వీళ్లు వర్షాలు ఆపేస్తారు 🤣🤣వరదలు ఆపేస్తారు మరి గెలుపులు ఎందుకు రావొ. 🤣🤣🤣 hyd

Поділитися
Вставка
  • Опубліковано 9 січ 2025

КОМЕНТАРІ • 623

  • @tmrao4239
    @tmrao4239 4 місяці тому +101

    గురువు గారు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను

  • @Anjani-yy6rs
    @Anjani-yy6rs 3 місяці тому +38

    గురువు గారు నిజంగా మీరు సూపర్ గురువు గారు మీ వీడియోలు చూస్తువుంటాను నాకు చాలా గర్వంగా ఉంటుంది గురువుగారు మీరు మాట్లాడుతుంటే ఒక అమ్మ లా, నాన్న లా, అన్న లా చెప్పినట్టు వుంటుంది గురువుగారు🙏 మాతృదేవోభవ, పితృదేవోభవ ఆచార్యదేవోభవ 🙏🙏🙏🙏

  • @sekhark1522
    @sekhark1522 4 місяці тому +191

    మీరు నిజాన్ని నిర్భయంగా చెప్తారు కాబట్టే మీకు ఇంత ఫాలోయింగ్....మీరు ఎక్కడా కూడా తగ్గొద్దు..స్వామీజీ.. జై హింద్ జై శ్రీ రామ

  • @bayyaravi783
    @bayyaravi783 4 місяці тому +63

    గురువుగారు మీ పాదపద్మాలకు శిరస్సు వంచి నమస్కారిస్తున్నాను 🙏🙏🙏🙏

    • @sandhyagade6971
      @sandhyagade6971 4 місяці тому +1

      Pedda joke meku guruvu ane daniki value plus vari behaviour ela vuntundo telisthe veeni guruvugaru ani evaru anaru

  • @swethamedaramati7135
    @swethamedaramati7135 4 місяці тому +35

    గురువుగారు మీరు మీ మాట మీ ధైర్యం....మీ జ్ఞానం supero సూపరు🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkateshkunapareddy3899
    @venkateshkunapareddy3899 4 місяці тому +80

    గురువు గారి పాదాలకు నా నమస్కారములు

    • @girijanayatrikudu5494
      @girijanayatrikudu5494 4 місяці тому

      ఈ బాబా పోస్తున్న...అమృతం కూడా thagey

    • @madhugopireddy5230
      @madhugopireddy5230 4 місяці тому

      He is not a god, దయచేసి గమనించగలరు. పూజారులను దేవుళ్లు గా మార్చకండి

    • @praveenk8112
      @praveenk8112 4 місяці тому

      @girijanayatrikudu5494 anduke mimalni gorre lu anedi gorre bidda. Ayanani oka guruvu annadu andulo tappu emundi gorre

  • @praveenreddy9312
    @praveenreddy9312 4 місяці тому +33

    Jai Shree Ram 🙏 Jai Bharat 🙏 thank you guruvu garu🙏

  • @prasaddurga3450
    @prasaddurga3450 2 місяці тому +3

    thank you guruji :) you are amazing , India needs more gurus like you, a big salute and gratitude to the anchor and the shooting crew members

  • @sundart2467
    @sundart2467 4 місяці тому +59

    నా మనసులో మాట మీలాంటి వారు ముందు నుంచి ఇలా మన హిందూ సంప్రదాయాల గురించి అన్ని పురాణాలు దైవం చేసిన గొప్ప కార్యక్రమాలు అన్ని ఊర్లో పల్లెటూర్లో సహా అన్ని చెబుతూ ఉంటే అసలు మన దేశం లో ఇతర విదేశీ మతాలు వచ్చేవే కాదు అని నా ఉద్దేశం ( తప్పుగా మాట్లాడితే క్షమించగలరు)

    • @Anupama-z5k
      @Anupama-z5k 4 місяці тому

      Ayya sami books konukuni chaduvu grandallo emundho telusthundhi vallu veelu nerpadam enduku

    • @chilliprabhakar1951
      @chilliprabhakar1951 3 місяці тому

      Correct ga chepparu !!​@@Anupama-z5k

  • @YenneSuryaprakasarao
    @YenneSuryaprakasarao 2 місяці тому +1

    గురువుగారు మీకు ఆ కృష్ణ భగవానుడు ఆయురారోగ్యాలను మరింత ధైర్యాన్ని ఇచ్చి మాకు మరింత మంచి వాక్యాలను బోధించడానికి శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను

  • @dsrinivasarao7207
    @dsrinivasarao7207 4 місяці тому +29

    గురువుగారికి ప్రాణం వినాయక చవితి శుభాకాంక్షలు నేను నిజంగానే శనివారం తినను😊 జైశ్రీరామ్ హరే రామ హరే కృష్ణ

  • @simhanari8450
    @simhanari8450 4 місяці тому +44

    రాధా మనోహర్ దాసు నువ్వు క్లాస్, గొర్రె తినేది గ్రాసు, పాస్టర్ తినేది పాసిపోయిన పీస్, 🙏 prabhuji.

  • @ramanacharasala9281
    @ramanacharasala9281 Місяць тому +1

    విజయనగర రాజుల కాలంలో వెలిగిన ఒక గుడి మా ఊరిదగ్గర ఉంది గురూజీ..మీ మాట శిరసావహిస్తాం.

  • @venkataramakrishnaraobandi8173
    @venkataramakrishnaraobandi8173 3 місяці тому +2

    నిజం మాట్లాడాలంటే ధైర్యం కావాలి.మీకు ఆ ధైర్యం ఉంది.

  • @VinayKumar-ut9or
    @VinayKumar-ut9or 2 місяці тому +3

    Guruji mimmalni okasari kalavali guruji life lo
    Mee prati interview prati video chustha ....chala valuable speech istaru
    Chala visyalu telyanivi telusukuntunnam
    Jai sriram ....

  • @DaddyBoyina
    @DaddyBoyina 4 місяці тому +7

    స్వామి మీరు చెప్పేవి విన్నాక గొర్రెల్ని మార్చియాలి లేకపోతే మనల్ని గొర్రెల్ని చేస్తారు గురువు గారు. హరే కృష్ణ హరే రామ 🙏🏻

    • @Anupama-z5k
      @Anupama-z5k 4 місяці тому

      Basava ni gorre avvakapoina vochina ibvandhi em ledhu. A illu a illu terugukunta Valle pedatharu tinu. Govuga vundu

  • @harikrishnakallepalli5552
    @harikrishnakallepalli5552 4 місяці тому +8

    వినాయక చవితి శుభాకాంక్షలు గురుజీ

  • @SKRithvik
    @SKRithvik 3 місяці тому +6

    స్వామీ నమస్కారం 🙏. నవ్వులే నవ్వులు స్వామి. మీరు చెప్పే విధానం అద్భుతం. హనుమంతులవారు మిమ్మల్ని నడిపిస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంది 🙏 త్యాగరాజస్వామి వారి కీర్తనల గురించి మీరు చెప్పిన మాటలు నన్ను సాధనకు ప్రేరేపిస్తున్నవి 🙏

  • @kancherlasrinivasarao8006
    @kancherlasrinivasarao8006 3 місяці тому +4

    గురువు గారు విజయవాడలో వరదలు వస్తే మన హిందువులు గుడి నుంచి భోజనాలు వస్తాయి
    మిగతా మతాలు గుడి నుంచి ఎందుకు రావు
    దానికోసం చెప్పండి

  • @gummadipudiarunakumari4404
    @gummadipudiarunakumari4404 4 місяці тому +16

    హరేకృష్ణ ప్రభూజీ 🙏 మీకు వినాయకచవితి శుభాకాంక్షలు 🙏🙏🙏

  • @rachanarachu5575
    @rachanarachu5575 4 місяці тому +17

    రాధా మనోహర్ దాస్ జ్ఞానము అపారము వాక్చాతుర్యము అపారము హిందూ ధర్మ పరిరక్షణ కోసం పాట పడుతున్న స్వామీజీకి పాదాభివందనములు

    • @Anupama-z5k
      @Anupama-z5k 4 місяці тому

      Vadeki asslu em books knowledge ledhu Edina adegete pedhollani adegi telusukundam antadu

  • @ppchowdari
    @ppchowdari 3 місяці тому +1

    ప్రభుజి గారు రోజు మీ వీడియోలు చూస్తాను నమస్తే అండి చాలా పర్ఫెక్ట్ గా ఉంటాయి క్రిస్టియానిటీ మంచిదే క్రిష్టియన్ ఎన్డీలు కోవిడ్ కంటే డేంజర్. వాళ్లు పక్కన ఉంటే ఇంకా డేంజర్ అలాంటిది వాళ్లు ఆంధ్ర ప్రదేశ్ సీఎం అయితే ఎంత డేంజర్ 🌟🌺🌹🌺🕉️🔯🙏

  • @DViswanath-gq2td
    @DViswanath-gq2td 4 місяці тому +13

    పుణ్య సాధువులు లోక కళ్యనార్థం వారి జీవితం అంటారు. మీరు చేస్తున్నది లోక కళ్యాణం మీ మాటలు విన్న మాకు జ్ఞాన మోక్షం.
    చాలా ధన్యవాదాలు.

    • @Anupama-z5k
      @Anupama-z5k 4 місяці тому

      Vadu matldevanni buthulu rechagotte matalu avi niku mokhama?

  • @narayanaraopalanki630
    @narayanaraopalanki630 4 місяці тому +2

    వినాయక చవితి శుభాకాంక్షలు గురువుగారు 🌹🌹🙏🙏

  • @TeluguIndian729
    @TeluguIndian729 4 місяці тому +8

    Guruvu Garu Interview👏👏👏👏👏👏
    పాదాభివందనాలు గురువు గారు ❤️❤️🙏🙏

  • @seshagiris7780
    @seshagiris7780 4 місяці тому +15

    Man of guts. Great sir . I am a follower of Your ideology sir

    • @Anupama-z5k
      @Anupama-z5k 4 місяці тому

      Buthulu nerchuko nu kuda ! Sonthaga sampadinchadu urlo kukka tereginattu a intlo a intlo a urlo vuntadu

  • @sagarartstsunami
    @sagarartstsunami 3 місяці тому

    జై శ్రీ రాం గురువుగారు❤❤🙏🙏 మంచి interview 🙏🙏❤❤

  • @venkateshvenkat9841
    @venkateshvenkat9841 4 місяці тому +3

    హరే కృష్ణ గురువుగారు చాలా సంతోషం గురువుగారు మా గురువుగారు మగాడు

  • @BusaniAnand
    @BusaniAnand 2 місяці тому +2

    గురువు గారు మీరు చెప్పినది 100: కరెక్ట్

  • @dandusrinivasulareddy
    @dandusrinivasulareddy 8 днів тому +1

    Gurugi you are completely true

  • @annapurnarallapalli4507
    @annapurnarallapalli4507 4 місяці тому +22

    హరేరామ హారే కృష్ణ .

  • @Ganesh0x01
    @Ganesh0x01 2 місяці тому +3

    Well said Guruji

  • @ChinnapagaSiddaiahsomasekhar
    @ChinnapagaSiddaiahsomasekhar 4 місяці тому +6

    హరేకృష్ణ 🙏ప్రభు జి

  • @venkataraju6055
    @venkataraju6055 4 місяці тому +25

    Swami super super thanks

  • @desharajuvinaykumar1602
    @desharajuvinaykumar1602 4 місяці тому +19

    హరే రామ్ హరే రామ్ రామ్ రామ్ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే❤

  • @manikrishna7214
    @manikrishna7214 4 місяці тому +35

    హుట్చ్ అని ఏదైనా ఆపుతారు కదా అలాంటపుడు మొన్న వరదలు వర్షాలను ఆపవచ్చు కదా గురువుగారు 😂😂

    • @manikrishna7214
      @manikrishna7214 4 місяці тому

      సార్ మీ నెంబర్ కావాలి sir

    • @manikrishna7214
      @manikrishna7214 4 місяці тому +6

      సార్ మా ఏరియా లో మత మార్పిడి చేస్తున్నారు మీతో వాళ్ళకి ఒకసారి మోటివేషన్ చెపిస్తాను ప్లీజ్ సార్

    • @Kirankumar-e1l
      @Kirankumar-e1l 4 місяці тому

      అందులో వాస్తు ప్రకారం కట్టిన ఇళ్లు కూడా పోయాయి కదా..అప్పుడు ఎక్కడికి పోయింది మరి మీ వాస్తు...?
      జ్యోతిష్యం చెప్పే దరిద్రులు వరదలు వస్తన్నాయి అని ఎందుకు చెప్పలేకపోయారు మరి..?
      మీ జ్యోతిష్యులను అడగగలవా మరి..?

    • @Kirankumar-e1l
      @Kirankumar-e1l 4 місяці тому +2

      ​@@manikrishna7214మారేవాళ్ళని ఎవరూ ఆపలేరులే కానీ..వాళ్ళు ఎవరో మారితే నీకు ఏంటి సమస్య.వాడికి ఏది నిజం అనుకుంటే దాన్లోకి మారిపోతాడు.
      బయట దేశాల్లో హిందూ మతంలోకి మారుతున్న వాళ్ళు లేరా ? వాళ్ళని కూడా మార్చొద్దు అని చెప్పు.

    • @Anupama-z5k
      @Anupama-z5k 4 місяці тому

      Mirumiru kuda jyothishyam lo anni solutions vuntai ga ma mida pade edvatam enduku miru apochuga!

  • @OnePlusTab-j9s
    @OnePlusTab-j9s Місяць тому

    Sir your videos very nice and good for Hindus

  • @sekharbv4774
    @sekharbv4774 4 місяці тому +3

    ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర జై హింద్ భారత్ మాత కి జై వందేమాతరం సత్యం శివం సుందరం ధర్మో ధర్మిత రక్షితః

  • @visweswararaolankavalasa
    @visweswararaolankavalasa 2 місяці тому +1

    Excellent Guruji

  • @JakkaKameswari
    @JakkaKameswari 4 місяці тому +7

    Guru jiki, padabivadanamulu,Hari, harulku, jai, padabivadanamulu, mahakaluki, kaliki, jai, padabivadanamulu, 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🥭🥭🥭🥭🥭🚩🚩🚩🚩🚩🔱🔱🔱🔱🔱

  • @SanthoshKumar-ye2fj
    @SanthoshKumar-ye2fj 4 місяці тому +1

    జై శ్రీ రామ్ ❤
    మీరు సూపర్ గురూజీ 🙏🏼🙏🏼

  • @rkbl3800
    @rkbl3800 4 місяці тому +4

    గురువు గారు వినాయక మండపాల్లో కొంచెం మన సనాతన ధర్మం గురించి చెప్పండి

  • @venkatsailesh2542
    @venkatsailesh2542 4 місяці тому +7

    Jai shree Krishna Jai bharat jai hind

  • @9291955
    @9291955 4 місяці тому +13

    గురువు గారికి వందనాలు 🙏🐅🐅🐅

  • @GARUDAGAMANA558
    @GARUDAGAMANA558 4 місяці тому +15

    హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ గురువు గారు నమస్తే 🙏🏾

  • @vanajaraniutla5447
    @vanajaraniutla5447 2 місяці тому +1

    Harekrishna prabhu..,...Jai Hind

  • @Bulla.Sunanda1107
    @Bulla.Sunanda1107 4 місяці тому +1

    Ok ,,sir , what type of service you are doing to the society we can expect swami ji ..thank you onceagain .

  • @StarRaviVlogs17
    @StarRaviVlogs17 3 місяці тому

    గురువు గారు యొక్క మంచి మనసుకు నేను పాదాభివందనాలు తెలియజేస్తున్నాను

    • @StarRaviVlogs17
      @StarRaviVlogs17 3 місяці тому

      హరే కృష్ణ హరే రామ రామ రామ హరే హరే జై శ్రీ రామ్..గురువు గారు

  • @rajasekharatuppada5292
    @rajasekharatuppada5292 3 місяці тому +1

    ❤❤❤❤ Iam very proud of you GURUJI ❤❤❤❤

  • @kandregulalovalakshmi7435
    @kandregulalovalakshmi7435 4 місяці тому +2

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
    హరే రామ హరే రామ రామ రామ హరే హరే

  • @adityasampathgrandhi8739
    @adityasampathgrandhi8739 Місяць тому

    🕉️ఓం నమో భగవతే వాసుదేవాయ నమః 🛐🙏🙏🙏 జై శ్రీరామ్ ❤❤❤

  • @ramesh666aaa
    @ramesh666aaa 2 місяці тому

    సూపర్👌 గురువు గారు

  • @rambabumutyala8785
    @rambabumutyala8785 3 місяці тому +1

    జై శ్రీరామ్..
    రాధా మనోహర్ దాస్ గారికి ధన్యవాదాలు
    మీ కృషి ప్రశంసనీయం గురువుగారు

  • @billakavitha839
    @billakavitha839 4 місяці тому +5

    Correct ga aduguthunnaru Gorrelanu PRABHU JI 😊

  • @Ganeshsunkara87
    @Ganeshsunkara87 4 місяці тому +4

    వినాయక చవితి శుభాకాంక్షలు

  • @yedukondalujonna8982
    @yedukondalujonna8982 4 місяці тому +12

    హిందువు ప్రతి ఒక్కరు భగవద్గీత గురించి తెలియాలి 🙏🙏

    • @Anupama-z5k
      @Anupama-z5k 4 місяці тому

      Avnu appude nijam telusthundhi

  • @sudheeryadav8504
    @sudheeryadav8504 Місяць тому

    Guruvu garu meru elage hyndava darmam gurinchi chati cheppandi..memu kuda me vedios chusi chala vishayalu nerchukuntunnam..and vere vallaki kuda mana sanathana darmam gurinchi chepthunnamu.

  • @yellapragadashakunthala4799
    @yellapragadashakunthala4799 4 місяці тому

    Adbhutam ga chepparu guruvu garu. Padabhivandanalu guruvu garu. Jai Sairam

  • @lucky.gaming1954
    @lucky.gaming1954 4 місяці тому +2

    గురువు గారు మీరు మాకు ఇన్స్పిరేషన్

  • @erannab1982
    @erannab1982 3 місяці тому

    గురువు గారు మీరు మాకు ఆదర్శం జై శ్రీరామ్ జై భారత్ జై హింద్

  • @kammavenkateshwarao4069
    @kammavenkateshwarao4069 2 місяці тому +1

    Gurujisuperji

  • @VenkamarajuPulipaka
    @VenkamarajuPulipaka 4 місяці тому +2

    Super dialog meeku gorre phone cheyyalante kaasta aalochinchukovali

  • @GrandBharat-u7l
    @GrandBharat-u7l 4 місяці тому +3

    అద్భుతమైన వీడియో అందరికీ చూపండి❤

  • @padmanabhadn031
    @padmanabhadn031 2 місяці тому +1

    ರೈಸ್ ದ ರಾಢ್ ಇಲ್ಲ ನೇಮ್ ಆಫ್ ದಿ ಗಾಡ್ ಓನ್ಲಿ ಫ್ರಾಡ್ ಸೂಪರ್ ಗುರು ❤❤❤❤

  • @sekharrao8082
    @sekharrao8082 4 місяці тому +3

    SWAMIJII I APPRECIATED UR SERVICE IN VIJAYWADA

    • @Anupama-z5k
      @Anupama-z5k 4 місяці тому

      Enti packets vesereyadama

  • @ChinnapagaSiddaiahsomasekhar
    @ChinnapagaSiddaiahsomasekhar 4 місяці тому +14

    హరేకృష్ణ ప్రభు జి 🙏

  • @venkateshkothapalli1911
    @venkateshkothapalli1911 4 місяці тому +3

    🌻🌹🙏 హరే కృష్ణ 🌻🌹🙏

  • @SivaKumar-ko5uc
    @SivaKumar-ko5uc 3 місяці тому +3

    సార్ గురువు గారు మీతో మాట్లాడాలి

    • @RadhaManoharDas108
      @RadhaManoharDas108  3 місяці тому +2

      9866957796

    • @SivaKumar-ko5uc
      @SivaKumar-ko5uc 3 місяці тому

      @@RadhaManoharDas108 గురువు గారు ఇప్పుడు call చేయొచ్చా లేకపోతే పొద్దున్న చెయ్యన మీకు

    • @RadhaManoharDas108
      @RadhaManoharDas108  3 місяці тому +1

      రేపు ఉదయం 10

    • @SivaKumar-ko5uc
      @SivaKumar-ko5uc 3 місяці тому

      @@RadhaManoharDas108 ఓకే గురువు గారు జై కృష్ణ

    • @SivaKumar-ko5uc
      @SivaKumar-ko5uc 3 місяці тому

      @@RadhaManoharDas108 సార్ నేను ఒరిజినల్ మాల హిందూ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏🙏🙏

  • @Sys_312
    @Sys_312 2 місяці тому +1

    Hare krishna prabhuji🙏.

  • @prasadsvle1834
    @prasadsvle1834 3 місяці тому +1

    Jai Sri Ram 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @RajaKhan-uh6dh
    @RajaKhan-uh6dh Місяць тому

    Srusti means prapancham.ela startt Cheppandi. Sir

  • @eswaraiahsyamala3232
    @eswaraiahsyamala3232 2 місяці тому +1

    ఓం నమః శివాయ.
    💐💐💐🌹🌹🌹🌹🌺🌺🌺🙏🙏🙏

  • @savitridevi4887
    @savitridevi4887 4 місяці тому

    కరుణాకర్,,, తమ్ముడూ,,, చాలా,,. మంచి,,, పనులు,,, చేస్తూ,,,, మాలాంటి,, వాళ్ళని,,,, ఇన్స్పైర్,,, చేస్తున్నారు,,,,

    • @savitridevi4887
      @savitridevi4887 4 місяці тому +1

      మనోహర్ దాస్ గారు,,,, మీ ధైర్యానికి,,, మా,,, జోహార్లు,,,,,,

  • @vegesanavenugopalaraju4222
    @vegesanavenugopalaraju4222 2 місяці тому

    Why the worldwide governments has separate ministaries like home, ext 3:25 ernal, deffence, education, finance and extra, can you define.

  • @srinivasmega8336
    @srinivasmega8336 4 місяці тому +2

    Jai shree Ram guruji 🕉️🙏🕉️🏹🏹🏹

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln 4 місяці тому +1

    హరేకృష్ణ 😊❤

  • @bysanibharathi5389
    @bysanibharathi5389 4 місяці тому +2

    గురువు గారి paadalaku namaskaramulu

    • @Anupama-z5k
      @Anupama-z5k 4 місяці тому +1

      Vade uchaku poyi kadukodu vade padalaki ni namaskarama

  • @srinivasaraopeddiraju3899
    @srinivasaraopeddiraju3899 4 місяці тому +1

    Thaggedele.... Guruji 🙏

  • @Suryamurisetty.
    @Suryamurisetty. 4 місяці тому +1

    Jai Hanuman jai modi ji and yogi ji is always right. 100%SAFE GUARANTY INDIANS FUTURE and DEVELOPMENT GUARANTY trust it.

  • @dineshkumar-gu8en
    @dineshkumar-gu8en 3 місяці тому +2

    I love you guruji ❤

  • @shankarsriram8794
    @shankarsriram8794 4 місяці тому

    జై శ్రీరామ్, జై గురూజీ మీరు చేస్తున్న కృషికీ పాదాభివందనాలు

  • @SanapatiJagannadham
    @SanapatiJagannadham 3 місяці тому

    , మనుషుల్లో మానవత్వం చనిపోయింది గురువుగారు

  • @ganeshgani5261
    @ganeshgani5261 11 днів тому

    True Guru garu

  • @sudharanichunduri
    @sudharanichunduri 3 місяці тому

    Meru great guruvu garu

  • @ankaraovp6595
    @ankaraovp6595 2 місяці тому +1

    Jayaho swamyji

  • @madhubesta586
    @madhubesta586 4 місяці тому +1

    సూపర్ సర్

  • @penuboinaratnakumari5220
    @penuboinaratnakumari5220 4 місяці тому +3

    Guruji hara krishna 💅 hara krishna 💅

  • @yerraadirao1846
    @yerraadirao1846 Місяць тому

    U r Living God..

  • @pinky3110
    @pinky3110 4 місяці тому

    ❤❤❤❤❤ Bharath matha ki Jai ❤❤❤ Jayaho Modi ji ❤❤❤ Jayaho Radha Manohara Das ji ❤❤❤

  • @sailuernala8481
    @sailuernala8481 4 місяці тому +1

    జై శ్రీ రామ్ గురు గారు కి 🙏🙏🙏🙏🙏

  • @yashwanth.m.s9
    @yashwanth.m.s9 4 місяці тому +4

    Hare krishna pradhu nenu mee geeta jananku & mee awareness ki bhaktudu mysuruki randi prabhu isckon FOLK member swamy neenu❤❤

  • @lavanyae8465
    @lavanyae8465 3 місяці тому

    Super ga chaparu Guru Garu

  • @Varma-m2h
    @Varma-m2h 4 місяці тому +9

    Sri Krishna Parmatma ichina Adbutamina Shaktulu Miku Unnai Guruvu Garu🙏🙏🙏

  • @Varma-m2h
    @Varma-m2h 4 місяці тому +1

    Vallu Keliki Matlade Kotha Telugu basha Asalu Bagaledhu Guruji,Mana Swachamina Telugu Talliki Avamanam Jarigindhi Guruji..

  • @praveennani4346
    @praveennani4346 2 місяці тому +1

    Super guruji😂😂😂😂😂🚩🚩🚩🚩🚩🚩🚩

  • @pinupothurajupinupothuraju8417
    @pinupothurajupinupothuraju8417 4 місяці тому +1

    జై శ్రీ రామ్ 🚩🙏🙏🙏🙏🙏🙏

  • @yerraadirao1846
    @yerraadirao1846 Місяць тому

    Pranam Guru ji.

  • @venkatanarasimhaamudalapal8758
    @venkatanarasimhaamudalapal8758 2 місяці тому

    🎉🎉🎉🎉🎉🎉❤ Jai Shree Ram

  • @Tirumalesh-452
    @Tirumalesh-452 4 місяці тому +3

    Hare Krishna Hare Krishna

  • @sriramreddyreddy9141
    @sriramreddyreddy9141 4 місяці тому +1

    Jai srimannarayana jai sri ram🙏