చిన్న జీయర్ స్వామీజీ గారికి పాదాభివందనాలు.ఇలాంటి ఇంటర్వ్యూ తీసుకున్నటువంటి అంజలి గారికి. వివరణాత్మక గా భూత,భవిష్యత్ ,వర్తమాన కాలాలను. గత జన్మ ,మలి జన్మ ఉన్నదని విస్తుపోయే చిన్న వివరణలతో ప్రజలకు అర్థమైన భాషలో వివరించిన స్వామీజీ గారూ ఆశ్చర్యపోయి నేను మీకు అభినందనలు తెలియజేసుకుంటున్నాను స్వామీజీ గారు😮.
ఓ మంచి మనిషి నుంచి అంతో ఇంతో తెలుసుకునే భాగ్యం చాలా మందికి కలిగించినందుకు అంజలి గారికి కృతజ్ఞతలు. స్వామి వారికి ఏమీ ఇచ్చుకోలేని నాలాటి వారందరు నమస్సులు తెలుపుకుంటాము. మళ్ళీ మళ్ళీ మంచి విషయాలను ఓ గొప్ప వ్యక్తి నుంచి వనడానికి ఎదురు చూస్తుంటాము.🙏
All interviews may not be casual or jovial, some are in serious, the interviewer must know and take all care. A gentle smile is sufficient and take it easy.
I am really impressed with the interviewer and the interviewee I am especially touched with thd manner a swamh has taken up a massive step forward in women health care issue! Today, there are no elders in any field with elderly mind and heart. Everyone is selfish and are like automatons following some orders.. We need more swamijis of this order! I feel like joining you Swamiji in learning vedas aswell as in assisting you in your service activities and anything that you order. I have no idea how to join you. I think exactly the way you expressed in this interview Smamiji. I am in need of your guidance! Namaskarams to you. Dhanyavad!!
పూజ్య గురువు దేవుల పాదములు కు నమస్కారములు... అరటిపండు ఒలిచి ఇచ్చినంత సులువుగా మానవ ధర్మాలను ... చెప్పారు....మానవ సేవే మాధవ సేవ అనే నినాదం ఈరోజు స్వార్ధపూరిత మానవుల కారణంగా ఎంత వికృత రూపం సంతరించుకుందో... చెప్పారు... కనీసం పల్లెటూరి లో అయినా మానవత్వం ఉందనుకుంటే....అదీ అబద్ధం అని తెలిసి పోయింది..అధిక ఉత్పత్తి కోసం... కోళ్ళ ను......చేపలను... కొబ్బరి చెట్లను..పాల దిగుబడి కోసం ఆవులను...బర్రెలను... రసాయనాలు ఎక్కించటం... చిన్న వయసులోనే కృత్రిమ సంతానోత్పత్తి ప్రక్రియలు జరిపితే అవి సంతానాన్ని కనడానికి పడే వేదన చూసి.... ఏంటి ఈ మనిషి మనసు.....ఈ ప్రపంచం అంతా... అన్ని జీవులూ.. తను ఉపయోగించుకోవడానికే అన్నట్టు కరుడుగట్టిన స్వార్థం లా తయారయింది అనే బాధ కలుగుతుంది పంటపొలాలు రియల్ ఎస్టేట్లు అయిపోవటం.... చూసినా ....రేపటి తరం ఏం తిని బ్రతుకుతారూ...పంట పొలాలు లేకపోతే...అని భయం వేస్తుంది
Excellent interview Madam Garu and further another interview with Ahobilam China Jeeyar Swamy also good and known so many things through the above two interviews and thanks to the entire team and management of Signature Studios and all the best to you Madam Garu
Anchor is laughing too much. It’s a serious topic. Anchor can realize by looking at the audience’s input and learn! We are learning every day! Aacharya’s explanation is clear. Like to listen to it again and again! Very kind!
స్వామి వారి ప్రవచనాలు... ఈటీవీ లో 5.30కి వచ్చేవి... స్వామి వారి ప్రతి ప్రవచనం నుండి...ప్రతిసారి మంచి విషయాలు... నేర్చుకొంటున్నాను..శ్రీగురుభ్యోమ్ నమః . గురువు గారి దర్శన భాగ్యం ఇప్పటివరకు కలగలేదు... శ్రీగురుభ్యోంనమః.....
మీరు ఇంటర్వ్యూ చేస్తున్నది ఒక గొప్ప స్వాముల వారితో కనుక మీరు వినమ్రంగా ఒక ఆంకరుగా భక్తులకు కలిగే సంశయములకు సంబంధించిన ప్రశ్నలు అడుగవలసి వుంటుంది.కానీ మీరేమో మధ్య మధ్యలో ఆ అసహ్యమైన నువ్వుతో సార్ సార్ అంటూ సంబోధించడం ఏంటి అంజలీ గారు.
చాలా చక్కటి విషయాలు తెలియజేశారు,ముందు ముందు మన హిందు ధర్మం గురించి ఇలాంటి విషయాల మీద యువతకు కూడా మన సంప్రదాయాలు గురించి తెయచేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది,ధన్యవాదాలు జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏
అంజలీ గారు మీరు స్వామివారి తో సభాషణ లో. అయ్యో నారాయణ అని మీరు అనడం చాలా అర్షం 🌹 కానీ మీరు అందరితో ఇంటర్వ్యూ చేసి చేసి. సార్ సార్ అనడం అలవాటై స్వామి వారిని కూడా సార్ అనడం అస్సలు బాగోలేదు స్వామి స్వామి అని సంబోధించాలి
Rev. Swami initiated support service in 1992 cyclone we were kids and swami asked all the kids in Rajamundry to go and participate in volunteer services in Konaseema we were part of it later VIKASATARANGINI started in Ramanajuakutam. The first Doctor in is Mr. Ramesh who used to come every day for consultation for need patients used to treat free of cost for more than seven years. He is a true Mentor to Mankind who leads the services as sainthood to the society. 👃
HH Sri Ramanuja China Jeeyar Swamiji is great person. So youmust sit equal height. He is representative Ramanujacharya. Sobe obedient donot laugh icklinhy. Youare a srard Anchor ot take interview. What is the Qualification you possess to take interviewof Swamiji
ఎదుటి వారి దుఃఖం మన ది 🌹🙏🌹అన్న భావ o తో 🌹🙏🌹వుంటున్నాము 🌹🙏🌹ఎదుటవారి సుఖం కూడా 🌹🙏🌹మన దే అన్న భావము తో 🌹🙏🌹వుంటున్నాము గురువుగారు 🌹🙏🌹ఇలాకూడా కొంతమంది కి 🙏🌹🙏మేము గొప్పకి చేస్తున్నాము అంటున్నారు 🌹🙏🌹ఎలా బ్రతకాలి స్వామి 🌹🙏🙏🙏🌹
మొదట అవైదికానికి అర్ధం తెలుసుకో. భారతం నుండి ఉదాహరణ చెప్తుంటే అవైదికం ఎలా అవుతుంది. భగవంతుడి పేరు చెప్పి కొట్లాట పడకుండా భగవంతుడు చెప్పింది ఆచరించు మూర్కుడ.
🕉🚩🇮🇳🙏Hare Krishna Hare Krishna, Krishna Krishna Hare Hare; Hare Rama Hare Rama, Rama Rama Hare Hare🕉Hare Krishna Hare Krishna, Krishna Krishna Hare Hare; Hare Rama Hare Rama, Rama Rama Hare Hare🕉Hare Krishna Hare Krishna, Krishna Krishna Hare Hare; Hare Rama Hare Rama, Rama Rama Hare Hare🕉🚩🇮🇳🙏 -- C S Chakravarthy.
Today, we need political leaders who could think in this manner Swamiji. Political leaders too need some time limitations to contest in elections. Say they must be limited to 10 years. People need to get educated on social issues too in the manner you expressed your kindness towards all creatures and animals. The universal love and live towards all living beings needs more expression and publicity . Human beings gave stooped down to unimaginable levels in treating other species is true. Swamiji, plz do something seriously in this aspect too! If possible! Your cool nature and the words you choose to express are all really thought worthy!! Namaskarams Swamiji!!
మతం మారిన ప్రతి మనిషి ... నీ దేశానికి .. నీ సంస్కృతికి పెద్ద ప్రమాదం గా మారతాడు ... దయచేసి స్వామిజీలు ... హిందూ మత గురువులు ఇకనైనా ఆశ్రమాల్లో సేదతీరింది చాలు ... ప్రజల్లోకి రండి హిందూ మతాన్ని కాపాడుకోండి .. మన భారతదేశాన్ని మరో బంగ్లాదేశ్ కనీయకండి ... ?
జై శ్రీమన్నారాయణ...అడియన్ ...స్వామి వారు స్వయంగా భగవత్ స్వరూపాలు ! నేపాల్ లో ఉన్న ముక్తినాధ్ ఆలయానికి సుమారుగా 5 పర్యాయాలు కాలినడకన సందర్శించినారు . ఆయన సమీపంలో కూర్చుంటే వచ్చే ప్రకంపన లే చాలు . అందరికి రాదు . నాకు స్వామి వీరికి దగ్గిర గా కూర్చున్న అదృష్టం దక్కింది . స్వామి అని సంభోధిస్తే మంచిగ ఉండేది . కొంచం వినయంగా ఉంటే ఇంకాస్త బాగుండేది!?
తల్లి -తండ్రి నుండి వచ్చిన వారు మనము. అంతటి తో వారు ✋️. మన చుట్టు- పక్కల ఏమీ జరుగుతుంది మనకు తెలుసు వాటి నుండి మంచి చెడు మనమే తెలుసుకోవాలి నిరంతరం మన మనసు మనకే చెప్పడం జరుగుతుంది. భూమండలం లో స్వర్గము నరకము ఉంది.ఎక్కడ లేదు ఎవరూ చెప్పిన నేను నమ్మను
చిన్న జీయర్ స్వామీజీ గారికి పాదాభివందనాలు.ఇలాంటి ఇంటర్వ్యూ తీసుకున్నటువంటి అంజలి గారికి. వివరణాత్మక గా భూత,భవిష్యత్ ,వర్తమాన కాలాలను. గత జన్మ ,మలి జన్మ ఉన్నదని విస్తుపోయే చిన్న వివరణలతో ప్రజలకు అర్థమైన భాషలో వివరించిన స్వామీజీ గారూ ఆశ్చర్యపోయి నేను మీకు అభినందనలు తెలియజేసుకుంటున్నాను స్వామీజీ గారు😮.
ఓ మంచి మనిషి నుంచి అంతో ఇంతో తెలుసుకునే భాగ్యం చాలా మందికి కలిగించినందుకు అంజలి గారికి కృతజ్ఞతలు. స్వామి వారికి ఏమీ ఇచ్చుకోలేని నాలాటి వారందరు నమస్సులు తెలుపుకుంటాము. మళ్ళీ మళ్ళీ మంచి విషయాలను ఓ గొప్ప వ్యక్తి నుంచి వనడానికి ఎదురు చూస్తుంటాము.🙏
🙏 🙏
🎉juysriram🎉🎉🎉
❤బి@@dasyamsathyamma9274
Swami వారు చెప్పిన విషయాలు చాలా పటించదగినవి,యువత ఇలాన్టి వారి ఇంటర్వ్యూస్ చూడాలి వినాలి నేర్చుకోవాలి పాటించాలి బాగుపడాలి .స్వామి
All interviews may not be casual or jovial, some are in serious, the interviewer must know and take all care. A gentle smile is sufficient and take it easy.
ప్రజ్ణానమే అన్నిశరీరాలలొ జ్ణానమై నడుపుతోంది.జైశ్రీరాం,జైహనుమన్
I am really impressed with the interviewer and the interviewee I am especially touched with thd manner a swamh has taken up a massive step forward in women health care issue! Today, there are no elders in any field with elderly mind and heart. Everyone is selfish and are like automatons following some orders.. We need more swamijis of this order! I feel like joining you Swamiji in learning vedas aswell as in assisting you in your service activities and anything that you order. I have no idea how to join you. I think exactly the way you expressed in this interview Smamiji. I am in need of your guidance! Namaskarams to you. Dhanyavad!!
Nice explanation for not following *manava sevaye madhava seva* I like it. 🙏🙏
Tq so much. U intervieed jeeyar Swamy know mam it's very very valuable information I got.
What a diversity of interviews Anjaligaru. Yesterday I heard the painful experience of Smt Devika, today philosophy of life from Swamiji
పూజ్య గురువు దేవుల పాదములు కు నమస్కారములు... అరటిపండు ఒలిచి ఇచ్చినంత సులువుగా మానవ ధర్మాలను ... చెప్పారు....మానవ సేవే మాధవ సేవ అనే నినాదం ఈరోజు స్వార్ధపూరిత మానవుల కారణంగా ఎంత వికృత రూపం సంతరించుకుందో... చెప్పారు... కనీసం పల్లెటూరి లో అయినా మానవత్వం ఉందనుకుంటే....అదీ అబద్ధం అని తెలిసి పోయింది..అధిక ఉత్పత్తి కోసం... కోళ్ళ ను......చేపలను... కొబ్బరి చెట్లను..పాల దిగుబడి కోసం ఆవులను...బర్రెలను... రసాయనాలు ఎక్కించటం... చిన్న వయసులోనే కృత్రిమ సంతానోత్పత్తి ప్రక్రియలు జరిపితే అవి సంతానాన్ని కనడానికి పడే వేదన చూసి.... ఏంటి ఈ మనిషి మనసు.....ఈ ప్రపంచం అంతా... అన్ని జీవులూ.. తను ఉపయోగించుకోవడానికే అన్నట్టు కరుడుగట్టిన స్వార్థం లా తయారయింది అనే బాధ కలుగుతుంది పంటపొలాలు రియల్ ఎస్టేట్లు అయిపోవటం.... చూసినా ....రేపటి తరం ఏం తిని బ్రతుకుతారూ...పంట పొలాలు లేకపోతే...అని భయం వేస్తుంది
Excellent interview Madam Garu and further another interview with Ahobilam China Jeeyar Swamy also good and known so many things through the above two interviews and thanks to the entire team and management of Signature Studios and all the best to you Madam Garu
ఇంటర్వ్యూ బావుందీ కానీ మధ్యలో మీ నవ్వు అసహ్యంగా ఉంది అంజలి గారు.
ఎలా అంటే అలా ప్రశ్నలు అడక్కoడి ..
అంత నవ్వు వొద్దు.. వారు ఎంత కాంగా వున్నారు 🎉
Yemi adigaanu alaa?
Vari menakodalu kada
@@padmavathygonugunta3353 varu calm ga unnaru..meeru undatam ledu kada
జై శ్రీమన్నారాయణ శ్రీమాత్రే నమః ఇలాంటి పెద్దవాళ్ళ సూక్తులు మనకి జీవన మార్గాలు.... అవి అనుసరించడమే మన భాగ్యం జీవనముక్తి జీవన సూక్తి 🙏🙏🙏
Anchor is laughing too much. It’s a serious topic. Anchor can realize by looking at the audience’s input and learn! We are learning every day! Aacharya’s explanation is clear. Like to listen to it again and again! Very kind!
Thank you andi. Chposevaariki chesi vaariki unnatha thedaa??????????
Namaskarllu guruvu garu.best vedio.. Very good advices explained very clearly.thanks to such
స్వామివారికి సమాజం రుణపడి ఉండాలి. వారు సమాజానికి చేసిన మేలు ఎంతో విలువైనది. వారు గుడిలో మాత్రమే కాక సమాజం అంతా భగవంతుని చూస్తారు.
Nice topics with fine discussion with guru garu... informative bagundi interview inka elantivi chestuvundandi
స్వామి వారి మాటలు వినాలని
ఆతృత కానీ యేంకర్ అంజలి గారి నవ్వడం వలన ఈ వీడియో
చూడలేక పోవడం దురదృష్టం గా
భావిస్తున్నా
Neeku swamivari matala meeda drusti undali kani avida navvenduku neeku
@@msitaramacharyulu4245 bahayam ga kulamu matamu manushulu yevi saswatham kadu..mana duradrustam entante asalu vishayam vadilesi kulam matam parisaralu saswatham anukuntam..anthuke shiridi sainadudu antaru allahmalik ek hai ani
స్వామి వారి ప్రవచనాలు... ఈటీవీ లో 5.30కి వచ్చేవి... స్వామి వారి ప్రతి ప్రవచనం నుండి...ప్రతిసారి మంచి విషయాలు... నేర్చుకొంటున్నాను..శ్రీగురుభ్యోమ్ నమః . గురువు గారి దర్శన భాగ్యం ఇప్పటివరకు కలగలేదు... శ్రీగురుభ్యోంనమః.....
చాలా మంచి విషయాలు
చెప్పారు స్వామి మీకు
పాదాభివందనం
🙏🙏🌺🌺
🙏🙏🙏🙏🙏
జై స్వామి వారు. స్వామి వారిని జాగ్రత్త గా ఇంటర్వ్ చెయ్యండి మేడం.
Excellent teaching sir. Swamy noru lenu govulani champuthunnaaru. Telugu rashtrallo strict ga chattalu vachaela Hinduvulni chaithanya parchali swamyji
మీరు ఇంటర్వ్యూ చేస్తున్నది ఒక గొప్ప స్వాముల వారితో కనుక మీరు వినమ్రంగా ఒక ఆంకరుగా భక్తులకు కలిగే సంశయములకు సంబంధించిన ప్రశ్నలు అడుగవలసి వుంటుంది.కానీ మీరేమో మధ్య మధ్యలో ఆ అసహ్యమైన నువ్వుతో సార్ సార్ అంటూ సంబోధించడం ఏంటి అంజలీ గారు.
చాలా చక్కటి విషయాలు తెలియజేశారు,ముందు ముందు మన హిందు ధర్మం గురించి ఇలాంటి విషయాల మీద యువతకు కూడా మన సంప్రదాయాలు గురించి తెయచేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది,ధన్యవాదాలు జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏
అంజలీ గారు మీరు స్వామివారి తో సభాషణ లో. అయ్యో నారాయణ అని మీరు అనడం చాలా అర్షం 🌹 కానీ మీరు అందరితో ఇంటర్వ్యూ చేసి చేసి. సార్ సార్ అనడం అలవాటై స్వామి వారిని కూడా సార్ అనడం అస్సలు బాగోలేదు స్వామి స్వామి అని సంబోధించాలి
Nenu manishini... Journalist ni.. Act cheyyalenu... Naarayana ante meeku vachina priblem yenti. Adi naa feeling.
Dasoham swamy
Yes, true.
Vaisnavitees gift is our Swamiji. Great.
Rev. Swami initiated support service in 1992 cyclone we were kids and swami asked all the kids in Rajamundry to go and participate in volunteer services in Konaseema we were part of it later VIKASATARANGINI started in Ramanajuakutam.
The first Doctor in is Mr. Ramesh who used to come every day for consultation for need patients used to treat free of cost for more than seven years.
He is a true Mentor to Mankind who leads the services as sainthood to the society. 👃
కొన్ని విషయాలు చాలా ఆలోచింపచేసే మంచి విలువైన ప్రసంగం వినే అవకాశం మాకు దొరికింది గురువు గారు 🙏🙏🙏
జై శ్రీమన్నారాయణ 👏👏👏🌹❤️
గురువు గారికి వందనాలు 🙏🙏🙏🙏
మీరు మాట్లాడుతుంది స్వామీజీ తో
...
Yem thapuga maatlaadaanu
Matladedi tappu kaadu. Navvu maatram vekili
anjali garu mee navvu..guruvugari sambashana bagundi
Nice speech jai srimannarayana
జై శ్రీమన్నారాయణ
శ్రీ శ్రీ శ్రీ చిన్న చిన్న జీయర్ స్వామినే నమః
You are not fitttotake interview
of Swamiji.plget awy from the place
HH Sri Ramanuja China Jeeyar Swamiji is great person. So youmust sit equal height. He is representative Ramanujacharya. Sobe obedient donot laugh icklinhy. Youare a srard Anchor ot take interview. What is the Qualification you possess to take interviewof Swamiji
ఈ వీడియో ద్వారా స్వామి వారి దర్శనం కలిగించినందుకు channel varki.... అంజలి గార్కి ధన్యవాదములు
ఎదుటి వారి దుఃఖం మన ది 🌹🙏🌹అన్న భావ o తో 🌹🙏🌹వుంటున్నాము 🌹🙏🌹ఎదుటవారి సుఖం కూడా 🌹🙏🌹మన దే అన్న భావము తో 🌹🙏🌹వుంటున్నాము గురువుగారు 🌹🙏🌹ఇలాకూడా కొంతమంది కి 🙏🌹🙏మేము గొప్పకి చేస్తున్నాము అంటున్నారు 🌹🙏🌹ఎలా బ్రతకాలి స్వామి 🌹🙏🙏🙏🌹
Aacharyulaku Aneka Aneka Dasohamulu Adiyen.👏😍
సనాతన ధర్మ నిత్య నూతనం... మధ్యలో అనేక అవైదిక సిద్ధాంతాలు వస్తూ పోతూ ఉంటాయి. వుచ్బాస నిశ్వాసలలో శివుడే వుంటాడు. ఓం నమఃశివాయ.. శివోహం...
శివుని లో కూడా నారాయణుడు ఉంటారు
@reset.india20, modhata avaidhikaniki ardham thelusuko. Bharatham nundi example chepthunte avaidhikam yela avuthundhi. Bagavanthudi peru chepi kotlata padakunda bagavanthudu chepindhi acharinchu
మొదట అవైదికానికి అర్ధం తెలుసుకో. భారతం నుండి ఉదాహరణ చెప్తుంటే అవైదికం ఎలా అవుతుంది. భగవంతుడి పేరు చెప్పి కొట్లాట పడకుండా భగవంతుడు చెప్పింది ఆచరించు మూర్కుడ.
స్మార్త ఆగమం లాంటివి
@nandurianilkumar847మొత్తం ఉండేది నారాయణుడే అంతా, సర్వాంతర్యామి నారాయణుడు
మా తల్లీ తండ్రులు చెప్పినట్లు 🌹🙏🌹మంచిగా బ్రతికిన 🌹🙏🌹మాలో ఇంకా ఎ దైనా 🌹🙏🌹ఆహాకారం వస్తుందా అని 🌹🙏🌹వెతుకుంటున్నాము గురువుగారు 🌹🙏🌹🙏🌹
Great interview
❤namaste 🙏 🎉
జై శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి
Mee interviews chala baguntay naku yento istam ❤
Jai Srimannarayana sata koti padabhi vandanalu guruvu garu🙏🙏🙏🙏 indukurupeta golla vijaya lakshmi
GURUVU GARIKI SATHAKOTI VANDANALU 🙏🙏🙏🙏🙏
nice explain about Vaishnavas🙏
ధర్మాన్ని ఆచరించి త్రిషులం ధరించిన వారిదాగ్గరకు యామధూతలురారు, ఇది జగమెరిగిన సత్యం 🙏శివాయ గురువే నమః 🙏ఇదే సనాతన ధర్మం
❤namaste 🙏
Hare Krishna
జై శ్రీమన్నారాయణః 🙏🙏🙏
She is blessed to have an interview.
But shz not realizing Swamiji's value.😢
@@subhashinimingu2376adi neekenduku..swamivari menaladdulaga matladaru
Good morning sir 💐💐🌄🌄🙏🙏
Super
Madam, when you are facing with holi we must care full, it reflects on holi person.
ఇంటర్వ్యూ బాగుంది కానీ అంజలి నవ్వు మరియు సార్ అనకుండా స్వామి అంటే బాగుండేది
సర్వేజనా సుజనోభవంతు,
సర్వసుజనా సుఖినోభవతు
లోకాసమస్తా సుఖినోభవంతు
ఎల్లప్పుడూ వీటినే స్మరస్తూ
పరమాత్మతో ఐక్యమై జీవించాలి.
-జై శ్రీరాం,జై హనుమాన్.
🎉
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👩❤️👨
@@NagadeviPidugu24:23
Good anchoring Anjali gaaru
Journalist 🙏
Guruvugaru Adiyen. Dasoham.
యాంకర్ అమ్మ కొంచెం మితిమీరిన నవ్వును తగ్గించుకోండి....
Chesedappudu unna paristhithulu veru.... Choosetappudu unde aalochana vidhaanam veru andi. Adi maaa pani chesthe thelusthundi.
It is street smart reply@@vallipadmanjaliy4036
Athi telivi samadaanam vaddu.
Navvu maatram vekili.
@@v.satyanarayanaraju1777 babu satyanarayana nuvvu swami mata meeda drustipettu...avidaki aa swecha swamivaray ichinappudu neekenduku
Vintunnavaru respond avakundaa dimmalaa unte cheppevaru cheppagala raaa... Navvite vekilitanamaaa
జై శ్రీమన్నారాయణ గురువు గారికి
అంతా మంచే జరుగుతుంది 🙏🕉️☪️✝️🕉️🙏
JaiHareharijaisriram
జై శ్రీ మన్నా రా యణ
నవ్వు నాలుగు విధాలా చేటు... తగ్గించుకోండి..
అనవసరంగా నవ్వకండి..
అది కూడా కడుపు లో తిప్పుతూంది ఆ నవ్వు.
Swami vari sontha menakodala laga matladaru meeku kopam enduku
Navu vachinapudu navakapothe chasthara
🌺🙏🌺 Jai sri shriman Narayan 🌺🙏🌺🪔🌺🌿🌺🙏🌺
శైవ,వైష్ణవ శాక్తేయ అనే భేదాలు ఎందుకు? పరమాత్మ సర్వవ్యాప్తి,అంతర్యామి.మీరు చెప్పేవన్నీ విశ్వాంతర్యామికి సంబంధించింది.నీవేఅంతా అనే తత్వం.ఓపర మాత్మా, ఓపరంజ్యోతీ,ఓప్రజ్ణానం దయతో మమ్ములను నడుపు అనిప్రార్థిస్తూ జీవించాలి.-జైశ్రీరాం,జై హనుమాన్.
🕉🚩🇮🇳🙏Hare Krishna Hare Krishna, Krishna Krishna Hare Hare; Hare Rama Hare Rama, Rama Rama Hare Hare🕉Hare Krishna Hare Krishna, Krishna Krishna Hare Hare; Hare Rama Hare Rama, Rama Rama Hare Hare🕉Hare Krishna Hare Krishna, Krishna Krishna Hare Hare; Hare Rama Hare Rama, Rama Rama Hare Hare🕉🚩🇮🇳🙏 -- C S Chakravarthy.
Om namo venkatesaya
Om Namo Narayanaya 🙏🙏🙏
Om Namah Shivaya 🙏🙏🙏
Andarini challa choodandi Tandri 🙏🙏🙏
Jai sri Ramakrishna
Jai Srinanarayana🙏🙏
అనేకమార్లు కృతజ్ఞతలు🙏🥀🙏🥀🙏🥀🙏
Today, we need political leaders who could think in this manner Swamiji. Political leaders too need some time limitations to contest in elections. Say they must be limited to 10 years. People need to get educated on social issues too in the manner you expressed your kindness towards all creatures and animals. The universal love and live towards all living beings needs more expression and publicity . Human beings gave stooped down to unimaginable levels in treating other species is true. Swamiji, plz do something seriously in this aspect too! If possible! Your cool nature and the words you choose to express are all really thought worthy!! Namaskarams Swamiji!!
Hare krishna.🎉🎉
Good
🙏🙏jaisrimannarayana.
jai sreemannarayana 🙏
Nenu samatha moorthi templo seva chestanu ,how to approach
దాసోహం స్వామి
Jai shree Krishna
Shri Gurubhyo Namaha
Jai Srimannarayana 🙏🌹 Acharya dhivya tiruvadigale saranam 🙏🌹
Jai Srimannararayana
Adiyen Ramanuja Dasan
🎉jararama🎉harakreshna🎉
Om namo narayana namaha
Acharya thiruvadigale saranam 🙇♂️🙇♂️🙇♂️
Jai srimannarayana 🙏🙏🙏
🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇♂️
పుట్టించి నవాడు 🌹🙏🌹దేవుడు అని 🌹🙏🌹నమ్ముతున్నాము గురువుగారు 🌹🙏🌹శ్రీ రాముడిలా మాకు 🌹🙏🌹మాకూఓర్పు కావాలి స్వామి 🌹🙏🌹🙏🙏🌹
So nice Swami
Jai sreemannarayana 🙏🏻
మతం మారిన ప్రతి మనిషి ... నీ దేశానికి .. నీ సంస్కృతికి పెద్ద ప్రమాదం గా మారతాడు ... దయచేసి స్వామిజీలు ... హిందూ మత గురువులు ఇకనైనా ఆశ్రమాల్లో సేదతీరింది చాలు ... ప్రజల్లోకి రండి
హిందూ మతాన్ని కాపాడుకోండి .. మన భారతదేశాన్ని మరో బంగ్లాదేశ్ కనీయకండి ... ?
జై శ్రీమన్నారాయణ...అడియన్ ...స్వామి వారు స్వయంగా భగవత్ స్వరూపాలు ! నేపాల్ లో ఉన్న ముక్తినాధ్ ఆలయానికి సుమారుగా 5 పర్యాయాలు కాలినడకన సందర్శించినారు . ఆయన సమీపంలో కూర్చుంటే వచ్చే ప్రకంపన లే చాలు . అందరికి రాదు . నాకు స్వామి వీరికి దగ్గిర గా కూర్చున్న అదృష్టం దక్కింది . స్వామి అని సంభోధిస్తే మంచిగ ఉండేది .
కొంచం వినయంగా ఉంటే ఇంకాస్త బాగుండేది!?
Jai srimanarayana 🙏🙏🙏💐💐
🎉jaisrimannarayana
Anjali gaariki hat's off... Good questions, swami ji aarachakaalu taggalli kada, kcr mee shishudde kada, marri liquor shops yenddukku perrigaayyi, kavita jail kki vellinddi...yemi arddam cesukovalli....manishi llo pasu pravuetti taggalli.... kaani tappullu perrugguttunnayyi....ye manttarru
Jai sreeman Narayana
తల్లి -తండ్రి నుండి వచ్చిన వారు మనము. అంతటి తో వారు ✋️. మన చుట్టు- పక్కల ఏమీ జరుగుతుంది మనకు తెలుసు వాటి నుండి మంచి చెడు మనమే తెలుసుకోవాలి నిరంతరం మన మనసు మనకే చెప్పడం జరుగుతుంది. భూమండలం లో స్వర్గము నరకము ఉంది.ఎక్కడ లేదు ఎవరూ చెప్పిన నేను నమ్మను
అంజలి గారికి నమస్కరము మీరు sighr sunitha గారితో interview cheyagalaru
Jai srimannnarayana🙏🙏🙏
Jai Sreemannarayana 🙏 🙏 🙏
🕉️🔱🚩🙏