ఇదేనా...బ్రాహ్మణత్వమంటే...?? ఆలోచింపజేస్తున్న మాధవీలత ప్రసంగం

Поділитися
Вставка
  • Опубліковано 16 вер 2024
  • #ab6News
    #brahmins
    #madhavilatha
    ఇదేనా...బ్రాహ్మణత్వమంటే...?? ఆలోచింపజేస్తున్న మాధవీలత ప్రసంగం #madhavilatha #bjp #brahmins‪@ab6news‬
    For More Updates :
    Pls Join & Follow Our SAAHASI MEDIA Group
    భక్తి,ఉద్యోగ,ఉపాధి,వ్యాపార,రాజకీయ,సామాజిక,జనరల్ నాలెడ్జ్,ఆరోగ్యసూత్రాలు...ఇలా ఎన్నో సమాచార సమహార వేదికలు మన చానల్స్ ను సబ్ స్క్రైబ్ చేసుకుని ప్రోత్సహించండి...
    Bhakti, job, employment, business, politics, social, general knowledge, health principles... many information sharing platforms like this, please subscribe our channels and encourage...
    / @ab6news
    / @ab6bhakti
    / @gk6education
    / @t6news
    / @ap6news
    whatsapp.com/c...
    WhatsApp : chat.whatsapp....
    Facebook : www.facebook.c...
    Telegram : t.me/ab6news
    Twitter : @ab6_news / newsab6
    Instagram : / ab6news2020
    Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for 'Fair Use' for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research, Fair use is permitted by copyright statute that might otherwise be infringing, Non-profit, educational or personal use tips the balance in favour of fair use

КОМЕНТАРІ • 1 тис.

  • @karambiamvenu
    @karambiamvenu 2 місяці тому +120

    నమస్కారం తల్లీ! మీ లోని ఆవేదన, మీ అంతర్మథనం, హిందూ ధర్మం పట్ల హిందువుల నిర్లిప్తత గురించి మీ బాధ...మీ ప్రసంగంలో స్పష్టంగా తెలుస్తోంది.
    ఇప్పటికైనా మనం మేలుకోక పోతే భగవంతుడు మనల్ని క్షమించడు.
    మీ పిలుపు ప్రతి హైందవ హదయాన్ని మేలుకొలుపుతుందని ఆశిస్తున్నాను.

  • @ramakrishnakota8648
    @ramakrishnakota8648 2 місяці тому +127

    ప్రతి హిందూ ఆలోచించ వలసిన చైతన్యవంతమ్ కావలసిన సమయం

  • @nijamsachaee3675
    @nijamsachaee3675 2 місяці тому +302

    నమస్కారం చెల్లెమ్మ, నీవు మాట్లాడుతున్న పద్ధతి చాలా బాగుంది హిందూ ధర్మం ఒక మగ పురుషుడిగా నేను ఇది విని నా సొంత చెల్లెలు నీలాగా ఉంటే ఎంత బాగుంటుంది అని చాలా అనుకుంటున్నాను. హైందవ ధర్మాన్ని గురించి చాలా బాగా చెప్తున్నావ్. నేను పట్టణ వాసిని కాదు పల్లె వాసిని. అయినా నీవు చెప్పే మాటలు నా మనసుకు అతుక్కుంటున్నాయి. మేము కుటుంబ సమేతంగా మీ వీడియోను మాటలను హావభావాలను మీరు ఒత్తి పలికే శబ్దాలను అన్నిటిని గమనిస్తున్నాం. నీలాంటి భారతీయ వని తలను నా చెల్లెలు అని చెప్పుకోవడం చాలా గర్వంగా ఉంది. మా మనసులో మేము మరచిన పదాలు నీ నోటి ద్వారా వింటుంటే పులకించిపోతున్నాం. నీలాంటి ఆడబిడ్డలు ఈ భారత దేశంలో ప్రతి ఇంటిలో ప్రతి బిడ్డ నీలాగా తయారు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏ జన్మకైనా నా ఇంటిలో నా చెల్లెలుగా పుట్టు చెల్లెమ్మ. నా భుజాలపై ఎక్కించుకొని ఆడించుకుని నీ రుణం తీర్చుకుంటాను చెల్లెమ్మ. మీ అన్న శంకర్ ప్రసాద్.. అన్నమయ్య జిల్లా.. నా చెల్లి మాధవి లత తాలూకు.

    • @pmybook
      @pmybook 2 місяці тому +22

      మంచి స్ఫూర్తిమంతా ప్రసంగం, బ్రాహ్మణుల్లో స్త్రీ ని గౌరవిస్తున్నారు కాబట్టి స్టేజి పైన మీరు మాట్లాడుతున్నారు, చాలా కులాల్లో ఇంకా ఆ చైతన్యం రాలేదు.

    • @padminitadimalla6736
      @padminitadimalla6736 2 місяці тому +16

      చాలా చక్కగా చెప్పారు జై భారత్ జై సనాతనా ధర్మం

    • @dhanalakshmi1304
      @dhanalakshmi1304 2 місяці тому +2

      2q

    • @manthuhemalatha8128
      @manthuhemalatha8128 2 місяці тому +11

      సాక్షాత్తు అమ్మ వారే వచ్ఛి భోదించినట్లుగా వుంది.మీకు శతకోటి పాదాబి వందనాలు అమ్మ🙏🙏🙏💐

    • @padmavathichimakurthy6914
      @padmavathichimakurthy6914 2 місяці тому +6

      Nijam talli dharmam odipoyyindi nuvvu odaleedu talli hinduejm odipoyyindi

  • @venkatalaxmiturlapati790
    @venkatalaxmiturlapati790 2 місяці тому +57

    వందనం తల్లి నీకు‌ నేటి సమాజంలో మన పరిస్థితి ఇది మార్పు రావాలి

  • @srinivaspodicheti6527
    @srinivaspodicheti6527 2 місяці тому +38

    మీరు చూపించిన పరిష్కారం చాలా బాగుంది. గుడి నుండి ప్రారంభం కావాలి . 🎉🎉🎉🎉🎉

  • @sunkarasrinivasarao6037
    @sunkarasrinivasarao6037 2 місяці тому +44

    అమ్మా మీ ఉపన్యాసము విన్నా అద్భుతము...🙏

  • @sreenivasvarmanampelly8310
    @sreenivasvarmanampelly8310 2 місяці тому +16

    గోదావరి పరివాహక ప్రాంతాల్లో హారతి కార్యక్రమంలో బాగంగా మిమ్మల్ని ఒక్కసారి కలిసాను. అంతకుముందు మదర్స్ డే సందర్భంగా మీరు మాట్లాడిన వీడియో చూశాను. ఇర్పుడు మీకు ఆ జగన్మాత రాజకీయ నాయకురాలిగా ఎంచుకున్నప్పుడు మేము మురిసిపోయాము. ఇప్పుడు మీరు మాట్లాడిన మాటలు అక్షర సత్యాలు 🙏🏻 హిందువుగా పుట్టినవాడెవ్వడు కాదు అనలేడు.

  • @boyalakuntlasreedevi1700
    @boyalakuntlasreedevi1700 2 місяці тому +60

    మేము మా ఇంట్లో ఎప్పుడూ అనుకుంటూ ఉండేవాళ్ళం . ఎప్పుడైతే బ్రాహ్మణులు పెద్దరికాన్ని, గౌరవాన్ని వదులుకుని అందరిలా, డబ్బు వెనకాల పరుగెత్తటం మొదలు పెట్టారో , అప్పుడే బ్రాహ్మణీకం నవ్వులపాలైంది. గురుస్థానానికన్నా, డబ్బుస్థానానికే అర్రులు చాస్తున్నారు. అమెరికా వెళ్ళి - - మాంసం తిని , కోట్లు వెనకేస్తున్నారు. తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? వేదం నేర్చుకోవటం కన్నా ముందు , తాను బ్రాహ్మణుడిని , అని చెప్పుకోవటం , బ్రాహ్మణుడిలా బ్రతకటం అలవాటు చేసుకోమని చెప్పండి. ముందు ఆ ధైర్యం ఉండాలి కదా!

    • @leelavarna6422
      @leelavarna6422 2 місяці тому +2

      పూర్వం లాగా రామాయణం , మహాభారతం , అక్కడ వినేవారు అలా పెడితే అందరూ విని హైందవం పెరుగుతుంది.

    • @sreecharitha2146
      @sreecharitha2146 2 місяці тому +10

      అలా అవ్వడానికి సమాజం కూడా ఒక కారణం. బ్రాహ్మణులు అని తెలిస్తే చాలు ముస్లిం పాలకులు వూచకోత కొసరు, మాసం తినిపించి వారి కులంలో కలుపుకున్నారు, స్త్రీలపై అత్యాచారం చేసి మతం మార్చారు.చరిత్రలో అనేక దేవాలయాలు ధ్వంసమయ్యాయి, ఆలయాల ఆక్రమణదారులు చుట్టుపక్కల ఉన్న ఇళ్లను మరియు ఆ ఇళ్లలోని ప్రజలను ధ్వంసం చేసారు, ఇది ఆలయ పరిసర ఇళ్లలో ఎవరు నివసిస్తున్నారో మీకు తెలుసా? ఇది బ్రాహ్మణులు. గాడ్సే చేత గాంధీ చంపబడినప్పుడు వారు మాత్రమే కాదు, గోదేసే బ్రాహ్మణుల సంఘం కాబట్టి మహారాష్ట్రలోని బ్రాహ్మణులందరినీ చంపమని ప్రభుత్వం నేపథ్యంలో ఆదేశించింది.హైదరాబాద్ మరియు కాశీమీ పండితులు వారి ఇళ్ల నుండి మరియు గ్రామాల నుండి తరిమివేయబడ్డారు.ఇది మాత్రమే కాదు కమ్యూనిస్టులు పుట్టుకొచ్చారు, అక్కడ కేవలం కొన్ని కేసులు మాత్రమే వర్ణించబడ్డాయి, వారు మొత్తం బ్రాహ్మణ సమాజాన్ని మొత్తం సమాజం అసహ్యించుకున్నారని ఆరోపించారు.ఇప్పుడు కూడా ప్రజలు మంచి పబ్‌లకు డబ్బు ఇస్తారు, వారు ఫంక్షన్లకు డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేస్తారు. కానీ తమ ఫంక్షన్లలో పూజ చేసిన పండిట్‌కి సరిపడా డబ్బులు ఇవ్వరు.దేవాలయాలకు వెళ్లినా విరాళాలు ఇవ్వరు.డబ్బు లేకుంటే ఇప్పుడు తిండి కూడా దొరకదు తిండి లేకుండా ఎలా బతుకుతారని అనుకుంటున్నారు బ్రాహ్మణులు మారడానికి సమాజం కూడా కారణం.

    • @boyalakuntlasreedevi1700
      @boyalakuntlasreedevi1700 2 місяці тому +4

      @@sreecharitha2146 అలా అన్నిచోట్లా లేదు. పరిస్థితి బావున్న చోట చక్కగా ఉండటానికి ఏం రోగం??

    • @hemanthkumarmareedu2127
      @hemanthkumarmareedu2127 2 місяці тому

      అమ్మా మీరు చెప్పేదంతా కరెక్టే గాని బ్రాహ్మణత్వం భ్రష్టు పట్టడానికి మొదటి స్థానం మహిళలకే దక్కుతుంది, నిష్ఠగా వుండే మగాళ్ళను హీనంగా చూసే మహిళలే ఎక్కువ అయిపోయారు,జుట్టు విరబోసుకొని ,మోడ్రన్ డ్రెస్సులు వేసుకొని తిరిగే చదువుకున్న ఆడపిల్లలు,ప్రతీదానికి రేషన్లైజేషన్ అని ప్రశ్నిస్తూ టార్చర్ పెట్టి కుటుంబంలో అశాంతిని పెంచి, పెళ్ళి కొడుకు మోడ్రన్ గా స్వకుటుంబాన్ని పట్టించుకోకుండా వుండాలంటూ ఆంక్షలు పెట్టి ,ఆ వీధిలోనే సైకిల్ పంక్చర్ వేసుకొనే సలీం నో,మాంసం కొట్టు మస్తాన్ తోనో లేచిపోయి,జీవితమంతా ఘోషాలో బ్రతకడానికే ఇష్టపడుతున్నారు ! ఇంక కుల వ్యవస్థ లో దుర్మార్గాన్ని ప్రశ్నించండి , తల్లి లా సమాజానికి సహాయపడే శ్రామిక కులాలను మనం ఏ విధంగా చూస్తున్నాము? ఏరా,ఒరే వాడు, వీడు‌ ,ఒసేయ్,అదీ,ఇదీ అంటూ బానిసలుగా ఇప్పటికీ చూస్తున్నాము(ముఖ్యంగా పల్లెల్లో )ముందు ఇతర మతాలలో ఆ విధమైన అంతరాలు లేవు కాబట్టే అవసరమైనప్పుడు అంతా ఐకమత్యం ప్రదర్శిస్తారు !

    • @sreecharitha2146
      @sreecharitha2146 2 місяці тому

      @@boyalakuntlasreedevi1700 @boyalakuntlasreedevi1700 ఎలా ఏం రోగం అను అదిగే పార్స్థితి వచ్చింది గౌరవించే పద్ధతి పోయింది కబ్బటే బ్రాహ్మణులు వృత్తి ధర్మం వదిలేస్తున్నారు....
      మేరు అదిగినట్లు పూర్తిగా అంతరించిపోలేదు. Enka ento konta bramhanatvam badike vundi, kani ee samajam roju kontha konta champestondi

  • @శాంతిదూత
    @శాంతిదూత 2 місяці тому +77

    బ్రాహ్మణుల జనాభా గణనీయంగా పడిపోతుంది. ఇది బ్రాహ్మణుల మనుగడకే సవాలు.
    దయచేసి పెద్దలు ఈ విషయంపై సమీక్షించి కార్యాచరణ, పధకాలతో ముందుకెళ్ళండి.

    • @godavarisurya939
      @godavarisurya939 2 місяці тому +5

      ఏ కులం లో జనాభా పడిపోవడం ఉండదు.ప్రతీ కులo లోఇంచుమించు 5% జనాభా ఉంటారు, కానీ బ్రాహ్మణులలో ఐకమత్యం లేక రాజకీయాలలో రా ణిoచలేకపోతున్నారు, ఏ పార్టీ కూడా బ్రాహ్మణులకు ఎంఎల్ఏ సీట్లు ఇవ్వరు.SC,ST,BC,మైనారిటీ కి సీట్లు కేటాయిస్తారు,వీరి సామాజిక వర్గం ఒక్క మాట మీద వుంటారు,బ్రాహ్మణులకు ఎందుకు ఇవ్వరు అంటే వాళ్ళు సీట్లు ఇవ్వకపోయినా ,ఓట్లు వేస్తారు,AP. లో YCP 1/175 సీటు ఇస్తే,టీడీపీ 1 సీటు ఇవ్వలేదు,అయినా ఓట్లు వేశారు

    • @user-my9sp2hg2i
      @user-my9sp2hg2i 2 місяці тому +1

      Kulam kadu pichitandri hindu Ane shabdham ravali🔥🔥🔥

    • @ramachandraraogvs6655
      @ramachandraraogvs6655 2 місяці тому

      Samskaralu Anni marchi poyaru .koduku kodallu bandhutvamee marchi potunnaru.barhnulu bratakadame kastAm ga unnadi Amma Mee padana
      MaskarAmu thallii.

  • @gopalvakkalanka8946
    @gopalvakkalanka8946 2 місяці тому +44

    100%correct

  • @jsumathilatha
    @jsumathilatha 2 місяці тому +30

    బాగా కదిలించే ప్రసంగం... మాధవీలత గారు.. మనము అందరం ఆలోచించాల్సిన విషయం..మార్చుకుందాము... మన పద్ధతులను...ధన్యవాదాలు..🙏🙏🙏

  • @sankarambankupalli7524
    @sankarambankupalli7524 2 місяці тому +105

    అద్భుత స్ఫూర్తినిచ్చిన ప్రసంగం 🎉🎉🎉

  • @NVRao454
    @NVRao454 2 місяці тому +95

    హైదరాబాద్ లో పోరాడి ఓడి - గెలిచారు, ఒంటరి పోరాటం చేసారు, ఎవరూ, ఎవ్వరూ సహకరించలేదు. అందరూ మీ నుంచి ఆశించిన వారే కనిపించారు, పొరపాటున గెలిచి ఉంటే అందరూ మా వలనే అనేవారు.
    రాజకీయ అవకాశం వదలకండి.
    నిజం చెప్పాలంటే హిందుత్వం కొనసాగింపుకు మీరే దిక్కు.
    నిస్వార్థ సేవ కోసం మాకు దశ - దిశ నిర్దేశం చేయండి.

    • @user-sz2sk6yl8m
      @user-sz2sk6yl8m 2 місяці тому

      Mee lanty vari valana samajamulo kanuvippu kaligi kanthi rekalu prasaristhaye
      Meeru vivarinchina vishayaalu andariki share chesy jagrutha parcha valisina vishayaalu
      Hindavathavamu sanathana dhrmalu manandaramu vaty pramukyathanu Marchi poyi paschatya desa samskruthi py mogguchoopy vallany anukaristhunnamu mana Hindava samskruthi sampradayalu gurinchi manamu papaya desasthula nundi thelusukoney sthithy ke padipoyamu paschatyulu mana sanathana vysistyanniki vunna pradanyathanu gurthinchy paatisthu vaari desolate vidichi Bharatha desamulo sthira nivasa merparchukony vaari vari santhatyne guru kulalallo cherpinchy vedalu vallisthu vaty vysistyany manaku vivaristhunnaru
      Manamu yemypothunnamu yetu vellipothunnamu aney spruha lekunda petregipothunnamu kaabattey manalney yekkadanincho sasisthunnaru anipinchtaledu kaneesamu Cheema kuttinantha baada kooda kalagtalledu
      Kannesamu mana samskruthi sampradayala patla makkuvatho parayi desasthulanu chhochi na tharuvatha ayina chaitanyulu kandy maarpu kosam aharnisalu paatupady hyndthva samajani kaapadukony manugada saginchalani Manvi chesukuntu selavu
      Madavi lathagari lanty vaari ne govrvinchandy vari sandesalny patinchi pracharamu chesi sanga samskaranalo paalu panchukoni puneethulu kavalani kaanshisthunnanu

    • @aishwaryagollamandala1864
      @aishwaryagollamandala1864 2 місяці тому

      Matham khatham

    • @arunamiriyala8554
      @arunamiriyala8554 2 місяці тому

      Amma meeru cheppina hidu dharma gurinchi memu adevidhanga perigamu mataloni swachata padhatulu sampradayam Anni meeru chepinvidham gane aacharinchamu matallitadru mammlnimeeru cheppinavidhagamammalmni nadipincharu nenu na pilla
      Lni kooda alane penchamu andaru 40ydatinavalle vallapillalavaraku vache sariki anta maripoyindi meelannti vallu hindu dharma goppatanam to gurinchi cheppina vallu Marina lekapoyina chlamandiki marpu. Vastunnadani aasistunnanu meelanti vallu challa ga vundali talli

  • @sravankumarvedam8930
    @sravankumarvedam8930 2 місяці тому +65

    బ్రాహ్మణులు స్వంత బందువులకే సహం చేయరు
    పచ్చి స్వార్థ కులం బ్రాహ్మణ కులం

    • @leela2470
      @leela2470 2 місяці тому +5

      Avunu andi

    • @jhansijhany6555
      @jhansijhany6555 2 місяці тому +3

      Very true

    • @CHPS279
      @CHPS279 2 місяці тому +2

      1000 mandi lo okadu అద్భుతం, గొప్పవాడు.migilina 999 mandi buildup raajalu.

    • @SudhaRani-wv7wq
      @SudhaRani-wv7wq 2 місяці тому +1

      Avunu

    • @ssssllll943
      @ssssllll943 Місяць тому

      VB deficiency valla Brahmins vere valla Kalla dagara titlu tintu untaru.

  • @AnandVemulapati
    @AnandVemulapati 2 місяці тому +33

    అద్భుతం. హిందూ సమాజం, ముఖ్యంగా బ్రాహ్మణులు మేలుకో వలసిన అవశ్యం 🙏

  • @సనాతనధర్మంభగవంతునిధర్మం

    బ్రాహ్మణులు లాగా బ్రతకడం కాదు మేడం ఈ భూమండలం పైన ప్రతి మానవుడు బ్రహ్మ జ్ఞానం కలిగిన తరువాతే బ్రాహ్మణుడు అవుతాడు యావత్ సమాజాన్ని అటువైపు నడిపించడమే బ్రాహ్మణుల కర్తవ్యం

    • @tejap3000
      @tejap3000 2 місяці тому +9

      Eroju medak li 350acrs lo govadha nadupu thunna vadu kooda bramhanudu ye....idhi mana karma....adhi close chey inchey vidam ga janalu fight chasthey kada amma....

    • @rameshmurthy9077
      @rameshmurthy9077 2 місяці тому +4

      Brahmanula jandyam tempesaru ,pilakalu petkoni vaste udyogalu ivvaledu ,namalanu choosi egatali chesaru films meeda films chesaru Brahmins meeda okkaru spandinchaledu ,support cheyyaledu anduke inta maarpu vachindi

    • @Hamsa-Gayatri
      @Hamsa-Gayatri 2 місяці тому +3

      మొదట బ్రాహ్మణుడుగా సాడుసజ్జణుడిగా బ్రతికితేనే కదా ఆ తరువాత బ్రహ్మజ్ఞానం లభ్యం అవుతుంది అ ఆ లు రానివాడికి డిగ్రీ డాక్టరేట్ ఇచ్చినట్లు ఉంటుంది మాటలు రానివాడికి సంగీతం నేర్పినట్టు ఉంటుంది చెవిటివాడిముందు వెడమంత్రాలు సీజదివినట్టు ఉంటుంది ఆలోచించండి ఎదో కామెంట్ చేయడం కాదు కదా సార్

    • @thyagarajuponangi8576
      @thyagarajuponangi8576 2 місяці тому

      Very correct

    • @vhymavatti7208
      @vhymavatti7208 2 місяці тому +1

      Amma govulu, gosamrakshna jaragali,
      వ్యవసాయం bhoosamrakshna kavali
      అప్పుడే sanaatana ధర్మం నిలబడుతుంది 🙏🙏🙏🙏

  • @edutech9372
    @edutech9372 2 місяці тому +67

    అసలు పెళ్లిళ్లలో ఫ్రీ వెడ్డింగ్ షూట్ అనేది చాలా జుగుప్సకరంగా చేస్తున్నారు ఒకరకంగా అది పబ్లిక్ రొమాన్స్ లా తయారయింది అసలు పెళ్లి అంటే ఏంటి దాని అర్థం పరమార్థం ఏమి తెలుసుకోకుండా ఏదో పురోహితుడికి డబ్బులు పడేస్తున్నా ము అనే భావం తోటే పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. పెళ్లిళ్లలో ఫోటోగ్రాఫర్ కి ఇచ్చినంత ప్రయారిటీ పురోహితుడికి లేదు ఎందుకంటే ఫోటోగ్రాఫర్ ఫోటోలు తీయట్లేదు సినిమా షూటింగ్ చేస్తున్నాడు. నాకు తెలిసిన కొంతమంది పురోహితులు ఇవన్నీ భరించలేక వృత్తినే మానేస్తున్నారు ముందు ఆడపిల్లలు బ్రైడల్ మేకప్ కోసం బ్యూటిషన్లను పిలవకుండా బంధువుల తో మేకప్ చేయించుకోవడం ఎంతో ఉత్తమం.

    • @sagirajutriveni4526
      @sagirajutriveni4526 2 місяці тому +2

      Nijamandee Meeru nammaruu Maa relations loo pre vending shoot vundee abteaa Vellalar leaadu Na vanthu.niraakarana.Mottham mana jathi anteaa sanathanam.verri samskaralu chaalaa nearchinadee...Ilaa padma padeaa caaru.kuidaa chalaa janulu vunnarandee Namaskaram

    • @sagirajutriveni4526
      @sagirajutriveni4526 2 місяці тому

      Mutthiduvu cheyi poyindee mangali papilla vunnadee pellikuuthurni thayaru cheyadam.Mutthhtthaiduvaku sthanam leaadu purihithunaku Leduc ayyooo janularaa...idandee paristhitheee.Namaskaram

    • @PushkaraoK
      @PushkaraoK 2 місяці тому +1

      Yes yes yes

    • @BhavanipraadDevarabhotla
      @BhavanipraadDevarabhotla 2 місяці тому +1

      100%

    • @puvvadapadmavathy9547
      @puvvadapadmavathy9547 2 місяці тому +1

      పెద్ద ముత్తాయిదువులు తయారు చేస్తే వారి దీవెనలు మనకు కలుగుతాయని పూర్వం ఆనవాయితీగ ఉండేది
      🙏🙏

  • @narayananimmala-ec4xt
    @narayananimmala-ec4xt 2 місяці тому +24

    మాదవిలతమ్మ గార్కి నాయోక్క నమోస్తుమాంజలి🎉

  • @srinivasrao2422
    @srinivasrao2422 2 місяці тому +40

    ఆచారాలు సంప్రదాయాలు పాటించే పరిస్థితి కను మరుగు జాగో బ్రాహ్మణా జాగో 🚩🙏

    • @Vsp-wy8rn
      @Vsp-wy8rn 2 місяці тому +1

      Sati sahagamanam, kula vibhajana, shuudrulanu vaari bhaaryalanu baanisaluga cheskodam.. chala goppa achaaram. Sampradaayam!
      Goppa vaaru kunnikaaranaala batte e aaryula hindutvaanni tiraskarinchaaru.

  • @sujathasrishty3675
    @sujathasrishty3675 2 місяці тому +25

    మీరు చెప్పింది 100% నిజం అమ్మ కానీ ప్రస్తుత పరిస్థితుల్లో డబ్బులు లేకపోతే బ్రతకటం కష్టం కదా డబ్బు లేని వాళ్ళని హీనంగా చూస్తున్నారు ఒకే ఇంట్లో బ్రాహ్మణత్వం చేసుకునే వాళ్ళని ఒకలాగా జాబుచేసుకునే వాళ్ళని ఒకలాగా గౌరవిస్తున్నారు ప్రతి ఒక్కరికి డబ్బు కావాలని గౌరవం కావాలని కోరుకుంటున్నారు కదా అందువల్లే మన వాళ్ళు కూడా డబ్బులు కంటే పరిగెడుతున్నారు బ్రాహ్మణత్వాన్ని గౌరవించి పెంచి పోషించే వ్యవస్థలు ఎక్కడ ఉన్నాయి సిన్సియర్ గా మీరు చెప్పినట్టు ఫాలో అవుతే ఈ రోజున కుటుంబాలు గడవటంచాలా కష్టం

  • @pakkimeher5723
    @pakkimeher5723 2 місяці тому +6

    నిజాన్ని నిర్భయంగా.... ఉన్నది ఉన్నట్టుగ వివరిస్తూంటే...నోటమాటరావటం లేదమ్మా...సనాతన ధర్మాన్ని నిలబెడుతూ....భ్రష్టు పట్టిన హిందూత్వాన్ని ప్రక్షాళన చేయమని అర్ధిస్తున్నానమ్మా🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @dineshpenupothula7138
    @dineshpenupothula7138 2 місяці тому +49

    హిందూ బంధువుల్లారా మాదవిలతమ్మ గారు మన దేశానికీ,, హిందూ సమాజానికి లభించిన ఆణిముత్యం,,, ఆమె మనకు ఓ గొప్ప మార్గదర్శకురాలు,,, అనుసరిద్దాం 🙏🏻🙏🏻🙏🏻

    • @user-my9sp2hg2i
      @user-my9sp2hg2i 2 місяці тому

      Yes u r right🔥🔥🔥

    • @surveyingvideos7988
      @surveyingvideos7988 2 місяці тому

      శని

    • @dineshpenupothula7138
      @dineshpenupothula7138 2 місяці тому

      @@surveyingvideos7988 తప్పకుండ మీపాలిట శనే 😂😂😂

    • @surveyingvideos7988
      @surveyingvideos7988 2 місяці тому

      @@dineshpenupothula7138 నేను శనిని నమ్మనునుగా... శని అంటే ఇష్టం I love Shani...

    • @dineshpenupothula7138
      @dineshpenupothula7138 2 місяці тому

      @@surveyingvideos7988 tadaastu😂😂😂

  • @ramakrishnamacharyuluvolet8291
    @ramakrishnamacharyuluvolet8291 2 місяці тому +12

    మీరు చెప్పిన విషయాలన్నీ నిజమే.కొన్ని విషయాలు చాలా బాధించాయి. చాల విషయాలు ఆలోచింప చేసాయి.
    మనకీ పరిస్థితి రావడానికి కారణం మన 1000 సంవత్సరాల బానిస బ్రతుకు... మెకాలే చదువులు...బ్రాహ్మణులు అంటే ప్రజలకు వ్యతిరేకులు అని ప్రచారం చేసిన రాజకీయ పైశాచికత్వం....మనం కూడా ఆదివాసీలను, పేదవాళ్ల ను బ్రాహ్మణాది వర్గాలు అణిచి వేశాయని నమ్మే స్థితికి తీసుకు వచ్చిన చదువులు, అలాంటి చదువులే తమకి ఓట్లు కురిపిస్తాయని
    నమ్మిన రాజకీయ పార్టీలు, ప్రజలు... కానీ ఈ పద్ధతి మారాలి... దానికి మీరు సూచించిన చర్యలను కూడా మనమందరం పాటించాలి... లేకపోతే మీరన్నట్లు ఆ నరేంద్ర మోడీ ఒక్కడు ఎంత కని కష్టపడతాడు.... అది ఈనాడు హిందువులందరూ ఆలోచించుకో దగ్గవిషయం

  • @RAAMV-gn5wv
    @RAAMV-gn5wv 2 місяці тому +8

    🎉చెప్పడం తేలిక ఆచరించడం కష్టం,, ముందు ఇంట గెలిచి రచ్చ గెలవాలి 🎉

  • @ravisankarbhimavarapu6847
    @ravisankarbhimavarapu6847 2 місяці тому +5

    అమ్మ దయచేసి బ్రాహ్మణత్వని ఏదో ఒక పార్టీ కి మూడి పెట్టకండి, సమసమాజం కోసం పనిచేసే వారే బ్రాహ్మణులు.

  • @aviivianni5752
    @aviivianni5752 2 місяці тому +3

    మీకున్నంత ఆర్థిక పరిపుష్టి ఉంటే బ్రాహ్మణులు కొంతవరకు మీరు చెప్పిన మార్గంలో నడిచే వాళ్ళు పొట్టకూటికి లేక డబ్బులు లేక విద్వత్తు ఉన్న కొరకు రకరకాల ఇతర వృత్తులకు వెళ్తున్న వాళ్ళు ఉన్నారు మీరు చెప్పినట్టుగా మాత్రమే నమ్ముకుంటే మగ పిల్లలకి ఇప్పటికి పెళ్లిళ్లు కావట్లేదు కాలంతో పాటు వెళ్లాలి మన ధర్మాలను మర్చిపోకూడదు

  • @dvsrao7153
    @dvsrao7153 2 місяці тому +43

    అమ్మ మాధవి లత గారు మీరు చెప్పేది అక్షరసత్యం నవ సమాజ నిర్మాణానికి మనం నడుం బిగించి కృషి చేయాలి మీరు చెప్పినట్లు మన ఉనికిని కోల్పోయి జీవిస్తున్నాం మనం మన గురు స్థానాన్ని వదిలి పెట్టేసి ఏదో తెలియని స్థానం గురించి తెలియక వెతుకుతున్నాం 🙏🏻

  • @srigeethaamruthaudhakam1958
    @srigeethaamruthaudhakam1958 2 місяці тому +12

    అమ్మ మీ శిష్యురాలిగా ఉండాలని ఉందమ్మా. నేను భగవద్గీత ఇంటింటికి వెళ్లి చెప్పిన కొంతమంది మాత్రమే శ్రద్ధగా నేర్చుకుంటారు. చాలామంది నేర్చుకోరు ఏమి చేయాలో నాకు కూడా ఇలాగే బాధపడుతూ ఉంటాను కానీ నేను బ్రాహ్మణులు కాదు. నా చిన్నప్పటి నుంచి కృష్ణుడిని నమ్ముకున్న ఒక దాసిని

    • @shivasadhaka
      @shivasadhaka 2 місяці тому

      Consult any ISKCON temple.... your desire get ful filled.. 🙌

  • @GodIsEverPowerful
    @GodIsEverPowerful 2 місяці тому +9

    2012 లోనే UGCNET APSET passed. Pursuing PhD. But university recruitment failed to recruit. Later PhD from NIT. But no university recruitment. Private colleges failed to pay two months salary till date. Contract lecturer now. low salary. Plenty of research articles. Written a few books for students of Btech and research field. No reservations for children. No good schools. No own home. This is one Brahmin family life today. Mera Bharat Mahaan.

  • @JagadishWar-te7zn
    @JagadishWar-te7zn Місяць тому

    నా లాంటి సిగ్గు లేని బుద్ది లేని కొంతమంది హిందువులు నిజమైన హిందువులు గా కచ్చితంగా మారాలి 🇮🇳🌹❤️🙏🙏🙏👍👌

  • @flyingdevil9
    @flyingdevil9 2 місяці тому +13

    Madam cheppindi 100% correct, ఇంట్లో బ్రహ్మానత్వం, బయటకి వస్తే hindutvam.

    • @user-eq1lt6yv4i
      @user-eq1lt6yv4i 2 місяці тому

      Out side veeranchitatvam, no kindness look her videos on corona and her hospital

  • @srigowri992
    @srigowri992 2 місяці тому +3

    మాధవి లత గారు మీకు ఎంత నిర్మొహమాటంగా చెపుతున్నారు మీకు అనేక అనేక నమస్కారాలు,. 🌷🙏🙏🙏🌷🌷

  • @krishnashasthry7074
    @krishnashasthry7074 2 місяці тому +33

    నమస్కారం, మీరు డాక్టర్ ప్రాక్టికల్ మనిషి, మీరు క్వశ్చన్ వేశారు కానీ జవాబు ఇవ్వలేక పోతున్నారు మీరు వేసిన ప్రశ్నలకి మీ దగ్గర సమాధానం ఉన్నది పదిమందికి చెప్పగలరు ఒక్క యాంగిల్ మార్చి అందరికీ చెప్పి మన ధర్మాలని కాపాడగలరని కోరుకుంటున్నాను

  • @venkym3578
    @venkym3578 2 місяці тому +8

    నమస్కారం మాధవి లతగారు🙏🛕🕉️☘️🔱🙏
    *ఎట్టిపరిస్థితుల్లోనూ మీరు రాజకీయాన్ని వడలకండి.
    *ఇలాంటి సభలు, సమావేశాలు చేస్తూనే ఉండండి🙏🛕🕉️☘️🔱🙏
    *మన హైందవమాతాన్ని బలపరుచుకుందాం🙏🛕🕉️☘️🔱🙏
    *నాకు చాలా ఇష్టం మన హైందవ, సనాతన ధర్మాన్ని బలపరచుకోవడానికి.
    *కానీ నేను బీదవాన్ని వాటికయ్యే ఖర్చు భరించలేను😢😢
    *మీకు 10000% సపోర్ట్ చేస్తాము, మా కుటుంబసభ్యులు, కొంతమంది స్నేహితులు కలిసి.
    జై బీజేపీ🙏🛕🕉️☘️🔱🙏
    జై హైందవ🙏🛕🕉️☘️🔱🙏
    జై సనాతన ధర్మ🙏🛕🕉️☘️🔱🙏

  • @bolisettyrao5843
    @bolisettyrao5843 2 місяці тому +3

    మీరు చాలా బాగా చెప్పారు అమ్మా! మార్పు అనేది మనలో రావాలి, కుటుంబంలో రావాలి తరువాత సమాజంలో ఆపై దేశంలో రావాలి. అపుడే మన సనాతన ధర్మం రక్షించబడుతుంది మరియు మూడు పువ్వులు ఆరు కాయలుగా వికసిస్తుంది.

  • @nagrotte
    @nagrotte 2 місяці тому +2

    అనుష్ఠానం మరచిన బ్రాహ్మణ్యం తమ తేజస్సు కోల్పోయింది.
    వర్ణ వ్యవస్థ ను కులాల కుమ్ములాటలకు ఉపయోగించుకున్న తెల్లదొరలు కుల విష బీజం నాటి పోయారు. అది నానాటికీ వటవృక్షమై, విషవృక్షమయింది.
    కుల వ్యవస్థ ను రూపు మాపి వర్ణ వ్యవస్థ మీద అవగాహన కల్పించాలి.
    ఇంట్లో బ్రాహ్మలు , బయట భారతీయులు.
    ఇంట్లో నే కులం/వర్ణం, బయట సనాతనం.

  • @VishnuVardhan-o3j
    @VishnuVardhan-o3j 2 місяці тому +5

    హిందువులకు ముందు చూపు లేదు,అదే మన దుర్భుద్దిని.

  • @madhavimeenakshi4950
    @madhavimeenakshi4950 2 місяці тому +2

    మీరు చెప్పిన ప్రతి మాటా అక్షర లక్ష విలువైనది. మా నాన్నగారు బ్రతికి ఉన్నట్లైతే, ఎంతో సంతోషపడి, ఎంత కష్ట పడి ఐనా మిమ్మల్ని కలిసి అభినందించేవారు. నా కన్నా చిన్న మీరు, నమస్కారం చేయలేను, సుఖీభవ, విజయీభవ, ఆయుష్మాన్ భవ 💐💐

  • @lepaksheswararaomula2356
    @lepaksheswararaomula2356 2 місяці тому +5

    చాలా అద్భుతంగా చెప్పారు.ప్రతి ఒక్కరూ ఈ సందేశం గ్రహించి ముందుకు నడవాలి లేకుంటే మన పిల్లలకి మన ధర్మాన్ని అందించలేక వాళ్ళని నరక కూపంలోకి నెట్టే పరిస్థితికి దిగజార్చే వాళ్ళం ఔతము.చూసుకోండి తస్మాత్ జాగ్రత్త గా ఉండండి.మనం అనుకున్నంత సులువు కాదు.మన సనాతన ధర్మాన్ని కపడుకోపోటే తల్లినీ మరియు బిడ్డని అమ్మినంత పాపంగా భావించాలి.

  • @KrishnamohanraoKrishnamohanrao
    @KrishnamohanraoKrishnamohanrao 2 місяці тому +2

    అమ్మ మాధవి లతమ్మ నీలాంటి వారు చట్టసభలలో ఉండాలి మా అదృష్టం వలన మీరు పార్లమెంట్ కి వెళ్లే అదృష్టం కోల్పోయారు మోడీ సార్ మిమ్మల్ని చట్టసభలకు పంపుతారని ఆశిస్తున్నాము మీలాంటివారు క్యాబినెట్ లో ఉంటారని ఆశిస్తున్నాను మోడీ సార్ మిమ్మల్ని మంచిగా చూసుకుంటారని దేశ రక్షణ విషయంలో మీ సహకారం తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను జైహింద్

  • @39Masters
    @39Masters 2 місяці тому +62

    స్త్రీ అంటే మీలాగా ఉండాలి అమ్మా..

    • @kumaraswamiraja6885
      @kumaraswamiraja6885 2 місяці тому

      నమస్కారం తల్లి. నీవు చెప్పిని సత్యం తల్లి

  • @PandariEppa-fe7vq
    @PandariEppa-fe7vq 2 місяці тому +2

    ఇలాంటి మహానుభవురాలు ఉండటం మన అదృష్టం

  • @rahulgatlevar3591
    @rahulgatlevar3591 2 місяці тому +5

    Every word she is talking is 100pct correct.its time to rise above our cast .

  • @venkataramanarajukonduru9465
    @venkataramanarajukonduru9465 2 місяці тому +1

    చాలా గొప్పగా చెప్పారు... మాధవి లత గారు...మీ గెలుపు చాల అవసరం అని నమ్మాను... గుజరాత్ నుంచి వచ్చి ఓటు వేశాను... It's honour to respect n appreciate Modi Team work. No worry mam...we will bounce back with full force.... జైహింద్.

  • @anuradhaachanta5575
    @anuradhaachanta5575 2 місяці тому +4

    మీ ఆలోచనలు అనుసరించి యువత లో మార్పులు రావాలి అని కోరుతూ 🙏👌👍

  • @padminitadimalla6736
    @padminitadimalla6736 2 місяці тому +12

    మీ ప్రసుంగం అద్భుతం

  • @radhareddy777
    @radhareddy777 2 місяці тому +3

    మా సనాతన ధర్మం గురించి చాలా బాగా చెప్పావు నీకు వందనాలు నీ వెంట మేమున్నాం దైవం ప్రతి మనిషిలో నిక్షిప్తమై ఉండాలి అప్పుడే దేశం బాగుపడుతుంది అందుకే మనమందరము హిందువులం ఐకమత్యంగా ఉండాలి సనాతన ధర్మాన్ని కాపాడాలి🙏🙏🙏🙏🙏🙏🙏.

  • @a.prabhavathi6938
    @a.prabhavathi6938 2 місяці тому +2

    ఇలాంటి ఆవేదన ఎంతోమంది పడుతున్నాయిరు.ముందు ఇంటి నుండి మా రాలి.ఇంటినుండి మొదలు రావాలి
    మీ వీడియో చాలా బాగుంది.విన చూసి న వాళ్ళు అందరూ కలిసి ఆలోచించి ప్రయత్నం చే దాం.మన హిందూ ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి.

  • @rshareeth
    @rshareeth 2 місяці тому +6

    చాలా బాగా చెప్పినావు తల్లీ నువ్వు
    ముందు మనం సరిగ్గా ధర్మాచరణ చేస్తేనే నలుగురికీ చెప్పగలుగుతాం👌👌👌👌🙏🙏

  • @nagalakshmireddy3128
    @nagalakshmireddy3128 2 місяці тому

    🙏🏻అమ్మా.మీ దైర్యాన్ని సనాతన ధర్మాన్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉందండి.ఇవాళే మీవీడియో కనబడింది.దేవాలయాలకు మీరుచెప్పినట్టే తమినాడువాళ్ళు వెళ్తారండి.చివరిసారిగా మీరుచెప్పినవిషయాలు👌🙏🏻

  • @Ravisankarguruji
    @Ravisankarguruji 2 місяці тому +4

    మీ వేదన ఎంత నిజమైనా, ఈ వాపోవడాలు బ్రాహ్మణ స్థితిని ఉద్దరించదు. వేదిక పైన అనే మాటలు కావు. ఈ వీడియొ నాకు చూపించి అవహేళన చేస్తున్నారు. కొందరు. ఇది మన దౌర్భాగ్యం కావచ్చు. అయితే చెప్పుకుని మరింత దిగజారుతున్నాము. ఈ ఆత్మ న్యూనత వదలి, గర్వంగా మన సాంప్రదాయాలు పాటించే నీతి బోధించండి. దయచేసి వేదికను గౌరవించండి. విమర్శ వ్యక్తిగతంగా ఉండాలి. ప్రశంస వేదికపైన ఉండాలి. హిందువు అని గర్వించు. బ్రాహ్మణుడు అని గర్వించు.

    • @keerthikayalakaturi738
      @keerthikayalakaturi738 2 місяці тому

      Ledhandi. Meeru antundhi thappu. ippudu unna samajam lo idhi chala avasaram.

  • @rambhaneshmudiraj2010
    @rambhaneshmudiraj2010 2 місяці тому +1

    దిశా నిర్దేశం చెయ్యాల్సిన బ్రాహ్మనుడు తన బాద్యతను మరిచి, సంపదను ఆశించి పరుగులు తీస్తున్నాడు. గురుస్తానాన్ని స్వార్థానికి వాడుకోవడం వల్లనే ఈ స్థితికి కారనం.

  • @swathikk155
    @swathikk155 2 місяці тому +4

    శుభోదయం. అందరికీ నమస్కారం. చాలాబాగాచెప్పారు మాధ వీలతగారు.మీ ప్రసంగం విని మారాలని అందరినీ కోరుకుంటున్నాను.

  • @ANANTHAPADMANABHAIAHMK
    @ANANTHAPADMANABHAIAHMK 2 місяці тому +1

    🚩హిందూపూర్ లో స్వామి పరిపూర్ణనాద స్వామి గారిని కూడా ఒదించారు ఈ మూర్ఖులు తల్లిహిందువులో ఐక్యత లేదు తల్లి🙏🚩

  • @kkalluri1
    @kkalluri1 2 місяці тому +40

    దేశం కోసం ఓటు వేసిన వారికి ధన్యవాదాలు .
    కొంత మంది ఇంకా కాంగ్రెస్ నే కోరుకున్నారు. ఎన్ని చెప్పినా ఇందిరమ్మ సోనియమ్మ రాజ్యం కోసమే ఇంకా ఓట్లేసి గెలిపించారు. సమాజాన్ని ఇంకా చైతన్యం చేయాలి.చేద్దాం.
    ఇంకో మూడు నాలుగేళ్ల సనాతనం మీదనే దృష్టి పెడదాం 🙏 , అనుకున్న దానికన్నా మన సంఖ్య చాలా వేగంగా తగ్గిపోతుంది. ప్రథమ ప్రాధాన్యాలు మనం గుర్తు పెట్టుకోవాలి.🙏.
    అమ్మా. , మీరు చేస్తున్న ప్రయత్నం ఫలిస్తుంది.. నిరాశ చెందకండి.. మంచి రోజులు ముందున్నాయి.

    • @anjaneyulutunikoju275
      @anjaneyulutunikoju275 2 місяці тому

      😮😮😮😊

    • @anjaneyulutunikoju275
      @anjaneyulutunikoju275 2 місяці тому

      🙏🏻🙏🏻

    • @durgallaraju9230
      @durgallaraju9230 2 місяці тому

      Arey sanathanam kaadura dhesha bhavishatthu meda pettara drushti ,raithula meda ,dhesham pedarikam meda,dhesha aarthikam pettara dhrusti andharu baagu padthaaru ,sanathanam only brahmanulu brathadanikira luchcha ,ante migilina hindhuvulanu malli anachivesi brathukudaamanara me buddhi thu me brathuku cheda emi duraalochanara

    • @speedydrive7691
      @speedydrive7691 Місяць тому

      ఇందిరమ్మ, సోనియమ్మ జిందాబాద్. నీచ మాయిన కుల, అంటరాని తనం, వ్యవస్థను ప్రోత్సహించిన గలీజు వద్దు. బహుజనులు జిందాబాద్

  • @bhaskargangaraju2778
    @bhaskargangaraju2778 2 місяці тому +2

    అందరూ ప్రవచనాలు చెప్పేవారే. బ్రాహ్మణ లును విమర్శలు చేసే వారే. 😌

  • @narayanabhupelli3689
    @narayanabhupelli3689 2 місяці тому +18

    బ్రాహ్మణులు అనే పేరు మీరు సృష్టించుకో రాసుకున్నదే కదా మానవులంతా ఒక్కటే అందరికీ దేవుడు ఒకటే అందరిలో ఉండేది రక్త మాంసాలతో నిండిన అస్తిపంజరమే ఇది తెలియడమే తెలిసినవారే బ్రహ్మత్వం తెలిసిన జ్ఞాని ఎవరైనా కావచ్చు ఏ కులం వారైనా కావచ్చు కానీ బ్రాహ్మణులే అని చెప్పడం మూర్ఖత్వం

  • @user-my9sp2hg2i
    @user-my9sp2hg2i 2 місяці тому +1

    మేడం మీరు గెలిచారు నిజానికి ఓడిపోయినది హిందువులు matrame🔥🔥🔥🧡🧡🧡🚩

  • @yellapragadashakunthala4799
    @yellapragadashakunthala4799 2 місяці тому +5

    Madhavi latha garu meeru cheppe prathi mata akshara satyam. Meelo naku ammavari rupam kanipistundhi Amma. Mee sevalu ippati samajaniki chala chala avasaram. Adbhutamina prasangam.

  • @appalanaiduronanki5028
    @appalanaiduronanki5028 Місяць тому

    అమ్మ మీరు చెప్పిన విషయాలు 100%అక్షరసత్యాలు తెలుసు కొని అందరం ఆచరిస్తే మన సమాజం బాగుపడుతుంది ధన్యవాదాలు తల్లి

  • @vijaykumarboddupalli.8805
    @vijaykumarboddupalli.8805 2 місяці тому +3

    చెప్పటం చాలా సులువు ,ఆచరించటం చాలా కష్టం.M.P గా గెలిచి ఉంటే యాక్షన్ వేరే విధము గా ఉండును.భగవంతుడుని రాజకీయంలోకి లాగింది B.J.P.నీకు తెలవదా .

    • @vasukakumanu4120
      @vasukakumanu4120 2 місяці тому

      హిందుత్వం అనే ఒక కాన్సెప్ట్ చూపించి దానికి వికృతమైన రంగులు అద్దుతోంది BJP. నిజమైన హిందువు మోడీ హిందుత్వం ని ఒప్పుకోరు హర్షించరు.
      మోడీ గారు ధ్యానం చేసినా ఫోటోల మీద ధ్యాస పూజ కి వెళ్తున్నా ఫోటోల మీద ధ్యాస - బికారి అంటూనే ఆడంబరాల మీద ఆసక్తి - తాను రాజుని అని మర్చిపోయి ప్రజలని మతం కులం కోణంలో విభజించడం విద్వేషం నింపడం ఆయనికి వెన్నతో పెట్టిన విద్య. ముందు మీరు మోడీ MODEL OF HINDUTVA ని తిరస్కరించండి

  • @slsma1999
    @slsma1999 Місяць тому +1

    అమ్మకన్నా అమెరికాకే ప్రాధాన్యత ఎక్కువ...శుభకార్యాల్లో ఆడపిల్లలు జుట్టు విరబోసుకుని తిరుగుతుంటే దేవతలు ఎక్కడ నిలబడతారు...😢

  • @mvsramakrishna8487
    @mvsramakrishna8487 2 місяці тому +24

    అమ్మ, నిజము

  • @Srinu-me8is
    @Srinu-me8is 3 дні тому

    అమ్మా మనది ఆశ కాదు దురాశ కాదు అత్యాశ ఎందుకు అంటే ఆశ తీరుతుంది అత్యాశ తీరుతుంది దురాశ మాత్రం తీరదు గాలి మన కళ్ళతో చూడటము ఎంత అసంభవమో మన హిందుత్వం బ్రాహ్మణత్వం మళ్ల వెలుగు చూడటము అంతే సంభవం నీ ప్రయత్నం నువ్వు చెయ్యి నీవు గెలిస్తే నాకు చూడాలని వుంది తల్లి మీ శ్రీనివాస్ బాబాయ్ మామయ్య

  • @LaxmanK-z6v
    @LaxmanK-z6v 2 місяці тому +12

    మీరూ చెప్పినవి, మమ హిందువుల ఆర్టము,చేసుకోవాలి8🎉🎉

  • @raghavacharyulukomanduri6919
    @raghavacharyulukomanduri6919 2 місяці тому +2

    Excellant speech చిన్నయినా అమ్మ గా గౌరవించాలి ఆమె పాదాలకు అభివందనాలు

  • @SaiDarbhaSisters
    @SaiDarbhaSisters 2 місяці тому +5

    అద్భుతంగా చెప్పారమ్మ ! ఓం శక్తి!

  • @PandariEppa-fe7vq
    @PandariEppa-fe7vq 2 місяці тому +1

    బ్రాహ్మణులు ఆలోచించవలసిన విషయం ఒకటి ఉంది దయచేసి బ్రాహ్మణ ఆడపిల్లలు ముస్లింల వాలlలో పడొద్దు అదొక స్కాం జరుగుతుంది జాగ్రత్త

  • @krishnamurtypulipaka5699
    @krishnamurtypulipaka5699 2 місяці тому +3

    She is born to revive and. Inspire our neglected forgotten DHARMA

  • @laxminarasiahthogiti4667
    @laxminarasiahthogiti4667 2 місяці тому +1

    మీ ఆవేదన వింటే హిందువులు అందరు ఏకం కావాలి కులాలు మరవళి, నీవు మాత్రం ఓడిపోలే, మేమే ఓడిపోయినట్టు 🙏🙏🙏

  • @bheemeswararaop257
    @bheemeswararaop257 2 місяці тому +7

    మేడం మీరు చెప్పేది కరెక్టే అయిన మీరు చెప్పే తీరులో మీ మూతి పెట్టే తీరు నచ్చదు అతిగ అనిపిస్తుంది మేడం గారు అది మార్చుకుంటే మీరు చెప్పేది బాగుంటుంది

    • @ushakalyan-pq2bi
      @ushakalyan-pq2bi 2 місяці тому +2

      @@bheemeswararaop257 నేనే గొప్ప అనే ఫీలింగ్ ఎక్కువ వుంటది ఆమెకు...

    • @ushakalyani2373
      @ushakalyani2373 2 місяці тому +1

      She is a dancer.....So her body language is more expressive.....

    • @k..r5866
      @k..r5866 2 місяці тому

      😂😂😂😅😅😅

  • @naturetourwithmurthypadala4939
    @naturetourwithmurthypadala4939 2 місяці тому +2

    చాలా గొప్పగా ఉంది ఆమ్మా బ్రాహ్మణత్వం మరియు ఈ నాటి బ్రాహ్మణుల పరిస్థితి మీద ప్రవచనం. మార్పు వస్తుందేమో వీళ్ళలో వేచి చూడాలి.

  • @nagurnajsk8598
    @nagurnajsk8598 2 місяці тому +9

    మీ ఉపన్యాసం చాలా చక్కగా వివరించారు అయితే మీ విషయంలో మాత్రం భిన్నంగా ఉంది 😊

  • @padmajaboddupally9616
    @padmajaboddupally9616 2 місяці тому +2

    మీరు ఓడిన గెలిచినట్లు గానే భావిస్తున్నాను అమ్మ

  • @ShyamalaKulkarni-js1bv
    @ShyamalaKulkarni-js1bv 2 місяці тому +9

    శ్రీ మాత్రేనమః మీరు అమ్మ వారి అవతారం

  • @MangatayaruKoppisetti
    @MangatayaruKoppisetti 2 місяці тому +1

    Amma namaskaram
    మీరు ఎలా బాధ పడుతున్నారో
    సాంప్రదాయం గురుంచి
    నేను అలానే బాధపడుతున్నాను
    ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదు
    అందరికీ చెప్పి చెప్పి ప్రయత్నం వదలకుండా చేస్తున్నా అమ్మ
    🎉,, నమస్కారం 🎉

  • @rajamohanradhakrishnan206
    @rajamohanradhakrishnan206 2 місяці тому +3

    Thought provoking speech. Surely an eye opener mam. God bless you. 🙏

  • @lkdurga3774
    @lkdurga3774 Місяць тому

    మీరు మాట్లాడింది అక్షరసత్యమే కాని మానసిక దౌర్బల్యమే వెనకడుగులు నమస్సులు

  • @okrishna3484
    @okrishna3484 2 місяці тому +11

    మేడం గారు, బాగా బ్రాహ్మణత్వం గురించి చెప్పారు. కానీ ఈ నాటి క్రుళ్ళీ పోయిన సమాజంలో అవినీతి ని ప్రోత్సహించే రాజకీయ పార్టీలలో మీరు ఎన్నికలలో పోటీ చేయ్యడం చాల తప్పిదం. B. J.P కూడ ఈ విషయంలో నీతి వంత మైనది. కాదు. మీరు ఎన్నికల లోఓటు కు డబ్బులు ఇవ్వలేదా? కాబట్టి హిందూత్వం లోనే అవినీతి ఉంది. దానిని సరిదిద్ధం

  • @pjrayalu3215
    @pjrayalu3215 2 місяці тому +5

    Smt Madhavi garu Namasthe your feelings and speech is much respectful.Madam garu present day life style,and circumstances are different. Brahamin community are having high expectations in marriages. Nearly 50 to 60% are going to foreign for jobs. In India jobs are very difficult. Still more issues pl Thank you.

  • @user-my9sp2hg2i
    @user-my9sp2hg2i 2 місяці тому +1

    గుడిలో ప్రవచనాలు రావాలి మనం వినాలి🧡🧡🧡🚩

  • @harinarayanakonda4087
    @harinarayanakonda4087 2 місяці тому +3

    చలబాగా చెప్పరు నేటి ఆడపిల్లకు మగపిల్లకు నేటి సమాజానికి మంచిది ఆ భగవంతుడు ఆశలు మీకు ఉండాలని కోరుకొంటున్నాను

  • @gvtuitions700
    @gvtuitions700 2 місяці тому +1

    Very good. Plan give lectures continuously madam. I try from today onwards

  • @Suresh_7901
    @Suresh_7901 2 місяці тому +42

    యజ్ఞోపవీతం కొక్కానికి తగిలించే వాళ్ళ గురించి మాట్లాడలేదు అర్హత లేని వాళ్ళకు పూర్ణ కుంభం స్వాగతం పలికే వాళ్ళ గురించి మాట్లాడలేదు రంగారెడ్డి జిల్లా ఇంజాపూర్ లో ఉన్న ఆది బాలాజి మందిరం 70 ఎకరాల భూమి ఉండి కూడ శిథిలావస్థకు చేరింది ఈ రోజుల్లో వివాహ పరిచయ వేదికకు కూడా మందిరాలు పనికిరావు ఓడిపోయిన తరువాత పశ్చాత్తాపం చెంది మాటలే కాని నామినేషన్ వేసే ముందు ఇలాంటి సమావేశం ఏర్పాటు చేసి తోటి బ్రాహ్మణ కుటుంబాల సహకారం ఎందుకు కోరుకోలేదు కనీసం భగవంతుని దర్శనం చేసుకోలేదు అహం అడ్డు పడింది ప్రాచుర్యం కొరకు దేవి దేవతల శ్లోకాలు వీధుల్లో ఊరేగుతూ పలికితే విలువ ఉంటుందా సత్యభామ లాగా అనుకరణ చేసినంత మాత్రాన ఓట్లు వేయరు ఆ సత్యభామ సైతం ప్రక్కన కృష్ణ పరమాత్మను అలక్ష్యం చేయలేదు

    • @chandrakumardandibhotla528
      @chandrakumardandibhotla528 2 місяці тому +7

      Aa roju nee kosam chala vetikam swamy...bottu petti piluddamanie....

    • @shivashankarcharyulu5143
      @shivashankarcharyulu5143 2 місяці тому

      S bro

    • @satyasastry4750
      @satyasastry4750 2 місяці тому

      Super setire😅​@@chandrakumardandibhotla528

    • @gsandeep7369
      @gsandeep7369 2 місяці тому +2

      Kaneesam anthaina matladuthunnaru migatha vaaru adi kooda maatladaru smt subhaashini thirupathi.

    • @drvivekanandasuri5843
      @drvivekanandasuri5843 2 місяці тому +2

      ఇతరులలో మంచి ఏమైనా చూడగలుగుతామా?

  • @Suresh_7901
    @Suresh_7901 Місяць тому +1

    లలిత సహస్ర నామ స్తోత్రం చిత్త శుద్ధి తో చేసిన స్త్రీ మరణం చూడదు

  • @prabhakararaonandanavanam410
    @prabhakararaonandanavanam410 2 місяці тому +5

    కులానికి కులం తెగులు - నీటికి పాచి తెగులు . ఇది మన బ్రాహ్మణులకు బాగా సరిపోతుంది.
    ఎదుటి వారిలో తప్పులు వెదికి వారి నెత్తిన రుద్దడం లో దిట్టలు. ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ. ఇది నా స్వానుభవం.
    అమ్మా కనీసం మీ సూచనలతో మేము ఏకమైతే ౘాలు.

  • @Anantharamulu.
    @Anantharamulu. 2 місяці тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఓం శ్రీ గురుభ్యోనమః నీవు చెప్పిన ప్రతి మాట సత్యమై గోతిరించుచున్నది నీవు నాకు తల్లి లాంటి దానివి నా మనసు పూర్తిగా సేవించాలనుకుంటున్నా అలాగే సేవిస్తున్నాను కూడా ధర్మో రక్షతి రక్షితః అహింస పరమో ధర్మ ధర్మహింసత తైవచ ఓం శ్రీ గురుభ్యోనమః గురువుగారి పాదములకు నమస్కారములు

  • @kakanisankararao7589
    @kakanisankararao7589 2 місяці тому +7

    మేడం మన ప్రస్తుత పరిస్థితులని బట్టి మనం బతకాలి గాని చాదస్తంగా బతకగూడదు. పంచకట్టనంతమాత్రం చేత బ్రాహ్మణుడుగా ఉండకూడదా. బ్రహ్మత్వం కావలి, నేను అనే అహం వదలాలి. స్వార్ధం వాదలాలి. ఈ కట్టు బొట్టులో ఏముందీ మేడమ్. ఆలోచనా విధానములొ మార్పురావాలి. ప్రతీ దానిని బ్రహ్మ గా చూడాలి. మీరు అన్నట్లుగా గురుత్వం మనం తీసుకొంటే వచ్చేదికాదు. ధర్మబద్దమైన మన జీవన విధానం మనలని తృప్తిగా జీవించే లా చేస్తుంది. ఈ విధానం నచ్చి మిగిలిన వారు ఆచరించి న ఎడల అప్పుడు మాత్రమే మనం వాళ్లకు ఆదర్శకులమౌతం. వాళ్లకు అదర్శం కావటానికి మన ధర్మభద్ద్మైన జీవనం వీడకూడదు. వస్తాధారణ, పిలక, …..
    ఇవన్నీ అవసరములేదు.

    • @phanindra.g1
      @phanindra.g1 2 місяці тому

      ప్రస్తుత పరిస్థితులు అందరికీ ఒకటేగా? బ్రాహ్మణులకి మాత్రమే వర్తిస్తాయా? ప్రస్తుత పరిస్థితులు బ్రాహ్మణులని రోజు రోజుకి తెల్లవాళ్ళలాగా బతకమని ప్రేరేపిస్తుంటే, ఎందుకు ముస్లిములని మటుకు అరబ్బులలాగా బతకమని చెప్తున్నాయి? పరిస్థితులబట్టి బతకటానికీ అస్తిత్వాన్ని కోల్పోటానికీ మధ్య తేడా ఏమిటి?

  • @venkateshbabu-bz6xu
    @venkateshbabu-bz6xu 2 місяці тому +2

    Very well said madam you please continue this type of speech to enlighten our public till we win

  • @godavarisurya939
    @godavarisurya939 2 місяці тому +6

    బ్రాహ్మణులు ముందు ఐకమత్యం గా ఉండoడి,రాజకీయం గా ఎదగండి, ఏ పనులు అవ్వాలన్న పదవులు ముఖ్యం,ప్రతీ పార్టీ SC,ST,BC, మైనారిటీ లకు సీట్లు కేటాయిస్తారు.బ్రాహ్మణుల కు తప్ప,అయినా ఓట్లు వేస్తారు,అదే వారి మీద చిన్న చూపు.
    AP. లో వైసిపి 1/175 ఇస్తే,టీడీపీ 1 సీటు ఇవ్వలేదు(0/175),అయినా ఓట్లు వేశారు.🤔🙄కారణం బ్రాహ్మణులు అడగరు.ఒకరి మాట ఒకరికి పడదు.

    • @AnuradhaBhattar-df1fo
      @AnuradhaBhattar-df1fo 2 місяці тому

      👌

    • @godavarisurya939
      @godavarisurya939 2 місяці тому

      @@AnuradhaBhattar-df1fo 🙏💐🌹

    • @venkateshrao7038
      @venkateshrao7038 2 місяці тому

      Please, know why YSR threatened your Brahmin officers, and called for irrigation tenders for projects in 2004. Your Brahmin IAS officers, opposed irrigation projects, including Polavaram.
      If tenders not called, Brahmins would have lost 20000 private jobs in AP.
      If you don't know, enquire.

    • @leela2470
      @leela2470 2 місяці тому

      Baaga chepparu

    • @godavarisurya939
      @godavarisurya939 2 місяці тому

      @@leela2470 Thanks అండి 💐

  • @AnandKumar-wq5ul
    @AnandKumar-wq5ul 2 місяці тому +1

    ఈ వీడియో చూస్తే నాలో చాలా మార్పు తెస్తుందని భావిస్తున్నాను, అమ్మ మాధవి లత గారు మీరు నాకు మరియు సామాజానికి ఒక మాత్రుమూర్తిలా కనిపిస్తున్న దేవతలాఉన్నారు తల్లి

  • @KcNaidu-r8x
    @KcNaidu-r8x 2 місяці тому +5

    బ్రమాణం దేని అనుకరణ తెలియ పర్చగలరు అంతేగా!

  • @sivapandruvada7186
    @sivapandruvada7186 2 місяці тому

    చాలా బాగా చెప్పారండి, మీరు చెప్పిన ఈ మాటలు ఇప్పుడు వున్నా బ్రాహ్మణ సమాజానికి కనువిప్పు కలిగించేలా వుంది. మన లో మార్పు రావాలి. మన బ్రాహ్మనత్వం భ్రష్టు పట్టుపోకుండా చూసుకోవలసిన భాద్యత ప్రతీ బ్రాహ్మణుడి పైన ఆధార పడి వుంది. స్మృతులు కి శృతులుకి గౌరవం ఇచ్చినప్పుడే మన ఉనికి ఈ దేశం లో ఉంటుంది అని ప్రతీ ఒక్క బ్రాహ్మణుడు గుర్తు పెట్టుకోవాలి. సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం, రండి, కదలి రండి, కలసి కట్టుగా పోరాడదాం మన సనాతన ధర్మం నిలబెట్టుకుందాము. 🙏

  • @vijayalakshmibhagavathula9139
    @vijayalakshmibhagavathula9139 2 місяці тому +5

    Every Brahmin should become a guru. Pl help other poor brahmins. Punyam n purushardham. No need to beg others or politicians

  • @MKS-hn6eb
    @MKS-hn6eb 2 місяці тому +1

    అమ్మా..మీరు నిజంగా గొప్పవారు..

  • @m.vkumaraswamy9973
    @m.vkumaraswamy9973 2 місяці тому +4

    Suresh ji namasthe నువ్వు ఎవ్వరో నాకు తెలేదు కానీ it is unfortunate to criticize her . Do you have guts to walk alone in old city in certain areas. She has entered those areas where govt can not dare enter . Kindly use common sense to realise facts . Kindly don't mistake me. Dhanyawad.

  • @nelantibalaji6521
    @nelantibalaji6521 2 місяці тому +2

    అమ్మా ప్రస్తుత పరిస్థితులలో ఇంతకంటే మంచిగా ఎవ్వరూ చెప్పలేరు కోటి కోటి ప్రాణామాలు నిజంగా ఆచరిస్తే ఎంతో మంచిది🙏🙏👌👌👏👏🚩🚩

  • @satyanarayanamurthy1860
    @satyanarayanamurthy1860 2 місяці тому +4

    Sister you are exactly correct.

  • @durgadevi1856
    @durgadevi1856 2 місяці тому +1

    అమ్మా చాలా అద్భుతంగా మాట్లాడారు అండి నా మనసులో ఉన్న ఆవేదన అంతా మీ మాటల రూపంలో వచ్చింది మీకు అనేక అనేక ధన్యవాదములు

  • @muralidharmaddali5275
    @muralidharmaddali5275 2 місяці тому +3

    తూతూ మంత్రం లాగ చేసే పూజా కార్యక్రమాలు,క్రతువులు,వేలాంవెర్రి తంతులు,... వేషధారణలు, చొప్పించబడిన భయాలు,సరదాలు , ఫ్యాషన్ భక్తి,నియమనిష్ఠలు పాటించకుండా సరదాగా ఆలయ సందర్శనలు,....ఇదా సనాతన ధర్మం? భక్తి ,సేవ, త్యాగనిరతి,ఙ్ఞానం లతో కూడిన జీవన విధానం ఏది ?
    ఆలయవ్యవస్ధ,భారతీయ సంస్కృతి, పునరుద్ధరించబడాలి.గురుకుల విద్య, ఆయుర్వేద వైద్యము, కళ లు, సమాజిక సంక్షేమము... ఆలయ వ్యవస్థ తో అనుసంధింపబడి, ధర్మ పరిరక్షణ జరగాలి. దైవీ అనుగ్రహం ఆయాచితం కాదు.జీవితంలో ధర్మం అనుభవనీయం అవ్వాలి.మానవత్వమే, దివ్యత్వాన్ని దర్శించగలిగేది ...అని పెద్దలు చెబుతారు.
    జై హింద్ !