మేము మీ వీడియోస్ చూడడం ద్వారా లాజికల్ గా ఎలా మాట్లాడాలో అనే విషయాన్ని తెలుసుకుంటున్నాం అన్నా.. మాలాంటి చాలా మంది లో మీరు ధైర్యం నింపుతున్నారు.. హ్యాట్సాఫ్ అన్నయ్య...భారత్ మాతాకి జై.. జై భీమ్..జై హింద్..
interview లో అందరికి చాలా ధన్యవాదాలు... ఈ app లోన్స్ గురించి...మీరు మాట్లాడినట్టు ప్రతి ఛానల్ లో అదే మాట్లాడుతున్నారు ..కానీ వాళ్ళని పట్టుకునే మార్గం ఎవరు చెప్పట్లేదు...లోన్స్ తీసుకోవద్దు అని చెప్తున్నారు...కానీ తీసుకుని కట్టేసిన వాళ్ళకి కూడా harrassment జరుగుతుంది....ఇంత టెక్నాలజీ వచ్చాక కూడా ..వాళ్ళని ట్రేస్ చేయలేకపోతున్నారు..... నాది ఒక సలహా ....వాళ్ళకి money pay చేయడానికి UPI ఇస్తున్నారు...ఆ upi ద్వారా వల్ల బ్యాంక్ డీటైల్స్ తెలుసుకోవచ్చు...బ్యాంక్ డీటైల్స్ ద్వారా ..వాళ్ళ address kuda thelusukovochu kada.... అధికారులు ఎందుకు ఇలా try చేయట్లేదు..?? లోన్ app valla UPI I'd nenu ఇస్తాను
Kalyan garu nenu me fan ayyanu melanti vallu leka pothe mana rastam Inka agam aythadi meru nendu nurellu argyamga undalani korukuntunna meru me family members andaru bagundalani AA devunny manasupurthyga korukuntunna thankyou sir...
Meeru chestunna social service mana nayakulaku unte deshame bagupadedi Jai Kalyan dileep unkara Anna madi Karnataka nenu pillalu me vedioes send chestuntanu TQ Anna
అన్న నాది ఒక విన్నపం అన్న,నేను ఒక బ్యాంక్ లో లోన్ తీసుకున్న, కరోనా ముందు వరకు emis కట్టాను,లాక్ డౌన్ తరవాత money strugles లో కట్టలేకపోయా అన్న,బ్యాంక్ వాళ్ళు లాక్ డౌన్ టైం లో కూడా ecs charges రూపం లో అమౌంట్ కట్ చేశారు, లేట్ emis కి కూడా fine వేశారు.అన్ని కట్టాను కానీ దాని వలన సిబిల్ score enduku cut చేస్తున్నారు అన్న,నేను ఎక్స్ట్రా money kuda కట్టాను కదా,cibil మీద కూడా ఒక వీడియో చేయండి అన్న..
గతేడాది మార్చి నుండి కళాకారులు(గుర్తింపు ఉన్నవారు, లేనివారు) సాంస్కృతిక కార్యక్రమాలు లేక చాలా ఇబ్బందిపడుతున్నారు సార్. ప్రభుత్వంచేత కరోన కష్టకాలంలో సాయంలేక విస్మరించబడిన రంగ కళారంగం. కళాకారుల ఆదరణకు ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా ఒక వీడియో చేసి , కళారాధనే దైవారాధన అని తెలియజేసేవిధంగా మీ వంతు కృషిచేస్తారని ప్రార్ధిస్తున్నాను. అమజాల శ్రీరామసాయి(హార్మోనిస్ట్) Krishna district Andhra Pradesh
అన్న భారత్ పే అప్ వల్ల చాలా ఇబ్బంది పెడుతున్నారు కాల్ చేస్తున్నారు కేస్ ,పోలీస్ స్టేషన్ ,న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేస్తున్నారు చాలా చాలా ఇబ్బంది పెడుతున్నారు అన్న ప్లీస్ దాని ఒక సారి చూడండి
Anna nenu 500 rps mpocket lo thesukunna. Pay cheyadaniki konchem late ayindi .. vallu Inka 500 ki 500 rps intrest chesaru Anna plz m pocket students Ni chlaa bada pedutunaru chudu anna video chey anna
రవి సుంకర గారు మీరు చాలా మంది విద్యార్థులకు యువతకు చాలా రకాలుగా సేవ చేస్తున్నారు మీలాంటి వాళ్లు రిస్కు తీసుకొని కూడా ఎనీ టైం కూడా స్పందిస్తున్నారు వన్ సెకండ్ కంగ్రాట్యులేషన్ సార్ మీ ఫోన్ నెంబరు మాకు ఇస్తారా నా
hi sir... I have taken 25000rs loan from indiabulls dhani. i have cleared all emi's in November. after 4-5 months they are making calls and saying still 8500rs due as charges and saying to clear or els cbil will be effected...what should I do now sir? could you help me out
Sir mpokket meedha Kuda video chayandi sir so many students Dani Valla struggle feel avutunnaru Vadi interest 1800 per month kadutunnaru pls help us sir
mpocket,redcarpet vallu adho illegal notice ani watspp lo normal calls lo torcher chupistunnaru dilip sunkara annaa.....vallaki malli ee diryam akadinunde vachinde......em chuskoni malli start chestunnaru torcher chedam.....
Sir 🙏🏻 app lo loans tesukunna kredit bee, moneyvw, money tap, navi loan chala emergency vunnappudu tesukunna and regular ga pay chedtunna... But ippudu financial ga chala prb vundi pay cheyalekapothunna so na cibil score meda effect paduthunda sir.. Chala mentally dissappoint avthunna loans valla.. Pls give me solution sir
Same position lo unna 50%-60% loan repayment chesanu. Last 2 months nunchi financial problems unnae. Recovery agents calls and visiting harassment chala undi. Legal help tisukundam ante amount ldu asalu.
Anna bank vallu kuda same harassment , chestunnaru hdfc credit card emi miss avuthe kuda parents ki , relatives ki friend s 8pm ki kuda calls chesi harassment chestunnaru ,vallaki nenu asalu evvari number kuda ivvaledhu ela hack chesaro contact numbers ardam avvatle
Anna vallu company act kinda company register ayyi oka software app development chese ha app company ki linkup ayyii chesunaru idhi nbfc Ela ayithadhi sir nbfc is separate idhi motham rbi control lo untadhi Frds evru phn chesina chepandi katanu neku dammu unte case pettuko legal notice pampu nuvu nenu court ki podam ra ani chalu
వీడెవడో... తిరుపతి లోకసభ ఉప ఎన్నికలో దొంగ వోట్ వేసినోడిలా ఉన్నాడు. పేరు తెలీదు, ఊరు తెలీదు, NBFC అంటే ఏందో తెలీదు, లీగల్ డిపార్ట్మెంట్ అంటే ఏంటో తెలీదు. ఏం నమ్మకం బయ్యా ఈ నా...... లకి? ఏ నమ్మకం తో అంత తేలిక గా ఒక లాయర్ తో మాట్లాడాలి అనుకుంటారు
మేము మీ వీడియోస్ చూడడం ద్వారా లాజికల్ గా ఎలా మాట్లాడాలో అనే విషయాన్ని తెలుసుకుంటున్నాం అన్నా.. మాలాంటి చాలా మంది లో మీరు ధైర్యం నింపుతున్నారు.. హ్యాట్సాఫ్ అన్నయ్య...భారత్ మాతాకి జై..
జై భీమ్..జై హింద్..
Sir sirka number petandi
Sir please
Please
Sir number petandi sir problem undhi sir
Same to you
మీరు నిండు నూరేళ్లు...ఆరోగ్యంగా...ప్రజల కోసం...మీ కుటుంబం కోసం...జీవించాలి సార్...మీ సేవల వల్ల కొన్ని వేలమంది బాధితులు...ఒడ్డున పడ్డారు...
మీకున్న సోషల్ రెసపాన్సిబిలిటీ మన నాయకులకు, అధికారులకు లేదు అన్న
మీకు సెల్యూట్ సార్, మీరు నిజంగా దేవుడు లాగా మా పక్కన నిలబడ్డారు
Sir
Yes
Number pampandi sir
interview లో అందరికి చాలా ధన్యవాదాలు... ఈ app లోన్స్ గురించి...మీరు మాట్లాడినట్టు ప్రతి ఛానల్ లో అదే మాట్లాడుతున్నారు ..కానీ వాళ్ళని పట్టుకునే మార్గం ఎవరు చెప్పట్లేదు...లోన్స్ తీసుకోవద్దు అని చెప్తున్నారు...కానీ తీసుకుని కట్టేసిన వాళ్ళకి కూడా harrassment జరుగుతుంది....ఇంత టెక్నాలజీ వచ్చాక కూడా ..వాళ్ళని ట్రేస్ చేయలేకపోతున్నారు.....
నాది ఒక సలహా ....వాళ్ళకి money pay చేయడానికి UPI ఇస్తున్నారు...ఆ upi ద్వారా వల్ల బ్యాంక్ డీటైల్స్ తెలుసుకోవచ్చు...బ్యాంక్ డీటైల్స్ ద్వారా ..వాళ్ళ address kuda thelusukovochu kada.... అధికారులు ఎందుకు ఇలా try చేయట్లేదు..??
లోన్ app valla UPI I'd nenu ఇస్తాను
Kalyan Dileep sunkara is our vakeel saab 👍👍❤️
రీల్ వకీల్ సాబ్ పవన్ కళ్యాణ్ గారు రియల్ వకీల్ సాబ్ దిలీప్ సుంకర గారు
Chala Baga chepav brother it's true 👌👌
Chance Dhorkinapudala dhummu lepusthunaru Sir miru 🔥🔥
Your help is un-countable sir. I personally saluting you sir🙏 @Jai Bheem@Jai Bharath....
Sir your God I like that word I don't know him but still I'll stand for him as his Advocate super sir ur infinite bows to you sir🙏🙏❤
అన్నా నీ వల్ల మేము happy గా ఉన్నాము. ఏ ఒక్కడు కూడా loan కట్టమని call చేయడం లేదు..... ❤️ Love From Rajahmundry.
Which app bro
Kredit bee, cashe vallu mails msg lu chesi harsh chestunnaru
@@jayaramkolla8396 yes bro kreditbee vallu msg and call s chesthu unnaru
నాకు క్రెడిట్ బీ గాడు లీగల్ నోటీస్ పంపాడు చాలా భయపడ్డా..
అది కళ్యాణ్ అన్నకి వాట్సాప్ పెట్టాను. అన్నయ్య లైట్ తీస్కోమన్నాడు
Broo konchum elago cheppandi bro please🙏????
ఇలా ప్రజలను ఇబ్బంది పెడుతున్న వాళ్ళ ఆట కట్టిస్తున్నారు థాంక్యూ సర్...
We are seeing in you A Real Vakeel Saab 🐯🐯🐯
మీరు మా రియల్ వకీల్ సాబ్ సార్ 🙏🙏
Sir...Power bank app లో జరిగే మోసం గురించి మీ you tube ఛానల్ ద్వారా
అవగాహన ఇవ్వండి అందరికీ
ధన్యవాదాలు.
Poor communication person VS highly knowledgeable person....
జై కళ్యాణ్ జై భారత్
Kalyan garu nenu me fan ayyanu melanti vallu leka pothe mana rastam Inka agam aythadi meru nendu nurellu argyamga undalani korukuntunna meru me family members andaru bagundalani AA devunny manasupurthyga korukuntunna thankyou sir...
Sir you are saved so many life's in AP & TS
Great vakil Sahab 🙏🙏🙏🙏
Yes brother
@mesh dors sir
Number
Andhra ki Telangana ki finacialy loan apps key oka range lo leagal ga ok kattukattarantey ila undhantey superb talking hindhi and english language
"Where about National Banking finance corporation?" What a command on English Kalyan anna.
Common people ki కొండంత అండ కమెనర్ లైబ్రరీ.
KDS 🙏🙏🙏🙏
NBFC full form telvadu legal department anta😂😂😂 Hattsoff Kalyan anna
Hahaha highlight of the audio NBFC full form..... Hatsoff to you sir 🥰🥰🥰🥰🥰🥰
Sir Please Help Us
@@rasheedsheikh9425 no one will not help you bro......don't listen anyone words ....just pay the due with penalty
Anna super ga icchaav...vaadikem kavalo vadike teliedhu... Love you anna..jai bheem...jai bharat
Jai Kalyaan Dileep sunkara, we are always together with you Anna, jai bheem, jai bharat, jai Vakil Sahab kalyaan dileep anna, jai kissan,
అన్నా ఫైనా్షియల్ మినిష్టర్ మీ లంటోల్లు వుంటే మేలు.... ఈ రోజు ఇంత సిన్సియర్ గా 👌👌👌👌👌❤️❤️❤️❤️
@COMMONER LIBRARY sir meeru vhestunna e viplavam chala uttamaminadi induku gaanu naa tarupununchi satakoti vandanaalu 🇮🇳🇮🇳🇮🇳
GREAT KALYAN GARU.. MUCH APPRECIATED
Meeru chestunna social service mana nayakulaku unte deshame bagupadedi Jai Kalyan dileep unkara Anna madi Karnataka nenu pillalu me vedioes send chestuntanu TQ Anna
Language yedhi aina opponent yevaru aina thappu vunte chalu Adigi kadigestharu ma Dilip Anna
Mpokket app vallu daily harras chestunaru valla app midhaa complaint evvandi sir
Plz sir
Bro harras anta only. Calls a leda mi relatives ki amina call chesthunara
@@pavankalyan9083 chestunaru bro
@@Sathish-it8ok arthamkala bro
@@Sathish-it8ok nuv apps ki pani chestunava.
Vella వెనకాల పొలిటికల్ సపోర్ట్ ఉంటది బ్రదర్ ముందు వాళ్ళని లాగాలి
Love you annaya
అన్న నాది ఒక విన్నపం అన్న,నేను ఒక బ్యాంక్ లో లోన్ తీసుకున్న, కరోనా ముందు వరకు emis కట్టాను,లాక్ డౌన్ తరవాత money strugles లో కట్టలేకపోయా అన్న,బ్యాంక్ వాళ్ళు లాక్ డౌన్ టైం లో కూడా ecs charges రూపం లో అమౌంట్ కట్ చేశారు, లేట్ emis కి కూడా fine వేశారు.అన్ని కట్టాను కానీ దాని వలన సిబిల్ score enduku cut చేస్తున్నారు అన్న,నేను ఎక్స్ట్రా money kuda కట్టాను కదా,cibil మీద కూడా ఒక వీడియో చేయండి అన్న..
గతేడాది మార్చి నుండి కళాకారులు(గుర్తింపు ఉన్నవారు, లేనివారు) సాంస్కృతిక కార్యక్రమాలు లేక చాలా ఇబ్బందిపడుతున్నారు సార్.
ప్రభుత్వంచేత కరోన కష్టకాలంలో సాయంలేక విస్మరించబడిన రంగ కళారంగం.
కళాకారుల ఆదరణకు ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా ఒక వీడియో చేసి , కళారాధనే దైవారాధన అని తెలియజేసేవిధంగా మీ వంతు కృషిచేస్తారని ప్రార్ధిస్తున్నాను.
అమజాల శ్రీరామసాయి(హార్మోనిస్ట్)
Krishna district
Andhra Pradesh
బజాజ్ ఫైనాన్స్ గురుంచి వీడియో చేయండి సార్
Thank you very much sir for sharing this conversation sir even we are getting calls, messages, u hv Given
Great strength....🙏🙏
Bro sir number unda
God bless you your family sir
04:08 🙏🙏🙏 real vakeel saab
Supper sir, hats of to u, meeru nijamaina leader
అసలు వాడికి ఎం కావాలి అంట అన్నా 🙏
Asalemi matladthunaro vadile thelifu vadu legal department anta nenu aithe boothulu thitina
వకిల్ సాబ్ కళ్యాణ్ దిలీప్ సుంకర గారు ❤️
సార్ ఇప్పటికి గూగుల్ ప్లే స్టోర్ లొ కొత్త కొత్త యాప్స్ పుట్టుకు వస్తున్నాయి కొత్తగా లోన్ తీసుకుంటున్నారు చేస్తున్నారు
Thank you anna .you saved so many life's regarding onlinle fraud loan .hatts off you sir
We love you sir ... Good to hear your voice again
Mana devudu dhigichadu ro manaku dyryam vachindi sir tq tq tq
Sir....thnq sir for giving to all protection..🙏🙏
అన్న భారత్ పే అప్ వల్ల చాలా ఇబ్బంది పెడుతున్నారు కాల్ చేస్తున్నారు కేస్ ,పోలీస్ స్టేషన్ ,న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేస్తున్నారు చాలా చాలా ఇబ్బంది పెడుతున్నారు అన్న ప్లీస్ దాని ఒక సారి చూడండి
M pokket saganti chudandi bro please my request they torcher me and my frds day by day
Yes bro
Yes 😎 bro
Avunu sir
Mpocket is not registered to nbfc hence chuck it ..dont pay
Lanjodkulu bro nannu torcher pettaru goramga sacchinatth kattina bro oka rupayi taggiyaledu nak chpakunda intiki msg pettaru nen alert ga undi msg delete chesi sacchinattu clear chesa mottam 12168 rs
SIR MPOCKET CALL CHASI NAK TOUCHER PEDETHANARU SIR MA FRND KI andaharki chasthanaru
Sir plz update case details. Tey r calling regularly sir.
Papam vanki chukkalu kanipinchai great sir meeru
రియల్ వకీల్ సాబ్... రియల్ హీరో...
Jai Kalyan Dilip sunkara sir .mee knowledge ముందు ఎవడు మాట్లాడలేడు...sir
Sir you speak hindi, English and telugu very fluently. Jai ho
Nice commanding statements sir
Hats off to you sir
1-2-3-4 .. This is never seen before 🤣🤗
Vadiki em matladalo ardham katle.....kalyan anna rocks...loan agent shocks...
Sir students are facing problems on Mpokket please give a conclusion on this 🙏
Mpocket legal app bro ..rbi tho registation ayi undhi bro Mpocket
Annaya Mi dedication and determination ki hat's off🙏
Dileep Anna gattiga dinchaadu rod.......NBFC..
🤣🤣🤣
Hero Vakeel Saab🙏🙏🙏
Love you annaya🙏
Asali nee videos release movies kanna interesting ga unna Dileep anna ❤️
Anna nenu 500 rps mpocket lo thesukunna. Pay cheyadaniki konchem late ayindi .. vallu Inka 500 ki 500 rps intrest chesaru Anna plz m pocket students Ni chlaa bada pedutunaru chudu anna video chey anna
Kattadam maney bro don't wary
Real hero Anna meru
రవి సుంకర గారు మీరు చాలా మంది విద్యార్థులకు యువతకు చాలా రకాలుగా సేవ చేస్తున్నారు మీలాంటి వాళ్లు రిస్కు తీసుకొని కూడా ఎనీ టైం కూడా స్పందిస్తున్నారు వన్ సెకండ్ కంగ్రాట్యులేషన్ సార్ మీ ఫోన్ నెంబరు మాకు ఇస్తారా నా
Ambedkargari gurunchi videos cheyandi sir ❤🙏🙏
My friend suffering from loan harrasment sir vallu ammai ani kuda chudakunda chala nichamga matladuthunnaru miru edoti help cheyandi sir
అన్నా మీరు ఇంక ABN రాధ కృష్ణ మీద వీడియో చేయనవసరం లేదు...please అన్న.రాధ Krishna మనోడు..
hi sir... I have taken 25000rs loan from indiabulls dhani. i have cleared all emi's in November. after 4-5 months they are making calls and saying still 8500rs due as charges and saying to clear or els cbil will be effected...what should I do now sir? could you help me out
Don't pay single rupeee
Jai beem ✊✊✊ anna....
Jai jai Bheem
God bless you sir 🙏
Mpocket is not registered to nbfc , hence dont pay anyone
Real vakeel saab....great fellow
Sir mpokket meedha Kuda video chayandi sir so many students Dani Valla struggle feel avutunnaru Vadi interest 1800 per month kadutunnaru pls help us sir
అన్నా ఆ కోటు..... సర్టిఫికేట్ లేకపోయినా మీరు లాయర్ అని గొర్రెలు నమ్మేసాయి.... ఇంక కోటు అక్కర్లే.... నమ్మేసారు..... వసూల్ దందా మొదలెట్టే
Super Sir. Great speaking. 🙏🙏🙏🙏.
God bless u అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏
Sir ,,🙏🙏🙏 we are everyone happy for solving problems
nannu oka finance vishayamlo chaala vedistunnaru.bandi financelo vesinaa cibil taggindani naameeda policeto ottidi chestunnaru.please help me sir
Sar ur a reale grate sar ur sporting so mene people Life
Super anna
mpocket,redcarpet vallu adho illegal notice ani watspp lo normal calls lo torcher chupistunnaru dilip sunkara annaa.....vallaki malli ee diryam akadinunde vachinde......em chuskoni malli start chestunnaru torcher chedam.....
Red carpet chalaa dhamchesturu bhai
👏👏👏💪💪👌That is KDS hat's up to you Anna 🌹🌹🙏
Sir 🙏🏻 app lo loans tesukunna kredit bee, moneyvw, money tap, navi loan chala emergency vunnappudu tesukunna and regular ga pay chedtunna... But ippudu financial ga chala prb vundi pay cheyalekapothunna so na cibil score meda effect paduthunda sir.. Chala mentally dissappoint avthunna loans valla.. Pls give me solution sir
Ipudu emi ayyindi ply chesara bro
Same position lo unna 50%-60% loan repayment chesanu. Last 2 months nunchi financial problems unnae. Recovery agents calls and visiting harassment chala undi. Legal help tisukundam ante amount ldu asalu.
Loan tesukovadhu okavela tesukute sariga kattukovali kattaleninpakshamlo okavela miru kattakapoina mi cibil score padipoye chance undhi and future lo loans tesukovalanna, finance tesukovalanna ibbandhi pade chance undhi
Anna bank vallu kuda same harassment , chestunnaru hdfc credit card emi miss avuthe kuda parents ki , relatives ki friend s 8pm ki kuda calls chesi harassment chestunnaru ,vallaki nenu asalu evvari number kuda ivvaledhu ela hack chesaro contact numbers ardam avvatle
Anna nvuu ma kosam vachina vakkel sab ve annaya 😍🤩
Tq u so much annaya
యూ ర్ రియల్ వకిల్ సాబ్ 👌👍
Real Don 😍 kalyan dileep sunkara 😎😎
Sir monitoriam rbi praveshapetina kani sriram city agents money katali antunaru nenu em cheyalo koncham chapagalara please sir🙏🙏🙏🙏😭
Inspiron to all and your great Anna really hatsoff.....
All is fraud app online
Anna vallu company act kinda company register ayyi oka software app development chese ha app company ki linkup ayyii chesunaru idhi nbfc Ela ayithadhi sir nbfc is separate idhi motham rbi control lo untadhi
Frds evru phn chesina chepandi katanu neku dammu unte case pettuko legal notice pampu nuvu nenu court ki podam ra ani chalu
sir nenu statsfin lo loan tisukunanu danini repayment cheystunanu so pls adavice me payment process
వీడెవడో... తిరుపతి లోకసభ ఉప ఎన్నికలో దొంగ వోట్ వేసినోడిలా ఉన్నాడు. పేరు తెలీదు, ఊరు తెలీదు, NBFC అంటే ఏందో తెలీదు, లీగల్ డిపార్ట్మెంట్ అంటే ఏంటో తెలీదు. ఏం నమ్మకం బయ్యా ఈ నా...... లకి? ఏ నమ్మకం తో అంత తేలిక గా ఒక లాయర్ తో మాట్లాడాలి అనుకుంటారు
Very very lucky to watch these videos
Super sir.loan app's vallu andharu anthe.vallaki Inka budhi ravali
Kalyandileep sunkara you are super talented brother
Sir me number evadi 🙏🙏