Telugu Christmas Song | హృదయమంత గంతులువేసే | Yesepu Anna | 2022

Поділитися
Вставка
  • Опубліковано 1 січ 2025

КОМЕНТАРІ • 397

  • @pramilaeduru1715
    @pramilaeduru1715 11 місяців тому +8

    Praise the Lord brother 🙏🙏 wonderful song brother super ga vunnadi kegiya garu chala chakkaga chepinaru thank you sister 🙏🙏

  • @RajChikile
    @RajChikile Рік тому +7

    అన్నయ్య మీ song ఇంకా రాలేదు మీ song కోసం ఎదురు చూస్తున్నాము

  • @RajamKumbha
    @RajamKumbha Рік тому +3

    Entha atmiyamina song meeku devuni krupa undunu gaka Tq so mach

  • @YakobDeena
    @YakobDeena Рік тому +3

    Sister song Naku nachindhi

  • @akimarthipandupandu
    @akimarthipandupandu Рік тому +4

    Nijam ga chala chala bagundhi Anna ee pata vinte yelanti vareina maralsindhe

  • @ConfusedFoliage-dj5gw
    @ConfusedFoliage-dj5gw Рік тому +6

    ❤❤🎉super. Song. Track. Please

  • @AbrahamHero
    @AbrahamHero Рік тому +3

    I'm bhimavaram akka 🙏

  • @satyaindu1143
    @satyaindu1143 Рік тому +4

    Anna chalabaga rasaru annna

  • @ratnakumariprathipati
    @ratnakumariprathipati Рік тому +5

    Praise the lord brother chala ardhavantham ga song lyrics vrasaru
    Nijame bro ee rojullo eeve chustunnaru gani devunni hrudhayamloki aahvaninchadamledu 😢

  • @kittuvarsa4619
    @kittuvarsa4619 Рік тому +5

    Super song brother
    My heart touching brother
    Parisudatha andharilo okkate koduvaindhi

  • @geetha2279
    @geetha2279 Рік тому +5

    God bless you to all❤🎉🎉🎉 chala bagudhi pata 🎉 🎉 🎉track pettadi

  • @AbrahamHero
    @AbrahamHero Рік тому +7

    Naku e songe s vita hadupu vatttu akka 😞😞🥺🥺😭😭😭 nanu ha tapu chasano naku taliyadu but feeling vatudhi akka j love jesus akka 🙏🙏🙏🙏🫂

    • @jessicaadam7184
      @jessicaadam7184 24 дні тому

      Excellent song nd composition excellent music nd singing God bless u all conrtulations to the entire team brother

  • @harikrishna8492
    @harikrishna8492 Рік тому +2

    Chala bagundi akka tune kuda chala baga vachindi

  • @maryjasmine2136
    @maryjasmine2136 Рік тому +3

    Praise the lord anna

  • @rojijavajala5252
    @rojijavajala5252 Рік тому +3

    Wonderful song anna devuni Prema ento telustundi ee song lo all lory to god

  • @NeethaYochana
    @NeethaYochana Рік тому +2

    Chala manchi song

  • @SRKvideos2206
    @SRKvideos2206 2 роки тому +310

    హృదయమంతా గంతులు వేసే
    ఉత్సాహం ఉరకలు వేసే
    చర్చినిండా జనులను చూసే
    ఎన్నడు కనిపించని మనిషి వచ్చే
    క్రిస్మస్ మరల వచ్చింది
    క్రిస్మస్ గీతాలు పాడే గడియ వచ్చేసింది
    క్రిస్మస్ మరల వచ్చింది
    క్రిస్మస్ వేషాలు వేసే గడియ వచ్చేసింది
    ఎటు చూసినా రంగులే ఖరీదైన దుస్తులే
    పరిశుద్ధత ఒక్కటే అందరిలో కొదువులే
    వింతైన స్టార్లు కనిపించే రోజులు
    వేషదారులు వేసే చిందులు విందులతో
    (హృదయమంతా)
    1.ఒంటెల పైన ఎడారులలోన
    జ్ఞానులు వచ్చారు ఆరాధించుటకు
    కారులు ఉన్న రహదారులు ఉన్న
    ఆదివార ఆరాధన గుర్తులేని జనులకు"2"
    (హృదయమంతా)
    2. యువతగా ఉన్న పురుషుని ఎరగక ఉన్న
    మరియ తల్లిలా బ్రతుకని యువతలకు యవ్వనుడైన నీతిమంతునిగా ఉన్న
    ఏసేపుల ఉండని యువకులకు"2
    (హృదయమంతా)
    3. బోధకులు ఎంతో బోధతో బుద్ధి చెప్పిన పాపము మానని పండగ భక్తులకు
    రెండవ రాకడ కొరకై సిద్ధం కాక
    తినుచు త్రాగుచు
    గంతులు వేయుట కొరకు"2"
    సమయం ఇది కాదు సోదరా
    ప్రభు రాకడ దగ్గర ఆయరా
    ఈ లోకం అసలు నిజం కాదురా
    మరణం ఉంది మార్పు చెందర
    క్రిస్మస్ క్రిస్మస్ స్వీయ క్రిస్మస్
    మార్పు చెందడమే నీవు నిజ క్రిస్మస్
    క్రిస్మస్ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్
    రక్షణ పొందడమే నీవు నిజ ఆనందమే యేసయ్యతో విందులే పసందైన రోజులే పరిశుద్ధత ఒక్కటే ఉంటే ఇది నీవేలే
    ప్రార్ధించే పెదవులు ఘనపరిచే గణములు
    ఇది అన్నీ ఉంటేనే నిజమైన క్రిస్మస్ ఏ హృదయమందు యేసు ఉండాలి
    ఆత్మతోనే ఆరాధించాలి
    అంధకారం అంతరించాలి
    ప్రభు సన్నిధిని ఆనందించాలి.

  • @VaralakshmiNakka-q1d
    @VaralakshmiNakka-q1d Рік тому +2

    👌👌👌. Go

  • @RajasekharNegala7675
    @RajasekharNegala7675 Рік тому +4

    పరిశుద్ధత ఒక్కటే అందరిలో కొదువలే

  • @kumar40288
    @kumar40288 Рік тому +3

    Price the Lord brothers and sister

  • @pindivenkatesh1470
    @pindivenkatesh1470 Рік тому +4

    Wew super song

  • @bollamhemalatha7967
    @bollamhemalatha7967 Рік тому +2

    Gi song ku intha suthins

  • @PanduKusuma-iz6wn
    @PanduKusuma-iz6wn Рік тому +2

    Thunkq bro

  • @m.hemavictoria777
    @m.hemavictoria777 Рік тому +3

    Super.. Nice lyrics really this is awsm msg to all🎉

  • @SwarupaRupagrace-nh9qx
    @SwarupaRupagrace-nh9qx Рік тому +2

    Next Christmas song kosam wait chesthunnam annayya

  • @JesusworshipSongs-123
    @JesusworshipSongs-123 Рік тому +5

    Super song lyrics
    Super good Entertainment miracle story 😊
    Thanks for your giving this video's 🙏🏿
    Happy Christmas to all ✝️

  • @bsunilkumar3316
    @bsunilkumar3316 2 роки тому +2

    I love you❤❤❤ so much akka superb ga paadharu

  • @SumaSuma-w2i
    @SumaSuma-w2i Рік тому +4

    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @vasipalliprasad9320
    @vasipalliprasad9320 Рік тому +3

    GOD bless you brother 🙏

  • @lakshmanraothadepalli9017
    @lakshmanraothadepalli9017 2 роки тому +4

    Once again thank you very much sir and sister 🙏🙏🙏

  • @ramesh6769
    @ramesh6769 Рік тому +3

    A great lesson to our churches

  • @hemanthrajkumar8446
    @hemanthrajkumar8446 2 роки тому +2

    Song bagundhi but happy ga padali no sad faces required because it's Christmas happy time happy moment.

  • @kalyaniA4848
    @kalyaniA4848 Рік тому +5

    Praise Lord Anna

  • @marianthamba1983
    @marianthamba1983 Рік тому +3

    Nice song Glory to God

  • @paparao5634
    @paparao5634 Рік тому +5

    చాలా మంచి పాట
    అద్భుతమైన రచన
    చక్కని గానం
    మంచి సంగీతం
    అందరికి నా వందనాలు 🙏

  • @VeeranagachandraraoNaralasetti
    @VeeranagachandraraoNaralasetti 9 днів тому

    Praised the god

  • @hepsibatadepalli5352
    @hepsibatadepalli5352 Рік тому +2

    Chala baga padaru akka

  • @nllipushpa1338
    @nllipushpa1338 Рік тому +4

    Amen🙏🙏🙏🙏🙏🙏

  • @vootladurgaiah6609
    @vootladurgaiah6609 Рік тому +2

    Very good song thanks sister and brothers presented

  • @MylariJohnnelson-ec3jr
    @MylariJohnnelson-ec3jr Рік тому +3

    This song is learning about our true life thankyou sister and brothers

  • @rajusp1012
    @rajusp1012 Рік тому +2

    Thank you yoseb Anna

  • @102priyamalika4
    @102priyamalika4 Рік тому +4

    Fabulous Lyrics 💞 Glory To God 🙏🏻🙂 Amen...🙌🏻✨

  • @gyesawantha7278
    @gyesawantha7278 2 роки тому +2

    Prabhuvuku mahima ganatha kalugunu gaka amen🙏

  • @naninarender9688
    @naninarender9688 2 роки тому +2

    Super anna yelanti pahalu yeno rayael anna super hit song

  • @jyotijyotikumari9320
    @jyotijyotikumari9320 2 роки тому +2

    Super song akka

  • @Ramesh-oh3oz
    @Ramesh-oh3oz 2 роки тому +2

    Really chaala ardhavanthamaina song anna eethaaram youth ni hecharistu raasaru it's beautiful song and very meaning full song video kuda bagundhi enkaa elanty paatalu anno rastu devuni parichyarlo vaadabadali annaya thank you anna

  • @hepssibajesuslovesyou7859
    @hepssibajesuslovesyou7859 Рік тому +5

    చాలా మంచి విషయాలు పాట గా దేవుని కే మహిమ కలుగును గాక వందనాలు పాస్టర్ గారు

  • @sholomgracesosity1st879
    @sholomgracesosity1st879 Рік тому +4

    Wonderfull song glory to Jesus😢

  • @marybejjenki1159
    @marybejjenki1159 2 роки тому +4

    Wonderful song ❤👌🥰 excellent lyrics 😍 all glory to God ✝️

  • @nagarajumaddala473
    @nagarajumaddala473 2 роки тому +3

    Super song

  • @addankipriyanka3103
    @addankipriyanka3103 2 роки тому +3

    Praise the lord brother garu
    Real ga wonderful meaning songs
    Tq fr ur team members

  • @elishakeralaelisha2561
    @elishakeralaelisha2561 2 роки тому +2

    Yes it's true no wood to speak to this song but this song is meaningful people

  • @WGS-CHANNEL
    @WGS-CHANNEL 2 роки тому +2

    Wonder full song akka

  • @kristhusangammehdipatnam.4262
    @kristhusangammehdipatnam.4262 Рік тому +3

    🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐

  • @GullaPrasadSPl
    @GullaPrasadSPl Рік тому +2

    పాట చాలా చాలా బాగుంది అక్క అన్న

  • @vijayakumariponugumatla308
    @vijayakumariponugumatla308 Рік тому +3

    🙏🙏 Glory to God through this song praise the lord anna 🙏🙏

  • @dorcasjyothi3031
    @dorcasjyothi3031 Рік тому +3

    Praise the lord brother 🙌🏻🙌🏻🙌🏻🙌🏻

  • @ha-jt4cd
    @ha-jt4cd 2 роки тому +5

    వీవ్ సూపర్ బ్రదర్ పాట చాలాచాలా బాగుంది ఇ పాటను బట్టి ప్రభువును గూర్చి మరింతగా తెలుసుకుని దేవుని యందు భయబత్తులు కలిగి ప్రభు మార్గం లో నడుచుకోవాలనిఆశిస్తున్నాను ఇంత పాట విన్నక క్రిస్మస్ అంటే ఏంటి క్రిస్మస్ కి మారాలిస్సింది మనిషి లో మార్పు ఇంటికి వొంటికిఆలంకరణ తాగుబోతు విందులు కాదు ఆల్లరి అటలు కాదు మనం మారాలి ప్రభు ప్రియ బిడ్డలుగా మారాలి ప్రభు కొరకై జీవించాలని తెలుసుకోవాలని కోరుకుంటున్నాను బ్రదర్ ఇంత మంచి సాంగ్ రాసిన మీకు ధన్యవదాలు బ్రదర్ గాడ్ బ్లేస్ యు ఆల్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అందరికి వందనాలు

  • @nathanaelnarsimhar7899
    @nathanaelnarsimhar7899 Рік тому +3

    Excellent...thanks to team members. All glory to GOD.

  • @lakshmanraothadepalli9017
    @lakshmanraothadepalli9017 2 роки тому +2

    Thank you very much sir and sister 🙏🙏🙏

  • @EDavidJacinth
    @EDavidJacinth Рік тому +3

    Really very nice and meaningful song brother Praise the Lord may God bless you and use you in his work more

  • @godsarveant4530
    @godsarveant4530 2 роки тому +8

    నైస్ సాంగ్ అన్నయ్య ప్లీజ్ ట్రాక్ అన్నయ్య

    • @yesebuvipparthi6153
      @yesebuvipparthi6153 2 роки тому +2

      తమ్ముడు మీ నెంబర్ పెట్టండి పంపిస్తాను

    • @obadiahayodhya4146
      @obadiahayodhya4146 2 роки тому

      Plz brother Naku kuda trak papichadi

    • @JESUS_WORDS
      @JESUS_WORDS 2 роки тому

      @@yesebuvipparthi6153 Anna track kavali

    • @NaveenKarra-so4my
      @NaveenKarra-so4my Місяць тому

      ❤🎉​@@JESUS_WORDS

  • @brosrinivasutadepalli7177
    @brosrinivasutadepalli7177 Місяць тому +4

    అన్నయ్య నాయేసయ్య మనసులో ఉన్నా ఆలోచనను ఈ ప్రజలందరికీ క్రిస్మస్ అంటే ఏమిటో తెలియాలని పాట రూపాన తెలిసేలాగున మీద్వరా నాయేసయ్య రాయించారు ఈ పాట వింటుంటే హృదయములో తెలియనిభాద మరియు సంతోషము కలుగుచున్నది వందనాలు అన్నా

  • @TDR3927
    @TDR3927 2 роки тому +9

    మరొక మంచి పాట అందించిన తమ్ముడుకు నా హృదయపూర్వక అభినందనలు గాడ్ బ్లెస్స్ యు తమ్ముడు

  • @ChinnamAshok
    @ChinnamAshok Рік тому +2

    ❤❤

  • @rajun8654
    @rajun8654 2 роки тому +3

    Glory of All Mighty LORD JESUS CRIST 🙏... Excellent Meaning Song 👍 tq so much Brother 💐 God bless you and your family members and your Ministry 💐 God bless you Over INDIA and Prayer for INDIA 🙏

  • @moshekatikila4678
    @moshekatikila4678 2 роки тому +22

    ఈరోజుల్లో క్రిస్మస్ అంటే ఏమిటో ఎలా చేయాలో అర్థవంతంగా వివరించిన అన్నకు వందనాలు దేవుడు ఇంకా ఎన్నో విలువైన మాటలు అందించాలని కోరుకుంటూ దేవునికి మహిమ 🙏🙏🙏🙏🙏🙏

  • @gummadi1000
    @gummadi1000 2 роки тому +2

    Amen

  • @banothsarojana7200
    @banothsarojana7200 2 роки тому +2

    Vochindi vochindi Christmas panduga aa, song kuda chala bagundi akka

  • @japnathakatikitala980
    @japnathakatikitala980 2 роки тому +4

    Praise the lord anna superb song Anna 👌💫

  • @Hanna49503
    @Hanna49503 Рік тому +7

    Anna song track pettandi anna

  • @vijayabhimavarapu5180
    @vijayabhimavarapu5180 2 роки тому +4

    🙏 ప్రైస్ ది లార్డ్ అన్నయ్యగారు మీరు రాసిన పాటలు చాలా బాగున్నాయి చిన్నపాటి సింగర్స్ కి కూడా అవకాశాలు ఇమ్మని ప్రభు పేరిట అడుగుతున్నాను 😊మీరు ఇంకనూ అనేకమందిని ఆలోచింపచేసే పాటలు రాయాలని వారు మార్పు చెందాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా అన్న🙋‍♀️

  • @prabhuraj918
    @prabhuraj918 2 роки тому +3

    Good Christmas message song God bless you your team song Lyric pedithe Baguntundhi

    • @prabhuraj918
      @prabhuraj918 2 роки тому +1

      Lyric vundhi chusanu good song

  • @doddigarlaanil4812
    @doddigarlaanil4812 2 роки тому +2

    Vandannlu anniyaa

  • @KingDavidsonofbandarujeevapras

    Wonderful lirics Anna God bless you

  • @gudimatisudhakarrao4944
    @gudimatisudhakarrao4944 Рік тому +1

    Prathi church lo devuniki estamaina varu untaru bro
    Maname goppa manade goppa ani nenu chesede currect ani cheppukune vare chala cheep bro. Devuni dhrustilo

  • @Jeevavakkutelugu
    @Jeevavakkutelugu 2 роки тому +3

    Superb song .. god bless you all

  • @rsshedrashed9858
    @rsshedrashed9858 2 роки тому +2

    🙏 ayyagaru

  • @rajeshkumar1292
    @rajeshkumar1292 2 роки тому +1

    nijanga elanti patalu ventunte nitiga bratakale asha perugutundi thank you averybody.

  • @Prabhudas1Jesus
    @Prabhudas1Jesus 2 роки тому +7

    ఎసేబు అన్నయ్య చాలా అర్థవంతమైన పాటను అందించినందుకు ధన్యవాదములు క్రిస్మస్ అంటే ఏంటో మాకు తెలిపినందుకు మరొకసారి ధన్యవాదములు మీరు ఎప్పుడు ఇలాగే ఒక మంచిగా అర్థవంతమైన పాటలు రాయాలని ఆ దేవునికి మహిమ కరంగా మీరందరూ వాడబడాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏🙏

  • @pastorprabhudasofficial
    @pastorprabhudasofficial 2 роки тому +10

    ఈ పాట వ్రాసిన బ్రదర్ గార్కి చాలా కృతజ్ఞతలు దేవుని కి మహిమ,ఇది పరశుద్దాత్మ ప్రేరణ మాత్రమే...చాలా అర్థవంతమైన,Very Unique Song......🙏🙏🙏🙏🙏🙏

  • @pastorsureshkumar9763
    @pastorsureshkumar9763 2 роки тому +3

    Praise the lord 🙏 wonderful song Glory to God 🙏

  • @mojeshnilapu3180
    @mojeshnilapu3180 2 роки тому +3

    Happy Christmas 🌟🎁🌲

  • @dayavathigummadi
    @dayavathigummadi Рік тому +2

    Really heart touching song

  • @Dikshita-h8k
    @Dikshita-h8k 2 роки тому +8

    హృదయం యేసయ్య కి ఇవ్వడం మారుమనస్సు పొంది రక్షణ పాందడం క్షీస్మస్🙏🙏🙏🙏👌👌👌

  • @kalayaniswathi3817
    @kalayaniswathi3817 2 роки тому +2

    Super song annaya లిరిక్స్ super 👌prise the load 🙏

  • @PangiSuseela-nl8ft
    @PangiSuseela-nl8ft Рік тому +3

    Praise the lord brotherus 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Susanna323
    @Susanna323 2 роки тому +13

    *అన్నయ్య సాంగ్ lyrics చాలా అద్బుథంగ ఉన్నాయ్ ..... దేవుడు మీకు ఇచ్చిన ఆలోచన గొప్పది అన్నయ్య..... వందనాలు అన్నయ్య...

  • @SumaSuma-w2i
    @SumaSuma-w2i Рік тому +2

    🙏🙏🙏 అన్న అక్క

  • @RajeshVarigeti
    @RajeshVarigeti 18 днів тому +1

    Praise the lord Brother 🙏song super Brother Christmas gurichi chala baga rasaru Brother 😊

  • @yadlawilson7280
    @yadlawilson7280 2 роки тому +3

    Glory to God🙌🙌🙌🙌

  • @99jesus
    @99jesus 2 роки тому +3

    Chala bavundi annaya

  • @raviprakashchinnam9155
    @raviprakashchinnam9155 2 роки тому +5

    Vandanalu Annaya nice song wonderful lyrics god bless you all

  • @Swamsnna
    @Swamsnna Рік тому +3

    Please track song pettandi please akka are annayya please

  • @Priya-fg4cv
    @Priya-fg4cv 2 роки тому +6

    Every year best Christmas song.i listen many songs, but this song is absolutely from God.

  • @davidindira
    @davidindira 2 роки тому +11

    ఈ సీజన్ లో ప్రజలకు అత్యవసర సందేశం ఇచ్చే ఓ గొప్ప పాట ఇది , దేవునికే మహిమ, వ్రాసిన దేవుని సేవకునికి ప్రత్యేక అభినందనలు, పాడిన నా కుమార్తెను, వాయిద్య కళాకారులను మరియు రికార్డ్ చేసిన వారిని ప్రభువు అత్యధికంగా ఆశీర్వదించును గాక !

  • @nunesammaiahnunesammaiah5158
    @nunesammaiahnunesammaiah5158 2 роки тому +2

    Suparr song

  • @nagamaliswraraot1581
    @nagamaliswraraot1581 2 роки тому +4

    Very very very super lyrics and song👌👌👌

  • @kavyakumarmuppidi4147
    @kavyakumarmuppidi4147 2 роки тому +2

    Excellent song.. Praise God 🙏

  • @rvaraprasadvarakumar9339
    @rvaraprasadvarakumar9339 2 роки тому +3

    Praise the lord 🙏 very meaningful song