పంచములకు ఆలయ ప్రవేశం | కదిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ శాసనం | విజయనగర సామ్రాజ్యం

Поділитися
Вставка
  • Опубліковано 10 лют 2025
  • Support Us UPI id - raghu.cdp@okhdfcbank
    ॑#vijayanagaraempire #inscriptions #teluguhistory #telugupodcast
    కదిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోని 15వ శతబ్దానికి చెందిన ఒక శాసనం ఆనాటి కుల వ్యవస్థ గురించి, పంచములకు ఆలయ ప్రవేశం కల్పించిన సందర్భం గురించి విలువైన సమాచారాన్ని అందిస్తుంది.

КОМЕНТАРІ •

  • @radhakrishna2596
    @radhakrishna2596 6 місяців тому +10

    Sir, మీ ప్రయత్నం శ్లాఘనీయం.🙏🙏🙏

  • @malli363
    @malli363 2 місяці тому

    మీరు అద్బుతంగా వివరిస్తున్నారు మన దేశంలో చరిత్ర వారదులగా సారదులు గా యువతని ముందుకు తీసుకెళ్ళాల్సిన భాద్యత ఉంటుంది

  • @neelasasirekha3416
    @neelasasirekha3416 6 місяців тому +6

    Let us hope for healthy society with ancestral knowledge

  • @manojmano2444
    @manojmano2444 6 місяців тому +10

    శసన విశ్లేషణకు ధన్యవాదాలు 🙏Sir , తెలుగు - కన్నడ శాసనాలను ఏ విధంగా చదివాలో తెలియజేస్తే మేము మా గ్రామంలోని శాసనాలను decode చేసి పరిరక్షించు ప్రయత్నం చేస్తాము .

    • @AnveshiChannel
      @AnveshiChannel  6 місяців тому +2

      మీకు దగ్గరలో కాలేజ్ లేదా యూనివర్సిటీ ఉంటే అక్కడి చరిత్ర విభాగం వారిని కలిసి ప్రయత్నించండి. మీ మంచి సంకల్పం సఫలం కావాలని కోరుకుంటున్నాము.

    • @manojmano2444
      @manojmano2444 6 місяців тому +2

      @@AnveshiChannel దగ్గర్లో శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (అనంతపురం ) ఉంది .మీ ఆశీర్వాద బలం చేత అక్కడ పరిశోధనకు ప్రయత్నించి చూస్తాను.

    • @AnveshiChannel
      @AnveshiChannel  6 місяців тому +1

      @@manojmano2444 సంతోషం.

    • @Krishnaveni-wl6rl
      @Krishnaveni-wl6rl 6 місяців тому

      ​@@manojmano2444తప్పకుండా పరిశోధన చేసి ఆ శాసనం అర్థం teliyacheyandi sir.

    • @manojmano2444
      @manojmano2444 4 місяці тому

      ​@@Krishnaveni-wl6rlతప్పకుండా చేస్తాను sir

  • @sriranga1000
    @sriranga1000 6 місяців тому +6

    It is good they admitted them into the temple,.Hindus should treat every Hindu as equal,.There should be no discrimination

  • @venkataraju811
    @venkataraju811 6 місяців тому +4

    Good points .

  • @adventuresviharitelugu
    @adventuresviharitelugu 6 місяців тому +7

    ಅದ್ಭುತವಾದ ಸಮಾಚಾರ ಕದಿರಿ ದೇವಸ್ಥಾನದ ಬಗ್ಗೆ ತೆಳಿಸಿದಕ್ಕೆ 🙏

  • @devaranagamani782
    @devaranagamani782 6 місяців тому +1

    Thanking you for bringing up this topic.let’s hope for the best.

  • @rajumarella5362
    @rajumarella5362 6 місяців тому +2

    Great work , gives deep insights

  • @sanagasettyvenkateswararao1313
    @sanagasettyvenkateswararao1313 6 місяців тому +4

    Wall paper of the video is excellent! Your narration is heart touching! This modern youngsters don't know and not aware of our ancient history! I hope the youngsters will be enlighten from your videos Sir! They must learn from your videos because they are tomorrow's responsible citizens! You given a good message in the end🎉🎉🎉

  • @mrachandra1706
    @mrachandra1706 6 місяців тому +5

    Chala manchi vishayalunu teliyajesaru

  • @pydisettydasari8674
    @pydisettydasari8674 6 місяців тому +2

    Jai shree Ram Krishna Siva 🙏🙏🙏

  • @m.creddy8277
    @m.creddy8277 Місяць тому

    Great sir

  • @ramaprasadpallavalli8545
    @ramaprasadpallavalli8545 10 днів тому

    Jaisreeram

  • @vinaybattu
    @vinaybattu 6 місяців тому +3

    మీ వీడియోస్ చూసి శాసనాల మీద ఆసక్తి వచ్చింది. విజయవాడ లోని బాపు మ్యూజియం కి వెళ్ళాను చాలా శాసనాలు కనబడ్డాయి, వాటిని ఎలా చదవాలో తెలియలేదు. ఎక్కడైన ఆ శాసనాల గురించి వుందేమో ఎలా వెతకాలి. మ్యూజియం వారినీ అడిగితే Sunday తప్ప వేరేరోజు రండి, విడి రోజులలో పాలనా టైంకి రండి గైడ్ వుంటాడు అంటున్నారు. ఏదైనా ఒక సలహా ఇవ్వండి.

    • @AnveshiChannel
      @AnveshiChannel  6 місяців тому +3

      ASI వారు శాసనాలను ప్రచురించారు. కొన్ని ఆన్లైన్ లో ఉన్నాయి. మొదట వాటిని చదవండి. ఆనాటి భాషను, అక్షరాలను వ్రాసే విధానాన్ని అర్థం చేసుకోండి.

  • @somashekharreddy8682
    @somashekharreddy8682 6 місяців тому +2

    Nice Information 🎉

  • @lakshmankumar4570
    @lakshmankumar4570 2 місяці тому

    Your is super❤❤❤

  • @MrDvramanarao
    @MrDvramanarao 6 місяців тому +1

    Commendable effort. Thank U Sir. 🙏

  • @dnscreations3902
    @dnscreations3902 6 місяців тому +3

    Doing good job..keep going 🙏

  • @grandhinammalwar9417
    @grandhinammalwar9417 6 місяців тому +3

    The inscription proves the socalled panchamas had right to enter temples.

  • @rameshrasoori4669
    @rameshrasoori4669 6 місяців тому +12

    కావాలనే కొంత మంది తమ పెత్తనాల కోసం కొన్నివ్యాఖ్యాలు నాశనం చేసి ఉంటారు

  • @rajesherla7045
    @rajesherla7045 6 місяців тому +3

    👍👍

  • @puttaparthipadmini8
    @puttaparthipadmini8 6 місяців тому +3

    🎉🎉🎉🎉

  • @sanagasettyvenkateswararao1313
    @sanagasettyvenkateswararao1313 6 місяців тому +3

    I have heard there is a good and authoritative book titled "TIRUPATI TIMMAPPA' about Vijayanagara's empire. You may be aware of it! It is requested that you introduce the book to our netizens because it is said to be an authoritative book on VIJAYANAGARA EMPIRE!!!

  • @gkr1649
    @gkr1649 6 місяців тому +2

    రాజమహేంద్రవరం, ధాన్యకటకం, పిఠాపురం, పద్మనాభం మొదలైన చారిత్రిక పట్టణాలపై వీడియోలు చేయగలరు.

  • @balachandrudubangi2752
    @balachandrudubangi2752 6 місяців тому +1

    Sir very very very excellent video about KHADRI LAKSHMI NARASIMHA SASANM BUT YOU HAVE NOT SHOWN WHERE SILASANAM IS IN THE TEMPLE .PLEASE EXPLAIN.

  • @gsgdddff4465
    @gsgdddff4465 6 місяців тому +1

    Krishanadevarayal, kalamulo, madigalaku, devarayaluku, rakta, samadamu, vendadi,

  • @shyamvlog4126
    @shyamvlog4126 5 місяців тому +1

    గుడిలో పూజలు అయిపోయిన తరువాత గుడిలోకి స్నానం చేసి పోయి మిగిలి పోయిన వస్తువులు ఎత్తిపోసే వారు పంచమ వర్ణాలు..
    హరిజనులు అంటే హరి పేరుతో పంచమ వర్ణాల కన్య అమ్మయిలను జోగినిలుగా మార్చి దేవునికే అంకితం అంటు బ్రాహ్మణులు అనుభవించి ఊరి పెద్దల శారీరక వాంచకు భలి చేసేవారు..

  • @అగస్త్య-డ5ఝ
    @అగస్త్య-డ5ఝ 6 місяців тому

    ఇది సరిగ్గా అర్ధం చేసుకోలేదని నా అభిప్రాయం. ఆ శాననంలో రైతులు, మాలలు, మాదిగలు చెల్లించే పన్ను రద్దు చేయమని ఉంది కాని, ఏదో గొడవ ఐనట్టు లేదు. ఇప్పుడూ చూస్తూ ఉంటాం. టాక్సులు తగ్గించమని ప్రజలు కోరుతుంటారు. మనం గుర్తుపెట్టుకోవలసిన విషయం ఒకటుంది ఇక్కడ. ఇప్పుడైతే మనకి రకరకాల ఉద్యోగాలు ఉన్నాయి కాని, అప్పటి ఉద్యోగాలు వ్రృత్తులే. వ్యవసాయం, పందిర్లు అలంకరించడం, వ్యాపారం లాంటివి.
    రెండో శాననం కూడా తప్పు అర్ధం చేసుకున్నారు. బ్రాహ్మణ, వైశ్య, శూద్ర, మునిపుంగవులు అన్నంత మాత్రాన ముందు శూద్రులకి ప్రవేశం లేదు కానీ ఇప్పుడు మాత్రమే ఉంది అని కాదు. అంటే అందరూ వచ్చి దర్శించుకునేవాళ్ళని .
    ఈ చెత్త కులవ్యవస్ద పుట్టింది గత 2-3 వందల ఏళ్ళలో. దాన్ని విభజించి పాలించు అనే కుటిలనీతితో విదేశీయులే సృష్టించారు. అంతకు ముందు అందరు ప్రజలూ వారి వారి పనులు చేసుకుంటే ఆనందంగా నివసించేవారని చరిత్ర చెపుతుంది. మెగస్తనీస్, ఫా హైన్, హూయన్ త్సంగ్ లాంటి విదేశీ యాత్రికులు కూడా సమాజం వృత్తి పరంగా భాగాలుగా ఉందేదని రాసారు కాని కుల పరంగా కాదు.

  • @ssssllll943
    @ssssllll943 6 місяців тому +1

    Justice party books

  • @veerabhadraraoseelam9003
    @veerabhadraraoseelam9003 6 місяців тому +1

    Palletuullalo kulaala pattimpulu untai adhe chinna towns peddha townslo pattimpulu undavu idhi andhariki thelsindhe ippudu yenno prema vivaahaalu pattimpulu lekundaa jaruguthunnai vaasthamaa kaadaa ainaa agrakulam ani yedvatam kuuda fashion ai poindhi sommu thintu yedho paata paadinatlu undhi

  • @purethoughtts638
    @purethoughtts638 6 місяців тому +1

    పెక్కంద్రు అంటే ప్రద్వివాకులు అయిన నియోగి బ్రాహ్మణులు అయి అవకాశం వుండి.

  • @gprathap3367
    @gprathap3367 6 місяців тому +3

    ఈ శాసనం కదిరి లో ఎక్కడ ఉంది సార్

    • @AnveshiChannel
      @AnveshiChannel  6 місяців тому +2

      ASI నివేదిక ప్రకారం నరసింహస్వామి గుడిలో ఉండాలండి. స్థానికులు ఎవరైనా రూఢి చేస్తే బావుంటుంది. ఎంతో ముఖ్యమైన ఈ శాసనాన్ని తప్పకుండా భద్రపరచాలి.

    • @amarnathaguptasalemmakam
      @amarnathaguptasalemmakam 6 місяців тому +2

      కదిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ ప్రాంగణంలో 16 శాసనాలు ఉన్నాయి. దక్షిణ రాజగోపురం ఎదురుగా శ్రీవారి ఆలయానికి ఆనుకొని 4 శాసనాలు మనకు కనపడతాయి.. పడమర రాజ గోపురానికి ఇరు ప్రక్కల ఆలయాలు ఊపరి భాగంలోనే ఉన్నాయి. (ఇక్కడనే ఒక శాసనం నిర్లక్ష్యా నికి గురయింది)
      మిగిలినవి కొన్ని ఆలయ గోడలపై ఉన్నాయి. వాటికి సంబంధించిన ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కాపీ ఆలయ కార్యాలయంలో లభ్యమవుతాయి.

    • @gprathap3367
      @gprathap3367 6 місяців тому

      @@amarnathaguptasalemmakam ధన్యవాదాలు సార్

    • @user-ke1pp2ke1s
      @user-ke1pp2ke1s 6 місяців тому +1

      ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కనుకొని ఫోటో తీసుకొస్తా..

    • @user-ke1pp2ke1s
      @user-ke1pp2ke1s 6 місяців тому +1

      కదిరి సీమ ప్రాంతంలో ఎక్కువమంది కుటుంబాల ఇలవేల్పు ఖాద్రీశ్వరుడే..

  • @BhulakshmiBhulakshmi-fy1jw
    @BhulakshmiBhulakshmi-fy1jw 6 місяців тому +1

    క్రీస్తు శకం లేక క్రీస్తు పూర్వం అనేది అర్థము కావటం లేదు.

  • @maruthiprasadvavilla4691
    @maruthiprasadvavilla4691 6 місяців тому +2

    parabhasalalo raasukonna daanini maaku chadivi telugulo vivaristhu nnaru

  • @indianicon8324
    @indianicon8324 6 місяців тому +1

    శాసనం లో కొన్ని వాక్యాలు ఎందుకో మిస్ అయినవి 😂😂😂

    • @vasishtaeswarapragada6834
      @vasishtaeswarapragada6834 6 місяців тому

      Endukantey THE SO CALLED RELIGION OF PEACE might have destroyed the temple and now, our spine-less seculars are...

    • @nsriram412
      @nsriram412 6 місяців тому

      నవ్వెందుకు రా ఎర్రిగా