@@klnvaraprasad6808 GeenesMamu Malo avaraina Ela chasta Laxmi deevi Antamu mimulanu chusta Beebi NanchariAnipistundi Lod Venkatesh! Varuni ki meeru anta challa estam My name is Madadi sreedevi
భగవంతుడు అందరిలో ఉండరు బాబు భగవంతుడు పరమాత్మ నీలో నాలో నీలో ఉంటే ఇంకా భగవంతుని పూజించడం ఎందుకు నువ్వు నేను ఈ సృష్టి రచించలేదు కదా భగవంతుడే సర్వ శక్తివంతులు సృష్టికర్త
భగవద్గీత ని పూర్తిగా చదివితేనే ఎంతో ఉత్తములు అవుతారు. అలాంటి ది ఈ పాప మొత్తం పూర్తిగా అర్ధం చేసుకొని మొత్తం కులాంకుశంగా వివరణ తో విశ్లేషంచింది అంటే ఎంత ఆధ్యాత్మిక ఉత్తమూరాలో 💪🏻💪🏻💪🏻జై గీతా జై శ్రీ కృష్ణ జై భగవద్గీత ఓం నమో నారాయణాయ నమః 🚩🚩🙏🏻
@@tthummala2806 చదివి ఏమి లాభం స్వామి..దాన్ని త్రికరణ శుద్ధి గా ఆచరణలో పెడితేనే కదా సార్థకత లభించేది?? ఒక ముస్లింగా ఉంటూ ఆ అమ్మాయి ఎలా గీతా సారాన్ని తను ఒంటబట్టించుకుని ఆచరించ గలుగుతుంది?? నీ లాంటి సెక్యులర్లకు నేను చెప్పేది అర్థం అవ్వాలంటే ఇంకో 100 సంవత్సరాలు పడుతుంది..అర్థం అయ్యే సరికి మీరు almost శరణార్థ శిబిరాల్లో మాత్రమే ఉంటారు.. ఛీ మీ సెక్యులర్ బతుకులు..ఎందుకు ఇలా??
సూపర్ తల్లి నీవు కారణజన్మురాలివి నిన్ను కన్న నీ తల్లిదండ్రులు ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి ఇందు ముస్లిం క్రిస్టియన్ ముద్దుల బిడ్డవి సబ్ కా ఏక్ మాలిక్ నీవు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో తులతూగాలని నా మనసారా కోరుకుంటున్నాను
గుడ్ జాబ్.ఈ అమ్మాయి కి ఆ భగవంతుడు మరియు ఆ అల్లా కూడా పూర్తి సహాకారం ఉండాలని అలాగే వారి తల్లిదండ్రులదే కాదు అందరి సహకారం ఉండాలని ఆశిస్తూ ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర సహాకారం ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని ఉండాలని కోరుకుంటూ జై హింద్
well done Hiba bete . ..👌👍 మీరు క్రృష్ణ భగవానుడి "గీత" ను ఉర్దూ లోకి తర్జుమా మాత్రమే చేయలేదు, జ్ఞానమును కూడా పొందుతూ ఉన్నారు . మీకున్నటువంటి మంచి knowledge కి 🙏
మీ అమ్మానాన్నలకు కోటి దండాలు 🙏 మీరు ఈ మానవులందరూ ఒక్కటే అన్ని మతాల సారాంశం ఒక్కటే అని నిరూపిస్తున్నారు. ఈ మీ పరిశోధనలు మీరు సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ..👌👌👌
ఇలాంటి వారిని ప్రతి ఒక్కరూ అభినందిచాలి , చేయూత నివ్వాలి మానవత్వాన్ని చూపించాలి.వీరు కుల మతాలకు అతీతంగా ఉంటారు. ధన్యవాదాలు తల్లి నీకు నిను కన్ప తల్లిదండ్రులకు.
తల్లి అన్ని భాషలు విధంగా అని చెప్తున్నావు చాలా సంతోషం హిందూ ముస్లిం ఈ అమ్మాయిని చూసి నేర్చుకోవాలి ఎందుకంటే భగవద్గీతలో ఉన్నది ఒకటే అర్థం కురాన్ లో ఉన్నది ఒకటే అర్థం అని మీరు తెలుసుకోవాలి నాన్న బుజ్జి కొండ ఇంత మంచిగా చదువుకొని ఇంత మంచిగా నీవు శ్లోకాలు చెప్తున్నందుకు ఇవే నీకు ధన్యవాదాలు తల్లి దీనికి తోడు మీ తల్లి తండ్రి మీకెంతో తోడు నీడ ఉంటున్నారు కాబట్టి చాలా సంతోషం 🙏
Best wishes to Hiba fathima, May lord bless her for all success in her life. Wonderful message for humanity that one God only created or manifested this entire world. We are all one family.
Here in USA, Listening to this UA-cam in my mother tongue Telangana Telugu. I love, I love, I love this khichdi Telugu. Its been nearly 40 yrs ago that I spoke, I miss it a lot. I am happy and proud this future of India is safe from fanatism. I will help in any way for Fatima future efforts in writing for unity in diversity.
I am very much impressed by her dedication n sincerity in understanding the essence of the religion. Even many Hindus might not have read the Bhagavadgita or many Muslims might not have read the Quran. But this girl has done so much to the mankind by leading an exemplary life. May God bless her with all the best. May she become a great personality. 🙏🙏
పరమత సహనానికి ఈ సోదరి ఒక నిలువుటద్దం well-done great Indian secularism ante హిందువుల ఒక్కరికీ కాదు ప్రతీ మతస్తులు ఇతర మతస్తుల తో వారి మతాన్ని గౌరవించాలి
Excellent attempt made by the Muslim girl Ms. Fatima in understanding and translating Bhagsvad Geetha. May God Bless her with more insight into Hindu Dharma and its universality.
Let Fatima get deeper insights of the Gita , experience the same and spread it's secular tendency and adaptation of the same by all , especislly among her own community as well as among christains.My congrats to her and parents.This would bring in freternity among all Indians to builad a strong India..Let her tribe increase.
మీరు చేస్తున్నది చాలా గొప్ప కృషి మీకు భగవంతుడు అన్ని విధాలుగా సహాయం చేయాలనీ ఆ భగవంతుడు ని మనసు పూర్తగా ప్రార్థిస్తున్నాను. మీకు సర్వదా విజయం. కలగాలని మనసు పూర్తిగా దివిస్తున్న
Hebha Fathima, U are borned with special blessings of the Lord n through u God wanted to give a message to the society that "The converging point of all the Religions is one n the same"!!!
Supppppprrrr తల్లి నీలా ప్రతి ఒక్కరూ ఆలోచిస్తే ఎంత బావుంటుంది ....,ఈ మత గొడవలే ఉండవు కదా...,అయిన ఇంత చిన్న వయసులోనే అంత పరిణితి సంపాదించావమ్మ నీలా అందరూ ఆలోచించాలి తల్లి ......నిజంగా భగవద్గీత సర్వమానవ సాబ్రతృత్వనికే ....ఇది మన తల రాతలు మార్చే గీత ....... నువ్వు ఇంకా ఇంకా ఎదగాలి తల్లి GOD BLESS U MAA
🕉🙏 ఉత్తమ సంస్కారములు కలిగిన భరత మాత ముద్దు బిడ్డవమ్మా . ఇటువంటి సంస్కారం అందరి లోనూ ఉంటే వసుధైక కుటుంబం గా దేశం వర్ధిల్లదా . మీ parents కి నిన్ను ప్రోత్సహించిన పెద్దలకు వందనములు పరమాత్మ ఆశీర్వాదములు మీ పై వర్షించు గాక 💗🙌
Congrats and Hats off Fatima👏👍🙏 She is a gifted n special child, not an ordinary human❗Her parents deserve all praises for their broad mindedness. Govt must support her 💯% financially to do much more research in this direction💐💐💐
నీలాంటి వ్యక్తులు ఊరికి ఒక్కరున్న ఈ మనుషుల మధ్య ఈ కులమత భేదాలు ఉండవు.నీకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించి ఇంకా ఇలాంటి పుస్తకలెన్నో వ్రాసి సమసమాజ స్థాపన మరియు సర్వమత సమ్మేళనం చేయాలని కోరుతున్న తల్లి.
What an excellent effort by this girl. My salutations to her parents. Hearty congratulations on her achievements. I pray Almighty to give her health, wealth, hapiness and peace of mind.
బేబీ! మీరు చాలా బాగా చెప్పారు . నిజానికి అన్ని మతాల సారాశం ఒకటే ! దేవుడు ఒక్కడే ! కొందరు స్వార్థం కోసం మతాలలో మానవులలో విద్వేషాలు లేపి రాజకీయ కోణం ఎక్కువగా ఉపయోగించి కాలాన్ని భయంకరంగా చూపుతున్నా రు జ్ఞానం ఉన్న వారు అన్ని మతాలు సమానమే అందరికీ జనన మరణాలు సహజమే అని గ్రహించితే చాలు. అందుకు అందరు చదువాలి. చదువే జ్ఞానానికి మూలం అని తెలుసుకోని ఉండాలి..
Very good girl Chala manchi pani Prati okkaru geeta chadavaali chadivi artham chesukovaali Appude andaru shaanti korukuntaaru Anni dharma grandhaalu cheppedi shaanti maatrame
well done Hiba bete . ..👌👍 మీరు క్రృష్ణ భగవానుడి "గీత" ను ఉర్దూ లోకి తర్జుమా మాత్రమే చేయలేదు, జ్ఞానమును కూడా పొందుతూ ఉన్నారు, మీకున్నటువంటి knowledge కి 🙏
Just felt Divinity for Humanity. Marvellous with bliss. Highly inspirational on religious domain. Blessings to this kid for being blessed herself. Kudos to her parents...
Very good young Muslim girl under taken Noble work for the good of mankind we should also encourage her for the noble task congrts Fatima NBV Kumar Hyderabad
ఈ బంగారు తల్లి కి భగవంతుడు చల్లగా చూడు గాక
ఈ బంగారు తల్లి కి భగవంతుడు చల్లగా చూడు గాక.. ఈమె తల్లి తండ్రులు యంతో ఉత్తమలు...భారత మత.. ముద్దు బిడ్డలు వీళ్ళ...
Message for all by heba fathima channel
Loved the way she spoke Telugu.
God bless you my child. May God bless you with all happiness.
@@klnvaraprasad6808 GeenesMamu Malo avaraina Ela chasta Laxmi deevi Antamu mimulanu chusta Beebi NanchariAnipistundi Lod Venkatesh! Varuni ki meeru anta challa estam My name is Madadi sreedevi
Really Great Girl, she's done a great job
@@Parveen1264 nice garl
Yes iam Muslim
I love భగవద్గీత 🙏🕉☪️✝️
దయచేసి ప్రజలందరూ భగవద్గీత చదవండి
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ హరే హరే
🕉☪️✝️❤️❤️❤️🇮🇳🇮🇳🇮🇳
@@shaikkasim5726 Huh? Then you are not a Muslim.
భగవంతుడు ఎక్కడో ఉండడు.. నీలో నాలో అందరిలోనూ భగవంతుడే! సర్వాంతర్యామి అనీ చిట్టి తల్లి నిరూపించింది.! పూర్వజన్మ సుకృతం! మీరూ IAS చేయ్యండి తల్లి 🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
భగవంతుడు అందరిలో ఉండరు బాబు భగవంతుడు పరమాత్మ నీలో నాలో నీలో ఉంటే ఇంకా భగవంతుని పూజించడం ఎందుకు నువ్వు నేను ఈ సృష్టి రచించలేదు కదా భగవంతుడే సర్వ శక్తివంతులు సృష్టికర్త
@@sarabusreehari3639
🌹🙏 సర్వేజనా సుఖినోభవంతు 💗సర్వలోకాను సమస్తాన్ని సుఖినోభవంతు 🍎 అందరికీ భగవంతుడు ఒక్కడే..... ఆత్మజ్ఞానమే... ముక్తి మార్గం 💐💐💐
Mana dharmamey lokamlo vunna jeevulantha sukhamga vundaalane korukovadam.
@@durgaprasadisukapallyvenka6040 🌹🙏ధన్యోస్మి 🙏💐
Message for all bay heba fathima channel✌✌
ఈ అమ్మాయికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ అమ్మాయిని ప్రోత్సహించిన కుటుంబ సభ్యులు వాళ్ళ మత పెద్దలకు కూడా శుభాకాంక్షలు.
🙏
మనకు తెలియని దానిని ఓప్పుకొనే ముందు దర్మమైన ప్రశ్న లతొనే ఓప్పుకొవాలి ,అకొణములొనే అలొచించండి
Correct., hat's off to their family/ elder members.
ఇది చదివితే వచ్చిన జ్ఞానం కాదు.పూర్వజన్మ సుకృతం.....God bless you Amma..
@@venkatasubramanyemmkandala7499 q
భగవద్గీత ఒక అద్భుతం
Message for all by heba fathima channel
@@Parveen1264
భగవద్గీత ని పూర్తిగా చదివితేనే ఎంతో ఉత్తములు అవుతారు. అలాంటి ది ఈ పాప మొత్తం పూర్తిగా అర్ధం చేసుకొని మొత్తం కులాంకుశంగా వివరణ తో విశ్లేషంచింది అంటే ఎంత ఆధ్యాత్మిక ఉత్తమూరాలో 💪🏻💪🏻💪🏻జై గీతా జై శ్రీ కృష్ణ జై భగవద్గీత ఓం నమో నారాయణాయ నమః 🚩🚩🙏🏻
@@tthummala2806 చదివి ఏమి లాభం స్వామి..దాన్ని త్రికరణ శుద్ధి గా ఆచరణలో పెడితేనే కదా సార్థకత లభించేది?? ఒక ముస్లింగా ఉంటూ ఆ అమ్మాయి ఎలా గీతా సారాన్ని తను ఒంటబట్టించుకుని ఆచరించ గలుగుతుంది??
నీ లాంటి సెక్యులర్లకు నేను చెప్పేది అర్థం అవ్వాలంటే ఇంకో 100 సంవత్సరాలు పడుతుంది..అర్థం అయ్యే సరికి మీరు almost శరణార్థ శిబిరాల్లో మాత్రమే ఉంటారు..
ఛీ మీ సెక్యులర్ బతుకులు..ఎందుకు ఇలా??
Babu meku elgo teliyadhu me pellalik nerpincharu
విశాల్ హృదయం కలిగిన వారి మనోభావాలు ఇలాగే ఉంటాయి . జగమంత కుటుంబం అని భావిస్తారు . నీ తల్లిదండ్రులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.. 🙏🙏🙏🙏🙏
సూపర్ తల్లి నీవు కారణజన్మురాలివి నిన్ను కన్న నీ తల్లిదండ్రులు ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి ఇందు ముస్లిం క్రిస్టియన్ ముద్దుల బిడ్డవి సబ్ కా ఏక్ మాలిక్ నీవు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో తులతూగాలని నా మనసారా కోరుకుంటున్నాను
ua-cam.com/channels/QiVi5j789QU-xTjPMHKSVw.html
Her channel link
బంగారు చిట్టి తల్లికి ఆ భగవంతుడు ఇచ్చిన ఒక గొప్పవరం.
Great అమ్మ mee వయసుకి మించి జ్ఞానం సంపాదించారు.
దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు
గుడ్ జాబ్.ఈ అమ్మాయి కి ఆ భగవంతుడు మరియు ఆ అల్లా కూడా పూర్తి సహాకారం
ఉండాలని అలాగే వారి తల్లిదండ్రులదే కాదు
అందరి సహకారం ఉండాలని ఆశిస్తూ ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర సహాకారం ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని ఉండాలని కోరుకుంటూ జై హింద్
దీర్ఘాయుష్మాన్భవ హిబా ఫాతిమా. నిన్ను ప్రోత్చహించిన నీ తల్లిదండ్రులు ధన్యజీవులు, లౌకివాదులు. 👌🌹🌹👌🌺🌺👌💐💐
Message for all bay heba fathima channel✌ 🌹🙏🌹🌹🤲🤲
భారతదేశం గర్వించదగిన మా సోదరికి ఆమెను గన్న తల్లిదండ్రులకి హృదయపూర్వక ధన్యవాదాలు 💐
నిన్ను చూసి మా హిందూ వెధవలకు బుద్ది రావాలి
మీ నాన్న గారికి మా అభినందనలు
God bless you maa 🙏
Mind your language, how you abuse entire hindus who gave the authority to you, if you can't done it why you abusing other's................ idiot
Why you abusing entire hindus,......mind your language
Message for all bay heba fathima channel✌ 🌹🌹🌹
అదే తప్పు చెడు మంచి అన్ని మతాలలో ఉంటది.మనిషి అనేవాడు మంచే గ్రహిస్తారు.వెధవలు తప్పులు వేటుకుతారు
Please bro don't heate other any brothers and sisters all is indians bro
I am not orphan now , after 35 years I found my little sister , I raise my both hands up to sky and telling thanks to the ultimate almighty.
well done Hiba bete . ..👌👍
మీరు క్రృష్ణ భగవానుడి "గీత" ను ఉర్దూ లోకి తర్జుమా మాత్రమే చేయలేదు, జ్ఞానమును కూడా పొందుతూ ఉన్నారు .
మీకున్నటువంటి మంచి knowledge కి 🙏
ua-cam.com/channels/QiVi5j789QU-xTjPMHKSVw.html
Heba Fathima UA-cam channel
Exlent
Message for all bay heba fathima channel✌✌ 🌹🌹🌹👍👍👍👍
మీ అమ్మానాన్నలకు కోటి దండాలు 🙏 మీరు ఈ మానవులందరూ ఒక్కటే అన్ని మతాల సారాంశం ఒక్కటే అని నిరూపిస్తున్నారు. ఈ మీ పరిశోధనలు మీరు సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ..👌👌👌
Message for all bay heba fathima channel✌ 🌹🌹✌✌👍👍
Excellent beta ఈ సమాజానికి నీలాంటి vaarudntot
ఇలాంటి వారిని ప్రతి ఒక్కరూ అభినందిచాలి , చేయూత నివ్వాలి మానవత్వాన్ని చూపించాలి.వీరు కుల మతాలకు అతీతంగా ఉంటారు. ధన్యవాదాలు తల్లి నీకు నిను కన్ప తల్లిదండ్రులకు.
ఈ నా దేశంలో పుట్టిన వారు అందరూ హిందువులే , గతజన్మ సుక్రృతాలు,వాసనలు అంటిపెట్టే ఉంటాయి , బలవంతపు మారణహోమంలో చనిపోయిన వారు తిరిగి మళ్లీ పుడతారు.
దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు నా ప్రియమైన మీరు దేవతగా ప్రపంచానికి ప్రత్యేకమైనవారు
తల్లి అన్ని భాషలు విధంగా అని చెప్తున్నావు చాలా సంతోషం హిందూ ముస్లిం ఈ అమ్మాయిని చూసి నేర్చుకోవాలి ఎందుకంటే భగవద్గీతలో ఉన్నది ఒకటే అర్థం కురాన్ లో ఉన్నది ఒకటే అర్థం అని మీరు తెలుసుకోవాలి నాన్న బుజ్జి కొండ ఇంత మంచిగా చదువుకొని ఇంత మంచిగా నీవు శ్లోకాలు చెప్తున్నందుకు ఇవే నీకు ధన్యవాదాలు తల్లి దీనికి తోడు మీ తల్లి తండ్రి మీకెంతో తోడు నీడ ఉంటున్నారు కాబట్టి చాలా సంతోషం 🙏
ధన్యవాదాలు సిస్టర్
ఇలాంటి వారు అన్ని మతాలలో ఉంటే మతాలన్నీ భగవంతుడిని చేరే మార్గాలు అన్న రామ క్రిష్ణ పరమహంస మాటలు నిజమౌతాయి.
👌🙏
జైశ్రీరామ్, అల్లాహు అక్బర్. జైహింద్ 🇮🇳
@@althafmd7148 q
@@althafmd7148 👌👌
Daughter. Of. National. INTIGRATION. Our. Students. Must. Salute. To. Her. For. BUTIFUL. Reciting. BHAGAVIT GITA. SLOKAS
Masha Allah, Subhan Allah. Allah aap ku umar daraaz kare aur nek hidaayat aur aafiyat ata farmaye (Ameen)
@govinda narayana yes bro easy ga matalu marchochu kada anduke ela Gita ni batti pattistaaru
Think you to the parants..great job hiba fatima we proud of you
..ap ko pora india samman karega insha allah👍
ua-cam.com/channels/QiVi5j789QU-xTjPMHKSVw.html
Her channel link
these kind of bridge knowledge is necessary to feel brotherhood.. God Bless the Child!
ua-cam.com/channels/QiVi5j789QU-xTjPMHKSVw.html
Her channel link
Best wishes to Hiba fathima, May lord bless her for all success in her life. Wonderful message for humanity that one God only created or manifested this entire world. We are all one family.
ua-cam.com/channels/QiVi5j789QU-xTjPMHKSVw.html
Her channel link
Sai Ram
Wonderful job Fatima. May God bless you
Here in USA, Listening to this UA-cam in my mother tongue Telangana Telugu. I love, I love, I love this khichdi Telugu. Its been nearly 40 yrs ago that I spoke, I miss it a lot. I am happy and proud this future of India is safe from fanatism. I will help in any way for Fatima future efforts in writing for unity in diversity.
Records ఎవడికి కావాలి ...వ్యక్తిత్వ వికాసం లో మార్పు కావాలి...
హరే కృష్ణ 🙏
తల్లి ధన్యులు మీరు. మీకు పాదాభివందనం
Thanks Etv ...elanti manchi news chupinchinchi nanduku
Very great. సర్వ మతాల సారాంశము ఒకటే నని చాలా బాగా చెప్పింది. ధన్యవాదాలు
Our best wishes to a really great girl
Good work Fatima . May God bless you and your family.Congratulations for all your awards & rewards.
భావి భారత పౌరులకు ప్రతినిధి..🙏💐💐🙌
అమ్మ మీకు ధాన్యవాదాలు మిమ్ములను చూసి చాలామంది నేర్చుకోవాలి
I am very much impressed by her dedication n sincerity in understanding the essence of the religion. Even many Hindus might not have read the Bhagavadgita or many Muslims might not have read the Quran. But this girl has done so much to the mankind by leading an exemplary life. May God bless her with all the best. May she become a great personality. 🙏🙏
ua-cam.com/channels/QiVi5j789QU-xTjPMHKSVw.html
Her UA-cam channel link
Do support her by promoting her UA-cam channel
You are great divamsatho puttinavu pranams thalli 🙏
God bless you Fatima You Are Great Daughter Of Good Family Salute To You
Sincere appreciation for her parents.She is bridge between Two Faiths
బంగారు తల్లీ ఆనందంగా ఉంది. ఇంత చక్కగా చెప్పారు. మొదలు పెట్టిన దగ్గర నుండి subscribe అనే సుత్తి ఎక్కువగా ఉంటుంది.
Simple గా చెప్పారు 👌👌👌👌👌👌
భగవత్ గీత మనం అర్థం చేసుకునేవిధానం బట్టి అర్ధం మారి పోతూ ఉంటుంది చాలా గొప్ప గ్రంధం
Aithe
Sarva dharmaan parithyajya ma'am yekam saranam vrajaa
Ahamthvah sarva paapebhyo mokshayishyaami maasuchaah
Ee slokam ardham aithe bhagavadgitha mottam ardham ainatle
పరమత సహనానికి ఈ సోదరి ఒక నిలువుటద్దం well-done great Indian secularism ante హిందువుల ఒక్కరికీ కాదు ప్రతీ మతస్తులు ఇతర మతస్తుల తో వారి మతాన్ని గౌరవించాలి
Message for all bay heba fathima channel✌✌
Excellent attempt made by the Muslim girl Ms. Fatima in understanding and translating Bhagsvad Geetha. May God Bless her with more insight into Hindu Dharma and its universality.
Let Fatima get deeper insights of
the Gita , experience the same and spread it's secular tendency and adaptation of the same by all , especislly among her own community as well as among christains.My congrats to her and parents.This would bring in freternity among all Indians to builad a strong India..Let her tribe increase.
Super ,she is a bridge for different religions to pass tbtough .Jai humanity .Jai Bharath .
ua-cam.com/channels/QiVi5j789QU-xTjPMHKSVw.html
Heba Fathima UA-cam channel
Wonder full ,very nice god bless you my child
Dear Hiba, your thoughts are very clear. Please go ahead. Wish you all the very best. You are true representative of universal family
All the best 🎉
శుభాశీసులు
శుభాకాంక్షలు
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే, నీకు నిన్ను ప్రోత్సహించిన నీ తల్లిదండ్రులకు ధన్యవాదాలు తల్లి దీర్ఘాయుష్మాన్ భవ
Real Bharatha mata💐💐💐💐
సర్వేజనా సుఖినోభవంతు సర్వమత సారాంశం ఒకటేనని తెలుసుకోవాలి ప్రతి ఒక్క మానవుడు
High knowledge gives high devine...super amma
🙏🙏🙏
Great 👍👍 భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపావమ్మ
Wonderful. This is what I wanted... Combining the summery of Bhagavadgeeta & Qoran ...
Annam lo malam kalipinattu
I too like this.
no. this is not right
భగవత్గీత లో ఉన్నది అత్యుత్తమమైన జ్ఞానం. ఈ జ్ఞానాన్ని ప్రపంచం మొత్తం తెలుసుకోవాలి.
నీకు పాదాభివందనాలు చిట్టితల్లి
బంగారు తల్లీకి దీవెనలు మరియు అభినందనలు
శభాష్ బిడ్డ నువు అసలైన భారత మాత బిడ్డవు
ua-cam.com/channels/QiVi5j789QU-xTjPMHKSVw.html
Her channel link
Ee ammayiki support chesina parents ki joharlu. Hare Krishna 🙏🙏🙏🙏🙏
మీరు చేస్తున్నది చాలా గొప్ప కృషి మీకు
భగవంతుడు అన్ని విధాలుగా సహాయం
చేయాలనీ ఆ భగవంతుడు ని మనసు
పూర్తగా ప్రార్థిస్తున్నాను. మీకు సర్వదా
విజయం. కలగాలని మనసు పూర్తిగా
దివిస్తున్న
🙏🌺 Great thalli ! Lord Krishna Bless U & your Parents !!! Salute U !!!
God bless u maa.Salam to ur Daddy n family in your efforts. May u b a messiah for the religious harmony in India. Sudhakar
Hebha Fathima, U are borned with special blessings of the Lord n through u God wanted to give a message to the society that "The converging point of all the Religions is one n the same"!!!
నీవు సూపర్ తల్లి 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻🙏🏻
అధ్బుతం బంగారు తల్లి.
Keep it up.
thank you🙏 very much my chinnari thalli.
Great job amma.... Congratulations...well said.....👍🕉️✊
ua-cam.com/channels/QiVi5j789QU-xTjPMHKSVw.html
Her channel link
Reddanna manchi secular unnttu undi
@@eternalthoughts-wu5lo Secular ani kadhu....Ammayi chesina pani manchidi and vedhavalaku ardamayyela manchi matalu cheppindi...Anduke.....
God bless you bangaru talli 🙏🙏🙏🙏🙏👌👌👏👏👏
God bless you Fathima & family members 🙌
Very great talli. Your parents are very great. May god bless your parents with long life and prosperity.
She is blessed by Almighty .The essence of Bhagavat Geeta, Khuran and Bible is one and the same .God is formless all powerful and all pervading.
హెబ్బ నీవు కారణజన్మురాలవు 🙏🙏🙏
Mee talli tandri laku padhabhi vandanalu.meeku Sri Krishna bhagavanuni aswrirachan untundi talli
Supppppprrrr తల్లి నీలా ప్రతి ఒక్కరూ ఆలోచిస్తే ఎంత బావుంటుంది ....,ఈ మత గొడవలే ఉండవు కదా...,అయిన ఇంత చిన్న వయసులోనే అంత పరిణితి సంపాదించావమ్మ నీలా అందరూ ఆలోచించాలి తల్లి ......నిజంగా భగవద్గీత సర్వమానవ సాబ్రతృత్వనికే ....ఇది మన తల రాతలు మార్చే గీత ....... నువ్వు ఇంకా ఇంకా ఎదగాలి తల్లి GOD BLESS U MAA
Maasha Allah 👌🤗
Great amma All are equal 👏
manava seva ne madhava seva👍🎊
🕉🙏 ఉత్తమ సంస్కారములు కలిగిన భరత మాత ముద్దు బిడ్డవమ్మా .
ఇటువంటి సంస్కారం అందరి లోనూ ఉంటే వసుధైక కుటుంబం గా దేశం వర్ధిల్లదా .
మీ parents కి నిన్ను ప్రోత్సహించిన పెద్దలకు వందనములు
పరమాత్మ ఆశీర్వాదములు మీ పై వర్షించు గాక 💗🙌
Congrats and Hats off Fatima👏👍🙏 She is a gifted n special child, not an ordinary human❗Her parents deserve all praises for their broad mindedness. Govt must support her 💯% financially to do much more research in this direction💐💐💐
Godgift
Hats off to you.
ua-cam.com/channels/QiVi5j789QU-xTjPMHKSVw.html
Her channel link
నీలాంటి వ్యక్తులు ఊరికి ఒక్కరున్న ఈ మనుషుల మధ్య ఈ కులమత భేదాలు ఉండవు.నీకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించి ఇంకా ఇలాంటి పుస్తకలెన్నో వ్రాసి సమసమాజ స్థాపన మరియు సర్వమత సమ్మేళనం చేయాలని కోరుతున్న తల్లి.
Super sister thankyou
అమ్ము నిన్ను ఇంత చక్కగా పెంచిన కన్న తల్లి తండ్రీ కి కృతజ్ఞతలు.అసలు పద్మశ్రీ పద్మ భూషణ్ అవార్డ్ నీలాంటి వల్లకివ్వలి..
జై శ్రీ రామ్ 🙏అ తల్లికి అంతా మంచి జరగాలి
That is an Indian girl greatness Hat’s off and both hands up
Message for all by heba fathima
Her UA-cam channel name
Do support her by promoting her UA-cam channel
ఈ తల్లి పునర్ జన్మ దర్మత్మురాలు ఆ భగవంతుని కృప ఆ జన్మ దనుయ్య్ రాలు శుభమగు గాక
భగవంతుడు ఆశీస్సులు నీకు సదా
ప్రాప్తినిచాలి, అమ్మాయి .
What an excellent effort by this girl. My salutations to her parents. Hearty congratulations on her achievements. I pray Almighty to give her health, wealth, hapiness and peace of mind.
బేబీ! మీరు చాలా బాగా చెప్పారు .
నిజానికి అన్ని మతాల సారాశం ఒకటే !
దేవుడు ఒక్కడే ! కొందరు స్వార్థం కోసం
మతాలలో మానవులలో విద్వేషాలు లేపి
రాజకీయ కోణం ఎక్కువగా ఉపయోగించి
కాలాన్ని భయంకరంగా చూపుతున్నా రు
జ్ఞానం ఉన్న వారు అన్ని మతాలు సమానమే
అందరికీ జనన మరణాలు సహజమే అని
గ్రహించితే చాలు. అందుకు అందరు చదువాలి. చదువే జ్ఞానానికి మూలం అని
తెలుసుకోని ఉండాలి..
Marvelous work done by this good girl and she is the best example of secularism. May God bless her and give her strength to achieve her goal.👍
She is very Great Thank you very much Pathima🙏🙏🙏🙏🙏
Very good girl
Chala manchi pani
Prati okkaru geeta chadavaali chadivi artham chesukovaali
Appude andaru shaanti korukuntaaru
Anni dharma grandhaalu cheppedi shaanti maatrame
బంగారు తల్లి...నికు వందనాలు
ua-cam.com/channels/QiVi5j789QU-xTjPMHKSVw.html
Her channel link
సూపర్ గ్రేట్ సిస్టర్
Assalamualikum Allah hu Akbar. It’s very good assignment. Appreciate your honesty and integrity.
Fathima is very great. She is an
idealist to the whole world young
children. She is GOD gift. Geetha
is Universa knowledge.
well done Hiba bete . ..👌👍
మీరు క్రృష్ణ భగవానుడి "గీత" ను ఉర్దూ లోకి తర్జుమా మాత్రమే చేయలేదు, జ్ఞానమును కూడా పొందుతూ ఉన్నారు,
మీకున్నటువంటి knowledge కి 🙏
ua-cam.com/channels/QiVi5j789QU-xTjPMHKSVw.html
Heba Fathima UA-cam channel
Just felt Divinity for Humanity.
Marvellous with bliss. Highly inspirational on religious domain.
Blessings to this kid for being blessed herself.
Kudos to her parents...
Hare beti neeku koti koti abhinannalalu Jai bharat 👍
Message for all by Heba fathima
Her UA-cam channel name
Very good young Muslim girl under taken Noble work for the good of mankind we should also encourage her for the noble task congrts Fatima
NBV Kumar Hyderabad