Golle Praveen Kumar: వాచ్‌మెన్‌గా పనిచేస్తూ ఈయన మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు | BBC Telugu
Вставка
- Опубліковано 1 кві 2024
- ఉస్మానియా యూనివర్సిటీలో వాచ్‌మెన్‌గా పనిచేస్తూ ఈయన మూడు ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా సాధించారు?
#OsmaniaUniversity #GollePraveenKumar #JuniorLecturer
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
యువత కు కావాల్సింది, ఉండాల్సింది, ఇలాంటి కసి,,, అంతేగాని మతోన్మాదం తో చెలరేగిపోవడం కాదు,,,
పో poi mona nizamabaf లో దొరికిన paksithan fans ki చెప్పు... అసలు ఈయన గెలుపు వీడియోస్ చూస్తుంటే మీ చేతగాని మాటలెంటీ
Avunu sir .. ముస్లిమ్ మత ఉన్మాదం పెరిగిపోతుంది
@@Ravindr_7G😂😂😂 Hindu kuda ra babu 😂😂😂. Nuvu Muslim ne antunnav chudu, akkade telusthundi
మను వాద మతోన్మాదం దేశ వినాశనం
@@Ravindr_7G I'm Indian muslim and I Cracked 2 Govt jobs Alhamdulillah(Thanks to God)🤲🤗
BJvP/Rss hate ideology not for our educated secular india. Psycho mindsets like you, are threat for our unity in Diversity of our country🔥🔥🔥🔥
ఈ వీడియో బర్రెలక్క కి చూపించండి. రీల్స్ చేస్తే ఉద్యోగాలు రావు కష్టపడితే వస్తాయి అని తెలుస్తుంది
Manchi comment andi
అసలు బర్రె ఎం చదివింది..10 త్ క్లాస్ ఆ
Neku vachindha jab?
@@NagendraKanamula rank lu vachina evadi kyna vastadhi
adhi merit power
బర్రెక్క యాడున్నవ్.. జర ఈ వీడియో సూసి సిగ్గు తెచ్చుకో
కష్టే ఫలీ....... మీరు పడిన కష్టానికి ఫలితం లభించింది... గాడ్ బ్లెస్స్ యు సర్...
Tqs to BBC... Congratulations brother 💐💐💐
అన్నా, నీ ఆనందం నాకు అర్ధం అవుతున్నది. నేను కూడా నీలానే ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కున్నా, ఏ పధకాలకు అర్హత లేని కులంలో పుట్టా. నైట్ సెక్యూరిటీలో పని చేస్తూ పగలు చదువుకున్నా. ఈ రోజు మంచి ఉద్యోగంలో ఉన్నా, అమ్మ, నాన్నలని మంచిగా చూసుకున్నా, అన్న కుటుంబాన్ని ఆదరించా. వాళ్ళకు ఏ కష్టం వచ్చినా ముందున్నా. ఇక ముందు నీకు, నీ కుటుంబానికి అన్నీ మంచి రోజులే.
Nice bro ❤ 👌👌
Great 12th fail inspirational story
Success అంటే గవర్నమెంట్ జాబ్ ఒక్కటే కాదు.
సమాజం డబ్బు, అందం అండ్ పలుకు బడి మాత్రమే value ఇస్తుంది. Curupt society
Respect every profession ప్రతి వృత్తిని గౌరవించాలి
Yes 🎉
చాల కష్ట పడ్డావు అన్న
నీ కష్టం కి ఫలితం దక్కింది.
శుభాకాంక్షలు 🎉అన్న మీకు!
బ్రదర్ కంగ్రాట్యులేషన్ 💐💐💐పెండ్లి విషయం లో జాగ్రత్త...... వరకట్నం కోరాల్లో చిక్కుకోకు ఎందుకంటే తర్వాత జీవితం సంపాదన కే పరుగులు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఆదర్శం ఉండు హ్యాపీ గా ఉండు. కట్నం తీసుకుని బందివి కాకు.... గతాన్ని మరువకు ❤️
ఇది చూపించి మీ పిల్లలని చావకొట్టకండి... ఎవరికి ఎలా రాసిపెట్టి ఉంటె అదే అవుతుంది ..
అంత దమ్ము ఉంటె మీరు సాధించి మీ పిల్లల్ని మంచిగా చూసుకోండి ..
మీ పిల్లలు కూడా , ఇతర తల్లి తండ్రులని చూపించి ,వాళ్ళు అంత సంపాదిస్తున్నారు అని పోల్చి , మీరేమి పీకారు అని అని తిరిగి అడిగితే మొహం ఎక్కడో పెట్టుకుంటారు
😂😂😂😂😂
😂😂😂😂😂😂😂😂😂😂😂
ఎటువంటి పరిస్థితి లో అయినా పేరెంట్స్ ని నిందించకూడదు,, అది విచక్షణ కాదు....
👌👌👌👌 bro
@@rameshpilli9408 neetulu apandi verallaku cheppadam kaadu PATINCHADAMYE IMPORTANT 😄😜
చాలా మందికి స్ఫూర్తి బ్రో నువ్వు
Ee story chala media's cover chesayi kani endhuko antha feeling em ledu naku . ... BBC story chusina tarvatha kannilu vachayi antha baga chupicharu BBC vallu ... Thank you BBC ❤❤. Vijayam sadhichadam entha goppo dhani naluguriki thelisela cheppadam antha goppa visham ani BBC story chusina tarvatha ardam ayidi... Praveen eppudu mathone uttadu kani ayana gopatham ippudu thelisidhi naku❤❤❤
వాచ్‌మెన్ అంటే అందరు chulakanaga chustharu ,మీకు అస్సలే రెస్ట్ హే ఇవ్వరు బ్రో ..paapam మీ కళ్ళలో కనిపిస్తూంది ...ఎనీ వే కంగ్రాట్స్ బ్రదర్.❤..మీ కష్టాన్ని చూసి దేవుడు మీకు దారి చూపించారు.❤❤
EDI raa talent ante.... Great brother ❤u efforts. Great brother.
కస్టపడి ఏదైనా సాధిస్తే ఆ ఆనందం కన్నీటితో నిండి ఉంటుంది
Thank You BBC....
And Congratulations brother🎉🎉🎉🎉🎉🎉🎉🎉
🎉🎉🎉
yes u right .
అసల్ ఏమి చదువుకుంటే ఎటువైపు వెళ్తాం , ఎక్కడ చదువుకోవాలి , ఇవేమీ కూడా తెలుప లేని parents యొక్క పిల్లలు యెంతో మంది ఉంటారు ఈ సమాజంలో .
it's all of our duty including You & Me to make them aware all about Studies & Career opportunities .
మీ కష్టం, మీ నిజాయితీ మిమ్మల్నీ ఉన్నత శిఖరాలకు చేర్చింది..
మీ ఉద్యోగం నిరుపేద విద్యార్థులకు ఉపయోగ పడలి.....
మీరు ఎంతో మందికి ఆదర్శం...🙌🤗
ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ రోజుల్లో మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం అంటే చాలా గొప్ప విషయం. గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన వారి కైనా పట్టణ ప్రాంతాల నుండి వచ్చిన వారికి అయినా ఇతను ఇన్స్పిరేషన్
Chala Mandi ki vachey more than 1 job in Gurukulas ...chala stories chusanu kani entha feel e video raledu ...nizanga me kannulo neru chusina ..na kanullo nelli thigay anna ...Truly inspiring Naku vachey 3 jobs kani me vijayam antho mandilki Spoorthi nisthundi ❤🎉🎉🎉
I am a government employee. I never depended on my parents. Government college and Andhra university. I got a job in open category and now i am able to help the poor. Government job not only gives you secure employment but an opportunity to give something back to the society. My work place is hitech city and i visit software companies and i know how they struggle.
Hearty congratulations my dear brother. May God continue to bless you in Abundance.
❤❤😊🎉 చదువుకు వందనం, చదువుల సరస్వతీ పుత్రులకు అభివందనం😊😅
ప్రవీణ్ గారు.... మీ పట్టుదల, పరిపూర్ణనమైన దృఢచితం మిమ్మల్ని విజయ పదం వైపు నడిపించింది. మీ నాలాంటి వారే భారత్ కు సంపద...
Well done BBC, this kind of videos inspires a lot please continue and congratulations brother❤
Miru padda kastam mi kalalo kanipistundi, nenu mi success story paper lo chadivanu, mi paristati Inka chala bandi University lo unnaru, congratulations Anna 💐👏💐🎉
One of the best videos of BBC Telugu
Mee matalu chusthe nak kallalo nellostunai brother😢 mee success valla chala happygundi i also stay around OU campus really so happy for you
Congratulations 🎉 thammudu చదువు అన్నింటికీ పరిష్కారం ఇస్తుంది.
Your story is an inspiration to many people who are aiming for higher dreams. Keep inspiring brother ❤
ఆహోరాత్రులు కష్టపడేవాడు.. కష్టాన్ని నమ్ముకునేవాడు.. ఆశ చావనివాడు.. నిజాయితీగా బ్రతికేవాడు.. విజయం వరిస్తుందన్న ప్రగాఢ విశ్వాసం ఉన్నవాడు.. ఏ ఒక్క క్షణాన్ని కూడా వృధా చేయకుండా నిరంతరం శ్రమించేవాడు.. నిరాశకు కృంగిపోనివాడు.. ఎప్పటికైనా విజయాన్ని సాధిస్తాడు..! కృషితో నాస్తి దుర్భిక్షం అన్నది అక్షరాల నిజం ! కాకపోతే కాస్త కష్టమైన సరే, కాలం కోసం వేచి ఉండాలి.. ప్రయత్నాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపకూడదు.. ఓటమిని ఎన్నటికే అంగీకరించకూడదు.. అదే జరిగిందీ మన ప్రవీణ్ విజయ గాధలో .. ఆత్మవిశ్వాసం, అతని స్థిత ప్రజ్ఞత, అతని పట్టుదలా, దీక్ష అతన్ని విజయతీరం వైపు నడిపించింది..! నాకు అదిరాదు ఇది రాదు నాకర్మింతే అని నిరాశ చెంది ఆఖరికి ఆత్మహత్యలు కూడా చేసుకునే నిరుద్యోగ యువతకు ఇతని జీవన పోరాటం ఒక స్ఫూర్తిదాయకం..! తప్పకుండా ప్రతి ఒక్కరూ ఇలాంటి కథనాలు చూడాలి.. కధనరంగంలోకి దూకాలి.. విజయ తీరం వైపు సాగాలి... కష్టాల్ని ..కన్నీళ్ళు ..అడ్డుపడే ప్రతీ ఆటంకం కంటకమై మనహృదయాన్ని గ్రుచ్చుతున్నా , ఆశే మనల్ని అంతిమ విజయం వైపు నడిపిస్తుంది. నిరాశే అధః పాతాలోనికి తొక్కేస్తుంది.. తీరం దూరమైనా, భారమైనా అగోద్దుమిత్రమా.. ! మన పయనం.. అంతిమ లక్ష్యం చేరేదాకా జయహో .. !
My heartful blessings my son. God bless you.
నివ్వు తోపు బ్రో . ని లక్ష్యం గట్టిగా ఉంది ని లక్ష్యం వైపు ని పేదరికమే నీకు ప్రోచ్యహం
Many congratulations brother 💐💐💐 and you proved that hard work always pays back with good results. You are an inspiration to many young job aspirants....Good luck brother 👍👍👍...
Congratulations Sir. Very inspiring journey❤❤
Great inspiration brother 💯💯💯
Real hero brother nuvvu......
Congratulations bro🤝🤝💐💐
Congratulations 👏👏
GREAT....Effort and Dedication Concentration...he Must be as VC for OU, Then ALL food course Idiots will be filtered from the University, He is the Inspirational Inspirable and Idol. for all students
Way of story telling fabulous🎉🎉🎉
❤❤❤🙏🙏 inspiration...TQ BBC
You are the inspiration to many sir 😊😊😊
Your story is inspiring, again you prove that education is the weapon for the common man. Congratulations 💐💐I really appreciate your parents for their unconditional support🙏
It's such an inspirational story. God bless you!!
Congratulations and all the best Praveen! Coming from a rural background, I understand what you went through. 💐💐💐💐💐💐
Great Brother, your hardwork deserves this one.Many thanks to BBC FOR THIS KIND OF MOTIVATION AND TAKING SOCIAL Responsibilities in this aspects.
Oka manchi video chusanu, Thank you BBC😊
Well done! Those are happiest feelings...Great.... hard working people will achieve what ever they wish... I am also like you, achieved more than I expected... All the best
Great achievement brother....hard work always pays off definitely one day....god be with you
Hardwork pays you.....it's once again proves....congratulations Praveen Kumar.
Hats off brother ❤
Anna you are great hero
God bless you Anna..🙌meru Enttho mandhiki inspiration 👍
Truly inspirational..... congratulations brother wishing you for your future endeavours
Congratulations bro all the best for more achievements 😊❤
Super.. may all ur all dreams come true.. 😊😊😊😊
Happy Tears 😊😊😊
All the best sir..🎉🎉🎉🎉
Keep it up Thammudu
May God Bless you Abundantly.
Congratulations praveen ... Your story is very inspirational to present youth ...
Congratulations 👍God bless your family ❤
Super brother..ur story is inspiring and heart' touching
Really inspirational story tq bbc
Great story bro...u deserve this
Anna congratulations anna super... Me emotional journey 👍all the best anna
True inspiration brother 👏
Great Story...Thank you BBC
GOD BLESS U SIR.(గిద్దలూరు, ప్రకాశం. జిల్లా)
Chala chala inspirational sir congratulations on your achievement 💐🎉🎊👍
Love you, bro ❤.. Congratulations and all the best
Hardwork pays off sir........ May God bless you 🎉
Congratulations....🎉
Great inspiration for others.hatsuff awesome
Congratulations brother 🎉
Inspiration ❤❤❤
Great.... Congratulations 🎉🎉🎉
Congratulations Anna
Tq BBC
God bless you.
Great inspiring
Good information sir God bless Praveen Garu ❤❤❤❤❤
I am seeing how much hardwork u have done
You're great brother..
Congratulations brother really inspiring
Heartly congratulations Anna ❤
10 years you are so great sir
Thank you BBC
You are an example ,how difficult to get govt job, very inspiring
Very inspiring journey ❤
Really Inspiring bro..
Congratulations and Good Decision bro🎉🎉🎉
Kudos, success always follow people like you 🙏
Great inspirational story anna..
Super brother excellent
Thanks to BBC
ఇక్కడ గొప్ప ఇతను కాదు, ఇతను తల్లితండరులిద్దరూ గొప్ప!
❤ heartfull congratulations sir
the last words in video: NEVER GIVE UP
super bro. congrats
Thanks to BBC❤❤
Great sir