ఈ సాంగ్ తో నాకు చాలా అనుభవం వచ్చింది షూటింగ్ రోజు నుండి ఇప్పటివరకు ఇప్పుడు ఫుల్ సాంగ్ వచ్చిన తర్వాత నిజంగా చాలా అంటే చాలా బాధ వేస్తుంది మనుషుల్ని ఇంత వేగంగా మర్చిపోతారా అని చాలా బాధనిపిస్తుంది కానీ ఈ సాంగ్ డైరెక్షన్ చేసిన దేవా అన్నగారికి మరియు ఈ సాంగ్ కి నాకు ఆపోజిట్ ఇప్పించిన రౌడీహరీష్ గారికి సింగర్ రామన్న గారికి మ్యూజిక్ డైరెక్టర్ హనుమాన్ యాదవ గారికి ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు ఆల్ ది బెస్ట్ యువర్ ఫ్యూచర్ గోల్స్ అండ్ దీనికంటే ఇంకా మంచి సాంగ్స్ రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
చాలా మంది డైరెక్టర్ లు ఏదో తీశాను ఇంకా నాకు సంబంధం లేదు అనేట్లు ఉంటారు కానీ దేవా ఒక డైరెక్టర్ గా కాకుండా పాట ను ఏ channel అయినా..పూర్తి స్థాయిలో విజయవంతం అయ్యేవరకు దాని బాధ్యతను కూడా తీసుకోవడం డైరెక్టర్ గా దేవ ప్రత్యేకత...అలాగే రాము గారు కూడా అంతమంది అభిమానులున్నారు అన్ని గొప్ప పాటలు పాడినా ఎలాంటి గర్వం లేకుండా చాలా సింపుల్ గా ఉన్న వ్యక్తి ...🎉..
ఈ సాంగ్ సింగర్ రాము అన్నగారు పాడితే చాలా బాగుంటుంది. జస్ట్ ఒక ప్రోమో లగనన్న రాము అన్నా నోట పాడిస్తే చూడాలని ఒక ఆశ 🙏🏻🙏🏻. ఫ్రెండ్స్ ఎంతమంది కి ఇష్టమో సింగర్ రాము అన్న ఈపాట పడటం కామెంట్ మరియు లైక్ కొట్టండి. బ్రదర్స్ దయచేసి ప్లీజ్ సింగర్ రాము అన్న గారి నోట పాటించాలని కోరుతున్నాం.
Really wonderful Song Anna Mi Team Congratulations.. Good job.. Song Vintunte Edupuvachindi anna 4 years Nannu Love chesi Vadilesindi Anna Naa Rajee.. Gurthuvachindi...anna... Wonderful song anna ...
నువు దూరంగ ఉన్నప్పుడూ ఏ బాధలేదె నాకు నువు దగ్గరగ ఉన్న ఇప్పుడు తట్టుకోలేని బాదెందుకు నువు దూరంగ ఉన్నప్పుడూ ఏ బాధలేదె నాకు నువు దగ్గరగ ఉన్న ఇప్పుడు తట్టుకోలేని బాదెందుకు నీవల్లనే ప్రేమ పిచ్చోడినయ్యితినే నీవల్లనే తెలుసుకున్న మోసముందనే నీ ఊహలనే ఊపిరిగా బతుకున్న సూడవే ఉండిపో ఉండిపో నా గుండెలో నిండుగా ఏ కష్టమూ రాదుపో నేనుంట కంటిపాపలా ఉండిపో ఉండిపో నా గుండెలో నిండుగా ఏ కష్టమూ రాదుపో నేనుంట కంటిపాపలా నువు దూరంగ ఉన్నప్పుడూ ఏ బాధలేదె నాకు నువు దగ్గరగ ఉన్న ఇప్పుడు తట్టుకోలేని బాదెందుకు నీతో ఉన్నప్పుడూ కలిసి మాట్లాడుకున్నప్పుడు నవ్వుతు ఉన్నానుగా నాకు ఏబాధలేదప్పుడు నువ్వే లేనప్పుడు నీజాడే లేనప్పుడు నిన్నే అడిగిందిగా నా గుండెలోని సప్పుడు నీజ్ఞాపకాలే అగ్గి మంటలా నాగుండెను కాలుస్తున్నయే నీరాకకోసమే రాయిలా నే కదలక కూసున్న దయసూపవే ఉండిపో ఉండిపో నా గుండెలో నిండుగా ఏ కష్టమూ రాదుపో నేనుంట కంటిపాపలా నువు దూరంగ ఉన్నప్పుడూ ఏ బాధలేదె నాకు నువు దగ్గరగ ఉన్న ఇప్పుడు తట్టుకోలేని బాదెందుకు నువ్వే ప్రాణమని జన్మ జన్మాల తోడువని ఆశలెన్నో పెంచుకున్నా నువ్వు నాతోనె ఉంటావని నువ్వే నేను అనీ నీ నవ్వే లోకమని అన్నీ వదలుకుని నిన్ను కొలిచిన పిచ్చోడిని నా ఊపిరిలో ఊపిరిగా నిన్ను దాచుకున్ననే ప్రేమగా ఒట్టు వెట్టుకున్న బెట్టు సెయ్యకే ఈ దూరంతొ నాగుండె పొడిసెయ్యకే ఉండిపో ఉండిపో నా గుండెలో నిండుగా ఏ కష్టమూ రాదుపో నేనుంట కంటిపాపలా నువు దూరంగ ఉన్నప్పుడూ ఏ బాధలేదె నాకు నువు దగ్గరగ ఉన్న ఇప్పుడు తట్టుకోలేని బాదెందుకు
Pakka పల్లెటూరు లో chudu anna maximum menarikam pellilu a , adhi mana sampradayam lo bagame anna garu.... Song natural ra present pc job try chestunna girls ki sync ipoindhi super anna
Music director .. pamidi anji ki .. congratulations ... Chala happy ga vundhi .. bro .. ne Peru taitils lo padinti ... I'm pamidi ..... All the best bro 👍👍👍👍 song super
తను కష్ట పడి తన ప్రేమికురాలి కోసం తను సంపాదించినదంతా తన ఉద్యోగం కోసం పెట్టాడు కానీ ఉద్యోగం వచ్చాక ప్రేమించిన అతని తో అలా ఎగతాలిగా మాట్లాడినప్పుడు ఆ ప్రేమించిన అతను బాధ పడే ది చాలా గోరంగా రగిలిపోయాడు చివరికి ఉద్యోగం లో చేరాక తెలిసింది తనకి నా ఉద్యోగం కోసం నన్ను ప్రేమించిన అతనిని తప్పుగా మాట్లాడిన అని లోపల రగిలిపోయి ఉంది చూడు అది చాలా బాగుంది మొత్తానికి మంచి మెసేజ్ ఈ పాట డైరెక్టర్ ప్రేమికుల కోసం మంచి కాన్సెప్ట్ తీసాడు... ఇది ప్రతి ఒక్క ప్రేమ జంట చూడాలి All the best🎉
చాలా గొప్ప నటన చాలా గొప్ప అనుభూతి కలుగుతుంది పాట రాము గారి నట విశ్వ రూపం దాల్చిన తరుణం లో,,,, వారికీ నా హృదయ పూర్వక అభనందనలు,,, పూర్తీ పాట నిడివి చాలా బాగుంది నటీనటులు సాంకేతిక నిపుణుల అందరూ చాలా బాగా కష్ట పడ్డారు ముఖ్యంగా,, కెమెరా పనితనం చాలా బాగుంది సూపర్ 💯❤️💕 కెమెరా పనితనం చాలా బాగుంది ప్రతి వక్క ఫేమ్ ఛాల చాలా గొప్ప గా చూపించారు,,, నా హృదయ పూర్వక ధన్య వాదాలు ఇంత చక్కటి పాటను రచించిన రచయిత గాయకుడు హనుమంతు యాదవ్ గారికి మరియు నటుడు రాము ఆన్న గారికి నా హదయపూర్వక అభినందనలు 💯❤️💕 ఈ పాట ఎన్ని అధ్బుత మైనా విజయాలను సొంతం చేసుకోవాలని మనస్సు పూర్తిగా కోరుకుంటున్నాను ఈ పాట లో పని చేసిన ప్రతి వక్క రికీ పెరు పేరునా ధన్యవాదాలు,❤💯🙏❤️💕💕
ప్రేమ కంటే గొప్పది నీపై నీ తల్లి దండ్రులు. వాళ్ళకి నీ పై చాల నమ్మకం కొలమానం కట్టలేవు. ఈ కథలో ఇద్దరు కలవచ్చు. నిజ జీవితం లో అది ఎప్పటికి జరగదు . ప్రేమలు శారీరకం గా మాత్రమే ఈ రోజుల్లో దగ్గరవుతున్నాయి. మానసికం గా ఎప్పుడో చచ్చిపోయాయి. ❤ So Love yourself and love your parents 💕
నా లవర్ కూడా నువ్వే కావాలి నిన్నే పెళ్లి చేసుకుంటా అన్నది. తేరా అమ్మాయి అలా తల్లిదండ్రుల చెప్పిన సంబంధం చేసుకుంది. . నేను నా లవర్ తో అడిగినప్పుడు వాడికి గవర్నమెంట్ జాబు అని అన్నది..😅😢 నన్ను వదిలేసి వెళ్ళింది. కంగ్రాట్యులేషన్ పల్లవి ఎక్కడున్నా సంతోషంగా ఉండు😢😊
రాము అన్న చాలా థాంక్స్ మగవాళ్ళ ప్రేమ ఎప్పుడు అర్థం కాలేదు సమంత చాలా నిజాయితీగా ప్రేమించే వాడికి ఆ ఛాన్స్ వివరణ వెళ్తూ నిజాయితీ అర్థం చేసుకునే వాళ్ళు అయితే సమాజంలో అందరూ కలిసి చేసుకునే వాళ్ళు కూడా అంతగా ఎందుకు చేయాలి మేము కూడా ఇలాగే లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళని అందుకే చెప్తున్నాను ఏమన్నా చెప్పు నేను ఏమైనా తప్పుగా చెప్పినట్లుగా ఉంటే స సారీ
అన్న నా దెగ్గర మంచి లవ్ ఫెయిల్యూర్ fill good సాంగ్ ఉంది అన్న ఒక ఛాన్స్ ఎవండీ అన్న మేము ఏమిటో మీకు తెలియజేస్తాం... 🙏🙏
Anna number pettu
Mataldtha
తమ్ముడు మీ నంబర్ పెట్టండి నీకు నేను ఇస్త ఛాన్స్
ఈ సాంగ్ తో నాకు చాలా అనుభవం వచ్చింది షూటింగ్ రోజు నుండి ఇప్పటివరకు ఇప్పుడు ఫుల్ సాంగ్ వచ్చిన తర్వాత నిజంగా చాలా అంటే చాలా బాధ వేస్తుంది మనుషుల్ని ఇంత వేగంగా మర్చిపోతారా అని చాలా బాధనిపిస్తుంది కానీ ఈ సాంగ్ డైరెక్షన్ చేసిన దేవా అన్నగారికి మరియు ఈ సాంగ్ కి నాకు ఆపోజిట్ ఇప్పించిన రౌడీహరీష్ గారికి సింగర్ రామన్న గారికి మ్యూజిక్ డైరెక్టర్ హనుమాన్ యాదవ గారికి ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు ఆల్ ది బెస్ట్ యువర్ ఫ్యూచర్ గోల్స్ అండ్ దీనికంటే ఇంకా మంచి సాంగ్స్ రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
❤
Music Hanuman Yadav Gaaru Kaadu Singer Eeyana Music Anji Pamidi Gaaru
❤
ఇ సాంగ్ విన్న తరువాత నేను చాలా ఎమోషనల్ అయ్య ఎందుకంటే నా జీవితం లో జరిగిన సంఘటనలు అచ్చుగుద్ది నట్టు ఉన్నాయ్ ఇ సాంగ్ లో
😢
చాలా మంది డైరెక్టర్ లు ఏదో తీశాను ఇంకా నాకు సంబంధం లేదు అనేట్లు ఉంటారు కానీ దేవా ఒక డైరెక్టర్ గా కాకుండా పాట ను ఏ channel అయినా..పూర్తి స్థాయిలో విజయవంతం అయ్యేవరకు దాని బాధ్యతను కూడా తీసుకోవడం డైరెక్టర్ గా దేవ ప్రత్యేకత...అలాగే రాము గారు కూడా అంతమంది అభిమానులున్నారు అన్ని గొప్ప పాటలు పాడినా ఎలాంటి గర్వం లేకుండా చాలా సింపుల్ గా ఉన్న వ్యక్తి ...🎉..
❤️🙏
1
😊
@@ravit5212 0
0
Q
నేనూ పాట వినేటప్పుడు ఏదో నార్మల్ గా ఉంది అనుకుని వింటున్న కానీ ఎండింగ్ లో అయితే ఏడిపించేసావ్ కదా అన్నా , చాలా బాగుంది అన్న పాట ❤❤❤❤❤❤❤❤❤
Super 🎵🎵🎵 offical song ❤❤❤I love song ఈ పాట ఎన్నిసార్లు విన్నా బోర్ కొట్టదు బ్రో super
Tqq very much bro
నీ పాట పాడే విధానంలో ఏదో ఒక రకమైన మత్తు ఉంది రాము గారు మీకు మంచి భవిష్యత్తు ఉంది ఇంక బాగ పాడు బెస్ట్ ఆఫ్ లక్ రాము
ఈ పాట పాడింది రాము కాదు బ్రదర్ హన్మంతు......
ఈ సాంగ్ సింగర్ రాము అన్నగారు పాడితే చాలా బాగుంటుంది. జస్ట్ ఒక ప్రోమో లగనన్న రాము అన్నా నోట పాడిస్తే చూడాలని ఒక ఆశ 🙏🏻🙏🏻. ఫ్రెండ్స్ ఎంతమంది కి ఇష్టమో సింగర్ రాము అన్న ఈపాట పడటం కామెంట్ మరియు లైక్ కొట్టండి. బ్రదర్స్ దయచేసి ప్లీజ్ సింగర్ రాము అన్న గారి నోట పాటించాలని కోరుతున్నాం.
My darling direction ante mamuluga undadu mari. Superb Deva Anna ramu anna
ప్రేమగా ఉండే వాళ్ళకి డబ్బుతో పనిలేదు
డబ్బులు ఉండేవాళ్ళకి ప్రేమతో పనిలేదు వాళ్లకు అంత టైం కూడా ఉండదు
బయ్య నువ్వు రైటర్ బాయ్యా nice కోటిషన్ Anna
నా లాగా లవ్ ఫెయిల్ అయిన వాళ్ళు లైక్ చెయ్యండి😢
Anna oka mata aduguta chaputava
@@shankervattikoti1305 adagandi brother
అన్న మనం ప్రేమలో ఓడిపోలేదు.
ఓడిపొలేదు. మన ప్రేమను పోందేంతా అర్హత వాళ్ళకి లేదంతే
@@SMS-Officials1:25
1:43
లవ్ ఫెయిల్యూర్ songs కి పెట్టింది పేరు అంటే వేరే వీళ్ళకి లేరు పోటీ ❤❤
👌సూపర్ అన్న రామ్ అన్న 😎యాక్టింగ్& హనుమంత్ యాదవ్ అన్న వాయిస్🎤
సూపర్ హిట్ సాంగ్ ❤️
Ramu Anna Nee kosame Ee patanu Chusanu❤
Tooooooo Goood Ur performance 🤗
Really wonderful Song Anna Mi Team Congratulations.. Good job.. Song Vintunte Edupuvachindi anna 4 years Nannu Love chesi Vadilesindi Anna Naa Rajee.. Gurthuvachindi...anna... Wonderful song anna ...
Supper bava nee acting really naku ithe adupostundi alage hanmanth anna voice kuda chala bagundi totally chala bagundi 👌👌👌👌👌🙏🙏🙏🙏🙏👏👏👏👏👏❤❤❤❤ nenu me nirmala singer
నువు దూరంగ ఉన్నప్పుడూ ఏ బాధలేదె నాకు
నువు దగ్గరగ ఉన్న ఇప్పుడు తట్టుకోలేని బాదెందుకు
నువు దూరంగ ఉన్నప్పుడూ ఏ బాధలేదె నాకు
నువు దగ్గరగ ఉన్న ఇప్పుడు తట్టుకోలేని బాదెందుకు
నీవల్లనే ప్రేమ పిచ్చోడినయ్యితినే
నీవల్లనే తెలుసుకున్న మోసముందనే
నీ ఊహలనే ఊపిరిగా బతుకున్న సూడవే
ఉండిపో ఉండిపో నా గుండెలో నిండుగా
ఏ కష్టమూ రాదుపో నేనుంట కంటిపాపలా
ఉండిపో ఉండిపో నా గుండెలో నిండుగా
ఏ కష్టమూ రాదుపో నేనుంట కంటిపాపలా
నువు దూరంగ ఉన్నప్పుడూ ఏ బాధలేదె నాకు
నువు దగ్గరగ ఉన్న ఇప్పుడు తట్టుకోలేని బాదెందుకు
నీతో ఉన్నప్పుడూ కలిసి మాట్లాడుకున్నప్పుడు
నవ్వుతు ఉన్నానుగా నాకు ఏబాధలేదప్పుడు
నువ్వే లేనప్పుడు నీజాడే లేనప్పుడు
నిన్నే అడిగిందిగా నా గుండెలోని సప్పుడు
నీజ్ఞాపకాలే అగ్గి మంటలా నాగుండెను కాలుస్తున్నయే
నీరాకకోసమే రాయిలా నే కదలక కూసున్న దయసూపవే
ఉండిపో ఉండిపో నా గుండెలో నిండుగా
ఏ కష్టమూ రాదుపో నేనుంట కంటిపాపలా
నువు దూరంగ ఉన్నప్పుడూ ఏ బాధలేదె నాకు
నువు దగ్గరగ ఉన్న ఇప్పుడు తట్టుకోలేని బాదెందుకు
నువ్వే ప్రాణమని జన్మ జన్మాల తోడువని
ఆశలెన్నో పెంచుకున్నా నువ్వు నాతోనె ఉంటావని
నువ్వే నేను అనీ నీ నవ్వే లోకమని
అన్నీ వదలుకుని నిన్ను కొలిచిన పిచ్చోడిని
నా ఊపిరిలో ఊపిరిగా నిన్ను దాచుకున్ననే ప్రేమగా
ఒట్టు వెట్టుకున్న బెట్టు సెయ్యకే
ఈ దూరంతొ నాగుండె పొడిసెయ్యకే
ఉండిపో ఉండిపో నా గుండెలో నిండుగా
ఏ కష్టమూ రాదుపో నేనుంట కంటిపాపలా
నువు దూరంగ ఉన్నప్పుడూ ఏ బాధలేదె నాకు
నువు దగ్గరగ ఉన్న ఇప్పుడు తట్టుకోలేని బాదెందుకు
Super 😢😢😢😢😢😢😢😢😢😢😢🎉❤
సూపర్ బ్రదర్❤❤
❤❤❤❤❤
మన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల్లో మామను చేసుకోవడం అనేది చాలా తప్పు..
ఆ ఒక్క పదం తప్పా సాంగ్ సూపర్ యాక్టింగ్ సూపర్. చాలా బాగుంది🤝✊📘✍️💯💯💙❤️💐💐
Pakka పల్లెటూరు లో chudu anna maximum menarikam pellilu a , adhi mana sampradayam lo bagame anna garu....
Song natural ra present pc job try chestunna girls ki sync ipoindhi super anna
@@Sathyacreativework అన్నగారు మీరన్నట్టు ఆంధ్రలో ఉంది. కానీ తెలంగాణలో నేను ఎక్కడ చూడలేదు.. మన సైడ్ అసలే లేదు..
ఎవరు అన్న అక్క బిడ్డను చేసుకునేది...?
Music director .. pamidi anji ki .. congratulations ... Chala happy ga vundhi .. bro .. ne Peru taitils lo padinti ... I'm pamidi ..... All the best bro 👍👍👍👍 song super
మనకు జాబ్ లేకుంటే ఎవరు కానర్ కానీ దేవుడు మనకోసం మనకు తోడును పోపుతాడు టైం రావాలి
అన్న షేర్ చేయి
పాటకు ప్రాణం ప్రతిసారి ప్రేమికులే అయితే ఎలా ఈసారి దేవ అన్న ప్రాణం కూడా తోడుగా పెట్టాడు దేవ అన్న లవ్ యు ❤❤❤❤
చాలా మంచి సాంగ్ తీశారు బ్రదర్ ఇటువంటి సాంగ్స్ మరిన్ని తీసే జనాలు మార్పు తేవాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను😊😊
తను కష్ట పడి తన ప్రేమికురాలి కోసం తను సంపాదించినదంతా తన ఉద్యోగం కోసం పెట్టాడు కానీ ఉద్యోగం వచ్చాక ప్రేమించిన అతని తో అలా ఎగతాలిగా మాట్లాడినప్పుడు ఆ ప్రేమించిన అతను బాధ పడే ది చాలా గోరంగా రగిలిపోయాడు చివరికి ఉద్యోగం లో చేరాక తెలిసింది తనకి నా ఉద్యోగం కోసం నన్ను ప్రేమించిన అతనిని తప్పుగా మాట్లాడిన అని లోపల రగిలిపోయి ఉంది చూడు అది చాలా బాగుంది మొత్తానికి మంచి మెసేజ్
ఈ పాట డైరెక్టర్ ప్రేమికుల కోసం మంచి కాన్సెప్ట్ తీసాడు...
ఇది ప్రతి ఒక్క ప్రేమ జంట చూడాలి
All the best🎉
Super kanna Chala bagundi naa manasulone Badha konni years aindi ee song vinagane gurthukuvasthunnavi charigindi 30years aindi song vintunna koddhi chinna nati gurthukuvasthunnavi Chala thanks gurthuku chesinanduku ❤🙏👌🌹👋🌷❤
Ram & హనుమంత్ combo black bostar ❤❤🎉🎉
Naveen Tunes కు తిరిగే లేదు గా సాంగ్ హిట్టు అయినది ప్రొడ్యూసర్ నోముల. నవీన్ 😍🤩💙💚💚
నిజంగా అద్భుతమైన పాట అన్నా బాగుంది ❤😂😊
Instagram lo mana Telugu ammayulaku avakasham evvandi bro kothhavallaki ..actors avutharu future lo ❤
అన్నా మీ పాటకు నేను పెద్ద అభిమానిని❤
My sir Deva anna Direction ante vere level 🎉 Øsm Deva anna Ramu Anna ❤️🥰
చాలా గొప్ప నటన చాలా గొప్ప అనుభూతి కలుగుతుంది పాట రాము గారి నట విశ్వ రూపం దాల్చిన తరుణం లో,,,, వారికీ నా హృదయ పూర్వక అభనందనలు,,, పూర్తీ పాట నిడివి చాలా బాగుంది నటీనటులు సాంకేతిక నిపుణుల అందరూ చాలా బాగా కష్ట పడ్డారు ముఖ్యంగా,, కెమెరా పనితనం చాలా బాగుంది సూపర్ 💯❤️💕
కెమెరా పనితనం చాలా బాగుంది ప్రతి వక్క ఫేమ్ ఛాల చాలా గొప్ప గా చూపించారు,,, నా హృదయ పూర్వక ధన్య వాదాలు ఇంత చక్కటి పాటను రచించిన రచయిత గాయకుడు హనుమంతు యాదవ్ గారికి మరియు నటుడు రాము ఆన్న గారికి నా హదయపూర్వక అభినందనలు 💯❤️💕
ఈ పాట ఎన్ని అధ్బుత మైనా విజయాలను సొంతం చేసుకోవాలని మనస్సు పూర్తిగా కోరుకుంటున్నాను
ఈ పాట లో పని చేసిన ప్రతి వక్క రికీ పెరు పేరునా ధన్యవాదాలు,❤💯🙏❤️💕💕
Concept chakkaga chupinchaaru.. Pooja chala natural ga act chesaaru
అన్న చాలా పాటలు love ఫెయిల్ సాంగ్స్ పడతావు 😂😂😂😂😂
Climax lo kaallu pattuni kshminchamani adigithe bagundedhi ani naa abhiprayam
ప్రేమ కంటే గొప్పది నీపై నీ తల్లి దండ్రులు.
వాళ్ళకి నీ పై చాల నమ్మకం కొలమానం కట్టలేవు.
ఈ కథలో ఇద్దరు కలవచ్చు. నిజ జీవితం లో అది ఎప్పటికి జరగదు . ప్రేమలు శారీరకం గా మాత్రమే ఈ రోజుల్లో దగ్గరవుతున్నాయి. మానసికం గా ఎప్పుడో చచ్చిపోయాయి. ❤ So Love yourself and love your parents 💕
Super Deva darling ending point super 💯🔥🔥🔥🔥
Nice song bhoth r good acting super naku ite adupuvacchesendhe last ke bagundhe final ga love win indhe super ❤❤❤❤❤❤
ఈ సాంగ్ షూటింగ్ మా ఊర్లో జరిగింది...చాలా వరకు
సాంగ్ చాలా బాగుంది,సురేష్ కుసుమ నీ లిరిక్స్ సూపర్ ❤
కంగ్రాట్స్🎉
Super Deva 👌👌 congratulations to Deva & Team
నా స్టోరీ గుర్తు చేసావ్ అన్న... క్లైమాక్స్ ల జరగలేదు
సూపర్ అన్న చాల బాగా చేసావ్ కానీ ఈ ఆడవాళ్ళే అంతనా ఒక అర్హత వస్తే అప్పుడు మళ్ళీ మళ్ళీపోతారా
Climax super bro 7:08
నువ్వు చేసిన యాక్టింగ్ మస్త్ ఉంది మా లక్ష్మణ్ అన్న డైరెక్షన్ లో ఎప్పుడు చేస్తున్నావ్
ఈ అమ్మాయి లే ఇంతే
Super song anna chala bagundi anna . anna okka.chance evvachu kda please ma daggara oka song vundi anna please
ఈ పాట చాలా బాగుంది ఇలాంటి పాటలు ఎన్నో వాడాలని దేవుని ప్రార్థిస్తున్నాను 💐💐🌻🌼🌼🌻🌻💞💞👌👌
Watching from kuwait
E eddariki set kale vadu laddugunde amey sanna gunde set kale bro 😮😮😮😮
Insta loo evaro ee song ni storie pettirru....
Akkada miss
Ayendi
Ekkada dorikindi😎😍
Acting and camera direction superb..
Super song 👍🏻 Deva anna direction Ramu Anna acting hanumanthanna voice Anji pamidi anna music excellent all the best for entire the team
సూపర్ సాంగ్. 👌superb. All. Members. 🙏. Neynu. Mi. Lucky. Addi. Flok. Acter. Ni💖
Superb song
Superrr
సూపర్ యాక్టింగ్ సూపర్ సాంగ్ అన్న నీవు ఏ సాంగ్ చేసిన సూపర్ ఉంటది సూపర్ సూపర్❤❤❤🎉🎉🎉🎉
Tqq
Super ramu bavagaru ❤❤❤
Prathee frame sssssoooper taking , all the best entire team
Superb director and dialogues director deva darling... ❤
సూపర్ 👌👌
చాల బాగుండి పాట ❤
Tq bro
😓😞💔😭nadhi kuda same love story
Anna heart touching chesav....same nenu alane chesanu...kakapothe ah ammai vere vadini cheskundi
Super. . అన్న
Bro okka movie lo kuda chai anna nuvvu na fav bro ❣️ ninu ni big fan ni patali yeppudu vintuney vinta
Excellent... But song Ramu sir padina bagunnu
Agai mantala miss iendi bro
Climax superb ❤ i loved it bro 🎉❤ congratulations whole team
Short film name
రాముడికి హనుమంతుడి సాంగ్ ఆఆ super
Nice lyrics Suresh. 👌
Bro monitizesation kaleda
అన్నా నా దగ్గర కూడా ఒక సాంగ్ ఉంది లవ్ ఫెయిల్యూర్ సాంగ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చేపండి......
Anna Contact number
Msg cheyandi number
hanmanth yadav anna ramu anna super song chala bagundhi
సేమ్ నా స్టోర్ లాగిన్ తీశారు bro 😭😭😭😭
హీరో బరువు తగ్గితే చాల బాగుంటధి కాని నటన సూపర్
సూపర్ ramu అన్న
Na story chusukunatundi bayya 😢
సూపర్.
Super song.... Good Direction Deva 🎉🎉🎉❤
Ramu bro Song superb mi acting vere level
నా లవర్ కూడా నువ్వే కావాలి నిన్నే పెళ్లి చేసుకుంటా అన్నది.
తేరా అమ్మాయి అలా తల్లిదండ్రుల చెప్పిన సంబంధం చేసుకుంది.
. నేను నా లవర్ తో అడిగినప్పుడు వాడికి గవర్నమెంట్ జాబు అని అన్నది..😅😢 నన్ను వదిలేసి వెళ్ళింది.
కంగ్రాట్యులేషన్ పల్లవి ఎక్కడున్నా సంతోషంగా ఉండు😢😊
2K Like నాదే
రాముగారు మీ పాత పాటల besh & lirical stail shem to shem లాగా anipinchindhi, acting varaku bagundhi
Real love kodiga chusi nerchikondi yela preminchalo ❤❤
సూపర్ అన్న సాంగ్
❤
రాము అన్న చాలా థాంక్స్ మగవాళ్ళ ప్రేమ ఎప్పుడు అర్థం కాలేదు సమంత చాలా నిజాయితీగా ప్రేమించే వాడికి ఆ ఛాన్స్ వివరణ వెళ్తూ నిజాయితీ అర్థం చేసుకునే వాళ్ళు అయితే సమాజంలో అందరూ కలిసి చేసుకునే వాళ్ళు కూడా అంతగా ఎందుకు చేయాలి మేము కూడా ఇలాగే లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళని అందుకే చెప్తున్నాను ఏమన్నా చెప్పు నేను ఏమైనా తప్పుగా చెప్పినట్లుగా ఉంటే స సారీ
L😅😮
Nuvu chepindhi em artham kaledhu bayya
Anna 👌
Super Anna ❤ Ramu anna kathalo. Black Buster Hit Emotional
Anna Oka range lovundhi anna 😢😢😢 super 👌🙏
Nice❤️ song but🥰 annaya miru adusthey nak nacchaedhu e chelli ki adupu vacchesinhi😢
Hii bro super video love you king Anna ❤❤❤❤❤❤❤❤❤
Broo Song share Cheyi Broo
Bro nuv herolo cheyyaku. Cheyalanukunte lavvu taggu. Chudalekapothunnam. Song very good
Super 👌
Na pilla kuda anthe bro thana chaduvu kosam velli valla Nana cheppina matalu vini nannu vadhilesindhi 😢😢
Bro idhi love failure song kadhu pure lover song
Very nice song bro 🤝🤝
Suresh anna super anna❤❤❤
సూపర్ ఎక్సలెంట్ సాంగ్ బ్రో 💐🤝🤝
Super
ప్రేమ కి డబ్బు తో పని లేదు కాని బ్రతకడానికి మాత్రం డబ్బు కావాలి
Super song 💔