ఈత తోట పెట్టినం.. కల్లు గీసి అమ్ముతున్నం | రైతు బడి

Поділитися
Вставка
  • Опубліковано 26 сер 2024
  • గత 23 సంవత్సరాలుగా ఈత తోట పెంచుతూ.. కల్లు గీసి ఉపాధి పొందుతున్న రైతు సత్తి బాబు గారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. మెదక్ జిల్లా శివంపేట మండలంలోని మధిరె నరసాపురం గ్రామంలో వీళ్లు ఈత చెట్లు పెంచుతున్నారు. పూర్తి వీడియో చూస్తే వారి అనుభవం పూర్తిగా తెలుసుకోవచ్చు.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : 1999లో ఈత తోట పెట్టినం.. 2010 నుంచి కల్లు అమ్ముతున్నం | రైతు బడి Palm Tree Farming Toddy Business
    #RythuBadi #రైతుబడి #ఈతతోట

КОМЕНТАРІ • 30

  • @s_9999
    @s_9999 Рік тому +22

    అన్నా ఈ తోట వనం మా ఊరి పక్కనే ఉంటుంది అన్నగారు చాలా మంచి కల్తీ లేని కళ్ళను అందిస్తు మంచి పేరును పొందుతున్నారు అన్నకు చాలా ధన్యవాదాలు 🙏

    • @ravikanthactortollywood8522
      @ravikanthactortollywood8522 Рік тому +2

      హైదరాబాద్ కి ఎన్ని కిలోమీటర్లు బయ్యా మీఊరు. హైదరాబాద్ నుంచి బస్సు ఉందా కొంచెం వివరంగా చెప్పవా బయ్యా

    • @Sanjay-zr3ig
      @Sanjay-zr3ig Рік тому

      E

  • @yrspcreations587
    @yrspcreations587 Рік тому +5

    ఈ #బసప్ప# ఈత వనం లో నేను నా మిత్రులు అక్కడ ప్రతివారం తాగుతాము, నాక్చరల్ వచ్చిన కళ్ళు కాబట్టి చాలా బాగుంటది. ఇది హెల్త్తే కి కూడా బాగుంటది. ఈ ఏరియాలో ఇక్కడ మాత్రమే కళ్ళు కానీ నీర కానీ బాగుంటుంది. #👌👍SUPER SATHI BABU ANNA AND MALLESH ANNA👌#

  • @shaikhabeeb6085
    @shaikhabeeb6085 Рік тому +3

    మీ వీడియో లు కొత్తగా వ్యవసాయం చెయ్యాలి అనుకునేవారికి చాలా స్పూర్తి

    • @anjaneyulu8452
      @anjaneyulu8452 Рік тому

      కొత్తగా కాదు అన్న విన్నూత్నన్గ్ చేయాలి అని ఆలోచన వస్తది

  • @gnagaraju8673
    @gnagaraju8673 Рік тому +1

    Good..bagundi brother

  • @sreenath.mudigonda6319
    @sreenath.mudigonda6319 Рік тому +3

    Nenu chala sarlu e place visit chesa chala manchi kallu dorukurhundi

  • @venkatgadireddy5798
    @venkatgadireddy5798 Рік тому

    నమస్తే సోదరా
    శాశ్వత నీటి కుంట గురించి క్రింది వివరాలతో వీడియో చెయ్యండి.
    ఎంత ఖర్చు
    కొలతలు
    ఎంత పొలానికి ఎన్ని తడులు వస్తాయి
    బిందు లేదా పారిస్తారా?

  • @sridevianil144
    @sridevianil144 Рік тому +1

    Mama namaste naa chinnapadi gnapakalu, nenu ee sari thappakunda vasta ooriki

  • @pvenkatramulu720
    @pvenkatramulu720 Рік тому +2

    Nice super anna

  • @sathishgoskula3585
    @sathishgoskula3585 Рік тому +2

    Super

  • @e.b.chandrasekhargowd3298
    @e.b.chandrasekhargowd3298 Рік тому +2

    🌹🌹👌👌👌👌👌gowda

  • @KiranKumar-zm2sr
    @KiranKumar-zm2sr Рік тому +2

    Nice video bro

  • @anjiyadav4787
    @anjiyadav4787 Рік тому +2

    👏👏👏👏👏

  • @GoldenCreations9
    @GoldenCreations9 Рік тому +4

    అన్నా jagtial దగ్గరలో పసుపు పంట గురించి ఒక్క video చెయ్యు అన్న .

    • @GoldenCreations9
      @GoldenCreations9 Рік тому

      నేను jagtial పక్కన unta nenu pasupu రైతు ని ఒక్కసారి kalavandi anna

  • @prakash_B3412
    @prakash_B3412 Рік тому +2

    👍

  • @abhiabhipatel4022
    @abhiabhipatel4022 Рік тому +2

    Memu pasupu veysamu.. eppudu dhaniki chala thakkuvagha undhi rate okkasari video cheyyu brother... Jagitial district metpally..
    Ibrahimaptnam mandal..

  • @ajithka8843
    @ajithka8843 Рік тому +1

    EC poultry farm video cheyandi sir.

  • @Chinni143nani
    @Chinni143nani Рік тому

    Turkey kodi video chey anna

  • @mrexotics5409
    @mrexotics5409 Рік тому

    Gouds emaina objection chestara sir vere cast vallu penchukoni ammukunte?

  • @nareshgoud2284
    @nareshgoud2284 Рік тому +1

    Hi

  • @madamshettyramu5826
    @madamshettyramu5826 Рік тому

    ఈత చెట్ల బిజినెస్ ఎవరైనా చేయొచ్చా

  • @nareshgoud2284
    @nareshgoud2284 Рік тому +1

    1St view

  • @srinivask2241
    @srinivask2241 Рік тому

    Location yekkada??

  • @ereshsaggidi3186
    @ereshsaggidi3186 Рік тому

    Location pls?

  • @truevoice579
    @truevoice579 Рік тому

    Location ?