దైవం మానవ రూపం లో అవతరించిన మహానుభావుడి లా సమాజం పట్ల దేశం పట్ల మీకున్న అంకిత భావం ఎంతో మంది కి స్ఫూర్తిగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు శత కోటి వందనాలు సాయి గారు.
నేను లోన్ ఆప్ బాధితుడిని బ్రదర్, హై కోర్ట్ అడ్వకేట్ కళ్యాణ్ దిలీప్ సుంకర అన్నా చాలా బాగా హెల్ప్ చేసారు , అలాగే దీనికోసం పోరాడుతున్న సాయి అన్నకి నా హృదయపూర్వక ధన్యవాదాలు
సాయి గారు, మా బాబాయి కొడుకు ఇలాగే కరోన కాలం లో ఇలాంటి సమస్య లో ఇరుక్కున్నాడు. వాడికి ఉన్న క్రెడిట్ కార్డులు వాడాడు, ఆ లోన్ యాప్ అప్పులు తీర్చటానికి పెర్సొనల్ లోన్లు అలా అలా వాడికి వచ్చే 40000 జీతానికి 600000 అప్పు కట్టాల్సి వచ్చింది ఎదో మా కుటుంబంలో కొంత సహాయం చేసి ఆ అప్పు మూసేసి వాణ్ణి రక్సించారు
డబ్బు కోసం పెంట తినే సో called సెలెబ్రెటీలు ఫాంటసీ గేమింగ్ ను యూట్యూబ్ లో ప్రమోట్ చేస్తున్నారు. కానీ మీరు వాటిగురించి awareness spread చేస్తున్నారు. మీరే నిజమైన సెలబ్రిటీ. మీరే నిజమైన హీరో.
నేను ఇప్పుడే WhatsApp status లో షేర్ చేశా అన్నయ్య. మీ లాంటి వాళ్ళే ఈ సమాజానికి అవసరం. మీ ద్వారా ఒక మంచి పని చేసే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 🙏🙏🙏
@@heartbreak3603case avadu.nee ఫోటో నీ మార్ఫింగ్ చేసి బూతుబొమ్మలుగా చిత్రీకరించి నీ ఫోన్ లోని కాంటాక్ట్ నంబర్స్ కి పంపుతారు.నిన్ను మానసికంగా హింసిస్తారు.
Nenu kuda e problem face chesanu 1 year back nenu money pay chesina kuda ilane harrase chesaru photos, videos marfing chesi chala torcher chesaru nenu kuda sucide chesukundam anukunnanu kani family support valla nenu save ayyanu sim change chesanu kani nenu na life lo face chesina worest situation.tq sir for your information to all 🙏
నా ఫస్ట్ అఫ్ ఆల్ థాంక్స్ నిజంగా అవసరం లేకపోతే ఆ యాప్స్ దూరంగా ఉంటే చాలా మంచిది అవసరమైనప్పుడు మాత్రమే ఆ యాప్స్ జోలికి వెళ్లడం మంచిది డబ్బులు ఎవరికి ఊరికినే రావు తీసుకొని మానేస్తే ఏమైద్దిలే అని తీసుకున్నారు కొంతమంది మంచిగా కట్టిన ఇబ్బందులు పడుతున్నారు చాలామంది ఇది చాలా బాధాకరం
Selfless love ante ednemo bhayya neeku teliyani valla gurchi kuda inthala alochinchi video chesi petti awareness istunnav ..... nee gurinchi words chepadam chala kastam I love you too much brotheru😊
కరోనా మొదటి వేవ్ తర్వాత నాది కూడా ఇదే పరిస్థితి.... నాకున్న కొంచెం జ్ఞానం తో మన తెలుగు వకీలు కళ్యాణ్ దిలీప్ సుంకర గారి సహాయంతో వారి వేధింపులకు చెక్ పెట్టడం జరిగింది, వాస్తవానికి నేను కొంత నష్టపోయా.. కానీ ఇప్పుడు పెద్ద ఋణ కంపెనీల ద్వారా మాత్రమే అప్పు తీసుకోవడం జరుగుతుంది... ఇలాంటి కంటెంట్ ని షేర్ చేయండి... నా వంతు సాయంగా నేను షేర్ చేయడం జరిగింది..
సాయి గారు మీరు చెప్పినది అక్షర సత్యం. అసలు మీకు ఎలా thanks చెప్పాలో కూడా తెలియడం లేదు. ఎందుకంటే మీరు share చేస్తున్న నాలెడ్జ్ ఎంత విలువైనదో అర్దం అయిన వాళ్ళకి తెలుస్తుంది. నాకు కూడా మీ టీమ్ లో పార్ట్ అవ్వాలని ఉంది ఇలా నిస్వార్ధంగా ఎంతో కొంత చేయడానికి. మీకూ మరియు మీ టీమ్ అందరికీ ధ్యవాదాలు 🙏🙏🙏. మీరూ ఇంకా అనేక మంచి వీడియోలు చేయాలి మేము చూడాలి ఇలానే మీకు కాంప్లిమెంట్స్ ఇవ్వాలి 😊.
Everyone must salute to Mr. Kalyaan Dileep Sunkara, who has been fighting against these loan app from more than 2 years! His fight has resulted in RBI issuing guidelines for these Loan apps. However, these are still not enough to control these fraudsters
Even I was a victim of this loan apps!! I borrowed 1.5L but they charged me 7L.. I lost everything.. but finally I took a step n informed my parents .. First really they were shocked n later they helped me a lot to come out of this.. Really really it's the biggest mental torture... Thank God.. I'm out of it now!! Instead of Suicide pls take a step and inform you parents.. Pls!! Thanks for this video Sai Garu ..
Even ma husband kuda 7k tiskunna 3 days ke ...return cheyamani...every mint phn chesi....whatsapp lo voice msg chesthu....ma phn contact lo unna maa govt department officials numbers k8 call chesthamani numbers screenshot petti...ma husband photo ni marphing chesi vere ammaitho vulgar ga creat cbesaru...inka ventane return chesesam but memu tiskunnanthe return chesam....thank god...idhi april 2023 lo jarigindhi
I am aware of this bro.. but taking an initiative and creating a video in order to create an Awareness for the public is really appreciated 👏👏👏 it bro.. Thank you brother😊👍
Finally some one has spoken on this. That is too our fav Money purse team ❤️ thanks for sharing this. Shared with my friends and family. Great work as always ❤ thank you 😊
Yes, సింపుల్ గా వచ్చేది ఏమైనా సరే చాలా కష్టాలు పడవలసి వస్తుంది. దయ చేసి ఎవరు లోన్ అప్ లను నమ్మకండి.. గమనిక: ఇలా వచ్చిన నంబర్స్ నీ ఎందుకు పట్టుకొడం లేదు.. పోలీస్ వాళ్ళు కూడా పూర్తిగా నిగా పెట్టవల్సింది గా కోరుచున్నాము...
Na personal advice. UA-cam elagu maradu. Miru Instagram lo ee information ni reels lo share cheyandi. Ala chala mandiki reach avuthundi. And keep up the good work🙌
This is mostly in AP sir. Even in hyderabad also AP people only taking these loans. Telangana people scared of taking this kind of loans. I appreciate for your GUTS bro. Jaggu bhayyaki teliste jagratta bhayya. AP lo darunanga undi paristiti.
You are doing amazing job my friend, very few has the positive thought towards the community, you are one of them, awareness is key, you are doing that, amazing 👏👏👏
Good message Sai Garu. This is very important for every one to avoid the debt trap. I have forwarded to all my groups in the interest of society. Typically in villages people use these apps for their urgent cash needs !!
Hi friends🙏 my small suggestion if you take loan in any loan app first don't delete app and off all notification and off all permissions don't panic block all call and sai Krishna pathri Garu good job 👍
నాకు ఒక నెల క్రితం ఒక కాల్ వచ్చింది ఒక లేడీ నుంచి మీ పెద్దనాన అప్పతీసుకున్నాడుు డబ్బుల కట్టలి అని దాని సారాంశం. తరువాత నేను ఒక బూతు పురాణం మొదలు పెట్టా నిజాం చెప్తున్నా అవి మామూలు బూతులు కాదు, 30 min నాన్ స్టాప్. అది బరించ లేక ఫోన్ కట్ చేసింది ఆమె. గూగుల్ ఫోన్ app lo spam filter ఆన్ చేశా మరలా కాల్ రాలేదు
Good awareness video Sai garu..very much needed video for Telugu states. I have a doubt why our government is not making Apple or google store to take some/full responsibility as everyone is launching apps on these 2 platforms only. These 2 companies have to do their part as its impacting society.
వీటి పైన cyber security policy change cheyali... Like, payment gateways, Bank account opening, payment system, and play store, app store rules, and new financial institution policy's,
China loan apps vallu India lo vunna loan apps tho kuda combine avuthunnaru Sir, India lo vunna loan apps paina kuda Ban Cheyali. Like Bajaj Fin Serv, Kreditbee, Tata Capital Loan apps ETC. Veellu Call chesi Mari Loan istham ani cheppi Lakhs of rupees Interest rates Collect Chesthu, Common Man Ni Harasement Chesthunnaru.
Thank you so much Sai garu. 👏👏👏 One more tip from my side is we can report these apps in the play store itself. If we do the mass reporting, then google team will definitely investigate and remove those apps from play store time to time. Do not forget to share this info as well. Most Important thing is: UNITY IS STRENGTH India population is 1.4 billion Andhra population is 5.2 crores Telengana population is 3.8 crores
దయచేసి బజాజ్ లోన్ తీసుకోకండి. ముందు బాగానే ఉంటాది తరవాత నరకమే. ఎందుకంటే నేను అనుభవిస్తున్నా. Automatic గా నా అకౌంట్ నుంచి అమౌంట్ cut అవ్వాలి కానీ కట్ చేసుకోకుండా బౌన్స్ చార్జెస్ అని నా దగ్గర ఫోన్ కాల్ చేసి డబ్బులు లాగుతున్నారు. దయచేసి నాలాంటి నరకం మరొకరు పడకూడదని కోరుకుంటున్నా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అవును sir.. మా తమ్ముడు ఎంత చెప్పినా వినకుండా... తీసుకున్నాడు.. ఇప్పుడు నరకం చూపిస్తున్నాడు.. మీ ఫ్యామిలీ డీటైల్స్ ఉన్నాయి. అని.. మీ ఫ్యామిలీ మెంబెర్స్ కి పంపిస్తున్న అని పంపిస్తున్నారు.. డబ్బులు కట్టిన తర్వాత కూడా.,, మళ్ళీ మళ్ళీ డబ్బులు కట్టిన దానికంటే ఎక్కువ కలెక్ట్ చేస్తున్నారు.. 😢😢😢
Ila enni చేసిన వాళ్ళు మారారు only one solution andharu unite అవ్వాలి అందరూ loans తీసుకొని అందరికీ అవేర్నెస్ ఇవ్వాలి లోన్ తీసుకొని ఒక్క రూపాయి కూడా కట్టకూడదు ఎం చేసుకుంటావా చేస్కో అనలి ఒకలు ఇద్దరు ఐతే భయపడతారు అదే ఒక స్టేట్ అంత 50% loans తీసుకొని కట్టకపోతే అడిగితే కొడతాం అంటే మార్ఫింగ్ ఫొటోస్ పెడతాం అంటే పెట్టుకోండి అని ముందే అందరికీ loans తీసుకున్నాం అలాంటి ఫొటోస్ వస్తే నమ్మకండి అండ్ మీరు కూడా loans తీసుకొని ఇలాగే ఎదిపించండి అని చెప్పాలి
Nenu iche tips aithe... new sim thisukoni, Gallery motham download pics tho nimpali n not but not the least contacts motham news paper lo voche business ads Phone numbers ni mom.. dad .. aa friend... Ee friend.. Ani rakarakala perlatho nimpeyyali... Tharavathe lone thisukovali... Thisukunnaka.... Last n must make sure thing yenti ante ... Phone camera ki tape veyyali... Okavela camera tho use vunte aa AAP lo permission remove chesi vadukoni malli tape veyyali... Tape yela veyyalo mana fb mark mava ni chusi nerchukondi 👍
First time I heard of dedicated LOAN apps. Good alert, thank you. @Sai garu, hope you heard, "Any publicity is good publicity", so, on one hand, I am happy about such detailed awareness videos, on the other hand, I am concerned that more publicity may happen about easy loans. I dont have a solution to offer except that we shall promoted the "right practices" like you said already. Lets hope for the best🙏.
Naku same ఇలానే జరిగింది 8000 తిస్కున్నను నా దగ్గర 16000 వరకు వసూలు చేశారు.ఇంకా నేను కూడా తెగించి చెప్పాను నేను కట్టాను ఎం చేసుకుంటారో చేస్కోండి అని చెప్పను ఎవ్వరికీ పంపలేదు. మనం ఎంత భయపడితే అంత వసూల్ చేస్తారు
Done Sai anna ❤ this info is much needed. I have myself seen many frauds happening around me. People are falling and thinking that money can get easily. They habituated for easy money these days but that never happend. In these situations people falling for a trap and losing money 😢
Thanks anna nice video upload chesaru loan app vallaney nenu india ni vadilesi malayasia ki vachi job chesukunta undanu 4 years ayindi velli i miss my mother 😢
Hats off Anna 🙏🙏 I faced this and came out of it with lot of struggles.. even a strong lawyer was not able to help me, please visit nearest police station and give a complaint on the harassment.. immediately. Lodge complaint on cyber crime. You are not alone !.. Don’t dare take loans from these loan apps. please get loans from Top NBFC / RBI rec Banks.
Hello UA-cam, This video is most valuable one. It helps every youth, and low middle class people. If anyone from bank side wants to strike it, plz ignore them. Don't delete it from the UA-cam.
Super sir. But i observed 2 reasons Avasaraniki money ichey friends, relatives ki money return ivvakunda tippi tippi torture chesi evariki money ivakudadu ani andaru decide ayyaru. IPL bettings, instant money needs, long process of banks, lack of surities. 2 reasons valla money apps spread avtunnai
Hi Sai garu, very useful info, this will help our youth not to fall in this Chinese app. Society should feel very great about you sir. Please keep on helping people more. Thanks
Thank you anna... ఈ వీడియో ని share చెయ్యడం నా భాధ్యత. నేను నా family members and నా friends కి share chesa, WhatsApp status కూడా పెట్టా...thank you anna...
Hi anna *ON PASSIVE* అనే కంపెనీ గురించి చెప్పాలి.Q NET మాదిరిగా ఉందని నా అభిప్రాయం.మీరు ON PASSIVE గురించి ఒక వీడియో చెయ్యాలి. ఎందుకంటే నా ఫ్రెండ్స్ మోసపోతున్నారు.
Manchi chepadam UA-cam ki kuda nachadu anukunta anna but meru chesi na video chusi konta varaku change ayena me kastaniki villuva thanku for u r responsible about society😊
Great effort team🎉. Thanks for the wonderful video. Anna, ilanti awareness video ki *subtitles* untae more people ki reach avuthundhi emo. Just anipinchindhi.
దైవం మానవ రూపం లో అవతరించిన మహానుభావుడి లా సమాజం పట్ల దేశం పట్ల మీకున్న అంకిత భావం ఎంతో మంది కి స్ఫూర్తిగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు శత కోటి వందనాలు సాయి గారు.
ధన్యవాదములు 🙏
Nice bro nuvu e video nenu na chanel petkocha bro and na social media lo kuda bro pls reply.
Enduku restrict chesthundhi?
@@Saipathritalks meeku mahakhal assisllu eppudu vuntaii andii
Yes, Your words are true, we are likely having him in our Telugu State.
నేను లోన్ ఆప్ బాధితుడిని బ్రదర్, హై కోర్ట్ అడ్వకేట్ కళ్యాణ్ దిలీప్ సుంకర అన్నా చాలా బాగా హెల్ప్ చేసారు , అలాగే దీనికోసం పోరాడుతున్న సాయి అన్నకి నా హృదయపూర్వక ధన్యవాదాలు
Kalyan dilip Anna number cheppu bro
@@nationalnetworkinformation4800 google tallini adugu bro
Anna meku alla help chysaru anna plls Anna chypu anna
Plz నెంబర్ పెట్టండి
సాయి గారు, మా బాబాయి కొడుకు ఇలాగే కరోన కాలం లో ఇలాంటి సమస్య లో ఇరుక్కున్నాడు. వాడికి ఉన్న క్రెడిట్ కార్డులు వాడాడు, ఆ లోన్ యాప్ అప్పులు తీర్చటానికి పెర్సొనల్ లోన్లు అలా అలా వాడికి వచ్చే 40000 జీతానికి 600000 అప్పు కట్టాల్సి వచ్చింది ఎదో మా కుటుంబంలో కొంత సహాయం చేసి ఆ అప్పు మూసేసి వాణ్ణి రక్సించారు
డబ్బు కోసం పెంట తినే సో called సెలెబ్రెటీలు ఫాంటసీ గేమింగ్ ను యూట్యూబ్ లో ప్రమోట్ చేస్తున్నారు.
కానీ మీరు వాటిగురించి awareness spread చేస్తున్నారు.
మీరే నిజమైన సెలబ్రిటీ. మీరే నిజమైన హీరో.
నేను ఇప్పుడే WhatsApp status లో షేర్ చేశా అన్నయ్య. మీ లాంటి వాళ్ళే ఈ సమాజానికి అవసరం. మీ ద్వారా ఒక మంచి పని చేసే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 🙏🙏🙏
మీరు ఇలాంటి వీడియోళ్ళు చాలా చేయాలి అన్న నా ఫ్రెండ్ కూడా 30000 లోన్ తీసుకుని 3 lack పెచేసాడు బ్లాక్ మెయిల్ చేసి ఫొటోస్ పెట్టి చాలా టార్చరు చేసారు
ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను... మీలో వున్న సామాజిక సేవదృక్పదనికి....
మీకు ఉన్న బాధ్యత లో 1% మన నాయకులకు ఉంటే బాగుడేదేమో.....
ధన్యవాదములు🙌
Pay cheyak pothey. Kesh avuthundha
@@heartbreak3603case avadu.nee ఫోటో నీ మార్ఫింగ్ చేసి బూతుబొమ్మలుగా చిత్రీకరించి నీ ఫోన్ లోని కాంటాక్ట్ నంబర్స్ కి పంపుతారు.నిన్ను మానసికంగా హింసిస్తారు.
నా వంతు కృషి గా ఈ వీడియో ను నా స్నేహితులు మరియు బంధువులతో షేర్ చేస్తున్నాను....thank U Anna and keep moving we support U...జైహింద్
Edichav le 😂
@@harime7 బాధ పడ్డ వాలకే ఆ బాధ తెలుస్తుంది
@@harime7 nuv scammer emo..niku ilantivi nachav
@@thotalonimonagada143 ha bro scammers deggare 20₹ pompinchukunna so nenu scammers ki scammer 🤣
@harikumarme nuvvu manishivena asalu ?
UA-cam INFLUENCERS అన్న tagline కి నిజంగా deserving ఛానెల్, మన MoneyPurse team. Kudos, you are really 360° financial advisor 🙏
Thank You🙌
@@Saipathritalksanna avi yem yem app's jara cheppara please, 🙏🥺?
@@themotivationhub614 aveyy bro slice ani mpocket ani Inka chaala neyy unnai.
.
Nenu kuda e problem face chesanu 1 year back nenu money pay chesina kuda ilane harrase chesaru photos, videos marfing chesi chala torcher chesaru nenu kuda sucide chesukundam anukunnanu kani family support valla nenu save ayyanu sim change chesanu kani nenu na life lo face chesina worest situation.tq sir for your information to all 🙏
Anna me problem ani rojullaki slove iyendhi anna
ఇక్కడ డబ్బులు ఉన్న సొంత బంధువులు, స్నేహితులు తోటి వాలకి సహాయం చేయకపోవడం చాలా బాధాకరం
నా ఫస్ట్ అఫ్ ఆల్ థాంక్స్ నిజంగా అవసరం లేకపోతే ఆ యాప్స్ దూరంగా ఉంటే చాలా మంచిది అవసరమైనప్పుడు మాత్రమే ఆ యాప్స్ జోలికి వెళ్లడం మంచిది డబ్బులు ఎవరికి ఊరికినే రావు తీసుకొని మానేస్తే ఏమైద్దిలే అని తీసుకున్నారు కొంతమంది మంచిగా కట్టిన ఇబ్బందులు పడుతున్నారు చాలామంది ఇది చాలా బాధాకరం
మాకు మీ ఛానల్ ఒక వరం
తెలుగు ప్రజలను అన్నివిధాల అప్రమత్తం చేస్తున మీకు,
సమాజం పట్లబాధ్యత వున్న మీ మొత్తం టీమ్ కి నా హృదయపూర్వక పాదాభివందనాలు..
ధన్యవాదములు🙏
Keep up the good work Anna! I was one of the victim and by god's grace I am out of it now
@@Saipathritalksసార్ బజాజ్ వాళ్ళు పెట్టె టార్చర్ పడలేకపోతున్నాము plz help మీ సార్
Selfless love ante ednemo bhayya neeku teliyani valla gurchi kuda inthala alochinchi video chesi petti awareness istunnav ..... nee gurinchi words chepadam chala kastam I love you too much brotheru😊
Yes sir, Postpay due క్లియర్ చేసినా కంటిన్యూ గా calls వస్తున్నాయి.. మా బంధువులకి కూడా ఫోన్ చేసి చెబుతున్నారు. చాలా shame చేస్తున్నారు.
Immediately report to the given number 1930
Na friend oka అమ్మాయిని కూడా ఇలానే చేశారు but ammai strong ga undi problem kuda face cheyagalgindi
కరోనా మొదటి వేవ్ తర్వాత నాది కూడా ఇదే పరిస్థితి.... నాకున్న కొంచెం జ్ఞానం తో మన తెలుగు వకీలు కళ్యాణ్ దిలీప్ సుంకర గారి సహాయంతో వారి వేధింపులకు చెక్ పెట్టడం జరిగింది, వాస్తవానికి నేను కొంత నష్టపోయా.. కానీ ఇప్పుడు పెద్ద ఋణ కంపెనీల ద్వారా మాత్రమే అప్పు తీసుకోవడం జరుగుతుంది... ఇలాంటి కంటెంట్ ని షేర్ చేయండి... నా వంతు సాయంగా నేను షేర్ చేయడం జరిగింది..
Anna Kalyan dileep sir tho okkasari matlade avakasam kavali Anna...naadi same problem
దిలీప్ గారి ఫోన్ నెంబర్ ఇవ్వండి సార్
Ee video Medha Advertisements peddhaga Ravu and Revenue vaches chance thakkuva ayina ee video chesav ante nijamgane society kosam brother...❤❤❤❤
సాయి గారు మీరు చెప్పినది అక్షర సత్యం. అసలు మీకు ఎలా thanks చెప్పాలో కూడా తెలియడం లేదు. ఎందుకంటే మీరు share చేస్తున్న నాలెడ్జ్ ఎంత విలువైనదో అర్దం అయిన వాళ్ళకి తెలుస్తుంది. నాకు కూడా మీ టీమ్ లో పార్ట్ అవ్వాలని ఉంది ఇలా నిస్వార్ధంగా ఎంతో కొంత చేయడానికి. మీకూ మరియు మీ టీమ్ అందరికీ ధ్యవాదాలు 🙏🙏🙏. మీరూ ఇంకా అనేక మంచి వీడియోలు చేయాలి మేము చూడాలి ఇలానే మీకు కాంప్లిమెంట్స్ ఇవ్వాలి 😊.
APP .. ni control చేసే mechanisam మన దగ్గర లేదా.... Very bad... situation
Everyone must salute to Mr. Kalyaan Dileep Sunkara, who has been fighting against these loan app from more than 2 years! His fight has resulted in RBI issuing guidelines for these Loan apps. However, these are still not enough to control these fraudsters
సాయి అన్నా, ఇలాంటి awarenes వీడియో చేసినందుకు, మీకు & మీ team కి శతకోటి వందనాలు 🙏
Simple technique cheptha....contacts lo last numbers change chesi assalu contacts tesesi e apps loan tesukondi....ventruka kuda peekaleru...
Huge respect sir... Not nly u r taking financial responsibility bt taking social responsibility for our Telugu people. ...is really great.
మీ ప్రయత్నానికి hats off
Even I was a victim of this loan apps!! I borrowed 1.5L but they charged me 7L.. I lost everything.. but finally I took a step n informed my parents .. First really they were shocked n later they helped me a lot to come out of this.. Really really it's the biggest mental torture... Thank God.. I'm out of it now!! Instead of Suicide pls take a step and inform you parents.. Pls!! Thanks for this video Sai Garu ..
Police Station leda
@@manishkumarkasula5903police kuda em😂 cheyaleru
Even ma husband kuda 7k tiskunna 3 days ke ...return cheyamani...every mint phn chesi....whatsapp lo voice msg chesthu....ma phn contact lo unna maa govt department officials numbers k8 call chesthamani numbers screenshot petti...ma husband photo ni marphing chesi vere ammaitho vulgar ga creat cbesaru...inka ventane return chesesam but memu tiskunnanthe return chesam....thank god...idhi april 2023 lo jarigindhi
😳
In which app you took bro ?
First time chustunna..Yetuvanti లాభాపేక్ష లేకుండా పబ్లిక్ కి అవేర్నెస్ ఇస్తున్నారు..keep going brother..Maa Support miku yeppudu vuntundi..
I am aware of this bro.. but taking an initiative and creating a video in order to create an Awareness for the public is really appreciated 👏👏👏 it bro.. Thank you brother😊👍
నీలాంటి మంచి మనిషికి ఎన్నిసార్లూ థాంక్స్ చెప్పినా తక్కువే అవుతుంది
Finally some one has spoken on this. That is too our fav Money purse team ❤️ thanks for sharing this.
Shared with my friends and family.
Great work as always ❤ thank you 😊
Thanks for sharing🙌
Yes, సింపుల్ గా వచ్చేది ఏమైనా సరే చాలా కష్టాలు పడవలసి వస్తుంది. దయ చేసి ఎవరు లోన్ అప్ లను నమ్మకండి..
గమనిక: ఇలా వచ్చిన నంబర్స్ నీ ఎందుకు పట్టుకొడం లేదు.. పోలీస్ వాళ్ళు కూడా పూర్తిగా నిగా పెట్టవల్సింది గా కోరుచున్నాము...
Na personal advice. UA-cam elagu maradu. Miru Instagram lo ee information ni reels lo share cheyandi. Ala chala mandiki reach avuthundi. And keep up the good work🙌
Thank you , we are trying out every possible way to spread awareness on this issue.
@@Saipathritalks 😊🙏
Hi
Main gaa meee youtubers loo marupuuu ravaleeee valuuuu echeyyyy little money thooo without any proof and clarity meruuu advice chestharuuu.....🙏
U are really ...great saviour anna ...even I have faced in my Brother scenario ..so much of struggle ..but I'm unable to share this video
Recent ga face chesa bro... 7days time 3000ki 1820ichadu.. 6th day nunchi calls start .. photo మర్ఫ్పింగ్ chesi ma valla అందరికీ పెడతా అనీ calls
Anna katava
Bro okaa business start chese mundhu aslu elanti permissions undali elantivi topics meda manam focus cheyyali Marketing ela cheyyali aslu equity share ante enti beginning nunchi motham okaa series chey bro ma deggara idea undi kani ela implementation cheyyalo ardam kavatledhu
Pls UA-cam don't delete this message it's helpful for middle class family's and youth
Middle class family suffered & young stars in India suffered sai garu
Thank you sir
బాధితులకు,యువతరానికి మీ సూచన ,హెచ్చరిక ఫలించాలని కోరుకుంటున్నాను😮
మన విద్య వ్యవస్థ లోపం వలన EMI ఎలా లెక్కించలో తెలియక పోవడం వల్ల నష్టపోతున్నారు 😂😂
నాకు కూడా రిస్ట్రిక్షన్ notification వచ్చింది..
This is mostly in AP sir. Even in hyderabad also AP people only taking these loans. Telangana people scared of taking this kind of loans. I appreciate for your GUTS bro. Jaggu bhayyaki teliste jagratta bhayya. AP lo darunanga undi paristiti.
E apps run chesedi Chinese hawala companies ,thiskuntundi nibba nibbies . Central govrt matrame e apps ni thiseyakaladu .
Thank you for supporting జనసేన. ।vote for glass.
You are doing amazing job my friend, very few has the positive thought towards the community, you are one of them, awareness is key, you are doing that, amazing 👏👏👏
I shared in WhatsApp groups ...plz awareness all U tube recommended cheyataledu.. short time lo delete chesthadiii
Good message Sai Garu. This is very important for every one to avoid the debt trap. I have forwarded to all my groups in the interest of society. Typically in villages people use these apps for their urgent cash needs !!
It's not a debt trap. It's a extortion or black mail
Salute anna ,naa problem kuda ade loan interest chala high😢
Hi friends🙏 my small suggestion if you take loan in any loan app first don't delete app and off all notification and off all permissions don't panic block all call and sai Krishna pathri Garu good job 👍
Ee loan ni apps ban cheyali government...... immediately you are doing good job brother.
Well done sai garu, known incidents are few and unknown incidents are unlimited. Everyone must aware of the information
❤❤❤❤Anna... నా వంతుగా నేనూ 5 మెంబెర్స్ కీ షేర్ చేశాను... మేము సైతం నీతో ❤❤❤❤❤❤❤
You are true Indian sai bro. As we are Indians we will support you. Jai hind.
నాకు ఒక నెల క్రితం ఒక కాల్ వచ్చింది ఒక లేడీ నుంచి మీ పెద్దనాన అప్పతీసుకున్నాడుు డబ్బుల కట్టలి అని దాని సారాంశం. తరువాత నేను ఒక బూతు పురాణం మొదలు పెట్టా నిజాం చెప్తున్నా అవి మామూలు బూతులు కాదు, 30 min నాన్ స్టాప్. అది బరించ లేక ఫోన్ కట్ చేసింది ఆమె. గూగుల్ ఫోన్ app lo spam filter ఆన్ చేశా మరలా కాల్ రాలేదు
Good awareness video Sai garu..very much needed video for Telugu states. I have a doubt why our government is not making Apple or google store to take some/full responsibility as everyone is launching apps on these 2 platforms only. These 2 companies have to do their part as its impacting society.
వీడియో చూద్దామంటే వీడియో ప్లే అవ్వట్లేదు. ఇలాంటి వీడియో ❤❤❤❤ ఇంకొకటి చెయ్యండిఅన్నా థాంక్యూ సో మచ్
వీటి పైన cyber security policy change cheyali...
Like, payment gateways, Bank account opening, payment system, and play store, app store rules, and new financial institution policy's,
Kalyan Dileep gaaru Dheeni Meeda Fight chestunnaru, great bro all the best
China loan apps vallu India lo vunna loan apps tho kuda combine avuthunnaru Sir, India lo vunna loan apps paina kuda Ban Cheyali. Like Bajaj Fin Serv, Kreditbee, Tata Capital Loan apps ETC. Veellu Call chesi Mari Loan istham ani cheppi Lakhs of rupees Interest rates Collect Chesthu, Common Man Ni Harasement Chesthunnaru.
main ga slice card bro pedda daridram , 1 lakh ki nen 2 lakhs kattinta. job undhi kabatti saripoyindhi , lekunte anthe govindaa
Thank you so much Sai garu. 👏👏👏
One more tip from my side is we can report these apps in the play store itself. If we do the mass reporting, then google team will definitely investigate and remove those apps from play store time to time. Do not forget to share this info as well.
Most Important thing is: UNITY IS STRENGTH
India population is 1.4 billion
Andhra population is 5.2 crores
Telengana population is 3.8 crores
Correct , evaraina mosapoinattu vunte aah app names ikkada pettandi
@@learnsomething_honey gain , good credit , loan wala , paisa rupee , cash gain
@@learnsomething_mosapoaym bro credit wallet gold rupee bro 2apps kani bayapdalla em chystaro emo chudalli 20days iyendhi apps kuda ban iyepoyayi playstore llo layvu kani bayam vaystundhi em chystaro Ani I'm female photo marfing chysi paytaru
@@learnsomething_ personal finance assistant
దయచేసి బజాజ్ లోన్ తీసుకోకండి. ముందు బాగానే ఉంటాది తరవాత నరకమే. ఎందుకంటే నేను అనుభవిస్తున్నా. Automatic గా నా అకౌంట్ నుంచి అమౌంట్ cut అవ్వాలి కానీ కట్ చేసుకోకుండా బౌన్స్ చార్జెస్ అని నా దగ్గర ఫోన్ కాల్ చేసి డబ్బులు లాగుతున్నారు. దయచేసి నాలాంటి నరకం మరొకరు పడకూడదని కోరుకుంటున్నా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నిను తీసుకున్న టార్చర్ పడలేకపోతున్నాము
Sai bro....cant this be telecasted in any of the tv channels so that ppl around us would be safe.... perfect video...thanks for such good videos....
అవును sir.. మా తమ్ముడు ఎంత చెప్పినా వినకుండా... తీసుకున్నాడు.. ఇప్పుడు నరకం చూపిస్తున్నాడు.. మీ ఫ్యామిలీ డీటైల్స్ ఉన్నాయి. అని.. మీ ఫ్యామిలీ మెంబెర్స్ కి పంపిస్తున్న అని పంపిస్తున్నారు.. డబ్బులు కట్టిన తర్వాత కూడా.,, మళ్ళీ మళ్ళీ డబ్బులు కట్టిన దానికంటే ఎక్కువ కలెక్ట్ చేస్తున్నారు.. 😢😢😢
Thank you for bringing this awareness sir and most required these days
Ila enni చేసిన వాళ్ళు మారారు only one solution andharu unite అవ్వాలి అందరూ loans తీసుకొని అందరికీ అవేర్నెస్ ఇవ్వాలి లోన్ తీసుకొని ఒక్క రూపాయి కూడా కట్టకూడదు ఎం చేసుకుంటావా చేస్కో అనలి ఒకలు ఇద్దరు ఐతే భయపడతారు అదే ఒక స్టేట్ అంత 50% loans తీసుకొని కట్టకపోతే అడిగితే కొడతాం అంటే మార్ఫింగ్ ఫొటోస్ పెడతాం అంటే పెట్టుకోండి అని ముందే అందరికీ loans తీసుకున్నాం అలాంటి ఫొటోస్ వస్తే నమ్మకండి అండ్ మీరు కూడా loans తీసుకొని ఇలాగే ఎదిపించండి అని చెప్పాలి
Anna super nvu ellaga chyiahallo loan naa kodukullani
Hats off to your dedication anna❤️
Thank You so much
Nenu iche tips aithe... new sim thisukoni, Gallery motham download pics tho nimpali n not but not the least contacts motham news paper lo voche business ads Phone numbers ni mom.. dad .. aa friend... Ee friend.. Ani rakarakala perlatho nimpeyyali... Tharavathe lone thisukovali... Thisukunnaka.... Last n must make sure thing yenti ante ... Phone camera ki tape veyyali...
Okavela camera tho use vunte aa AAP lo permission remove chesi vadukoni malli tape veyyali... Tape yela veyyalo mana fb mark mava ni chusi nerchukondi 👍
First time I heard of dedicated LOAN apps. Good alert, thank you.
@Sai garu, hope you heard, "Any publicity is good publicity", so, on one hand, I am happy about such detailed awareness videos, on the other hand, I am concerned that more publicity may happen about easy loans. I dont have a solution to offer except that we shall promoted the "right practices" like you said already. Lets hope for the best🙏.
Naku same ఇలానే జరిగింది 8000 తిస్కున్నను నా దగ్గర 16000 వరకు వసూలు చేశారు.ఇంకా నేను కూడా తెగించి చెప్పాను నేను కట్టాను ఎం చేసుకుంటారో చేస్కోండి అని చెప్పను ఎవ్వరికీ పంపలేదు.
మనం ఎంత భయపడితే అంత వసూల్ చేస్తారు
Few years Zee business did same program on these lending apps and there harassment. Nice video sir
Good job brother... government kuda తోందరగా అలెర్ట్ అయితే బాగుంటది...
తొందరగా అంటే. Within one week lo అందరి ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వాలి...
Good Job Sai gaaru, Kudos for your contributions to the society .. particularly for financial awareness..
Meru unnantha varaku memu chala jagrattha ga untam sir.
Done Sai anna ❤ this info is much needed.
I have myself seen many frauds happening around me.
People are falling and thinking that money can get easily. They habituated for easy money these days but that never happend. In these situations people falling for a trap and losing money 😢
1909 fully blocked (DND) Msg cheyandi katam okka spam calls ravu
10000 apply chesta 1500 ichhadu return interest charges ani 5000 kattamannadu okka ruppe kuda kattale photos marf chesadu only one diologue cheppa very poor grapics😀😀😀😀
Very appreciable efforts sir. Please keep going Sir. Kudos to Sai garu and entire team 🎉
Thanks anna nice video upload chesaru loan app vallaney nenu india ni vadilesi malayasia ki vachi job chesukunta undanu 4 years ayindi velli i miss my mother 😢
Anna em iyendhi anna
Hats off Anna 🙏🙏 I faced this and came out of it with lot of struggles.. even a strong lawyer was not able to help me, please visit nearest police station and give a complaint on the harassment.. immediately. Lodge complaint on cyber crime. You are not alone !.. Don’t dare take loans from these loan apps.
please get loans from Top NBFC / RBI rec Banks.
Anna me problem clear iyendha anna
Already తీసుకుని కట్ట లేని వారి పరిస్థితి ఏంటో.... ఒక వీడియో చేయండి 🎉
Same situation anna
Good job brother you saved so many youngsters 👏
ఈ రకమైన వీడియో చేసినందుకు, అన్నయ్యకు ధన్యవాదాలు
Excellent explanation on the problem statement & workaround Sai garu. I have shared it with my friends, families and colleagues.
Hello UA-cam,
This video is most valuable one. It helps every youth, and low middle class people.
If anyone from bank side wants to strike it, plz ignore them.
Don't delete it from the UA-cam.
Hats off to you and your team. Appreciate your commitment towards society
😊😊😊😊😊😊😊😊😊😊
Super sir. But i observed 2 reasons
Avasaraniki money ichey friends, relatives ki money return ivvakunda tippi tippi torture chesi evariki money ivakudadu ani andaru decide ayyaru.
IPL bettings, instant money needs, long process of banks, lack of surities.
2 reasons valla money apps spread avtunnai
Blessings to you and your team for the services that you and your team doing to the public and kudos to your entire team.
Regards
Good video. There is no share option
Sir,
Thank you very much Money purse team. Our state governments also need to concentrate on the solutions given by Sai Garu.
most welcome👍
అందరికి ఉపయోగపడే వీడియో చేసినందుకు ధన్యవాదాలు సర్
Hi Sai garu, very useful info, this will help our youth not to fall in this Chinese app. Society should feel very great about you sir. Please keep on helping people more. Thanks
ఇప్పటి వరకు 2020 నుంచి 5 లక్షల రూపాయలు పోగొట్టుకున్నా ఇంకా వాటి కోసం బయట తీసుకున్న మొత్తం కడుతునే ఉన్నా.
NBFC must be made accountable for any on toward incident where they have shared their license with the Chinese company.
Thank you anna... ఈ వీడియో ని share చెయ్యడం నా భాధ్యత. నేను నా family members and నా friends కి share chesa, WhatsApp status కూడా పెట్టా...thank you anna...
I support your great initiative. Youths are addicted to phone and in turn apps are attracted. Thanks Sai anna hats off to you
Yes sai garu nenu present ade situation lo unnanu vallu calls chestune untaru asalu amount katte time kuda ivvaru chala torture ga undi vallatho
Hi anna *ON PASSIVE* అనే కంపెనీ గురించి చెప్పాలి.Q NET మాదిరిగా ఉందని నా అభిప్రాయం.మీరు ON PASSIVE గురించి ఒక వీడియో చెయ్యాలి. ఎందుకంటే నా ఫ్రెండ్స్ మోసపోతున్నారు.
Avunu anna
Manchi chepadam UA-cam ki kuda nachadu anukunta anna but meru chesi na video chusi konta varaku change ayena me kastaniki villuva thanku for u r responsible about society😊
Hats off to you and your team. Such a good awareness video.
Anna miru bharatpe gurinchi vedio cheyandi anna.chala mandi bharatpe swipe machine lo transaction chesina tarvatha account block chesi suspicious transaction ani amount motham lenden club lo vesi return ivakunda alage fraud chesthundi bharatpe .scam 1992 kanna pedadi idi.dinni bayata petandi bayya
Great effort team🎉. Thanks for the wonderful video.
Anna, ilanti awareness video ki *subtitles* untae more people ki reach avuthundhi emo. Just anipinchindhi.
Nenu loan teskundam ankuna crct tym ki e video na kantla padadhi tq Annaayya ❤❤