Vandelle | Love Failure Song 4K | Ramu | Laxman | Vaishnavi Sony | Pramod Nani | ManaChill music

Поділитися
Вставка
  • Опубліковано 21 січ 2025

КОМЕНТАРІ • 4,2 тис.

  • @manachillmusic7104
    @manachillmusic7104  7 місяців тому +447

    ua-cam.com/video/CGAsg2XORJg/v-deo.htmlsi=Af0Tfyz_జుభియన్సక్
    మేము 4 రోజుల కష్టాన్ని ఒక 30 నిమిషాల్లో చుపించాము.. కొత్త ఛానల్ లో అందరూ చూసి కొత్త ఛానల్ ని subscribe చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నము❤🙏😔 అతి తొందర్లోనే పార్ట్ 2 మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాము

  • @perugulakshman3330
    @perugulakshman3330 2 роки тому +899

    ఈ పాట వింటుంటే కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. అనుమానం వస్తే ఇలా జీవితాలు నాశనం అవుతాయి అని కళ్ళకు కట్టినట్టు చూపించారు Super...... ఇద్దరి జోడి చాలా బాగుంది..... All The Best

    • @kurripujitha8659
      @kurripujitha8659 2 роки тому +8

      Super bro

    • @ashokvonajipeta7236
      @ashokvonajipeta7236 2 роки тому +7

      Avunnu anumanam life ni vidadhisthundhi

    • @manurisurendrasurendramanu3931
      @manurisurendrasurendramanu3931 2 роки тому +11

      అనుమానాలు వాటి అంత రవి రావు బ్రదర్ క్రియేట్ చేసేవారికి తన్నాలి ముందు

    • @chpradeep4443
      @chpradeep4443 2 роки тому

      @@ashokvonajipeta7236l

    • @madaganilavanya8687
      @madaganilavanya8687 2 роки тому +3

      But enni sarlu vinna malli malli vinalanipistundi. Super song. Anumanam unte adi manam chanipoyedaka podu. Naa hudbi paina ede anumanam nk. Clarity kuda aiendi

  • @Rajashekar.Achari
    @Rajashekar.Achari 2 роки тому +684

    ప్రేమ వలన పొందే "ఆనందం "
    శాశ్వతమో కాదో తెలియదు కానీ.. ప్రేమ వలన పొందే దుఃఖం మాత్రం శాశ్వతం 😭😭

  • @sodarishashivardan1973
    @sodarishashivardan1973 Рік тому +273

    Part -2 ఎప్పుడు వస్తుంది... చాలా మంది wait చేస్తున్నారు.... Part -2 త్వరగా పెట్టండి plzzz🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @allepushekar1266
    @allepushekar1266 2 роки тому +111

    అన్న ఏమన్నా తీశారా సాంగ్ మనం ఎంతగా ప్రేమించిన అమ్మాయి అయినా అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న అమ్మాయి మనకి పడని వాళ్ళు ఇంటి పక్కన ఇంటి వెనకాల వాళ్ళు చెప్పే ముచ్చర్ల వాళ్ళ ఒక జీవితం కరాబ్ అవుతుంది అన్న ఈ జనరేషన్లో అది కూడా నిజమే సూపర్ గా తీశాడు

  • @ramanayab933
    @ramanayab933 2 роки тому +364

    ఐదు నిమిషాలు సాంగ్ రూపంలో వందేళ్ల జీవితని చూపించారు సూపర్ సార్ 🌹

    • @Ganeshk-rs2gl
      @Ganeshk-rs2gl 2 роки тому

      Experience

    • @shivanani5042
      @shivanani5042 2 роки тому

      ప్రాణం పోయి వచ్చింది బ్రో

    • @srinija6121
      @srinija6121 2 роки тому

      💞♥️♥️♥️♥️

    • @panji6279
      @panji6279 2 роки тому

      అవును సార్

    • @venkatchinnam1119
      @venkatchinnam1119 Рік тому

      😂😂😂😂😢😢😢😢😮😮😮😮😅😅😅

  • @lovebeatsofficialchannel4519
    @lovebeatsofficialchannel4519 2 роки тому +875

    గాయపడిన వారికే తెలుస్తుంది నొప్పి విలువ.....,దూరమైతే తెలుస్తుంది...మనసు విలువ మనిషి విలువ. 😔 Miss you mama

    • @shivabhai1732
      @shivabhai1732 2 роки тому +23

      Hilete comment

    • @abhirajthr1498
      @abhirajthr1498 2 роки тому +45

      గాయపడిన వారికె తెలుస్తుంది నొప్పి ఏందో.
      మనస్సుకు నచ్చిన మనిషి దూరం అయితే తెలుస్తోంది మనషి విలువ

    • @bijjajeevankumar7912
      @bijjajeevankumar7912 2 роки тому +13

      Mi mama mimalini kalavalani manaspurtiga korukuntunna

    • @nareshnani9013
      @nareshnani9013 2 роки тому +6

      👌👌👌👌

    • @munnaaravind3992
      @munnaaravind3992 2 роки тому +4

      Nice 👌👌😍

  • @rajukarla5496
    @rajukarla5496 10 місяців тому +52

    అన్న ఆమె అర్థం చేసుకునే సాంగ్స్ కూడా తీయండి

  • @kothamaheshgadu2061
    @kothamaheshgadu2061 2 роки тому +168

    కాన్సెప్ట్ అదిరిపోయింది screenplay మాత్రం వేరే లెవెల్ సూపర్ సూపర్ super😍😍😍😍😍😍

  • @prudhvirajvlogs1060
    @prudhvirajvlogs1060 2 роки тому +577

    నిజాయతీగా ప్రేమిస్తే అనుమానం అనే పదానికూడా అర్ధం తెల్వదు ....
    కాని అదే ప్రేమలో మూడవ వక్తి వస్తే ప్రేమ అనే పదానికి అర్ధం తెల్వకుండా పోతుంది...💔💔

    • @laxmidurgam3901
      @laxmidurgam3901 2 роки тому +6

      100%Currect

    • @kishannaik8794
      @kishannaik8794 2 роки тому +6

      Ninjanga paata thone pranam tistunnav ... Bro 👍👍👍

    • @praveenkreddy063
      @praveenkreddy063 2 роки тому +19

      అమ్మాయి జీవితంలో అయినా అబ్బాయి జీవితంలో లోకి అయినా, ఇద్దరి మధ్యలోకి మూడవ వ్యక్తి వచ్చాడంటే అనుమానాలు, అవమానాలు మొదలయినట్టే ఇక

    • @anilgoudgoud8914
      @anilgoudgoud8914 2 роки тому +8

      S it's true

    • @johnchintu235
      @johnchintu235 2 роки тому +7

      Chi dinnamma love appudu adipistadi.. Life lo

  • @మానసయూట్యూబ్ఛానల్

    లక్ష్మీనరసింహస్వామి దయ వల్ల చాలా చాలా బాగుంది అన్న ఈ సాంగ్ ఈ సాంగ్ ని చూస్తే నా ప్రేమను వదులుకొని వచ్చినప్పుడు ఉండే బాధ ఇప్పుడు ఈ పాఠాన్ని చూస్తే కలుగుతుంది చాలా చాలా ఈ సాంగ్స్ హిట్ కావాలని కోరుకుంటున్నారు చాలా చాలా బాగుంది

  • @somulingaswamy983
    @somulingaswamy983 Рік тому +188

    గాయపడిన వారికే తెలుస్తుంది నొప్పి విలువ.....,దూరమైతే తెలుస్తుంది...మనసు విలువ మనిషి విలువ...............

  • @lovefailureboys1495
    @lovefailureboys1495 2 роки тому +83

    😞మనిషికి గాయమైతే మందు ఉంది గాని.. మనసుకు గాయమైతే మందు లేదు..😞 సో 🙏నైస్ సాంగ్ 🙏

  • @mamindlanagamani7560
    @mamindlanagamani7560 2 роки тому +84

    ఈ పాట రోజు వింటాను. ఎంత విన్న వినాలి అనిపిస్తుంది భార్య భర్తల మధ్య అనుమానం వుంటే వాళ్లకు ప్రతి రోజు గొడవ కానీ వాళ్ళ మధ్య వచ్చే ఆడదానికి కొంచెం అయినా తెలివి ఉండాలి వాళ్ళను ఎందుకు బాధ పెట్టాలి అని. కొంత మంది వెస్ట్ ఉమెన్స్ వుంటారు

  • @SITHARAMELODIES
    @SITHARAMELODIES 2 роки тому +30

    Congratulations to Srinu and Nani for Big Block buster...Top Notch Music, Excellent Lyrics, Powerful performance from the Cast And Super Direction of Laxman with Sweet voice of Ramu... నాని ఆక్టింగ్ లో నెక్స్ట్ లెవెల్ లో వుంది...వైష్ణవి , అంజి, మున్నా అందరూ బాగా చేశారు...
    Chill Music ki first Block buster vachhindi...
    💖💖👍👍

  • @lifelinesiddu6132
    @lifelinesiddu6132 Місяць тому +28

    2025 kuda chustham aneyvallu like👍

  • @h.sivanisathish8292
    @h.sivanisathish8292 2 роки тому +52

    అమ్మో ఏంటండీ ఇలా ఉంది ఈ పాట😔 చాలా బాగా తీశారు పాటని మాత్రం👏👏👏👏👏 జోహార్లు 🌶️ సంగీతానికి 💐💐💐💐💐

  • @navilucky1867
    @navilucky1867 2 роки тому +11

    బ్రదర్ మీరు తీసిన ఈ సాంగ్ భార్య భర్త ల మధ్య విబేధాలు సగం తిరినాటే సూపర్ బ్రదర్ పార్ట్ 2 కోసం ఎదురు చూస్తూ ఉన్నాం హ దేవుడు మీకు ఎప్పుడు సపోర్ట్ గా ఉండాలి అని కోరుకుంటున్నాను 🙏🙏💐💐

  • @malleshkodi2631
    @malleshkodi2631 2 роки тому +33

    అన్నా ఈ పాట కోసం చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నాను ఈ రోజు ఈ సాంగ్ వింటున్నాను ఈ సాంగ్ వింటుంటే కళ్ళల్లో నీరు ఆగడం లేదు చాలా బాగుంది అన్న సాంగ్ సూపర్

    • @jhansitrmparla2774
      @jhansitrmparla2774 2 роки тому +1

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @jhansitrmparla2774
      @jhansitrmparla2774 2 роки тому +1

      TSRINU

  • @arjunreddyb8415
    @arjunreddyb8415 Рік тому +1

    Sooper

  • @j.jangakalyan4807
    @j.jangakalyan4807 2 роки тому +1238

    పార్ట్ 2 కోసం ఎంత మంది వెట్ చేస్తున్నారు బ్రో 💚❤️

  • @ub7182
    @ub7182 2 роки тому +81

    అనుమానం ఉన్న చోట ప్రేమ నమ్మకం రెండు ఉండవు ఒక్కసారి అనుమానం పడ్డారంటే జీవితం నరకం ఐపోతుంది అనుమానం చేసే వాళ్లు బాగానే ఉంటారు ఏ తప్పు చెయ్యని వాళ్ళు బ్రతికి భాద అనుభవిస్తుంటారు సాంగ్ చాలా బాగుంది 👌👌👌👌

    • @purni5181
      @purni5181 2 роки тому +1

      Meru anubavisthunatte chepparu

    • @sainaidu5090
      @sainaidu5090 2 роки тому

      Valla appudu kalidukuntaru

  • @venkateshvaigari8787
    @venkateshvaigari8787 2 роки тому +18

    సాంగ్ చాలా బాగుంది ...ఫుల్ సక్సెస్ కావాలని కోరుకుంటున్న....ట్రూ లవ్ స్టోరీ సూపర్ అనుమానం అనేది ..💚💚❤️

  • @ranjithgovindpally541
    @ranjithgovindpally541 Рік тому +3

    నేటి సమాజంలో జరిగే యథార్థాన్ని 💯యేళ్లే అనే సాంగ్ తో ,..నిండు నూరేళ్ళు కూడా నిండుగా నిండకుండా చెప్పుడు మాటలు విని అర్ధాంతరంగా ఆగిపోయిన ప్రాణాలకు ఈ పాట అంకితం ,దయచేసి చెప్పుడు మాటలు ఎవరు నమ్మకండి. మీ శ్రేయోభిలాషి 😭😭😭😭😭😭😭

  • @rathlavathsuresh1775
    @rathlavathsuresh1775 2 роки тому +102

    గాయపడిన వారికి మాత్రమే తెలుస్తుంది జీవితం విలువ 👍👌🔥100 యైళ్లే మి గానం మధురం ఆనా ఇంకా ఎన్నో రకాల పాటలు పడాలని ఆశిస్తు మీ ఫ్రెండ్ 💪💪💪👍👋👋👋

  • @ganivideomart4113
    @ganivideomart4113 2 роки тому +8

    సూపర్ MSG జరిగేది ఏంటో తెలియక మధ్య వ్యక్తి చెప్పే మాటలు వీంటే భార్యలు ఇలాగే అనుమానిస్తూ ఉంటారు

  • @Murthy.g007
    @Murthy.g007 2 роки тому +21

    బ్రో ఏడుపు వస్తుంది సాంగ్ చాలా సూపర్ సూపర్, keepitup bro 👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏

  • @akshayavlogs846
    @akshayavlogs846 Рік тому +2

    Am big fan of folk songs, ee song vintunte cheppaleni oka feeling.. ippatiki enni sarlu vinnano lekkaledu... ee song writer ki, padina vaariki, music ichina variki, actors ki ... inka enthamandi ee pata kosam kastapaddaro andariki hearty congratulations and big ❤
    All the best for your bright future 💐💐💐💐💐 subscribed👍👍😊😊

  • @rajinikanthkopparthi2971
    @rajinikanthkopparthi2971 2 роки тому +18

    చాలా బాగా ఉన్నది అన్న. నిజ జీవితంలో లాగ నాకు బాగా నచ్చింది. ఎల్ త బెస్ట్ మంచివ్విజయ కావాలి

  • @krishnavenibalshetti795
    @krishnavenibalshetti795 2 роки тому +9

    Naku e video ardham kavadaniki 5 times chusanu apudu ardham ayindi song chala bagundi... Action chala super bro ipudu e song daily ventuna .... All the best ...... Super bro

  • @chandump2998
    @chandump2998 2 роки тому +160

    నిజానికి చూస్తుంటే మాటలు రావడం లేదు 👏
    అనుమానం ఉన్నచోట ప్రతిరోజు గొడవలు అవుతూనే ఉంట్టుంట్టాయి💔
    Ramu anna voice and music and Actors truly goosebumps🔥🔥

    • @nanip7153
      @nanip7153 Рік тому +1

      Nijame preminchale ante bayam avthundhi dani tharuvatha vache badha ni chusthe 💔💔

    • @cherukuravi9376
      @cherukuravi9376 Рік тому

      ​@@nanip7153hjfityjnvg

  • @haribabumamidipalli8114
    @haribabumamidipalli8114 2 роки тому +9

    E song kosame enni rojulu wait chesanu chala bavundi song ... super.....

  • @AjayGamerff_
    @AjayGamerff_ 2 роки тому +27

    ఈ పాట చాలా బాగుంది ❤️🥺

  • @yadaiahashwini8429
    @yadaiahashwini8429 2 роки тому +11

    Super song Anna 🙏🙏🙏 💐💐💐,Cheppudu matalu chedu chesthayani superb ga choopincharu.Iam waiting for Part 2

  • @jangamshyam3513
    @jangamshyam3513 7 днів тому +1

    అన్నమీద్దరి కామినేషన్ బాగుంటది

  • @thimothyganta6512
    @thimothyganta6512 2 роки тому +358

    ఒక అమ్మాయి మోసపోతే దానికి కారణం ఆమె ఆమా యకత్వం ... కానీ ఒక అబ్బాయి మోసపోతే దానికి కారణం అతని మంచితనం ...💔

  • @neartourheart
    @neartourheart 2 роки тому +9

    మనం ఎంత మంచిగా ఉన్న ఇలా అనుమనించినప్పుడే దాన్ని నిజం చేయలనిపిస్తది....
    గుడ్ concept బ్రో....

  • @VSM604
    @VSM604 2 роки тому +8

    పాట చాలా బాగుంది బ్రో ఇలాంటి పాటలు మరికొన్ని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యాక్టింగ్ సూపర్

  • @nareshgajula2627
    @nareshgajula2627 Рік тому +2

    Really Superb Anna.... Part 2 kosam Chala ante chala Wait chesthunna

  • @nani-wb5ty
    @nani-wb5ty 2 роки тому +396

    143 సార్లు విన్నాను అన్న చివరికి ఈ పాట వినాకపోతే నిద్రకుడా రావడం లేదు పార్ట్ 2 ఉంటే చూడాలని ఉంది

  • @arjunchandra8441
    @arjunchandra8441 2 роки тому +6

    Champesaru bayya .. superb lyrics , music composer osm broh, singer aithe next level 👉❤️❤️❤️❤️

  • @bhavikram7997
    @bhavikram7997 2 роки тому +5

    Mind blowing
    Awesome heart touching song
    Gunde baruvu ekkindi e song vintunte
    Very emotional 💔💔💔💔💔

  • @vsubhashini5909
    @vsubhashini5909 Рік тому +5

    Aa devudu dooram chesevalane yekkuva deggara chestadu😢 yenta antey vallu lekapothey chachipovali anipinche antha😢

  • @ungguralarajeshwer7935
    @ungguralarajeshwer7935 2 роки тому +6

    రైటర్ 👌సింగర్ 👌అంతకంటే 👌👌మనసులో బాద ఉన్న వ్యక్తి వింట్ బాద పాడే బాద అందరికి తెలియదు 😭😭

  • @madhusmiley1814
    @madhusmiley1814 2 роки тому +80

    మనం ప్రేమించడం కనా మనల్ని ప్రేమించే వారు
    దొరకడం ఓ గొప్ప వరం
    కానీ కొంతమందికి అర్థం కాదు...😔💔

  • @swapnikaks
    @swapnikaks 2 роки тому +21

    Nani annayya song super super...me acting ❤️...

  • @mammuchandearigi3014
    @mammuchandearigi3014 Рік тому +58

    నమ్మవమ్మ ఏనాడు, నమ్మవమ్మ ఏనాడు, నాకులేదే ఇంకో ఏతోడు
    ఎందుకమ్మా ఈనాడు, ఎందుకమ్మా ఈనాడు, సేదయిండ నీ ప్రాణం అయినోడు
    నింధలే ఎందుకే, మందీతో రంధికే, నేను నీకు కాదంటే సెప్పే
    వందేల్లే నీకు నాకు కట్టుకున్న గుండెల్లో గూడు
    కనీల్లే నువ్వు నన్ను ఈడిపోతే మా అమ్మ తోడు
    వందేల్లే నీకు నాకు కట్టుకున్న గుండెల్లో గూడు
    కనీల్లే నువ్వు నన్ను ఈడిపోతే మా అమ్మ తోడు
    ఒట్టు వేసినా అప్పుడే మాట తప్పనే ఎప్పుడే
    కల్లో కూడా వేరే నీడ నేను తాకనే లేదమ్మా
    ప్రేమ చూపిన నీకేనే, ప్రాణమిచ్చిన నీకేనే
    చిన్నచూపు నన్ను చూస్తే నేను ఏమై పోతేనే
    ప్రేమంటేనే కొంత నమ్మకం ఉండాలంటా, అదే లేని చోట గొడవలే ప్రతిపుట….
    నింధలే ఎందుకే, మందీతో రంధికే, నేను నీకు కాదంటే సెప్పే
    వందేల్లే నీకు నాకు కట్టుకున్న గుండెల్లో గూడు
    కనీల్లే నువ్వు నన్ను ఈడిపోతే మా అమ్మ తోడు
    వందేల్లే నీకు నాకు కట్టుకున్న గుండెల్లో గూడు
    కనీల్లే నువ్వు నన్ను ఈడిపోతే మా అమ్మ తోడు
    అలుగుతున్నావే లోపల నలుగుతున్నానే నేనెలా
    నిన్ను నన్ను వేరు చేసే ఈ అనుమనాలేలా
    ఒక్కసారి వొస్తే మనుసులా, పోనేపోదులే బతుకులా
    బంధాలను రెండు ముక్కలుగా చేసేవారకిలా
    ఎంత కష్టం అయినా కలిసుండే వీళుంటే, వీడిపోలేరమ్మ మదినిండా ప్రేమఉంటే
    నింధలే ఎందుకే, మందీతో రంధికే, నేను నీకు కాదంటే సెప్పే
    వందేల్లే నీకు నాకు కట్టుకున్న గుండెల్లో గూడు
    కనీల్లే నువ్వు నన్ను ఈడిపోతే మా అమ్మ తోడు
    వందేల్లే నీకు నాకు కట్టుకున్న గుండెల్లో గూడు
    కనీల్లే నువ్వు నన్ను ఈడిపోతే మా అమ్మ తోడు

  • @sodarishashivardan1973
    @sodarishashivardan1973 2 роки тому +87

    Part 2 ఎప్పుడు వొస్తది wait చేయలేక పిచ్చి లేస్తుంది... అబ్బా త్వరగా part 2 పెట్టండి ప్లీజ్..... 🙏🏼

  • @daramallayuvaraj7030
    @daramallayuvaraj7030 2 роки тому +9

    అన్న మీరు ఇలాగానే ఒక ప్రవాహం లా ముందుకు దుసుకుపోవాలి సాంగ్ 👌

  • @venkatsathnapelly6107
    @venkatsathnapelly6107 2 роки тому +4

    Super bro eppatiki oka 100 times vinavachhu e song asome woderful acting bro tnq for This dedication bro

  • @PriyankaGattu-dr3rc
    @PriyankaGattu-dr3rc Рік тому +10

    Waiting for part 2 😍

  • @balarajukanur9660
    @balarajukanur9660 2 роки тому +5

    అందుకే అంటారు ఏ రోగం వున్న సరే కానీ అనుమానం అనే రోగం వుండకూడదు అని, చాలా బాగా చూపించారు Thanks Ramu Laxman bros 💐💐💐💐💐💐💐🤝🤝🤝🤝🤝🤝

    • @nareshmote1945
      @nareshmote1945 Рік тому

      Kkp👩‍👧👩‍👩‍👧‍👧👩‍👩‍👧‍👧😊😊😢

  • @kondapalliganapathi3042
    @kondapalliganapathi3042 2 роки тому +11

    చెప్పిన మాటలు వినకూడదు, కాబట్టి భార్య భర్తలు ఇద్దరు నమ్మకంతో ఓకే మాటతో నమ్మకంతో బ్రతకాలి అప్పుడే సంసారం సాఫిగా కొనసాగుతుంది...... Super song and Super lyrics

  • @bhikshapathidhakala1605
    @bhikshapathidhakala1605 2 роки тому +4

    Super ga undi anna. Part 2 theeyandi anna nijam thelisela undaali. Superb anna

  • @pravalikagoud6857
    @pravalikagoud6857 Рік тому +1

    Heart touching song connect avvakunda undagarala e song ki..really super 👏👏👏🙏🙏🙏👌👌👌👌

  • @banothramesh2146
    @banothramesh2146 2 роки тому +4

    Wow... సాంగ్ అంటే ఇది....... హాట్స్ ఆఫ్ ఆల్

  • @mammaigangadhar1087
    @mammaigangadhar1087 2 роки тому +10

    Excellent and Superb Song just 5 minutes lo 3 hours movie chusinatlundi excellent action from Nani and whole team Congratulations to Bullet bandi Ramu, Laxman and Nani. Producers Srinu and Vijay and whole team. Great Job from Edit team and excellent lirics. Thanks to all.

  • @gangisrikanth2473
    @gangisrikanth2473 2 роки тому +12

    ఇ పాటకి పార్ట్ 2 తొందరగా పేటడి చూడాలనివుంది పాట సూపర్ 👌👌👌💞💞🌹

  • @jamuna3022
    @jamuna3022 Рік тому +16

    ఏవ్వరో చెప్పింది వినకండి ఒకో సారి మన కల్లు మన్నల్నే మోసం చేస్తాయి అల్లటప్పుడు ఎవరో చేపింది నమ్మకండి జీవితం పడు చేసుకోకండి

  • @rakeshraki1991
    @rakeshraki1991 2 роки тому +19

    ఈ పాట చాలా బాగుంది అన్న ❤️👌✊️🤜💪

  • @svrcreations9135
    @svrcreations9135 2 роки тому +8

    సాంగ్ చాలా బాగుంది. నిజమే అనుమానం పెనుభూతం లాంటిది.

  • @psentartainment565
    @psentartainment565 2 роки тому +4

    Nani song vere level 🔥🔥🔥 acting superb ma..... naku
    avakasam ichinanduku chala thanx 🙏🙏🙏 thanq so much prathiokkariki 🙏🙏😭😭😭

  • @siripraba3481
    @siripraba3481 Рік тому +1

    Nijam ga jaruguthunna story la anipistundi

  • @Vicky-cn3bf
    @Vicky-cn3bf 2 роки тому +7

    అనుమానం ప్రతి ఒక్కరు నోటి నుంచి వస్తే అవమానం కదా.....🥺🥺🥺🥺🥺🥺🥺🥺❤️❤️❤️❤️❤️❤️❤️

  • @rajeshpotharajuyesudas620
    @rajeshpotharajuyesudas620 2 роки тому +128

    చెప్పుడు మాటలు ఎప్పుడూ మన చెంతకు చేరుతునే ఉంటాయి. చూడని కళ్ళకు చెప్పుడు మాటలే ఆధారాలు. అబద్దాలు అనేవి అందంగా కనిపిస్తే, నిజాలు అనేవి చేదుగా వినిపిస్తాయి.

  • @rrrdancer9108
    @rrrdancer9108 2 роки тому +76

    ఈ రోజుల్లో నిజాయితీగా ప్రేమిస్తే చివరికి అన్నీళ్లే మిగుల్తూన్నయ్😔miss యూ రా బంగారం nv ఎవరితో ఉన్న హ్యాపీ గా ఉంటే నాకు అదే చాలు

  • @naaperu5339
    @naaperu5339 Рік тому +1

    Yenisatlu vinagani vinali anipistundi song supar bradatr

  • @maidamramesh7692
    @maidamramesh7692 2 роки тому +12

    ప్రతి రోజు వింటా ఈ పాట..👌👌👌🙏🙏🙏 రాము లక్ష్మణ్ & కళ్యాణ్

  • @leeyacutie
    @leeyacutie 2 роки тому +6

    Wahhhhhhh! what a wonderful song Nani's wonderful performance wonderful picturisation totally eye feast🙌🙌🙌🙌👌👌💯💯💯💯💯💯 wish u all success my thammus seenu and nani

  • @dasarisuryanarayana260
    @dasarisuryanarayana260 2 роки тому +6

    Part 2 kosam chala chala waiting bro

  • @reguntanadpilasmanna3849
    @reguntanadpilasmanna3849 Рік тому +1

    Superb song really awesome lyrics.......👌👌hero super ga act chesadu hero name anti.....??

  • @MyOwnUniverse007
    @MyOwnUniverse007 2 роки тому +86

    అనుమానం అనే భూతంతో జీవితంలో ఎంతో మంది భార్యభర్తలు విడిపోతున్నారు💔💔💔
    జీవితాలు నాశనం చేసుకుంటున్నారు😰😰

    • @chandrikaawarenessvideos858
      @chandrikaawarenessvideos858 2 роки тому +3

      Bhootham anumanam kaadhandi. Manishi manasu. Kallu vellinachotiki manishi vellakudadhu manishi vellina chotiki manasu vellakudadhu. Evari life loki aina oka parson vachaka past gurinchi marchipovali ledha past marchipoleka pothe inko manishiki life lo chotu ivvakudadhu kani istharu. Villu past lo unnavallani thaluchukuntu prasthutham pranamga preminche manishi ni pattinchukokapothe narakam kaadhantara? Ante villadhi manasu kaadhantara? Only anumaname antara?

    • @jinukavenkatesh7369
      @jinukavenkatesh7369 2 роки тому

      anthe ga

    • @nandininandini9124
      @nandininandini9124 2 роки тому

      Prema ante nammakam undali appude life baguntundhi

    • @soujanyaannamalla9643
      @soujanyaannamalla9643 2 роки тому

      @@chandrikaawarenessvideos858 chalaa baaga chepparu ...Edina ante anumanam antaru... But valla mistakes oppukoru ....

    • @prabhupallapu234
      @prabhupallapu234 Рік тому

      నిజాం న భార్య అంతే

  • @ChinnaChinna-bj8ij
    @ChinnaChinna-bj8ij 2 роки тому +44

    ఒక్క సారి అంటుకున్న అనుమానం ఎప్పటికీ చావదు 💝💕నీ మీద ఉన్న ప్రేమఎప్పటికీ ప చావదు 💝 అలా అని నిన్ను వదిలించుకోలేను

  • @anandkumar-lm9rc
    @anandkumar-lm9rc 2 роки тому +9

    అన్న సాంగ్ మాత్రం గుండెలన్నీ పిండేసింది. సూపర్ సాంగ్ 🙏🙏🙏🙏🙏👌👌👌👌

  • @YerrollanikhithaNikhitha
    @YerrollanikhithaNikhitha 8 днів тому +2

    2025lo kuda e song vinevallu oka like vesukondi ❤❤

  • @makkalasumamakkalasuma2049
    @makkalasumamakkalasuma2049 2 роки тому +6

    సూపర్ అన్నయ్య పార్ట్ 2 కోసం ఎదురుచూపులు 👍

  • @prashanthdasari8973
    @prashanthdasari8973 2 роки тому +11

    Acting superb nani&vyshnavi all the best for entire team of chill music channel Congrats to producer sangam srinusneha..💐💐

  • @SRLoveGuru
    @SRLoveGuru 2 роки тому +11

    ఈ రోజుల్లో లోకం మెత్తమ్ ఇలానే జరుగుతుంది 😞 Heart Touching Really 😥

  • @AnithaAnitha-lk6el
    @AnithaAnitha-lk6el Рік тому +2

    ammo anumanam vasthe podhu😢
    evvaru evari kapuralu thiyyakandi😭😭😭😭
    song chala bagundhi😊 acting lnka bagundi😍😍😍😍
    part 2 ledha
    yenni sarlu chusina chudalani pistundhi☺👍👌😍😍😍

  • @SandeepNirvan89
    @SandeepNirvan89 2 роки тому +55

    A feel good song from Chill Music Team... 👌
    Actors : Nani & sonyvaishnavi Acting Fantastic killing overall expressions ❤️
    Singer : voice of Ram Anna🧡
    Direction & screenplay :Always Laxman Anna super👌
    Lyrics : BulletBandi laxman sir.. No words extraordinary 💚
    Music : kalyan Anna Awesome 💙
    Dop. Babloo Anna Good taking 🤎
    Vfx : pawan nice 🔥🔥🔥 🧡
    Overall Artists : performed well.. ❤️

    • @ahprao9132
      @ahprao9132 2 роки тому

      Mismerising performance & music

  • @VijayNoel2219
    @VijayNoel2219 2 роки тому +4

    WOW WOW True Insidents ni Teesukoni Teesaru Super Anna No words Speechless 😶 visuals , Acting , Editing , Color correction , Artists , And Mainly Song Super Super Super ❤️❤️❤️ 🤐

  • @sathigarigovardhanreddy5977
    @sathigarigovardhanreddy5977 2 роки тому +7

    Heart touching and feel good song. Lirics writer and singer thanking you for having this message oriented song

  • @rajumolugu9154
    @rajumolugu9154 6 місяців тому

    మరో blockbuster song tho mana magli malli vasthundhundi 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 super duper hit avthundi e pata kuda all the best Akka ❤❤❤❤

  • @akhilakhi9821
    @akhilakhi9821 2 роки тому +7

    Totally ultimate output 🔥...everything is perfect❤️ concept super..

  • @aaillabhaskargoud4006
    @aaillabhaskargoud4006 2 роки тому +4

    Adipinchesavu Brother ❤️

  • @shankarkothapally9990
    @shankarkothapally9990 2 роки тому +12

    Enni రోజులు ee song chudaka miss ina beautiful❤❤❤❤❤ song.

  • @manoharrangula6329
    @manoharrangula6329 3 місяці тому +3

    అన్న మాటలు లేవు 🌹🌹🌹👍అబ్బా ఎం తీసారన్నా 🙏🙏🙏🙏🙏థాంక్స్

  • @luckyranjithkadari5694
    @luckyranjithkadari5694 2 роки тому +6

    Laxman anna ki pedda fan ni neenu all the best Laxmn anna😘😍😍

  • @arundchannel4944
    @arundchannel4944 2 роки тому +13

    అనుమానం పెడుతుంది కాపురంలో చిచ్చు.. కానీ నిజాయితీ నిరూపణ అవ్వాలంటే గత రోజుల ప్రేమ గుర్తు చేసుకోవాలి...

  • @tanugoruvenkatesh2905
    @tanugoruvenkatesh2905 2 роки тому +14

    చిన్న చూపు చూసినప్పుడల్లా లోపల గిల్టీఫీలింగ్ తట్టుకోడం చాల కష్టం ఆ ఫీల్ నీ ఈ సాంగ్ లో చూడవచ్చు

  • @naveenmudiraj1437
    @naveenmudiraj1437 Рік тому +2

    Anna super excellent asm ❤️
    Part 2 chudalanni undhi
    Waiting part 2 song

  • @siddulujukanti1919
    @siddulujukanti1919 2 роки тому +5

    Once again super song sir & medam garu congratulations to you part 2 song kosam wetting family real story 🎂🎂🎂👏👏👏👍👍👍👌👌👌🙏🙏🙏🎆🎆🎆🎇🎇🎇

  • @luckyrathod1
    @luckyrathod1 2 роки тому +25

    వైష్ణవి సోనీ హీరోయిన్ చాలా బాగుంది ❤️😘😍

  • @divyavemula81
    @divyavemula81 Рік тому +12

    100 yelle song hero.. Love u andi so nice u r yacting.. And miru achham ma husbend la unnaru.. But loss my husbend 😭😭.. Manushulu polina manushulu untaru ante.. మిమ్మల్ని chusaka anukunnanu andi.. And i love this song..

  • @badboylucky143
    @badboylucky143 Рік тому +1

    Super super bro

  • @sampatharts2348
    @sampatharts2348 2 роки тому +4

    Aaa voice lo edo magic undi🥰💙

  • @sreechinna1830
    @sreechinna1830 2 роки тому +5

    Pramod's First song Successfully going on 🔥🔥All the best ra laddu

  • @gajjisupriyaa798
    @gajjisupriyaa798 2 роки тому +4

    Vere level💥 can't control the tears while watching this vedio 🔥🔥🔥🔥🔥

  • @janibegumshaik9132
    @janibegumshaik9132 Рік тому +4

    Please brother e song ki continue song cheyandi, vaallidharu happy ga undali... Waiting

  • @smilingsrinu2623
    @smilingsrinu2623 2 роки тому +1754

    ఒక అమ్మాయి.. మోసపోతే.. దానికి కారణం ఆమె అమాయకత్వం. కానీ ఒక అబ్బాయి మోసపోతే.. దానికి కారణం అతని మంచితనం........😭😭😭😭😭😭