జీలుగు తోట పెంచిన.. జీలుగు కల్లు తీస్తున్న | రైతు బడి

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024
  • అత్యంత అరుదైన జీలుగు చెట్లు పెంచి.. వాటి నుంచి కల్లు గీస్తూ ఉపాధి పొందుతున్న రైతు అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. పూర్వ మెదక్ జిల్లా ప్రస్తుత సంగారెడ్డి జిల్లాలోని గుమ్మడిదల మండల కేంద్రంలో ఈత తోట మధ్యలో జీలుగు చెట్లు పెంచిన రైతు లక్ష్మా రెడ్డి గారు.. కల్లు గీయిస్తున్నానని వివరించారు. జీలుగు చెట్లను పెంచిన తీరు, మొక్కలు తెచ్చుకోవడం సహా పలు వివరాలు తెలిపారు.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : జీలుగు తోట పెంచిన.. జీలుగు కల్లు తీస్తున్న | రైతు బడి
    #RythuBadi #రైతుబడి #జీలుగుతోట

КОМЕНТАРІ • 62

  • @kotigoud2696
    @kotigoud2696 2 місяці тому +1

    అన్న ఈ రైతు మల్లారెడ్డి ఈతవనం జీలగ చెట్టు గురించి ఇంకా తెలుసుకోవాలి ఈ రైతు ఫోన్ నెంబర్ కావాలి

  • @dhanrajgattugattu1789
    @dhanrajgattugattu1789 Рік тому +2

    Sir meru chupinche prathidi
    Claritiga ami abhaddam lekunda chala chakkaga
    Chupisthar sir meru super
    Sir thanks
    Nenu vizag kedi peta daggara
    Jiluga kallu thraganu chala
    Baguntadi super 👌👌👌👍👍🙏🏼🙏🏼🙏🏼

  • @lakshmanbikki5972
    @lakshmanbikki5972 Рік тому +16

    అన్నా మీరు ఇంతకుముందు ఒక పొగాకు వీడియో చేశారు అది బైర్లీ పొగాకు అంటారు మీరు సిగరెట్ అదేవిధంగా బీడీ తయారు చేసే పొగాకు తెలుసుకోవాలనుకుంటే ప్రకాశం జిల్లాలోని పొదిలి మండలం సలకనూతల గ్రామంలోని 2000 ఎకరాల్లో ఈ పంట సాగు చేస్తున్నారు మీరు అక్కడికని వెళితే మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఇది చాలా కష్టమైన కూడుకున్న పని ఒక్కసారి మీరు ఈ పొగాకు గురించి గానీ తెలియజేస్తే చాలా మంచి ఇన్ఫర్మేషన్ మీ యొక్క ఛానల్ కి దొరుకుతుందని నా అభిప్రాయం

    • @rowdykapilla3794
      @rowdykapilla3794 5 місяців тому

      A chettu ni Ela gistaru maku a chettu undi ma dadda thallu ekkuthadu alage dhani kuda geste kallu chala thakkuva ga vachindi

  • @secondhandharvestersandtra2253

    అన్న నువ్వు విశ్లేషించే తీరు నచ్చింది

  • @ashokk5566
    @ashokk5566 Рік тому +4

    Hi anna garu mi video chusi hyd nundi velli thaganu original kallu supper undhi tq

  • @tatasubbarayudu348
    @tatasubbarayudu348 Рік тому +3

    Anchor is very good

  • @lavetirajesh6980
    @lavetirajesh6980 Рік тому +2

    Good ఇన్ఫర్మేషన్ సార్ 👍

  • @avrcall
    @avrcall Рік тому +4

    Great. Can you pls provide google location

  • @tukaramkatkam1517
    @tukaramkatkam1517 Рік тому +1

    Good Idea one idea can change the life

  • @NaveenKumar-sr3hk
    @NaveenKumar-sr3hk Рік тому +2

    రైతు బడి రాజేంద్ర అన్నగారు ప్లీజ్ help ఫార్మర్స్

  • @Mallesham09
    @Mallesham09 Рік тому +4

    E జీలుగు చెట్లు ఎక్కడ దొరుకుతాయి అన్న

  • @saradhipapisetti1265
    @saradhipapisetti1265 Рік тому

    Good information tanq andi

  • @ghfarmsandagri
    @ghfarmsandagri Рік тому +1

    వీడియో బాగుంది

  • @Kothavlogs123
    @Kothavlogs123 Рік тому +1

    Hii anna
    Video baghundhi
    Jelugu kallu ela gistharao video thiyi anna

  • @krishnamurthycv895
    @krishnamurthycv895 Рік тому +2

    Great work

  • @KiranKumar-zm2sr
    @KiranKumar-zm2sr Рік тому +1

    So super video bro

  • @swamyb1629
    @swamyb1629 6 місяців тому +1

    మా ఏరియాలో గిరుక తాడు అంటరు పాఖాలలో

  • @jabbalakumarswamy5920
    @jabbalakumarswamy5920 Рік тому +2

    Hi anna, good explanation

  • @varunteja3797
    @varunteja3797 Рік тому +2

    This toddy farmer used to give good toddy until this video came up and then to match the supply as demand increased, now he is mixing more than 100% water and doubling 1L toddy to AT LEAST 2L and serving the same toddy and neera showcasing as the original one's! But the only good thing I notice is he is not mixing any powders yet to adulterate toddy. Still please avoid visiting this place if you are far away.

  • @soorasaidulu897
    @soorasaidulu897 Рік тому +1

    Good

  • @srinivasareddypinnapureddy8561

    Good job bro

  • @subbaramireddyvadimani1530
    @subbaramireddyvadimani1530 Рік тому +1

    Anna Vijay Ram gari tho articultar crop gurinchi prakruthi vivasayam videos chayandi anna

  • @madhurajitha2710
    @madhurajitha2710 Рік тому

    Hi.anna.super

  • @subbaraopedaprolu433
    @subbaraopedaprolu433 Рік тому

    I am at maredumilli .Alluriseetharamaraju dist.

  • @bikshapathinoone4814
    @bikshapathinoone4814 Місяць тому

    ఈత చెట్లు పెంచుకుంటే గౌడ కులస్తులు... వాళ్ల వృత్తి కాబట్టి ఊరుకుంటారా...leagal గా ఇబ్బందులు ఉంటాయి అనిపిస్తుంది

  • @dathasanthu4552
    @dathasanthu4552 10 місяців тому +1

    E chetlu petkovali ante government nundi license tiskovala anna

  • @rajuchinthala7891
    @rajuchinthala7891 Рік тому +2

    అన్న నమస్తే

  • @thanvinareshcharan8524
    @thanvinareshcharan8524 Рік тому

    Anna areca Leaf plates making chepu Anna

  • @sunkrajesh
    @sunkrajesh 11 місяців тому

    Water requirement for jilagu chettuki

  • @azaadkv3658
    @azaadkv3658 7 місяців тому

    These plants require more sarface water

  • @paul82949
    @paul82949 Рік тому

    Village name please

  • @ramsathelli535
    @ramsathelli535 Рік тому +2

    Brother ee address akkada gummadidala lo location pettu bro

    • @RythuBadi
      @RythuBadi  Рік тому

      Video lo number undi

    • @devaiahgodisela8172
      @devaiahgodisela8172 Рік тому

      అన్నగారు కడెంలో పూర్తి అడ్రస్ మరియు వారి పోన్. చెప్పగలరు

    • @devaiahgodisela8172
      @devaiahgodisela8172 Рік тому

      కల్లు గిసుడు అదే ఈతచెట్టు గిచ్చినట్లేనా చెప్పగలరు

    • @vkentertainment5383
      @vkentertainment5383 Рік тому

      Gumadibala bus Stop opposite road

  • @pavanpavan6673
    @pavanpavan6673 7 місяців тому

    Anna naku kavali anna a చెట్టులు ❤

  • @NaveenKumar-hd5nx
    @NaveenKumar-hd5nx Рік тому

    Iam interested brother

  • @janardanadev3845
    @janardanadev3845 Рік тому +2

    ఈ జీలుగ చెట్లు విత్తనాలు కాస్తాయా? వాటితో నర్సరీ పెంచవచ్చా? రాజేందర్ తమ్ముడూ?

    • @RythuBadi
      @RythuBadi  Рік тому +1

      వీడియోలో రైతు నంబర్ ఉంది. ఫోన్ చేసి మాట్లాడండి.

    • @janardanadev3845
      @janardanadev3845 Рік тому

      @@RythuBadi ధన్యవాదాలు.

  • @kairamkondanaveen1014
    @kairamkondanaveen1014 Рік тому +2

    Haii anna

  • @sankarreddyjonnala573
    @sankarreddyjonnala573 Рік тому

    Anna nanu kuda trychayali

  • @venkateshwarlukadam7648
    @venkateshwarlukadam7648 Рік тому

    Sri namber vunte petandi sir

  • @srikanthmudhiraj1713
    @srikanthmudhiraj1713 Рік тому

    అన్న ఈ జీలుగు మొక్కలు ఎక్కడ దొరుకుతాయి అన్న

    • @ramanapangi9176
      @ramanapangi9176 Рік тому

      అల్లూరి సీారామరాజు జిల్లాలో కూడ దొరుకుతుంది

  • @tharunchandaka4190
    @tharunchandaka4190 Рік тому +1

    Hii

  • @kallamvaripalem
    @kallamvaripalem Рік тому

    Lokeshan

  • @balrajbalrajmudiraj9672
    @balrajbalrajmudiraj9672 5 місяців тому

    Reddys kallu ammavacha gouds ky avakasham antari kada

  • @kommagonivenkatgoud3207
    @kommagonivenkatgoud3207 5 місяців тому

    Number pampu anna

  • @dhasarivishwateja1895
    @dhasarivishwateja1895 Рік тому

    I want ur nbr sir

  • @roddaramakrishna6666
    @roddaramakrishna6666 Рік тому +1

    Hii