RP Patnaik in "Dear Swamiji" | Swami Paripoornananda | Episode No.11 | Bhaarat Today

Поділитися
Вставка
  • Опубліковано 16 вер 2024
  • భారత్ టుడే అందిస్తున్న ఎన్నో గొప్ప కార్యక్రమాలలో మరో ప్రత్యేక కార్యక్రమం “డియర్ స్వామీజి”...... యూట్యూబ్ లో వైరల్ వీడియోస్ గా మారి హల్ చల్ చేస్తున్నాయ్. trending videos గా నిలుస్తున్నాయి.
    ఇప్పటికే విశేష ఆదరణ పొందుతున్న ఈ కార్యక్రమంలో ప్రముఖ యాంకర్స్ సుమ, ఝాన్సీ, సింగర్ ఉష. హీరో నిఖిల్, వంగవీటి లో దేవినేని మురళి పాత్ర పోషించిన హ్యాపీడేస్ ఫేం చాగంటి వంశీ, కమెడియన్ కమ్ హీరో సునీల్, డైలాగ్ writer బుర్రా సాయిమాధవ్, బాహుబలి కధా రచయిత విజయేంద్రప్రసాద్ హాజరయి స్వామీజీని ఎన్నో ప్రశ్నలు అడిగి సందేహ నివృత్తి చేసుకున్నారు. ఈ ఎపిసోడ్ ఆర్ పి పట్నాయక్ అడిగిన ఆసక్తికర ప్రశ్నలకు స్వామీజీ తమ అమూల్యమయిన సమాధానాలు ఇచ్చారు.
    For More Latest News And Hindu Dharma Based And News Updates
     Subscribe To Our UA-cam Channel : goo.gl/ZbQlLT
     Download Bhaarat Today News App:goo.gl/D2hybc
     Visit Our Website: www.bhaarattoda...
     Like Us in Facebbok: / bhaarattoday
     Follow Us in Twitter : / bhaarattoday
     InGooglePlus:plus.google.co...
    Bhaarat Today,Official UA-cam Bhaarat Today Channel Owned BY Sahasra Television Private Limited.Bhaarath Today,A Unique Television Channel Aimed At Portraying and Inculcating the True Spirit of Vibrant Indianness Among People and Enabling Every Person to be Moulded as an Indian Force to Reckon with Through Various Creative Programs.Channel Dedicated To Hinduism News And General News Live Reports,Breaking
    News,Sports,Weather,Entertainments,Business Updates And Exclusive Interviews.
    For More Latest News, Hindu Dharma Based News Updates :
    Subscribe To Bharat Today Official UA-cam Channel : / @bhaarattodaynew
    Visit Our Website: www.bhaarattoda...
    @ Like Us on SwamiParipoornananda Team Page : / swamiparipoornanandate...
    Like Us on Facebook: / bharattodaynews
    Follow Us on Twitter: / bharattoday
    Thank You

КОМЕНТАРІ • 235

  • @SIVA33895
    @SIVA33895 6 місяців тому +2

    గురువు మనల్ని గుర్తించాలి, మనం కాదు. మనం కొంచం కృషి చేయాలి అంతే...... అలానే, దీపం వెలిగించటానికి అగ్గిపుల్ల లాగా గురువు ఉపయోగ పడతాడు. అప్పుడు శిష్యుడు వికసిస్తాడు. ఆ వికాసం గురువు ప్రక్కన లేకపోయినా ఉంటుంది. ,👏👏👏

  • @bsivapullaraobsivapullarao7980
    @bsivapullaraobsivapullarao7980 7 років тому +3

    శ్రీ శ్రీ శ్రీ పరిపూర్ణనందస్వామిగారికి ధన్యవాదాలు గురువుగారు మీ ప్రోగ్రామ్ ద్వారా ఎన్నో నేర్చుకుంటున్నాము swami vivekanda melo chustunam గురువుగారు

  • @bhargavireddy8423
    @bhargavireddy8423 7 років тому +16

    పరిపూర్ణానందస్వామి గారికి ఆర్.పి గారికి నా నమస్కారాలు..
    ఈ ప్రోగ్రామ్ వల్ల చాలా విషయాలు తెలుసుకోగలుగుతున్నాము. ఇంకా కొత్త విషయాలు తెలియపరచగలరని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము.
    జైశ్రీరాం....

  • @narasimha3007
    @narasimha3007 7 років тому +46

    శ్రీ శ్రీ శ్రీ పరిపూర్ణనందస్వామిగారికి నమస్కారం, గురువుగారు మీ ప్రోగ్రామ్ ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకొని నేర్చుకుంటున్నాము

  • @raghunathareddybudideti3401
    @raghunathareddybudideti3401 7 років тому +22

    ధన్యవాదాలు గురువుగారు మీ ప్రోగ్రామ్ ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకొని నేర్చుకుంటున్నాము

  • @vaddiramanaswamy142
    @vaddiramanaswamy142 2 роки тому +1

    ప్రపంచంలో దేశాలకు ఆత్మ భారతదేశం అనే విషయాన్ని చాలా చక్కగా అర్థవంతంగా వివరించారు. మతమార్పిడి విషయంలో అనుసరించాల్సిన విషయాన్ని స్వామి బాగా తెలియచేసారు. మా గ్రామం ప్రొద్దుటూరు. మీరు భగవద్గీత ప్రవచనం చేయడానికి వచ్చినపుడు మీసేవ చేసుకునే భాగ్యం కలిగింది. ,,,,💐💐💐

  • @రాజోలురాజోలు
    @రాజోలురాజోలు 7 років тому +36

    శ్రీ శ్రీ శ్రీ పరిపూర్ణనందస్వామిగారికి నమస్కారం జై భారత్ జై శ్రీ రామ్ 🌺🌺

    • @rajupaidi5993
      @rajupaidi5993 7 років тому +3

      Prastuta mana manavaliki ilanti guruvu asakiranam gnanakiranam.

    • @svrao8114
      @svrao8114 7 років тому

      Raju Paidi

  • @subbuatm
    @subbuatm 7 років тому +25

    *జీవితంలో ఎంతోదూరం ప్రయాణం చేసి ఎన్నో దెబ్బలు తిన్న తరువాత గాని మనకు ఇటువంటి ప్రశ్నసమాధానాలు దొరకవు R.P పట్నాయక్ గారికి మరియు పరమ పూజ్య పరిపూర్ణానంద సరస్వతి స్వామి గారికి హృదయ పూర్వక ధన్యవాదములు*

  • @nageshbabukalavalasrinivas2875
    @nageshbabukalavalasrinivas2875 9 місяців тому +1

    Thanks Guruji.

  • @godisgreat3184
    @godisgreat3184 6 років тому +5

    స్వామిజీ నీకు హృదయ పూర్వక పాదాభివందనం జై శ్రీరామ్
    జై హింద్

  • @mopurichandrasekhar3177
    @mopurichandrasekhar3177 7 років тому +14

    ధన్యవాదాలు గురువుగారికి చాలా మంచి విషయాలు తెలియజేశారు

  • @machirajuramaprasad4153
    @machirajuramaprasad4153 2 роки тому +2

    గురువు గారు , మన దరిద్రం ఎలాటిదంటే ఆకలి సూచిలో అట్టడుగునున్నాం. ఆహార ధాన్యాలున్నయి. ఆ పరిస్థితి లో మార్పు రావాలి. దాంతో మత మార్పడులుండవు.

  • @ramakrishna-tj3oe
    @ramakrishna-tj3oe 7 років тому +17

    Wow wow wow
    Jai srimannarayana
    Om namah shivaya
    Om namo narayanaya
    Jai paripoornananda swamiji,,,,navayuga vivekananda swamiji

  • @Jayashree-n8s
    @Jayashree-n8s 11 місяців тому +1

    R p garu sanyasulaki swamijilaki mundu manamu ivvavalasina maryada manamu ivvali alage swamiji padapadmamulaku na namaskaram

  • @user-ro3or1qt9s
    @user-ro3or1qt9s 6 місяців тому +1

    Sabash R p. Your voice is God's gift
    Very rare piece u r
    Hatsoff

  • @subhadraravinellore
    @subhadraravinellore 8 місяців тому +1

    Jai guru datta swamiji 🙏

  • @BujjiJSP
    @BujjiJSP 7 років тому +8

    really great program

  • @sureshreddyramidi9164
    @sureshreddyramidi9164 7 років тому +4

    thanq swamiji
    and patnayak garu

  • @guruswamykarnam4411
    @guruswamykarnam4411 7 років тому +8

    Very good information from swamy

  • @hawaiianguitarbyplnsrirama8311
    @hawaiianguitarbyplnsrirama8311 7 місяців тому +1

    Great interview..

  • @anjireddyca
    @anjireddyca 3 роки тому +2

    Excellent wonderful...very nice and good knowledge....request all to listen, it will help 🙏🙏🙏

  • @Garudaeye
    @Garudaeye 6 років тому +2

    శ్రీ గురుభ్యోనమః
    మీ మాటల ద్వారా ఎన్నో మంచి విషయాలు నేర్చుకున్నాను

  • @gedelasimhachalam1483
    @gedelasimhachalam1483 4 роки тому +1

    నిజమే ఆర్ పి గారు హిందూధర్మం భూమి లో, పాములో, నందిలో చివరకు పందిలో కూడా దేవున్ని చూస్తుంది. కాకపోతే సాటి మనిషిలో మాత్రము చండాలుడ్ని, అస్పృశ్యుడ్ని, అంటరాని వాడ్ని చూస్తుంది. చాలా గొప్ప ధర్మం కదండి! తల్లిదండ్రుల దగ్గర నుండి ఐడన్టిటీ గా తీసుకోవలసినది మతాన్నో కులాన్నో కాదు, మనిషిని మనిషిగా చూడగల మానవత్వాన్ని. ఆర్పి గారు మీకు సంగీతమంటే ప్రాణమని చాలా షోస్ లో చెప్పగా విన్నాను నిజానికి మీకు ప్రజల్లో ఐడన్టిటీని ఇచ్చింది మీరందించిన మీ మంచి సంగీతమే. ఎవరో ఏదో అన్నారని మీ ఐడన్టిటీ మీ ప్రాణం అయిన సంగీతాన్ని వదిలేసుకున్నారు మాట పడకూడదనే కదా. మరి వందల సంవత్సరాల నుండి హిందూ ధర్మం ఆచరించే పనులు మీకు తెలియవా? దేవుడి దగ్గర పూజారిగా ఎవరుండాలో, డప్పు ఏ కులం వాడు కొట్టాలో మీరే నిర్ణయిస్తారు. ఇంకా ముందుకు వెళ్తే అస్పృశ్యులు గుడికి బడికి రాకూడదు మూతికి ముంత ముడ్డికి తాటికమ్మ కట్టుకుని వీదుళ్లోకి రావాలి. మాకు అంటరాని వారని ముద్రవేసి ఊరికి దూరంగా వుంచారు. మా అయ్యని ఒరేయ్ మా అమ్మని ఒసేయ్ అంటారు. బంతిభోజనాల్లో మాకు చోటులేదు. ఇన్ని అవమానాలను బరించి మా తాతలు మా నాన్నలు హిందూ మతంలోనే, మీ కాళ్లు మొక్కుతాం బాంచత్ అంటూ పడున్నారు. ఇది హిందూ ధర్మం మా తల్లిదండ్రులకు ఇచ్చిన ఐడన్టిటీ. ఈ బానిస ఐడన్టిటీని మేము మా తల్లిదండ్రుల దగ్గరనుండి తీసుకుని ఊరేగాలా సార్. మతం అనేది మనం కల్పించుకున్నది అందులో నీకు సమస్థానం లేనప్పుడు ఆత్మగౌరవాన్ని చంపుకుని వుండాల్సిన అవసరం లేదు. హిందూ మతంలోని కుల్లును చూడలేక బుద్ధుడు బౌద్ధ మతాన్ని స్థాపించింది. ఈకంపులో జీవించలేము అని ఎరిగే ప్రపంచ మేదావి, భారత రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఐదు వేలమందితో కలిసి బౌద్ధ ధర్మాన్ని స్వీకరించింది. 🙏

  • @sidduthaviti8427
    @sidduthaviti8427 7 років тому +8

    Great paripurnananda Swamiji

  • @sudarsanamkristam1440
    @sudarsanamkristam1440 2 роки тому

    Jai Sri Ram Jai Bharat Mathre Jai Modiji Jai yogiji Jai Paripurnanada Swami ji

  • @santthoshkumar9821
    @santthoshkumar9821 7 років тому +4

    excellent thank you swamiji

  • @kamarajut1682
    @kamarajut1682 2 роки тому +1

    ఆత్మ లో ఆత్మ లీ న ము అ వు తుంది అనే ది మి ధ్య, ఆత్మ లే ని దిఏ క్క డ ద ర్శనం ఐ తే బ్ర హ్మం. సూ క్ష్మ ద ర్శిని ద్వారా సృ ష్టి క్రి య చూ స్తా డు బ్ర హ్మ ర్షి.

  • @konarao8916
    @konarao8916 11 місяців тому

    Dear Guruji P have been watching

  • @sowsheelkumar9882
    @sowsheelkumar9882 5 років тому +2

    physical science and spiritual science are totally diffarent guru ji 100 percent right

  • @saradamadhuri
    @saradamadhuri 2 роки тому

    swamivari manchi javabulu maku manchi gnanam kaluguthundi

  • @krishnapriya859
    @krishnapriya859 7 років тому +7

    swamyji ki padabhivandanalu. nobody can explain like u swamy. no words to say

  • @vijayabade1891
    @vijayabade1891 6 років тому +2

    atma kosam sadhana correct ga chepparu guruvu garu

  • @sravanrao4527
    @sravanrao4527 7 років тому +4

    jai guru datta.

  • @shirishanethala8285
    @shirishanethala8285 7 років тому +4

    ur words mean a lot
    eyeopener to many
    thnks a lot

  • @haribaburajaboyina4541
    @haribaburajaboyina4541 7 років тому +7

    I really hat's of this

  • @muralikrishnaagenciespkd6604
    @muralikrishnaagenciespkd6604 7 років тому

    Guruvu gariki namskaramu
    Yendro mahanubhavulu andarikivandanalu
    Mana hidu dharmala gurinchi world ku
    Thelipina ekai ka magadu
    paripoonananda swamy
    gariki padabivandanam

  • @manikantachokkakula7832
    @manikantachokkakula7832 7 років тому +3

    Jai hanuman

  • @kattarajeswari7861
    @kattarajeswari7861 3 роки тому

    Swameke 🙏🏻rp gare🙏🏻na prasnake javabu teleparu thanyavathamulu🙏🏻🙏🏻

  • @renangivenu125
    @renangivenu125 5 років тому +2

    Namaste....guruji excellent guidance, we want some more like this interactive seasons....
    Jai sree ram ji ki.... Jai

  • @subbuatm
    @subbuatm 7 років тому +3

    *After a long time in life, we do not find such answers. We are thankful to R.P Patnaik sir and Paramapoojya Paripurnananda Saraswati swami.*

  • @swathisuvijask4270
    @swathisuvijask4270 4 роки тому

    Om guruvenamah om guruvenamah om guruvenamah guruvugari ki napadabhi vandanalu

  • @mastanaiahbommisetty66
    @mastanaiahbommisetty66 4 роки тому

    adbhutamaina sahajamyina visleshana chepparu swamiji, parama satyalu chepparu 🙏🙏🙏

  • @somajahnavi7861
    @somajahnavi7861 7 років тому +17

    Swami mee gurinchi entha cheppina thakkuve meeroka encyclopedia mana hindu darmaniki. Mee sishyulu adrustavanthulu swami

    • @ashokvarma8502
      @ashokvarma8502 7 років тому

      em chepadaniki ledu ....apey he is useless ,,and stupid

    • @sunnysirvisetty648
      @sunnysirvisetty648 6 років тому

      ashok varma nanna pilla gorreee kutha musukuni undu anavasaramga noted avamaka gorre kosukuni biryani chestharu

    • @ashokvarma8502
      @ashokvarma8502 6 років тому

      Sunny Sirvisetty ray pedha adivi kutha
      Pani choosko ra advice lu etchindi chalu

    • @ashokvarma8502
      @ashokvarma8502 6 років тому

      Ray babu ni gorree kutha basha nuvu
      Roju goree ni dhenguthunava enti 😂😂😂😂😂

    • @mallikarjun510
      @mallikarjun510 6 років тому

      Swamiji ki Antha knowledge ledu.Asalu clarity ga matladadu.

  • @znk40j
    @znk40j 7 років тому +1

    Sincere respect to RP Patnaik for superb questionaire...and my sincere Namaskaram to Swamiji for enlightening answers

  • @achyutakrishna
    @achyutakrishna 7 років тому +1

    Rp garu, all valid questions posted to Swamiji..Also your movie Manalo okkadu, chala manchi movie..keep making good movies..we are there to watch..if possible make a web channel with your ideas.

  • @muralikrishnaagenciespkd6604
    @muralikrishnaagenciespkd6604 7 років тому

    Dhanyavadamulu
    Padabivandanamulu
    me lanti Guruvu garu mana India lo janminchinanduku

  • @radhalakshmi637
    @radhalakshmi637 7 років тому +1

    good information from sri paripurnananda swamiji

  • @SuryaPrakash-nv9lb
    @SuryaPrakash-nv9lb 7 років тому +1

    THANK U SWAMIJI N R.P.JI ...GOOD DISCUSSION

  • @BujjiJSP
    @BujjiJSP 7 років тому +1

    RP gari music and voice kuda chala baguntundi. i love his songs

  • @venkatnagendra6400
    @venkatnagendra6400 7 років тому +3

    Amulayamu....Guruji...

    • @megharani6010
      @megharani6010 7 років тому

      Bhaktha prahallada is

    • @venkatnagendra6400
      @venkatnagendra6400 7 років тому +1

      Prahlada--while being in his mother's womb--got to hear Narada's chants.As a result,he was devoted towards Vishnu.

  • @rajashekkarkanugganti2319
    @rajashekkarkanugganti2319 7 років тому +2

    Jai.. HINDUSTAN

  • @enarendranaik
    @enarendranaik 3 роки тому +1

    Great ❤

  • @gnrajugnraju6118
    @gnrajugnraju6118 Рік тому

    🙏🙏🙏

  • @achyutakrishna
    @achyutakrishna 7 років тому

    Sri Paripoorna Nanda Garu, Chala baga chepparu..Danyavadamulu..

  • @karunasree6319
    @karunasree6319 3 роки тому +1

    Super speach

  • @mahadevagold2112
    @mahadevagold2112 7 місяців тому

    🙏🏾🙏🏾❤❤❤❤🙏🏾🙏🏾

  • @muralikrishnaagenciespkd6604
    @muralikrishnaagenciespkd6604 7 років тому +1

    Na jeevitham dhanyamu inadi meedvara
    Mee speeches dvara
    Nenu hinduv inanduku anandhamgaunnadi

  • @ravindrababumannam9846
    @ravindrababumannam9846 7 років тому

    I realise from Swamiji speach.mind relive speach
    thanqu swamiji

  • @tbadarinarayana9307
    @tbadarinarayana9307 7 років тому +1

    guruji namastey, wonderful explanation .

  • @dineshkumar-vx6yw
    @dineshkumar-vx6yw 6 років тому

    Good questions RP garu and great answers by our Swamiji Paripoornanada garu. Barath mataki Jai

  • @HOWTOWORKNETWORKMARKETING
    @HOWTOWORKNETWORKMARKETING 6 років тому

    Swami Gariki na Padhbhi Vandhanamlu Namanasu lo Vunabhavanalu SWAMI GARU Eroju cheparu

  • @sudhakarambala5242
    @sudhakarambala5242 6 років тому

    Hatsoff swamiji.......Ur the guru to all the Hindustan..........👏👏🙏🙏

  • @anusureddi5167
    @anusureddi5167 6 місяців тому

  • @Surya6836
    @Surya6836 7 років тому

    Pujya Guruvulaki Namaskaram : 32:30 Excellent Question By RP. Patnayak .. and welll Explanation ..............

  • @user-gb4mj1hv6q
    @user-gb4mj1hv6q 8 місяців тому

    🙏🙏🙏🙏🙏🙏

  • @naveenchandra2493
    @naveenchandra2493 7 років тому +1

    Great exposition. Thank you Sir.

  • @matamthirupathi5628
    @matamthirupathi5628 6 років тому +1

    jai paripoornanandha swamy

  • @gshrdy5415
    @gshrdy5415 5 років тому +1

    I have seen about thousand videos, he seems to explain extremely well, answering everything perfectly, Hinduism seems to be right way to understand life.

  • @iamnotyou6465
    @iamnotyou6465 2 роки тому

    🙏

  • @nerellasatyanarayana5692
    @nerellasatyanarayana5692 6 років тому

    Guruvu gariki paadabhivandanam.

  • @TM-hx5yd
    @TM-hx5yd 7 років тому

    Guruvu samana swami ji paripoornananda gariki paadabi vandanalatho chinna request. RGV gaarini okasari show ki thisuku vachhi vaari doughts ni clarify cheyandi. Truely I love you sir. And i will give my life for you sir. Becouse people like you are very very very very nessecity for this globe sir. Annayyaa i love you. And i meen it.

  • @hari7priya
    @hari7priya 6 років тому

    🙏 Guruvu 🙏 gurinchi vinetappudu kallu chamarinchaayi Swaami garu.

  • @raviprasadbodala1546
    @raviprasadbodala1546 7 років тому

    Thanks for clarifying many doubts

  • @bulletbabugowda1086
    @bulletbabugowda1086 4 роки тому

    Om nama sivaya hara hara mahadeva shambo shnkara

  • @subrahmanyampaturu4713
    @subrahmanyampaturu4713 2 роки тому

    This kinds of interviews should go to the door steps of those who mock at praying of multi shapes of god's(sagunopasana) and mock at Hinduism without knowing what their own ism contains.

  • @prabhakarkmv4135
    @prabhakarkmv4135 Рік тому

    Swamiji is 100% perfet!👍💐

  • @prabhakardeeconda2999
    @prabhakardeeconda2999 7 років тому

    heart touching discussions between you both. very much impressive excellent superb its true ad fact. expecting many more like this.

  • @maruthiprinters6665
    @maruthiprinters6665 5 років тому

    jai hanuman swamiji

  • @rasipoguladedeepya5406
    @rasipoguladedeepya5406 2 роки тому

    🕉️

  • @ravpjr2522
    @ravpjr2522 3 роки тому

    I bow to my guru devas for ever

  • @sukumarjunjuru6327
    @sukumarjunjuru6327 5 років тому +2

    గురువు గారు అంత బాగా నే చెప్పారు కానీ ఒక దళితుడిని దరిద్రుడు అనడం ఎంత వరకు సమంజసము చెప్పండి ఇందుకు కదా మిమ్మల్ని తిట్టుకునేది ?

  • @srisanthoshi9066
    @srisanthoshi9066 6 років тому

    Great pograme danyavadalu guruvugaaru and rp gariki

  • @ram58
    @ram58 7 років тому

    love you sir.. jai shree RAM

  • @SDINESHPRASAD
    @SDINESHPRASAD 7 років тому +1

    Nice

  • @bchannel2256
    @bchannel2256 6 років тому

    Excellent Explanation

  • @dbaskarbaskar5595
    @dbaskarbaskar5595 3 роки тому

    Jai bholenaath jai shankar🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 I love santanadharma

  • @redchilliesm.n643
    @redchilliesm.n643 7 років тому +1

    great answers to difficult questions thank u sir

  • @Gopalsingh-me7id
    @Gopalsingh-me7id 6 років тому

    u have amazing knowledge guruji.....

  • @GBSM8405
    @GBSM8405 7 років тому

    guruvu ni ela kanukovali manchi question vesaru thanx

  • @sangadalanaveen485
    @sangadalanaveen485 7 років тому +2

    Swamy please request for Pawan kalyan and trivikram Srinivas for ur program

  • @santhaduvvuri6660
    @santhaduvvuri6660 6 років тому

    pujya parimanand gariki na namaskaramulu, jai hind

  • @basavanagamanidandamudi139
    @basavanagamanidandamudi139 2 роки тому

    Enta baaga chaperu gurudevaa

  • @vishwanthanmahesh1457
    @vishwanthanmahesh1457 7 років тому

    super RP sir.. conversion gurinchi challa baaga chepparu............

  • @madhavgold833
    @madhavgold833 7 років тому +1

    nice hossam the speach I really feeling special

  • @ram58
    @ram58 7 років тому +11

    swamy garu, please invite pawan kalyan garu also

    • @mallikarjun510
      @mallikarjun510 6 років тому

      TARA Prasad Rao
      Pawan Kalyan haa.e Swamiji kante Pawan Kalyan gaariki Inka akuva knowledge undi.

    • @charancherry3991
      @charancherry3991 5 років тому

      TARA Prasad Rao rgv tho intrw chestee paripurnda swami ki dimma tirige maind blnck chestadu rgv

  • @nithishreddy461
    @nithishreddy461 6 років тому +1

    Jai Hindu Sanatana dharma

  • @హిందూధర్మం-ఱ1ల

    great speach

  • @sharadha.shetty7269
    @sharadha.shetty7269 4 роки тому

    Well said msgs sir👌😃🙏

  • @kandikondaravikumar8074
    @kandikondaravikumar8074 5 років тому

    super answer swamiji

  • @nerellasatyanarayana5692
    @nerellasatyanarayana5692 6 років тому

    R.P garu manchi prasna vesaaru. Swamiji mee sishyarikam maaku eppudu labhisthundo.