ఈ వీడియో పర్యావరణ సంరక్షణ కోసం మాత్రమే చేసాను🦜🦋🌱🌱

Поділитися
Вставка
  • Опубліковано 11 вер 2024
  • ఈ వీడియోలో నేను ఆచరించేవీ మాత్రమే మీతో షేర్ చెస్తున్నను. నేను ఆహారాన్ని వృధా చేయకుండా పక్షులకు, జంతువులకు పెడుతున్నను.పర్యావరణకి హనీ చెసే వస్తువులను వాడడం తగ్గించుకున్నను. ఈ వీడియోలో ఎలాంటీ తప్పులు ఉన్న మీ మంచి మనసుతో క్షెమించగలరు🙏 చేతితో చెసే వస్తువులను హస్తకళ నైపుణ్యాo అంటారు కదా నేను పొరపాటుగా కళఖండలు అన్నాను ఇలాంటి mistakes ఇంకా వుండే sorry
    ‪@SumaVillagewife‬
    #savefoodsavelife
    #savebirds
    #saveenvironment
    #savenature
    #motivational
    • నాకు వచ్చిన ఈ ఆలోచన ఎల...
    • కిరాణా సరాకుల్ని కూరగా...
    • rain journey Experienc...
    • సోమవారం ఉదయం నుంచి సాయ...
    • //ప్రకృతి కి దగ్గరగా ఉ...
    • శిధిలమైన గుళ్ళు, ఇళ్ళు...

КОМЕНТАРІ • 543

  • @myvillagefolk924
    @myvillagefolk924 Рік тому +42

    "ఉంటే చూడలేం....
    లేకపోతే ఉండలేం...
    ఏంటో మనం"....😢.. ఒహ్హ్హ్హ్..
    ఎంతటి విలువైన మాట చెప్పారు...!!
    నిజం.... వారు ఉన్నప్పుడే
    వారి విలువ తెలుసుకొని వారిని
    మనసు నిండా నింపుకొని కంచె వేసేయాలి ...!!
    మనది ఎంతో చిన్న జీవితం..!!
    వారు ఎంతో అపురూపంగా పెంచుకొన్న ఈ పువ్వుల తోటలోకి... మనల్ని ఎంతో ప్రేమతో ఆహ్వానించిన వారిని...
    మనతోపాటు హాయిగా కడదాకా విహరించనిద్దాం...!!
    మనదైన చిన్నపాటి స్వర్గపు లోగిలి ఉండగా...
    "గోల్డ్ ఏజ్ హోమ్స్ " పేరిట
    విస్తరిస్తున్న... "ఓల్డ్ ఏజ్ హోమ్స్"
    మన సంస్కృతి కాకుండా ఆపుదాం...!!!💐💐💐🇮🇳🇮🇳

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому +2

      శుభోదయం అండి🌄🌄 ఎల ఉన్నరం డి ☺️భాగున్నరా.......🙏🙏🙏

    • @myvillagefolk924
      @myvillagefolk924 Рік тому +1

      @@SumaVillagewife
      yes...

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому +1

      నమస్తే అండి🙏 మీ లాంటి వారి గొప్పతనం తెలియక మీకు సరైన సమాధానం ఇవ్వలేనందుకు నన్ను క్షేమించండి🥹🙏🙏🙏🙏🙏

  • @arunadevin8672
    @arunadevin8672 Рік тому +20

    మీలో ఏదో ప్రత్యేకత ఉందండి.ఉన్నదాంట్లో తృప్తి గా జీవిస్తున్నారు. మిమ్మల్ని చూడాలనిపిస్తుంది అండి

  • @user-tg1io5jy5i
    @user-tg1io5jy5i Рік тому +22

    మా ప్రియమయిన ఆత్మీయా చెల్లమ్మ కు మీ కుటుంబసభ్యులకు నా హృదయ పూర్వక వందనాలు తల్లి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబమును.దీవించి ఆశీర్వదించును గాక

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      మీ ఆశీర్వాదం నాకు ఎల్లప్పుడు ఇలానే వుండాలని కోరుకుంటున్నాము.🦋🌹🌺🌺🍀🍀💐🙏

  • @mskitchenhome353
    @mskitchenhome353 Рік тому +51

    మంచి వాక్చాతుర్యం , తెలివితేటలు , మంచి మనసు very good 👍 👌🥰

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому +2

      ధన్యవాదాలండి 🤝🙏🙏🌿🌱🍀

  • @princechinna9182
    @princechinna9182 Рік тому +11

    Friends suma youtube channel ni manamandharam saport chesi manchi level ki tiskeldham best of luck suma gaaru 👍👍👍👍👍👍👍🙂

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому +1

      తప్పకుండా నండీ😀🤝🤝👍👍👍👍👍

  • @madhumugul9680
    @madhumugul9680 Рік тому +20

    మీ మాట మీ వీడియో చాలా బాగున్నాయి తల్లీ, నీలో టాలెంట్ వుందిఅమ్మ, god bless you

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому +1

      ధన్యవాదములు అండి🙏

  • @lovely_anu-
    @lovely_anu- Рік тому +17

    అద్భుతం గా చెప్తున్నారు.....అసలు మిమ్మలిని పోగడటానికి పదాలే దొరకట్లేదు......మీ ఛానెల్ సూపర్ success కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому +1

      Tq......somuch sister 💐💐🌿🪴🪴🪴❤️💖🌹

  • @roqiyasulthana3571
    @roqiyasulthana3571 Рік тому +6

    సుమ మీ పిల్లలు ఇంత మంచి పెంపకం లో పెరుగుతున్నారు వాళ్లు తప్పకుండా కలెక్టర్ అవుతారు ఐఏఎస్ ఐపీఎస్ అవుతారు చాలా మంచి ఆలోచన ఉన్నది మీది

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      మీ ఆశీర్వాదం ఉంటే తప్పకున్ డనండి.🙏🙏🙏🙏🌺🌺🌹🌹🦋🦋🐝🐝

  • @Creativehomemaker25
    @Creativehomemaker25 Рік тому +8

    అసలు 4vedios కె ఇంతమంది subscribers వున్నారంటే అస్సలు నమ్మలేకపోతున్నాను. Ur very very great.

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому +1

      Tq......Tq.....Tq.... So much 🌹🌹🌹🦜🌱🌿

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому +1

      మీరే కాదు నేను నమ్మలేకపోతున్నాను🙆

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому +1

      అవును 4 videos కాదండీ 3 videos 🤔🍀🌱🌿🦜

    • @Creativehomemaker25
      @Creativehomemaker25 Рік тому +1

      Ss any way congrats💐👏👏

  • @illaluthehomemaker8331
    @illaluthehomemaker8331 Рік тому +14

    చాలా బావుంటున్నాయమ్మా vedios.నీ అందమైన ప్రపంచంలో నీ కమ్మని కబుర్లతో విహరింపచేస్తున్నావు.అలాగే మెత్తని పదునైన మాటలతో మమ్ము హెచ్చరిస్తున్నావు. అందమైన జీవితానికి,భవిష్యత్తుకు ఏంకావా ఎలాసృష్ఠించుకోవాలో చెపుతున్నావమ్మా...చాలాసంతోషంగావుంది తల్లీ

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому +1

      🙏🙏🙏🙏🙏🙏🪴🍀🌿🌹🌹💐💐☘️🌱

  • @sobhamaddineni3129
    @sobhamaddineni3129 Рік тому +11

    suma, i cant believe that you went to school upto 8th grade only. you have so much maturity along with understanding. i suggest you continue education privately. what you think?,

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому +2

      అర్ధం చేసుకున్నందుకు మీకు కృతజ్ఞతలు 🙏🙏🌿🍀🪴🌹🌹

  • @maithiliramakrishna
    @maithiliramakrishna Рік тому +8

    8 వరకు చదివా .. అంటున్నారు...but super చెప్పారు....జీవిత పాఠాన్ని❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому +1

      🙏🙏🙏🍀🌱🌿🪴🪴🐦🐣🦜🦋

  • @srishoba2527
    @srishoba2527 Рік тому +1

    Chala baga chebutunnaru
    Suma garu
    Badalo vunna mi video
    Mi matalu
    Santosanni ichhayi
    Thanks 🙏👍
    Suma garu

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      బాధలు మన జీవితంలో వర్షం లాగే వచ్చి పొత్తువుంటయండి 🌧️🌧️🌧️ మనం మన దైర్యన్ని ఆనందాన్ని కొల్పోకూడదు😃👩‍❤️‍👨❤️❤️💞💞🪴🌿🌿🍀🐝🌹🌹🌺❤️❤️❤️

  • @induindira-d7e
    @induindira-d7e Місяць тому +1

    చాలా విజ్ఞానాన్ని అందించారు

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      ధన్యవాదములు 🙏🙏🙏🙏

  • @myvillagefolk924
    @myvillagefolk924 Рік тому +4

    🎵🎵పచ్చని తోట....🎶🎶
    🎵🎵పసరుల తావి🎶🎶 నేరేడు... మామిడి... జామ...
    కొబ్బరి... సీతాఫలం...వేప... వివిధరకాల పువ్వుల చెట్లు... పిచ్చుకలు...గోరింకలు... మైనాలు... ఉడుతలు... కాకులు.... కుక్కలు...
    తేనెటీగలు...!!!
    ఎండలు... వానలు... చలి మంటలు...!!!
    ప్రతిరోజూ తినే తిండిని కూడా పితృదేవతలకు నివేదించి... అది వారి ప్రసాదంగా స్వీకరించి కడుపు నింపుకొనే సంస్కృతీ సంప్రదాయపు సంస్కారం...!!!
    వీటి విలువ తెలిసిన మీకు...
    ఈ సౌభాగ్యాన్నిఅందించిన ఆ భగవంతునికి కృతజ్ఞతలు 🙏🙏!!
    ఏమాత్రం ఖర్చు లేని ఈ సౌభాగ్యాన్ని... మన సంస్కృతి సాంప్రదాయల్ని మా అందరికీ..
    ముందు తరాలకి అందిస్తున్న
    మా అందరి సహోదరి... నీకు
    కృతజ్ఞతలు... 🙏🙏🙏

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      మాటలేవ్ మాట్లాడుకోవడల్ లేవ్ నా వీడియోలో మీకు అంత పెద్ద ప్రపంచం కనిపించదా అండి 🥲🥲🌺🌹🍀🌿🦋🪴🌱🐦🐇🐕🦋🦋నిజానికి అవన్నీ ఉంటేనే కదండీ మనం 👪🤱

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому +1

      ఇవన్నీ కలబోసినదే మన జీవితం 🦋🦋🐕🐕🐦🐦🕊️🤱👪👭🧑‍🤝‍🧑🕊️🌿🍀🌼🌻🌺🏵️🐓🐔🦜🦜🐜🐜 నా వీడియోని ఇంత బాగా వర్ణించిన మీకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ushakumariatluri4959
    @ushakumariatluri4959 Рік тому +8

    Environment gurinchi mee narration super mee inti surroundings kooda lively ga baagundi👍🤗🎉

  • @amalakumarivellanki5187
    @amalakumarivellanki5187 Рік тому +4

    అమ్మా మీ వీడియో చాలా చాలా బాగుంది.చాలా విలువైన మాటలు చెప్పారు.నేను ఫ స్ట్ టైం మీ మాటలు విన్నాను. అద్భుతం. నేను కూడా పితృదేవతలకు పెడతాను. వందినవే కాదు మీరన్నట్లు టీ తో సహా. మా బాబు other కంట్రీ లో ఉన్న ప్రతి అమవాస్య కు , వీల యినప్పుడు పెడుతుంటాడు.ఇలా చాలా చేస్తుంటాము.అది మన పెద్దల నుండి వస్తుంది. మీరు ఎక్కడ ఉంటారు.. మీ పద జాలం ఎంతో సంస్కార వంతం గా వుంది. A భగవంతుని ఆశీస్సులు ఎల్ల వేళల ఉండాలని ఆశిస్తూ....🦋

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      మీలాంటి గొప్పతల్లుళ్లు వలనే మాకిలంటి మంచి అలవాట్లు వచ్చాయి అమ్మ 🙏🙏🙏🙏🪴🪴🌹🌹🌺🌺

  • @gopusheker3249
    @gopusheker3249 Рік тому

    🌄🌅👌👌me illu me inti vatavaranm chetlu me manchi alavatlu perfect nature life ela Naku chala ishtam ❤❤❤❤ivanni chuste chala prashantaga 😊 undhi 😊

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      Tq.......Tq..... Tq somuch andi 🙏🙏🪴🪴🌹🌹🇮🇳

  • @madhavikanakadurga9061
    @madhavikanakadurga9061 Рік тому +4

    మిమ్మల్ని చూస్తుంటే జీవితాన్నే చరినేసి నట్టున్నది. ❤👌 సిస్టర్

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому +1

      అమ్మో అంతటి పేరు ప్రాముఖ్యత ఎందుకు లెంటి కానీ మీ కామెంట్ చదివినా నాకు కాళ్లలో నీళ్ళు వచ్చాయి అండి🙏

  • @subbupinaparti.1599
    @subbupinaparti.1599 Рік тому +15

    ఎవరండి మీరు ఇంత టాలెంట్ గా ఉన్నారు..... మీ వాయిస్ సూపర్ madam....i love your voice...... మీది ఏ ఊరో చెప్పండి...మీ subcriber గా మిమ్మల్ని కలవాలి...

    • @myvillagefolk924
      @myvillagefolk924 Рік тому +5

      Yes Bro...మంచి మనసున్న మన సహోదరిని కలుసుకోవాలని.....
      ఆవిడను support చేయాలని...
      ఆవిడ videos చూసే అందరికీ ఉండచ్చు..!! దానికి సహోదరి భర్త
      (మన బావగారి ) తో కలసిన అనుమతి ఉండగలదని భావిద్దాం
      🙏🙏🙏

  • @rajisudhani
    @rajisudhani Рік тому +1

    Suma garu super andi miru mi matladey mata Thiru vinadaniki ayina videos chusthunam all the best suma garu garu anadam kanna mana padhathilo akka antunanu em anukokandey

  • @bannygameingff7480
    @bannygameingff7480 Рік тому +3

    తెలుగు తల్లి మీ వాయిస్ ని ఎప్పుడూ ఇలాగే అనిపిస్తూ ఉండాలి🤝😊

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому +1

      Ok Amma 🙏🙏🙏🙏🙏ఎంత విలువైన మాట అన్నారు🙏🙏🌼🌹🦚🐝🦋

  • @u.shreevidyavidya9155
    @u.shreevidyavidya9155 Рік тому

    Village lo unna miku chala knowledge undi ,mee video chusthe naku kuda maa oorike velli unadalini anipisthundi, miku chala vishyalu telsu sister . Miru manchi illu katovali tondaraga ,god bless you

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      Hii andi goodmorning and Tq your sapport 🙏🙏❤️❤️❤️

  • @bathinamalathi5203
    @bathinamalathi5203 Рік тому +4

    Wow wonderful video suma...🙏🙏🙏🙏🙏very nice... 👏👏👏👏👏Good information... 🤝🤝🤝🤝🤝God bless you ra...🤗🤗🤗🤗🤗 birds feeders... 🐦🐦🐦🐦🐦👌👌👌👌👌Thank you sooooo much...👍👍👍👍👍
    Beautiful Nature beautiful birds...💐💐💐💐💐♥️♥️♥️♥️♥️

  • @kkdurganaveen5515
    @kkdurganaveen5515 Рік тому +3

    Happy sisters day Akka your Dev world best super queen👸🎉❤🥰💐👑 ma akka god bless you proceed next videos💐💐

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      Tq.......నీ sapoortగా ఇదంతా....🤣🥰🌿

  • @srimanjunadha6123
    @srimanjunadha6123 9 місяців тому

    Niganga me matalli edo magi ck undi global warming gurinchi cheppalenu antune baga chepparu me video s nenu eroge chusa youtube lo baga success avvali ani manaspurtiga korukuntunnanu ❤.this is bhargavi

    • @SumaVillagewife
      @SumaVillagewife  9 місяців тому +1

      Hii bhargavi garu ❤️❤️❤️❤️🤗
      Tq somuch andi 🙏🙏🙏🙏🙏💐💐💐

  • @ramesh_patnaik
    @ramesh_patnaik Рік тому +4

    Very nice gesture, God Bless You

  • @gmadhumadhugoud5169
    @gmadhumadhugoud5169 Рік тому +6

    సుమ గారు చాలా బాగా చెప్పారు. 🙏

  • @gayatridevikasa9210
    @gayatridevikasa9210 Рік тому +2

    Chala manchi panichesthunnaru suma... every day innocent souls ki feeding n water compulsory ga pettadam mana dhramam..
    Noruleni mooga jeevulu..nenu na koothuru..prathi roju kakulaki pavuralaki n dogs ki feed chesthu vutunnamu..suma ur th best ani provr chesukunnaru thakkuva time lo...loved th way ur doing well.. correct descriptions chala clear n clarity ga cheputhunnaru...keep it up..god bless you always suma..❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому +1

      Thank you somuch medam 🙏 మీలాంటి మంచి మనసున్న వాళ్ళ ఆదర అభిమానాలు పొందే అవకాశం నాకంటూ జీవితంలో వస్తుందని అసలు అనుకొలే డండి 🥹💖💖💖🍀🍀🪴🪴🪴🪴🪴❤️❤️❤️❤️💗💗🌹🌹🌹🌹

  • @bharathijampana4043
    @bharathijampana4043 Рік тому

    Hii suma garu mee video just chusanu chala bagundi vunnadantlo ela hayiga vundochho baga chupistunnaru thank you

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      Tq.......☺️💞💞🐝🦋🦋☘️❤️❤️🪴🪴🪴🌹🌹🌹

  • @telugumuchatlu23
    @telugumuchatlu23 Рік тому +1

    Evari talent valladi ani, mba chadiva aina nenu nilaga cheppalekapotunna, super sis
    Super talent

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому +1

      మీరు ఇలా చెప్పలేక పోవచ్చు కానీ వేరే ఎమైన నాకంటే బాగా చేయగలరేమో కాదా.......మీరే అన్నారు కదా ఎవరీ టాలెంట్ వాళ్ళదాని🪴🌹🌿😄🐦🐦🦋🦋🌹🌹Tq sister

    • @telugumuchatlu23
      @telugumuchatlu23 Рік тому

      అవును sis, కీప్ going

    • @telugumuchatlu23
      @telugumuchatlu23 Рік тому

      @@SumaVillagewife మీరు ఎడిటింగ్ ఎందులో చేస్తారు

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      Inshot sister😀

  • @shifaskitchengarden3663
    @shifaskitchengarden3663 Рік тому +1

    యెంత బాగా yanker cheppinattu chepparandi నిజము suma 👌👌👌👌

  • @knrteluguvlogs9633
    @knrteluguvlogs9633 Рік тому +2

    Hi సుమ garu మీరు నేచర్ ని చాలాబాగా చెప్పారు.

  • @sailajasailu2090
    @sailajasailu2090 Рік тому

    మీ దగ్గర నుంచి చాలా మంచి విషయాలు నేర్చుకోవచ్చు అండి, సూపర్ టాలెంటెడ్ women.. ఇంకా మీకు తెలిసిన విషయాలు ఈ యూట్యూబ్ ద్వారా మాకు తెలియజేయాలని కోరుకుంటున్నాం..

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      Ok andi Tq somuch 😍😍❤️❤️💕💕💐💐

  • @seethusujatha8257
    @seethusujatha8257 Рік тому +1

    Thalli neeku🙏
    Antha baga chepperu...
    Nemmadi ga andari ki ardham iyyinattu meeru 👌 andi, meekosam 🌹

  • @venkeymurthy6831
    @venkeymurthy6831 10 місяців тому

    U r so mitured vlogger.. ur exploring n narration like a teacher..i like ur ❤ on environment and birds..b happy n go ahead with positive thoughts

  • @DeepaliEdmalapelli-zj6fm
    @DeepaliEdmalapelli-zj6fm 10 місяців тому

    Mi alochana vidhanam chala bagundhi

  • @kotasreeja3759
    @kotasreeja3759 Рік тому +2

    First time.. chusina ventane subscribe chesa all the best suma garu👍

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      Tq so much srija gaaru 🪴🌹

    • @shivaniborreddy6115
      @shivaniborreddy6115 Рік тому

      Nenu kuda anthe same mi lage, okokka video anni sarllu chusano, next video kosam waiting.

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      Avunaa .........Tq so much Andi 😀🦋🐦🐓🦜🌺🌼🌻🏵️🪴🌿🌱🌱🍀

  • @koteshwaripasula2989
    @koteshwaripasula2989 Рік тому

    Sukshmamlo moksham 😊😊bale matladatharu suma garu manchi vakchathuryam undhi miku..and current ga kuda matladaru chala vishayalu good video 🤗

  • @madhavireddy448
    @madhavireddy448 Рік тому +3

    Suma ne narashan chala bavunnadi .all the best

  • @madhavilatha1477
    @madhavilatha1477 Рік тому

    Mee video 's lo anni baagunnaie. daily nanu kooda bird's ki water thinataniki anything paduthuntaanu.Cow's(aavulu)intimundukosthay thinataniki,thaagataaniki paduthuntaanu.🎉🎉🎉🎉t.q verymuch.

  • @harikrishnamaakam9654
    @harikrishnamaakam9654 Рік тому +1

    ప్రకృతి,పర్యావరణం గురించి చాలా అద్భుతంగా చెప్పారు మీకు ఉన్నంతలో సంతోషంగా ఉన్నారు ఎవరికైనా ఇంతకు మించి న ఆనందమ్ ఏముంటుంది వీడియో చాలా అద్భుతంగా వుంది సుమ గారు 👌👌👌👌👌👌👌28/07/2023 🌺🌺🌺🌺🌺🌺🌺🌺

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      మీ అద్భుతమైన కామెంట్ కి ధన్యవాదములు🙏🪴🪴🌹🌹🐝🐦🌧️🐄🌳🌳🌿🌿☘️🌱🦋

    • @harikrishnamaakam9654
      @harikrishnamaakam9654 Рік тому

      @@SumaVillagewife ప్రకృతి పర్యావరణ పరిరక్షణ దినం శుభాకాంక్షలు సుమ గారు 🌲🌲🌲🌲🌴🌴🌴🌴🍀🍀🌿🌿🌱🌱🌱🌱🌱28/07/2023,🌺🌺🌺🌺🌺🌺🌺

  • @Mahadev26368
    @Mahadev26368 Рік тому +3

    WOW AMAZING BAGA EXPLAIN CHESTUNNAVU SISTER ALL THE BEST 👍🤗

  • @santhidesigner.69
    @santhidesigner.69 Рік тому +1

    మీ వీడియోస్ చాలా బాగున్నాయండి nice 👌

  • @hemalathasurisetty5167
    @hemalathasurisetty5167 Рік тому +2

    Very inspiring vedio👏👏👏

  • @arunakumari4475
    @arunakumari4475 Рік тому +4

    Hi sister miru pustakalalo chaduu 8th annaru kani prapamcham chadivina mydhavi la chyputunnaru good 👍

  • @radham1775
    @radham1775 Рік тому

    Ayu rarogya iswarayalatho , sukka santhoshalatho vardhillu thalli

  • @jyothirmayijanapati7493
    @jyothirmayijanapati7493 Рік тому +1

    Mee voice lo yedo magic vundandi, super gaa vundandi 👏

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      Tq so much 🌺🌺🪴🪴🍀🌷🌿🌿🦋🦋

  • @dhanalakshmithota6403
    @dhanalakshmithota6403 Рік тому

    Entha prasanthamga undo Mee videos chusthunte ... pleasent ga entha bagundo Mee kitchen tour aythe super..

  • @santhivijaya1910
    @santhivijaya1910 Рік тому

    Hi natural lover godbless you matalu Kadu chethalo undali Ani entha baga cheppavamma good videos tq ❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      Tq.....somuch andi 🙏🙏🙏🌧️🌧️🌧️🌧️🌱🌹🍀🌿💐🪴🪴

  • @sravanideshaboina601
    @sravanideshaboina601 Рік тому

    Suma sis..meru rendo suma akka (anchor)కావాలని anukuntuna మీ voice me matalau bagunayi..all d best for ur future

  • @pativadajayalakshmi1759
    @pativadajayalakshmi1759 9 місяців тому

    Ellu chala neet sardavu akka natural decoration chesavu naku nachindi

    • @SumaVillagewife
      @SumaVillagewife  9 місяців тому

      Tq somuch 🤗❤️❤️ sister 💞💞

  • @srivarivantillu
    @srivarivantillu Рік тому

    చాల బాగుంది మి vedio మీరు కూడ చాల బాగ మాట్లాడుతున్నరు all the best ,welcome to youtube ,cerat ur world

  • @laxmitayaru726
    @laxmitayaru726 10 місяців тому

    Birdsbeautybavundi

  • @stories99999
    @stories99999 Рік тому +7

    Suma garu u r very talented..keep it up and all the very best for your future ❤🎉

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      Tq......somuch andi 🪴🌱🍀🌿🐝🦋🐦🌺🌹🪴

  • @ramentertainments9250
    @ramentertainments9250 10 місяців тому

    Very nice

  • @sudha2683
    @sudha2683 Рік тому +4

    Very nice ! That art is called Worli ART

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      అవునండీ నాకు worli art అంటే చాలా ఇష్టం.🌱🪴 Tq

  • @bhavanivendra6120
    @bhavanivendra6120 Рік тому +1

    Mee matalu vyavahara saili chustunte yevaru meeru 8th class ante nammaleru. Super 😊👌👏

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      చదువు కంటే సంస్కరం గొప్పది🙏🙏🙏

    • @bhavanivendra6120
      @bhavanivendra6120 Рік тому

      Avunu . Vyavahara shaili ante intini chakkabettukune nerpu vastuvulni oddikada vadukone vidhanam ani naa uddesham.🙏🙏🙏

  • @mallobhapadmavathi4691
    @mallobhapadmavathi4691 Рік тому

    Hi andi meeru anto chaduvu unnavallu kuda ardham chesukoru, meeru melimi bamgaramla chakkaga anni ardham chesukuni chakkaga vivaristunnaru mee voice so nice ilage munduku vallali meeru

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      శుభోదయం అండి మీ అభిమానాన్ని నా హృదయపూర్వక ధ్యవాదములు🌄🌄🌄🌹🌹🌹💐💐💐🌿🌿☘️🪴🪴🪴

  • @madhavi8500
    @madhavi8500 Рік тому

    చాలా బాగున్నాయి మీ వీడియోస్ అన్ని చూసాను.. చాలా బాగా మాట్లాడు తున్నారు.. ఎంత కాస్టలీ ఇంటిలో వున్నా లేని ఆనందం మీ ఇంటి లో కనిపిస్తుంది ❤💐👌👏నాకు బాగా నచ్చింది మీ అభిరుచి నాకు మీలా పొలం లో అన్ని పండించటం ఇష్టం కానీ నాకు ఆ అవకాశం లేదు.... అందరికి అంత అదృష్టం రాదు. 💐

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      Don't woory be Happy madhavi garu 🦋🪴🐦🐣🦚🕊️🦜🐝🌳🌳🌳🌳🐝🐝❤️❤️❤️❤️

  • @ThanujaDasamantri-el2km
    @ThanujaDasamantri-el2km Рік тому

    Vry nice andi mi vlogs chala natural ga vunnai nenu 3 ,4days nundi choostunna

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      Wow Tq somuch andi ❤️❤️🪴🪴🌺🌹🌹🦋🐝🌳🌱☘️☘️

  • @prsanth7775
    @prsanth7775 10 місяців тому

    Wow awsome video chala manchi video ....❤

  • @nirmalamallisetty7758
    @nirmalamallisetty7758 Рік тому +2

    Chala chala Baga chepparu👏👏👏

  • @nageswarivoodimudi9210
    @nageswarivoodimudi9210 Рік тому

    Super nee matalu vintuntey chala chala saradhaga vundhi 👌👌👍😀

  • @kalyanilanka1233
    @kalyanilanka1233 Рік тому +2

    చాల బాగుంది 👏👍💐

  • @madhusudhanadevi1276
    @madhusudhanadevi1276 Рік тому +5

    Govt schools lo standards baagane vuntundi, encourage Govt school education

  • @DhruvaKumari-ex1dw
    @DhruvaKumari-ex1dw Рік тому +1

    👌👌👌👌

  • @usharani682
    @usharani682 Рік тому

    Akka me home tour chuse ,chala bhagude,ade chuse subscribe kuda chysukonanu, ekavuga chadevena vallu kuda nela chyparu,nuvu chala bhaga poranallu guriche chypotunavuu😊😊

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому +1

      Tq somuch sister ❤️❤️కష్టకాలంలో జీవితాన్ని అనుభవిస్తే అన్ని అలానే తెలుస్తాయి సిస్టర్ , నా జీవితంలో ఎదురైన సమస్యలే నాకు జీవిత పాఠాలు 🥹

  • @yoginet3549
    @yoginet3549 Рік тому

    Wa piceful video & soft wibe

  • @vemparalanirmala
    @vemparalanirmala Рік тому +1

    Mi next video kosam waiting Suma all the best

  • @eswarik539
    @eswarik539 Рік тому

    Suma nivu 8th class varaku chadivavu antey nammalekhapothunna chala telanted maata tiru mariyada manchi visayalu chybuthunnav great million subscribers guarantee

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      Tq somuch sister ❤️❤️🦋🌿🍀🐝🌹🪴🪴🪴

  • @laxmikalyanipriya3705
    @laxmikalyanipriya3705 Рік тому +2

    Hai suma garu....nice vlogs.miru chala baga matladuthunnaru.

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      మీ కుడా నాకు చాల భాగా సపోర్ట్ చెస్తున్నరు Tq.

  • @RamaLakshmi-lu9ct
    @RamaLakshmi-lu9ct Рік тому

    Meeru ami anukonante oka mata suma garu munduga vandina vanta demudu mundu pettandi taruvata meeru cheppina vidhanga chinna chinna pittalaku tappakunda pettandi nenu kuda meelage pittalaku aaharam neeru tappakunda pedatanu inka mee voice mee garden chala bagundi thanku

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      మీరు అంత మంచిగా చెప్పినప్పుడు నేనేమామనుకొనండి Tq so much 🌿🌱🤝

  • @pamarthiramakrishna786
    @pamarthiramakrishna786 Рік тому +1

    Nenu first chusindi kitchen video but idi enka bagundi❤. because i am also nature lover💕👍👌. me vuri peru?.

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому +1

      Tq so much 😃💐🐦🌿🕊️ maa vuru kaakinada.

  • @tummalamary752
    @tummalamary752 10 місяців тому

    Challa manchipani meeru chestunnaru ❤

  • @harithaj2190
    @harithaj2190 11 місяців тому

    The way your life is simply superb
    👌
    All the best

  • @roopa3018
    @roopa3018 4 місяці тому

    Nice vlog which shows how to care for animals and birds 💚
    Follow Vegan lifestyle for your health and the planet💚

  • @siddhimanikanta6114
    @siddhimanikanta6114 Рік тому

    Me videos eroje chusanu super unnaie.sister.all the best.👍👌💎

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      Tq somuch anna 🪴🪴🦋🦋🐝🐝🌱🌿🍀

  • @prudhvirajuvolgs2139
    @prudhvirajuvolgs2139 Рік тому

    Suma garu meeku chala manchi talent vundandi god bless you

  • @sivamalreddy1233
    @sivamalreddy1233 9 місяців тому

    Super

  • @rupabhargavi3413
    @rupabhargavi3413 Рік тому +1

    Your voice and explanation is too good All the Best akka

  • @sailajarao5243
    @sailajarao5243 Рік тому +1

    Nature never cheats sister.
    When u start to connect or dis connect with nature return gifts are guaranteed.Nature nurtures.

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      🙏🙏🙏🌄🌄🦋🌿🌱🐝🐦🐢☘️🎉🦋

  • @sailajay6030
    @sailajay6030 Рік тому +5

    U r so talented.please try to put videos regularly

  • @Kitakita-Talupulu
    @Kitakita-Talupulu Рік тому +3

    Wonderful 😍all the best Suma ❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      Tq. Somuch 🌿🌱🌹🌹🪴🪴🪴🪴🪴🌺💐🌺💐

  • @printmaxmail2669
    @printmaxmail2669 Рік тому +2

    Suma you are simply superb.

  • @mohanamodem7393
    @mohanamodem7393 Рік тому +1

    Narration chala bagundi... Chakkaga matkaduthunnav all the best

  • @jaganreddy7772
    @jaganreddy7772 Рік тому

    Very nice.naturenini.avrupaduchedu.pls.kalvlu.nadulu.chetavedu.pls

  • @padmaganta1539
    @padmaganta1539 Рік тому

    Hi Suma garu first time I am watching your video so much knowledge so nice talking talent no need education no one believe that you studied eighth grade we live in Canada I can’t type in Telugu sorry

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      Hii andi naa videos canada lo kudaa chustunara andi miku Tq somuch andi 🌹🌹🌹🪴🪴🪴❤️❤️❤️❤️❤️❤️

  • @pittalapriyanka6771
    @pittalapriyanka6771 Рік тому

    Hai akka iloveyousuper speach

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      Tq.......☘️🪴🌹💐🍀🍀🌱🦋🦋🐝🐝🐦🐦

  • @Thamseena77
    @Thamseena77 Рік тому

    First time chusi SUBSCRIBE chesanu,good videos

  • @moosinaguppeta2090
    @moosinaguppeta2090 Рік тому

    First time chusane chelli fidaa aipoyau new subscriber your sisyou are simply great👏🙌👍na peru ne perulo u ki badulu rendi ee lu unte saripothundi na peremi

  • @KrishnaveniAlla-f6h
    @KrishnaveniAlla-f6h 11 місяців тому

    Medam super 👍💗

  • @Divyagoud9848
    @Divyagoud9848 Рік тому +5

    Daily oka video pettandi ..vantalu kuda yela natural ga chestaru videos pettandi suma garu💐😍

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому +3

      ట్రై చేస్తాను దివ్యగారు.Tq 🍀😃

  • @Varadati
    @Varadati Рік тому +4

    కంచి పరమాచార్య ఆశీర్వాదం మా 🙏 మంచి మంచి వీడియో లు చేసి మీ ప్రకృతి ని కాస్త మాకు అందించండి 💐

  • @hemasowjanya9341
    @hemasowjanya9341 Рік тому

    Nice video..food for thought..

  • @sunitha8835
    @sunitha8835 Рік тому

    Hai andi... enka manchi videos cheyandi, me channel ki manchi views ravali ani korukuntunanu, all the best 👍

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому +1

      Tq somuch sister 🍀🌺🌿🌱🌱🌹🌹🪴

  • @katuripadmavathi7489
    @katuripadmavathi7489 Рік тому

    Chala baaga cheppavu. suma.Manchi video.👌👌.🙌.

  • @RamadeviYekkala-xj1ck
    @RamadeviYekkala-xj1ck Рік тому +1

    Excellent suma 😍👌👌👌👌👌👌👌

  • @shriharidra
    @shriharidra Рік тому +2

    Super andi me lifestyle 👌

  • @geethaarvind7526
    @geethaarvind7526 Рік тому

    Miru matladedi... Radio lo vinnattu ga undi... Chinnappudu radio lo chinnakka anesi sunday time lo vinevallam ma amamma vallintiki vellinapudu

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      Wow..........Tq somuch andi 🌹🌹🪴🪴🪴❤️❤️❤️