2 ఎకరాల్లో ఈత తోట పెంచిన.. 3 ఏండ్లుగా కల్లు గీయిస్తున్న | Palm Tree Farming | రైతు బడి

Поділитися
Вставка
  • Опубліковано 15 січ 2025

КОМЕНТАРІ • 271

  • @DCR2301
    @DCR2301 2 роки тому +35

    Good info Rajendar Garu, కల్లు రుచి చూడ వలసింది, క్వాలిటీ and taste ఎలా ఉన్నదో చెపితే బాగుండేది , unique farmer 👌,

    • @gopigoud3000
      @gopigoud3000 2 роки тому +2

      చెట్టుకల్లు ఆరోగ్యానికి మంచిది ఎవరైనా తాగొచ్చు జై గౌడ్ అన్న

  • @orugantiyadagiri5857
    @orugantiyadagiri5857 2 роки тому +58

    సూపర్ అర్థమైతట్టు మంచిగా చెప్పావన్న మన కేసీఆర్ సార్ కూడా ఈత చెట్లు దాడి చెట్లు అవన్నీ పెడితే బాగుంటుంది రోడ్డుపక్కల పిచ్చి చెట్లు పెడుతున్నారు వర్షానికి గాలికి అవి కోల్పోతున్నాయి అటువంటివి గవర్నమెంట్ మానుకొని ఈత చెట్లు చింత చెట్లు ఇంకా కోతులు తినే చెట్లు పెడితే బాగుంటుందని అప్పటి ముఖ్యమంత్రి హయాంలో మంచి మంచి చెట్లు పెట్టారు ఇప్పుడు ఈ కేసీఆర్ కి ఏమైందో అనిపిచ్చిపిచ్చి చెట్లు ఊర్లో పక్కన పెడుతున్నారు తాడి చెట్లు పెట్టి ఈత చెట్లు పెట్టి చింత చెట్లు పెట్టి జీలుగు చెట్లు అన్ని పడితే బాగుంటుందని కెసిఆర్ కి ఒక్కసారి చెప్పన్నా నువ్వు అన్నా

  • @rajannavenshetty4478
    @rajannavenshetty4478 2 роки тому +33

    ఎక్సైజ్ శాఖ, ప్రభుత్వము ఇటువంటి వాటిని ప్రోత్సాహం ఇవ్వడం లేదు

  • @BB-sx9cd
    @BB-sx9cd 2 роки тому +8

    రాజేందర్ రెడ్డి గారు చాలా బాగా చెప్పా రు ?విషయం బాగా అర్థమైనది ? రైతు లక్ష్మారెడ్డి గారు ముందు చూపుతో సాఫ్ట్వే ర్ తో సమానం గా రైతు కూడ ఆదాయం పొందాలని ఆలోచన చాలా నచ్చింది ?

  • @vsdjsoundsnamapoor2528
    @vsdjsoundsnamapoor2528 Рік тому +1

    అన్నా సూపర్ గా ఎకస్పెన్ చేసారు 👏👏👏👏

  • @agriculturelandsale5332
    @agriculturelandsale5332 2 роки тому +8

    సూపర్ వీడియో రెడ్డి సాబ్

  • @MrRajarao
    @MrRajarao 2 роки тому +4

    మీరు బాగా చెప్పినారు. సూపర్ అండి

  • @miniature_art
    @miniature_art 2 роки тому +21

    లక్ష్మారెడ్డి గారు అందరికి ఆదర్శం 👌💐👏

  • @ajaybabudabbu4174
    @ajaybabudabbu4174 Рік тому +2

    Super Rajender Reddy గారు 😊

  • @sitharama2196
    @sitharama2196 2 роки тому +3

    Sir yentha baga chepparu.memu kkd lo setti balija caste.but we lived in telengana in nalgonda dist.in whole ap time.local to telangana only.of course native accent is our child hood studies memories.so love you sir nice video.a lesson.thank you so much.namasthe.sir to you and experienced former .kalla kapatam lekunda open talk.anthe sir aa manushulu open ga vuntaaru.

  • @papireddykalva836
    @papireddykalva836 2 роки тому

    Rajendhareddy garu meeru chese vidiyolu chala baga vivaranga vuntayi

  • @namireddy6190
    @namireddy6190 2 роки тому +2

    Really great....మంచి ఆలోచన...

  • @suryakumari4008
    @suryakumari4008 2 роки тому +7

    అన్న మా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదవరి జిల్లా కు రండి నేను ఫ్రీగా ఇస్తాను ఇత చెట్లు

  • @laxmijaganmohan1968
    @laxmijaganmohan1968 2 місяці тому

    Laxmareddy garu great idea sir 👍

  • @rajannavenshetty4478
    @rajannavenshetty4478 2 роки тому +14

    Fishtail palm(jeeluga) చెట్ల కల్లు గురించి వీడియో వీలైనంత త్వరగా చేయండి రెడ్డి గారు

  • @santos45849
    @santos45849 Рік тому +1

    Excellent interview very use full

  • @vijayd77
    @vijayd77 2 роки тому +14

    Good video...u r doing good Job...I request you to identify the best and great farmer ..and give them job in agriculture department...we should respect them

  • @hatalks0074
    @hatalks0074 2 роки тому +1

    Anna superb andariki ardam aye vidanga chepthunaru tq u 🙏🙏🙏

  • @naredigangadhar755
    @naredigangadhar755 2 роки тому +10

    రాజేంద్ర అన్న చాలా సూపర్ వీడియో

    • @gopigoud3000
      @gopigoud3000 2 роки тому

      రాజేందర్ అన్న మా గౌడ్స్ గురించి మీ వీడియోలో చూపించినందుకు చాలా ధన్యవాదాలు

  • @sathireddy9669
    @sathireddy9669 2 роки тому +7

    Chemical fertilizers vaadoddu..only organic leda compost use cheyalu..and more important dont use in plastic bottles. Collect in pots abd storage also on pots..that is good..pls canvey to him

  • @ambativedanshreddy3603
    @ambativedanshreddy3603 2 роки тому +5

    అన్న చాల మంచి video 🎥 చేశారు దన్యవాదములు

  • @rajannavenshetty4478
    @rajannavenshetty4478 2 роки тому +2

    Brahmanapally లో లచ్చయ్య గౌడ్ ఈత వనం ఉంది

  • @sureshgoud1128
    @sureshgoud1128 2 роки тому +2

    Reddy Garu super chala bagundi Kallu gurinchi Baga chiparu

  • @forsrisudharsana
    @forsrisudharsana 2 роки тому +4

    Really Great Farmer

  • @shivakumaryedpula3434
    @shivakumaryedpula3434 2 роки тому +2

    Nagarkurnool jillaaa,kalwakurthy mandalam, tharnikal gramamlo eetha thotalu,alage kharjura kallu thotalu unnay..vati gurinchi theliyacheyandi.....

  • @SandeepKumar-di9fo
    @SandeepKumar-di9fo 2 роки тому +2

    Very educational videos on farming and farming ideas love to watch your videos

  • @shekarpuli5242
    @shekarpuli5242 2 роки тому +62

    Good information brother....నేను కూడా ఒక గౌడ్ నే నాకు కూడా ఎలాంటి ఆలోచనే ఉంది అన్న... కానీ ఈత చెట్లు పెట్టాలంటే పర్మిషన్ ఎవరిదగ్గర తీసుకోవాలి చెప్పండి అన్న ... ఎందుకంటే మనము పెంచిన తరువాత అవి సొసైటీ కి వెళ్లిపోతాది కధ ... అలా కాకుండా మనకు పర్మిషన్ ఇచ్చి మనమే గియగలిగితే నేను కూడా ఒక 2ఎకరాలలో పెట్టాలనుకుంటున్న pls give me information brother....

    • @rajannavenshetty4478
      @rajannavenshetty4478 2 роки тому +8

      పర్మిషన్ అవసరం లేదు

    • @maheshp5058
      @maheshp5058 2 роки тому +1

      I also think your opinion is correct

    • @ramankv08kv22
      @ramankv08kv22 2 роки тому

      ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సూచనలు కంపల్సరి

    • @sarfarazali8851
      @sarfarazali8851 2 роки тому

      @@rajannavenshetty4478 hi I

    • @sarfarazali8851
      @sarfarazali8851 2 роки тому

      Oo

  • @subashgoud9805
    @subashgoud9805 2 роки тому +4

    Good video superb ideas and good messages for people 👌👍🙏

  • @rajveer.gajarla
    @rajveer.gajarla 2 роки тому +12

    Thank you Rajender. I remember I have requested a video on these eetha trees farming in ur live conversation with farmers meet. Thank you.
    Now I request a video on bamboo trees farming.

  • @spakkeervalli4067
    @spakkeervalli4067 2 роки тому

    Raithu kosam khasta padey me chanal ku tqs

  • @armoorganganrsaiah618
    @armoorganganrsaiah618 2 роки тому +2

    Great man good

  • @snsee711
    @snsee711 2 роки тому +2

    Good information
    Anna and agricultural ki no1 chanel

  • @Pakalarohith01
    @Pakalarohith01 Рік тому +2

    Perfect and clear explanation.

  • @Shankaryadav-ed3pt
    @Shankaryadav-ed3pt 2 роки тому

    Rajender Reddy anna nuvvu super sir

  • @g.sureshyadav1829
    @g.sureshyadav1829 2 роки тому +14

    రైతులు అందరు ఈయనలాగా పెట్టుబడి లేని పంటల గురించి ఆలోచించాలి

  • @shankarprasad2677
    @shankarprasad2677 2 роки тому

    విషయం ఏమిటంటే డబ్బున్నొడు ఏ పని చేసినా కల్సొస్తది ఎందుకంటే అతను ఆ చెట్లపైనే ఆధార పడకుండ కోళ్లు గోర్లు పెంచుతున్నాడు పెట్టుబడి పెట్టే స్థోమత వుంటే ఉపాయం రానివాడు కూడా ఎదో చేస్తాడు ఏమి లేనివాడు ఎదైన మంచి ఆలోచన వచ్చిన వాడిధగ్గర పెట్టుబడికి డబ్బు వుండదు అప్పు చేసి పెడితే వచ్చిన కమిషన్ వడ్డీకే సరిపోతుంది కాబట్టి బ్యాంక్ నుండి కొంత లోనూ రూపములో సహాయం చేసి పేదవారిని ఆదుకోవాలని కోరుకొంటున్న🙏

  • @srinivaskotagiri3544
    @srinivaskotagiri3544 2 роки тому +5

    మేము 365 రోజులు గిస్తం చెట్టుకు 7&8 పడుతోంది

    • @satyanarayanauppalapati6466
      @satyanarayanauppalapati6466 2 роки тому

      ఎతిచెట్లేనా ఏడు ఎనిమిది అంటే ఏంటి

    • @naveengoud5156
      @naveengoud5156 Рік тому

      @@satyanarayanauppalapati6466 లీటర్

  • @sankarbonthu6408
    @sankarbonthu6408 2 роки тому

    super business sir very good sir b.sankararao vizianagaram

  • @akhilgoud0-7
    @akhilgoud0-7 2 роки тому +1

    Jiluga kallu ela gistharo oka video chey Anna

  • @shekargoudkunuru4474
    @shekargoudkunuru4474 2 роки тому +3

    Super Anna garu

    • @prashanthgoud8378
      @prashanthgoud8378 2 роки тому

      అసలు నీకు పర్మిషన్ ఎవరిచ్చారు ఈత చెట్లు పెట్టడానికి నువ్వేమైనా గౌడ కులానికి సంబంధించిన వాడివ

  • @varunteja3797
    @varunteja3797 Рік тому +2

    This toddy farmer used to give good toddy until this video came up and then to match the supply as demand increased, now he is mixing more than 100% water and doubling 1L toddy to AT LEAST 2L and serving the same toddy and neera showcasing as the original one's! But the only good thing I notice is he is not mixing any powders yet to adulterate toddy. Still please avoid visiting this place if you are far away.

  • @kondalabramhayya2589
    @kondalabramhayya2589 2 роки тому

    మా జీవనాధారం కొరకు మేము మా గ్రామంలో గీత గీయడం జరుగుతుంది బ్రదర్ మేము కూడా గీత కార్మికులమే కానీ మాకు లైసెన్ అటువంటిది మాకు లేదు మాది కర్నూల్

  • @Deshettisrinivas8883
    @Deshettisrinivas8883 2 роки тому

    Super anna mi videos chala bagunnai

  • @amuranagaraju4676
    @amuranagaraju4676 2 роки тому +2

    Chamanthi Sagu gurinchi voka video thiyanna

  • @fashioninning3895
    @fashioninning3895 2 роки тому +3

    Congratulations to Reddy garu and presenter, happy new year 2023

  • @malleshyadav1273
    @malleshyadav1273 2 місяці тому +1

    anna e plant evaraina pettochha other cast valu kuda e thotanu penchukovachha.

  • @bahuddeenshaik2843
    @bahuddeenshaik2843 2 роки тому +1

    Anna nice... Chala baga matladaru.... Chala baga chepparu... Nice reporting anna... Mi nunchinchi chala chala nerchukovali ( riporting) anna

  • @FarmerSanju
    @FarmerSanju 2 роки тому +3

    Hi Anna good information 🎉🎊🎊
    Auto matice Poultry farm vedio chayandi anna

  • @prajapakshamsampath3066
    @prajapakshamsampath3066 2 роки тому +1

    Super taking.. good going

  • @nagarajubandi3131
    @nagarajubandi3131 2 роки тому +3

    Very👍 nice information

  • @kotiarella6381
    @kotiarella6381 2 роки тому +4

    అన్న. ఇలా గే తాటి చే ట్టు ల ను. పేoచ. లి........ గీత కార్మికులు. ఉపది. కల్పించి. కాపాడాలి

  • @venkatramanagoud8048
    @venkatramanagoud8048 2 роки тому +2

    Anta bagane undi reddy garu,Goud Anna tho matladiste enka bagun dedi

    • @RythuBadi
      @RythuBadi  2 роки тому

      Who invest the money to do agriculture. They know the loss & profits in that.

  • @srikarthamagonda1251
    @srikarthamagonda1251 2 роки тому +4

    Excellent kaka 🙏🙏🙏🙏

  • @DAILYMARKET
    @DAILYMARKET 2 роки тому +3

    Thank you for such a different information

  • @1121g
    @1121g 2 роки тому +4

    Superb video👍

  • @GudeseMadhu
    @GudeseMadhu 2 роки тому +1

    Super reddy happy

  • @thirupathyreddy4029
    @thirupathyreddy4029 2 роки тому +2

    Supper

  • @narayanaraokoduru8816
    @narayanaraokoduru8816 2 роки тому +11

    Any permissions required from excise department 🤔

  • @sharfuddin5677
    @sharfuddin5677 2 роки тому +2

    Very very good Reddy garu

  • @sriramlottisuper8556
    @sriramlottisuper8556 2 роки тому

    Ma ruthi andiii kallu giyadam💝

  • @prasannafishfarming9131
    @prasannafishfarming9131 2 роки тому

    Manchi aalochana sir

  • @saikumar3227
    @saikumar3227 2 роки тому +4

    My village,its great to see

  • @narayanaab654
    @narayanaab654 2 роки тому +2

    Tammudu rajendar organic alcohol vedio మంచిది

  • @banothsheshu7929
    @banothsheshu7929 2 роки тому +1

    Manchi samacharam echaru

  • @kbikshapathicreationsdonoor
    @kbikshapathicreationsdonoor 2 роки тому

    Super 👌 kaka

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 2 роки тому +2

    Good information sir 👍

  • @ShivaYasala
    @ShivaYasala 2 роки тому

    Super super super super super super

  • @prabhuchennoji1001
    @prabhuchennoji1001 2 роки тому

    పౌల్ట్రీ గురించి ఒక మంచి video చెయ్యండి లాభాలు, నష్టలు

  • @sakeachyuthagangadhara8302
    @sakeachyuthagangadhara8302 2 роки тому

    Good Information. Sir

  • @mallipawanmallikarjun3191
    @mallipawanmallikarjun3191 2 роки тому +1

    Super Anna

  • @krishnakrrish8750
    @krishnakrrish8750 2 роки тому +1

    Respect the farmer

  • @SaharshMekala319
    @SaharshMekala319 2 роки тому +2

    Good information

  • @bhaskarmekonda8302
    @bhaskarmekonda8302 2 роки тому +1

    Jai. Goud. అన్న

  • @mollibalaji264
    @mollibalaji264 2 роки тому +1

    Dairy farm videos cheyi bro please

  • @rajkumarreddy9539
    @rajkumarreddy9539 2 роки тому +2

    Anna nve cheae prati video super anna thank you thank you thank you anna,💐💐💐💐💐

  • @yaakeshgoud453
    @yaakeshgoud453 Рік тому

    Miru chese Videos Location provide cheyandi reddy garu

  • @soorasaidulu897
    @soorasaidulu897 2 роки тому +2

    Super

  • @SIDDIPETREALESTATE6704
    @SIDDIPETREALESTATE6704 2 роки тому

    I love etha kallu

  • @Rajashekarreddy2RJ
    @Rajashekarreddy2RJ 2 роки тому +1

    Good job good information 👍👍👍👍

  • @MINDOFSTONE106
    @MINDOFSTONE106 2 роки тому +1

    అన్న ఈత వనం చెట్ల పెంపకం ఓన్లీ గౌడ్స్ చేయవచ్చా లేక వేరే కులం వారు అయిన చేయవచ్చా ప్లీజ్ రిప్లై ఇవ్వు

  • @bandarikumaraswamy4780
    @bandarikumaraswamy4780 2 роки тому +1

    Superrrr

  • @Sunstar341
    @Sunstar341 2 роки тому

    good job

  • @KiranKumar-zm2sr
    @KiranKumar-zm2sr 2 роки тому +1

    So super video bro

  • @jalagamraju32
    @jalagamraju32 2 роки тому

    Good great

  • @mastankhan5323
    @mastankhan5323 2 роки тому +1

    Good job👍👏

  • @lakshmak6409
    @lakshmak6409 2 роки тому +2

    Entha chetlu ekkada dorkuthai chepandi plz … Nenu Natalie

  • @anilallinone...3294
    @anilallinone...3294 2 роки тому +2

    48 hours vunchuthe 1.5 to 2 litter vasthundhi ani cheputhunadu...bayata oka chetuku kalthi chesi 5 litters tisuthunaruu....nyayanga ammevadu ledu..

  • @mendasuresh3961
    @mendasuresh3961 2 роки тому

    Brother idi madhyam lekkalo vastundigaa permission emaina kavala,

  • @Anvit346
    @Anvit346 2 роки тому +6

    ఈరోజు పోదున్నే 3 లోట్లు ఈతకల్లు సంపిన...

  • @RVR2512
    @RVR2512 2 роки тому +29

    సార్ నేను 3 ఏకరాళ్ళలో ఈత చెట్లు పెంచాలకుంటున్నా మొక్కలు ఎక్కడ లభిస్తాయి తెలియజేయండి

    • @naveengoud8985
      @naveengoud8985 2 роки тому

      Eeta chetlu gouds kula vrutti reddy saap

    • @esuyasarapu9478
      @esuyasarapu9478 2 роки тому

      D

    • @princeprincelavin6179
      @princeprincelavin6179 2 роки тому

      Super bro andharu ilane alochinchalani korukuntunam

    • @sudharshanbabu8564
      @sudharshanbabu8564 2 роки тому +1

      నంద్యాల దగ్గర భీమవరంలో ఇవే చెట్లు కొన్నీ ఎకరాలలో ఉన్నాయ్ సోదరా

  • @jangamumashekhar642
    @jangamumashekhar642 8 місяців тому

    👌👌👌👌👌👌👌

  • @ashokkasarapu6804
    @ashokkasarapu6804 2 роки тому +2

    Good Job

  • @Forming365
    @Forming365 2 роки тому +1

    Sunday special video Anna

  • @chakrisunil9841
    @chakrisunil9841 2 роки тому

    Very nice video

  • @sanjeevpolpelli6561
    @sanjeevpolpelli6561 2 роки тому

    NICE BROTHER

  • @rajeshcp733
    @rajeshcp733 2 роки тому

    Great former

  • @ailreddy
    @ailreddy Рік тому

    Please share the location...

  • @rajulapatisivaramakrishna4330
    @rajulapatisivaramakrishna4330 2 роки тому

    Super 👌

  • @munnibarlingmunni1450
    @munnibarlingmunni1450 2 роки тому +1

    Good video bro

  • @rajuroyals9991
    @rajuroyals9991 2 роки тому

    Village peru cheppadi bro visit cheyadaniki