అన్నా నువ్వు చాలా గ్రేట్ అన్న ప్రజలు కొందరు తెలియని వాళ్ళు ఉంటారు అటువంటి వారిని మేలు కోల్పోయే విధంగా మీరు పని చేయాలి ఒక బాధ్యతగల లాయర్ గా పౌరుడిగా థాంక్స్ అన్న మీరు బాగుండాలి
Good job sir, meeru chesina online money issue ma friends ki chala help iyendhi sir, like life and death varaku velinavaalu chala happy ga vunaru epudu, Good sir, God bless you sir @My hope Meeru janasena lo ne hundali sir
Really I was impressed about your dareness brother...... way of approach is ethical.... In Those type of people, we have to treat them in human emotional angel... You did in right way.
You must be live life long happy sir you are the right person for fighting this situations no media or no political persons fight against this situation we all salute you keep rocking sir
😂😂😂😂 అబ్బా కార్తికేయ.... మంచి వివరణ మాకు. మంచి క్లాస్ ఇచ్చారు వాడికి. జైల్లో పెట్టిస్తే అయినా పరివర్తన వస్తే ఫ్రీ గా బెయిల్ మీద తీసుకొస్తా... మాకు కనువిప్పు కూడా... తెలియక అడుగుతున్నా అని సూపర్ పంచ్ లు ఇచ్చారు. Tq.
Excellent awareness video Dileep garu... ilanti online mosalu gurinchii meru chepthene janam loki correct ga reach avudhii police lu entha cheppina common man mosapoothune unnaru
Nice video sir.. Hopefully it create awareness in few who want to pay money to get loan without knowing how and on what basis loans are given to them even when they are uneducated/ unemployed. There are People who get cheated due to their greedy ness.. Without shame these fellows blame government for their ignorance.. Once someone say they got lottery from abroad and to get it converted to Indian rupees they have to pay money, and caution them not to disclose info to others else they will lose lottery amount, suddenly out of greed these fellows pay what they have and later ask Banks/ police men to help them. Hope people know value of earning on their own rather than looking for free money.
Whatever the topic your explanation is super and very useful to all the general public Your thought to setup commoner Library channel is Very good decision Anna Keep educating the general public 🙏🙏🙏🙏🙏
Thanks Anna... ఈరోజు నేను కూడా same problem face చేశాను... Doubt వచ్చి youtube open చేసి చూస్తే మీరు చేసిన ఈ video వుంది. Tnq అన్న you saved my money....
మీరు మామోలువారు కాదు సోదరా... నిన్ననే Ntv..లో చైనా లో సంఘాయ్ నుండి ఇలా online appsతో... లోను మాఫియని...గత సంవత్సరం మొత్తంగా 11000 కోట్లు మన దేశం నుండి ఢీల్లీ-చైన కి చేరవేయబడిందిని తెలిసింది...మీరు లేకపోతే మన బాధ్యతగల మరియు సోమరపోతు సోదరులు చాలా బాధితులు నష్టపోయేవారు... ధన్యవాదాలు... జైభీం...
Very good sensitisation to common ppl!! But almost finance companies breed on common ppl salaried ppl get into vicious loop ...just invest with Gold if money exists or go to bank for loan not financers like these
మీరు చాలా బాగా మాట్టాడరు సార్ ఇ దొంగనా కొడుకులకు తగిన బుద్ది చెప్పాలి సార్ మీరు ఈ వీడియో చేయడం వల్ల చుసినవాడు మరో పది మందికి చెబుతూడు సార్ ఇలాంటి వీడియో లు మరిన్నో కోరుకుంటూ 🙏🙏🙏🙏🙏🙏
సార్ 👃👃👃 సార్ మీరు మీలాంటి న్యాయవాదులు మాలాంటి వాళ్ళ ఆయుషు పోసుకొని ఇంకో వందేళ్లు ఎక్కువ బతకాలి సార్ చాలా బాగా వారికి వార్నింగ్ ఇచ్చారు సార్ హ్యాట్సాఫ్ సార్ మీరు
సార్ Iam లింగా, నేను ఎంతో మంది(Advocate)లని చూసాను కానీ మీరు వేరు.... ఒక అడ్వకేట్ అయ్యి ఉండి Draft చేసే సమయంలో కూడా పబ్లిక్ కాల్స్(ఫోన్ లో Save చేసి లేనివి)కూడా రిసీవ్ చేసి మాట్లాడుతున్నారు... అందులో సమస్యని వెంటనే పరిష్కరించి అలాంటి మోసాల వల్ల ఇంకెందరో మోసబోకుండా అప్పటికప్పుడు సమస్యను పరిష్కరించే తెలివి, మాట్లాడే మాట తీరు, చూస్తుంటే నాకు Jealous గా ఉంది నేనెప్పుడు మీలా మాట్లాడగల్గుతా అని... మీరు చేసిన వీడియో చూసిన ప్రతిసారి మిమ్మల్ని పొగడకుండా ఉండలేకపోతున్నాను... Thank you sir... మీరు కేటాయించిన 10ని'లు మోసపోబోతున్న ఒక్కరిని ఆపిన అది మీ Credit ఏ...
Thank you Anna u did nice job Anna and loan people again they started calling sending what's up msgs and what's up calls they are dng black mail Anna do action on these people
You are really great honourable sir.. hats off you Honourable sir.. upcoming leader..😀😀😀 very good entertainment honourable sir😂😂😂.. my support to you always honourable sir
Dhani One freedom card kuda antha first emi ani cheppi malli antha okasari kattali antunnaru and one day over due ayitha manam thesukunnadhaniki double charge chasthunnaru
GOOD MORNING, INTEGRAL AD SCHEME (IAS) ఇందులో కూడా చాలా స్కామ్లు చేస్తున్నారు. మీరు యిది కూడా ప్రోగ్రాం చెయ్యాలి. యిది చేస్తే మీరు వరల్డ్ ఫేమస్ అవుతారు. Thankyou 🙏
ఒకని కష్టార్జితం తిని బ్రతికే జీవితాలు కుక్కలకంటె హీనం తూ యెడవలు అన్న నేను అలానే 10000 పొగిట్టుకున్న indians loan finance ani 1 yr back 1lak loan istamannaru. వాల్ల అందర్ని బయటికి లాగి శిక్ష పడేలా చేయండి అన్న pls 🙏🙏🙏🙏🙏🙏🙏
Sir data entry jobs పేరు మీద నిరుద్యోగులను మోసం చేస్తున్నారు అని విజయవాడ సైబర్ క్రైం వాళ్ళకి WhatsApp chesthe mee district ఏది అని అడిగి వాళ్ళ WhatsApp నంబర్ ఇచ్చారు.. వాళ్ళకి WhatsApp chesi matter చెబితే మీ area station ఏది అక్కడకి compliant forward chestamu annaru.. enduku sir intha నిర్లక్ష్యం వాళ్ళకి.. ఆ అమ్మాయి నంబర్ అంత కూడా ఇచ్చాను వాళ్ళకి అయిన waste..
Chaala sense of humor vundhi sir meelo 😂😂
Anna ne number patu
Nanu clear chasanu kani malli call chastaru
@@moramsaisriram8641 why?
@@thisis6540 అబద్దం naa కోడక
Super Entertainment
అన్న మీరు ప్రజలకు మంచి చేస్తున్నారు మీరు బాగుండాలి
🙏🙏🙏
కళ్యాణ్ దిలీప్ సుంకర గారు మీరు నిజంగా గ్రేట్ సార్
పవర్ స్టార్ అభిమాని టాకింగ్ స్టార్ కి నేను అభిమానిని అయ్యినందుకు గర్వంగా ఉంది అన్నయ్య ❤👌🙏
ఎంతో మంది ప్రాణాలు కాపాడిన దేవుడు కళ్యాణ్ అన్న 🙏
Hi Anna Kalyan Anna nomber kavali
@@gangadhargoud3658 anna no please
నువ్వు కరెక్ట్ గా మాట్లాడారు మనం భోజనం చేసేటపుడు ఇ ఆహారం ఎలా వచ్చింది అన్న ఆలోచన ఉంటే ఇలాంటి పనులు చేయరు 🙏🙏🙏
ఇటువంటి videos choosi నప్పుడు naaku చాలా గర్వంగా ఉంటుంది అన్న చాలా baaga చేశారు అని
మరో ఠాగూర్ మా అన్నయ్య కళ్యాణ్ దిలీప్ సుంకర 🙏🙏🙏🙏🙏 గ్రేట్ పర్సన్ అన్నయ్య కళ్యాణ్ గారు💕💕💕💕❤️
మీలాంటి వారు సమాజానికి చాలా ముఖ్యం అన్న
జై భీమ్ 💪💪
జై భారత్ 🇮🇳🇮🇳
మీలాంటి వాళ్ళని దేవుడే పంపాడు tq అన్న 🙏
అబ్బా ఏమి treatment ఇచ్చారు sir
Hats off Kalyan Dilip
God bless you and long live 👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
తెలుగు వాడివి అయినందుకు గర్వపడుతున్న అన్న
👍exlent దిలీప్ అన్నయ్య మీలాంటివారు ఇపు డున్నవరిస్టితుల్లో చాలా అవసరం 🙏🙏🙏
Exlent🙏దిలీప్ అన్నయ్య మీ లాంటివారు ఇప్పుడున్నా పరిస్థితుల్లో చాలా అవసరం 🙏🙏🙏🙏
ఆహ్ తిట్లుకే చెవిలో రక్తం వచ్చేసి వుంటాది కార్తికేయకి
You are compassionate too. If he changes you are ready to give bail also. Happy to see a moral man in law profession
మీరు చాలా తెలివిగా వాడికి వార్రింగ్ ఇచ్చారు అన్న గారు. .......
Wishfin lo Capitrade personal loan అని చూపిస్తుంది కానీ loan app Peru తెల్వడం ledu దయ చేసి ఈ యాప్ పేరు తెలిస్తే చెప్పగలరు ఎవరైనా plzzz
Your service is very good Ayya.God bless you Ayya.
This Advocate is just telling us to use our sense !
నాకువాసీదీ అనా
మీరు చెపింది 100 percent 🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹
Roju ki 500 sampadinche vallu kuda nenu busy ani pattestaru, eayana entha busy ga vunna sare janalu kosam alochistunnaru. Jai kalyan anna.
Vaadu vankara gadu BTech fail fake lawyer
@@chundrugopalakrishnachowda4228 gaaru, reddy la paruvu theeyakand sir meeru
@@Tejashnaiduarts naadhi fake account.. anti Jagan 😂🤣
@@Tejashnaiduarts kammodini kuda kadhu 🤣😂
@@chundrugopalakrishnachowda4228 gaaru, meeru avarinaaa kaanivvand sir, kaani reddy la paruvu theeyakand antunnanu. Reddy laku oka brand unnadhi meeru cheep cheyakand sir.
కోనసీమ యటకారం తో
అమాయకంగా వాడిని
బలే ఆడుకుంటారు.🙏🙏🙏
Good evening sir... from Dubai
I follow your channel more than so called Telugu news channels...!
అన్నా నువ్వు చాలా గ్రేట్ అన్న ప్రజలు కొందరు తెలియని వాళ్ళు ఉంటారు అటువంటి వారిని మేలు కోల్పోయే విధంగా మీరు పని చేయాలి ఒక బాధ్యతగల లాయర్ గా పౌరుడిగా థాంక్స్ అన్న మీరు బాగుండాలి
Good job Brother..you are really helping the society a lot.
You give a lot of strength and confidence to common people along with valuable information. Keep rocking bro!!!
అన్న మీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టే మాకు న్యాయం జరుగుతాది అనే ఆశతో ఉన్నాము అన్న చాలా ధన్యవాదాలు
Anna sir Number pampara piz
Anna mobile no send me please
Brother మీరు తోపు
మీ తిట్లు amazing 🤣🤣🤣
Good job sir, meeru chesina online money issue ma friends ki chala help iyendhi sir, like life and death varaku velinavaalu chala happy ga vunaru epudu, Good sir, God bless you sir
@My hope
Meeru janasena lo ne hundali sir
అన్న నీలాంటి వాళ్ళు ఊరికి ఒక్కరు ఉన్నా చాలు.మీ వీడియోస్ వల్ల చాలా నేర్చుకుంటున్న కచ్చితంగా పక్క వారికి సాయం చేస్తాం అన్నా
Anna nenu Nina indinbull lo mospoyanu
Ami jarigindi... Anna
Really I was impressed about your dareness brother...... way of approach is ethical.... In Those type of people, we have to treat them in human emotional angel... You did in right way.
Me anti vallu chala thakkuvaga vunnaru sir.advacats andharu Melaga vuntey chala bhaguntundhi sir.samanyudiki justice anedhi chala thakkuva dorukundhi ( meeku na salute hattsoff🤝🤝
అన్నయ్య ఈ వీడియో లో సమాచారం తో పాటు చక్కని హాస్యాస్పదం కల్పించిన అందుకు మీకు ధన్యవాదాలు
Sir maku same alane jarigindi sir 20000 teesukunnaru
Evvaru mosapokudadu
You must be live life long happy sir you are the right person for fighting this situations no media or no political persons fight against this situation we all salute you keep rocking sir
సూపర్ పంచ్ బై సుంకర 10:00
Anna ki Respect echi matladu bro🙏
Nijame keka punch...
Inspiring, Thank you Dilip garu 🙏🙏🙏 .Thank you very much for guiding people and creating awareness to be cautious with online frauds.
Thank U Dilip garu.... For ur patience and responsibility.🙏
Kalyan Dileep sunkara talking power fantastic mind blowing and believable.
😂😂😂😂 అబ్బా కార్తికేయ.... మంచి వివరణ మాకు. మంచి క్లాస్ ఇచ్చారు వాడికి. జైల్లో పెట్టిస్తే అయినా పరివర్తన వస్తే ఫ్రీ గా బెయిల్ మీద తీసుకొస్తా... మాకు కనువిప్పు కూడా... తెలియక అడుగుతున్నా అని సూపర్ పంచ్ లు ఇచ్చారు. Tq.
Good morning madam naku Anil sir number kavali Madam please just two days back nakkuda ilane jarigindi Madam ilane jarigindi Madam
Sir miku munduga tq sooo much miru chala chakkaga matladaru elantti ketu gallu chala mandhi unnaranddi valla pani pattanddi
Brother Kalyan.... Hats off to you n You are a true soldier of this society.... I can say that you are a proud son of India..
చాలా థాంక్యూ సర్ నీలాంటోళ్లు ఉండబట్టే చాలామందికి న్యాయం న్యాయం జరుగుతుంది
దిలీప్ సార్ నా పేరు రవి
పల్నాడు డిస్ట్రిక్ట్ పిడుగురాళ్ల AP
నీలంటోలు ఇంకొకడు తగిలితే వాడే డైరెక్ట్ గ స్టేషన్ కు వెళ్లి LONGUPOTADU
India needs you brother.
Good evening Anna greetings from machilipatnam ❤️
Machilipatnam lo akadda bro
Machilipatnam
Yes sir.....ur conversation is awesome. Today I too receive the same. But bcz of u ..I was not trapped sir 🙏
Excellent awareness video Dileep garu...
ilanti online mosalu gurinchii meru chepthene janam loki correct ga reach avudhii police lu entha cheppina common man mosapoothune unnaru
సూపర్ సార్ కళ్యాణ్ గారు వాడికి సూపర్ గా ఇచ్చి పడేసారు 👌👌👌
Hi Anna, dhani overdue charges too much anna , thank you anna for supporting poor people,
Jai kalyaan dileep sunkara anna,
Jai bheem, jai Bharat
God always with you & your family Mr, Advocate sir,
సార్ కొత్తగా power bank & power share అని కొత్తగా వచ్చాయి సార్ అందరు మోసపోతున్నారు చుడండి సార్
Nice video sir.. Hopefully it create awareness in few who want to pay money to get loan without knowing how and on what basis loans are given to them even when they are uneducated/ unemployed.
There are People who get cheated due to their greedy ness.. Without shame these fellows blame government for their ignorance.. Once someone say they got lottery from abroad and to get it converted to Indian rupees they have to pay money, and caution them not to disclose info to others else they will lose lottery amount, suddenly out of greed these fellows pay what they have and later ask Banks/ police men to help them.
Hope people know value of earning on their own rather than looking for free money.
Whatever the topic your explanation is super and very useful to all the general public Your thought to setup commoner Library channel is Very good decision Anna Keep educating the general public 🙏🙏🙏🙏🙏
Thanks Anna...
ఈరోజు నేను కూడా same problem face చేశాను... Doubt వచ్చి youtube open చేసి చూస్తే మీరు చేసిన ఈ video వుంది.
Tnq అన్న you saved my money....
మీరు మామోలువారు కాదు సోదరా...
నిన్ననే Ntv..లో చైనా లో సంఘాయ్ నుండి ఇలా online appsతో... లోను మాఫియని...గత సంవత్సరం మొత్తంగా 11000 కోట్లు మన దేశం నుండి ఢీల్లీ-చైన కి చేరవేయబడిందిని తెలిసింది...మీరు లేకపోతే మన బాధ్యతగల మరియు సోమరపోతు సోదరులు చాలా బాధితులు నష్టపోయేవారు...
ధన్యవాదాలు... జైభీం...
మనిషి అత్యాశే వీళ్ళ ఆయుధం. ఇలాంటి చెత్త వెధవలే ఎక్కువ అయిపోయారు.
Chala Thanks Sir, Ee nijam vini kondarayina jagarthaga vuntaru.
Very good sensitisation to common ppl!! But almost finance companies breed on common ppl salaried ppl get into vicious loop ...just invest with Gold if money exists or go to bank for loan not financers like these
మీరు చాలా బాగా మాట్టాడరు సార్ ఇ దొంగనా కొడుకులకు తగిన బుద్ది చెప్పాలి సార్ మీరు ఈ వీడియో చేయడం వల్ల చుసినవాడు మరో పది మందికి చెబుతూడు సార్ ఇలాంటి వీడియో లు మరిన్నో కోరుకుంటూ 🙏🙏🙏🙏🙏🙏
Bhayya..
Super punch with ultimate comedy bro..corono vachi ilaanti vallu povadamledhu
కల్యాణ్ దిలీప్ సుంకరగారు అంటే మోసం
గాళ్ ఎవరైనా టెర్ర ర్ జై భీమ్
Very nice and humorous conversation between kalyan and karthikeya but eventually this is an eye opener 👍👍🙏🙏
సార్ 👃👃👃 సార్ మీరు మీలాంటి న్యాయవాదులు మాలాంటి వాళ్ళ ఆయుషు పోసుకొని ఇంకో వందేళ్లు ఎక్కువ బతకాలి సార్ చాలా బాగా వారికి వార్నింగ్ ఇచ్చారు సార్ హ్యాట్సాఫ్ సార్ మీరు
Sir , Miru super .. sense of humor peaks bhayya. atanu siggu lekunda opoukovatam anedi highlight part
Proude of you sir we all support you
24/7.
అన్నా మీ వాయిస్ లో base 🔥🔥🔥 Godavari districts power 🔥❤️
Thank you tammudu
Good comedy the same time every serious
సార్ Iam లింగా,
నేను ఎంతో మంది(Advocate)లని చూసాను కానీ మీరు వేరు....
ఒక అడ్వకేట్ అయ్యి ఉండి Draft చేసే సమయంలో కూడా పబ్లిక్ కాల్స్(ఫోన్ లో Save చేసి లేనివి)కూడా రిసీవ్ చేసి మాట్లాడుతున్నారు... అందులో సమస్యని వెంటనే పరిష్కరించి అలాంటి మోసాల వల్ల ఇంకెందరో మోసబోకుండా అప్పటికప్పుడు సమస్యను పరిష్కరించే తెలివి, మాట్లాడే మాట తీరు, చూస్తుంటే నాకు Jealous గా ఉంది నేనెప్పుడు మీలా మాట్లాడగల్గుతా అని...
మీరు చేసిన వీడియో చూసిన ప్రతిసారి మిమ్మల్ని పొగడకుండా ఉండలేకపోతున్నాను...
Thank you sir... మీరు కేటాయించిన 10ని'లు మోసపోబోతున్న ఒక్కరిని ఆపిన అది మీ Credit ఏ...
Same feeling Anna...
Perfect ga chepparu
ఇంకా మీలాంటివారు ఉండబట్టే ఇండియాలో ఇంకా న్యాయం ఎక్కడో ఒక దగ్గర దొరుకుతుంది ఇలాంటి విషయాలు మీద మాకు అవగాహన కల్పించినందుకు మీకు మీకు ధన్యవాదాలు ❤️
Your sense of humor super sir...
Great anna meeru..nannu kuda mee team lo join chesukondi....addam ga putti perigina vallani sari cheddam
Sir Mee guts ki hats off… Mee sense of humour ki Mee quick helping nature ki Standing ovation
Good information Dilip garu 😊
మీ పంచులు, సూపర్ అన్న...😄👍🏽
గోదావరి జిల్లాలు మాటలు అలాగే ఉంటాయ్ మరి
Kalyan garu you deal well,lots of innocent people were getting trap well done hatsoff
Supper anna we are learning soo many things from your channel 🙏❤️
Thank you Anna u did nice job Anna and loan people again they started calling sending what's up msgs and what's up calls they are dng black mail Anna do action on these people
Great advocate 🙏🙏🙏🙏
Anna mee anni Videos lo idi chala entertainment ga undi anna... Chala navvukunna...... But it's good information anna thank you very much 👌👌👌👌
"నంది అవార్డ్" ఇచ్చేయండి రా... 🙏.
Mee matalaku at same time miru iche assurance ki hats off sir
You are really great honourable sir.. hats off you Honourable sir.. upcoming leader..😀😀😀 very good entertainment honourable sir😂😂😂.. my support to you always honourable sir
Anna super nv future leader anna
దిలీప్ అన్నా...... మీరు సూపర్ అన్నా....... మామూలుగా దింపలేదు అన్నా........90mm రాడ్లు దింపావు అన్నా........
Super Anna Miru Em matladaru miru Ucha posukunnadu vadu
Good analysis dileep anna ❤️🙏❤️🙏
4:46 , 10:00 Must watch. Super sir.
Meru comedy kuda chestara... Wow wt a sense of humour... Excellent dealing with frauds...
Sir your brilliant ,, your the my hero
ధన్యవాదాలు , దిలీప్ గారు
Dhani One freedom card kuda antha first emi ani cheppi malli antha okasari kattali antunnaru and one day over due ayitha manam thesukunnadhaniki double charge chasthunnaru
Super bro. Baaga buddhi cheppav. Chetta naayallu yevadu yenni anukunna meeru chesedhi correct bro. Hats off to you bro. 🙏🙏🙏
సూపర్ షాట్ సార్ 🙏🙏🙏🙏😌😌😌😌😌
Sir thank u ippude Maaku cls vachai sir meeku hatsup sir 👍👍
👌 సూపర్ అన్న గారు
GOOD MORNING, INTEGRAL AD SCHEME (IAS) ఇందులో కూడా చాలా స్కామ్లు చేస్తున్నారు. మీరు యిది కూడా ప్రోగ్రాం చెయ్యాలి. యిది చేస్తే మీరు వరల్డ్ ఫేమస్ అవుతారు. Thankyou 🙏
Patience is Everything 🙄
Great Anna..Thank You For Everything 🙏
ఒకని కష్టార్జితం తిని బ్రతికే జీవితాలు కుక్కలకంటె హీనం తూ యెడవలు
అన్న నేను అలానే 10000 పొగిట్టుకున్న indians loan finance ani 1 yr back 1lak loan istamannaru. వాల్ల అందర్ని బయటికి లాగి శిక్ష పడేలా చేయండి అన్న pls 🙏🙏🙏🙏🙏🙏🙏
Avunu anna eroju 5520 katanu
Loan raledhu amount reffund cheyamandi
Awesome anna.... Manchi fun icharu....
Nenu kuda india bulls valla daggara debba thinna.. But chinna amount thone byta padda....
Sir data entry jobs పేరు మీద నిరుద్యోగులను మోసం చేస్తున్నారు అని విజయవాడ సైబర్ క్రైం వాళ్ళకి WhatsApp chesthe mee district ఏది అని అడిగి వాళ్ళ WhatsApp నంబర్ ఇచ్చారు.. వాళ్ళకి WhatsApp chesi matter చెబితే మీ area station ఏది అక్కడకి compliant forward chestamu annaru.. enduku sir intha నిర్లక్ష్యం వాళ్ళకి.. ఆ అమ్మాయి నంబర్ అంత కూడా ఇచ్చాను వాళ్ళకి అయిన waste..
East godavari complaint ivvalante evarki ivvali cheppandi pls
You are great,. Sunkara neeku demudu manchi aarogyam ichu gaka