మీ చేత్తో డబ్బులు కానీ ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిది అంటారు అలాంటిది వైద్యం చేయించుకోవడం అంటే ఇంకా మంచిదే..వైద్య వృత్తి కి వన్నె తీసుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న..
మీలాంటి వాళ్ళు ఇంకా చదవాలి అన్ని రంగాల్లో ముందుకు సాగాలి అందరూ మీలా ఆలోచిస్తే మిమ్మల్ని చూడగానే తప్పుడు ఉద్దేశం ఎవరికీ రాదు కొంతమంది చేసే తప్పుడు పనుల వల్ల మీకు రెస్పెక్ట్ ఇవ్వలేకపోతున్నారు జనాలు కానీ నాకు తెలిసినంతవరకు స్వార్థం లేకుండా ఉన్న మనుషుల్లో మీరు ఒకరు మీరందరికి ఆదర్శం జోహార్ మీరెన్నో అవమానాన్ని పడి ఇంతవరకు చదువుకున్నారంటే చాలా గ్రేట్ నిజంగా అక్క నీలాంటి వాళ్ళు చాలామంది ఉండాలి ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరుగుతూనే ఉంటాయి కాబట్టి మీరు ఎవరన్న మాటలు పట్టించుకోకండి దేవుడు మీకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను థాంక్యూ సో మచ్ అక్క
బయట డబ్బులు వసూలు చేసే వారితో మీకు పోలికే లేదు మీరు ఒక వృత్తిని ఎన్నుకున్నాడు అది కూడా వైద్య వృత్తి మిమ్మల్ని చూసి చాలామంది గర్వంగా ఫీల్ అవుతారని కోరుకుంటున్నాను సిగ్నల్ దగ్గర స్టేషన్లో ఉన్నవారు వీరిని చూసి వారు కష్టపడి పనిచేస్తారని కోరుకుంటున్నా
మీ లాంటి వాళ్ళ దేశానికి, ప్రపంచానికి చాలా అవసరం మీ లాంటి ఫీలింగ్ కలిగిన వ్యక్తులను ట్రాన్సజెండర్ కాకుండా రక్షించ వచ్చు అలగనే మిమ్మల్ని చూసి మిగతా ట్రాన్స్జెండర్స్ ఎక్కువుగా డాక్టర్స్ అవ్వాలని మీకు కూడా ప్రభుత్వం అన్ని రంగల్లో అవకాశం ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను మీరు జీవితంలో ఎన్ని కష్టాలు అవమానాలు ఎదుర్కొని పైకి వచ్చారో నేను అర్ధం చేసుకోగలను మీరు గ్రేట్ సెల్యూట్ సిస్టర్స్ ఈ అవకాశం వీళ్లకు కల్పించిన తెలంగాణా గవర్నమెంట్ కి వందనాలు జై హో ఇండియా 🇮🇳.
Goose bumps vasthunnai meru matladuthunte anni sarigga unna meme emi sadinchalekapothunnam. Meru enni datukuni vacharo alochisthene edola undi great mam any way congratulations both of u.
Mbbs is a tough course and being transgender is tough. Hope u have great future ahead for all the difficulties,india is changing and so are the mindsets
soo great, enno adankulu avamanalu ni jayanchi doctor avadam mamulu vishyam kadhu , em prblms leni vaale doctor mbbs seat kosam malli malli try chesi mbbs seat techukodam or last ki vere pharmacy oo lantivi vellipotharu, miru really great, society should accept and guve the jobs to them, then only everyone recognise their talents also, hatsoff sisters
You both are true inspiration not only for LGBTQ but also for the entire human generation and I wish many prosper from your community and achieve great heights!
I am also a medical student, how many insults have you faced since childhood and becoming a doctor is not a normal thing, you have better days to come.
Me lanti vallu ... Army and police ... Departments lo unte Inka chala baguntundi .... Because you people are so powerful andi .. u should know that ... And feel proud of yourself andi .....
You are the first lights.. it will take time to lightenup.. So be brave and and spread the lights in the society. Everyone will accept the good things..
Germany lo kuda chala mandi talented docters unaru telugu lo nenu chusina first time .meeru chala great Impression meeru pani cheyani valaki happy kristamass god bless you both
U guys are doing great, chala mandii society lo useless vallu unnaru alantappudu meeru feel avvadam enduku alanti vallatho compare cheste meeru chala best ga unnaru
Really am soo happy to see both of u... God give you good future what u dreamed.. Really a crushed heart knows the pain of others..u are in right place and right position to give good service to people💐😊
All the best sisters.... May God gives such more than blessing to ur bright feature.... 💐💐💐 Am tell to all please don't discrimination. Tq BBC... That is BBC coverage
I really like both of guys you are giving inspiration for the future generation who are born to be like you it's not your fault to be like that so no need to hate you i just love you and understand you hope those members who's like u will get the courage to live great and happy life i am praying for you 🙏 and please give your blessings to us 💜🌹💐
I know him as Dr. Avinash 7 years back , met him in a Medical college hospital. He was a good friend when I was working along with him. So I have an idea what he is then. Later after 3 years , I came to know that He changed his gender completely. Good for Her now .
Thank you 😊 so much. I've seen many demanding money in trains, but for the first time in my life, I've seen genuine people. Please be good. Good happens for good ..,,,, Great to see you....,,,,
Great doctors.. very very proud of you..wish you many more achievements in your lives and lay a path for for others My prayers are always with you all God bless you abundantly
మీ చేత్తో డబ్బులు కానీ ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిది అంటారు అలాంటిది వైద్యం చేయించుకోవడం అంటే ఇంకా మంచిదే..వైద్య వృత్తి కి వన్నె తీసుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న..
Super
Yes
Chi Chi🤮🤮
@@humanityisgreaterthanrelig3118 idi nuvvu malli humanity gurinchi cheppadamm...
Well said. We have no right to discriminate any. Acceptamce should be as they are.
మీలాంటి వాళ్ళు ఇంకా చదవాలి అన్ని రంగాల్లో ముందుకు సాగాలి అందరూ మీలా ఆలోచిస్తే మిమ్మల్ని చూడగానే తప్పుడు ఉద్దేశం ఎవరికీ రాదు కొంతమంది చేసే తప్పుడు పనుల వల్ల మీకు రెస్పెక్ట్ ఇవ్వలేకపోతున్నారు జనాలు కానీ నాకు తెలిసినంతవరకు స్వార్థం లేకుండా ఉన్న మనుషుల్లో మీరు ఒకరు మీరందరికి ఆదర్శం జోహార్ మీరెన్నో అవమానాన్ని పడి ఇంతవరకు చదువుకున్నారంటే చాలా గ్రేట్ నిజంగా అక్క నీలాంటి వాళ్ళు చాలామంది ఉండాలి ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరుగుతూనే ఉంటాయి కాబట్టి మీరు ఎవరన్న మాటలు పట్టించుకోకండి దేవుడు మీకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను థాంక్యూ సో మచ్ అక్క
Parents kuda support ga undali
డబ్బు కోసం పిచ్చి వేషాలు, రోత పనులు చేసే సినిమా హీరోయిన్ తో పోలిస్తే తమ మనసులో ఎలా ఉండాలో అలా బ్రతికే వీరు ఎంతో గొప్ప...
Yes
If u want to appreciate them it's good ,but u don't have to include film industry or heroines . Plz try to open ur mind & stop bullishiting
@@ramyasree4165 he's expressing his point which is clear in the society. What's wrong in that?? Even u shouldn't obstruct someone!
Yes
సెల్యూట్ చేస్తున్నా మీ ఇద్దరికీ
గ్రేట్ మీరు
ఏ సమాజం ఐతే మిమ్మల్ని చులకనగా చూసిందో, అదే సమాజంలో ఉన్నతమైన ఉద్యోగం చేస్తున్న మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను అక్క, మీరే నా ఆదర్శం... 💐💐
లోకం ఆలోచనా తీరు మారాలి. చట్టంలో వీరికి సముచిత స్థానం కల్పించాలి.
దేవుడు మీ జీవితంలో చేసిన గొప్ప కార్యానికి దేవునికి మహిమ కలుగును గాక ఎన్నో ఒడిదుడుకులు తట్టుకుని నిలబడి ఈ స్థాయికి ఎదిగిన మీకు అభినందనలు. 🎉🎉🥳🥳
బయట డబ్బులు వసూలు చేసే వారితో మీకు పోలికే లేదు మీరు ఒక వృత్తిని ఎన్నుకున్నాడు అది కూడా వైద్య వృత్తి మిమ్మల్ని చూసి చాలామంది గర్వంగా ఫీల్ అవుతారని కోరుకుంటున్నాను సిగ్నల్ దగ్గర స్టేషన్లో ఉన్నవారు వీరిని చూసి వారు కష్టపడి పనిచేస్తారని కోరుకుంటున్నా
ఈ సృష్టిలో మీరు ప్రత్యేకం ,మీరు దేవుడుతో సమానం అని నమ్ముతాం మేము
Yes 100%
Yes u r correct 💯
All transgender community feel proud of u guys n take inspiration n concentrate on studies!
భూమి మీద ఉన్న అన్ని జీవులనూ ఒకే విధంగా చూసే మనుషులు వీళ్లు ఒక్కరే
మీ లాంటి వాళ్ళ దేశానికి, ప్రపంచానికి చాలా అవసరం మీ లాంటి ఫీలింగ్ కలిగిన వ్యక్తులను ట్రాన్సజెండర్ కాకుండా రక్షించ వచ్చు అలగనే మిమ్మల్ని చూసి మిగతా ట్రాన్స్జెండర్స్ ఎక్కువుగా డాక్టర్స్ అవ్వాలని మీకు కూడా ప్రభుత్వం అన్ని రంగల్లో అవకాశం ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను మీరు జీవితంలో ఎన్ని కష్టాలు అవమానాలు ఎదుర్కొని పైకి వచ్చారో నేను అర్ధం చేసుకోగలను మీరు గ్రేట్ సెల్యూట్ సిస్టర్స్ ఈ అవకాశం వీళ్లకు కల్పించిన తెలంగాణా గవర్నమెంట్ కి వందనాలు జై హో ఇండియా 🇮🇳.
అభినందించాల్సిన విషయం. మార్పు మొదలైంది.
Transgender లో MBBS చదవడం it is not అని easy way. But మీకు ఉస్మానియా లో job రావడం God's grace. People slow గా అర్థం చేసుకుంటారు.
అక్క మీరు గ్రేట్..మీరు చాలా మందికి స్ఫూర్తి..
నేను నిన్ననే ప్రాచి మేడం ని ఉస్మానియా హాస్పిటల్లో చూసాను❤
👌
Which department???
@@gmsri7306 ART
హార్మోన్ల సమస్య పాపం వాళ్ళు ఏం చేస్తారు ... 🎉🎉🎉🎉
ధన్యవాదములు అమ్మ మీకు
చాలా గొప్ప మార్పుగా భావిస్తున్నాము
Congratulations For Those Doctor's Who Serve The People
Goose bumps vasthunnai meru matladuthunte anni sarigga unna meme emi sadinchalekapothunnam. Meru enni datukuni vacharo alochisthene edola undi great mam any way congratulations both of u.
Proud of you both ma'am 💓 💛
Good job BBC, only BBC brings awareness in the society.
Despite facing many difficulties you have completed medicine. It's amazing
Mbbs is a tough course and being transgender is tough. Hope u have great future ahead for all the difficulties,india is changing and so are the mindsets
గ్రేట్ డాక్టర్స్ డాక్టర్స్ గ్రేట్...
soo great, enno adankulu avamanalu ni jayanchi doctor avadam mamulu vishyam kadhu , em prblms leni vaale doctor mbbs seat kosam malli malli try chesi mbbs seat techukodam or last ki vere pharmacy oo lantivi vellipotharu, miru really great, society should accept and guve the jobs to them, then only everyone recognise their talents also, hatsoff sisters
Mimmalni velu petti chupinche vare okaroju me daggara cheyyi Chachi kapadamanentha goppa stage ki meru yedigaru.. E technology develop avthundi gani descrimination eppatiki alane undi...still meru antha kashtapadi pyki vacharante really hatsoff... Me inspiration tho inko yentho mandi ela chaduvkuni pyki ravalani korkuntunnam...
Prachi mam is sooo cute and sweet moreover she's more beautiful.
Ruth mam is sooo bold
I appreciate you madams..be bold ,you are blessed one for the society..never care about people what they think..
Inspiration to their community
Its not Just inspiration to their community
But to entire humanity
That everyone is one
Everyone has rights to be loved respected and honoured
You both are true inspiration not only for LGBTQ but also for the entire human generation and I wish many prosper from your community and achieve great heights!
Mi chethitho blessings esthene happy aantaru.?. Alantidhi pranam posthunnaru.... mi lanti vallu inka develop aavali.... God bless you both
So great nenu kuda doctor avali anukunnamimelene chustunte chala proud ga undhi
I am also a medical student, how many insults have you faced since childhood and becoming a doctor is not a normal thing, you have better days to come.
God bless you, doctors...
వైద్య వృత్తిలోకి రావటం వల్ల ప్రతి ఒక్క ట్రాన్స్ జండరు మీలా ఏదో ఒక పని చేయగలగాలి.
No words,respectable ,great inspiration both of you
తెలంగాణ సీఎం sir ki na ధన్యవాదాలు
Ayana em chesindu bayya
@@hemanthkumarperam1195 హిజ్రాలకు అవకాశం ఇవ్వడం
@@srinukanikella4096 ayana echidhi em ldhu chaduvkunaru job techukunaru anthe hijaralaku reservation echindhi Central gvnt
Hat's up to both madams..mi lakshyam vaipu prayaninchandii..avari matalu pattinchukokandi..feel happy 😊 😃
Me lanti vallu ... Army and police ... Departments lo unte Inka chala baguntundi .... Because you people are so powerful andi .. u should know that ... And feel proud of yourself andi .....
All the very best both of you...meelage remaining transgenders kuda manchi position lo undakanukuntunna...
Praise the Lord sisters God bless you దేవుడు గొప్ప కార్యం చేస్తాడు థాంక్స్ లార్డ్ 🙌🙌🙌✝️✝️✝️🛐🛐🛐🛐🙏🙏🙏🙏
Bible devudiki transgenders ante asahyam
You guys are really great sisters .... god bless you both. Please continue be real and true as a doctor.. genuine work is always appreciated by God.
Meeru great chala obedient ga matladuthunnaru.
You are the first lights.. it will take time to lightenup.. So be brave and and spread the lights in the society. Everyone will accept the good things..
Salute to the officer appointed you as medl officers at Grest OGH..God bless 🙌 you all.
Great to see they have joined the regular stream of profession.
You should be the inspiration for all trans genders.
Transgender is not bad,it not important,how you are living is important,iam proud both of you
Germany lo kuda chala mandi talented docters unaru telugu lo nenu chusina first time .meeru chala great Impression meeru pani cheyani valaki happy kristamass god bless you both
Feeling extremely proud akka
God bless you 😇😇😇😇
హాట్సాఫ్ ట్రాంజెండర్స్ డాక్టర్స్...... వీళ్లు మా అక్క లాగా అమ్మలాగా
You both proved transgenders also can live respectfully like men and women
సెల్యూట్ మీ ఇంద్దరికి
వేలెత్తి చూపే వాడికి కూడా లోపం ఉంటుంది అదే తన గురుంచి ఆలోచించడం మానేసి ఎదుటి వారి లోపాలను వేలెత్తి చేపడం but yours graet mam🙏🏼🙏🏼
అక్క శుభాకాంక్షలు మీ ఇద్దరికి
U guys are doing great, chala mandii society lo useless vallu unnaru alantappudu meeru feel avvadam enduku alanti vallatho compare cheste meeru chala best ga unnaru
Really you are the representatives of God. May God be with you and bless you with strength and success.
You are inspiration to all transgenders
Asalu entha kasttapaddari meru ikkada varaki ravataniki great
Great work 👍👌 Meeru Doctor ga Manchi Gurthipu pondaalaani God bless both of you 🙏 from Andhra Pradesh Srikalahasti 🙏
Really am soo happy to see both of u... God give you good future what u dreamed.. Really a crushed heart knows the pain of others..u are in right place and right position to give good service to people💐😊
All the best akka,praise the lord,god bless you
I really proud of you , you are inspiration to everyone
u both are doing good for society. God please give a great life to them.
Praise the Lord Ruth Akka 🙏🏻
May God Bless/help you more Sister Praachi and Sister Ruth ❤️
Praise the lord
It's Dr.ruth and Dr . Prachi
Inspirational Achievement. Great job
ఏ gender అయితే ఏముంది అమ్మా ..... మీరు ఇంకా ఎంతో మంది కి inspretion గా ఉండాలి......
Anni ututta matale mana family lo evaraina LGBT community lo vallu pudite matram accept cheyyaru
@@vamshireddy3247 prema unde vallu eppatiki vadulu koru kani andaru okela undaru...
All the best Dr Ruth and Dr Prachi...
Proud of you God bless you grate doctors grate insaration students
Ruth & Prachi u people are great and lovely.
Whoever discriminates you also, God will never leave you.
God loves you
All the best Doctor s..
It's very happy to hear u..... U people r taking step forward... Nd getting ur dream fulfilled. ✌
Very inspirational stories... 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻 Great ..
I always Respect & Love towards to Transgenders🙏love you Maa❤
Too great, asala college and school days datukoni aaaa comments Anni patinchukokunda MBBS mide concentration chesi doctor avvadamante really hats off.
Highly inspiring … Thank u BBC for making this video
All the best sisters.... May God gives such more than blessing to ur bright feature.... 💐💐💐
Am tell to all please don't discrimination.
Tq BBC... That is BBC coverage
Good sister ....GOD BLESS U ....
Great inspiration, perception should be changed from normal ppl and ppl like these should be like a role model to the transgenders.
I really like both of guys you are giving inspiration for the future generation who are born to be like you it's not your fault to be like that so no need to hate you i just love you and understand you hope those members who's like u will get the courage to live great and happy life i am praying for you 🙏 and please give your blessings to us 💜🌹💐
Your really an inspiration ... God bless you andi 🙏
Best of luck inka meeru mundhuku vellali madam and congratulations
Mi vantivariki entho encourage ment evvali. Mi valla correct treatment responseblega andariki anduthundi. Best of luck.
The respect increased on you❤️ really great and good hearted❤️👍👍❤️
I appreciate the patients who are going for treatment. Good luck and God bless you. Keep on going
Hi madam I am B. Sc NSG done so I am very proud of u nd I love u. ❤️ Because ur Rx it's fine.
Excellent interview by BBC..thnk u for sharing 🙏
God bless you andi. You are doing good.
hats off to both of you.
I know him as Dr. Avinash 7 years back , met him in a Medical college hospital. He was a good friend when I was working along with him. So I have an idea what he is then. Later after 3 years , I came to know that He changed his gender completely. Good for Her now .
Prachi or Ruth?
@@manognajoshik8465 Prachi
Thank you 😊 so much.
I've seen many demanding money in trains, but for the first time in my life, I've seen genuine people. Please be good. Good happens for good ..,,,,
Great to see you....,,,,
Congratulations and all the best to prachi and Ruth. Definitely I will come and take treatment from you.
My dear sisters
Great inspiration
May God bless you both of you🙌
All the best For your future 🎉
Great doctors.. very very proud of you..wish you many more achievements in your lives and lay a path for for others
My prayers are always with you all
God bless you abundantly
Very inspiring video God bless you Doctors.thanks to BBC for this news 🙏🌹
Really very great job... All the very best
Super amma God bless you.
U are such a great inspiration
Don't look at this society......u always keep rockz sisters 🔥