వాకిట్లో ముగ్గు//ఎండు చేపల్ని నిల్వ చేసుకునే విధానం//Dry fish in Telugu 🐟🐠

Поділитися
Вставка
  • Опубліковано 22 сер 2024
  • #environment
    #dailyvlog
    #dryfishmarket
    #foodmotivation
    #dryfish
    • రేకుల ఇంట్లో ఉన్న మా వ...
    • ఈ వీడియో పర్యావరణ సంరక...
    • నాకు వచ్చిన ఈ ఆలోచన ఎల...
    • డబ్బును పొడుపు💰 చెయ్యడ...
    • చిన్నప్పటి జ్ఞాపకాలు//...

КОМЕНТАРІ • 211

  • @SumaVillagewife
    @SumaVillagewife  6 місяців тому

    పర్యావరణం పట్ల నేను ఆచరిస్తున్న నా అలవాట్లు ua-cam.com/video/giin_bktQtI/v-deo.html

  • @myvillagefolk924
    @myvillagefolk924 6 місяців тому +3

    ఎలాంటి భయంకరమైన food తీసుకొన్నా.... మనకు ఎలాంటి హాని జరగకుండా. ఒక మహాతరమైన immunity power తో... మనుషుల్ని సృష్టించిన ఆ సృష్టికర్తకు శతకోటి వందనాలు... 🙏🙏

  • @savithabura9306
    @savithabura9306 6 місяців тому

    హాయ్ సూపర్ సుమా. ...నైస్ వీడియో.....మెలికల ముగ్గులు నీట్ గా వేసావు ...నీ చేతిలో ఏదో మేజిక్ వుంది ఎంత నీట్ గా స్ట్రెయిట్ గా వేస్తావో😊😊🎉❤.....నీ మాటలు. ...ముగ్గులు....పాటలు....డైలాగ్స్.....పనులు.....పద్ధతులు.....పర్యావరణ రక్షణం. .....అన్ని సూపర్.....సో సూపర్ సుమ టైటిల్ కి నీవు ఎలిజిబుల్ ఓకే నా....😊😊......
    వేస్ట్ మెటీరియల్ తో ముగ్గు కొనడం బాగుంది....వేస్ట్ తో బెస్ట్ ముగ్గులు వేస్తున్నావ్ అన్నమాట......నైస్..గుడ్.....
    ఇంక ఎండు చేపలు క్లీనింగ్..స్టోరీంగ్ ఓపికతో చెస్తున్నారు. .... ఎండు చేపల బ్యాచ్...వెజ్ బ్యాచ్ అలా ఏమి వుండదు సుమ...ఎవరు ఏమి తినాలో అంత ప్రకృతికి లోబడి వుంటుంది.....అదే ధర్మం...రాజులు యుద్దాలు చేయాలి అందుకే వాళ్లు నాన్ వెజ్ కంపల్సరీ తినాలి.....వెజ్ తింటే వాళ్లకి సరిపోదు....అలా ఎవరు ఎవరికి సరిపడేది అది తినాలి...అంతే....పాజిటివ్ga ఆలోచిస్తే...పొడిటివెజ్ గా వున్నప్పుడు పాము విషం కూడా మనల్ని ఏమి చేయదు అంట. .. అంటే భయపడనప్పుడు.....సో వెజ్ నాన్ వెజ్ అనే డిఫరెన్స్ ఏమి వుండదు. .....
    ఎండు చేపల వంటలు కూడా చేయు సుమా. .....
    నీ ఫుడ్ స్టోరేజ్... అన్ని బాగున్నాయ్.....ఓపిగ్గా.... నీట్ గా. .......
    ఓకే సుమా. ....

    • @SumaVillagewife
      @SumaVillagewife  6 місяців тому

      Good morning Savita garu 🌄🐓🐓🦜🐦🌈🌈
      నా వీడియో యొక్క ముఖ్య అర్థాన్ని😍👍👍👍👍
      పరిపూర్ణంగా👌👌👌👌👌👌👌
      మీరు అర్ధం చేసుకున్నందుకు ధన్యవాదములు 🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @PakkintiPankajam
    @PakkintiPankajam 6 місяців тому +10

    శుభోదయం మిత్రమా ❤
    నీ ముగ్గులు సూపర్ గా ఉన్నాయి సుమా నాకు కూడా మెలికల ముగ్గులే చాలా ఇష్టం⚛️
    ముగ్గు కొనడం బాగుంది 👌
    నువ్వన్నట్లు ఇలా కొత్తగా వింతగా😅 పధకాలుతో ప్రకృతి పట్ల అవగాహన గవర్నమెంట్ కి ఎప్పుడు వస్తుందో..😮
    ఇంక నీ 🐟🐠🦐 పురాణం గురించి నేను చూడలేక పోయాను..🙈 ఎందుకంటే మేము ప్యూర్ వెజిటేరియన్స్ మి 😅 ఏంటో ఈ జీవహింస 😇 నువ్వు ఏమీ అనుకోను అంటే చిన్న మాట మీ నాన్ వెజిటేరియన్స్ అందరూ జంతుప్రేమ అని కుక్కల్ని పిల్లుల్ని పక్షుల్ని పెంచుతారు అవి పెంచి మళ్ళీ ఇలాంటివి ఎలా కోసుకుని తింటారో నాకు అస్సలు అర్థం కాదు నాకు 🤔🫢🥹
    ఇది కూడా ఆపడానికి గవర్నమెంట్ పథకాలు ఏమైనా తెస్తే బాగుండును..🤭🤪😝sorry just kidding..😂
    ఫైనల్ గా మంచిమాట కూడా బాగుంది..❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  6 місяців тому +5

      Hii sister ❤️😍
      ఆదిమానవులు కాలం నుండి పచ్చి మాంసం మొదలుకొని ఇప్పుడు వండుకొని తినడం
      మన పూర్వీకుల నుండి మనకు
      ఆనవాయితీ గా వస్తుంది.
      జంతు ప్రేమికులు పర్యావరణ ప్రేమికులు వాటిని ప్రేమిస్తూ కూడా వీటిని ఆహారంగా తీసుకునే వాళ్ళు ఉన్నారు.
      తినే ఆహారానికి జంతువులపై చూపించే ప్రేమకు ఎలాంటి సంబంధం లేదు . హీరో హీరో యే విలన్ విలనే 🤣🤣🤣👍👍👍👍
      ఏమంటావ్ సిస్టర్ ❤️💜💙💚💛

    • @PakkintiPankajam
      @PakkintiPankajam 6 місяців тому

      @@SumaVillagewife 🫢🫢🫢

  • @Lakshmipatasvlogs
    @Lakshmipatasvlogs 6 місяців тому +1

    నాకు ఎండు చేపలు అంటే అసలు ఇష్టం ఉండదు వదిన ఎందుకో తెలియదు చిన్నప్పటినుండి అంతే.... రొయ్యలు గోంగూర ఇష్టం... ముగ్గులు సూపర్ వదిన 👌👌👌

    • @SumaVillagewife
      @SumaVillagewife  6 місяців тому

      Ok maradal 👍
      Good night ❤️❤️❤️🤗

  • @AvanithoAnubamdam
    @AvanithoAnubamdam 6 місяців тому +4

    ఆరోగ్య శ్రీ card ఉందని ధైర్యం ఉన్న ఆరోగ్యం ఉండదు 👌👌👌👌👌 సుమ

  • @saivarmanaturelove
    @saivarmanaturelove 6 місяців тому +4

    Muggu matram super sumagaru🥰❤❤❤

  • @Manasavishnu4499
    @Manasavishnu4499 2 місяці тому

    Palleturu lone arogyam,aanandam untai.ma ammamma vaalla urlo kudavilage undedi okappudu.ipudu chetlu anni narikesaru,rods vesaru,andaru buildings kattukunnaru,inti mundu mottam bandalu,cement veskunnaru chetle lekunda.badaga anpistadi

  • @vanikatta4762
    @vanikatta4762 4 місяці тому

    సుమ ఎంత navvano నే మాటలకు 😂 వీడియో బాగుంది

  • @ananthalakshmi5232
    @ananthalakshmi5232 6 місяців тому +1

    సుమా నీ మాటలు లాగే మందారం పువ్వులు ముగ్గులు బాగున్నాయి సుమా ❤❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  6 місяців тому

      Tq somuch andi 🤣🤣🤣🌺🌺🌺🌺🌺

  • @jyothiganta1463
    @jyothiganta1463 6 місяців тому

    Meru varnisthu chepy matalu chalabauntayi Happy ga vuntundi

  • @vanikatta4762
    @vanikatta4762 4 місяці тому

    😊

  • @lordg627
    @lordg627 6 місяців тому

    Hi సుమ గారు మీ ముగ్గులు చాలా బాగున్నాయి మీ videos regular గా చూస్తూ ఉంటాను చాలా బావుంటాయి నేను ఎండు రొయ్యలని వంకాయ, గోంగూర, బెండకాయ కూరల్లో వేస్తాను

    • @SumaVillagewife
      @SumaVillagewife  6 місяців тому

      Hii Thanks for waching my videos 😍💕 💜💛❤️💙💚💚💙❤️💜💛💛💜❤️💙💚

  • @jayasree1787
    @jayasree1787 6 місяців тому +1

    amme cheppavu suma honey bee chepala paina eegga avary alavatlu vallavi food vishayam loo nice video 👌👌👌👌

    • @SumaVillagewife
      @SumaVillagewife  6 місяців тому

      Tq somuch andi good night ❤️❤️❤️🤗

  • @ismailshaik3290
    @ismailshaik3290 6 місяців тому

    Super non veg video,, ఎండు చేపే ల మార్కెట్ బాగుంది, ఎక్కడ సుమా? మీ వీడియో లో BGM నాకు భలే నచ్చుతుంది ok God bless you n your family

    • @SumaVillagewife
      @SumaVillagewife  6 місяців тому

      Hi andi 🤗💐
      Good morning 🌄🌞🌺🌺🌺🐓
      Tq ❤️❤️❤️💜💙💚

  • @shailajamylaram2217
    @shailajamylaram2217 6 місяців тому

    Andu chapal katha super 👌👌🎉🎉🎉

  • @user-vr9sh6ne4z
    @user-vr9sh6ne4z 6 місяців тому +3

    గుడ్ మార్నింగ్ సుమ హ్యాపీ సండే ❤️❤️❤️

  • @csrajani2461
    @csrajani2461 6 місяців тому

    Mana sthayini batti mana maatalu undaradu. Mana maatalake oka sthayi undaali.
    👌 Dialogue suma.

  • @ushakumariatluri4959
    @ushakumariatluri4959 6 місяців тому

    Muggulu baagunnayi dry fish prawns kooda vati cleaning yekkuvatime thesukuntundi mothaniki video baagundi 👍🎉🤗👌

    • @SumaVillagewife
      @SumaVillagewife  6 місяців тому

      Hii Andi good morning 🌄🌞🌺🌺🌺🌺🐓🐓
      Tq ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️😍

    • @ushakumariatluri4959
      @ushakumariatluri4959 6 місяців тому

      @@SumaVillagewife❤🎉

  • @sireesha7188
    @sireesha7188 6 місяців тому

    Sis muggu super dry fish batch memu kuda i like very much 😊

  • @swarnalatha4673
    @swarnalatha4673 6 місяців тому

    Hi Suma chethakalchavaddu ani nenu pettina commentku positive reply ichi nanduku thanks. Nuvvu cheppinatlu paryavaranam patla badyatha kaligina variki prochahakalu isthe nijangane India bagupaduthundi

    • @SumaVillagewife
      @SumaVillagewife  6 місяців тому

      Ok Andi 👍👍👍
      Good night ❤️❤️❤️🤗

  • @srigeetuvlogs188
    @srigeetuvlogs188 6 місяців тому

    Super suma nee alochanalu,alavatlu😊😊😊

  • @nandininarmahudi9193
    @nandininarmahudi9193 5 місяців тому

    Naku challa estam❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      🐟🐟🐠🐠🦐🦐🦀🦀🦞🦞😋👌👌👌❤️❤️👍👍

  • @user-hq3px3dc7n
    @user-hq3px3dc7n 6 місяців тому

    Good morning akka sun day vastundi ante mi vlog kosame wait chesta nice vlog akka ❤❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  6 місяців тому

      Ok sister 👍
      Good night ❤️❤️❤️🤗

  • @YedlapatiBhavani-pb3le
    @YedlapatiBhavani-pb3le 6 місяців тому

    Hi sister ముగ్గు బాగుంది 👌👌👌

    • @SumaVillagewife
      @SumaVillagewife  6 місяців тому

      Tq sister 😍💜❤️💙💚💛💜❤️💙💙💚

  • @RaviKumar-pb8bs
    @RaviKumar-pb8bs 6 місяців тому

    Hi suma this is keerthi ne idea challabundi suma naku e chapallu challa ishtam suma ne manchi mata inka bagundi ne mugullu inka inka bagunai suma ❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  6 місяців тому

      Hii kirti Garu ❤️❤️❤️
      Good night Andi ❤️❤️❤️❤️❤️❤️❤️

  • @sivamalreddy1233
    @sivamalreddy1233 6 місяців тому +1

    సూపర్ ఫుడ్స్

    • @SumaVillagewife
      @SumaVillagewife  6 місяців тому

      నమస్తే అండి 🙏
      Tq somuch 👍👍👍

  • @MuthyalaSuguna-ms6yj
    @MuthyalaSuguna-ms6yj 6 місяців тому

    Hai Suma gaaru how are you always keep smiling you and your family

    • @SumaVillagewife
      @SumaVillagewife  6 місяців тому

      Hii andi😍🤗
      Good morning. 🌞🌞🌄🌺🌺🌺🌺🌺
      TQ❤️❤️❤️❤️❤️❤️❤️💜💙💚

  • @bhagyalakshmibareedu2469
    @bhagyalakshmibareedu2469 Місяць тому

    Suma mee pillalu ami chaduvuthunnaru.

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      నమస్తే అండీ 🙏
      బాబు 7th చదువుతున్నాడు
      పాప 6th చదువుతుందండి 📝📖👍👍

  • @ramanababubabu1960
    @ramanababubabu1960 6 місяців тому

    Hi sister this is laxmi uppu chepalu ma side ekkuva vadutharu and Madi vizag so chala estam ga tintaru and me muggu superrrrr ❤ sis

    • @SumaVillagewife
      @SumaVillagewife  6 місяців тому

      Ok sister 👍
      Good night ❤️❤️❤️

  • @MahalakshmiAnguru
    @MahalakshmiAnguru 6 місяців тому +1

    Good మార్నింగ్ suma

  • @user-iq2sg4yu4d
    @user-iq2sg4yu4d 6 місяців тому +1

    Hai Andi Mee mugulu baguni

    • @SumaVillagewife
      @SumaVillagewife  6 місяців тому

      Tq sister good night ❤️❤️❤️❤️

  • @gollapudigollapudi1262
    @gollapudigollapudi1262 6 місяців тому

    Muggu matram super suma garu

  • @mudaganiseetamahalakshmise2352
    @mudaganiseetamahalakshmise2352 6 місяців тому

    Educhapalu papu suma ne mugulu bagutaih👌👌👌

    • @SumaVillagewife
      @SumaVillagewife  6 місяців тому

      Ok Andi 👍
      Good night ❤️❤️❤️

  • @prameela9349
    @prameela9349 6 місяців тому

    Suma merru super yahha... Currys kuda chupincharra daily vlogs kuda petara 👌👌👌

  • @usharani682
    @usharani682 6 місяців тому

    Akka naku elatee moggulu estam,ma nannamma vudutaru,andeechypaa egg,rooyullu brinjal chystude,👌ga vuntaee😊

    • @SumaVillagewife
      @SumaVillagewife  6 місяців тому

      Ok sister 👍😍
      Good morning 🌄 🌞🌺🌺🌺

    • @usharani682
      @usharani682 6 місяців тому

      @@SumaVillagewife very good morning akka

  • @ruthvika_vlogs_vantalu
    @ruthvika_vlogs_vantalu 6 місяців тому

    Endhu chepala kura na chala istam akkaa😋. Nenu kuda mana intiki vasta akka endhu chepala kura thinaniki😊

    • @SumaVillagewife
      @SumaVillagewife  6 місяців тому

      Ok sister 👍
      Good night ❤️❤️❤️🤗

  • @manilakshmimolleti8903
    @manilakshmimolleti8903 6 місяців тому

    Muggu superga vesavu suma from SAANVI SRAVANI'S Vlogs

  • @gayathripillarisetty4545
    @gayathripillarisetty4545 6 місяців тому

    హాయ్ సుమ. నీ ముగ్గులు చాలా బాగున్నాయి. ముగ్గులు వేసేటప్పుడు క్లియర్ గా చూపించు

    • @SumaVillagewife
      @SumaVillagewife  6 місяців тому

      Hii andi good morning 🌄🌞🌺🌺🌺🌺🌹🐓🐓
      ముగ్గు పెట్టడం ఫుల్ గా చూపిస్తూ వీడియో లాంగ్ అయిపొదుందన్ని ఫాస్ట్ గా చుపిస్తనండి. sorry 😔

  • @PoojaPooja-bd9oz
    @PoojaPooja-bd9oz 6 місяців тому +1

    Suma 👌👌👌👌👌

  • @AHABBAKA252727
    @AHABBAKA252727 6 місяців тому

    పండు గ(క)ప్ప😋
    శుభోదయం సుమ గారు
    🎉🎉🎉🎉

  • @kompelliswamy2555
    @kompelliswamy2555 6 місяців тому

    Suma garu madhi Telangana

  • @kompelliswamy2555
    @kompelliswamy2555 6 місяців тому

    Hi suma na name kuda suma mimmalni chusthe nannu nenu chusukunnattu undhi konchem😊 ❤❤❤ me video's chusthanu

    • @SumaVillagewife
      @SumaVillagewife  6 місяців тому

      Hii suma garu ❤️❤️❤️
      ఇద్దరికీ ఒకేలాంటి పేర్లు
      ఒకేలాంటి మనస్తత్వాలు
      ఒకేలాంటి ఇష్టాలు సూపర్ కదా అసలు......😍👌👌👌👌👌👌💕💕💞💞💓💓💝💝💖💖

  • @Leela.penugonda
    @Leela.penugonda 6 місяців тому

    Aunty naku koni suggestion elanti video chayallo chepandi please ma amma meku peda fan

    • @SumaVillagewife
      @SumaVillagewife  6 місяців тому

      మంచిగా చేస్తే ఎలాంటి వీడియో అయినా సూపర్ 👍👍👍 గానే ఉండుంది 😍❤️❤️❤️❤️

  • @chakra1439
    @chakra1439 6 місяців тому +1

    హాయ్ సుమ గారు ఐ లవ్ డ్రై ఫిష్ సూపర్ గా క్లీన్ చేశారు మీ వీడియోస్ కానీ మీ మాటలు కానీ చాలా బాగుంటాయి సుమ గారు ఈరోజు నా పుట్టినరోజు సుమ గారు మీరు విష్ చేయండి❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  6 місяців тому +1

      Hii sister 🤗♥️♥️
      Many more happy returns of the day 🥳🎊🎊🎊🎉🎉🎉🎇🎂🎂🎈🎈🎈🎊🎊🎉🎁🎁🍬🍬🍫🍫💐💐💐💐😍💛❤️💜❤️💙❤️💚❤️🎈🎈🎈💚💚💚💛💛💜💜💙💙

    • @chakra1439
      @chakra1439 6 місяців тому +1

      @@SumaVillagewife Tq so much sister l am so happy 😊

  • @Sravani-to7gz
    @Sravani-to7gz 6 місяців тому

    ముగ్గు సూపర్ సుమ

  • @surekhachiluveru5
    @surekhachiluveru5 6 місяців тому

    Sooooooooper suma👌👌👌👌👌👌🙌🙌

  • @rajisudhani
    @rajisudhani 6 місяців тому +1

    Yendisapalu video bagundhi akka😅

    • @SumaVillagewife
      @SumaVillagewife  6 місяців тому +1

      Hii raa Raji ❤️❤️❤️🤗
      ఏమైపోయావ్ ఇన్నాళ్లు.......... 🤔
      సర్లే ఎలా ఉన్నావ్😍😘💜💛💚💙❤️💚❤️💛💜❤️💙❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️💜💜💜💛💛

    • @rajisudhani
      @rajisudhani 6 місяців тому +1

      @@SumaVillagewife busy busy ayipoya akka videos chusthuna kani comments petaleka poyanu
      Nenu baney vunanu akka miru Ela vunaru .
      suma akka nivachata kushalama nen echata kushalamey😁

    • @SumaVillagewife
      @SumaVillagewife  6 місяців тому +1

      Ok Raji 👍👍❤️❤️❤️❤️
      నేను కుశలమే 🤣🤣🤣🤣

    • @rajisudhani
      @rajisudhani 6 місяців тому

      @@SumaVillagewife vakey vakey

  • @nagadevi5492
    @nagadevi5492 6 місяців тому

    గుడ్ మార్నింగ్ సుమ మా ఆమ్మయీ మీ వాయిస్ మీమీక్రీ చేస్తుంది

    • @SumaVillagewife
      @SumaVillagewife  6 місяців тому

      అవునా........ అండి 🤣🤣🤣🤣
      మీ అమ్మాయిని అడిగానని చెప్పండి ❤️❤️❤️❤️💙💚💛❤️❤️💜💜💜💜😍😍😍

  • @ananthalakshmi5232
    @ananthalakshmi5232 6 місяців тому

    Suma మేము only పప్పులు కూరగాయల 😂😂😂😂మాత్రం మే

  • @samathakandula6140
    @samathakandula6140 6 місяців тому

    Muggulu yela veyalo chupisthunnandhuku tnks akka

    • @SumaVillagewife
      @SumaVillagewife  6 місяців тому

      Tq sister 🤣🤣🤣❤️❤️❤️

  • @ahalyagaddi3121
    @ahalyagaddi3121 6 місяців тому

    Endu chepalu nethallu chinnaga untay, avi mathrame baguntay

    • @SumaVillagewife
      @SumaVillagewife  6 місяців тому

      Hii Andi good morning 🌄🌄🌞🌺🌺🌺🐓🐓

  • @Varadati
    @Varadati 6 місяців тому

    Super muggu

  • @laxmimokkarala4145
    @laxmimokkarala4145 6 місяців тому

    Super ra suma

    • @SumaVillagewife
      @SumaVillagewife  6 місяців тому

      Tq somuch andi 🙏🙏🙏
      Good night ❤️❤️🤗

  • @pativadajayalakshmi1759
    @pativadajayalakshmi1759 6 місяців тому

    Nenu yendu chepalu ante istam nenu yendu royyalu tamata combination vandutanu akka

    • @SumaVillagewife
      @SumaVillagewife  6 місяців тому

      Ok sister 👍👍 good night ❤️❤️❤️

  • @sureshd3249laksmi
    @sureshd3249laksmi 6 місяців тому

    suma akka maa life style kuda elane vuntundi

    • @SumaVillagewife
      @SumaVillagewife  6 місяців тому

      Ok sister 👍
      Good night ❤️❤️❤️❤️

  • @user-os5ye5nl4g
    @user-os5ye5nl4g 6 місяців тому

    Hi suma akka good morning super super 👌

  • @user-ls8lb9pi4d
    @user-ls8lb9pi4d 6 місяців тому

    Super,suma

  • @user-mh5be7nb1u
    @user-mh5be7nb1u 6 місяців тому

    Akka naaku melikala muggulu unty chala istam❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  6 місяців тому

      Ok sister 👍
      Good night ❤️❤️🤗

  • @myself_priya00
    @myself_priya00 6 місяців тому

    Nice sister 💕

  • @suseelahosur9294
    @suseelahosur9294 6 місяців тому

    👌

  • @Easportsfc24mobile731
    @Easportsfc24mobile731 Місяць тому

    Meeru goudas aa?!sissy meeku kooda adhe😊

  • @PavanKumarNaidu123-o6u
    @PavanKumarNaidu123-o6u 6 місяців тому

    😊😊😊

  • @bhagyasri6261
    @bhagyasri6261 6 місяців тому

    నువ్వు చేసే విడియోలో కూడా ఏదోఒక ఇన్పర్మేషన్ ఉంటుంది సుమా నాకైతే మేలికలముగ్గుచాలా బావుంది

  • @navyab6759
    @navyab6759 6 місяців тому

    Hi suma endu chepalu tinevallaku manchi information ala store chesukovalo

  • @chadaramveerababu3870
    @chadaramveerababu3870 6 місяців тому

    Super sister

  • @nagamaninagamani7612
    @nagamaninagamani7612 6 місяців тому

    Mee mamayya garu lera akka

  • @sivamalreddy1233
    @sivamalreddy1233 6 місяців тому +1

    ఎండు చేపలు మాకు ఇష్టం

  • @bhavithgaming8515
    @bhavithgaming8515 6 місяців тому

    Me atthayya mottham okesari chesara?

    • @SumaVillagewife
      @SumaVillagewife  6 місяців тому

      లేదండి చేపలు ఒక రోజు
      రొయ్యలు ఒకరోజు రెండు రోజులు చేశారు👍👍🐠🐠🐠🐟🐟🐟🐟🐟🐟

  • @k_Radhika_Reddy
    @k_Radhika_Reddy 6 місяців тому

    Good morning Suma Sis 🌅

    • @SumaVillagewife
      @SumaVillagewife  6 місяців тому +1

      Good night ❤️❤️
      Radhagaru 😍💛💚💙❤️

  • @mondeddulakshmi8372
    @mondeddulakshmi8372 6 місяців тому

    Hi suma garu nice video ❤

  • @kupilliraghu744
    @kupilliraghu744 6 місяців тому

    Adhi pithapuram market kada?

  • @Naanimure
    @Naanimure 6 місяців тому

    Super

  • @jyothi5489
    @jyothi5489 6 місяців тому

    మేము వంకాయ దోసకాయ ఆనపకాయ కూరలో వాడతాం సుమా చింతపండు పులుసు వెయ్యం

    • @SumaVillagewife
      @SumaVillagewife  6 місяців тому

      Ok Andi 👍
      Good night ❤️❤️❤️❤️❤️

  • @Suswara_Vaneelu
    @Suswara_Vaneelu 6 місяців тому

    సుమ గారు, ముగ్గు బాగా పెట్టారు,మెలికల ముగ్గులు కళాత్మకంగా ఉంటాయి,మా అమ్మ గారు,ఆది అంతం కూడా తెలియనంతగా పెద్ద పెద్ద మెలికల ముగ్గులు బాగాపెడతారు, మేమూ ముగ్గుని మీలాగే కొంటాము

    • @SumaVillagewife
      @SumaVillagewife  6 місяців тому

      Hii Andi ❤️❤️❤️❤️
      Thanks for your support 🙏🙏
      Instagram account క్రియేట్ చేసుకోండి 👍👍👍

    • @Suswara_Vaneelu
      @Suswara_Vaneelu 6 місяців тому

      @@SumaVillagewife గారు,సంక్రాంతి నుండి చేసానండి, సుస్వర వాణీలు(ఆరోగ్యమే ఆనందం)

    • @SumaVillagewife
      @SumaVillagewife  6 місяців тому

      Ok 👍 Andi ❤️

  • @Krishnaveni-nw8lm
    @Krishnaveni-nw8lm 6 місяців тому

    Good morning akka❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  6 місяців тому

      Good night sister ❤️❤️❤️❤️

  • @sksami3825
    @sksami3825 6 місяців тому

    ❤❤

  • @umasamvillagevlogs
    @umasamvillagevlogs 6 місяців тому

    Good morning suma

  • @Konaseemagodariculture
    @Konaseemagodariculture 6 місяців тому

    Suma garu mee enduku chepala story bovundi👌

  • @bhagyasri6261
    @bhagyasri6261 6 місяців тому

    హయ్ సుమా నాకు ఏండు చేపలు అంటే నచ్చదు కానీ మావాళ్ళకి మాత్రం బాగా ఇష్టం కానీవాటిని వండడంరాదు చాలా సంవత్సరాలనుంచి ఏదురు చుస్తున్నారు మా వాళ్ళు ఏప్పుడు చేస్తుందాని😂😂 కాస్త వాటి పేర్లు వాటిని క్లీన్ చేసే విదానం వాటితొ ఏలా వండాలొ మిరు కాస్తా నేర్పిస్తేనేను మావాళ్ళకి వండి పేడతాను 😢 తిని కూర సూపర్అంటే ఆహా ఇక నాఆనందానికి అవదులేవు😊😊 ఇదిగొ ఇదంతా నీచేతుల్లొనే ఉంది సుమా 😂 ఆవిడియో కాస్తా చేసి ఇలా పంపీస్తారా❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  6 місяців тому

      ua-cam.com/users/shortsSwVCVM8Es8U?si=7fAzT9l4VVepZjhF. ఈ వీడియో లో చూడండి 🤣🤣🐠🐠🐟🐟🐟🐟

  • @bhimireddysailaja8007
    @bhimireddysailaja8007 6 місяців тому

    Good morning

  • @praveenavayala5452
    @praveenavayala5452 6 місяців тому

    Hi suma mugu super

  • @harshijessi7273
    @harshijessi7273 6 місяців тому

    Edi ఎక్కడో విన్నట్టు ఉంది

    • @SumaVillagewife
      @SumaVillagewife  6 місяців тому

      Hi andi good morning 🌄 ❤️ ❤️ 🤗
      చెన్నై చేపల్ బ్యాచ్ from బుజ్జిగాడు 🤣🤣🤣

  • @sivasivakumar2334
    @sivasivakumar2334 6 місяців тому

    Me sarre collecation cheyamdhi

    • @SumaVillagewife
      @SumaVillagewife  6 місяців тому

      Hii Andi good morning 🌄🌞🌺
      నేను శారీస్ కట్టుకొన్నండి.🤣🤣🤣
      Olny dress 🥻👗👗👗

  • @sunithasatti1218
    @sunithasatti1218 6 місяців тому

    Hi ra suma nice ra

    • @SumaVillagewife
      @SumaVillagewife  6 місяців тому

      Thanks Andi 👍👍
      Good night ❤️❤️❤️

  • @rushikapasupuleti551
    @rushikapasupuleti551 6 місяців тому

    Sister వీడియో వెనక బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఎలా తీసుకున్నారు సిస్టర్

    • @SumaVillagewife
      @SumaVillagewife  6 місяців тому

      YT studio లో sister 👍👍

    • @rushikapasupuleti551
      @rushikapasupuleti551 6 місяців тому

      Yt studio lo ఏలా అర్దం కాలేదు

    • @rushikapasupuleti551
      @rushikapasupuleti551 6 місяців тому

      కొంచెం వివరంగా చెప్పారు

  • @shruthism8033
    @shruthism8033 6 місяців тому

    Avunu suma mughulu 👌

  • @nageenashaik8989
    @nageenashaik8989 6 місяців тому

    Adi yemiti mee mamagaru leru kada mee atama metelu pasuputadu vesukumdi

    • @SumaVillagewife
      @SumaVillagewife  6 місяців тому

      నమస్తే అండి 🙏🙏🙏
      కాలానికి అనుకూలంగా మనం మారాలండి
      20 ,30 సంవత్సరాల క్రితం అలా ఉండేవారేమో
      అయినా అలా ఉండడంలో తప్పు లేదండి .
      ఆడవాళ్లు అలా ఉంటేనే బాగుంటారు.
      అత్తయ్య మెడలో ఉన్నది పసుపు తాడు కాదండి అది చైను

  • @Kailasamkumari
    @Kailasamkumari 6 місяців тому

    Hi akka ❤good morning

    • @SumaVillagewife
      @SumaVillagewife  6 місяців тому +1

      Good night sister ❤️❤️❤️🥰

    • @Kailasamkumari
      @Kailasamkumari 6 місяців тому

      Sweet dreams 😴 akka

    • @Kailasamkumari
      @Kailasamkumari 6 місяців тому

      Endu chepala koora thintu msg chesthunna

  • @user-dd3hc3ng9u
    @user-dd3hc3ng9u 6 місяців тому

    Hi akka 😊

  • @myvillagefolk924
    @myvillagefolk924 6 місяців тому +2

    పర్యావరణానికి మేలుచేసే........ చెట్లు పెంచడం... ప్లాస్టిక్ వస్తువులు అసలు వాడకుండా ఉండడం..... ఆ పనిని ప్రభుత్వానికి చేరవేసేలా తగిన కమ్యూనికేషన్ ఉండడం.... ఇలాంటి పనులకు ప్రభుత్వం ప్రయోజనమైన పధకాలు ఇవ్వడం.... నిజంగా ఇలాంటి "చైన్" ఆలోచన నీ దృష్టికి రావడం నిజంగా గొప్పవిషయం. నీ.. ఈ.. గొప్ప ఆలోచనను... ఎవరి ఆలోచనను వారే స్వయంగా దేశాప్రధానికి చేరావేసే App. లో ప్రధానికి చేరవెయ్యి. నిజంగా ఈ ఆలోచన ప్రధానికి నచ్చితే ఆయన దీనిని అమలు లోకి తీసుకురావచ్చు. అప్పుడు ప్రజలకు వచ్చే ప్రోత్సాహ పధకాలకు.... వారంతట వారే పోటీపడి పర్యావరణకు మేలు చేసే పనులు చేపడతారు. అప్పుడు దేశం అన్నిరకాలుగా సస్యశ్యామలంగా వర్ధిల్లుతుంది. చివరగా చిన్న మనవి ఇలాంటి మంచి విషయాలు చెప్పాలనుకొన్నప్పుడు వాటికి ప్రత్యేకంగా ఒక వీడియో చెయ్యి. అంతేకాని..."ఉప్పుచేప... పప్పుచారు" లాంటి వీడియోస్ కి దయచేసి మిక్స్ చేయొద్దు 🙏👍

    • @SumaVillagewife
      @SumaVillagewife  6 місяців тому +1

      నమస్తే అండి 🙏🙏🙏
      ua-cam.com/video/giin_bktQtI/v-deo.htmlsi=NDn_M8UuKosjb5Zs
      ఈ వీడియో లో అలానే చెప్పాను అండి
      కానీ ఆ వీడియో ఇప్పటికీ 20 k views కూడా రాలేదు
      అందుకే ఇలా కొత్తగా ట్రై చేసి చెప్పానండి ఇలా అయినా కొంతమంది వచ్చి వీడియో చూసి తెలుసుకుంటారని 😔

  • @kondurisridevi7405
    @kondurisridevi7405 6 місяців тому

    Hi how r u

    • @SumaVillagewife
      @SumaVillagewife  6 місяців тому

      Hii Andi ❤️❤️
      నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు 😍

  • @PadminiD-qe2pv
    @PadminiD-qe2pv 6 місяців тому

    Koddi koddiga kanapadakunda mothhanga kanapadamma talli😂😂

    • @SumaVillagewife
      @SumaVillagewife  6 місяців тому

      Ok Andi 👍
      Good night ❤️❤️❤️🤗

  • @Anaghadattavlogs
    @Anaghadattavlogs 6 місяців тому

    Sumaaaaaa memu bapaneees, enta pani chesav sumakko

    • @SumaVillagewife
      @SumaVillagewife  6 місяців тому

      Ok Andi 👍👍
      మీరేం తింటారో మాకు తెలుసు 🥕🥬🥒🥦🌶️🍅🍆🫘🥑🫑🥭🍊🍑🍉🍎🍒🍓
      మరి మేమేమి తింటామో కూడా మీకు తెలియాలి కదండీ🤣🤣🤣🤣🤣🤣

    • @Anaghadattavlogs
      @Anaghadattavlogs 6 місяців тому

      @@SumaVillagewife ,😅😅

  • @user-rf7oz2vi5c
    @user-rf7oz2vi5c 6 місяців тому

    Hi meedhi kadarada

  • @swapnavakkanti8204
    @swapnavakkanti8204 6 місяців тому

    🌄🌄🛖🛖❄️❄️⛓️⛓️

  • @VanapalliappallasivayyaA-hi4rf
    @VanapalliappallasivayyaA-hi4rf 6 місяців тому

    Suma garu videolo person meeku yemi avutharu andi

    • @SumaVillagewife
      @SumaVillagewife  6 місяців тому

      మా అత్తయ్య అండి 😍👍👍

  • @vanikatta4762
    @vanikatta4762 4 місяці тому

    😂😂😂 సుమ నీ వీడియో చూసీ ఎంత navvaeeenoo 😂, మరి ఎండు చేపల వంట ఏది బాగుంటుంది అని అడిగవవుగా, మా హస్బండ్కి వంకాయి మునక్కాయ టమాటా ఎందుచేపల కూర ఇష్టము, మా పిల్లలు ఎందుచేపల కూర స్మైల్ కీ అస్సలు తినరు, వారికి వేరే కూర చేస్తాను,నాకు బాధ వేస్తుంది వారు తినక పోతే వారి పిల్లలకు ఎలా పెడతారు, అందుకే అందరూ చిన్నప్పుడే అన్నీ అలవాటుచేయాలి, ఈగ తేనెటీగ, కంపారిజన్ బాగుంది, నీ ముగ్గులు బాగున్నాయి, నీ వీడియోస్ చూసాక నేను కూడా మెలిక ముగ్గులు వేయడం మొదలు పెట్టాను, ఇందాక కొంతమంది లేడీస్ రాములవారి గుడి భోజనాలు చెప్పడానికి వచ్చినప్పుడు నా ముగ్గులు, చిన్న కుండీలలో చెట్టులు చూసీ చాలా మెచ్చుకున్నారు, హాఫ్ క్రెడిట్ నీకే, నేను కూడా నీలాగే చిన్నప్పుడు అమ్మవారింట్లో పెద్దపెద్ద ముగ్గులు వేసే దాన్ని, ఇప్పుడు అద్దె ఇల్లు చిన్న ప్లేస్,చిన్న ముగ్గు, ఇంకా, నీ weste కు govt పథకాలు స్కీమ్ చాలా బాగుంది, జగనన్నకు చెప్పు, నైస్ వీడియో సుమ బై😂😂😂

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      Hii Andi good morning 🌄🌞🌺☘️🐓
      నా వీడియోస్ చూసి మీరు అంత ఎంజాయ్ చేస్తున్నారంటే నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉందండి❤️❤️❤️❤️❤️
      Tq somuch andi 🙏🙏🙏🙏🙏🙏

  • @sudha7659
    @sudha7659 6 місяців тому +1

    వాటిని ఫ్రిజ్లో పెట్టండి ఎన్ని రోజులైనా తాజాగా ఉంటాయి

    • @SumaVillagewife
      @SumaVillagewife  6 місяців тому

      నమస్తే అండి 🙏
      కరెంటు పోయినప్పుడు అందులో వాటర్ చేరి తొందరగా పాడవే ఛాన్స్ ఉంటుంది
      కొన్నికొన్ని బయట స్టోర్ చేసుకునేలా ఉంటాయి.
      కొన్ని కొన్ని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకునేలా ఉంటాయి .
      పైగా ఇలాంటివి పెట్టినప్పుడు ఫ్రిడ్జ్ కూడా బ్యాడ్ స్మెల్ రావచ్చు. నాకు కూరగాయలు ఫ్రిజ్లో పెట్టడమే ఇష్టం ఉండదు ఇక ఎండు చేపలు ఫ్రిడ్జ్ లో ఎలా పెట్టగలనండి🤣🤣🤣

  • @RamaDevi-di2us
    @RamaDevi-di2us 6 місяців тому

    Good morning suma

    • @SumaVillagewife
      @SumaVillagewife  6 місяців тому

      Good night friend 😍❤️❤️❤️