshwar also supported YSJ having his photo on the Land Titling Act certificate. YSJ is more vicious than CBN (destroyed the govt. properties just because they were built by CBN) and therefore no sane person who criticises CBN would support YSJ.

  • @kiranch6868
    @kiranch6868 Місяць тому

    Assebli ki velite mike neevu ippistava profisor

  • @rajujillella6627
    @rajujillella6627 Місяць тому

    Emi debate sir

  • @ramanjimanne7038
    @ramanjimanne7038 Місяць тому

    Yoo maa ynna ni abhimanyu ni lekka champaniki planningaa a mi

  • @dharmaraotumula2748
    @dharmaraotumula2748 Місяць тому

    Dabbulalu pani chese varantha neethulu cheputaru oka MLC geluvaleni varu eduti variki cheppe antha sthai vuntada

  • @patibandlanarasimhamurthy1208
    @patibandlanarasimhamurthy1208 Місяць тому

    PAYTM IDEAS BAGANE UNNDHI

  • @user-pn7yx8sw2u
    @user-pn7yx8sw2u Місяць тому

    Jaganku 2 minutes estaru danike assembly pavala meray cheppande

  • @DevuduSivudu-db1hf
    @DevuduSivudu-db1hf Місяць тому

    Out Dated Analysis , waste