అన్న గారు మీ డైరెక్షన్ 👌పాటని ఎలా చూపించాలో ఆలా చూపిస్తారు సస్పెన్షన్ గా అది నాకు అర్ధమైనది కొంతమంది అర్ధం కావడం లేదు. పార్ట్ టు లో క్లారిటీగా అర్ధమైతది 👌👌👍ఆల్ ది బెస్ట్..
కారులో విలన్ విలన్ అమ్మానాన్న గుడికి వెళుతుంటారు అనుకోకుండా యాక్సిడెంట్ అవుతుంది వాళ్ల మేనమామ పెంచుకుంటాడు కానీ మరదలు మీద ఇష్టం పెరుగుతుంది కానీ చాలా ఇష్టం పెంచుకుంటాడు మరొకరితో పెళ్లి అవుతుంది తట్టుకోలేక సైకోల మారుతాడు కెమెరా పెట్టి బ్లాక్మెయిల్ చేస్తాడు మిగతాదంతా మీరే అర్థం చేసుకోండి❤❤❤❤❤
story ardham kaleedu అనే వాళ్లకి చెప్తున్నా brothers ఇప్పుడు ఏదైతే అర్థం కాలేదు అంటున్నారు అది part 2lo revil చేస్తాము దయచేసి ardham kaledu ani. comments pettacandi ప్లీజ్ 🙏🙏❤❤❤
కారులో గుడికి వెళ్లేవారు విలన్ విలన్ అమ్మానాన్న గుడికి వెళుతుంటే అనుకోకుండా యాక్సిడెంట్ అవుతుంది విలన్ అమ్మానాన్న చనిపోతారు విలన్ మామయ్య అత్తమ్మ వచ్చేస్తారు వాళ్ళ మామయ్య ఇంటికి వీళ్ళని తీసుకెళ్తారు కన్న కొడుకుల పెంచుకుంటారు విలన్ కి వాళ్ళ మరదలు మీద ఇష్టం పెరుగుతుంది దురదృష్టం ఏందంటే వేరొకరికి ఇచ్చి పెళ్లి చేస్తారు అది తట్టుకోలేక విలన్ సైకోలమారి రూమ్ లో సీసీ కెమెరా పెట్టి బ్లాక్ మెయిల్ చేస్తూ తనతో ఉండమంటాడు మిగతాదంతా మీరు అర్థం చేసుకోండి ❤❤❤❤❤
chaduwukunnara miru car యాక్సిడెంట్ అయ్యింది విలన్ తల్లిదండ్రులు చనిపోయారు 20 ఏళ్ల తర్వాత కొటేషన్ పెట్టాము తరువాత పార్క్ 2 అని పడ్డది ఆడ కొటేషన్ చదివారా మీరు చదవడానికి వస్తే చదవండిok
విలన్ హీరోయిన్ కు మేన బావ ఇతడు అమ్మ నాన్న చనిపోతారు హీరోయిన్ ఇంటికాడ పెరుగుతాడు పెద్దగ అయ్యే కొద్ది హీరోయిన్ బ్లాక్ మెయిల్ చేస్తుంటాడు హీరోయిన్ కు మరొకరితో పెళ్లి చేస్తారు అది తట్టుకోలేక విలన్ పర్సనల్ రూమ్ లో సీసీ కెమెరా పెట్టి బ్లాక్ మెయిల్ చేస్తుంటాడు మిగతాదంతా ఏం జరుగుతుందో మీకే అర్థమవుతుంది
కారులో ఏడుస్తున్న పిల్లోడు విలన్ వాళ్ల అమ్మ నాన్న చనిపోవడంతో వాళ్ళ మేనమామ తన పెరుగుతాడు మరదలు మీద ఇష్టం పెంచుకుంటాడు కానీ వేరొకరితో పెళ్లి అవుతుంది మరదలికి అందుకే సైకో లాగా మారుతాడు ఇక ఏం జరుగుతుందో మీరే అర్థం చేసుకోండి
చిన్నప్పుడు విలన్ చనిపోతారు హీరోయిన్ విలన్ కి మరదలు అవుతుంది హీరోయిన్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు చిన్నప్పటినుంచి వాళ్ళ ఇంటికాడని పెరుగుతాడు కానీ పెద్దగయ్య కొద్దీ మరదలు మీద ఇష్టం పెరుగుతుంది కానీ వేరొకరితో పెళ్లి చేయడం జరుగుతుంది హీరోయిన్ కు మిగతాది ఏం జరుగుతుంది అంతా మీరే తెలుసుకోవాలి
విలన్ విలన్ అమ్మానాన్న కారులో గుడికి వెళుతుంటారు అనుకోకుండా యాక్సిడెంట్ అయితుంది విలన్ మేనమామకి తెలుస్తుంది హలో ఏమన్నా మామ వచ్చేస్తాడు వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు కన్న కొడుకుల పెంచుకుంటాడు కానీ తన మరదలు మీద ఇష్టం పెరుగుతుంది తన మరదలు కి వేరొకరితో మళ్లీ పెళ్లి అవుతుంది అది తట్టుకోలేక సైకోలా మారుతాడు మరదలిని రూమ్ లో సీసీ కెమెరా పెట్టి బ్లాక్మెయిల్ చేస్తుంటాడు మిగతాదంతా మీకు అర్థమవుతుంది ❤❤❤❤
కారులో ఏడుస్తున్న పిల్లోడు విలన్ వాళ్ళ అమ్మ నాన్న చనిపోవడంతో మేనమామ దగ్గర పెరుగుతాడు మరదలు మీద ఇష్టం పెంచుకుంటాడు కానీ వేరొకరితో పెళ్లి అవుతుంది మరదలు కి అందుకే సైకో లాగా మారుతాడు
Congratulations my brother's & All the best super 👌 song lyrics 💕🤗
chala chala ❤ tq
Super direction prabakar ana
tq 🙏
Super Song pata super undhi ❤❤ story kuda bagundhi🎉🎉 Nice song ❤❤
లిరిక్స్ చాలా బాగా ఉన్నవి... dairection చూస్తుంటే చాలా బాగా అర్ధం అవుతుంది. సూపర్ స్టోరీ....all the very best entair team members ❤
అన్న గారు మీ డైరెక్షన్ 👌పాటని ఎలా చూపించాలో ఆలా చూపిస్తారు సస్పెన్షన్ గా అది నాకు అర్ధమైనది కొంతమంది అర్ధం కావడం లేదు. పార్ట్ టు లో క్లారిటీగా అర్ధమైతది 👌👌👍ఆల్ ది బెస్ట్..
thankyou brother 🙏🙏
Nice all the best👍💯👍💯
thankyou👍
All the best Prabhakara anna 🎁
tq ❤
Super bro direction
tq 👍❤
E badhamoyaleka pothunna😢..e badha tho part 2 kosam yedhuru chusthunna... super 🎉
chala thanks👍👍
Fast comment
thankyou ❤
రాము సూపర్ సాంగ్ ,కొమురమ్మ వాళ్ళ బాబాయిని, ఎవ్వరు ఏమన్నా యాక్టింగ్ ఎక్సలెంట్ ,keep it up,❤❤❤
thankyou anna ramu annani సపోర్ట్ చేస్తున్నందుకు❤❤❤❤❤
amazing lyrics anna all time fav ramu anna
thankyou anna tq❤ 🙏🙏🙏🙏🙏
Annayya sorry to reality
Concept ni clear ga chey
Mali Re-driection
Super👌👌👌 direction thammudu..lyric✍️ super and very good singing🎤 all the best team🎉🎉🎉🎉🎉and waiting for full song 👍🤝🤩🤩🥀🥀🥀🥀
Clear concept ledu annayya
Super ramu annaya👌👌👌👌👌
tq 👍🙏❤️
Super song 👌
thanks anna ❤️❤️❤️❤️❤️
Super song ram bava garu❤
thankyou 🌹🌹
Nice lyrics 💞
thankyou 🙏🙏your saport
నీ చేతికి రంగుల గాజులు చప్పుడై నేనున్నా లిరికల్ వెరీ గుడ్
thanks❤❤❤❤❤🙏🙏
Nice lirc
tq 👍❤
Tone ,స్టొరీ సూపర్,అమేజింగ్ ,CONTINUE రాము
thankyou ❤❤❤❤❤
Chala bhagundhi song
Super songs
thankyou 🙏
Nice
thankyou ❤❤
లవ్ ఫెల్యూర్ కి కేరఫ్ అడ్రస్ మా రామాన్న 🤙🤙
thanks ♥️♥️♥️♥️♥️🎉
Super song anna
Hart touching song
tq ❤️❤️❤️❤️❤️
👌👌👌👌anna chala rojula tharvatha mi songs vinna woow.
Super anna
thankyou ❤
Song super
Super bro❤❤
tq 🙏👍❤
RAMU NICE SONG
tq 🙏👍
Ramanna super 👌👌
thankyou 🙏
Story super Anna
thankyou 👍tq your sapoort
Song supar ramu anna❤ assal ardam ka ledu maku
Bagundi mama song
thankyou 🙏🙏🌹🌹🌹🌹❤❤❤❤❤
❤యూ sir
thankyou ❤❤❤❤❤ 🙏
❤❤❤ Super
thankyo
Anna Ramana meru chesea prathii video chala baguntadi
tq ❤❤
song మాత్రం super story nextlevel 👌👌👌👌👌❤❤
?
Supob DOP & Screept
thankyou brother 🙏❤
Very good super song
thankyou 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤❤❤❤❤
So beautiful song lyrics 💗 Ram Anna 😊😊😊😊😊
thanks fr youvar saport🙏🙏
Anna garu super super super song excellent 👌👌👌😢😢
thankyou🙏
👌👍👍👍👍👍👍👍❤❤❤❤❤❤
than q
Story adramm kanie valuuu yantha mandiee vunnaruu ✋✋
chadhuvukunnavalaku pakka ardam అయితది niku telugu వస్తదా వస్తే మరి ఒక సారి చూడు చూస్తే పక్కా అర్థం అయితది ok thankyou
త్వరలోpart 2 వస్తుంది అందులో మొత్తం అర్థమైతది whet wari khaakandi
nice song superstory nicelirics ❤❤❤❤❤❤❤❤❤❤ 👌👌👌👌l👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Nice ❤
thankyou
Super 👌👌👌
🖋🖋🎬🎬🎬🎬🎬👌👌👌❤❤❤❤
thankyou 👍
Song baagundhi but video clarity undunte aagapov song
thankyou👍
Super super Swapna acting Super song Super music super singer Super All Swapna acting ❤️😍👌👌👌👌👌👌
thankyou 🙏🙏 ❤
Ram అన్న సూపర్ గా ఉంది love ఫెయిలుర్ సాంగ్.
thankyou🙏♥️♥️
Arre vaadu evadu madhyalo inthlo undi eskuntundu
Song lyrics ✌️
thanks 🌹
E screenplay mamulu vallaki ardam kaadhu minimum degree, pg chesthe kaani ardam kaadhu
But nenu rendu chesa naku ardam kaledhu
Ne songs naku chal istammu sir meru ela viedo s thesunte chudalekuna meru emi ayina anukondi please chyku
Asalu accident evariki aindi ha pillalu ekkada unnaru enti asalu e song amaina ardham undha
కారులో విలన్ విలన్ అమ్మానాన్న గుడికి వెళుతుంటారు అనుకోకుండా యాక్సిడెంట్ అవుతుంది వాళ్ల మేనమామ పెంచుకుంటాడు కానీ మరదలు మీద ఇష్టం పెరుగుతుంది కానీ చాలా ఇష్టం పెంచుకుంటాడు మరొకరితో పెళ్లి అవుతుంది తట్టుకోలేక సైకోల మారుతాడు కెమెరా పెట్టి బ్లాక్మెయిల్ చేస్తాడు మిగతాదంతా మీరే అర్థం చేసుకోండి❤❤❤❤❤
super. song. super super❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
thankyou 👍🙏🙏❤❤❤❤❤
🎉❤❤❤❤❤
Part 2 vaddu anna
story ardham kaleedu అనే వాళ్లకి చెప్తున్నా brothers ఇప్పుడు ఏదైతే అర్థం కాలేదు అంటున్నారు అది part 2lo revil చేస్తాము దయచేసి ardham kaledu ani. comments pettacandi ప్లీజ్ 🙏🙏❤❤❤
Naku ardam ayyindhi Anna, kani adhi nijama? Kadha? Anedhi Naa doubt 😊
@@snr.Qthankyou 🙏 brother ❤❤
😊😊😊😊😊😊
😊
😊😊😊😊
ప్రతి పాటలోను అమ్మాయి ని చంపేస్తున్నారు కొంచం కొత్తగా ట్రై చేయండి బ్రో
హీరోయిన్ ఏం చచ్చిపోదు బ్రదర్ సెకండ్ పార్ట్ లో మొత్తం స్టోరీ రివిల్ అవుతుందన్న
2:57 .. ...
Love failure 💔 one ❤
thankyou ❤🙏
@@katnaraju9035 🥰
అస్సలు అర్ధం కాలేదు
కారులో గుడికి వెళ్లేవారు విలన్ విలన్ అమ్మానాన్న గుడికి వెళుతుంటే అనుకోకుండా యాక్సిడెంట్ అవుతుంది విలన్ అమ్మానాన్న చనిపోతారు విలన్ మామయ్య అత్తమ్మ వచ్చేస్తారు వాళ్ళ మామయ్య ఇంటికి వీళ్ళని తీసుకెళ్తారు కన్న కొడుకుల పెంచుకుంటారు విలన్ కి వాళ్ళ మరదలు మీద ఇష్టం పెరుగుతుంది దురదృష్టం ఏందంటే వేరొకరికి ఇచ్చి పెళ్లి చేస్తారు అది తట్టుకోలేక విలన్ సైకోలమారి రూమ్ లో సీసీ కెమెరా పెట్టి బ్లాక్ మెయిల్ చేస్తూ తనతో ఉండమంటాడు మిగతాదంతా మీరు అర్థం చేసుకోండి ❤❤❤❤❤
bro...దయచేసి సింగర్ గానే బేస్ట్...❤ పాటలో క్యారేక్టర్ నీ డ్రమ్ము పర్శనాలిటికి సేట్ట్ అవదు😂
Em artham kaledu song
Ramu singer love failure SONG super anna ❤❤❤❤🎉🎉🎉😢🫶🫵👏👍
సాంగ్ బాగుంది కాని స్రీన్ ప్లై అర్ధం కాలేదు
chaduwukunnara miru car యాక్సిడెంట్ అయ్యింది విలన్ తల్లిదండ్రులు చనిపోయారు 20 ఏళ్ల తర్వాత కొటేషన్ పెట్టాము తరువాత పార్క్ 2 అని పడ్డది ఆడ కొటేషన్ చదివారా మీరు చదవడానికి వస్తే చదవండిok
Suparna chala jhalar rojula movi songs
Second part
rediga vundianna part 2
Sister story 😊😊
E song ardham ina vallu intha mandhi unnaru chepandi
Heroine Bava chala balapada abhi Hero ki theriyathu
❤❤❤🎉😊Jay
Jay Narsimha nice songs
tq ♥️❤️
5:59
Anna asalu story em kuda artham itha lee anna
విలన్ హీరోయిన్ కు మేన బావ ఇతడు అమ్మ నాన్న చనిపోతారు హీరోయిన్ ఇంటికాడ పెరుగుతాడు పెద్దగ అయ్యే కొద్ది హీరోయిన్ బ్లాక్ మెయిల్ చేస్తుంటాడు హీరోయిన్ కు మరొకరితో పెళ్లి చేస్తారు అది తట్టుకోలేక విలన్ పర్సనల్ రూమ్ లో సీసీ కెమెరా పెట్టి బ్లాక్ మెయిల్ చేస్తుంటాడు మిగతాదంతా ఏం జరుగుతుందో మీకే అర్థమవుతుంది
❤❤❤❤❤❤❤
thankyou❤❤❤❤❤
Avaru aa spects పెట్టుకున్న పర్సన్.....స్క్రీన్ ప్లే saregaavledhu ..weast
బ్రదర్ సాంగ్ అర్థం కాలేదు వివరణ ఇవ్వండి
కారులో ఏడుస్తున్న పిల్లోడు విలన్ వాళ్ల అమ్మ నాన్న చనిపోవడంతో వాళ్ళ మేనమామ తన పెరుగుతాడు మరదలు మీద ఇష్టం పెంచుకుంటాడు కానీ వేరొకరితో పెళ్లి అవుతుంది మరదలికి అందుకే సైకో లాగా మారుతాడు ఇక ఏం జరుగుతుందో మీరే అర్థం చేసుకోండి
సేమ్ టు సేమ్ కరెక్ట్ గా చూసి అర్థం చేసుకోండి అదే అర్థమవుతుందన్న థాంక్యూ
Bava char ramu annaki este baagundu story konchem modify cheste ayepov
@@katnaraju9035 bro dhinni comment lo 📌 pin chesi pettandi andhariki thandharaga artham avthundhi anyway good song all the best brother 🎉💐💐
Part 2
thanks anna part 2 స్టోరీ కూడా రెడీ ఉంది
సాంగ్ బాగుంది కానీ స్టోరీ అర్దం కాలేదు
👌🌹👌💓👌
thankyou brother ❤❤
E story emiti bro, assal ardam ka ledu maku...
చిన్నప్పుడు విలన్ చనిపోతారు హీరోయిన్ విలన్ కి మరదలు అవుతుంది హీరోయిన్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు చిన్నప్పటినుంచి వాళ్ళ ఇంటికాడని పెరుగుతాడు కానీ పెద్దగయ్య కొద్దీ మరదలు మీద ఇష్టం పెరుగుతుంది కానీ వేరొకరితో పెళ్లి చేయడం జరుగుతుంది హీరోయిన్ కు మిగతాది ఏం జరుగుతుంది అంతా మీరే తెలుసుకోవాలి
Anna meeru padina songs chala baguntadi but ee song asalu ardham kaledu asalu consepect entee
Story atii baya...kocham kuda ardham kavadham leydhu... E song kii video kii link atii baya...🤦
విలన్ విలన్ అమ్మానాన్న కారులో గుడికి వెళుతుంటారు అనుకోకుండా యాక్సిడెంట్ అయితుంది విలన్ మేనమామకి తెలుస్తుంది హలో ఏమన్నా మామ వచ్చేస్తాడు వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు కన్న కొడుకుల పెంచుకుంటాడు కానీ తన మరదలు మీద ఇష్టం పెరుగుతుంది తన మరదలు కి వేరొకరితో మళ్లీ పెళ్లి అవుతుంది అది తట్టుకోలేక సైకోలా మారుతాడు మరదలిని రూమ్ లో సీసీ కెమెరా పెట్టి బ్లాక్మెయిల్ చేస్తుంటాడు మిగతాదంతా మీకు అర్థమవుతుంది ❤❤❤❤
Ame athani sister
అసలు స్టోరీ అర్ధం కాలేదు
yes
Song ardam kaledu ,asal ha ammayi bartha evaru ha point ardam kaledu
డైరెక్టర్ కి సాంగ్ తీయటం రాలేదు
story ardham kale bro
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😂😂😂
Hi
💖🌹👌👌👌👌👌👍
Plesh anna ramanna yur phon neymbbr cantractu 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
Part 2eppudu
త్వరలో
Niipata gontu chala bagundi kani nuvvu kkasta ollu taggite inkaa andamga untavu Trichey sarena bynana
ప్లీజ్ అర్థం చేసుకోండి అదే అర్థం అవుతుంది
Storryy ardam kale
నువ్వు పాడిన పాట సేమ్ రిపీట్ అన్ని సాంగ్స్ ఒకే లాగా ఉన్నవి not good
అన్న ఈ స్టోరీ అర్థం ఏంటో మీరే చెప్పాలి ఏం అర్థం కళ ?స్టార్టింగ్ యాక్సిడెంట్ అయింది కానీ సాంగ్ లో మాత్రం ఆత్మ ఆత్య ఏంటి స్టోరీ అర్థం కళ
కారులో ఏడుస్తున్న పిల్లోడు విలన్ వాళ్ళ అమ్మ నాన్న చనిపోవడంతో మేనమామ దగ్గర పెరుగుతాడు మరదలు మీద ఇష్టం పెంచుకుంటాడు కానీ వేరొకరితో పెళ్లి అవుతుంది మరదలు కి అందుకే సైకో లాగా మారుతాడు
సేమ్ టు సేమ్ చూశారంటే అదే అర్థమవుతుందన్న