తెలంగాణలో ఆపిల్ పండింది | Apple Cultivation In Telugu | Grafting Apple Farming | Shiva Agri Clinic
Вставка
- Опубліковано 5 лют 2025
- తెలంగాణలో ఆపిల్ పండింది | Apple Cultivation In Telugu | Grafting Apple Farming | Shiva Agri Clinic
#applefruit #apple #appleplant #applefarming
#applefarm #Applecultivation #kashmirapple
#himachalapple #applefarmingintelugu #horticulture #fruitcrops #fruitfarm #fruitsfarming #shivaagriclinic
తెలంగాణ వాతావరణంలో సైతం ఆపిల్ పంట పండుతుంది అని నిరూపించారు రంగారెడ్డి జిల్లా, కందుకూరు మం, పులిమామిడి గ్రా లోని శ్రీ నిఖిల్ చేతన ఆశ్రమ నిర్వాహకులు. కాశ్మీర్ లో పెరిగే చలి వాతావరణ ఆపిల్ మన తెలుగు రాష్ట్రాల అధిక వేడిమికి చెట్టుకు 200పైగా ఆపిల్ పండ్లు అర ఎకరంలో గ్రాఫ్టింగ్ 125మొక్కలు పెట్టి సాగు అనుభవాలు తెలిపారు.
Special Thanks To Video Images : Sakshi - Kandukur Reporter [ Shiva Garu ]
Contact Shiva Agri Clinic® -
Mail :
Shivaagriclinic@gmail.com
Instagram :
/ shiva_agriclinic
Facebook :
/ shivaagriclinic5
Twitter [X]:
x.com/ShivaAgr...
Title : తెలంగాణలో ఆపిల్ పండింది | Apple Cultivation In Telugu | Grafting Apple Farming | Shiva Agri Clinic
తెలంగాణ కోటి రతనాల వీణ అనే పేరు సార్థకం చేస్తూ అమృత ఫలాలు పండించిన రైతు సోదరుడు గజేంద్ర గారికి హృదయపూర్వక అభినందనలు.
హనుమంతరావు , యానాం.🎉🎉
ధన్యవాదములు
@@ShivaAgriClinic సార్ వారి ఫోన్ నెంబర్ పెట్టండి.plz..
@@ShivaAgriClinic అన్న గ్రీన్ ఆపిల్స్ పంపిస్తారా
పత్యేక అభినందనలు రైతు సోదరునికి 👌👌💐👍👍
Tq🌱🙏
40 degrees temperature lone apple penchante great. Araku lo kuda baga perugutayi. Eruvuku ga aavu peda matrame use chesarani chepparu. Chala manchi mata. Deenini adarsanga teesukone migata vyavasaya sodarulu apple sagu chestarani aasisthunnanu. Gajendra gariki anchor ki dhanyavadalu. Nenu vyavasaya sambandham leni vyakthiga naa abhiprayam vyakthaparusthunnanu
Anna supar. Minanru.pentadi.anna ok
God bless you and your family members are welcome ❤🎉
Tq🌱
Tammudu Mee ankaring Chaala Baagundi Best of Luck
Tq rajendra prasad anna..
Keep watching us regularly 🌱🙏
ధన్యవాదములు. మంచి సమాచారం.ఫోన్ నంబర్ ఇవ్వగలరు.
Excellent coverage Message.
Tq🌱
మీ కష్టాలకు ఫలితం అందినందుకు ధన్యవాదాలు
Tq🌱🙏
Nice question anchor is good explanation
Tq sir❤️🌱 keep watching us
Baga xplain chesaru❤
Tq🌱
❤super great 🎉🎉
Tq🌱
In hyderabad, ma Terrace garden lo ee month Nov Apple flowering start ayyindi HRMN variety
Tq for u r feedback🌱
Ekkada konnaru
I knew about these hot climatic apple varities like HRMN 99, Anna and Golden Dorset but never seen on hot climate field in Telugu states so far. Very good initiative brother,, keep going 👏👏😊😊
Tq sir
Anna ee plant cutting konukovataniki link emina vunte send cheyyandi
❤ 12:52
Good luck.
Tq🌱🙏
గర్వకారణమ్
You have such a great connection with the land.
GREAT 🤝
Tq🌱
Good very good very good.
Tq
Annaya super
Super congrats bro 💐💐
Tq🌱
Good bro super 🍎🍍🌱
Tq🌱
హాయ్ బ్రదర్ మీరు ఎక్కడ నుంచి మొక్కలు తీసుకోని వచ్చారు, ఇప్పుడు మీ దగ్గర ఉన్న మొక్కలు ఏమైనా ట్రాన్స్పోర్ట్ చేయగలరా ప్లీజ్ డీటెయిల్స్ ఇవ్వండి బ్రదర్
హలో గజేంద్ర గారు మీరు 11 ఫీట్స్ ఒక్క ముక్క సాలు 15 మినిట్స్ డిస్టెన్స్ సాల్ అందులో పావు ఎకరంలో 105 మొక్కలు ఇలా పెట్ట గలిగారు కొంచెం ఆలోచించి చెప్పగలరు నీకైనా కొంచమైనా గుర్తుందా పావు ఎకరంలో ఎలా 105 మొక్కలు పెట్టగలరు చెప్పండి
Baaga adigaru andi...👌🏼
Excellent
Tq🌱
So great. Excellent.
Tq subhash sir
Adilabad district lo Balaji garu 10 years nundi pandistunnaru.memu thota chusamu. Fruits tinnamu.
Tq for feedback
🎉🎉
Adilabad lo akada
Kerameri dhaggara
@@sujanamanukonda హలో బ్రదర్ మాకు కూడా మొక్కలు ఏమైనా ట్రాన్స్పోర్ట్ చేయగలరా ప్లీజ్ ఇన్ఫర్మేషన్,
లంబసింగి లో ఆపిల్ పండిస్తారు కానీ పులుపు పోలేదు,పసుపు,అల్లం,పలావు ఆకులు,నల్లజీడి,తెల్ల జీడి,పైనే ఆపిల్,మిర్యలు,ఎర్ర రాజుమా ఇది చలికి వేడి ఇచ్చును,ద్రాక్ష,all spices ఐటీడీఏ. వారు ఎన్నో. సహ కారం చేస్తున్నారు.
ధన్యవాదములు మీ సమాచారం ఇచ్చినందుకు 🌱
Apples only cold places lone grow ithay antaru kadha.adhi antha sollena??
Excellent 🎉
Tq🌱
King of king
పంట ఎక్కడ అమ్ము తున్నారు కిలో కి ఎంత ధర వస్తుంది
మొత్తం ఎంత ఆదాయం వచ్చింది,?
ఈ వివరాలు అవసరం కదా!!!!
Well amma🎉🎉🎉
Tq🌱
తెలంగాణ లొ ఆపిల్ కాయలు పండించాచడం
దుడ్డు బియ్యం తప్ప మరేమీ పందించలేమి అన్న చెడ్డు పేరు పోవాలి జై తెలంగాణ😅
Apple 🍎 paddy more money coming.🎉🎉
Na daggara seed mokkalu unnai grafting cheyyali sayan stock kavali
Brother Maa Fruit Farm ki oka sari visit cheyyandhu All Type of fruit plants vunnayi brother. 😊 Sodam Mandal chittor district Andhra Pradesh
Send u r contact num sir
EXCELLENT good idea 🎉
Tq🌱
Every nursary lo dorukuthai big nursary
Very nice
Tq🌱
తెలంగాణ లో ఎక్కడ వేశారు ఈ పంటలు
Andaru raitulu apple thota vesthe...pillala snaks ki daily apple icchi ..formars ki dabbulu vasthai ...
Pavu ekaram la kanipistunda bro anthaku minchi undi adi
❤🎉 7:22
Tq🌱
karimnagar lo 50 degrees untane fruits vastunayi rayithu thaluchukunte ekkadaina pandinchavachu
మిత్రమా కరీంనగర్ లో ఎక్కడ చెప్పండి మాది కరీంనగరే ఒకసారి చెట్టు చూస్తా
Good anna
Tq🌱
అబ్బా సాయిరాం ఎప్పుడు దుడ్డు బియ్యం తప్ప మరేమీ పందించలేరు 1:10 1:11 1:13
Excellent information.
Tq🌱
Cheddadhaa,thinocha oanikosthadhas thintey chasthamaa.
Bro gajendra ni చెప్పనివ్వు
Naku aa apple mokkalu kavali order pettisthara brother
Thanq..market.mivi.elaa.gurtupAttaali.bro..leka.miru..mi..form.lo.ammutunnara?
మార్చి ఏప్రిల్ లో ఫ్లవర్స్ వచ్చి ఫలదీకరణ చెందుతాయి కాయలు ఏర్పడతాయి జూన్ జూలైలో పచ్చడి కి చట్నీ కీ కూరలకు బాగా పనికి వస్తాయి జైశ్రీరామ్ జై జవాన్ జై కిసాన్ జై ఆర్ఎస్ఎస్
పచ్చడి ఆ అర్దం కాలేదు
Where can i buy these plants and also visit the farm
Wow really amazing😂🎉
Tq🌱
Excellent questions
Tq🌱
Vest videos pettaku
Nice
Tq
హిమాచల్ లొ దొరుకు తాయి
అన్న మొక్కలు ఎక్కడ దొరుకుతాయి
❤
Tq🌱
కడియం గార్డెన్స్ లో ట్రై చెయ్యండి.... వాళ్ళు తెప్పిస్తారు
ఎక్కడ దొరుకుతుంది ఈ ఆపిల్ చెట్లు అన్న కొంచెం చెపు
కొబ్బరి తోటలో అంతర పంటగా యాపిల్ పెట్టవచ్చా, కొంచెం తెలియచేయండి
👏🎉
Tq🌱
ఆపిల్ ద్రాక్ష టమోటా ఈ వీటిలో మాక్సిమం పురుగులు పఢవు
Ekada anna 👌👌👌🙏🙏🙏
Tq.. Thukkuguda lo🌱
In Hanamakonda in my home also apple is coming
Avuna ekkadaa
Memu hanamkonda daggare
Ekkada thechaaru mokkalu
Ekkadakonnaro dayachesi cheppagalara please reply
Apple lo seeds thesukuni manam apple plants cheyochu menu chesanu 4 plants unnae 3 months aendi
Enni months ki apples kastayi sir
👏👏👏👏👏👏👏👏👏👏👏
Tq🌱
🤝👌👌👌
Tq🌱
Mokkalu akkada dorukutai
మీ దగ్గర ఉన్న మొక్కలు కాపు బాగానే వస్తుందా దయచేసి వివరాలు ఇవ్వగలరు
మొక్కలు ధర ఎంత ఎక్కడ దొరుకుతుంది ' దయచేసి తెలుపగలరు. Cell No చెప్పండి
I want to visit your garden
💯💯💯💯
Tq🌱
Anna a time looo crop achindi broo
Mokkalu ekkada dorukuthay cheppandi
మొక్కలు ఎక్కడ దొరుకు తాయి
Anna Krishna reddy nursary lo unnae
Location please
నర్సరీ అడ్రెస్
Available apple trees @@laxmiswarupa6244
Amojanlo
What is the variety of that apple?
Kadiyapulanka east godavari
Yakkada dhórukunthondhi bro chettu
Grt🎉❤
Tq🌱
Chetlu akkada techaru
త్వరలో చెట్ల పై ఒక video పెడతాను tq🌱
Online lo dorukuthaya Amazon lo chupedutunnayi!
Good video
Tq🌱
Trees Kavali adress farvard sir
Raithulu,prajalu,aapil,chetlu,penchandi,aaroghyaaniki,meylujarugunu,arugudhalaku,shreystam,
Anna, Golden door city are suitable for Andhra and Telangana.
Yes. We did recent video plz check tq🌱
1.Hariman 99 apple plant
2.anna apple plant
Naku flowering vasthundi kani nilavatamu ledu sir.aa plants sale chestara andi
Plants gurinchi oka video chestha andi twaralo flower drop kosam use boran and calcium 1gr per litre
@@ShivaAgriClinic Tnku amma
saraswathi Penney Garu., During 2nd 3 rd year of age. , flower dropping may be there., particularly in coastal areas
. IMMEDIATELY after flowering., spray bavistin fungicide. Add 1.5 grams of bavistin powder to 1 litre of water . Spraying may done after 4 p.m. Proper pruning is also neccessary. Fungal attack is likely. , if there is no proper pruning . ELSEWHERE., IN THIS VIDEO., I have given pruning techniques in this video. with best wishes.
సూపర్ సార్ సూపర్ నెంబర్ పెట్టండి సార్
Kerimeri Balaji,
Amazon lo order pettukonndi
పావు ఏకరం లో 100 మీద చెట్లు యెట్లా పెట్టిర్రు అన్న
Avenue kadha?
Anna,mokkalu,ekkada,dorukutai
Balaji garu petaru but entha develop ledhu
Chettu దగ్గరికి velli fruit s video cheyyandi sir
Asalu okka pandu gaani kaaya gaani kanipinchaledhu