వివాహాలు: ఆన్లైన్ మోసాలకు చెక్!

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • వివాహాలు సెట్ చేయటంలో పెళ్లిళ్ల పెరయ్యల ప్రాధాన్యత కొంత తగ్గింది. ఆ స్థానాన్ని ఆన్లైన్ భర్తీ చేస్తున్నది. వివాహ వేదికలు డజన్లకొద్దీ వున్నాయి. అయితే ఆన్లైన్లో ప్రకటనలు నమ్మి మోసపోయాము అనేవారు తక్కువ సంఖ్యలో లేరు.గూగుల్ చేస్తే కావాల్సినన్ని సైట్లు లభ్యం. అయితే ఆన్లైన్లో వివరాలు ఎంతవరకు వాస్తవమో సదరు సైట్ వారికి బాధ్యత వుండదు. అన్ని మనమే నిర్ధారించుకోవాలి.సరైన వ్యక్తిని మోసానికి గురికాకుండా ఎలా ఎంచకోవాలో అని నేను ఇచ్చే సూచనలు అమూల్యం. నిజాయితీ కలిగిన యువతీయువకులకు అద్వితీయం. పాటించి ఫలితం పొందండి.

КОМЕНТАРІ •