Don't be too available to someone | Prioritize your own things first

Поділитися
Вставка
  • Опубліковано 11 січ 2025

КОМЕНТАРІ • 748

  • @satyanarayanamurthygampa9329
    @satyanarayanamurthygampa9329 8 місяців тому +101

    First time I am listening to u - it’s just like Syed Talk 👌🏻 very well explained the meaning of- Don’t say Yes when u want to say No- theory . 👍
    Mrs murthy

  • @kurellaganesh6369
    @kurellaganesh6369 8 місяців тому +142

    రక్త సంబంధీకులు కూడా ఇలానే ఉన్నారు.మేము చాలా అవసరాలకి సహాయం చేశాం మా పనులు మానుకొని మరీ.కానీ ఇప్పుడు పక్కనే ఉన్న పరాయి వాళ్ళలా చూస్తున్నారు.
    చాలా బాధగా ఉంటుంది.చాలా కోల్పోయాము లైఫ్ లో

    • @dasariswarnakumari2334
      @dasariswarnakumari2334 7 місяців тому +7

      నిజమే ఇప్పుడు అదే మాట నేను నా status lo పెడుతున్న నా మీదకి దండెత్తి వస్తానికి సిద్ధంగా ఉన్నారు అంతా నా భర్త తల్లి తరుపు వాళ్ళు... నాకు అత్తా మామ గారు లేరు అమ్మమ్మ తాత గారి దగ్గర పెరిగారు నా భర్త. పెళ్ళి అయిన తరవాత మంచి చదువు చదివారు వాళ్ళ మాట ప్రకారం అన్నీ తానై చేశారు పెరిగిన పాపానికి పెంచిన వాళ్ళు పోయి చాలా ఏళ్లు అయినా మమ్ములను మాటలతో బాగా మాయ మాటలతో బాగా నేను భరించ లేక ఒక పది రోజుల నుండి నా స్టేటస్ lo words పెడుతున్న ఫలితంగా నన్ను.... ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళంతా నమ్మక ద్రోహులు విశ్వాస ఘాతకులు ఎంత చేసినా విలువ గౌరవం లేదూ ఇవ్వరు కూడా పైగా అడిగే నన్ను నానా మాటలు నా తరుపున అడిగే వారుకూడా ఎవరు లేరు అంతా పెద్ద వాళ్ళు చనిపోయారు మీలాంటి పెద్ద వాళ్ళు చెప్పిన మాటలు విని నేను కాస్త అందుకే నా మీదకి దండెత్తి.....😭💔😭😭💔💔

    • @lakshmetrendz4293
      @lakshmetrendz4293 7 місяців тому +3

      Same andi babu Treetment ni stop cheysi mari veylli pani cheyasanu,,, no usrme em cheyasru antunaru😢

    • @kondanagadevi295
      @kondanagadevi295 2 місяці тому

      Yes😢

    • @weekendgamerteja
      @weekendgamerteja Місяць тому

      100%

  • @savitri.psavitri7755
    @savitri.psavitri7755 8 місяців тому +431

    Bro 10 years back ఇలాంటి మాటలు చెప్పే వారు ఉంటే ఎన్నో జీవితాలు బాగు పడేవి.చాలా మంది జీవితాలలో ఇది జరిగిపోయి ఉంటుంది.ఈ బుద్ధి అప్పుడు లేదు .ఇపుడు తెలుసుకుంటున్నాము.జరగవలసిన నష్టం జరిగి పోయింది.కానీ ఇప్పటి వారు అయినా మేల్కొనండి.దయచేసి ఓవరాక్షన్ చేయకుండా bro మాటలు వినండి.

  • @rudrapakapadmasree5979
    @rudrapakapadmasree5979 8 місяців тому +229

    నిజం, ఎక్కువ చేస్తే చాలా లోకువైపోతము. నాకు జీవితకాలం పట్టింది తెలుసుకోవడానికి

  • @m.revanth6454
    @m.revanth6454 8 місяців тому +125

    మీరు పలికిన ప్రతీ పదంలో నేను కనబడ్డాను సర్
    విలువలు లేని వ్యక్తి కోసం నా విలువైన కాలాన్ని వృథా చేసకున్న
    అవసరం ఉన్నంత వరకు నువ్వే అంత
    తీరాక నువ్వెంత
    అప్పటిదాకా మనమే వాళ్ళ ప్రపంచమన్నట్టు ప్రవర్తిస్తారు
    ఉన్నట్టుండి ఒక్కసారిగా అన్ని మారిపోతాయి
    ఇగ్నోర్ చేస్తారు అప్పుడు మన గుండెబరువు మాటల్లో చెప్పలేము
    మూడేళ్లు డిప్రెషన్ లోకి వెళ్ళాను ఏడ్చాను
    మెల్లిమెల్లిగా ఆ నరకం నుండి బయటపడ్డాను
    ఇప్పుడు నాకు నేను ముఖ్యం
    ఇది నా జీవితంలో జరిగిన ఒక చేదు అనుభవం కానీ ఒక గొప్ప గుణపాఠం నేర్చుకోవడానికి మూడేళ్లు పట్టింది
    అప్పుడే మీ వీడియో నా కంటపడితే అంతలా బాధపడేవాణ్ణి కాదేమో
    ఈ తరానికి అమూల్యమైన పాఠం నేర్పిన మీకు శతకోటి ధన్యవాదాలు

    • @Sw.Ananda
      @Sw.Ananda 8 місяців тому +3

      నే ను కూడా ! పదేళ్లు
      ఏ డ్చు కున్నాను, ఇప్పుడే తెరుకుంటున్నాను.
      ఏ రు దాటే దాకా ఓడ మల్లన్న గారు, దాటేసేకా బోడి మల్లన్న గాడు.

    • @m.revanth6454
      @m.revanth6454 8 місяців тому +1

      @@Sw.Ananda ఔను

    • @rjhealthyworld
      @rjhealthyworld 8 місяців тому +1

      True ❤❤

    • @mogaljainulla7349
      @mogaljainulla7349 7 місяців тому +2

      Some nenu kuda .

  • @kharidehalraghavendrarao7077
    @kharidehalraghavendrarao7077 8 місяців тому +69

    అక్షరాలా నిజం, అతి మంచితనం అనర్ధదాయకం. వాడుకుని వాడుకుని వదిలేస్తారు. ఎప్పుడైనా మనం సహాయం అడిగితే చేయరు.

  • @maheswarahymavathi9428
    @maheswarahymavathi9428 8 місяців тому +144

    బాగా చెప్పావ్ బాబూ ఇంటికొకడుంటాడు ఇలాంటి ఓవర్ ఆక్షన్ వాళ్లు ఇంట్లో వాళ్ళ ను పట్టించు కోరు బయటివాళ్ళ పనులు పనోళ్ళ లా చేస్తుంటారు 👌👌

    • @shettyyugendar4447
      @shettyyugendar4447 8 місяців тому

      😊

    • @prakashsudha2894
      @prakashsudha2894 8 місяців тому +1

      😂

    • @konevijayalakshmi486
      @konevijayalakshmi486 8 місяців тому +1

      Correct ga chepparu

    • @tulasiprasannaciripireddy7606
      @tulasiprasannaciripireddy7606 8 місяців тому +8

      మా ఇంట్లో కూడా ఇలాంటి దేశోద్దారకుడు ఒకడున్నాడు. ఇంట్లో ఫ్యామిలీ మెంబెర్స్ని కూడా వదిలేసి పోతాడు.

    • @PrathapReddy-mc8vu
      @PrathapReddy-mc8vu 8 місяців тому +1

      అవును అమ్మ బాగా చెప్పారు

  • @సత్యంవేదం
    @సత్యంవేదం 7 місяців тому +30

    Time,Money,self Respect ను సక్రమంగా వినియోగం చేసుకుంటే...Future బాగుపడుతుంది. ❤❤❤❤

  • @vlakshmaiah1114
    @vlakshmaiah1114 7 місяців тому +17

    ఎక్కువగా హెల్ప్ చేసి వారితో ఇబ్బందులు తెచ్చుకున్నాను
    ఇప్పుడు మారడానికి నా వంతు ప్రయత్నం చేయడం , మారడానికి చాలా ప్రయత్నము చేస్తున్నాను
    మీకు వందనములు

  • @murthyinutube
    @murthyinutube 8 місяців тому +68

    ఇలా చాలాసార్లు యదవని అయ్యాను. అదృష్టం, కళ్ళు తెరుచుకున్నాయి. నేను తీవ్రమైన అవసరంలో ఉన్నప్పుడు, నాకు సహాయం దొరకలేదు, పైగా నా కష్టం వాళ్లకు కామెడీ అనిపించింది. కానీ తప్పు వాళ్ళది కాదు, నాది. సొసైటీ లో బతుకుతున్నప్పుడు, సొసైటీ నాడి నాకు తెలియకపోవడం నా అజ్ఞానం.

    • @mahalilly2943
      @mahalilly2943 8 місяців тому +2

      Yes true same situation

    • @aneesh2005
      @aneesh2005 8 місяців тому +3

      @@mahalilly2943exactly kastham comedy la anipistundi alanti vallaku

    • @bharathi-9
      @bharathi-9 8 місяців тому +1

      Yes it's true

  • @janardhanraojanardhan4467
    @janardhanraojanardhan4467 7 місяців тому +5

    జీవితంలో ఎంతోమందికి ఉపయోగపడే అత్యంత ఆమూల్యమైన సలహాలు చెప్పారు మీకు ధన్యవాదములు

  • @SureshKumarJalda
    @SureshKumarJalda 8 місяців тому +28

    Sir ఇది 30 years back చెప్పివుంటే నా జీవితం యింకో లాగా ఉంటేది.
    మీరు చెప్పినవన్నీ నా జీవితంలో జరిగాయి
    అందరికీ అందుబాటులో ఉండేవాణ్ణి
    ఇప్పటికి కూడా ఎవరికీ ఏ కష్టం వచ్చినా ముందు నేనే ఉంటాను డబ్బు సహాయం కూడా
    ఇది కూడా విన్నాను నేను వాడైతే ఫ్రీగా ఉంటాడు పిలిస్తే వస్తాడు అని అంటారట
    మొదట్లో విలువ ఉండేది ఇప్పుడు పట్టించుకోవడం మానేశారు
    మామూలుగా వచ్చి చూసి పోయిన వాళ్లకు
    ఇచ్చే విలువ కూడా లేదు
    Thank you sir

  • @DEVIBHARATHIKALAALAYAM
    @DEVIBHARATHIKALAALAYAM 8 місяців тому +40

    చాలా బాగా వివరించారు అండి.ఇంట్లో వారిని నిర్లక్ష్యం చేసి,ఏమన్నా పడి వుంటారు, ఎట్లా ప్రవర్తించినా నోరు ఎత్తరు అనే ధీమాతో వూర్లో అందరికీ ఉపాకారం చేసే పరోపకారి పాపన్న వంటి వారు ఎందరో ఈ వీడియో చూడాలి.రేపు మంచాన పడితే ఇంటివారే సేవలు చేయగలరు బయటివారు ఎవ్వరూ తిరిగి చూడరు అనే విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి

    • @rachana777
      @rachana777 8 місяців тому

      Adi kudaaa swardhame gaaa manchaanaaa padithe chudaaali ankovadam.

    • @pradredd
      @pradredd 8 місяців тому

      Bayati vallathi patu intlo valu kooda chala darunam ga vunnaru

  • @ksatyavani6296
    @ksatyavani6296 8 місяців тому +27

    చాలా బాగా వివరించారు
    ఈ లక్షణాలన్నీ మా ఇంట్లో వాళ్లకు ఉన్నాయి ఇంట్లో పనులు మానేసి కూడా పక్క వాళ్లకి హెల్ప్ చేస్తూ ఉంటారు
    అందుకే మేము చాలా లాస్ అయ్యాము ఇబ్బందులు పడుతున్నాం కూడా ఇప్పుడు
    అయినా ఇప్పటికీ మా వారికి మార్పు రాలేదు

    • @cinematicworld2802
      @cinematicworld2802 8 місяців тому +2

      Same to same .ma intlo kuda vinaru .enni years ayina change ledu. Chala loss avthunamu nenu maa pillalu.😢

    • @hemanth2630
      @hemanth2630 3 місяці тому

      Same...ma daddy kuda anthe ma bava vallaki chala chesadu...ma father chanipoyaka vallu asalu ma inti vepu kuda raledu....valla names Murali and Venu(ithaniki e madye cancer vachindi)

  • @rameshblindlifestyle
    @rameshblindlifestyle 6 місяців тому +4

    😭 మీరు చెప్పింది నిజమే సార్❤ నాకు రెండు కళ్లు లేకపోయినా నాలాగా కళ్ళు లేని వాళ్ళకి టెక్నాలజీ అందుబాటులోకి రావాలి అని ఫ్రీగా కంప్యూటర్ నేర్పిస్తూ అందరికీ అందుబాటులో ఉంటున్నాను అలాగే కళ్ళు ఉన్న వారికి కూడా నా వంతు ఆర్థికంగా కూడా హెల్ప్ చేస్తూ వచ్చాను కానీ నన్ను ఒక పని పాట లేని వ్యక్తిగా పనికిమాలిన వ్యక్తి గాని ఈ సమాజం చూసింది నా టాలెంటు నా విలువ గుర్తించకపోగా ఇంకా నన్ను బాగా వాడుకొని హేళన చేయడం మొదలుపెట్టింది ఈ సమాజం అందుకే ఇకనుంచి మీరు చెప్పిన అమూల్యమైన మాటలను నా జీవితంలో పాకిస్తాన్ సార్❓🌹❓ కళ్ళు లేకపోతే కామెంట్ ఎలా అని ప్రశ్న వస్తే Ramesh blind అనే వీడియోస్ లో ❓👍

  • @srinivassree5750
    @srinivassree5750 3 місяці тому +2

    మీరు చెప్పిన మాటలు 100% వాస్తవమే సార్,
    నేను ఇలాంటి చాలా విషయాలు ఎదురుకున్న,
    నేను గమనించింది ఏమిటంటే మనము మంచి స్థాయికి వచ్చిన తరువాత చుట్టు ఉన్న పరిస్థుతులను సరిదిద్దడానికి లేదా సహాయపడానికి ప్రయత్నించాలి,
    emergency ఉంటే వెంటనే సహాయపడాలి అప్పుడే కదా మానవతా విలువలు ఉంటాయి.

  • @Gireesh-V
    @Gireesh-V 7 місяців тому +10

    చాలా బాగా చెప్పారు brother ❤. నేను ఇలాంటి mistake చేశాను. దాని వలన చాలా ఇబ్బందులు face చేశాను. మీరు practical గా ఎలా జీవించాలో చెప్పారు. Society లో ఇలాంటివి తెలియక చాలా ఇబ్బందులు పడుతున్నాం. Thank you brother for educating us.

  • @SyamkumariAddanki
    @SyamkumariAddanki 8 місяців тому +20

    నిజమే అన్న చాల బాగా చెప్పారు. హెల్ప్ అడిగారు కదా అని వెళ్తే కాలిగా వున్నాం అని అనుకుంటారు. అప్పుడు నిజంగా మన సెల్ఫ్ రెస్పెక్ట్ పోతుంది.

  • @yodhnaturalthings3891
    @yodhnaturalthings3891 3 місяці тому +2

    మీ వయసు ఎంత నో నాకు తెలీదు. Bt చాలా అంటే చాలా బాగా చెప్పారు. ఈ vdo కి ఈ మాటలు సరిపోవు.. Present nenu ఇలానే ఉన్నాను. నన్ను నా చుట్టుపక్కన ఉన్నవాళ్లు frns అనే పేరు పెట్టుకుని కొన్ని years నుండి వాడుకుంటున్నారు. Nenemo nannu పొగుడుతున్నారుకదా అని చేస్తూ vocha తర్వాత పని మనిషిలా treat చేస్తున్నారు.. నాకు useful ఈ vdo. Tq

  • @rameshadap8160
    @rameshadap8160 8 місяців тому +59

    మీరు నా గురించే ఎందుకు చెబుతున్నారు...??
    అన్నట్టు చెబుతున్నారు...😢
    ఈ విషయం నాకు వయసు 50 దాటాక కొంత అర్థం అయింది, అయినా నేను మారలేదు,
    ఇప్పుడిప్పుడే కాస్త దారిలోకి వస్తున్నాను..😢😢
    మీరు చెప్పిన ఈ Concept 100% పచ్చి నిజం....😊

  • @moneycreats
    @moneycreats 8 місяців тому +17

    హాట్సాఫ్.. బ్రో. మీరు చెప్పిన ప్రతి విషయం, ప్రతి మాట చాలా.. చాలా విలువైనవి. ఇవి అన్ని కూడా నేను నా సొంతంగా అనుభవించినవి.. నాకున్న చిన్న చిన్న వీక్ నెస్ వల్ల, ముందు ముందు నాకు నా ఫ్యామిలీ కి ఏదైనా హెల్ప్ చేస్తారేమో అలాగే నాకు ఆశ చూపి నన్ను వాడుకున్నారు. ఇవన్ని విషయాలు తెలుసుకునే సరికి ఆ కాస్తా పుణ్య కాలం గడిచిపోయింది.. ఇప్పుడిప్పుడే మీరు చెప్పినట్లు రియలైజ్ అవుతున్నాను. ఇలాంటి విడియోలు 10 సంవత్సరాల క్రితం వింటే బాగుండేదేమోననిపిస్తుంది... ఏదేమైనా థాంక్యూ బ్రో..

  • @narasamambam6443
    @narasamambam6443 8 місяців тому +23

    చాలా బాగా చెప్పావు నాన్నా, ఆయుష్మాన్ భవ! మా అదృష్టం ఏమిటంటే మా గురువులు మాకు చిన్నప్పుడే ఈ విషయాలు చెప్పారు.
    అతి పరిచయాదవజ్ఞతా
    సంతత గమనాదనాదరతా
    మలయే భిల్ల పురంధ్రీ
    చందన తరు కాష్ఠ మిం
    ధనీ కురుతే

    • @chennareddyindla2349
      @chennareddyindla2349 8 місяців тому +3

      అర్థం కాని చదువు వ్యర్థం, మీరు చెప్పిన దాని అర్థం వివరించండి.

    • @narasamambam6443
      @narasamambam6443 8 місяців тому

      ​@@chennareddyindla2349 అతి పరిచయం వల్ల అవమానాలు వస్తాయి. ఎప్పుడూ రాక పోకలు చేస్తూ వుంటే ఆదరణ తగ్గుతుంది. ఆ అబ్బాయి చెప్పినది కూడా ఇదే కదా! బాగా అందుబాటు లో వుంటే ఇబ్బందులు పడాలి. అని. మలయ పర్వత అరణ్యాలలో వుండే గిరిజన మహిళలు చందనం మరియు గంధపు చెక్కలను వంట చెరకుగా వాడతారు కదా! అని ఒక ఉదాహరణ కూడా ఇచ్చారు. చాలా కాలం క్రితం చెప్పినా ఎప్పటికీ ఉపయోగ పడే అంశం. బాగా అందుబాటు లో వుంటే అవమానం, అనాదరం పొందుతారు. విలువను గుర్తించలేరు. అని సారాంశం.

  • @thotakameswararao6071
    @thotakameswararao6071 8 місяців тому +7

    మీరు చెప్పిన మాటలు అక్షరాలా నిజం. ప్రతి ఒక్కరికీ జీవితంలో ఒక్కసారైనా ఇట్లాంటి అనుభవం ఉంటుంది.

  • @mohanaraodunga5798
    @mohanaraodunga5798 7 місяців тому +4

    Good morning sir.....ఈ వీడియో లో చాలా మంచి విషయాలు చెప్పారు. నాకు బాగా నచ్చాయి.
    ధన్యవాదములు

  • @harishhoney9493
    @harishhoney9493 8 місяців тому +10

    I appreciate bro, no one talks about these points.
    Finally, prioritise ourselves is greater than anything.

  • @sujanaprabha263
    @sujanaprabha263 3 місяці тому +13

    నేను మా ఆడపడుచు కు delivery లో పని అంతా చేశా నేను delivery అయినప్పుడు నన్ను చూడడానికి కూడా రాలేదు చాలా మంది కి చాలా హెల్ప్ చేశా కానీ నాకూ అవసరం ఉన్నప్పుడు yevvaru చేయలేదు 😢😢😢 నిజంగా 10 years back ఈ video ఉంటే చాలా బాగా ఉండేది Tq bro for delivering Very valuable message 🙏🙏👌👍

    • @suvel5956
      @suvel5956 2 місяці тому +1

      Debba thagilentha varaku evvariki artham kaadhu, my own sister did the same with me

    • @NaveenGummakonda
      @NaveenGummakonda 2 місяці тому

      😂😂

    • @LotusPadma-z2x
      @LotusPadma-z2x 2 місяці тому

      My sister also

  • @V.V.2207
    @V.V.2207 8 місяців тому +6

    Bro, You are 100% correct. Most people take other's help for granted and don't value it.

  • @SatyasriAttili
    @SatyasriAttili 8 місяців тому +13

    100%... Correct. నా లైఫ్ లో చాలా time... డబ్బు ... Love and effection..... సొంతవాళ్లే అని waste చేసుకున్నా.... ఇప్పుడు బాధపడ్డా లాభం లేదు...

    • @deepakrish6431
      @deepakrish6431 8 місяців тому +2

      True andi same situation present nenu face chesthunnanu chala badapaduthunanu.

    • @chinnireddy6073
      @chinnireddy6073 4 місяці тому

      Same feel

  • @padmavathikaruchola4037
    @padmavathikaruchola4037 7 місяців тому +5

    ఈ విషయంలలో నేను స్వయంగా అనుభవించిన నా బాధ,నా అనుభవం మీరు కరెక్ట్ గా చెప్పారు.నేను తెలుసుకునే సరికి కాలం కరిగిపోయింది, వయసు 60 కి వచ్చేసింది

  • @nirmalarachala
    @nirmalarachala 2 місяці тому

    Already experienced , బాగా చెప్పారు, 100% correct, మంచి మనస్సు తో పడి పడి మాట్లాడిన, help చేసిన చులకన భావం 👍

  • @Nath_sam_f23
    @Nath_sam_f23 8 місяців тому +45

    దీన్నే అంటారు "అపాత్రా దానం చెయ్యకు" అంటారు.
    సాప్ట్ వేర్ ఇండస్ట్రీ లో కూడా ఇదే పద్ధతి పాటించాలి. ఎప్పుడూ మనమే అందుబాటులో ఉంటే, మేనేజర్లు కూడా మిమ్మల్నే టార్గెట్ చేస్తారు. వీలైనంత డిస్టెన్స్ మెయింటైన్ చెయ్యడం ఉత్తమం.

  • @dantupadmaja5567
    @dantupadmaja5567 7 місяців тому +2

    కలియుగ ధర్మానికి నిలువుటద్దం మీ మాటలు 🎉
    Marvelous motivation with wonderful words, stay blessed

  • @gbr9615
    @gbr9615 7 місяців тому +4

    బాగా చెప్పారు. ధన్యవాదములు.👌👌 🙏🙏

  • @sailajacheetirala1926
    @sailajacheetirala1926 8 місяців тому +18

    మీరు చెప్పింది కరెక్ట్ సర్. టైం ఇవ్వడమే కాదు ఇంకొకరి అటెన్షన్ కోసం money కూడా ఖర్చు చేస్తూ తలనొప్పిగా వుంటారు ఫ్యామిలీ మెంబెర్స్ కు. దారిన పోయే ప్రతిదీ మీదే సుకోవడం టైం money waste చేసుకోవడo. ఎన్ని సార్లు మోస పోయిన తెలుసుకోక పోవడం ఇంట్లో వాళ్లకు తలనొప్పి గానే ఉంటుంది ఆ మెంటాలిటీ.

  • @revathishankar9983
    @revathishankar9983 2 місяці тому +1

    చాలా బాగా చెప్పారు .ధన్యవాదాలు.

  • @VijayAnand-pt2fn
    @VijayAnand-pt2fn 2 місяці тому +1

    Yes. U r 100% correct. Its happening even between own family members.

  • @LachannaBoddula
    @LachannaBoddula 2 місяці тому +2

    అద్బుతముగ తెలిపారు, ధన్యవాదాలు🙏💕🙏💕🙏💕

  • @tv-iq6nu
    @tv-iq6nu 8 місяців тому +20

    12 years back elanti video nenu choosi unte naa life chaala baagundemo entala laa ante oka carodepathi laa. kaani neenu papabheethiki poyyi nannu nenu verokaki help chesi naa life mottam sarvanasanam chesukunnanu nannu enthala vaalu mosam chesaru anthala ante , vaallu appullo unte vaala appulu nenu katti appula paaliyyanu ippudu vaalu nannu poorthi gaa ignore chesaru.
    panikimaalina dharmam maha cheddaberam ante idenemo. pls do prayariti to you and your family.
    Thank you very much sir.

  • @sujathakalabathula6711
    @sujathakalabathula6711 7 місяців тому +4

    Yes u r talking 100%correct i don't thing my life my carear, but everyday i think my family my sisters my brother but i didn't get that much support other side, totally they were behave selfish my hart broken after i learned lot of things , i realased slowly i love my self now i am happy

  • @dvreddyvlogs4317
    @dvreddyvlogs4317 Місяць тому

    అధ్బుతమైన జీవిత సత్యాలు చెప్పిన మీకు ధన్యవాదాలు 🙏🕉️🕉️
    ఈ నిజ సత్యం తెలియక తమ వారిని సైతం ప్రక్కన పెట్టించేలా భ్రమల్లో ముంచి దోచుకునే వారు కోకొల్లలు.ఇది తెలిసి కళ్ళు
    తెరిచేదెపుడో, తెలిసుకుని
    పశ్చాతాపం తో తనవారిని అందుకునేదెపుడో....
    చక్కని జీవిత సత్యం చెప్పిన
    మరొక సారి ధన్యవాదాలు 🙏 🕉️ 🕉️

  • @umanaidu9922
    @umanaidu9922 8 місяців тому +3

    First time i watched your video. 100% true bro. I personally a victim of this type of nature. Very useful message

  • @chandana768
    @chandana768 8 місяців тому +2

    Well said sir. Now a days I felt the same when I explained everything and helped them . But what I am observing is there no value and soon they will change

  • @JameelaShaik-j8f
    @JameelaShaik-j8f 8 місяців тому +4

    What you said is 100% true.. I am also following the same, nenu na pillalu na family aa tarvate edaina❤ evariana..

  • @gurramnagarjuna1458
    @gurramnagarjuna1458 8 місяців тому +28

    మనగోల మనదిగా ఉంటే ఏ గోల లేదు ఖచ్చితత్వం ఉండాలి

  • @ckrkamaraju78
    @ckrkamaraju78 5 місяців тому +1

    Super sir exact ga naa life lo ilane jarigindi. Naaku kashtam vaste kanisam ela unnavu ani kuda adaga ledu.

  • @BiplaneSobha
    @BiplaneSobha 8 місяців тому +18

    మాలాంటి సత్యకాలం వాళ్ళు ఇప్పుడు తెలుసుకోవాలి 🙌🙌

  • @JhansiGubbala-n4x
    @JhansiGubbala-n4x 8 місяців тому +1

    Thank you so much andi 🙏..nenu vunna situation lo..nakosame meru cheppinatlundhi...nannu kuda use chesukuni ipudu avoid chesthunaru..nenu depression lo vuna..6 months nundi 😢me matalu vinte mansuku happy anipinchindhi.dhairyam vachindhi..Thank you so much 🙏🙏

  • @Newjourney4u
    @Newjourney4u 8 місяців тому +8

    You are doing right content for present situations, connecting to audiance. Both sides situation. Nice sir 👍

  • @purnabhavanidanda8328
    @purnabhavanidanda8328 8 місяців тому +2

    Brother 100% nijam chepparu chalasarlu nenu face chesanu naku madu pagilela buddi vochindi meru explain chesina vidanm chala bagundi thanks Brother chala mandiki e video vupayogapadutundi

  • @rajarajeswari586
    @rajarajeswari586 7 місяців тому +1

    Yes. Exactly. You are thousand percent correct. This is for me. I'm already in depression

  • @civilservicelaw
    @civilservicelaw 3 місяці тому

    మీరు చెప్పినది 100% correct sir ఇది నా జీవితం తెలుసుకునే టైంకి ఎంతో విలువైన సమయాన్ని, జీవితం కోల్పోయాను.

  • @chandrapotturu9384
    @chandrapotturu9384 8 місяців тому +12

    అలాంటి హెల్ప్ చేసేవాళ్లలో నేను ఒకడిని బ్రదర్ మీరు నాగురించే చెప్తున్నట్లు వుంది చాలా నష్టపోయా

    • @padmapriyarajavarapu514
      @padmapriyarajavarapu514 7 місяців тому

      ప్లీజ్ మేడం నాకు కాస్త ఏ పని లోనయినా సాయపడతారా? నాకు ఇంకొకరి help బజారు పనుల్లో కావాలి 🙏ఇదే నాకు పెద్ద భారం

  • @gopineeraja69
    @gopineeraja69 8 місяців тому +4

    Great now a days sharing our experiences has become great
    Priority is very important

  • @sunithasathyadi6535
    @sunithasathyadi6535 8 місяців тому +3

    Asalu nizanga reality chepparu sir .....memu eppudu intlo idey chepthuvuntam limits lo undali ani ...kani vinaru kada ila cheappey valladey thappu antaru vallu correct chestunnaru anukuntaru.... I pray this video go viral....because one in every family have this problem.....thanku so much sir.....🙏🙏🙏🙏🙏 really amazing video....

  • @satishgandhipandu3739
    @satishgandhipandu3739 6 місяців тому +2

    30years time taken in my life to realise from what you said. Excellent councilling..

  • @anjalaaparna509
    @anjalaaparna509 7 місяців тому +1

    Hat's off sir, exact information revealed.
    It is useful for some people who faces same situation.
    Gratitude you sir, we learnt from you to overcome.
    Thank you.

  • @gandeudaybhaskar3735
    @gandeudaybhaskar3735 7 місяців тому +1

    Super, the reality of Life, i practically experienced
    Thank you for the valuable message of life
    Thank you sir

  • @pattemkarthikeyan7636
    @pattemkarthikeyan7636 7 місяців тому +1

    Real things in our life, very very good guidance , thank you I will follow nowitself by following major things in this video

  • @NityasriNakka
    @NityasriNakka 8 місяців тому +1

    Chala manchi topic chepparu. Explanation is so clear with causes and precautions.

  • @satyamurty135
    @satyamurty135 7 місяців тому +1

    Chala baaga chepparu sir ma intlo Valla valane nenu chala suffer ayyanu .... Nenu no cheppalenu evvaruki anduke andaruki alusu ipotunna ....meeru cheppinatte Naku self respect chala ekkuva kani okkosari tagginchukuntunna Naku Nene .... Chala years waste ipoyayi na life lo

  • @daslakavath658
    @daslakavath658 8 місяців тому +3

    చాలా మంచి విషయాలు చెప్పారు అన్న thank you

  • @KondagorriSandhya
    @KondagorriSandhya 8 місяців тому +1

    Eppativaraku nenu chesedhhi edhe sir, univers na kosame e video chusela chesindhi, thank you universe

  • @ramachandraparavada8542
    @ramachandraparavada8542 8 місяців тому +16

    💯 %naa kosaam cheppinattugaa undi sir

  • @rojasrikanth840
    @rojasrikanth840 7 місяців тому +2

    Same happened 2years full depression ...full health poyindhii no one help ,me n my 3year baby suffered alot becoz of my depression,now i am very much clarity on relationships,my baby is important to me...at last i realise

  • @padmachaitanya4138
    @padmachaitanya4138 5 місяців тому +1

    Excellent words Brother, Thankyou

  • @pasupuletinumamaheswari9814
    @pasupuletinumamaheswari9814 7 місяців тому +19

    చాలా స్పీడ్ గా మాట్లాడుతున్నారు కొంచెం స్లో గా చెప్తే బాగుతుంది బ్రో

    • @RadhaKrishnaMolluruCoach
      @RadhaKrishnaMolluruCoach 5 місяців тому

      UA-cam screen మూడు చుక్కలు నొక్కి నిదానంగా మాటలు వచ్చేట్టు చేసుకోవచ్చు.

  • @premanandtongle8069
    @premanandtongle8069 21 день тому

    Meeru chepindhi correct sir nenu kuda life lol chala kolpoyanu naku ippudu telusthundhi. Nenu ippudipude daani nunchi bayata paduthunna manam evarikaina help chesetappudu aalochinchi cheyali vallu manaku help chestene cheyali situation ni batti cheyali kaani prathi daaniki manam velli valla panulu cheste valla drusti lo cheap aipothamu. Please daya chesi manam bagupadi tarvatha pakka valla gurinchi aalochinchali mana situation bagolenappudu vallaku help cheyadam mana buddhi takkuva pani mottaniki manam oka position lo undi evarikaina help cheyali adi kuda valla beheveir ni batti vallu manchi vallena ani manasulo anukovali. Time chala viluvainadi danni itara vyakthula kodam ketainachavaddu mana life ni bangaru baataga maluchukovali vere vari kosam frndship kosam ani paritapinchoddu 1st mana edugudala tarvatha evvaraina 🙏🙏🙏

  • @kakash9508
    @kakash9508 7 місяців тому +1

    Good morning Sir, excellent message to me, thank you Sir

  • @pesala_78uma26
    @pesala_78uma26 7 місяців тому +1

    At present I am in that depression status....meeru cheppina prathi example, I can relate....very helpful video to come out of this situation. Correct time lo ee video chusanu

  • @SantoshKumar-fv4bb
    @SantoshKumar-fv4bb 8 місяців тому +4

    చాలా మాంచి వీడియో సర్. Very useful.

  • @narasimhareddykotte2847
    @narasimhareddykotte2847 6 місяців тому +1

    చాలా విలువైన విషయం తెలిసింది... ❤

  • @Aj.8752
    @Aj.8752 8 місяців тому +4

    Well said !!- This is very important lesson for our life!!!

  • @KiranKumar-vr5fp
    @KiranKumar-vr5fp 8 місяців тому +7

    Simple ga chepalantey chulakana aipotham sir
    Chala baga cheparu 👍

  • @maheshvarma6455
    @maheshvarma6455 8 місяців тому +3

    Nee playlist lo daily okko roju okko video chustunna annayya. Chala nerchukunna IT industry gurinchi and relationships gurinchi

  • @skgotoor
    @skgotoor 3 місяці тому

    Everything you said is 100% rite , knowing the things I got into the same situation with multiple people though my Wife warned me on this. I have realized a year back and started focusing on my things and obviously me and my family.

  • @lookmyvlogs2614
    @lookmyvlogs2614 7 місяців тому +2

    మీరు చెప్పింది 100% నిజం తమ్ముడు 👍🏻, మంచి కంటెంట్ ఉంది మీ వీడియోస్ లో ఛానల్ సబ్స్క్రయిబ్ చేసాను 😊., మాకు same to same జరిగింది ఇంకా జరుగుతుంది

  • @LAKSHMINARAYANA-op8pd
    @LAKSHMINARAYANA-op8pd 7 місяців тому +2

    ఇది 100'/. Correct నాకు పెండ్లి కాకముందు ఇలాగ వున్నది ఇప్పుడు యందుకు వాళ్ళుకి ఇంత సహాయం చేసాను అని ఇప్పుడు చాలా బాధ వన్నది

  • @chiranjeevishasikala2909
    @chiranjeevishasikala2909 7 місяців тому +1

    Yes sir its really true nannu alaage treat chesaaru depress ayyanu but ippudu meeru cheppindhe fallow avutunnaa

  • @mandapatinagaraju2303
    @mandapatinagaraju2303 2 місяці тому

    సూపర్ వీడియో అండి నేను చేసే పనులన్నీ మీరు వీడియోలో చెప్పినవి చేస్తున్న ఇప్పుడు మారుతాను సార్

  • @BodaballaAnitha
    @BodaballaAnitha 8 місяців тому +2

    Sir ma anya eppudu alene unnadu ee matalu vini marite chala happy ga untindi thank you sir super

  • @manojwatkins6894
    @manojwatkins6894 7 місяців тому +1

    Ide na life mottam chesi waste cheskunna anna, i was always available to my friend families when they were doing software job out of town ,awesome enlightenment Brother thank you

  • @vijayakrishnayr1582
    @vijayakrishnayr1582 5 місяців тому +2

    Excellent information👌

  • @KrishnaVeniGoonaguntla
    @KrishnaVeniGoonaguntla 7 місяців тому +1

    very good explanation thank you ,,valuable information

  • @ramanaramdev
    @ramanaramdev 7 місяців тому +2

    చాలా బాగా చెప్పావు అన్నయ్య థాంక్స్ అన్నయ్య

  • @vasanthavaniprasad779
    @vasanthavaniprasad779 8 місяців тому +5

    Excellent Brother.... Tq

  • @venugopaladivivenugopal8592
    @venugopaladivivenugopal8592 7 місяців тому +1

    Simply excellent adviice. One must follow.👌

  • @varalaxmibodapati8526
    @varalaxmibodapati8526 4 місяці тому

    అతి మంచి తనం కూడా పనికి రాదు నా మంచి తనమే వాళ్ళు కీ అలుసుగా వెర్రితనంగా ఉంది నేను చాలా మోసపోయా tq Bro

  • @veenadhariconikula7963
    @veenadhariconikula7963 7 місяців тому +1

    Yes it applies also in examination hall. Many students help the others without completing the exam. Later they repent.

  • @g.kalpana7995
    @g.kalpana7995 2 місяці тому

    Last point naaku vartistundi as a home maker iam depressed Naa family kosam pillala kosam husband kosam inti kosam kastaoadi 15 years chesanu health problems face chesanu konni panulu tagginchukuni konchem health gurinchi exercise chesukuntunnanu I realised . Meru cheppindi correct

  • @annapurnalanka6079
    @annapurnalanka6079 8 місяців тому +5

    చాలా మంచి విషయం చెప్పారు

  • @janardhanreddyveeramreddy6893
    @janardhanreddyveeramreddy6893 5 місяців тому +2

    చాల మంచిగా చేప్పివు అన్న నాజీవితంలో 15 years time west చేసుకోన్నను

  • @sailajacheetirala1926
    @sailajacheetirala1926 8 місяців тому +35

    Even ఫ్యామిలీ మెంబెర్స్ కూడా ఇలాంటి మెంటాలిటీ వున్నప్పుడు నిరంతరం exploit చేస్తుంటారు.

  • @pudisatyannarayana1759
    @pudisatyannarayana1759 7 місяців тому +1

    Correct time ki manchi msg chusa anipistundi sir❤‍🩹

  • @devidesidi7898
    @devidesidi7898 8 місяців тому +3

    Thankyou universe,thankyou ma for your wonderful and valuable message.

  • @manne.rajender2
    @manne.rajender2 7 місяців тому +1

    ❤ Super said by pavan sirji and God like given solution to my problems.

  • @Chandrikaa_raoRao-gk8nx
    @Chandrikaa_raoRao-gk8nx 8 місяців тому +1

    Wonderful explanation Thank You brother. God Bless You.

  • @rajithakumari5409
    @rajithakumari5409 8 місяців тому +2

    Excellent explanation sir 👍 thank you for your great suggestions

  • @srinivasaraoramakuru7157
    @srinivasaraoramakuru7157 8 місяців тому +1

    It happened in my life... I have been used as .. for some.. ultimately thrown as tissue.
    Fantastic sir..🌹

  • @challavenkateshwarlu4397
    @challavenkateshwarlu4397 7 місяців тому +2

    అందరు మంచి మనసు తో ఉంటే ఒకర్ కి ఒకరు షే రు చేసుకోవచ్చు

  • @beehueman1446
    @beehueman1446 6 місяців тому +1

    Chala manchi suggestions ivanni. Kaani bad experiences ayithe kaani manam entha over action chesamo ardam kaadu. Anni baunnappudu ee video choosthe manaki applicable kaadu le anipisthadi. At least nasthapoyi, mosapoyi badha lo unnavallu ee video choosthe vallu chesina thappu ento ardham avuthundi. Please share this video with your siblings, family, friends and the people you care about. Video choosi kooda Marakapothe valla karma anthe.