1. Loan Apps మీద complaint చేయడానికి ఈసీ మెథడ్ ఉండాలి. 2. ఇండియన్ govt సీరియస్ గా లోన్ అప్స్ మీద చర్యలు తీసుకోవాలి. 3. లోన్ అప్స్ ఏజెంట్ ల పై కఠిన మయిన చర్యలు తీసుకోవాలి. 4. లోన్ apps ఇండియా లో పని చేయకుండా ఇండియన్ govt చర్యలు తీసుకోవాలి.
All 7days band cheayali.e harrasment s thagguthai.plz ikkanaina Manamandharam kalisi 7days apps band cheainchudamu.Mundhu WhatsApp band cheainchudamu.jai hindhu🙏🙏🙏🙏🙏
లోన్ repaymment చేసిన కూడా .అప్లయ్ చేయకుండానే వల్లే amount ఇచ్చి ఇబ్బంది గురిచేస్తున్నారు. Amount కట్టిన కూడా వాళ్ళు చాలా టార్చర్ చేస్తున్నారు.ఆత్మ హత్య ఒక్కటే ల చేస్తున్నారు.
నేను వైసీపీ పార్టీకి చెందిన వ్యక్తిని కాదు కానీ మొట్టమొదటిసారి అనీల్ గారు పరిస్థితి చూస్తుంటే బాధ కలిగింది. రాష్ట్రంలో ఇంత అరాచకం నడుస్తుందా అని అనిపించింది. ఒక మాజీ మంత్రిగా పనిచేసిన అనిల్ గారికే సరైన రక్షణ లేదా అని అనిపించింది. తాను ఒక మాజీ మంత్రినని, ప్రస్తుతం ఒక ఎమ్మెల్యే గా ఉన్నాను అని మొత్తుకున్నప్పటికీ పట్టించుకోకుండా ఎటువంటి భయం లేకుండా ఆ యువతి ఎనిమిది లక్షలు కట్టమని ఒత్తిడి చేస్తుంది అంటే ఈ రికవరీ ఏజెంట్లు ఎంతకి తెగించారో అర్థమవుతుంది. ఎవరో ఒకళ్ళు లోన్ తీసుకుని అనిల్ గారి ఫోన్ నెంబరు ఇస్తే వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడే బరితెగింపు చూస్తుంటే ఆశ్చర్యం మరియు భయం కలుగుతుంది. ఇదేవిధంగా మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని సైతం ఈ రికవరీ ఏజెంట్లు 100 కాల్స్ కు పైగా చేసి పీడించిన వైనాన్ని తెలిసి ఆశ్చర్యం కలుగుతుంది. ఈ లోన్ రికవరీ ఏజెంట్లు ఏ విధంగా మాట్లాడుతున్నారో చూస్తుంటే భయం కలుగుతుంది. ఈ ఉదంతాన్ని బట్టి సామాన్య అమాయక ప్రజలను ఈ రికవరీ ఏజెంట్లు ఏ విధంగా పీడిస్తున్నారో అర్థం అవుతుంది. ఏమాత్రం భయం లేకుండా మంత్రివర్యులు అధికారంలో ఉన్న మంత్రులను సైతం వీళ్ళు టార్గెట్ చేసి పీడుస్తున్న విధానం చూస్తుంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటా అని భయం కలుగుతుంది. ఈ విధంగా ప్రజల అమాయక ప్రజలను పీడిస్తున్న ఈ లోన్ రికవరీ ఏజెంట్ల మీద మరియు వారికి సపోర్ట్ గా పనిచేస్తున్న వ్యవస్థల మీద తీవ్రమైన చర్యలు గైకొని ప్రజలను కాపాడవలసిందిగా పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.
Mpocket lo 12500rs thiskunnam kaduthupoyam ona 2 years nundi kattalekapoyam.......12500rs vaddi kalupukuni 27000rs ainavi ippudu kattamani maa amma nanna vallaku phn chestunnaru....nenu after 3 months tharwathaa kadthanu ante vallu vindam ledhu....em cheyali
Rape chestha, champestha antunnaru ani anni criminal cases pettandi. Threatening people is not good. Yendhuku vellalaru police station ki. Meru vellaru kaabatte advantage teesukuntunnaru.
సార్ నేను ధని యాప్ లో పదివేలు తీసుకున్నా ఫస్ట్ జీరో ఇంట్రెస్ట్ అన్నారు కానీ వాళ్లు ప్రతి ట్రాన్స్లేషన్ కి ఇంట్రెస్ట్ వేశారు అదీకాక ప్రతి నెల 300 రూపాయలు యాప్ మెయింటినెన్స్ అంటున్నారు అందుకనే నేను అమౌంట్ కట్టలేదు లీగల్ నోటీసులు పంపిస్తామని బెదిరిస్తున్నారు ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు
Nenu Handy loan app lo loan tesukuna but nenu genuine ga teesukunna 3500 ki 1500 interest in 7 days But vallu na contact list Naku watsapp lo pampi loan recovery ani UPI id pamparu nenu money pay chesa screen shot petta but vallu froud app lo update cheyaledu vere vere no nunchi contact list petti money pampu antunnaru am cheyali avarina help chestaara
Bro same problem 1 rupee kuda send cheyanu ani cheppu manam repay cheasina mana data motham valla dhagara vuntundhi ippudu 2000 antaru cheastham tharvatha 200000 antaru appudu eam cheastham vallaki police case pettadaniki kuda permission leadhu kakapothey black male cheastharu nude photos ki mana face add cheasi contacts vallaki send cheasthanu ani cheasuko manu bro kk
దీనిపై విచారణ అనవసరం ప్ర భుత్వం వెంటనే చర్య లు తీసుకోవాలని వాళ్లు పంటీంచుకొరు కొరొన కంత చెసీం ధీ బైట అంపు పూంట కుంఢ ఛెసీంధీ లెనీ వాళ్లు కు డంబులూ ఉంన వాఢీకీ ఇల ధారీ చుఫీంచీంధీ కారొన తల్లి 💐 🙏 🙏 🙏
Small credit Ani app lo nenu lone tisuko ledhu but vadu phone hack chesi naku vadhu Anna lone kuda vache tattu chesesadu but epudu daniki torcher chupistunadi yela appalo chepandi sir ..
Hello sir my name is ganesh UA-cam chustunnappudu oka ads vachindi adi type chesa adi wellcredit app sir dantlo na details enter chesa dantlo first 7000 loan credit chesadu 7 days ki 12500 pay cheyyamannaru vaditho problems anduku ani pay chesanu..taruvatha apply cheyyakunda 12000 loan sansion chesadu nenu customer care ki mail pettanu and what's app lo chat chesi problem cheppanu respond avvadam ledu sir aaa customer care ki call cheste wrong nember ani vastundi sir...
Family lone app lo nenu lone ki apply chesaa vallu naaki 2200 vesaru repay 3100 kattamannaru nenu kattesaru kani vallu mari naaki etuvanti information lekundaa 3754 vesaru mari 5500 kattamannaru kattanu mari naaki amount vestaru emo ani bhayangaa unnadhi please solution chepandi sir
Sir nenu candy bay app loan apply cheyataniki all documents submit cheasanu 7days anaganey app uninstall cheasesanu next day amount credit ayyai 1300 5 days lo 2200 repay cheyali ani black male cheasru nude photos ki pakka na photo petti na contacts vallaki send cheasthanu ani cheasesaru ippudu repay cheyala vadha sir plz reply
Prathi media vallu interview thisu kuntunaru ganni, aah loan aap valla ki warning evatam gani valla meda charyalu series ga thisukukukunte ee susisde agevi, mari e loan aap valu presure cheya kunda ap,telegana govt valu action thisukovali, plz action 2 govts
Sir nenu okka house wife ni naku chala app lo loan thisukunna adhi katti na sare malli katta mani nannu harrase chesthunnaru ala kattaka pothe na selfy ni na contact group add chesi chala bad ga peduthunnaru em cheyya mantaru chappandi
Hi madam........iam from huderabad .......iam also suffering from loan app since yesterday............let me know how to escape from this madam ....plsss tell me
1. Loan Apps మీద complaint చేయడానికి ఈసీ మెథడ్ ఉండాలి.
2. ఇండియన్ govt సీరియస్ గా లోన్ అప్స్ మీద చర్యలు తీసుకోవాలి.
3. లోన్ అప్స్ ఏజెంట్ ల పై కఠిన మయిన చర్యలు తీసుకోవాలి.
4. లోన్ apps ఇండియా లో పని చేయకుండా ఇండియన్ govt చర్యలు తీసుకోవాలి.
Yes do
Yes
Mundhu 7days apps band cheayali.jai hindhu
All 7days band cheayali.e harrasment s thagguthai.plz ikkanaina Manamandharam kalisi 7days apps band cheainchudamu.Mundhu WhatsApp band cheainchudamu.jai hindhu🙏🙏🙏🙏🙏
Mobikwik kuda
లోన్ repaymment చేసిన కూడా .అప్లయ్ చేయకుండానే వల్లే amount ఇచ్చి ఇబ్బంది గురిచేస్తున్నారు. Amount కట్టిన కూడా వాళ్ళు చాలా టార్చర్ చేస్తున్నారు.ఆత్మ హత్య ఒక్కటే ల చేస్తున్నారు.
Which app bro
Cash g digital
Bro నేను కూడా a అప్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు ఎలా డిలీట్ చేయాలో తెలియడం లేదు
Mari ela bro
Mari am chesavu
నేను వైసీపీ పార్టీకి చెందిన వ్యక్తిని కాదు కానీ మొట్టమొదటిసారి అనీల్ గారు పరిస్థితి చూస్తుంటే బాధ కలిగింది. రాష్ట్రంలో ఇంత అరాచకం నడుస్తుందా అని అనిపించింది. ఒక మాజీ మంత్రిగా పనిచేసిన అనిల్ గారికే సరైన రక్షణ లేదా అని అనిపించింది. తాను ఒక మాజీ మంత్రినని, ప్రస్తుతం ఒక ఎమ్మెల్యే గా ఉన్నాను అని మొత్తుకున్నప్పటికీ పట్టించుకోకుండా ఎటువంటి భయం లేకుండా ఆ యువతి ఎనిమిది లక్షలు కట్టమని ఒత్తిడి చేస్తుంది అంటే ఈ రికవరీ ఏజెంట్లు ఎంతకి తెగించారో అర్థమవుతుంది. ఎవరో ఒకళ్ళు లోన్ తీసుకుని అనిల్ గారి ఫోన్ నెంబరు ఇస్తే వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడే బరితెగింపు చూస్తుంటే ఆశ్చర్యం మరియు భయం కలుగుతుంది. ఇదేవిధంగా మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని సైతం ఈ రికవరీ ఏజెంట్లు 100 కాల్స్ కు పైగా చేసి పీడించిన వైనాన్ని తెలిసి ఆశ్చర్యం కలుగుతుంది. ఈ లోన్ రికవరీ ఏజెంట్లు ఏ విధంగా మాట్లాడుతున్నారో చూస్తుంటే భయం కలుగుతుంది. ఈ ఉదంతాన్ని బట్టి సామాన్య అమాయక ప్రజలను ఈ రికవరీ ఏజెంట్లు ఏ విధంగా పీడిస్తున్నారో అర్థం అవుతుంది. ఏమాత్రం భయం లేకుండా మంత్రివర్యులు అధికారంలో ఉన్న మంత్రులను సైతం వీళ్ళు టార్గెట్ చేసి పీడుస్తున్న విధానం చూస్తుంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటా అని భయం కలుగుతుంది. ఈ విధంగా ప్రజల అమాయక ప్రజలను పీడిస్తున్న ఈ లోన్ రికవరీ ఏజెంట్ల మీద మరియు వారికి సపోర్ట్ గా పనిచేస్తున్న వ్యవస్థల మీద తీవ్రమైన చర్యలు గైకొని ప్రజలను కాపాడవలసిందిగా పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.
@MY NUMBER DP PROFILE 👈 poraa puka 😂
Mpocket lo 12500rs thiskunnam kaduthupoyam ona 2 years nundi kattalekapoyam.......12500rs vaddi kalupukuni 27000rs ainavi ippudu kattamani maa amma nanna vallaku phn chestunnaru....nenu after 3 months tharwathaa kadthanu ante vallu vindam ledhu....em cheyali
Cybercrime ku report chesa but website lo complaint cheyandi &police station ku vellamantunaru ladies ela veltharu chepandi
Mobile number undhi call chyandi
@@manikantareddy4285 give me number bro
@@manikantareddy4285 tell me mobile number sir
Rape chestha, champestha antunnaru ani anni criminal cases pettandi. Threatening people is not good. Yendhuku vellalaru police station ki. Meru vellaru kaabatte advantage teesukuntunnaru.
Mam solution ledha ayithy
Awesome my friend
సార్ నేను ధని యాప్ లో పదివేలు తీసుకున్నా ఫస్ట్ జీరో ఇంట్రెస్ట్ అన్నారు కానీ వాళ్లు ప్రతి ట్రాన్స్లేషన్ కి ఇంట్రెస్ట్ వేశారు అదీకాక ప్రతి నెల 300 రూపాయలు యాప్ మెయింటినెన్స్ అంటున్నారు అందుకనే నేను అమౌంట్ కట్టలేదు లీగల్ నోటీసులు పంపిస్తామని బెదిరిస్తున్నారు ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు
సెము 😢 😢 😢 😢
Nannu kuda ilage chesthunnaru
Edo pikutharu ani kadhu bro SBI Bank lo money veyyadani vilu ledhuga vesthey cut avuthunnai
Em ayyindhi bro ippudu
Small credit app lo nenu apply cheyyakundane amount 2275 send chesaru,ippudu torcher chupistunnaru am cheyyalo clear ga avaraina cheppandi plese 😢
Sir loan apps loan teskuna pay chesina kuda harrasment chestntura pls help me
Don't worry .we have High court order PDF
@@shankarvlogs3765 bro send me
Same problem bro
@@Akhilyouthcongress nuvu eme kangaru padaku ok na .
Send me bro
Mpoket loan app vallu beristhunaaru sir loan kattatledhu aniii 😢😢😢😢😢😢
How to solve this problem
sir loan kosam document pampichanu vallu loan evvakunda loan echamu anni chepi 13000 kattamantunaru sir dhani app vallu
Grudda pagluddi ani cheppu, gaali munda kodukulaki. Dhani app gets money from China. Don`t pay even a single rupee.
Nenu Handy loan app lo loan tesukuna but nenu genuine ga teesukunna 3500 ki 1500 interest in 7 days But vallu na contact list Naku watsapp lo pampi loan recovery ani UPI id pamparu nenu money pay chesa screen shot petta but vallu froud app lo update cheyaledu vere vere no nunchi contact list petti money pampu antunnaru am cheyali avarina help chestaara
Bro em kadu what's up lo respond kakandi
Yeah, bro can you share your number, so that nenu contact avvachu meetho
@@shravankumarthalakoti6699 will they contact through our location anna?
Bro same problem 1 rupee kuda send cheyanu ani cheppu manam repay cheasina mana data motham valla dhagara vuntundhi ippudu 2000 antaru cheastham tharvatha 200000 antaru appudu eam cheastham vallaki police case pettadaniki kuda permission leadhu kakapothey black male cheastharu nude photos ki mana face add cheasi contacts vallaki send cheasthanu ani cheasuko manu bro kk
Same my problem
Sir, union credit ane app vallu money pay chesina kuda, update cheikunda blackmail chesthunnaru. 2000 Icharu, but 6000 pay chesina Inka harass chesthunnaru sir. Pls help me
Bro my problem sam ....Cyber Cream vallaki chey bro clear ur problem
@@KiranKumar-gb8ep number Unda bro. Nenu number kosam try chesa but not available
Same probelum bro
Em ina result unda bro
@@KiranKumar-gb8ep ne problem solve ayindha bro
దీనిపై విచారణ అనవసరం ప్ర భుత్వం వెంటనే చర్య లు తీసుకోవాలని వాళ్లు పంటీంచుకొరు కొరొన కంత చెసీం ధీ బైట అంపు పూంట కుంఢ ఛెసీంధీ లెనీ వాళ్లు కు డంబులూ ఉంన వాఢీకీ ఇల ధారీ చుఫీంచీంధీ కారొన తల్లి
💐 🙏 🙏 🙏
Royal chass lone tisukunnanu chala ebadi paduthu naru Ned photo s group nomber ki send chastanu antunaru
Small credit Ani app lo nenu lone tisuko ledhu but vadu phone hack chesi naku vadhu Anna lone kuda vache tattu chesesadu but epudu daniki torcher chupistunadi yela appalo chepandi sir ..
Amaiyindi bro ... solution anti
Repement
Cheste cleer chesi
Adagakundane
Vallu dabbulu vesi
7 days ki MSG chestunnarue
Elanti vallani arrest chesi champeyali appude vastundi vanuku
Ippatikaina all 7days apps government band cheasetatlu cheayamani korukuntunna.jai hindhu.🙏🙏🙏🙏🙏
Sir iam prasad iam taken in money view app personal loan Dec 2021 but emi not paid today legal notice received in my house
@ Prasad Chandra bro alnti notice lu em pattinchukokandi ..valu em pikaleru ..illigal business lu ivi anni...money view app kuda chaina app fake
bro adhi fake noticelu ok dont fear they are create in editing
Your number send me bro.
Bro notice lu intiki vasthaya
@@ganeshmandala789bro niku emanna idea vundaa loan app paina
ఏవరు ఎమీ చెయలెరు చనీపొయక ఒకటీ రెండు అనీ న్యూసు లొ వీనఢం తంఫ డంబులూ ఉంన వాఢీధె రాజాం మంధ్య ధరగతీ వాళ్ళు బతుకులు చావా బతుకా అంతె
Hello sir my name is ganesh UA-cam chustunnappudu oka ads vachindi adi type chesa adi wellcredit app sir dantlo na details enter chesa dantlo first 7000 loan credit chesadu 7 days ki 12500 pay cheyyamannaru vaditho problems anduku ani pay chesanu..taruvatha apply cheyyakunda 12000 loan sansion chesadu nenu customer care ki mail pettanu and what's app lo chat chesi problem cheppanu respond avvadam ledu sir aaa customer care ki call cheste wrong nember ani vastundi sir...
So what happened now
Same problem brother.
Next em chesave
Bro inka nuv em chesav money pay chesava
Please bro reply ivvu
ఈ లోన్ లు ఇచ్చే వారు ఏ సెక్షన్ లకు భయపడడం లేదు ఇంకా రెచ్చి పోతున్నారు
వాళ్లే కాదు నువ్వు కూడా భయపడాల్సిన అవసరం ledu
Moneytap appku oka customer care no ledu mail id pani cheyadhu emi cheyali ardamu kadu
NBFC register ayyi unte chaalaa vaallaku?
Yes,valu call chestaru
Any problems after legal notice received
Vaallu ichhe notice kuda leagal kaadu
Family lone app lo nenu lone ki apply chesaa vallu naaki 2200 vesaru repay 3100 kattamannaru nenu kattesaru kani vallu mari naaki etuvanti information lekundaa 3754 vesaru mari 5500 kattamannaru kattanu mari naaki amount vestaru emo ani bhayangaa unnadhi please solution chepandi sir
Hi Anna me number chepu
Paysense app legal or illegal pls tell me sir
Fake
fake
Sir nenu candy bay app loan apply cheyataniki all documents submit cheasanu 7days anaganey app uninstall cheasesanu next day amount credit ayyai 1300 5 days lo 2200 repay cheyali ani black male cheasru nude photos ki pakka na photo petti na contacts vallaki send cheasthanu ani cheasesaru ippudu repay cheyala vadha sir plz reply
Anna please help me
Kredit bee original app aaa
Fake
fake
Pls instanova app or credigen, family loan, small credit kuda remove chayandi sir 😢😢😢😢
Camplant ala cheayali sir plz 🙏 tell me
Prathi media vallu interview thisu kuntunaru ganni, aah loan aap valla ki warning evatam gani valla meda charyalu series ga thisukukukunte ee susisde agevi, mari e loan aap valu presure cheya kunda ap,telegana govt valu action thisukovali, plz action 2 govts
Sir nenu okka house wife ni naku chala app lo loan thisukunna adhi katti na sare malli katta mani nannu harrase chesthunnaru ala kattaka pothe na selfy ni na contact group add chesi chala bad ga peduthunnaru em cheyya mantaru chappandi
Hi madam........iam from huderabad .......iam also suffering from loan app since yesterday............let me know how to escape from this madam ....plsss tell me
Dont worry madam mi phone ni factroy data reset cheyandi whatsapp ki mi new number pettukondi
Police case file cheyyaamdi and vaala numbers Anni block cheyyamdi and dare gaa undamdi....
WhatsApp delete account untundhi chudandi mare contacts ane delete cheyandhi oka 15days switch off cheyandi
Madam badhapadakandi no marchi what's up marchandi
Sir low voice
Nenu ei loan thisukokundane loan kattamani msg chesthunaru..
Nak kuda same bro solution emaina unda
@@kacherlaupendra3260 Naku kuda bro solution plzzzzz
already im complaint to cyber crime police station they said dont worry and no use from that side
Complaint ela evvali bro
Hi anna katta leda meru money
@@beehappy7749inka ledu bro
Ami ani compliant chesaru bro maku chepandi
Bro maku chppadi bro
Sir nenu Many Bro app lo thisukunnanu sir whatsapp lo chetha. Photos peduthunnaru Bediristhunnaru
Bro ne contact list lo vallaki kuda pamputunnara
Rupeeredee fake or real bro
నేను ధని లోన్ లో అమౌంట్ అమౌంట్ పూర్తిగా కట్టేసాను కానీ వాళ్లు మళ్లీ ఫోను చేసి ఇబ్బంది పెడుతున్నారు
Satishfy Lone app NBFC Are RBI Registered sir
కట్టకపోతే, వాళ్ళు లీగల్ నోటీసులు పంపుతారు అన్న?
వీడియో సౌండ్ ఏదండి.
ఫుల్ వాల్యూమ్ పెట్టిన వినపడి చావట్లేదు...కొంచెం క్వాలిటీ గా అప్ లోడ్ చెయ్యొచ్చు కదా
Mi mobile problem sir
Ippativakaina 7days apps meedha government charyalu theasukovalani korukuntunna.jai hindu.🙏🙏🙏🙏🙏
ఆ చర్యలు ఎప్పుడు తీసుకుంటారు సార్ ఇప్పటికి ఫోన్ చేసి బెదిరిస్తున్నారు
Cyber crime ki complete ivvandi bro nen chesanu
@@gundaanil3183 cyber crime ki complaint ela evvadam Mpokket harassing my relatives
@@gundaanil3183 em anna use unda leda bro
Vallu memu emi cheyalem antunnaru sir
@@gundaanil3183 vallu exion teskukunnra amount pay chyla
All lon app ban cheyali please 🙏🙏🙏🙏🙏🙏
Pls don't take anyone loan in quick loan app it's very fraud
Naku emaina help cheyyandi
Edaina solution dorikinda andi
Is dhani loan app NBFC registered?
Dhani loan nbfc registered
Yrs
I taken golden ruppe repayment chesina mammalni ibbandi pedutunnaru harrassment chestunnaru
Yes me also face problem
Ban mpokket
Loantap lo
That loans create apps Pakistan peoples
Number chenjes cheyyandi
Relatives ki chesthaam ani bediristhunnaru sir
Andhari ki what app lo na photo send chesi prosecutor ani bad ga msg chesthunnaru 😭😭😭😭😭
Same problem sis
no way
@@bhanushreevlog3175 cha nijama
Avunu Andi government emainaa action tesukovalii
Dhairyam ga vundu
Government vest ra babu am pekuthunnaru ips .ias officers
Poonavala
Fruad chaina apps ,don't pay the amount ..
Anna mpocket apo loan pay cheyakapote emanna problem ha
....please cheppande
@@settithree8855 problem ledu bro warning istaru bayapadakandi
@@settithree8855 notice kuda pamputaru 3 months kattakapota don't fear
@@settithree8855 relatives ki inform cheystam ani cheptaru Bro..
Amount pay cheyam and valla valla bayam kooda ledu but ma contacts valla chetilo vunnai
లోన్ repayment చేసిన కూడా. అప్లై చేయకుండానే valle అమౌంట్ ఇచ్చి ఇబ్బంది పెడుతున్నారు
Yes bro
Ela chedam
Solution ela bro diniki
@@naveenkushil solution enti diniki
Wat's the solution bro