- 277
- 468 832
RamaiahSpeaks
Приєднався 12 кві 2024
నేను గుడుపూడి రామయ్య MA,MLISc. పత్రిక రంగంలో రెండు దశాబ్దాలుగా ఉపసంపాదకులు, విలేఖరిగా వివిధ పత్రికలలో పనిచేశా. దృశ్య మాధ్యమంలో కూడ పనిచేయాలని channel యేర్పాటు చేశా. ఆశీర్వదించాలని మనవి.
Відео
మిరప రైతు కంట్లో కారం
Переглядів 5459 годин тому
మిరప పండించిన రైతులకు y s r జిల్లాలో ఇబ్బందులకు సంబంధించిన వీడియో
మిరపకొనుగోలుకు సర్వం సిద్ధం
Переглядів 4,6 тис.2 години тому
మిర్చి తెలంగాణలోని ఖమ్మం మార్కెట్లో కొనుగోళ్లు జరపటానికి ఏర్పాట్లు జరిగాయి. ఇందుకు సంబంధించి అధికారులు సమీక్షించారు. లోటుపాట్లు సరిచేసే విషయంలో వీడియో ఇది
దిగజారిన మిర్చి ధరలు
Переглядів 5042 години тому
మిర్చి ధరలు పడిపోవటంతో ప్రకాశం జిల్లా రైతుల పరిస్థితి ఎలవుందో, తేలుబడి ఏమిటో అన్న వీడియో ఇది
మిర్చి ధర ఇలా ఉంటే ఎలా?
Переглядів 6102 години тому
మిర్చి ధరలు ఈ విధంగా ఉంటే రైతుల పరిస్థితి ఎలా ఉంటుంది? అని మిర్చి కొనుగోళ్లు ప్రా రంభానికి ముందు కర్టెన్ రైజింగ్ స్టోరీ ఇది
మిర్చిలో తగ్గిన దిగుబడి
Переглядів 1,4 тис.2 години тому
మిర్చి పంటలో తేలుబడితగ్గింది అని కడప జిల్లా రైతులు వాపోతున్నారు. ఈ వీడియో ధనికిసంబంధించినది
మిరప రైతులకు కన్నీటి చెమ్మ
Переглядів 3 тис.19 годин тому
మిర్చిసాగుదారులకు కర్నూలు జిల్లాలో దిగుబడి, ధరల గురించిన వీడియో
మిర్చి రైతుకి కష్టకాలం
Переглядів 1,7 тис.19 годин тому
మిర్చి కోల్డ్ స్టోరేజ్ లో ఉంచటంలో ధర తగ్గటం వలన రైతే కాకుండా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇది
కర్నూలు వ్యవసాయ మార్కెట్లో గురువారం ధరలు
Переглядів 8821 годину тому
కర్నూలు వ్యవసాయ మార్కెట్లో గురువారం ధరలు
మిర్చి రైతులకు నష్టాల తెగులు
Переглядів 1,9 тис.21 годину тому
మిర్చి రైతులకు పంట ఉత్పత్తి, ధర తరుగుదల ఏమేరకు అనే విషయంపై వీడియో ఇది
బర్లీ రైతుల భరతంపడుతున్న కంపెనీలు
Переглядів 1,6 тис.21 годину тому
బర్లి రైతులతో చేసుకున్న ఒప్పందాలను కంపెనీలు తుంగలో పరోక్షంగా తొక్కుతున్నాయని రైతులు చెబుతున్న వీడియో
చనిపోతున్న నాటుకోళ్లు: మందులు ఉన్నాయి అంటున్న డాక్టర్లు
Переглядів 5214 днів тому
చనిపోతున్న నాటుకోళ్లు: మందులు ఉన్నాయి అంటున్న డాక్టర్లు
మిర్చిలో వేలు పెడితే చెయ్యే పోతుందా?
Переглядів 10 тис.14 днів тому
మిర్చిలో వేలు పెడితే చెయ్యే పోతుందా?
మిర్చి పంట పూర్తిగా నిలిపివేయడమై దీనికి సరేనా మార్గం ఆగండి అపండి కొంతకాలం అంటే వినేవారు లేరు
అడగటమై కానీ వచ్చిన నష్టం తో పోలిస్తే ప్రభుత్వం ఇచ్చే నష్ట పరిహారం ఏ మూలకు వస్తుంది ఎకరాకు మూడు నాలుగు వేలు ఇస్తే బర్తీ కాదు కదా కష్టానికి ఫలితం దేవుడు ఇవ్వాలి కానీ ఇలాంటి చిల్లర ఏందుకు ఉపయోగం పడదు కనీసం వాళ్ళు ఇచ్చేవి విత్తనాలు ఖర్చు కూడా రాదు
2400 మొక్కజొన్న ఉంటే ఎవరూ వేయరు,
Andaru vestay dani retu kuda taggiptadi
Good taaking bro
@@bojjireddyvenkateswarreddy5533 thanks alot
5 years back 6 lakhs car ippudu 9 lakhs and 8Lakhs car 6 lakhs ki ippinchandi ivvaru idi kuda anthe mirchi raitu kuda ivvakunda yega dengite valle rate istharu
ఏమి చేద్దాం అనీ ఒక్కరూ 10 ఎకరాలు ,
అన్ని chusam
ప్రతి రైతు 2ఎకరాలు కి మించి వేయకూడదు
Tella sanagalu rate enth vundi anna
7500
ఆటో బాడిగా కూడా
450 రూపాయలు ఇస్తినే కూలీలు వస్తున్నారు
సార్ మాది bestavaripeta . మిర్చి కోతలు స్టార్ట్ అయ్యాయి .కానీ ఇప్పుడే రేటు లేక రైతుల అల్లాడుతుంటే కూలీలు మరి దారుణంగా పెంచారు
@@HariKrishna-z5p ఎంత కూలి ఇచ్చాయినా కాయలు కోపిచ్చుకోవాల్సిందేకదా కాకపోతే కూలీలు తక్కువ ఆవసరమయ్యే పంటలు ఇకనైనా వేసుకోవటం మేలు
కొద్ది రోజులు ఉంటే ఐదు వందలు ఇచ్చినరారు ఎందుకు అంటే పొగాకు కూలీ ప్రస్తుతం ఏడు వందలు ఇస్తున్నారు ఇంకా పెరిగే అవకాశం లేకపోలేదు
500
ఒక్క minister మాట్లాడడు, ఒక్క అధికారి మాట్లాడడు
@@ohmshiva-zz7gn మనం వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తే ఓట్లు పడతాయి అని పిస్తే చేస్తారు
అంత లేదమ్మా గత సంవత్సరం కంపెనీ వాళ్ళ మీద బయట వాళ్ళు ఒక 500 అదనంగా ఇస్తున్నారని కంపెనీలకు వెళ్లి అమ్ముకోకుండా బయట వారికే అమ్ముకున్నారు కదా మరి ఇప్పుడు గుర్తొచ్చాయి కంపెనీలు నేమ్ లాస్ట్ ఇయర్ బయట అన్నావ్ కదా వాళ్ళని అడగొచ్చు కదా నిలదీయ కదా పేపర్ కీచేయొచ్చు కదా ఎందుకు ఏం పని లేక కంపెనీల పై పడి ఏడుస్తారు రాష్ట్ర ప్రభుత్వం ఏడుస్తారు ఆ జగన్ కి 11 సీట్లు వచ్చి ఏం చేయాలో అర్థం కాక సాక్షిలో ఇప్పుడు పొగాకు రైతుల గురించి ఇస్తుందా
😂
babai.nivu.anthakottukona.e.nakodukulu.retlu.pensaru
Yes we're right
వేసేటప్పుడు వెనుక ముందు అలోచించకుండా వేయడం ఇప్పుడు లబో దిబో అనడం న్యాయమా తలిసితెలిసి ఒకపక్క క్రాప్ హాలిడే అంటుంటే ఎగిరే ఎగిరి వేస్తారు బడాయికి పెంచుకొవడం మన తప్పే
Good morning sir
Tea thigava babai
good guster
Sir pmfby gurichi oka video cheyi sir
what is it sir
Pradhanamantri fasal bheema yojana@@Ramaiahspeaks
250000 for acera karchu
అంతేనా ఇంకా ఎక్కువే ఇందుకుసంబంధించి ఓహ్ వీడియో త్వరలో వస్తుంది
Good job sir
Sachivalayam daggara Ao daggara anna
డిసెంబర్ నెలాఖరుకి గడువు అయిపోయింది ఏమైనా పొడిగించారేమో AO ని అడిగిచూడండి
జనవరి 15 తేదీ వరకు భీమా గడువు పొడిగించారు మీ Ao ని సంప్రదించండి
Hi sir.... 8000 ఎక్కడ కొంటున్నారో చెప్పండి sir pls
ప్రకాశం జిల్లాలో
Kanisam 18k unte kani balance kadu teja variety ki
ఐనాకూడా కోత కూలి పోను మిగిలేది 11 వేలు లోపెగదండి
@Ramaiahspeaks uncle ma urlo 20 to 30 quintol daka vachhe chelu unnayi 25 datinollaki konchem balance avudhi
మిరప వేయటమెందుకు ఖర్చు లు వస్తాయి రావా దిగులెందుకు ఇకనైనా వేరే పంటలు ఖర్చు తక్కువ గా ఉండే పంటలు పరిమితంగా పండించండి
@@aluri.kishorbabu771 ganja veyalisinde adi tappa verevi gittubatu kavu
@@aluri.kishorbabu771 ye pantalu vesina waste ye ganjayi tappa chakram baba palanalo
Nallini nalepestam manchi rate unte chalu
@@krsrinivasreddy4969 ధరనుబట్టి పెట్టుబడి పరిమితి చేసుకోవాలి అంతేగాని ధర నిర్ణయం మన చేతిలో వుండదు గదండి
😂
😢
Supper
ఆదుకోమనండి
@@venkatraodanda725 ఆడుకోమనే ఈ ఆర్టికల్ వేసింది
Kuli Kharchulu 3Retlu Perigayi World Marketlo Ee Samvatdaram Ekkuva Pandistunnaru
అవును
తెలంగాణ అన్ని జిల్లాలు నల్లి తో అల్లాడుతున్నాయి
ఈ మిరప రైతులు ఇలాగే గనుక పేపర్ సెట్ మైండ్ లు ఇస్తుంటే పుట్టే వాడికి కూడా అప్పు పుట్టదు ఏందుకు వేయడం ఏవడూ పట్టించుకోరు కొత్తగా లేనిపోని తిప్పులు
11 ఎకరాలు ఏందుకు వేశారు? నల్లి రాకపోతే మిరప 7000
కరెక్టుగా చెప్పారు
Ramaiah garu Mirchi varshalaki Thalu వచ్చినట్లే
నల్లి ఫుల్, 1 వీక్ నుంచి
మిర్చి కి నల్లి ఎక్కువ అయింది
Bro
ఏదీ ఏలా ఉన్న రేట్లు మాత్రం పెరగటం లేదు ఇప్పటివరకు వున్న నిల్వలు గత నెలలో ఎన్ని ఉన్నాయో ఇప్పుడు కూడా అనే ఉన్నట్లు చెబుతున్నారు అమ్మేవి కొనేవి ఎమైయిపోతున్నాయి ఎప్పుడు విన అదే స్టాక్ చెప్పడం విశేషం
మీరు కాదు కొందరు మేధావులు చెప్పే మాటలు రోజు మరికొన్ని విడియోలు యూట్యూబ్ లో వస్తుంటాయి కదా
Guntur. Stoke. Aent
Guntur. Stoke. Aenta
Anam thinava babai
Aatma hatyalo paraguthi
Ritu bada pagavadiki koda rakodado😂
రైతు పంట పొలం లో ఉన్నప్పుడు అన్నీటికి అలానే ధర ఎక్కువగా ఉంటుంది కానీ అ పంట చేతికి వచ్చేసరికి ధరపతనం అయిపోవడం సర్వ సాధారణం ఎందుకంటే ధర ఉంది అనే అశతో అప్పులు చేసి కష్టపడి పండిస్తారు గనుక అలా
Hi Anna maa said Pandaku yekkvaga Undee Anna
@@saddamhussaingundupapala9215 మీది ఏప్రాంతం బ్రో
@@saddamhussaingundupapala9215 మీది ఏప్రాంతం బ్రో
Ac లు సరిగా లేనందున కాయలు తెలపర రంగు మారి రేటు రావట్లే దు గమనిం చండి
Bro gbi or gpi company ku mathram povadhu andi they does not support
ఏ కంపెనీ అయినా రైతులకు మద్దత్తు ఇవ్వదు. వాళ్ళు వ్యాపారులు. లాభం కోసమే వాళ్ళ వ్యాపారం. రైతులు వాళ్ళ వ్యాపార వస్తువు ఉత్పత్తిదారులు మాత్రమే
ఖర్చు పదివేలు పెరిగితే క్వింటాకు ఐదు వందలు పెంచారు కాదా అప్పుడు ఎకరాకు పదిహేను క్వింటాలు చొప్పున ఏడున్నర వేయి వస్తుంది గదా పెద్ద తేడా లేదులేండి
అన్నిబాగుంటే మీరుచెప్పే తేలుబడి సరాసరి 10 కింటల్లే
సార్ మీరు ఇచ్చే సమాచారం గ్రేట్ సార్ నేను మొన్నటిదాక ఎమ్మిగనూరులో కొత్త గొల్ల దొడ్డి దగ్గరే ఉన్నాను సార్
ఓహ్ గ్రేట్