Gold Making, Wastage Charges: బంగారంలో తరుగు ఎలా లెక్కిస్తారు? ఎక్కడ మోసపోయే అవకాశం ఉంది-BBC Telugu

Поділитися
Вставка
  • Опубліковано 28 тра 2022
  • 10 గ్రాముల బంగారంతో నగ తయారు చేయించాలని అనుకున్నప్పుడు, అందులో తరుగు నిజంగా ఎంత పోతుందో మీకు తెలుసా? మీరిచ్చే 50 వేల రూపాయల బంగారానికి, నగ రూపంలో మీ చేతికి వచ్చింది ఎంతో ఎప్పుడైనా ఆలోచించారా?
    #GoldMaking #916KDM #Jewellery
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

КОМЕНТАРІ • 360

  • @mypastdiaries
    @mypastdiaries 2 роки тому +341

    ఇదే ఇన్ఫర్మేషన్ ని మన వేరే తెలుగు టీవీ న్యూస్ వారు చెప్పాలనుకుంటే "తరుగు తరుగు తరుగు.. కాసింత బంగారం కొనలనే సగటు మధ్యతరగతి కుటుంబానికి అందని ద్రాక్షల చేస్తున్న ఈ తరుగు.. అసలు ఈ తరుగు ఎలా లెక్కిస్తారు..బ్రేక్ తరవాత చూడండి ... 🫡🫡🫡🫡🫡 దండం రా సామి మీకు 🙏

  • @kechi_kechi
    @kechi_kechi 2 роки тому +68

    ఇండియాలో గోల్డ్ కొన్నా, అమ్మినా కస్టమర్ కే loss

    • @nanajipallela9788
      @nanajipallela9788 2 роки тому +3

      అయితే మీకు గోల్డ్ గురించి ఏమి తెలియదు అని అర్ధం అయ్యింది

    • @krishnaveni3691
      @krishnaveni3691 2 роки тому +2

      Marekkada konamantaru

    • @sravankotagiri4356
      @sravankotagiri4356 2 роки тому +3

      కొనకు ఎవ్వడు కొనమన్నడు

    • @nanajipallela9788
      @nanajipallela9788 2 роки тому

      @@krishnaveni3691 vadiki em theliyadu andi eppudaina bamgaaram konevadu ala matladadu

    • @krishnaveni3691
      @krishnaveni3691 2 роки тому

      @@nanajipallela9788 anduke adiga🤣🤣

  • @user-hj7lv5nf6p
    @user-hj7lv5nf6p 2 роки тому +142

    ఖచ్చితంగా ఈ లెక్క వర్తించదు..
    తరుగు విషయంలో ఒక్కొక్కరు ఒక్కో విధానాన్ని అనుసరిస్తారు,ఆ తరుగు లెక్క వేరు వేరు ఆభరణానికి వేరు వేరుగా వాళ్లే నిర్ణయిస్తారు..!
    కొనుగోలుదారు,తయారీదారుకు ఉన్న పరిచయం (Relationship) కూడా ఈ తరుగు లెక్కల్లో తేడా తెప్పిస్తుంది...
    ఏ ఇద్దరు స్వర్ణకారులు లేదా ఆభరణాల దుకాణాల వాళ్లు ఒక్క వస్తువుకు ఒకే విధమైన తరుగును లెక్కించరు...
    తరుగు పేరుతో బంగారు వ్యాపారులు ప్రజలను దోచేస్తున్నారు..!
    4గ్రా ఆభరణానికి కూడా 600-800మి.గ్రా తరుగును తీసుకున్న వారిని కూడ నేను చూసాను వీటికి తోడు మజూరి అధనం...!
    తరుగు విషయంలో ప్రభుత్వం నిర్దిష్ట నియమాలను నిర్దేశించవలసిన అవసరం ఉంది...!

    • @nagavarirakesh5997
      @nagavarirakesh5997 2 роки тому +7

      Itam thaggatu tarugu untadhi
      Meaning..antha chettuku antha gali
      Kastam viluva telikunda matladaku

    • @user-hj7lv5nf6p
      @user-hj7lv5nf6p 2 роки тому +11

      @@nagavarirakesh5997
      Koncham jagratta ga matladite better..Amme vadi kastam,kone vadi kastam 2 telusu naku nenu cheppindi ade comment lo okko daniki tarugu okkola untundi alage oke vastuviki 2 places lo oke tarugu undadu ani..
      Telisina vallaki okala,teliyani vallaki Marola tarugu these vallu unnaru,na anubavam nenu cheppa avadi kastam viluva teliyani vadini kadu mind it..

    • @Kk-gh9mj
      @Kk-gh9mj 2 роки тому +6

      correct chepparu sir 8gms cheppiste 1 gm tiskunnaru tarugu maku

    • @hemanthacharyulumbhemantha8891
      @hemanthacharyulumbhemantha8891 2 роки тому +18

      మీరు అన్నట్లు గవర్నమెంట్ ఒక నిర్దిష్టమైన పర్సెంట్ నిర్ణయిస్తే బాగుంటుంది.ఎందుకంటే నేను ఇలా చాలా సార్లు మోసపోయాను.రీసెంట్ గా 50g నేక్ లేల్స్ కు 4 గ్రాములు తరుగు వేసేసారు.అంటే తరుగు రేటు 20 వేలు దాటింది కదా.అది పక్కన పెడితే ఇంకొక ఆచార 916 బంగారం వద్దు అండి మెత్తగా ఉంటుంది మీకు రాగి కలిపి చేయిస్తాను గట్టిగా ఉంటుంది అని చేయించాడు.మొదటిలో బాగానే ఉండేది కొన్ని రోజుల తర్వాత అది బాంగరం చైను లాగా లేదు అస్సలు.టెస్టింగ్ చేయిస్తే 16%ఉంది మనం 22% గోల్డ్ ఇస్తే ఈయన 16%ఇచ్చాడు.అతన్ని గట్టిగా అడిగితే ఏదేదో కారణాలు చెపుతున్నాడు.అందరు ఇలా చెయ్యరు కానీ కొంత మంది.ఇప్పుడు గవర్నమెంట్ హాల్ మార్క్ తప్పని సరి చేసింది.అలాగే తరుగు %కూడా నిర్ణయిస్తే బాగుంటుంది...

    • @user-hj7lv5nf6p
      @user-hj7lv5nf6p 2 роки тому +7

      @@hemanthacharyulumbhemantha8891
      ఖచ్చితంగా ప్రభుత్వం తరుగు విషయంలో కూడ నియమాలు విధించాలి..
      బంగారం విషయంలో తరుగు లెక్కలు అనేవి కొనుగోలుదారులను చాలా మందిని మోసగించే విషయం..!

  • @srinivasarao905
    @srinivasarao905 10 місяців тому +14

    బంగారం తయారీకి అసలు తరుగే వుండదు...మజురి ( మేకింగ్ ఛార్జ్) వుంటుంది.
    మనం 10 Gms ఇస్తే దానికి 0.8 పర్సెంట్ Kdm కలుపుతారు అప్పుడు అది 10.8 Grams ( 91.6 KDM) అవుతుంది.
    మొదటి 10 Gms - 100 % బంగారం.
    నగ తయారీ తరువాత -10.8 Gms ( 91.6 % బంగారం).
    ఇది లెక్క ...మీరు సరిగా అడగకపోతే సరిగా ఎవరు చెప్పరు

    • @MyCollectionz
      @MyCollectionz 9 місяців тому +2

      Mari cutting moulding stoning polishing pressing palces lo gold magnet laga ralindi thirigi vachi ornament ki athukuntada?

    • @sureshchepena1
      @sureshchepena1 8 місяців тому

      Bro nenu 22k bangaram 10 g iste shop vadu 6000 making chrges cheppadu

  • @ajayview7679
    @ajayview7679 2 роки тому +71

    నేను స్వర్ణకారుడిని..... తరుగు అనేది వస్తువుని పట్టి .. లేదా ఆ నగ చేతని పట్టి ఉంటుంది, కొన్ని పూర్తిగా చేతితో చేయాల్సి ఉంటుంది , కొన్ని మిషన్ తో చేయాల్సి ఉంటుంది. లేదా రెంటితో చేయాల్సి ఉంటుంది. కొన్ని నగలు ఈజీగా ఐపోతాయి. కొన్ని రోజులు రోజులు పడతాయి. కాబట్టి చివరిగా చెప్పేది ఏంటంటే. తరుగు విష్యంలో ఇంతే తీసుకోవాలి అన్ని కొలమానం ఏమి ఉండదు బంగారంలో వస్తువు వస్తువుని బట్టి మారుతూ ఉంటుంది.

    • @gemini3584
      @gemini3584 2 роки тому +15

      మీరు తీసిన వెస్ట్ నీ కస్టమర్ కి తిరిగి ఇవ్వాలి కదా దాన్ని తరుగు అనే పేరుతో మీరు దోచుకుంటున్నారు

    • @ajayview7679
      @ajayview7679 2 роки тому +2

      @@gemini3584కొంచెం వివరంగా చెప్తారా వెస్ట్ అని దేన్ని అంటున్నారో

    • @ajayview7679
      @ajayview7679 2 роки тому +7

      @@gemini3584 ఉదాహరణకు :- 10గ్రాములు వస్తువుకి (8%) 800 మిల్లి గ్రాములు తరుగు రూపంలో తీసుకుంటాం...! మేము తీసుకున్న తరుగు మొత్తం మాకు మిగలదు. బంగారం కరిగించినప్పుడు మెరుగు పెట్టినప్పుడు కటింగ్ చేసినప్పుడు లేదా స్టోన్స్ బిగించినప్పుడు. ఈల వివిధ రూపాల్లో సుమారు 5to600 మిల్లి గ్రాములు బయట పోతుంది. మాకు ఆ వస్తువు చేసినందుకు గాను మిగిలేది 200 మిల్లీలు.

    • @gemini3584
      @gemini3584 2 роки тому +3

      @@ajayview7679 బయటకు పోతుంది అంటే డ్రైనేజీ లోక, మీకాళ్ళ ముందే ఉంటుంది.. కస్టమర్ ఇచ్చిన బంగారం లో మీరు ఎందుకు తరుగు తీసుకోవాలి

    • @gemini3584
      @gemini3584 2 роки тому +1

      @@ajayview7679 తరుగు రూపంలో ఎందుకు తీసుకోవాలి,అదే మన్న మీ బర్త్ righta తీసుకుంటాం అని గట్టిగ చెప్తున్నారు..

  • @ramrahim3797
    @ramrahim3797 2 роки тому +2

    Manchi video gold avagahana telipinanduku bbc ki thanks

  • @manikmobiles7465
    @manikmobiles7465 2 роки тому +13

    ఇక్కడ మనం తెలుసుకోవసింది ఏమిటంటే వీడియో లో ఉంగరం కి లెక్క చెప్పారు... అది నిజమే. కానీ నగల విషయం లో ఒక్కొక్క వస్తువు కి ఒక్కొక్క రకంగా గా తరుగు ఉంటుంది.
    ఉదా :- ఉంగరనికి 400mg తీసుకుంటే అది మంగళ సూత్రానికి వర్తించదు. నెక్లెస్ కి 10%, హారాలు కి 14% అలా ఉంటాయి.
    నగ నీ బట్టి తరుగు మజురి ఉంటాయి.

    • @sohanagoldgallery4019
      @sohanagoldgallery4019 2 роки тому +1

      👍👍

    • @manikmobiles7465
      @manikmobiles7465 2 роки тому

      @Kusuma mam please understand mg means milli grams...

    • @Motivational_facts786
      @Motivational_facts786 2 роки тому

      @Kusuma that's not gram it's miligram 1gram =1000miligram

    • @Umamahesh27359
      @Umamahesh27359 2 роки тому

      అది కూడా మౌల్డింగ్ రింగ్ కి చేత ని బట్టి, పనితనం బట్టి ఉంటుంది కదా సార్

    • @Umamahesh27359
      @Umamahesh27359 2 роки тому

      @Kusuma 0.400

  • @mechday
    @mechday 2 роки тому +34

    Good work by bbc ,educating people nice concept

  • @nagupatnala1144
    @nagupatnala1144 2 роки тому

    Chala baga chepparu

  • @freethinker6006
    @freethinker6006 2 роки тому +1

    Usefull information thank you BBC.

  • @rajKV76
    @rajKV76 2 роки тому +9

    Good effort to enlighten the public about goldsmith works.

  • @mallikaindiraratna7930
    @mallikaindiraratna7930 2 роки тому +4

    Useful information. Thank u BBC

  • @gandhikakarala2300
    @gandhikakarala2300 2 роки тому +1

    Very good information ❤️🙏

  • @sujithsudhip4602
    @sujithsudhip4602 Рік тому

    Super chala baga cheperu

  • @AnilKumar-cj6kq
    @AnilKumar-cj6kq Рік тому +2

    Best explanation
    BBC is always the best

  • @sandeepYadav-ru3it
    @sandeepYadav-ru3it 2 роки тому +1

    Nice information

  • @raazkumarcom5929
    @raazkumarcom5929 Рік тому +12

    10 grams ki 0.4gram tharugu ante 4% making & wastage charges very cheap.. compare to jewellery shop, today I bought at Hyderabad swarna kanchi (20% and then 10% discount + 3% GST total 14% making charges 14000 pay chesa 1 lakh ki.. extra first time I have no idea .... 100000+15k pothe kani naku teliyakedhu.. Chennai jewellers 20%+GSt for 8 gram ring Charged for rings.

  • @Reddygaru1994
    @Reddygaru1994 Рік тому

    Nice information thanks

  • @arjunasakshaya9853
    @arjunasakshaya9853 2 роки тому +25

    But in INDIA,...
    No One Sell Right Quantity and Quality... 🔥🔥🔥
    THEY ARE CHEATING MOST OF CUSTOMER....
    THANKING YOU ALL 👍👍👍👍

    • @kannekantivenkatesh5101
      @kannekantivenkatesh5101 2 роки тому +2

      Bis mark is there to check the quality, customer has to make sure that every ornament that they purchase should have this BIS MARK

  • @satyakumar3128
    @satyakumar3128 2 роки тому +3

    Super Andi good information shared more over proud to see you mavaya garu in BBC News😎

  • @fameglory......2675
    @fameglory......2675 2 роки тому

    Nice explanation

  • @manikantamani3743
    @manikantamani3743 2 роки тому +2

    Corporate system chala cheta ga undi food safety mida video cheyi

  • @lalithakumari9840
    @lalithakumari9840 2 роки тому

    Good info tqs for sharing such good

  • @nagakishorekl5954
    @nagakishorekl5954 2 роки тому

    Good info

  • @harshithrajendra9068
    @harshithrajendra9068 2 роки тому

    Good information

  • @santhoshguptha9795
    @santhoshguptha9795 2 роки тому

    Thank you so much bbc 🙏🙏🙏

  • @lakshmimovva2304
    @lakshmimovva2304 Місяць тому

    Great Info 🙏🙏🙏

  • @likitalks3680
    @likitalks3680 Рік тому

    Super video Ganesha

  • @satyanburranarayana6828
    @satyanburranarayana6828 Рік тому

    Good information 👍 👌

  • @mysteryGuySaysHi
    @mysteryGuySaysHi Рік тому

    .... Inta talented ga unnavu God gifted child anukunta...

  • @skgoldworks6632
    @skgoldworks6632 Рік тому

    Right infarmatioan brother

  • @gurramraju803
    @gurramraju803 Рік тому

    Thank you BBC

  • @hanumanjewellers6528
    @hanumanjewellers6528 Рік тому +1

    నేను ఒక జ్యువెలరీ Worker మీరు ఈ వి ఇంటర్వ్యూ చేసిన విధానం బాగా నచ్చింది .కానీ వాళ్ళు చెప్పింది బావుంది నేను ఏం చెప్తున్నాను అంటే ఒక వస్తువు వస్తువుకు ఒక్కోరకంగాా తరుగు ఉంటుంది . అన్నిటికీ ఇది వర్తించదు. కొన్ని వస్తువులకు తరుగు ఎక్కువగా ఉంటుంది. బీబీ న్యూస్ వారు దీన్ని గమనించగలరు.

  • @kommunagasheshu3601
    @kommunagasheshu3601 2 роки тому +20

    Superb video. Please do this type of videos more and more.

    • @mypastdiaries
      @mypastdiaries 2 роки тому

      హహహ నిజమే నగేష్

  • @mahenderraomesineni
    @mahenderraomesineni 9 місяців тому +1

    Good 👍

  • @ksrinivas6852
    @ksrinivas6852 2 роки тому

    Good

  • @addalamutyaluachari2318
    @addalamutyaluachari2318 Рік тому

    Gud work bbc

  • @ravichandra1498
    @ravichandra1498 2 роки тому

    Nice BBC

  • @seetaramaraju7396
    @seetaramaraju7396 2 роки тому +9

    I regularly watch ur videos. Love u BBC. U are doing videos on realtime knowledge/awareness required for public.

  • @veerumatta2037
    @veerumatta2037 2 роки тому

    The best channel

  • @gangadhar5571
    @gangadhar5571 Рік тому +1

    Tharugutho Lalitha Jewellers perigindi. .

  • @alishaik4896
    @alishaik4896 2 роки тому +27

    10 gram ki 1 gram( okkosari design batti 8 gram ki kuda 1 gram) tharugu theestharu sir shops lo??

  • @durgaprasad5576
    @durgaprasad5576 2 роки тому +2

    అసలు ఈ తరుగులు‌ మజూరీలు అనవసరం. బంగారం బంగారంలా కొనుక్కొని‌ దాచుకోవడం మంచిది.

  • @churchofchristdubai9071
    @churchofchristdubai9071 2 роки тому +1

    200 లేదా 400 తరుగు బానే ఉంది కానీ మీరు రాగి కలుపుతున్నారు కధా 9.600 ఏంటి
    గల్ఫ్ లో నో తరుగు మెరుగు సూపర్

  • @viswanathreddy7126
    @viswanathreddy7126 Рік тому +1

    Proud of you BBC 👌👌👌👌👌

  • @dileepmulleti
    @dileepmulleti 2 роки тому +26

    జయహో స్వర్ణకారులారా 🙏👏🙌

  • @nithinnallikala9578
    @nithinnallikala9578 2 роки тому +1

    Very informative video. This is why i like BBC.

  • @mohanrao5650
    @mohanrao5650 2 роки тому

    I love BBC

  • @maheswarin1130
    @maheswarin1130 2 роки тому

    Very informative... Thank u

  • @rajeshdarla5608
    @rajeshdarla5608 2 роки тому +5

    A okka vyapararstudu vaallu amme vatilo labanni chepparu manam kuda aalochincham,20000 petti pattu cheera kontam ,daani asalu dhara entha ante cheppa lemu return value emo teliyadhu,99% kone anni vastuvula gurinchi manaku avagahana vundadhu,kaani gold gurinchi baaga telisinatte chala mandhi salahalu istaru,konni years goldsmith daggara vuntene gold meedha avagahana vastundhi,idhi ayye pani kadhu,gold r land nammakamyna vaari dwarane konali ani abhiprayam

  • @ravitejajami6698
    @ravitejajami6698 2 роки тому

    Wastage changes based on the product and will not be same for all

  • @kumaran4798
    @kumaran4798 2 роки тому +1

    Very good information...but people are charging 13 percentage

  • @rkd5551
    @rkd5551 Рік тому

    Sir mi details ivagalara ikanundi mi daggara gold items cheinchukuntam please

  • @believeinyourself689
    @believeinyourself689 2 роки тому

    Useful information thanks bbc

  • @srisadhgurubhajanalu5877
    @srisadhgurubhajanalu5877 2 роки тому

    E rojullo molding Pani avaru chepisthunaru sir? Antha plain juwelory design chepisthunnaru

  • @geethak1327
    @geethak1327 2 роки тому +3

    In 10g gold, if he add .84g of copper then the net should be more weight

  • @renukaeluri
    @renukaeluri Рік тому +2

    అందరికీ నమస్కారం..
    మీకు చెప్పేవాళ్ళు ..న్యూస్ ఛానల్ అని అలా చెప్పారు..
    నిజానికి తులానికి(11.6గ్రాములు) 1గ్రాము లేదా అంత కంటే ఎక్కువ తీసుకుంటారు..ఇంకా పెద్ద ఆభరణాలు ఐతే ఇంకా ఎక్కువ తీసుకుంటారు

  • @chanduchary5446
    @chanduchary5446 2 роки тому +6

    పెద్ద పెద్ద షోరూం వాళ్లు డబ్బులు ఊరికే రావు...అంటూ...కొన్ని కోట్ల పెట్టుబడులు పెడుతూ,ప్రభుత్వాలకి వేయిలకోట్లు టక్స్లు ఇగ్గుడుతుంటే....చిన్న చిన్న స్వర్ణకారుల మీద పడతారు....తరుగు అనేది వస్తువు చేసినందుకు ఇచ్చేది...బారాబర్ తీసుకుంటారు

  • @a-ztechveera4204
    @a-ztechveera4204 2 роки тому +17

    ఇవన్ని మాకి తెలివ్ మేం గుండు మామ దగ్గరికే పోతం..
    డబ్బులు ఊరికే రావ్ 😂😂😂😂

  • @KSrikanth856
    @KSrikanth856 2 роки тому

    Really good one, worth watch..

  • @harasrinivas.jasthi
    @harasrinivas.jasthi 2 роки тому +14

    తెలిసిన వాళ్ళకి ఇచ్చినా మాకు 8 గ్రాములకి ఉంగరానికి1 గ్రాము తరుగు తీసారు. అంటే 14%. బయట ఇట్లా ఉంది .

    • @Srikanth_Neelam
      @Srikanth_Neelam 2 роки тому +2

      8 grams ki 1 gram wastage ante 12.5% not 14%

    • @maheshkasula3198
      @maheshkasula3198 2 роки тому +2

      మీకు అవగాహన కోసం ఒక విషయం చెబుతాను. మనం ఒక రైలు లో ప్రయాణించాలంటే జనరల్ టికెట్. స్లీపర్ కోచ్. 2 టైర్. త్రీటైర్ ఏసీ ఒకే ట్రైన్ రకరకాల ధరలు నిర్ణయిస్తారు. కానీ మీరు జనరల్ టికెట్ తీసుకొని ఏసీలో ప్రయాణించే లేరు కదా ఏసీ కావాలంటే ఎక్కువ ధర పెట్టాల్సిందే కదా. మీరు చేపించుకున్న ఉంగరం కూడా మోడల్ బంగారం నాణ్యత నీ బట్టి తరుగు నిర్ణయిస్తారు.

    • @harasrinivas.jasthi
      @harasrinivas.jasthi 2 роки тому +1

      @@maheshkasula3198 అంటే దీనర్ధం BBC అవగాహన లేమితో wrong information జనాలకు ఇచ్చాడు. అంతేగా!

    • @Srikanth_Neelam
      @Srikanth_Neelam 2 роки тому

      @Kusuma 1 Gram ÷ 8 Gram × 100 = 12.5%

    • @brahmajisha2931
      @brahmajisha2931 2 роки тому +5

      తెలిసిన వారే బాగా ఎక్కువ మోసం చేస్తారు

  • @hanumantharaoganji8496
    @hanumantharaoganji8496 2 роки тому +4

    800 Mg to 1000 Mg tharugu teesukuntunnaru ma daggara. Antey thulam bangaraniki 2000 rupees extra teesukuntunnaru. Enni thulalu teesukuntey anni 2000s labham annamata.

  • @Telugupole
    @Telugupole 2 роки тому +1

    miru cheppina lekka prakaram on avg per 1 lack gold product.
    4 percent mazuri and 800 million grams gold and 3 percent gst awwali so total ga 4000+4000(800milli tarugu)+3000 gst so total ga 11000 ante 89000 gold rate rawali.
    but baita shopping malls lo min to min 13% charges plus 3 percent gst charge chestharu means total 16 percent.
    miru cheppina daniki and showrooms cheppa daniki 5 percent variation wastundhi.
    idhi walla rent+advertising +staff+maintainence kosam anukowacha.
    and local shops lo aaite 13 percent making+5 to 10 percent tarugu and stone wait and all kalisi around 20 to 25 percent waste potundhi

  • @itsme4762
    @itsme4762 2 роки тому

    Hi

  • @MyCollectionz
    @MyCollectionz 2 роки тому +12

    Proud to be a goldsmith

    • @swaroopareddy167
      @swaroopareddy167 Рік тому +3

      Tarugu antu bangaranni dobbeyadam correct Ena saaru

    • @naveenkumarswamireddy1441
      @naveenkumarswamireddy1441 Рік тому

      @@swaroopareddy167 correct ga adigaru

    • @MyCollectionz
      @MyCollectionz 9 місяців тому

      ​​​@@swaroopareddy167 epudu miru oka bed tayaru cheyadaniki oka carpenter vadda tiskapotaru . Athanu kooda tarugu thiskuntadu. Kani adhi miku value anipinchadu. Becz adhi chekka pottu. Alagey ekada kooda taru gu anedhi elago pothadi mould cut stoning heating soldering time la .... Poina tarugu mem tarwata ma sonta filter cheso Leda udicho thiskuntamu... Adhi nyayamey kada. Memu tarugu chepindanikantey ekkuva thiskodam ledu kada. Dheni dobbadam ani anadam correct kadu. Aina oka ornament tayaru cheyali antey okka vyakthi tho kadu. Multiple vala vadaku vellali.valu akkada chekke tapudu povachu ....vadini memu kooda adgalemu. Miku corporate majuri jewellers vadaki pothey anni add chesi asalaina rate thechi vat tax cgst sgst tarugu anni leka katti munchutadu ....adhi real dobbadam antey

  • @rajeshbobba3851
    @rajeshbobba3851 Рік тому

    Jewellery manufacturing should be organized

  • @durgarao6639
    @durgarao6639 2 роки тому +2

    Correct but in gold shops they will tell different wastage for different items like bangles one rate, neckless one rate, haram one rate..as u said for 10 gms 200 m wastage will go but shop people are telling wastage will go as per item design..which one is correct next time we can argue with them plz tell if any one knows

    • @vamsikrishnaveccha5012
      @vamsikrishnaveccha5012 Рік тому

      2 gms ring ki kuda 0.400milligrams wastage avtadi kani miru denine percentage lo calculate chesthe 20% avtadi
      2 grams ring nunchi 7grams varaku same wastage avtadi

  • @sudeshnaaravapalli5149
    @sudeshnaaravapalli5149 2 роки тому +1

    Kani manam corporate shops velithe 13-22%wastage vuntundi, ayena viswakarmalu chesinantha kalam bagane vundi kani manam varini nammam, shops ki velli money vadilicchu kuntam, anduke chala mandi ippudu hand work cheyatam ledu papam

  • @venkateshpulletikurthi7918
    @venkateshpulletikurthi7918 2 роки тому

    So many peoples not intrested to do this work.....bcz Higher level jewelery owners compitision....plz save jewellery workers....😥

  • @garlapatiteja
    @garlapatiteja 2 роки тому +1

    no total gold lo 10 percent gold wasatge kinda tesukuntaru maa one town gold makers vellu vedio kabati a;la cheptunaru

  • @csmchickencenter323
    @csmchickencenter323 Рік тому

    Hii bro

  • @subbareddy8280
    @subbareddy8280 2 роки тому +9

    Famous shops lo 10 gram gold ku 2000 kadhu 9000 theesukuntadu tharugu kinda babu 😂😂 🤦🏻‍♀️

  • @Kosuru_giri
    @Kosuru_giri 2 роки тому +2

    ఓంనమోవిశ్వకర్మణే...🙏

    • @sohanagoldgallery4019
      @sohanagoldgallery4019 2 роки тому +1

      ఓం నమో విశ్వకర్మనే 🙏🙏🙏🙏

  • @shaa1415
    @shaa1415 2 роки тому +1

    Lalita jeweler only honest Shop.

  • @machineniprashanth3560
    @machineniprashanth3560 Рік тому

    Atha povadamaa antha mosamm megilinthe chala thakova. Vallu gold thesukuntuna ru black Smith
    Thalisi na black Smith dhagaraku vallali

  • @allvideos7520
    @allvideos7520 3 місяці тому +1

    10 గ్రాం లు ఇచ్చి 8 గ్రాం లు తీసుకుంటాం అలాగే మేకింగ్ చార్జీలు ఇస్తాం

  • @althafchickenstall3364
    @althafchickenstall3364 Рік тому +1

    WHAT ABOUT GST BRO

  • @bondadadileepkumar1571
    @bondadadileepkumar1571 Рік тому

    Hi viewers you gess the point ofgold weight is 10grams ,westage 0.400mgr ... But, if ring weight is 3.000grams,that westage is how much 0.120mgrs .. also worker how will eat 🥑🥝

  • @maruthipoduri7523
    @maruthipoduri7523 2 роки тому +3

    West Godavari 8gms Ki 1gm tharugu,Next day sale cheysinna Marla 1gm tharugu,we pay 8 gms+1gm (40000+5000= 45000),Next we sale 8 gms -1gm( 40000-5000= 35000).

  • @dineshkumar-nz5mk
    @dineshkumar-nz5mk 2 роки тому +1

    Good work BBC. But percentage roopam lo tarugu potundaa lekapote enta baruvaina bangaram kaina 400mg matrame potundaa. Clarity ivvagalaru

  • @myschoolDAZ
    @myschoolDAZ 2 роки тому +1

    E rahasyanni vallu chepparu tarugu Ane perutho bangaram nokkestaru

  • @bondadadileepkumar1571
    @bondadadileepkumar1571 Рік тому

    Your point of view is good but not possible at gold ring weight is 3.000grams it's not working

  • @vamsikrishnaveccha5012
    @vamsikrishnaveccha5012 10 місяців тому

    Antha clear ga chepithe ela masteru busines paramga cheplai gani

  • @simhadrisimhamam3262
    @simhadrisimhamam3262 2 роки тому +2

    100syds land for development.50 percentage builder another 50 owner.#### PureGold, development for item 90percent customer. 10percent chargers, worker/devloper/maker/manufacturers.

  • @manacinemalu1419
    @manacinemalu1419 2 роки тому

    Edi ela cheppali

  • @vinodkumar.nallamgola
    @vinodkumar.nallamgola Рік тому

    I had a doubt about wastage of gold while buying a gold ornaments.
    My doubt is when we buy an orment and pay bill including with wastage cost. Do we pay again wastage cost on old gold while we buy new gold ornament?

  • @bangtanarmy866
    @bangtanarmy866 Рік тому +1

    BBc u r superb❤️

  • @imamshaik4422
    @imamshaik4422 9 місяців тому

    ప్రపంచం మొత్తం లో. ఇచ్చిన తీసుకున్న కేవలం 2 వ్యాపారల లో ఎప్పుడు లాభామే
    1 గోల్డ్ వ్యాపారం
    2 కటింగ్ షాప్ వ్యాపారం

  • @jayshankar7052
    @jayshankar7052 2 роки тому +1

    BBC channel vallu e gold making charges & wastage video lo sarriga cheypaledu half knowledge share cheysaru

  • @srihariyadav784
    @srihariyadav784 2 роки тому +19

    I took a ring of just 7.270 grams in khazana for which a wastage of 1.3 grams was taken, means I paid for 8.570 grams but received 7.270 gold.
    It will be better if these wastage reduced to a standard of 6 to 9%

    • @swaroopareddy167
      @swaroopareddy167 Рік тому +6

      There is no Tarugu at all....pedda branded shops like Chandana brothers n Lalita n Malabar etc shops anni malli aa bangaru pottu ni collect chesi bnagaram migilichukumtaru...mottanii ki ido pedda mosagalla dandha...pedda mosam ayina manam kontunnamante ...mana bharatha stree lu n bangaram kavalalu...kabatti.

    • @vamsikrishnaveccha5012
      @vamsikrishnaveccha5012 10 місяців тому

      Showroom kadandi a matram tarugu untadi
      Vala maintainance ke avtadi
      Mari amattam wastage leku da ela chepandi

  • @krishnavajrala9097
    @krishnavajrala9097 2 роки тому +12

    ఒక్కో వస్తువుకి వేరు వేరు తరుగు ఉంటుంది

  • @shashidharachariachari1553
    @shashidharachariachari1553 Рік тому

    10 grams gold Anni itams ki okela tharugu undadhu kadha,meeru cheppe vidhanam anni vastuvulaku varthinchadhu anna worker kuda Pani chesi brathakali kadha

  • @mohammedapsarjaha8097
    @mohammedapsarjaha8097 2 роки тому

    Tharugu theesaka mari making charge kuda theesukntaru kada

  • @onair9186
    @onair9186 Рік тому

    In markets
    10 grams ki 1 gram pakka tharugu
    Ani adedo fixed tharugu Ani thuskuntunnaru adi mari correct ena

  • @MrManyamSubbu
    @MrManyamSubbu 2 роки тому +1

    Ma friend gold tesukunadu vadiki avasaram vachi napudu sale chedham ani velthe antha lose vachindhe aa money tho waste aipoindhe ani badha paduthunadu

  • @manikantamani3743
    @manikantamani3743 2 роки тому +1

    Politicians ela work chestunaru chestunara asalu cheyadam enta enta dobi tinaru ela chala issues unayi

  • @eswarraokonda9520
    @eswarraokonda9520 2 роки тому +1

    first comment and thanks for giving good information about gold

  • @sidharth587
    @sidharth587 9 місяців тому

    Local market lo 10g ki 1g tharugu+kdm charges theesukuntunnaru

  • @laxmannaidu9296
    @laxmannaidu9296 2 роки тому

    Bbc nii oka ruquset bbc chanecl open chayandi

  • @swathilova5265
    @swathilova5265 6 місяців тому

    Arder eche bangaraniki GST vesthara