E programme chaalaa chaalaa hit iyyindi.... hittv range ne marchesindi ....e programme valla doctor gari meeda , lawyer gari meeda chaalaa giuravam yerpadindi ....buttttt. ee madhya episodes lo konchem quality thaggindi ...edo oka problem tho vastharu ...vaallani konchem bayapeduthunnatlu anipisthundi ....cross examine lo meeru vese questions ki bembelu paduthunnaru .... konchem check chedukondi...alage lawyer madem e madhya vere channels lo koodaa baagaa frustrate avuthunnaru ....deenivalla vachhinavaallu problem gurinchi clarity gaa matladalekapothunnaru ...bedurithunnaru.
రమ్య మేడం గారు ఇప్పుడు ఏమైనా ఒకవేళ మైనర్ పెళ్లిళ్లు చేయట్లేదు ఏమో గాని 10 15 ఇయర్స్ బ్యాక్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడానికి వెళ్తే ఎందుకు గొడవ ఇద్దరు ఇష్టపడ్డారు కదా పెళ్లిళ్లు చేసేయండి అని మాకు తెలిసి చాలా మంది పోలీసులు చెప్పాru
ఆమె hanging చేసుకున్నాను అంటే ,పిల్లలు ఉన్నారు గా పిల్లలు గురుంచి ఆలోచించరా అంటారు, అదే concept మగాడికి కూడా వర్తిస్తుంది,మగాడు సంసారం మాత్రమే చేస్తాడు, ఆ సంసారం వల్లే పుట్టిన పిల్లలని కనీ పెంచేది ఆడది మాత్రమే, చాలా మంది మగాళ్ళకి కించంతు బాధ్యత లేకుండా వేరే వాళ్ళతో అక్రమ సంభంధాలు పెట్టుకుంటారు బాధ్యత తీసుకోకుండా, ఆమె ఇంకెంత నరకం అనుభవించాలి...ఒక మగడికేనా కోరికలు, ఆడవాళ్లకి ఉండవ, మగవాడు రోడ్లు మీద అడ్డమైన వాళ్ళతో తిరుగుతాడు, ఆడది మాత్రం పిల్లలని చూసుకుంటూ ,ఇంటి పనులు చూసుకోవాలి, మళ్ళీ పవిత్రం గా ఉండాలి. ఏమి ఆడదానికి ఉండవ కోరికలు, ఆ మాత్రం కోరికలను అనుచుకోలేర మగవాళ్ళు. ఆడది అన్నిటికీ సర్దుకొని ఉంటున్నప్పుడు ,మగవాడు కూడా అంతె సర్దుకొని ఉండాలి. నేను మగాడిని నేను ఇలానే ఉంట అన్నప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోకండి అలానే రోడ్లు మీద తిరగండి, పెళ్లి చేసుకొని భార్యల పిల్లలని భాధ పెట్టడం. ఈ రమ్య మేడం ఇచ్చే జడ్జ్మెంట్లు అప్పుడప్పుడు చిరాకు తెప్పిస్తాయి. ఎప్పుడు ఆడవాళ్ళు ఒక బానిస లాగే ఉండాలి ఒకసారి పెళ్లి ఐతే అన్నట్లు మాట్లాడతారు అది మొగుడు కావాలంటే. మగాడు ఏమి చేసినా వాళ్ళు మగవాళ్ళు అలానే ఉంటారు ఆడదే శ్రదుకుపోవాలి అంటుంది ఆ రమ్య మేడం కన్న anchor chala better chala correct గా జడ్జిమెంట్ ఇస్తది మగాడు midnight లు ఫోన్ మాట్లాడాల్సిన అవసరం ఏమిటి అది అడగరు కానీ ఈమె నిద్రపోకుండా ఏమి చేస్తున్నావు, ఆ టైముకి ఎలా లేస్తావు ప్రశ్నలు వేస్తుంటేనే మీకన్నా మూర్ఖులు ఎవరు ఉండరు. మగాడి మార్పును ఒక భార్య మాత్రమే కనిపెట్టగలదు... అన్నింటికీ proofs కావాలంటే ఎక్కడ నుండి తెస్తాది,మీరు లాయర్ కాబట్టి కొంచం ఆలోచించి proofs సేకరిస్తారు, ఒక నార్మల్ స్త్రీ ఏమి చేయగలదు,.
@@human4217 రమ్య మేడం proofs Anni సేకరించి రెడీ గా పెట్టుకుంటుందిలే వాల్ల husband గురుంచి, అందరికీ అలా ఉండాలని చెప్తుంది. నార్మల్ ప్రజలు కూడ లాయర్లు అని అనుకుంటుంది.
E episode lo ardham chesukokunda matladthunaru amene thappu la matladthunaru athanu thappu cheyakapothe eemeki endhuku anumanam e torture kavali ankuntadhi. Ika e society lo police lu evaru sariga leru vala dhagari ki vellali antene bayapade valu chala mandhi vunaru
I dont think proper analysis is done and given a good suggestion and guidence. Only wife and husband knew each other very well than others. She tried lot of times to change him and he repeated same. Ofcourse she can keep suspicious about her husband. In other cases HIT tv did background checks. They could have done the same instead of blaming her and accusing her. Not a good episode.
ఎంత సర్వే చేసిన ఈ టీవీ వాళ్ళకి అన్ని నిజాలు చెప్తారా ఏమిటి. సొంత వాళ్ళకే దిక్కు లేదు, టీవీ వాళ్ళు అడగంగానే నిజాలు చెప్తారు. లాయర్లు కే అబద్ధాలు చెప్తారు చాలా మంది,వీళ్ళు ఒక లెక్క. వీళ్ళు చేసేవన్నీ ఆడవాళ్ళని మభ్య పుచ్చి, ఆడదే శ్రదుకు పోవాలి మగాడు తప్పులు చేస్తున్నా అని చెప్తారు,లేదా విడిపోయి నీ లైఫ్ నీవు చూసుకో అని చెప్తారు . అంత కాడికి ఇక్కడికి ఎందుకు రావడం పెద్దలు పంచాయతీలు కూడా అదే చెప్తారు. వీళ్ళకి వాళ్ళకి తేద ఏముంది.
Em baledu e judgement ameni ardham chesukovatledu meeru enti vadini marchuko antunnaru vadu vinadu vere ladies tho enjoy chestunnadu pichidanila padi calm ga vundali antaru police case veste pilladu em radu ippude ranu antunnadu 11 years babu radu father ni vodili ameki papam sariga points cheppadam ravatledu meeru avi vinesi tappu amede anumanam ani stamp vesi judgement ichesaru
అవగాన లేని బొమ్మల పెళ్ళిలా,అర్థం గాని భర్త, IQ అంతగా లేని ఆవిడ, కాపురమనే సంద్రంలో ఎన్ని ఆటుపోటులో యెదలోని బాధ విడమర్చి విరించలేక పోతుంది. మాటల్లో machurity లేదు. తన గాధను వినేదెవ్వరు ???!!!
వాడు అన్ని చేస్తుంటే అనుమానిచించక ,గమ్మున చూస్తా కుర్చుంటుందా..... ఆడది ఇల్లు,పిల్లలు సంసారం అని చూసుకోవడం లో నే టైం అయిపోతది, వాడు వైఫ్ కి కానీ పిల్లలకి కానీ హౌస్ work లో గాని, పిల్లల చదువుల విషయం లో టైం కలిపించుకొని హెల్ప్ చేస్తా ఉంటే వాడు అడ్డమైన ఆలోచనలు చేయకుండా ఉంటాడు. అలా కాకుండా నేను మగాడిని నేను house ni కానీ పిల్లలని కానీ నేను చూసుకునేది ఏమిటి,ఆడదే చూసుకోవాలి అనుకునే బ్యాచ్ మొత్తం అలానే ఉంటారు. పైపెచ్చు ఈ రమ్య మేడం మగాడు ఏమి చేసినా వాళ్ళకే సపోర్ట్. కానీ ఆడది అన్ని మూసుకొని ఉంటేనే good character అంటుంది, మగాడు ఏమి చేసినా మగాళ్ళు అలానే ఉంటారు, ఆడదే సర్దుకుపోవాలి అని చెప్తుంది. చదువుకున్న ఆమెనే అలా మాట్లాడితే నార్మల్ పీపుల్ ఇంక ఘోరం గా ఉంటారు.
@@viny6348 channel viewer ship కోసం, దాని ద్వారా వచ్చే money కోసం ఇలాంటి వాళ్ళ వీడియోస్ వేయడం. నిజంగా న్యాయం జరుగుతుందో లేదో తెలియదు కానీ అమ్మాయకులని తీసుకొచ్చి money సంపాదించుకుంటున్నారు.
రమ్య మేడం గారికి మంచి నాలెడ్జ్ ఉంది మనుషులను చూడగానే ఎవరు ఎలాంటి వారు కనిపెడతారు నీ మేధాశక్తికి హ్యాట్సాఫ్ మేడం
I'm Fans of the Dr Kalyan Sir and Ramya Madam garu
రమ్య మడం...
The game changer....
Suuuuuper mam
Hit TV ఇష్టమైన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి
న్యాయం లో.. ఎలాంటి.. న్యాయం కావాలి అంటే...... అర్ధం కాలేదు..?? తగినన్యాయం చేయాలె కని...???
SUPER ❤❤❤❤
Episode bagaledu anukunevallu like
రమ్య మేడం బాగా చెప్పారు
This is next new back to back full episodes:- 119 videos Hit TV teams
మేడం మీరు సూపర్
Kalyaanam ji meerenaaa. Navvakundaa mammalni. ,,,navvinchi,,champesthunnaaru..vere entertain ment EMi avasaram padadu andi👍👍👌👌👌
రమ్య నీ క్యాష్ట్ క్యాస్ట్ అంటావు వారీకీ ఏధొ సహాయము చెయ్యకుండా క్యాష్ట్ క్యాస్ట్ పట్టు కున్నావు
Ramya ma'am I'm harshitha I'm big fan of you
E programme chaalaa chaalaa hit iyyindi.... hittv range ne marchesindi ....e programme valla doctor gari meeda , lawyer gari meeda chaalaa giuravam yerpadindi ....buttttt. ee madhya episodes lo konchem quality thaggindi ...edo oka problem tho vastharu ...vaallani konchem bayapeduthunnatlu anipisthundi ....cross examine lo meeru vese questions ki bembelu paduthunnaru .... konchem check chedukondi...alage lawyer madem e madhya vere channels lo koodaa baagaa frustrate avuthunnaru ....deenivalla vachhinavaallu problem gurinchi clarity gaa matladalekapothunnaru ...bedurithunnaru.
రమ్య మేడం గారు ఇప్పుడు ఏమైనా ఒకవేళ మైనర్ పెళ్లిళ్లు చేయట్లేదు ఏమో గాని 10 15 ఇయర్స్ బ్యాక్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడానికి వెళ్తే ఎందుకు గొడవ ఇద్దరు ఇష్టపడ్డారు కదా పెళ్లిళ్లు చేసేయండి అని మాకు తెలిసి చాలా మంది పోలీసులు చెప్పాru
వేరే వాళ్ళ బాధ మీకు ఎగతాళి గా ఉంది super
Script aiena nijamega@@ashokchakri24
Metcchurity level thakkuva neeku ani thelustundhi ......... K
@@ashokchakri24 avnu script nuv raasichaavuga😂
@@SSK_YTSHORTS712 naake vaste ninnu ap ni kooda chesiddunu............🤣🤣🤣🤣
@@ashokchakri24It's true episodes 100%
ఆమె hanging చేసుకున్నాను అంటే ,పిల్లలు ఉన్నారు గా పిల్లలు గురుంచి ఆలోచించరా అంటారు, అదే concept మగాడికి కూడా వర్తిస్తుంది,మగాడు సంసారం మాత్రమే చేస్తాడు, ఆ సంసారం వల్లే పుట్టిన పిల్లలని కనీ పెంచేది ఆడది మాత్రమే, చాలా మంది మగాళ్ళకి కించంతు బాధ్యత లేకుండా వేరే వాళ్ళతో అక్రమ సంభంధాలు పెట్టుకుంటారు బాధ్యత తీసుకోకుండా, ఆమె ఇంకెంత నరకం అనుభవించాలి...ఒక మగడికేనా కోరికలు, ఆడవాళ్లకి ఉండవ, మగవాడు రోడ్లు మీద అడ్డమైన వాళ్ళతో తిరుగుతాడు, ఆడది మాత్రం పిల్లలని చూసుకుంటూ ,ఇంటి పనులు చూసుకోవాలి, మళ్ళీ పవిత్రం గా ఉండాలి. ఏమి ఆడదానికి ఉండవ కోరికలు, ఆ మాత్రం కోరికలను అనుచుకోలేర మగవాళ్ళు. ఆడది అన్నిటికీ సర్దుకొని ఉంటున్నప్పుడు ,మగవాడు కూడా అంతె సర్దుకొని ఉండాలి.
నేను మగాడిని నేను ఇలానే ఉంట అన్నప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోకండి అలానే రోడ్లు మీద తిరగండి, పెళ్లి చేసుకొని భార్యల పిల్లలని భాధ పెట్టడం.
ఈ రమ్య మేడం ఇచ్చే జడ్జ్మెంట్లు అప్పుడప్పుడు చిరాకు తెప్పిస్తాయి. ఎప్పుడు ఆడవాళ్ళు ఒక బానిస లాగే ఉండాలి ఒకసారి పెళ్లి ఐతే అన్నట్లు మాట్లాడతారు అది మొగుడు కావాలంటే. మగాడు ఏమి చేసినా వాళ్ళు మగవాళ్ళు అలానే ఉంటారు ఆడదే శ్రదుకుపోవాలి అంటుంది
ఆ రమ్య మేడం కన్న anchor chala better chala correct గా జడ్జిమెంట్ ఇస్తది
మగాడు midnight లు ఫోన్ మాట్లాడాల్సిన అవసరం ఏమిటి అది అడగరు కానీ ఈమె నిద్రపోకుండా ఏమి చేస్తున్నావు, ఆ టైముకి ఎలా లేస్తావు ప్రశ్నలు వేస్తుంటేనే మీకన్నా మూర్ఖులు ఎవరు ఉండరు. మగాడి మార్పును ఒక భార్య మాత్రమే కనిపెట్టగలదు... అన్నింటికీ proofs కావాలంటే ఎక్కడ నుండి తెస్తాది,మీరు లాయర్ కాబట్టి కొంచం ఆలోచించి proofs సేకరిస్తారు, ఒక నార్మల్ స్త్రీ ఏమి చేయగలదు,.
Yes , correct chepparu .e Ramya madam husband kavalante pillala kosam kalisi undu ,vadu emina cheskoni anta.ramya husband ilane cheste urukuntada.ame father ila unte silent untada
@@human4217 రమ్య మేడం proofs Anni సేకరించి రెడీ గా పెట్టుకుంటుందిలే వాల్ల husband గురుంచి, అందరికీ అలా ఉండాలని చెప్తుంది. నార్మల్ ప్రజలు కూడ లాయర్లు అని అనుకుంటుంది.
@@ashokchakri24 mari nuvvu gorreve , comments lo Anni chustunav ante
Madam suhpar saar🎉🎉🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏🙏🙏
👌👌👌👌👌
Ramya madam garu please okka doubt andi please cheppara bartha dabbu unnodu aithe family ni manchiga chusukuntuuu akrama sambhandham pettu kovacha andi please reply me Naku okkasari mimalni kalavali ani undhi andi
😂 Nairika viluvalu dabbi vunna lakapoyi maravu andi kakapothe vala tho kalisi prayanam chesi valu sadhukupote enni petukuna adi dabuvuna vadu ayina kakapoyina saripotayi
Husband ki vere valla tho affairs unte enti lo narakam chupistharu
Ramya madam nenu prathi episode chusthuna ... Meru prathisari police police police antaru ... Asalu nijam chepali anta police vallu asalu help cheyaru madam
Yes
Yes
Ramya madam ki like vesukondi
Such lengthy Vedio not advisable. .
అసంపూర్ణ మైన ఎపిసోడ్. 😮😮😮😮
ఈ ఎపిసోడ్ లో కబుర్లు తప్ప ఏమీలేదు
వాళ్ళ కి పని లేక చేస్తున్నారు అంటారా మరి మీరు చేయండి వీడియో లు చూస్తాము 😭😭😭😭😭😭
@@skhussainmiya5496 నేను బిజీగా ఉన్నాను బ్రదర్
E episode lo ardham chesukokunda matladthunaru amene thappu la matladthunaru athanu thappu cheyakapothe eemeki endhuku anumanam e torture kavali ankuntadhi. Ika e society lo police lu evaru sariga leru vala dhagari ki vellali antene bayapade valu chala mandhi vunaru
Soorya mam
It's not assassination......
It's assumption...
I dont think proper analysis is done and given a good suggestion and guidence. Only wife and husband knew each other very well than others. She tried lot of times to change him and he repeated same. Ofcourse she can keep suspicious about her husband. In other cases HIT tv did background checks. They could have done the same instead of blaming her and accusing her. Not a good episode.
Script ani bagaa telisipoyendi 😮
Vallu background survey chestaru ..daanni batti 😊teerpu istaru
ఎంత సర్వే చేసిన ఈ టీవీ వాళ్ళకి అన్ని నిజాలు చెప్తారా ఏమిటి. సొంత వాళ్ళకే దిక్కు లేదు, టీవీ వాళ్ళు అడగంగానే నిజాలు చెప్తారు. లాయర్లు కే అబద్ధాలు చెప్తారు చాలా మంది,వీళ్ళు ఒక లెక్క.
వీళ్ళు చేసేవన్నీ ఆడవాళ్ళని మభ్య పుచ్చి, ఆడదే శ్రదుకు పోవాలి మగాడు తప్పులు చేస్తున్నా అని చెప్తారు,లేదా విడిపోయి నీ లైఫ్ నీవు చూసుకో అని చెప్తారు . అంత కాడికి ఇక్కడికి ఎందుకు రావడం పెద్దలు పంచాయతీలు కూడా అదే చెప్తారు. వీళ్ళకి వాళ్ళకి తేద ఏముంది.
Medam mito.matladali.ani.undi diniki memu hemi chai
yali medam
Vaadi vaipe matladutunnaru ee episode lo..
Em baledu e judgement ameni ardham chesukovatledu meeru enti vadini marchuko antunnaru vadu vinadu vere ladies tho enjoy chestunnadu pichidanila padi calm ga vundali antaru police case veste pilladu em radu ippude ranu antunnadu 11 years babu radu father ni vodili ameki papam sariga points cheppadam ravatledu meeru avi vinesi tappu amede anumanam ani stamp vesi judgement ichesaru
Okasri ade correct antunaru..... malii okasri yela chestav ... antunaru yento... vachina vallani confuse chestunaru....
Akkada solve aithe mee daggara ki endukostharu mam?
అవగాన లేని బొమ్మల పెళ్ళిలా,అర్థం గాని భర్త, IQ అంతగా లేని ఆవిడ, కాపురమనే సంద్రంలో ఎన్ని ఆటుపోటులో యెదలోని బాధ విడమర్చి విరించలేక పోతుంది. మాటల్లో machurity లేదు. తన గాధను వినేదెవ్వరు ???!!!
Thokkalo episode. Mundu vaditho matladali settle cheyandi. Indulo solution ledhu 😂😂😂😂
Melody Flats
E apisod lo jegdilaku mind dobbindi Ammai nianasara kochins
👌😅🙏🙏🙏🙏
Akka miru Pratidaniki Shock Avvakandi ,, Ac Cars lo Veltaru kabatti miku Teliyadu ,City lo Kokollalu Without Licence & below 18years Drivers
sri vani garu kuda chinna vayasu lone pelli chesukunnaru
Waste Episode... Super Acting.
I THINK SHE DON'T KNOW THE MEANING OF LAVISHNESS
Ameni matladanivandi madhylo o arutunaru ame asale tention padutundi
Madam chinna correction.....
Ab dhutam .....kaadu...madam
Ad bhutam.......
Sorry......but......
Past episodes......lo kooda.....
Choosaaka......mention chesthunnaanandi.
Thank you.
Avidaki anumanam pichi that ramya garu n Kalyan garu understood . No husband/wife can live in such toxic environment when spouse keeps suspecting
వాడు అన్ని చేస్తుంటే అనుమానిచించక ,గమ్మున చూస్తా కుర్చుంటుందా..... ఆడది ఇల్లు,పిల్లలు సంసారం అని చూసుకోవడం లో నే టైం అయిపోతది, వాడు వైఫ్ కి కానీ పిల్లలకి కానీ హౌస్ work లో గాని, పిల్లల చదువుల విషయం లో టైం కలిపించుకొని హెల్ప్ చేస్తా ఉంటే వాడు అడ్డమైన ఆలోచనలు చేయకుండా ఉంటాడు. అలా కాకుండా నేను మగాడిని నేను house ni కానీ పిల్లలని కానీ నేను చూసుకునేది ఏమిటి,ఆడదే చూసుకోవాలి అనుకునే బ్యాచ్ మొత్తం అలానే ఉంటారు. పైపెచ్చు ఈ రమ్య మేడం మగాడు ఏమి చేసినా వాళ్ళకే సపోర్ట్. కానీ ఆడది అన్ని మూసుకొని ఉంటేనే good character అంటుంది, మగాడు ఏమి చేసినా మగాళ్ళు అలానే ఉంటారు, ఆడదే సర్దుకుపోవాలి అని చెప్తుంది. చదువుకున్న ఆమెనే అలా మాట్లాడితే నార్మల్ పీపుల్ ఇంక ఘోరం గా ఉంటారు.
Manarulu auto naduputharu village lo medeem
Avunandi police lu antaru meeru nammandi...
Police lu cheptaru...ala
Ramesh ntha pani chesav ra
aa ammayini matladanivvatam ledu pyga vetakaram ekkuvaga chesthunnaru endukala
Mee group lo solve chesukovachu kada ekadiki enduku ane mundu memu emduku velatho chesthunnamu ani question vesukovali kada...
@@viny6348 channel viewer ship కోసం, దాని ద్వారా వచ్చే money కోసం ఇలాంటి వాళ్ళ వీడియోస్ వేయడం. నిజంగా న్యాయం జరుగుతుందో లేదో తెలియదు కానీ అమ్మాయకులని తీసుకొచ్చి money సంపాదించుకుంటున్నారు.
Waste episode
17 years neeku marriage aetrhe marriage aee 12years aendi epudu ne age 29
Yes nenu ede comment cheddamanukunna 😅
😂😂😂😂😂😂
Ame 15years ki pelli chesar annadhi
Now ameki 25 ala untadi annadhi gani pakka 25 analed kada 🤔
😂😂😂👍👍
@@neerajareddy1757😂😂👍
Mi number send cheyatani plz Nenu ravali ani vundi