పీరియడ్స్ లో ఉన్నప్పుడు ఇంట్లో ఏం జరుగుతుంది?ఇలా తెలుసుకోండి!అర్ధమవుతుంది!

Поділитися
Вставка
  • Опубліковано 2 лют 2025

КОМЕНТАРІ • 665

  • @sravani2694
    @sravani2694 2 місяці тому +17

    చాలా చక్కగా చెప్పారు అమ్మ
    నాకు ఇద్దరు ఆడపిల్లలు నేను ఏం చేస్తాం తప్పదు పసుపు నీళ్లు చదువుకుంటాం లేదా గంగ నీళ్ళు చల్లుకుంటాము లేదా గోమూత్రం చల్లుకుంటాము... నేను ఉద్యోగం మా ఇద్దరు పిల్లలు కాలేజీలు ఎటు చెప్పుకోలేని పరిస్థితి రెక్కాడితే గానీ డొక్కాడదు 🙏🙏🙏🙏 చాలా తేలిగ్గా మాట్లాడే సే వాళ్లకి మంచి సమాధానం ఇచ్చారు..

  • @csnsrikant6925
    @csnsrikant6925 4 місяці тому +116

    అతి ఆచారము సర్వ అనార్ధాలకు మూలము 👌

  • @LSarithadevi
    @LSarithadevi 4 місяці тому +115

    మీరు చెప్తుంటే నా కోసం చెప్తునట్లు వుంది. నేను కూడా ఇలానే ప్రతిఒక్కటీ పట్టించుకునేదాని. మీరు చెప్పక నాకు వీటిపట్ల ఒక అవగాహనా వచ్చింది. మీకు చాలా ధన్యవాదములు. బృందా గారు

  • @rohinireddi7194
    @rohinireddi7194 4 місяці тому +38

    శ్రీ కృష్ణ పరమాత్ముడే మా మనసులో భయాలను మీ రూపం లో తొలగించారు అమ్మ 🙏🙏🙏

  • @pichaammakottu5454
    @pichaammakottu5454 4 місяці тому +21

    అక్క మేము అడిగిన దానికి చాలా బాగా చెప్పారు అక్క చాలా చాలా సంతోషంగా ఉంది మీలాంటి వాళ్ళు ఉండటం వల్ల నిన్ను అనుమానాలు ఎన్నో భయాలు లేకుండా వింటున్నాను మీరు చెప్పే ప్రతి సమాధానం కూడా అందరికీ సమానంగా చెప్తారు చాలా చాలా సంతోషంగా ఉంది మీరు వెంటనే వీడియో చేసినందుకు చాలా చాలా నమస్కారం చాలా సంతోషంగా

  • @swapnashetty8674
    @swapnashetty8674 4 місяці тому +81

    చాలా బాగా చెప్పారు సత్యభామ గారు ఏది పట్టుకోవాలో ఏది వదిలేయాలి తెలియక మనసుకు తోచినంత లో శుద్ధిగా సాంప్రదాయాన్ని పాటిస్తూ వస్తున్నాము మా మనసులో ఉన్న చిన్న చిన్న సంకోచాలను తొలగించారు కృతజ్ఞతలు మీకు చాలా చాలా ధన్యవాదాలు మీకు.. హరే రామ హరే రామ రామ రామ హరే హరేహరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే జైహింద్ 🙏🙏

  • @sindhu5225
    @sindhu5225 4 місяці тому +17

    అబ్బా.. చాలా బాగా చెప్పారు మీరు.. నిజమే అతి అనర్ధదాయకం..periods time లో పూజ గది దగ్గర్లోకి వెళ్లకుండా, functions కి వెళ్లకుండా ఉంటే సరిపోద్ది 👍🏻👍🏻

    • @yoganandkumar9207
      @yoganandkumar9207 4 місяці тому +1

      @@sindhu5225 అంతేనండి... అనవసర భయాలు వద్దు. జై శ్రీ రామ్

    • @sindhu5225
      @sindhu5225 4 місяці тому

      @@yoganandkumar9207 👍🏻👍🏻😊

    • @kailashmanas3501
      @kailashmanas3501 2 місяці тому

      Baga chepparu amma

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 4 місяці тому +830

    నెలసరి సమయంలో ఓపక్కన కూర్చోడానికి ఎవరికో గాని కుదరదు..ఒక సాధారణ గృహిణి కి నెలసరి రోజుల్లో కూడా ఇంటి చాకిరీ తప్పదు...ఎవరూ ఏ సాయం చెయ్యరు...

    • @chowdaripavani6631
      @chowdaripavani6631 4 місяці тому +25

      Meeru kuda cheyoddu appudu em chestrau? Oka 3 days chesukolera? Entha magavallu ayte mtram

    • @mafia_nini-_-7
      @mafia_nini-_-7 4 місяці тому +55

      Same to you mam evaru help cheyyaru

    • @komallaprasad8336
      @komallaprasad8336 4 місяці тому

      @@chowdaripavani6631 yes

    • @sathishjayaraman2049
      @sathishjayaraman2049 4 місяці тому +11

      Yes

    • @geetaravikanti2545
      @geetaravikanti2545 4 місяці тому +44

      Yes meeru cheppindi correct madam
      Maa intlo kuda mottam pani nene cheyali maa atta gaaru assalu vanta cheyaru

  • @srinusrivani2881
    @srinusrivani2881 4 місяці тому +25

    శుభోదయం అమ్మ చాలా సంతోషం నాకు మ అమ్మాయి పెద్దపిల్ల అయిన దగ్గర నుండి వేరేగా పక్కకి ఉంచుతాను కానీ పాపకి చాలా కడుపునొప్పి వస్తాది కింద పడుకోలేక కలిపేస్తుంది అప్పుడునుండీ నాకు అనుమానం ఎక్కువైపోతోంది మీ మాటలు విన్నాక మనశ్శాంతి గా వుంది 🙏🙏🙏

  • @JhansiFamily
    @JhansiFamily 4 місяці тому +27

    మీరు చెప్పింది నిజమే అతి ఆలోచన మనకు మంచిది కాదు👏👏👍👍

  • @prasannalyl5914
    @prasannalyl5914 4 місяці тому +39

    అమ్మా మీకు నా పాదాభివందనాలు.. మా ఇంట్లో నాకు చేసి పెట్టేవాళ్ళు ఎవ్వరూ లేరు కానీ నాకు ఎన్నో రోజుల నుంచి ఈ ఆలోచన ఉండేది భగవంతుడ్ని స్వామి నాకు వేరే దారి లేదు తప్పైతే నన్ను క్షమించు అని నా పని నేను చేసుకునే దాన్ని ఈరోజు ఈ వీడియో చూసాక నాకు చాలా సంతోషం గా ఉందమ్మా మీకు ధన్యవాదములు...

  • @my_sweet_daughters
    @my_sweet_daughters 4 місяці тому +36

    ఈ కాలం ప్రజలకు మీరంతో అవసరం అమ్మ 🙏🙏 నాకు ఇద్దరు ఆడపిల్లలు సేమ్ ప్రాబ్లం పూజ చేయడం మానేస్తాను మనం ఏం చేయకుండా వాళ్ళ స్కూల్ కి వెళ్ళలేదు కదా నా భయాన్ని పోగొట్టారు చాలా ధన్యవాదాలు

    • @yoganandkumar9207
      @yoganandkumar9207 4 місяці тому +4

      ఎక్కువ ఆలోచించకండి, మన ధర్మం మనకు శాపం కాదు... మన ఆలోచనలే మన ముర్కత్వం గా మారకుండా చూడండి, మన ధర్మం గొప్పది... జై శ్రీ రామ్

  • @ageetha3656
    @ageetha3656 3 місяці тому +2

    చాలా బాగా చెప్పారు అండి మీకు ధన్య వాదములు.ప్రతి నెలా నేను నా పిల్లలు 3 రోజులు బైట కూర్చొని ఇంటిలో చాలా ఇబ్బంది పడుతున్నాము. ఈ మెసేజ్ మాకోసమే చెప్పినట్టు అనిపించింది.🙏

  • @MOTHKURISRINIVAS-ri9vk
    @MOTHKURISRINIVAS-ri9vk 2 місяці тому +4

    చాలా బాగా చెప్పారు అమ్మ థాంక్స్ to యూ నేను ఇలానే ఆలోచిస్తాను నా డౌట్ తీర్చారు 🙏🙏🙏

  • @umamaheswararaosasapu1844
    @umamaheswararaosasapu1844 4 місяці тому +35

    నమస్తే అమ్మా, మీరు నిండు నూరేళ్ళు మీ కుటుంబంతో సహా చల్లగా ఉండాలి. హిందువుల అజ్ఞానాన్ని మీరు ఇలా తెలియజేస్తున్నందకు మీకు ధన్యవాదాలు. మీ సూచనలు ద్వారా హిందూ మతం లోని మరీ ఎక్కువగా ఉన్న మూఢ నమ్మకాలు కనుమరుగు అవుతాయి అని ఆశిస్తూ యున్నాము.

  • @GK-xf4ib
    @GK-xf4ib 4 місяці тому +23

    చాలా ప్రాక్టికల్ గా చెప్పారమ్మ 🙏🏻

  • @DhanaLakshmiGonaboyina-pr1jl
    @DhanaLakshmiGonaboyina-pr1jl 4 місяці тому +35

    నా మనసులో ఉన్న భయం అంతా పోగొట్టేరు తల్లి ధన్యవాదాలు

  •  4 місяці тому +3

    చాలా చక్కగా వివరించారు. అనవసరమైన భయాలను వదిలించుకోవలసిందే.
    అంతటితో ఆగకుండా మన ఇష్టదేవతని ధర్మాచరణ యందు అవకాశం మరియు నిబద్ధత ప్రసాదించమని వేడుకోవాలి. ఇన్ని అద్భుతాలు చేసిన పరమాత్మనే ఇవి కూడా తప్పక అనుగ్రహిస్తాడు.

  • @Lalithasrinivas234
    @Lalithasrinivas234 4 місяці тому +4

    Tq అమ్మ మాకు ఉన్న భయాలు అన్ని పొయాయి ఈ ఒక్క వీడియో తో 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @komallaprasad8336
    @komallaprasad8336 4 місяці тому +26

    హాయ్ సోదరి శుభోదయం మీకు చాలా వివరంగా మైండు మంచిగా అయ్యేలాగా నాకు చాలా వివరంగా చెప్పారు నేను ఆ కామెంట్ పెట్టింది సిస్టర్ మీకు చాలా నమస్కారాలు మీ వీడియోస్ వింటుంటే నాకు చాలా మనసుకి ప్రశాంతంగా ఉంటుంది అయితే నేను అడిగాను భగవద్గీత ఒకసారి నేను డే టైం లో ఉన్నప్పుడు ముట్టుకోవచ్చును చూసుకోలేదు పుస్తకాల్లో ఉంది రేషన్ కోసం ఆధార్ కార్డు కోసం తీసాను అక్క అన్ని సెల్ఫ్ లో పెడతారు మా వారు బుక్స్ అన్ని అయితే భగవద్గీత పక్కన పెట్టారు మర్చిపోయాను ముట్టుకున్న తర్వాత అయ్యో ముట్టుకున్న అని అనిపించింది చాలా బాధ కలిగింది కానీ నేను దానికి ఏమి చేయలేకపోతున్నాను పర్వాలేదా సోదరి❤❤❤❤

  • @T_prasad
    @T_prasad 4 місяці тому +10

    Recent ga papa mature ayyindhi mee matalatho nakunna tension ,thalanoppi poyindi thankyou madam

  • @BharathiLokanatham-qg9cn
    @BharathiLokanatham-qg9cn 2 місяці тому

    హరే కృష్ణ మాతాజీ🙏.
    శ్రీ గురుభ్యోనమః🙇‍♀️ ఎంత దివ్యంగా చెప్పారు మాతాజీ💖💖💖💖💖 ఇకనైనా కొందరైనా మీ మూలాన మారితే ఎంతో సంతోషం మాతాజీ🙏🤗చాలా చాలా ధన్యవాదములు మాతాజీ మీకు🙏.

  • @PendemLakshmi-zj4be
    @PendemLakshmi-zj4be 4 місяці тому +29

    సత్యభామ గారు మీకు నమస్కారములు మీరు చాలా బాగా చెప్పారు ఇలాంటి మూఢత్వంలో బతికేవాళ్లు ఇప్పుడు చాలా తక్కువ మంది గా ఉన్నారు వాళ్లకి కూడా అర్థమయ్యేలా చెప్పారు

  • @Kavitha695-v5Y
    @Kavitha695-v5Y 4 місяці тому +5

    Satya bhama garu ee vishayamlo meeru nalanti chala mandiki relief ichcharandi. Chala chala Thanks amma...

  • @DurgajiParamata-hd2yj
    @DurgajiParamata-hd2yj 4 місяці тому +4

    జై శ్రీ రామ్ 🌹🙏shubhsmadyahanam తల్లి మీరు 🌹🙏 తల్లి అడగా గానే మీరు ప్రతివక్క కామెంట్ కి చాలా ఓపికగా సాధనం చెప్పారు చక్కగా ఉదాహరణతో సహా వివరించారు తల్లి మీకు అందరి తరుపున ధన్యవాదములు 🌹🙏🤝

  • @SantoshiHalikhed-pe9er
    @SantoshiHalikhed-pe9er 4 місяці тому +6

    7:38 correct ga అన్నారు మా అమ్మాయి నేను చెప్పితే వాదిస్తుంది
    Thank you na భయాన్ని పోగొట్టినందుకు

  • @nagubandisavita7786
    @nagubandisavita7786 4 місяці тому +3

    సత్యభామ గారు మీరు నాకంటే చిన్న వారు కానీ మీకున్న పరిజ్ఞానం చాలా ఎక్కువ అందరికి అన్ని విషయాలలో మంచి అవగాహన కల్పిషున్నారు మీరు చాలా చాలా చాలా great great great 💐💐💐💐💐💐

  • @prasannach3201
    @prasannach3201 4 місяці тому +4

    💯💯💯✅👏👏ఇంత క్లారిటీ గా చెప్పారు.👍అక్క🙏

  • @harinarayana1383
    @harinarayana1383 4 місяці тому +2

    చాలా ధన్యవాదములు సోదరీ. మాకు ధైర్యాన్ని ఇచ్చారు.

  • @siridangeti5514
    @siridangeti5514 4 місяці тому +5

    Na mind me vedios chusaka relief ayindi mam tq so much

  • @Venkateshwara868
    @Venkateshwara868 4 місяці тому +11

    నమో వేంకటేశాయ నమః అమ్మ శుభోదయం నమస్కారం ధర్మం వర్ధిల్లాలి

  • @NagaMani-h4z5o
    @NagaMani-h4z5o 4 місяці тому +6

    Chaala chakkaga vivarincharu akka.na manasu chaala telika padindhi.jay sri ram🙏

  • @komallaprasad8336
    @komallaprasad8336 4 місяці тому +25

    అక్క మీరు చెప్పింది కరెక్టే నాలుగు నెలల నుంచి నేను ఈ విషయాల గురించి టెన్షన్ పడి మతి పోతుంది నాకు నిన్న మీరు రిప్లై పెట్టారు కదా ఇప్పటినుంచి మనసు ప్రశాంతంగా ఉంది నేను చాలా నీరసపడి పోయాను కూడా అక్క వీడియోస్ డైలీ చూస్తాను అక్క ఇలాంటి ఇంకా చాలా విషయాలు నాకు చెప్పాలి మీరు😂😂😂😂😂❤❤❤😂

  • @Vijayalakshmi0422
    @Vijayalakshmi0422 4 місяці тому +17

    నా కోసమే చెప్పారు మీరు నిజం గా నేను పిచ్చిదాన్ని అయ్యిపోతానేమో అనుకున్నాను మీకు నిజం గా చాల కృతజ్ఞతలు ఈ వీడియో చేసినందుకు మీరూ చెప్పినా అంతా పిచ్చి నాకు వుంది చాలా ధన్యవాదాలు నా కోసమే చేసినట్టు ఉంది E వీడియో ఈసారి నేను మారాలి లేకపోతె నిజం గా నే పిచ్చి దాని అయ్యిపోతాను ఎపుడు ఇలా లేను U ట్యూబ్ వచినతరవాత ఇ నెలసరి వీడియోలు అందరు చేసి చెప్పడం వల్ల ఇలా తయరయ్యాను మీకు నిజం గా చాల థాంక్స్ అండీ సత్య గారు🙏❤

    • @janakiramuduteluguserialhd5114
      @janakiramuduteluguserialhd5114 4 місяці тому +4

      అవునండి ఈ youtube వచ్చిన దగ్గరనుంచి రకరకాల జనం రకరకాల వీడియోలు పెట్టి ఈ డేట్స్ గురించి నిజంగా పిచ్చోళని చేసేసారు అండి .... నేనయితే చాలా పిచ్చి దానివి అయిపోయిన నే చెప్పాలి... ఈ సత్య బామ్మ గారు చెప్పాక కూడా నాకు ఇంకా ఒక్క చిన్న సందేహం ఉందండి.... మీతో మాట్లాడితే దానికి రిప్లై ఏమన్నా దొరుకుతుందేమో అని మీకు మెసేజ్ చేస్తున్నాను... డేట్ లో ఉన్నప్పుడు బట్టలు అవి ముట్టుకున్న దేవుడిది పక్కన వదిలేసి మిగిలిన పనులన్నీ చేసుకోండి అని చెప్పారు కదా.. మరి బట్టలు అవి ముట్టుకున్న అనుకోండి మళ్లీ అవే బట్టలు రేపు పూజలకు అది ఉపయోగించుకుంటాం కదా అవే బట్టలు రేపు వేసుకుని వెళ్లి గుడిలోని దర్శనం ౘసుకోవాలి కదా గోమూత్రం చెల్లిస్తే మైల పోతుందా నాకు అది ఒకటి చెప్పండి ఎంతైనా పుణ్యం ఉంటుంది అయితే నాకు ఏమీ డేట్స్ రావండి మా పాపకి వస్తాయి కానీ అస్సలు నేను దాన్ని ఏది ముట్టుకొనివకుండా చాలా దూరం పెడతాను ఒక్కొక్కసారి నేనే
      మానసికంగా చాలా బాధపడుతూ ఉంటాను అలా చేస్తున్నందుకు... ఏం చేయాలో అర్థం కాక చాలా విసుగుతో మానసికంగా సతమతమై పోతున్నాను కొంచెం మీరు ఇది చదివి దీనికి రిప్లై ఇవ్వగలరు దయచేసి మీకు కృతజ్ఞురాలిని

    • @Vijayalakshmi0422
      @Vijayalakshmi0422 4 місяці тому

      @@janakiramuduteluguserialhd5114 mee papa okka dannike aithe Inka problem emi vundhi andi meere chestharu gaa Anni nenu maa papa aithe emi muttukonivvanu Anni nene isthanu thanaki snanam chesevaraku kooda battalu kooda emi muttukonivvanu mundhe thanaki em kaavaalo oka daggara pettesthanu nenu aithe emi touch kooda cheyyanivvanu ippudu kotha gaa kaadu lendi eppatinunchi elaage chesthanu

  • @rvsnjyothi6035
    @rvsnjyothi6035 2 місяці тому +1

    Hammayya .,....chala satisfaction dorikindamma nijangaa.. thank you amma

  • @shariniameti3317
    @shariniameti3317 Місяць тому +1

    Chinnadhanive aina Meeku shathakoti vandhanalu amma naagurinche cheppainttuga vundhi naa anumanalanni thircharu meku dhanyavadhlu

  • @savitri7311
    @savitri7311 4 місяці тому +265

    ఏమి కాదు కానీ.. రెస్ట్ తీసుకోవాలి అంటారు... కానీ ఇంట్లో వాళ్లు ఒక గంట ఎక్కువ పడుకుంటే తట్టుకోలేరు.. పిల్ల అయినా పెద్ద వాళ్లు అయినా తప్పదు... మొగుడు.. అత్తమమాలు.. ఇటు పుల్ల అటు పెట్టరు.. నువ్వు ఒక్కదానివే ఉన్నావా?? అని మాట్లాడుతారు 😡

    • @sahithiramesh9373
      @sahithiramesh9373 4 місяці тому +28

      Okadanive unavaaa...crct ga cheparuu..alane every mnth vachedhe gaa antaru

    • @nythikdevara6987
      @nythikdevara6987 4 місяці тому +11

      Nijamganadi andari situation okela vundadhiga okakakkroki bleeding stomach pain too muchga vuntaei tattukolem vaallakemo am ardamkaadu

    • @kurapatirajani5023
      @kurapatirajani5023 4 місяці тому +4

      Baga chepparu

    • @appajikavita1976
      @appajikavita1976 4 місяці тому +15

      బార్య పడుకుంటే ముందు బర్తే చూడలేడు

    • @savitri7311
      @savitri7311 4 місяці тому +1

      @@appajikavita1976 🤣🤣🤣🤣🤣

  • @madhaviggangumolu5276
    @madhaviggangumolu5276 4 місяці тому +1

    200% currect ga chepparu Amma very useful video Amma tq Amma ❤😍👌👌🙏🙏🙏🥰

  • @KorraHaritha2999
    @KorraHaritha2999 4 місяці тому

    Na manasulo vunna mata miku adagalani ninnativaraku anukunna amma ..ento e vichitram adagakundane miru video chesaru idhe kadha adhbutham amma ... neenu happy ga vunnanu dhanyavadhalu ammagaru .....🙏🙏🙏

  • @Madhushalini24
    @Madhushalini24 4 місяці тому

    👌🏻👌🏻👌🏻👌🏻చాల బాగ చెప్పారు అమ్మ....మీకు శతకోటి వందనాలు🙏🙏🙏🙏

  • @praneethnagalaxmi
    @praneethnagalaxmi 4 місяці тому +20

    సత్యభామ గారు. నమస్కారం.అండి.చాలా బాగా చెప్పారు..మా పాప పెద్దది అయ్యి సంవత్సరం అయింది...నేను ఏమి కండిషన్ పెట్టను..అవసరం అయితే స్కూల్ కి పంపించను.ఇంట్లో నే ఉంచి మంచి ఆహారం పెడతాను..రెస్ట్ తీసుకోమని చెప్తాను..లేనిపోని చదస్తలతో పిల్లల్ని ఇబ్బంది పెట్టొద్దు..bed మీదే పడుకోమన్నాను...బెడ్ షీట్స్ అన్నీ dettol లో wash చేస్తాను.ఎండకి ఆరవేస్తా.4 వ రోజు పసుపు చిన్న చిన్న ముద్దలుగా చేసి తినిపిస్తాను. ఈ అతి శుభ్రాలు మానేసి,ఆరోగ్యం మీద దృష్టి పెట్టడం మంచిది.

    • @honeypandu390
      @honeypandu390 4 місяці тому +1

      Pasupu nduku tinipistharandii ante naaku telidu anduke adigaa

    • @praneethnagalaxmi
      @praneethnagalaxmi 4 місяці тому +4

      @@honeypandu390 పసుపు ఆంటీసెప్టిక్ కదా andi...సో ..మా అమ్మ నాకు అలానే పసుపు పెట్టేది 4 వ రోజు..నేను పాప కి పెడతా...మనం కూడా తినాలి అండి..గర్భసంచి కి మంచి antiseptic కదా...పసుపు పాకెట్ ది కాదు..పసుపు కొమ్ములతో మనం తయారు చేసిన ది వాడాలి..

    • @honeypandu390
      @honeypandu390 4 місяці тому +1

      @@praneethnagalaxmi oh k tq andii😊

    • @DurgajiParamata-hd2yj
      @DurgajiParamata-hd2yj 4 місяці тому

      ​@@honeypandu390 బాడీ కి మొత్తం వ్రాసుకున్న మంచిదే పసుపు మిగని వారు వాటర్ లో కలుపుకునింతగించ వచ్చు రక్త శుద్ధి కుడా చాలా మంచిది మేము అలానే చేస్తాం కూరల్లో కుడా ఎక్కువగా వాడతాం

    • @KarthiS95
      @KarthiS95 3 місяці тому

      ​@@honeypandu390pasupu tablets laa chinna undalu chesi, నీడలో aarabetti kuda roju morning or evening okasari thiskunna daily manchidi andi kaakapothe evaru cheyaru gurthupettukuni

  • @Vally_sareedraping
    @Vally_sareedraping 3 місяці тому

    మీ బోధనలు, మి explanation , మి మాటలు ఈ సమాజం కీ అవసరం తల్లీ 🙏

  • @ponnapallinagasailaja1645
    @ponnapallinagasailaja1645 4 місяці тому +11

    Thank you Madam. Guilt feel vuntundhi naku every month. Now I am feeling better with your golden words.

  • @viveshchalla2437
    @viveshchalla2437 4 місяці тому +1

    Tq madam naku 2years papa undi denigurinchi nenu chala bayapadutunnanu me matalu vinnaka chala bagaanipinchindi tq

  • @thotavijaya3522
    @thotavijaya3522 4 місяці тому

    సత్యభామ గారు నా మనసులో ఉండే మాటలను మీ విధంగా నేను వింటున్నాను చాలా ధన్యవాదాలు అండి నేను కూడా ఇలానే ఆచరిస్తాను

  • @Jyothisworld-k4z
    @Jyothisworld-k4z 2 місяці тому +1

    చాలా ధన్యవాదాలు అమ్మ 🙏🙏🙏

  • @ushatirumala
    @ushatirumala 4 місяці тому +14

    శుభోదయం అమ్మ. మీరు చెప్పే ప్రతి విషయం అందరికి చేరాలి అని మనస్పూర్తిగా కోతుకుంటున్నాను అమ్మ. ఇప్పటికి చాలా మంది పెద్ద వాళ్ళు అలానే ఆలోచిస్తున్నారు అమ్మ చాలా బాధాకరం గా ఉంటుంది అలా దూరం పెట్టి చూసే విదానం.

  • @sharadajillella3234
    @sharadajillella3234 8 днів тому

    చాలా ధన్య వాదాలు నా తల్లి 🙏🙏🙏

  • @Sai-go3tt
    @Sai-go3tt 4 місяці тому

    TQ mam ma papa ki brain development takkuva recent ga meture ayindi andaru durangakurchovaliannaru
    Papa coperate cheyaledu nenu bada paddanu Mee video chusanu nenu chala chala happy ga unna
    TQ very much madam

  • @Madhutalks123
    @Madhutalks123 4 місяці тому

    చాలా బాగా చెప్పారు అమ్మ మనసుకీ ప్రశాంతంగా ఉంది చాలా సంతోషం🙏🙏🙏

  • @surekhapathipati
    @surekhapathipati 4 місяці тому +4

    Excellent ga chepparu❤

  • @manjuladevi360
    @manjuladevi360 2 місяці тому

    చాలా బాగా వివరించారు😊🙏

  • @shanthisree8118
    @shanthisree8118 4 місяці тому

    జై శ్రీ రామ్ అండి,చలచెక్కగా వివరించారు ,మీకు దన్యవాదములు

  • @SanthoshaPavani
    @SanthoshaPavani 2 місяці тому +1

    Perfect ga chepparamma.

  • @gellaanusha5270
    @gellaanusha5270 4 місяці тому

    Correct akka nenu milage anukunta Kani ma intidagara periods gurunchi chala idiga vuntaru vallanu chusi naku Confusion idi cheste tappomo adi cheste tammeo ani enno alochanalu mi vidio chusaka clariti vachindi naku idaaru papalu vallu mechuru aite elano ani bayapadutunu maku chinnapudu ilantivi evaru cheppaledu tq akka tq so much

  • @gouthaamidurgam5466
    @gouthaamidurgam5466 3 місяці тому +1

    గతి వుంటది కానీ అర్ధం చేసుకోలేని మనుషుల వల్లే ప్రాబ్లమ్స్

  • @santhi9622
    @santhi9622 4 місяці тому

    ఈ విషయం చెప్పి చాల సాయం చేశారు akka meeru manasika స్థితి ని శాంత పరిచారు

  • @Devichowdhary-v4n
    @Devichowdhary-v4n 2 місяці тому +1

    Super akka challa chepavvu ma doubtlu clear chesavvu thank u so much akka Thanks

  • @snehavh1028
    @snehavh1028 4 місяці тому +1

    Chala Baga chepparu madam...Malo unna chala bayalani,anumanalani, doubts ni clear chesaru...chala thanks andi🙏🙏

  • @chundurumadhuri5662
    @chundurumadhuri5662 4 місяці тому +1

    Amma chaalathanks talli gundelo bharam dimpesavu many many thanks to you once again

  • @SureshGagana-w8i
    @SureshGagana-w8i 3 місяці тому

    చాలా బాగా చెప్పారు మేడం thankyou 🙏🙏🙏

  • @vempatisai2794
    @vempatisai2794 2 місяці тому +1

    Baga chepparu 🙏🙏🙏🙏🙏

  • @sriyanraoandaadya7568
    @sriyanraoandaadya7568 2 місяці тому +1

    Chaala baaga chepparu andi...

  • @himanagalakshmi8577
    @himanagalakshmi8577 2 місяці тому

    చాలా ధన్యవాదములు అమ్మ మనసులో ఉన్న బాధ భయం పోగొటారు

  • @nandinisunkara133
    @nandinisunkara133 4 місяці тому +25

    మా నాన్న, నాకు నెలసరి సమయం లో నేను అసలు మనిషిని కాదు అన్నట్టు నన్ను తాకిన గాలి తగిలితే కూడా మహా పాతకం అని, ఇంట్లో లక్ష్మి నిలవక పోవటానికి నేనే కారణం అని చిత్రహింసలు పెట్టేవాడు. ఆ శివయ్య దయవల్ల బయట ఊరిలో ఉండాల్సి వచ్చాక నేను కొంచెం ప్రశాంతంగా ఉంటున్నా. ఆ సమయంలో కనీసం నాకూ స్నానం చేసే opika కూడా ఉండదు దానికి తోడు చుట్టూ ఉన్న మనుషుల చిత్రహింసలు 😢

  • @kakaraparthileelaaparna128
    @kakaraparthileelaaparna128 2 місяці тому +1

    100% baga chepparu 😊

  • @sunithagonthani2050
    @sunithagonthani2050 4 місяці тому

    అందరికీ అర్థం అయ్యేలా చాలా బాగా వివరించారు అమ్మ

  • @FrustratedBug
    @FrustratedBug 4 місяці тому

    అమ్మ మీరు చాలా బాగా చెప్పారు
    నా మనసులో అనుకున్న విషయాన్ని చెప్పారు

  • @Kintadasarada
    @Kintadasarada 4 місяці тому

    చాలా మంచి విషయం చెప్పేరు సత్యబామా గారు 🙏

  • @rajitha6757
    @rajitha6757 2 місяці тому +1

    🙏🙏🙏🙏amma asalu chaala baga vivarincharu Jai hind

  • @rajinicreativethings
    @rajinicreativethings 4 місяці тому +1

    చాలా బాగా చెప్పారు ధన్యవాదములు అమ్మ 🙏🏻🙏🏻🙇🏻‍♀️

  • @GreeshmaPedapolu
    @GreeshmaPedapolu 4 місяці тому +2

    Akkasupper ga cheppave tq

  • @lingamhasini2763
    @lingamhasini2763 4 місяці тому +1

    Super explained Amma thank you so much 🙏🙏🙏

  • @manaswinidancechannel6350
    @manaswinidancechannel6350 4 місяці тому +2

    🙏 Amma chala Baga chepparu thank you so much 🙏🙏🙏🙏

  • @vihaanvihaan8383
    @vihaanvihaan8383 Місяць тому

    Chala kruthagnatalu amagaru chala bayam to unam meru chala clear ga cheparu danyavalu amma🎉

  • @Suharsha_naani24
    @Suharsha_naani24 4 місяці тому +7

    శుభోదయం అమ్మ చాలా బాగా చెప్పరు అమ్మా.. మా ఇంట్లో ఇదే పరిస్థితి వుందే నా చిన్నపాటినుండి.. కానీ నేను నా పాపకి రానివ్వను

  • @gujjunirmalareddy461
    @gujjunirmalareddy461 2 місяці тому

    Amma chala Baga chepparu Naa manasu ki anni samadanalu dorikai 🙏

  • @manithota5908
    @manithota5908 4 місяці тому +2

    చాలా బాగా చెప్పారు.

  • @mparvathidevidevi8244
    @mparvathidevidevi8244 4 місяці тому +1

    Baga chepparu madam thank you 🙏🙏

  • @kalavathimantri3314
    @kalavathimantri3314 4 місяці тому +1

    Meeru cheppandi 💯 persent correct amma nenu akkuvaga alochinchi mind distrub chesukunnanu ippudu psychologyical problem face chestunnannu

  • @mohanmaheedharnerella1586
    @mohanmaheedharnerella1586 4 місяці тому

    మీరు చాలా correct ga chepparu 🙏🏿🙏🏿🙏🏿

  • @Tripurasundari45
    @Tripurasundari45 4 місяці тому +1

    Thank you andi e vishayam lo naku chala bhayam vutundhi

  • @jayabollikonda642
    @jayabollikonda642 4 місяці тому +2

    చాలా కరెక్ట్ గా చెప్పారు అమ్మ సత్యభామ గారు

  • @KIRANKUMAR2579-w8p
    @KIRANKUMAR2579-w8p 4 місяці тому

    Tnq Amma....bagga chepparu...awarness created...on this....period...to family members....

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln 4 місяці тому +8

    హరేకృష్ణ 😊❤

  • @pavitrat9368
    @pavitrat9368 4 місяці тому +3

    chala baga chepparandi

  • @SrikumaraswamyAchanta
    @SrikumaraswamyAchanta 2 місяці тому +1

    Akka baga cheppavu. Naake cheppinattu vundi.

  • @PandrankiRamalakshmi7129
    @PandrankiRamalakshmi7129 4 місяці тому +1

    Chala baga chepparu amma 🙏🙏🙏

  • @prasannalaxmi6141
    @prasannalaxmi6141 4 місяці тому

    Chala Baga vivarincharu bhama gaaru..me channel maku God's gift anukuntunnam...❤

  • @mimi-xy8vf
    @mimi-xy8vf 4 місяці тому +2

    చాలా బాగా చెప్పరమ్మ

  • @SIRIHARIOM
    @SIRIHARIOM 4 місяці тому +1

    WOW.. EEROJU..SUPER.. NAARAYANA.. NAARAYANA.. NAARAYANA..

  • @YarraChilakamma
    @YarraChilakamma 26 днів тому

    Chala baga chaparu mam thanku mam

  • @ytgaming8721
    @ytgaming8721 4 місяці тому +1

    Amma chala baga chepparu thanks ❤❤

  • @sowjanyapolisetti5464
    @sowjanyapolisetti5464 4 місяці тому

    చాలా బాగా చెప్పారు అమ్మ 🙏

  • @Kotlata
    @Kotlata 4 місяці тому +1

    సమతుల్యముగా ఉండాలనే చెబుతుంది సనాతన ధర్మము మాత్రమే...

  • @TSwayambhu999
    @TSwayambhu999 4 місяці тому +1

    So great you are sister🙏🙏

  • @udayabasker461
    @udayabasker461 4 місяці тому +2

    🥰మంచి విషయం చెప్పారు! దానివల్ల "ఆరోగ్యం" సక్రమంగా ఉందన్న నిజం తెలుస్తుంది.అది సాధారణమైన విషయం! దాన్ని భూతద్దంలో చూడకూడదు... అన్ని పనులూ చేసుకోవచ్చు! బెంగుళూరు,పూనై,ముంబై,చెన్నై నగరాలలో ఎక్కువ శాతం ఉద్యోగాలు చేసే స్త్రీలు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటారు తప్ప ఆ విషయాన్ని బయటకు చెప్పరు..

  • @sudhasistla4956
    @sudhasistla4956 4 місяці тому

    చాలా బాగా వివరించారు.

  • @pallavidamera4958
    @pallavidamera4958 4 місяці тому +1

    Your words are similar to my mom's words..she advices just like you. God bless you Sis . Eventhough your younger than me.. but your experience is higher than any measuring scale

  • @praviize
    @praviize 2 місяці тому

    Chala chala manchiga chepparu mam