మీరు చూడబోతే 30 సంవత్సరాలు మాత్రమే లిమిట్ పెట్టారు.. కొంచెం ఏజ్ పెంచండి డాక్టర్ గారు.. దీనివల్ల చాలా మంది యువత ఈ వృత్తిని అందులో ఇష్టంగా తీసుకునే యువత ఏజ్ లిమిట్ వలన ఉపాధి కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి ఏజ్ పెంచండి..
జై శ్రీరామ్ అయ్య, మీ ప్రయత్నం అద్భుతం, మీరు కల్పించే సంప్రదాయ వైద్య విధానం అత్యద్భుతం, దానికి తోడు డబ్బులు ఇచ్చి మరీ నేర్పడం. మీరు, మీ ఆరోగ్య కేంద్రం కలకాలం వర్ధిల్లాలి జై గురుదత్త
డాక్టర్ గారికి నమస్కారములు🙏🙏...సర్ ఆడపిల్లలకు కూడా ఈ అవకాశలు ఎవ్వండి సర్ ప్లీజ్...... సర్ . మాకు ఈ అవకాశాలు చాలా అవసరం సర్ ఆడవాళ్ళకు ఈ ఉద్యోగాలు చాలా అవసరమని అనుకుంటున్నాను సర్ నాకు చాలా అవసరం సర్.. ప్లీజ్ ... సర్🙏🙏🙏🙏🙏🙏🙏🙏మాకు అవకాశాలు ఎవ్వండీ సర్..
ఎంత మంచి శుభవార్త చెప్పారు సార్,నిజంగా మీరు ఈ ఆధునిక యుగం లో దేవుడిలా ఉన్నారు,free residency,food,and also stipend ante మాటలా సార్,ఈ అవకాశం kalpisthunnandhuku చాలా ఆనందంగా ఉంది సార్, at the same time age 30 years varake pettadam valana nenu ralekapothunna ani unhappy ga undho sir,sir +3 or +5 age relaxation ivvandi sir,bcoz 30 lo unnappudu meeru cheppe course meedha interest undadhu,ye software or some other jobs kosam dreams lo untaru,after 30 aithe avi emi undav,meeru avakasham isthe 30+ unna vaallu nerchukoni use cheskuntaru sir,and Ap and ts kalipi 56 dist so 56 seats ki admission aina baagundedhi, 20 members ante they are so lucky sir Mee effort ki thankyou so much sir,ilanti seva gunam unna meeku inka life time penchamani dheuvudini korukuntunna Sir 🙏
డాక్టర్ గారికి నమస్కారములు 👃👃 చాలా మంది యువతకు కూడా ఉపాధి మార్గాన్ని చూపిస్తున్నారు.. అదే సమయంలో వారు కూడా మీ మార్గాన్ని అవలంబించే విధంగా తయారు చేస్తున్నారు గుడ్ డెసిషన్ 👍👍
డబ్బులు ఫ్రీగా ఇవ్వటం లేదు... మసాజ్ లు చెయ్యాలి.. మసాజ్ లు మాత్రమే నేర్పుతున్నారు.. కోర్సు షెడ్యూల్ లొ వున్నవి నేర్పటంలేదు.. 1 నెల తీరి, 11 నెలలు ప్రాక్టికల్ అంటే వర్క్ చెయ్యాలి.. వీడియో లొ చెప్పినట్టు 6 నెలల తీరి 6 నెలల ప్రాక్టీస్ ఏమి లేదు..
guruvu garu... job & training tho patu.. age group 40 to 55 years vallaku volunter ga (paryavekshakulu ga) avakasam este... chala baguntundi ani naa abhiprayam. sir.,
అన్ని కండిషన్స్ కరెక్ట్ గానే మంచి ఆలోచన గానే చేశారు , ఇది మీ ఈ నిర్ణయము అభినందనీయము , ఈ విధముగా అయినా ప్రకృతి వైద్యము ప్రాభవము పెరిగి మనుషులను ఉద్దరించగలదు అని ఆశిద్దాం ,, ధన్యవాదములు 👌👌👍👍💐💐
ఇది చాలా చాలా శుభ పరిణామం సత్యనారాయణ రాజు గారు విశాఖపట్నం వచ్చినప్పుడు పాత రోజుల్లో ఆరోగ్యం కోసం ఎంతో శ్రమించారు దానికి మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదములు కానీ అప్పుడు అవసరం రాలా 80% అందరికీ ఆరోగ్యంగా ఉన్నారు కానీ ఇప్పుడు మీ అవసరం చాలా చాలా అవసరం అయ్యా వయోభేదం లేకుండా దయచేసి జాబు చూపించండి వయసులో ఉన్న వారికి నాకు తెలిసినంతవరకు మక్కువగా చూపించరు ఎందుకంటే వయస్సు అలాంటిది ఆరోగ్యంగా ఉంటారు అందుకనే నా యొక్క విన్నపం ఏమిటంటే ఆధ్యాత్మిక చింతన లో ఉండే వాళ్ళకి బ్రహ్మకుమారీస్, రామకృష్ణ మిషన్ ఇలా ఆధ్యాత్మిక నేర్చుకున్న వాళ్లకే వయో పరిమితి లేకుండా జాబు కల్పిస్తారని మనవి చేసుకుంటున్నా
Very good option from Raju garu to spread naturopathy treatment I hope interested ones utilize this chance. The age limit might have been fixed due to the kind of procedure involved in these treatments and further use to the society
నాకు రావాలని ఉంది. కానీ నేను ఎంబీఏ చేయాలని నిర్ణయించుకున్న,మంచి అవకాశం వదులుకుంటున్న , నేను ఒక సంవత్సరం నుంచి న్యాచురోపతిని పాటిస్తున్న, అప్పటి నుండి ఆసుపత్రికి వెళ్ళలేదు LOVE YOU MSR గారు ❤
Seva chesivallaku kuda option evvandi raju gaaru. Chala rojula nunchi chusthunna nu .dayachesi age limit pettakandi please. Andi nenu me follower ni andi
Guruvu gariki Abhinndanalu youth ku Naturopathi Course Certifiate Uchithanga Food petti Training ichi upadi Avakasham kalpistunnaru mee Sankalpam goppadi. Thanks. Mee Astamam lo Aadavaru kuda pani chestunnaru kada mari Aadavariki kuda Training iste baguntundemo..
Dinivalla money emo job emo kani vallaku mathram manchi ఆరోగ్యం వస్తుంది మరియు వాళ్ళ ఫ్యామిలీస్ ఆరోగ్యం ఇస్తున్నారు అవకాశం ఉన్నవాళ్లు దయచేసి ఉపాగోగిచ్చుకోండి.
Raju garu girls kuda job eesara sir Meru ante maku chala respect me dagariki ravallani chala korika nenu mimlani avangadda lo prasangam chepparu appudu na korika tirindni nizaga chusanu ma guruvvu garu
Guruvu garu danyavadamulu guruvugaru prakruthi nunchi vachina prakruthi vaidyam nerchukovadam ante oka varam lantidi sir maku kuda aavaranni prasadinchandi sir pleace sir
వయసుతో సంబంధం లేకుండా... అందరికి అవకాశం ఇస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం సార్... అన్యధా భావించ కండి 🙏
You are correct
@@maheshshah7570 ♥️
Yes
Noo age petiinadi eanduku antea aa age group lo unna vallaki low salary iyena chastaru ani , and fami
ఆడవాళ్లకు కూడా అవకాశం ఇవ్వండి సర్ అలాగే ఏజ్ 35 / 40 వరకు అవకాశం ఇవ్వండి సర్. ప్లీజ్...
ఇలాగనే అయిన ప్రకృతి వైద్యం అందరికీ అందుతుందని మీ ఆలోచన చాలా బాగుంది.ధన్యవాదాలు.
మంచి కోర్సు. నిరుద్యోగ యువలకులకు మంచి అవకాశం. కాని 20 మందికే అనడం కాస్త నిరాశకు గురి చేయనుంది.
డాక్టర్ గారు నమస్కారం మగవారికి ఇచ్చే అవకాశం ఆడవాళ్లకు ఇచ్చి ఆడవాళ్లు చేసే నేర్పరితనం ఆడవాళ్లకు ఓపిక బాగా ఉంటుంది కాబట్టి అవకాశం ఆడవాళ్లకు కూడా
వయస్సుతో సంబంధం లేకుండా, ఆడవాళ్ళకి కూడ అవకాశం కల్పించండి గురువు గారు
మీరు చెప్పే మంచి మాటలే అందరకి ఆరోగ్యం సార్ tq ఆడవాళ్ళకి కూడా ఇవ్వండి చాలు మెరుచేసే ఈ మంచి మాటలే అందరకి ఆరోగ్యం
యువతకు జీవితం చక్కడిద్దుకొనే అవకాశం, అద్భుతమైన ఆలోచన ధన్యవాదములు.
డాక్టర్ గారు 50 years ఉన్నవాళ్ళును కూడా అవకాశం ఇవ్వండి 🙏🙏🙏
మీరు చూడబోతే 30 సంవత్సరాలు మాత్రమే లిమిట్ పెట్టారు.. కొంచెం ఏజ్ పెంచండి డాక్టర్ గారు.. దీనివల్ల చాలా మంది యువత ఈ వృత్తిని అందులో ఇష్టంగా తీసుకునే యువత ఏజ్ లిమిట్ వలన ఉపాధి కోల్పోయే అవకాశం ఉంది
కాబట్టి ఏజ్ పెంచండి..
గురువు గారికి అభినందనలు.మీరు తీసుకున్న సంకల్పం చాలా గొప్పది.ఒక మంచి భవిష్యత్తు రూపొందించడానికి కృషి చేస్తున్న మీకు హృదయ పూర్వక నమస్కారాలు.👏👏
మీరు కారణం జన్ములు.. మీరు చేస్తున్నది మహా ఆరోగ్య యజ్ఞం.. మహా సమాజ సేవ ..
జై శ్రీరామ్
అయ్య, మీ ప్రయత్నం అద్భుతం, మీరు కల్పించే సంప్రదాయ వైద్య విధానం అత్యద్భుతం, దానికి తోడు డబ్బులు ఇచ్చి మరీ నేర్పడం. మీరు, మీ ఆరోగ్య కేంద్రం కలకాలం వర్ధిల్లాలి
జై గురుదత్త
దీనికి కూడా జై శ్రీ రామ్ ఎందుకు రా🤫
చాలా గొప్ప ఆలోచన. మీలాంటి వాళ్ళ వల్లనే నా దేశం బాగుపడతుంది. కృతజ్ఞతలు 🙏
చాల మంచి అవకాశం గురువు గారు .వయస్సు ఎక్కువ వారికీ కూడా అవకాశం ..ఇస్తారు అని ఆశిసునాన్ని.
out పేషెంట్ chaise ఇస్త లేరు....?కొందరి కి ఐనా ఇవ్వాలి సర్
డాక్టర్ గారికి నమస్కారములు🙏🙏...సర్ ఆడపిల్లలకు కూడా ఈ అవకాశలు ఎవ్వండి సర్ ప్లీజ్...... సర్ . మాకు ఈ అవకాశాలు చాలా అవసరం సర్ ఆడవాళ్ళకు ఈ ఉద్యోగాలు చాలా అవసరమని అనుకుంటున్నాను సర్ నాకు చాలా అవసరం సర్.. ప్లీజ్ ... సర్🙏🙏🙏🙏🙏🙏🙏🙏మాకు అవకాశాలు ఎవ్వండీ సర్..
Same
Ok .. istamu😊
😢
Adapillalaku kuda avakasam ivvandi Sir 🙏🙏🙏
@@sarojinikyatam2837 ok istamu
ఎంత మంచి శుభవార్త చెప్పారు సార్,నిజంగా మీరు ఈ ఆధునిక యుగం లో దేవుడిలా ఉన్నారు,free residency,food,and also stipend ante మాటలా సార్,ఈ అవకాశం kalpisthunnandhuku చాలా ఆనందంగా ఉంది సార్, at the same time age 30 years varake pettadam valana nenu ralekapothunna ani unhappy ga undho sir,sir +3 or +5 age relaxation ivvandi sir,bcoz 30 lo unnappudu meeru cheppe course meedha interest undadhu,ye software or some other jobs kosam dreams lo untaru,after 30 aithe avi emi undav,meeru avakasham isthe 30+ unna vaallu nerchukoni use cheskuntaru sir,and Ap and ts kalipi 56 dist so 56 seats ki admission aina baagundedhi,
20 members ante they are so lucky sir
Mee effort ki thankyou so much sir,ilanti seva gunam unna meeku inka life time penchamani dheuvudini korukuntunna Sir 🙏
పేషెంట్ తో ఎలా ట్రిక్ చేయాలో ఆడవాళ్లకు తెలిసినంత మగవారికి తెలియదు ఆడపిల్లలకు ఇచ్చి చూడండి అవకాశం అద్భుతంగా చేస్తారు
డాక్టర్ గారికి నమస్కారములు 👃👃
చాలా మంది యువతకు కూడా ఉపాధి మార్గాన్ని చూపిస్తున్నారు.. అదే సమయంలో
వారు కూడా మీ మార్గాన్ని అవలంబించే విధంగా తయారు చేస్తున్నారు గుడ్ డెసిషన్ 👍👍
పిల్లలకు ఫ్రీగా భోజనము తో పాటు నేర్పించడము అనేది గొప్పవిషయం కానీ వారికి డబ్బులు ఇస్తూ నేర్పించము అనేది చాలా గొప్ప బిషయము.
డబ్బులు ఫ్రీగా ఇవ్వటం లేదు... మసాజ్ లు చెయ్యాలి.. మసాజ్ లు మాత్రమే నేర్పుతున్నారు.. కోర్సు షెడ్యూల్ లొ వున్నవి నేర్పటంలేదు.. 1 నెల తీరి, 11 నెలలు ప్రాక్టికల్ అంటే వర్క్ చెయ్యాలి.. వీడియో లొ చెప్పినట్టు 6 నెలల తీరి 6 నెలల ప్రాక్టీస్ ఏమి లేదు..
@@KalyanJKBmeku ela telusu meru join ayyara course lo?
guruvu garu... job & training tho patu.. age group 40 to 55 years vallaku volunter ga (paryavekshakulu ga) avakasam este... chala baguntundi ani naa abhiprayam. sir.,
You are doing good job Sir...we are waiting for this type of opportunity for so many years...please give this opportunity to girls also🎉
Super sir ☺️
చాలా మంచిది సార్
ఆడపిల్లలకు అవకాశం ఇవ్వండి సార్, అలాగే వయసు కూడా 35 పైన వయస్సు ఉన్న వారిని కూడా తీసుకోవడానికి ఆలోచించండి సార్.ఇది మా అభ్యర్థన సార్.
Please ladies ki kuda nerpinchandi we are very much interested sir
Please give chance to women also
ఆడవాళ్లు కి కూడా అవకాశం కల్పించండి గురువు గారు
అన్ని కండిషన్స్ కరెక్ట్ గానే మంచి ఆలోచన గానే చేశారు , ఇది మీ ఈ నిర్ణయము అభినందనీయము , ఈ విధముగా అయినా ప్రకృతి వైద్యము ప్రాభవము పెరిగి మనుషులను ఉద్దరించగలదు అని ఆశిద్దాం ,, ధన్యవాదములు 👌👌👍👍💐💐
Salute guru garu🙏👍valuable information good❤❤❤
30 - 35 వయస్సు పెట్టండి సార్. మేము ఇంటరెస్టింగ్ గా వున్నాము
Yes
Yes
Sir
My age 32 i am interested please give me opportunity
My age 34 sir I am interested in physiotherapy
Me 32
ఇది చాలా చాలా శుభ పరిణామం సత్యనారాయణ రాజు గారు విశాఖపట్నం వచ్చినప్పుడు పాత రోజుల్లో ఆరోగ్యం కోసం ఎంతో శ్రమించారు దానికి మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదములు కానీ అప్పుడు అవసరం రాలా 80% అందరికీ ఆరోగ్యంగా ఉన్నారు కానీ ఇప్పుడు మీ అవసరం చాలా చాలా అవసరం అయ్యా వయోభేదం లేకుండా దయచేసి జాబు చూపించండి వయసులో ఉన్న వారికి నాకు తెలిసినంతవరకు మక్కువగా చూపించరు ఎందుకంటే వయస్సు అలాంటిది ఆరోగ్యంగా ఉంటారు అందుకనే నా యొక్క విన్నపం ఏమిటంటే ఆధ్యాత్మిక చింతన లో ఉండే వాళ్ళకి బ్రహ్మకుమారీస్, రామకృష్ణ మిషన్ ఇలా ఆధ్యాత్మిక నేర్చుకున్న వాళ్లకే వయో పరిమితి లేకుండా జాబు కల్పిస్తారని మనవి చేసుకుంటున్నా
మన దేశంలో నలుమూలల ప్రకృతి విద్య నేర్పి రాజుగారి ఆశయం నెరవేరుతుంది అని ఆశిస్తున్నాను సాయి.
Paadaabhivandanamulu guruvugaaru
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🧎♂️🧎♂️🧎♂️🧎♂️🧎🧎🧎🧎🍊🍊🍊🍎🍎👍👍👌👌👌🏃🏃🧘🧘💯💯🧘♀️🧘♀️🧘♀️👏🏽👏🏽👏🏽👏👏🧘♂️🧘♂️
Good job రాజు గారు
Wonderful programme, Raju garu. I Wish you all you're success for the service of the healthy society.
Sir super sir🌿🦜naturopathy kanumarugayipookunda,,entho mandhini me laga thayaru chesi prakruthiki ivvaalanukovadam chala useful sir🌿🦜🥦🥬🥕thank u
Very good option from Raju garu to spread naturopathy treatment
I hope interested ones utilize this chance.
The age limit might have been fixed due to the kind of procedure involved in these treatments and further use to the society
Age కొంచెం పెంచితే బావుంటుంది సార్
Please open this admission for girls also sir
Tq sir manchi Pani chesthunnaru nirudyogulaku help avuthunnaru
మంచి అవకాశం.. సార్ వయసు పరిమితి ఇంకొంచం మినహాయించే అవకాశం.. ఉంటే చేయండి సార్ 💐🙏
నాకు రావాలని ఉంది.
కానీ నేను ఎంబీఏ చేయాలని నిర్ణయించుకున్న,మంచి అవకాశం వదులుకుంటున్న , నేను ఒక సంవత్సరం నుంచి న్యాచురోపతిని పాటిస్తున్న, అప్పటి నుండి ఆసుపత్రికి వెళ్ళలేదు LOVE YOU MSR గారు ❤
Not going to hospital...super masteru
It's okay to go for higher studies like MBA but it would be a wiser decision to continue after completing this Naturopathy internship.
Am food tintunaruu brother
చాలా మంచి ఆలోచన చేస్తున్నారు రాజు గారు ధన్యవాదాలు సార్ ❤😂😅😢🎉
Good opportunity thank u doctor gaaru
Eedi bagundi God bless you all ...
మర్దన చికిత్స శిక్షణ కూడా యివ్వాలి. దీనివలన చాలా మంది వయసు మళ్లీ వారికి తక్కువ ఖర్చుతో ఆరోగ్యం కలిగించవచ్చు.
Fee tesukoni Vidya nerpi che ee rojullu, free ga kakunda..tirigi dabbulu ichi Vidya nerputunnaru. Great sir u r. Really hats off sir❤
Doctor gariki dhanyavadalu really great sir 🙏🙏🙏🙏🙏
Meru super sir
Great initiation
food related like preparation kuda nerpiste chala baguntundi. naaku telusu ippatike chala add chesaru but chinna alochana
Proud to be manthena sir follower
🎉🎉🎉🎉🎉
ఆధునిక ఋషి మా రాజు గారి మరో ముందడుగు 💐💐🙏🙏
Sir miruchesthunna manchi paniki veladi vandanalu.u r duing good job sir
Waste Andi adhi
నాకు రాదు ఈ జాబ్ ఎందుకంటే నేను 40+ లో ఉన్నాను.
Raju garu swayamga cheptunnaru ante skilled people are not available enough in the market.
I'm interested please provide course for ladies also. If u provide I will come from canada I'm enthusiastic to learn. Great idea sir.
Mind blowing ❤
సర్,, 60 సంవత్సరాలు దాటిన వాళ్లకు కూడా అవకాశం ఇవ్వండి సర్ ప్లీజ్...🙏🙏🙏
🙏🙏 please ladies kuda provide cheyyandi sir y because ladies narchukunta valla families ni kuda change cheyagalugutharu🙏🙏
great opportunity for youth 🙂
👍 గ్రేట్ sir
ఆడవాళ్లు ఏం చేస్తారు సార్ ఆడవాళ్ళు కూడా పెట్టాలి
Seva chesivallaku kuda option evvandi raju gaaru. Chala rojula nunchi chusthunna nu .dayachesi age limit pettakandi please. Andi nenu me follower ni andi
sir please extend aligibility age, so that most of the people can get benfit from your course 🙏
చాలా మంచి ప్రయత్నం సార్ 🙏👏
Ladies ki kuda provide cheste baguntundi Sir .Good Idea for unployee s baga use avutundi
good job sir
🙏🙏chala manchi avakasani kalpistunaru sir..nirudyogullu ane vallu lekunda cheyatam anedey chala gopavishayam sir. 🎉
Thank you Doctor gaaru
Women who are excited to join...
At 7:07 : only for men 😒
Asa became nirasha
మంచి అవకాశం గురువూ గారు, కానీ వయసుతో సంబంధం లేకుండా పెడితే బాగుంటుందని నా అభిప్రాయం
Miru devudu guruvu garu
🙏 gaju garu e avakasam mahelaku kuda kalpenchande sir please
E opportunity ladies ki kuda ichi untey bhagundedhi sir
Unbelievable sir
Thank you sir
Chala manchi Nirnayam sir Great siir
Sir adavariki kuda evvalsindi abbaile kaadhandi ammayilu kuda unnaru sir variki kuda elanti i este baaguntundi sir
Guruvu gariki Abhinndanalu youth ku Naturopathi Course Certifiate Uchithanga Food petti Training ichi upadi Avakasham kalpistunnaru mee Sankalpam goppadi. Thanks. Mee Astamam lo Aadavaru kuda pani chestunnaru kada mari Aadavariki kuda Training iste baguntundemo..
ఈ రోజుల్లో మీ లాంటి వారు కూడా ఉంటారా...మీరు ఏదో oka కారణం చేత ఈ భూమి మీద ఉన్నారు.
Good decision sir🙏🏻🙏🏻
Chala Baga chepparu sir
Love from kadapa
Manchi avakasamu kalipisthanandu ku mee lanti kontha mandini naina thayaru cheyalae snkalpamu chall goppa visayamu sir, meeru ellavela la santhosamu tho vundalani devunni koruthu vuntamu andi
Iam intrested to avail Naturopathy certificate.
నమస్కారము doctor గారు... Ladies కి కూడా ఈ అమూల్యమయిన అవకాశం కల్పించండి please అండీ....💐
Sir ... Aadavaallaki kuda avakaasham icchi unte baguntadhi ... Aadavaallaki specially food preparation isthey chinn hotels laantivi pettukoni Aina brathikuthaaru
We are from telangana please give on line cource also sir so that every one can learn
నమస్కారం డాక్టర్ గారు అమ్మాయిలకి కూడా ఇలాంటి కోర్స్ పెడితే వాళ్లు కూడా లైఫ్ లో ముందుకు వెళ్తారు నాకు మంచి ఆరోగ్యం పంచడం ఇష్టం నాకు నేర్చుకోవాలని ఉంది
Harekrishna jaisriram
Raju gari, vijayawada Asrmaniki 🙏
నమస్తే గురువుగారు
నా వయసు 56 సం,లు . గత 12 సంల నుండి మీ వీదన్ననే పటిస్తునం. నచురోపతి నేర్చుకోవాలి యల సార్.
Dinivalla money emo job emo kani vallaku mathram manchi ఆరోగ్యం వస్తుంది మరియు వాళ్ళ ఫ్యామిలీస్ ఆరోగ్యం ఇస్తున్నారు అవకాశం ఉన్నవాళ్లు దయచేసి ఉపాగోగిచ్చుకోండి.
Good job andi
నమస్కారం రాజుగారు, ఇంత మంచి శిక్షణలో మాకు అవకాశం లేకుండా అయిపోయింది.
ఆడవాళ్లకు కూడా అవకాశం కల్పిస్తే బాగుంటుంది.
Raju garu girls kuda job eesara sir Meru ante maku chala respect me dagariki ravallani chala korika nenu mimlani avangadda lo prasangam chepparu appudu na korika tirindni nizaga chusanu ma guruvvu garu
😲 wow super 🎉sir always god bless you sir 👍👌👏👏
Please Suggest a Good Medicines for Proper sleep sir
Thank you so much sir naku age akuvaye eeavakasham lanadhuku badhagha unadhe
35 or 40 varaku age relaxation isthey baguntundhi
Guruvu garu danyavadamulu guruvugaru prakruthi nunchi vachina prakruthi vaidyam nerchukovadam ante oka varam lantidi sir maku kuda aavaranni prasadinchandi sir pleace sir
కోర్స్ అయ్యినాక మీ దగ్గర అవకాశం కల్పిస్తే బాగుంటుంది అనిపిస్తుంది
Awesome 👌 👏 👍
Wish you all the best sir