ఏ పాట పాడేను యేసయ్యా నిపుట్టినరోజు తలఛుకొని ఏ మాట పలికేను మెస్సయ్యా నీపుట్టుక కష్టం తెలుసుకొని గుండెల ధుఖం నిండిపోగ గుండె గొంతుక పెనుగులాఢగ ( ఏ పాట) 1. కన్యమరియా గర్బవతియై ధీనురాలై ధన్యురాలై (2) సంకెల్ల కన్నీల్ల కత్తెరలో లోకరక్షకుని కన్నతల్లియై పాడేనఈ జోలపాట క్రిస్మస్ లొఆసిలువపాట (2) ( ఏ పాట ) 2. పసువులపాకె పాపిస్టిలోకమై గొంగలి దుప్పటి పాపపుముసుగై (2) పసువులతొట్టె మోసమైనామనసై ఫొత్తిబట్టలె మరణపాసములై పాడేనఈ జోలపాట క్రిస్మస్ లో కల్వరి పాట (2) ) ( ఏ పాట )
Cassette name. చింత లేదిక Song producer, lyricist. Rev. పండు ప్రేమ్ కుమార్ గారు. Singer.sp బాలు గారు, మ్యూజిక్. Yp prasad my childhood cassette songs sir chala రోజులకి మీరు పాడటం ద్వారా మళ్ళీ గుర్తు చేశారు sir బాగా పాడారు sir god bless you sir and your team 🎉🤝💐💐
అవునండి బ్రదర్ దేవుడు ఎవరకిచ్చే తలాంతులు ఇస్తాడు అయితే తన సేవకుని విష్యంలో దేవుడు ఇచ్చినవి దేవుని సేవలోనే వాడుతున్ననందుకు ఈ సేవకుడు ధన్యుడు అయ్యాడు 👍👏🙌.
Annayya super super super Annayya
Annanya 🙇♀️🙇♀️ god bless you Annanya 🎉✝️✝️ super Annanya 🙇♀️🙇♀️🙇♀️✝️✝️.. 🥳
ఏ పాట పాడేను యేసయ్యా నిపుట్టినరోజు తలఛుకొని
ఏ మాట పలికేను మెస్సయ్యా నీపుట్టుక కష్టం తెలుసుకొని
గుండెల ధుఖం నిండిపోగ గుండె గొంతుక పెనుగులాఢగ ( ఏ పాట)
1. కన్యమరియా గర్బవతియై ధీనురాలై ధన్యురాలై (2)
సంకెల్ల కన్నీల్ల కత్తెరలో లోకరక్షకుని కన్నతల్లియై
పాడేనఈ జోలపాట క్రిస్మస్ లొఆసిలువపాట (2) ( ఏ పాట )
2. పసువులపాకె పాపిస్టిలోకమై గొంగలి దుప్పటి పాపపుముసుగై (2)
పసువులతొట్టె మోసమైనామనసై ఫొత్తిబట్టలె మరణపాసములై
పాడేనఈ జోలపాట క్రిస్మస్ లో కల్వరి పాట (2) ) ( ఏ పాట )
Amen 🙏🙏🙏🎤👌 nana god bless you 🙏🤝💐🌲🧑🎄
Anna 👌
Cassette name. చింత లేదిక Song producer, lyricist. Rev. పండు ప్రేమ్ కుమార్ గారు. Singer.sp బాలు గారు, మ్యూజిక్. Yp prasad my childhood cassette songs sir chala రోజులకి మీరు పాడటం ద్వారా మళ్ళీ గుర్తు చేశారు sir బాగా పాడారు sir god bless you sir and your team 🎉🤝💐💐
🙏🙏🙏🙏👌
Nice
Dear Junior SP బాలు you have done a fantastic job.... God bless you and your band team....💐💐💐
@@gosalaraju394 aayanatho polchadaaniki nenu yogyudanu kaadhu ayyagaru..thank you for your blessings..
ఎవరి అభిమానం వారిది అయితే ఆ కంఠ స్వరమును దేవునిలో దేవునితో కలిసి దేవుని కొరకు వాడుతున్న దేవుని సేవకుడు ధన్యుడు దేవునికి మహిమ కలుగును గాక!ఆమెన్!
@@jyothsnajesus7215 Amen..
Amazing singing ❤.. Very nice heartful singing ❤I love your multi talent always .. ❤ From ksez
Prise the Lord,God bless you thammudu.
Super singing annayya 🙏🙏🙏👍👍👍
Mesmerizing voice.
Beautiful ❤️
Brother garu Vandanaalu. Jr. Balasubramanyam ❤❤❤. Chala chakkaga padaru...God Bless You All Team Members ❤❤❤
@@chanti4550 Ayyo mee comment ki nenu arhudanu kaadhu brother..thank you for your blessings..
అవునండి బ్రదర్ దేవుడు ఎవరకిచ్చే తలాంతులు ఇస్తాడు అయితే తన సేవకుని విష్యంలో దేవుడు ఇచ్చినవి దేవుని సేవలోనే వాడుతున్ననందుకు ఈ సేవకుడు ధన్యుడు అయ్యాడు 👍👏🙌.
@@jyothsnajesus7215 Thank you for your love akka
Please the lord 🙏🏻🙏🏻 Nice singing Anna Garu 👏👏👏👏
Nice singing and playing brothers💖💖💐💐✝️✝️
🎉పర్ఫెక్ట్ ప్రెసెంటేషన్ 🎉
❤❤