High Court Advocate Sai Shiva about 498A case | wife & husband issue | family issues | Sumantv Legal

Поділитися
Вставка
  • Опубліковано 28 лис 2024

КОМЕНТАРІ • 219

  • @rapetirams5005
    @rapetirams5005 2 роки тому +73

    ఈ వీడియో లో చుడానికి... వినడానికి 👌 గా ఉంటాయి...స్టేషన్ కి వెళితే ఒక్కడు పాటించుకోడు...అసలు 498 తీసేసి.... కొత్తగా రూపుఁడిదలి

    • @SandeepPamarati
      @SandeepPamarati 2 роки тому +7

      చూసి, వింటే ఉపయోగం లేదండి. చట్టం తెలుసుకోవాలి, LL. B చెయ్యక్కరలేదు... జడ్జిమెంట్స్ చదవండి... ప్రొసీజర్ తెలుసుకోండి... స్టేషన్ లో మీరు చెప్పేది వినిపించుకోకపోతే, next remedy SP ఆఫీస్, ఆ తరువాత మేజిస్ట్రేట్ కోర్టు...

    • @LENOMIN
      @LENOMIN 2 роки тому +2

      @@SandeepPamarati ledhu bharya ravatledhu ani case pedithe asal therskomu annaru oka Vela theeskunna counseling chestham aah ammai ranu antey mem em cheyalem aah ammai ranu ani annadhi ane elanti profe kuda memu meeku ivvalem annaru kani nuv case pedithe aah ammai ventane nee meedha kuda case pedthundhi annaru

    • @LENOMIN
      @LENOMIN 2 роки тому +3

      Poni lawer dhwara notice pedadhama antey dhaniki return ga 498a case pedthadhi so it's better to be calm ani ardham cheskunna

    • @rajashekar722
      @rajashekar722 2 роки тому

      Z lo

  • @sureshk5012
    @sureshk5012 2 роки тому +92

    వేరు కాపురం పెట్టలేదని 498a DVC MAINTAINANCE కేసెస్ ఫైల్ చేస్తున్న నేటి మహిళలు 🙏🏻🙏🏻🙏🏻...

    • @modemramachandraiah8038
      @modemramachandraiah8038 2 роки тому

      ఇది నిజం కాదు. ఉమ్మడికుటుంభం లో నైనా కోడలి స్థానం ఆమె కి ఇచ్చి, ఆమె హక్కులు, అధికారాలు అణగత్రొక్కకుండా ఆమె బాధ్యతలను ఆమెను చేసుకొనిస్తే మంచిదే. ఆమె ఎదో పరాయిపిల్ల అయినట్లు, ఎదో దోచుకుపోవడానికి వచ్చినట్లు నిఘా పెడతారు. అత్త గురైన, ఆడపడుచైనా కోడలి భర్తను ఆమెకు దక్కనివ్వరు. అతను తమ సొంతమని, కోడలు ఎక్కడినుండో వచ్చి లాక్కొని పోతోందని భావిస్తారు. వారి సంసారం లో కల్పించుకొని, కొడలును చులకన చేసి పనిమనిషై ఉండాలని శాసిస్తారు.
      పైగా ఆమె ప్రాణమున్న ATM అని అడపా దడపా డబ్బులు దండుకోవాలని, ఆమె తండ్రిని టార్గెట్ చేసి, కోడలిని వేదిస్తారు. ఎంత ఎక్కువ గా వేధిస్తే అంత ఎక్కువగా డబ్బులు వస్తాయని భావించి నరకం చూపుతారు. వచ్చినంత గుంజుకొని, రాకపోతే వదిలించుకుని, కొడుకు కు వేరే పెళ్లి చేయాలని, పథకం ప్రకారం కోడలు పై నిందలు వేస్తారు.
      అలా పుట్టిందే ఈ వేరు కాపురం నింద. ఈ వంకతో తరిమేసి, పుట్టింట్లో నే ఉండిపోయింది అని కాపురానికి రాలేదని దూమరం లేపుతారు.

    • @sivakrishnasrungavarapu124
      @sivakrishnasrungavarapu124 2 роки тому +3

      Avunu.

    • @tagoreyallampalli292
      @tagoreyallampalli292 2 роки тому +3

      Avunu

    • @venkateswararao2157
      @venkateswararao2157 Рік тому

      Ela solve avtundi problem

    • @prashanhdavula8094
      @prashanhdavula8094 Рік тому

      Correct

  • @darlingdarling8461
    @darlingdarling8461 2 роки тому +22

    Sir 498a lo mostly cases false cases fail chestunnaru (in case false case aithe police laki punishment evvali).

  • @srinivasaraobobbala6581
    @srinivasaraobobbala6581 2 роки тому +44

    కేసులు తప్పుడు విచారణలు జరిగితే అధికారిని అరెస్టు చేసి న్యాయ వ్యవస్థ స్వయం విచారణ చెపట్టిన రోజున నిజమైన
    బాధితులకు న్యాయం చేకూర్చే అవకాశం ఉంది

  • @nagarajusharma.e966
    @nagarajusharma.e966 2 роки тому +30

    చట్టం ఆడదాని చుట్టం

  • @raogaru562
    @raogaru562 Рік тому +15

    (498)a తీసేయండి, లేదా కేసు పెట్టగానే నార్కో test చేయాలి వెంటనే, నిజం రాబట్టాలి, తప్పుడు కేసు అని తెలితే తాలిబాన్ లకు అప్పచెప్పాలి, అల్లాడి పోతున్నాం గుంటుపల్లి, కృష్ణ జిల్లా చేరింది, బట్టలు కొట్టు పెట్టింది ఆస్తులు ఎవరు భార్య ల పేరు పెట్టకండి, అనుభవం తో చెపుతున్న

  • @mvramanarao2908
    @mvramanarao2908 6 місяців тому +2

    Video title కి Answer చెప్పలేదు. చాలా విషయాలు చర్చించి అసలు విషయం వదిలివేశారు.

  • @sisterofavictimbrother6653
    @sisterofavictimbrother6653 2 роки тому +8

    చాల మంది భార్యలు పెడుతున్న వేధింపులు తట్టుకోలేక ప్రతి ఏట ఎంతో మంది భర్తలు చనిపోతున్నారు (NCRB సమాచారం), ఇది భార్యలతో పోల్చితే రెండింతలు. మహిళా సాధికారత అంటే మహిళలు ఎదగడమే కాని, పురుషులను నాశనం చేయడం కాదు.....మగ వారు ఎవరైనా వారి భార్యల వలన వేదించ బడుతుంటే, మగ వారికి, భర్తలకు సహాయ పాడటానికి స్వచ్చంద సంస్థలు ఉన్నాయి.ఇంటర్నెట్ లో వెతకండి, సహాయం పొందండి , అసలు అధర్య పడకండి. న్యాయం ఎన్ని రోజులైనా, గెలుస్తుంది.ధైర్యంగా ఎదుర్కోండి.... తప్పు చేసినవాళ్ళే అంత ధైర్యంగా ఉంటె, ఏ తప్పు చేయని మీరు ఎంత ధైర్యంగా ఉండాలి !? #Domesticviolence #DomesticViolenceOnMen......

  • @veerababumura-if9cj
    @veerababumura-if9cj Рік тому +1

    😂sir tq sir meeru chependhi complete Kakunda nenu Chala happy sir

  • @MBO12345
    @MBO12345 2 роки тому +13

    25000/- జరిమానా ఒక లెక్కనా? ఒక నెల జీతం పోయింది అనుకుంటారు, అలా కాకుండా 6నెలల జైలు శిక్ష అంటే అప్పుడు సక్కగైతరు😂😂

  • @puvvadasudhakarbabu4325
    @puvvadasudhakarbabu4325 2 роки тому +8

    Hi Suman TV
    I have seen 498 A act by Ms Pavani High Court Advocate. I have contacted through the phone number given in Suman TV and paid Rs 6000/- consultation fee to the given bank account from USA and got her appointment. But due to time difference to India and USA I have requested to change the appointment time. They have agreed. But the lawyer didn't stick on appointment time. In USA we follow appointment time. Still I didn't receive any message or response from that end. This type of fraud should not be engaged by your TV .

  • @ulebeetier3598
    @ulebeetier3598 2 роки тому +2

    Sir 100 percent correct ga chepparu

  • @gatturamarao9234
    @gatturamarao9234 2 роки тому +6

    SIR... సెలవులో వున్న నా మీద నా బార్య ఆమె వెనుక వున్న ACP ఒకరు నా మీద 498 A కేసు పెట్టించారు.... 2016 లో నా బార్య అడ్డుతొలగించుకోవడం కోసం నన్ను చంపాలని చూసింది అరెస్ట్ అయి వెళ్లిపోయింది.2017 లో నా బార్య మీద వున్న కేసులో రాజీ పడమని ఒక ACP తో నన్ను బెదిరించారు నేను మా DGP గారికి పిర్యాదు చేశా... ఆ విషయం తెలుసుకుని వెంటనే నా మీద 498 A చేయించారు GATTU RAMARAO EX POLICE CONSTABLE KHAMMAM DISTRICT TELANGANA

  • @dasthagiri9963
    @dasthagiri9963 2 роки тому +6

    Super ga chepparu sir👌

  • @gowrishankernemani9611
    @gowrishankernemani9611 2 роки тому +2

    GOOD EXPLANATION NGS ADVOCATE HYDERABAD

  • @sakshiagarwal1805
    @sakshiagarwal1805 Рік тому +1

    Good explanation by advocate Shiva sir👍

  • @dasthagiri9963
    @dasthagiri9963 2 роки тому +3

    Good morning sir,excellent sir 👌👌👌👌👌

  • @savithrivalluri3184
    @savithrivalluri3184 2 роки тому +1

    Chala thanks sir good information echaru

  • @rathodpavan3620
    @rathodpavan3620 Рік тому +1

    Great information sir 👍💞🙏🙏🙏

  • @srinivasaraobobbala6581
    @srinivasaraobobbala6581 2 роки тому +12

    సుధీర్ఘ అలొచన, నిశితంగా పరిశీలించి చేసినట్లుగా ఈ చట్టం లేదు, తప్పుడు కేసులు న్యాయ వ్యవస్థ కు రాకుండా ఉండాలంటే విచారణాధికాని మొదటిగా న్యాయ స్థానాలు విచారించాలి

    • @SandeepPamarati
      @SandeepPamarati 2 роки тому

      విచారణాధికారి prosecution witness listలో చివరి సాక్షిగా విచారించబడతారు

  • @medisettirambabu3119
    @medisettirambabu3119 2 роки тому +4

    Super explanation sir!

  • @naidunaidu6702
    @naidunaidu6702 Рік тому

    Really superb sir

  • @bbrahmaiahbbrahmiah3123
    @bbrahmaiahbbrahmiah3123 2 роки тому +2

    Good suggestions given by the Advocate garu and thank you so much to Anchor gaaru.

  • @deepakchewgani5098
    @deepakchewgani5098 Рік тому +3

    OCD కి మందులు వాడ మన్నందుకు వైఫ్ 498/a case పెట్టింది case కోర్టు లో వుంది మా బందువుల అబ్బాయి మీద

  • @ramprakashreddyrupireddy5163
    @ramprakashreddyrupireddy5163 2 роки тому +1

    Thank you so Suman tv

    • @modemramachandraiah8038
      @modemramachandraiah8038 2 роки тому

      సుమన్ tv వేధింపులను సమర్థించే వీడియోలు పెడుతుంది. వీరికి మహిళలంటే ద్వేషం.

  • @nagarajuparicherla2961
    @nagarajuparicherla2961 Рік тому +2

    అసలు అది తప్పో ఒప్పో తెలీలోపలే జావితం ఐయిపోతుంది....

  • @gowthamkrishna6469
    @gowthamkrishna6469 2 роки тому +7

    Hello Sir case false anni prove chasinapudu wife ki em panishment eastaruuu adhii chapandiii.....sodiii vadduuuu

  • @gatturamarao9234
    @gatturamarao9234 Рік тому +5

    సన్యాసం తీసుకుని కాశీలో వుంటున్నా కూడా వాళ్ళు గెలుకుతూ తమాశా చేస్తున్నారు... 2016 నన్ను చంపాలని చూసింది అరెస్ట్ అయి వెళ్ళిపోయి 2017 లో నా మీద 498A చేయించారు
    ..

  • @ramprakashreddyrupireddy5163
    @ramprakashreddyrupireddy5163 2 роки тому +3

    Thank you sir

  • @YadagiriYadagiri-st4ej
    @YadagiriYadagiri-st4ej 2 роки тому +3

    Dear sir bharya valla brothers vachi man handling chesi 498a cese pedithe emi cheyyali cheppagalaru sir

  • @raghuramaiahgovada2285
    @raghuramaiahgovada2285 2 роки тому +4

    డైరెక్ట్ గా కోర్టులో కేస్ వేస్తున్నారు అప్పుడు పరిస్థితి ఏమి sir.

  • @bheemskumar338
    @bheemskumar338 Рік тому +1

    Sir...నా తమ్ముడు హైదరాబాద్ లో ఎస్బిఐ లో చేస్తున్నాడు...ఈమె భార్య విజయవాడలో 23 డిసెంబర్ 2020 న 498 కేసు పెట్టినది...ఇపుడు ఈమె మొబైల్ లొకేషన్ తీయవచ్చా...ఎన్నాళ్లు ఈ లొకేషన్ సేవ్ అయా ఉంటుంది....? చెప్పండి sir ప్లీజ్....

  • @satishkumargonthireddy7625
    @satishkumargonthireddy7625 Рік тому +4

    *Not 10 lakhs, 20 lakhs as maintainence, 500 crores has to give to wife as alimony because all Indian girls are coming from Ambani, Tata,Birla families*

  • @aparichithudu9551
    @aparichithudu9551 2 роки тому +8

    Anno kutumbalanu kabalistunna dangerous weapon in hands of mad women
    .

  • @manthramugdha8303
    @manthramugdha8303 2 роки тому +2

    నమస్తే సర్. 498A కేసు పెట్టాక కొట్టివేయబడింది. దీనిని బేస్ చేసుకొని విడాకులు కోరితే మంజూరవుతాయా దయచేసి తెలుపగలరు.

  • @singanamaladadapeer824
    @singanamaladadapeer824 Рік тому +1

    నా భార్య నా పై రెండు సార్లు 498a కేసు పెట్టింది. రెండు సార్లు నేను acqutal అయ్యాను మరి నేను ఆమే పై ఏటువంటి కేసులు నష్టపరిహారం కొసం వేసి కావచ్చు.

  • @jy-oe5fz
    @jy-oe5fz Рік тому +2

    Paisa hai paramatma for wife's.

  • @SandeepPamarati
    @SandeepPamarati 2 роки тому +5

    Again, no correlation between thumbnail and discussion.🤦

  • @runraparthi
    @runraparthi Рік тому +1

    Erojullo ammailu chala darunaga chesthunnaru...

  • @MrManyamSubbu
    @MrManyamSubbu 2 роки тому +4

    So many victims are suffering from this false cases

  • @PM-cy1hl
    @PM-cy1hl 2 роки тому +5

    conclusion: if case is fake, she will be fined Rs.25,000/- as per video.

  • @kps133
    @kps133 Рік тому +1

    ముస్లిం ల చట్టం లో విడాకులు ఇవ్వటానికి కోర్టు అవసరం లేదు.మరియు,పెళ్లికి ముందు కోర్టు అనుమతి అవసరం లేదు. అయినప్పుడు, పెళ్లి విడాకుల విషయం లో కోర్టు ల జోక్యం ఎందుకు? భార్య భర్త ల కు మనస్పర్థలు వస్తే కోర్టు జోక్యం లేకుండా సులభంగా విడిపోయే విధానం మంచిది. లేకపోతే ఇస్లాం మతం లోకి మారితే మంచిది

  • @Krishna-rf6io
    @Krishna-rf6io 2 місяці тому +1

    కేవలo 25k fine ఆ ఒక కుటుంబం నీ నాశనం చేసిన వాళ్ళకి . వాళ్ళకి లైఫ్ టైమ్ ప్రెసెన్మెంట్ ఇవ్వాలి. పొరపాటు వేరు కావాలని ఒకరిని అన్ని ఇయర్స్ మానసిక క్షోభ పెట్టి న వాళ్ళకి 25k aa . సిగ్గు వుండాలి ఈ దారిద్ర్యాన్ని చేపిన వాళ్ళకి

  • @anushstella8369
    @anushstella8369 2 роки тому +2

    Sir kindly pls answer me...na husband 18 months vista chestunna ani papers levu sariga matalu cheppi police' verification jarigindhi kani visa cheyaledu na husband total fmly naminchi mosam chesi husband divorce notice send chesadu malli em cheyali nenu e case petaledu still

  • @s.s1390
    @s.s1390 2 роки тому +6

    Thappudu case ani telisina alanti vallaku elanti sikshalu veyaru anduke kada sir pellalu simple ga case file chesthunnaru.

    • @adhitya1856
      @adhitya1856 2 роки тому +1

      paruvu nastam dhaavaa veyyochu bro

  • @aliakbar9625
    @aliakbar9625 2 роки тому +5

    Ayyo devuda mahilalu ku kadu purushulaki kavali eppudu sections

  • @remosunil43
    @remosunil43 2 роки тому +1

    Sir ,, భార్య అయిన భర్త నుండి ఆస్తి ఏమైనా వస్తుందా ,, లేదా భర్తకు ఆస్తి లేకుండా ఉంటే , అత్త మామల ఆస్తి ఏమైనా వస్తుందా ..

  • @bharathiht93
    @bharathiht93 2 роки тому +1

    How to prove sir.. they ask dowry in rooms

  • @narasimhamurthyn8518
    @narasimhamurthyn8518 2 роки тому

    How they will do investigation

  • @MyDadismyhero-z9z
    @MyDadismyhero-z9z 2 місяці тому

    వినడానికి బాగానే ఉంటుంది సర్ పోలీస్ స్టేషన్ కు పోయాక బాగా బలిచినోడు దొరికితే చాలు వాళ్లకు ఏమి లేని అమాయకులకు ఎంతగా బెదిరించి వాళ్ళను మానసికంగా దెబ్బతీస్తున్నారు పోలీస్ వాళ్ళు డబ్బుకు కక్రుత్తి పడుతున్నారు. ముందు జెంట్స్ కు చట్టాలు తేవండి ఆడోళ్ళు బాగానే ఎంజాయ్ చేస్తున్నారు విడిపోయాక నరకం అనేది జెంట్స్ తరుపున ఫ్యామిలీస్ సఫర్ ఆవుతున్నారో చెప్పండి కోర్టు కు చట్టాలు మార్చండి అని.

  • @vishwaksenabandi7815
    @vishwaksenabandi7815 2 роки тому +2

    Advocate not updated i think

  • @vtubeplus9005
    @vtubeplus9005 Рік тому +1

    Madam, mogodu thapu proof aithe shipshape undi, mari aadadi thappu ami proof aithe vallaki emi shiksha unda leda, daani meeda oka video cheyyandi madam

  • @s.s1390
    @s.s1390 2 роки тому +3

    Fake case la valla labam evariki sir, mogavallu lawyer daggariki velli ela naa pai fake case file chesaru ante lawyers package matladutharu Dani valla Labam evariki. Elanti chattala valla Labam enti sir.

  • @veerababumura-if9cj
    @veerababumura-if9cj Рік тому

    Sir nenu mutual divorce adagaledhu Sir plz sugision sir

  • @madhucookingnvlogs
    @madhucookingnvlogs Рік тому +1

    Proofs lekapote case petta lema, Andaru chaduvukunavalu undaru, oka vela pakka na valu, attagaru valu chusina, nijam chepadam ledhu, then how

  • @devarapallishankaramma7598
    @devarapallishankaramma7598 Рік тому +1

    Good evening sir endhuku sir boys kuda 498a case patali erojulo girls are very crawl mentally even Iam also women senior citizen how we facing problems due to innocent boys not all some are the boys are very innocent due this girls they are suffering anything, boys carrier is spoiling😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢 law books thirigi rayali in medical department how much advanced technology came, even engineering also know sir if I have studied law means diffientely i will change the books no problem I study law there is no age limit for studies sir😢😢😢😢😢😢

  • @tasarathana777
    @tasarathana777 2 роки тому +1

    After marrrage no of year police can file case

  • @madfgbchnvhn
    @madfgbchnvhn Рік тому

    True Sir

  • @kernal.information
    @kernal.information 2 роки тому +12

    Bokka dabbulu vunte 498 Ledu 302 ledu murder cases ke dikku Ledu

    • @r.k.n2519
      @r.k.n2519 2 роки тому +9

      498A pettede dabbu kosam , andaru abbayani pekkuni tintaaru wife , lawyers c and P ...mana vusuru voorike podu ...I dont believe in god but there is some power in this world which will not leave it go waste...

    • @sivaramprasad8159
      @sivaramprasad8159 2 роки тому +2

      r k n bro nijame chappru .nenu 498a nundi bayata paddaanu 3years ki.divorece apply cheste 7years tarwatha ivvam ani case kottesaaru.motham 10years.eppudu highcourt ku vellali.2marriage ledu sukham ledu .e chattalu chesina valla notlo na....

    • @kiranchanti8529
      @kiranchanti8529 2 роки тому

      @@sivaramprasad8159 clear ga cheppandi bro ..bayatapaddanu annaru ..malli high court ki vellali antunnaru

  • @BGMFRU
    @BGMFRU 2 роки тому +1

    498A case vesina vallu expire ayithe case close avthudha??

  • @mariyarani6191
    @mariyarani6191 Рік тому +1

    Fake cases pette erojullo 7 years nundi still i am waiting change avutademo ani, case vedhamanna tanato patu nenu tiragali courte chuttu ani alochana... Rendu familes paruvu potundi ane bhayam.. still manchi ammailu kuda unnarandi... We are suffering morethan boys with kids.. andaru okalane undaru

    • @itsmeraviy5
      @itsmeraviy5 Місяць тому

      It's not about all ladies some ladies only

  • @Viswanadhc
    @Viswanadhc Рік тому +1

    Na problem meku cheptanu...mere solution chepandi...
    Nenu oka ammayi estapadanu..tane na pranam.anukuni unanu....
    Kani nenu tanani Marge chesukoledhu...emduku ante ammyai Naku govt job vastadi...maa father job so nenu pelli chesukonu andi...sare ani nenu em analedhu...
    Ammayi nenu roju phone lo matladitune vallam....
    Tanaki kavalina, anii konii echanu gold kani furniture konivadan etc.
    Ammayi maa parents tho matladadu...nenu matladithe godavalu peditundi...
    Tanatho nenu physical ga 4 years lo 3 times kalisanu....4th time meet avudam anukunapudu...
    Naku money Este ne...ledhu ante gold konivy apude na body medha hand veyi andi....
    Nenu tanani Inka muttukolehdu...
    Oksari maa chelli tho matladindi...neku mee annaya kadu Naku mogudu nenu padukumta...nv padukumtavaa ani chala ashygam ga matldi hareesment chesimdi...
    Epudu 1year 8monthe iyemdi tanani meet iye... sudden ga Disha case petti...
    498A case pettimdi.....
    Ammayi ni okasari kuda maa intiki raledhuz oka mata ananledhu..
    Ammayi nannu bear bottle tho head medha kodithe blood vachimdi.
    Nenu ammayi ki dooram.ga unanu...na job ni teepistanu ani hareesment chestumdi....
    Police station lo enquiry lo ammyiki illegal affairs undi ani cheparu.
    Still ammyi money kavali ani demand chesitimdi...
    Abbayi life em avali chepandi plz mere naa

  • @manjumanjureddy7559
    @manjumanjureddy7559 Рік тому

    👌👌

  • @gumpusuryanarayana7119
    @gumpusuryanarayana7119 Рік тому

    No guts for judiciary department to take action against 498a false cases. I pity so called Indian judiciary system. Still it feel we are in British law system

  • @VEERESH1996Cabdriver
    @VEERESH1996Cabdriver 9 місяців тому

    My life is totally damage in 498 case. I am the innocent and my family suffer and this case honourable judge and lawyers. Please discuss disconnected. Total 498 section total will be disconnected. My life is total damage. I’m already suicide temp but doctor save my life

  • @pawanparamesh7427
    @pawanparamesh7427 2 роки тому +3

    Sir my wife 3 yrs nunci puttintiki vellina prati sari edo okati ceppi mammalni blame chestundi malli eppudu naa barta mancigaledu naadaggaraku ravatledu ani case vestam antunnaru m cheyali sir

    • @teluguhorror5750
      @teluguhorror5750 2 роки тому +1

      E lanjalu anthe bro

    • @SandeepPamarati
      @SandeepPamarati 2 роки тому

      Daggaraloni Police station lo NC register cheyinchandi

    • @ammananna8382
      @ammananna8382 2 роки тому

      Waste ma కొడుకులు డబ్బులు తీసుకొని fake suggistions ichi lawyers డబ్బులు కోసం 498కోసం చెప్తారు

  • @vijayalakshmibalasani7744
    @vijayalakshmibalasani7744 6 місяців тому

    koduku attha mama kosamu valaku oka court petandi sir problem vuna vallu andharu court lo pettu kuntaru

  • @sureshk5012
    @sureshk5012 2 роки тому

    498a proof ayithe 3 years jail and fine annaru sir.. 3 years jail taravata enti position sir e cases anni emi authayi sir

  • @ravikiran6855
    @ravikiran6855 2 роки тому +2

    Hi sir my wife file case against me n my sisters like 498a i got married in 2016 end of 2017 I was sick with pheralasys with that case she was demand 3.5 lack from me and I got devorce I lost money and health is there any chance to get help through the law

    • @challapalliprasadprasad7319
      @challapalliprasadprasad7319 2 роки тому

      If divorce was finished then 498A case get disposed, contact your nearest lawer who doesn't collude with your OP in future and file quash petition in High court

    • @rajakrishna4508
      @rajakrishna4508 2 роки тому

      No chance

    • @rajakrishna4508
      @rajakrishna4508 2 роки тому +2

      You got divorced from ur wife no need to worry u r relieved from pain

    • @SandeepPamarati
      @SandeepPamarati 2 роки тому

      What help do you need, sir?

    • @rk1949
      @rk1949 Рік тому

      @@challapalliprasadprasad7319 i was seperated from my wife about 2 years and 6 months. Now she filed a case againist my family 498a 3&4 dpa . We used to live on hyderabad. My brother family living in bangalore from 3 years. My parents lives in vijayawada. we are not joint family at all. How to face the trial now. please give me guidence sir.

  • @padalanice1272
    @padalanice1272 8 місяців тому

    వేరు కాపురం కావలి అంట.. లేకపోతే 498a casu పెడతారు అంట... ఏంటి ఇది

  • @jjchannel8359
    @jjchannel8359 2 роки тому

    SIR YOU ARE TELLING 498 A CASES NOW A DAYS ARE MOSTLY FABRICATED THEN WHY YOUR LIKE ADVOCATES ARE GIVING SUGGESTIONS FOR FILING 498A WITH THE HELP OF ONLY ADVOCATES ARE GIVING SUGGESTIONS PLEASE CHANGE ATTITUDES

  • @penubadikalyan3979
    @penubadikalyan3979 2 роки тому +1

    498a untay government job vastunda sir

  • @madhuharshacollections5727
    @madhuharshacollections5727 2 роки тому +4

    Naalugu godalamadya jariginadaaniki saakshalu ela ravali ela nirupinchukovaali

    • @challapalliprasadprasad7319
      @challapalliprasadprasad7319 2 роки тому +4

      Anduke case register chesi jail ki pamputunaru husband tarapu valani, after trial telustundi enti ante tappu ammai chesi dani kappi puchataniki husband and his family and relatives meda false cases file chesindi ani Leda case pedite financial settlement chesukuntaru ani pedataru, geneune cases chala rare, kapuram korukune varu police station ki raru 498A pettataniki

    • @baludubba2366
      @baludubba2366 2 роки тому

      @@challapalliprasadprasad7319 sir మీ mobile నెంబర్ ఇవ్వండి..

    • @challapalliprasadprasad7319
      @challapalliprasadprasad7319 2 роки тому

      @@baludubba2366 gghoecddio

  • @estherrani1806
    @estherrani1806 2 роки тому +3

    Mari wife nundi etuvanti tappulekynda husband wife ni idlestey ? .
    Husband Vidakulu kavali antey icheyala.? Vidakulu adiginanduku ah husband ki buddi cheppi samsaaram chesko po ani bhayam Pettara.
    Em justice o ento ..

    • @srinivasmunagala5344
      @srinivasmunagala5344 2 роки тому

      Madam అలాంటి husb kuda ఉన్నారు .kani ekkvaga wife vala badapduthuna husb unnaru

    • @r.k.n2519
      @r.k.n2519 2 роки тому +1

      wife kuda chaala torutre chestunaaru , dabbulu adugutunaaru , atuvanti wives ki etuvanti siksha veyaali ?? oka law chupinchandi sister

    • @sumanic80
      @sumanic80 2 роки тому

      Wife tappu lekapoyina wife ni torture pette vallaki budhi ela cheptaru..

  • @ramakrishnarajukrishnaraju9750
    @ramakrishnarajukrishnaraju9750 10 місяців тому

    Madam maa wife ni asalu kotaledhu kani maa bavamaridhi vachi maa wife ni tesukuni valthanu anadu pampanu maa grand father chanipoiaru pampanu still Ani orgement start aie ma bava maridhi thosadu kopam lo ma bavamaridhi ni okati kotanu aha roju maa wife na Mata vinakunda valipoiendhi Vali fake case patindhi daily koduthunanu Ani ma dady mom medha kuda case patindhi 5 years Babu unadu police station lo si garu adigaru koduthunava daily Ani sir na son medha promise chasi kotanu Ani chapamanadi Ani adiganu but na wife promise cheyledhu cheylani thapu ki e roju chala badha ga undhi na son na wife ni Miss aiepoianu bcoz of maa bavamaridhi vala

  • @ggraog7137
    @ggraog7137 Рік тому

    Wife having illegal Sex affairs with many, and after Husband knowing these, the wife left husband place and filed False 498A case on husband and Husbands Relatives who are not living with them, with no evidence of any Harassment, FiR is filed by another Police Station which is not at Husband House, She managed Police with Her Bribing Money and filed FALSE FIR AND FALSE 498A CASE, 9 YEARS AGO. STILL HUSBAND IS ROAMING AROUND COURT TO PROVE THAT FIR AND 498A CASE IS WRONG. IN THIS 498A CASE DOWRY HARASSMENT AND BODILY INJURIES ARE NOT THERE, EVEN THEN POLICE AND JUDGE ALLOWED FALSE CASE ON INNOCENT HUSBAND. JUDGE AND COURTS ARE RESPONSIBLE FOR HARASSING INNOCENT HUSBAND. WHAT SECTIONS ARE THERE TO FILE ON WIFE, POLICE, PP OF COURT, JUDGES AS MANY 99% CASES ARE FAKE. EVEN THEN JUDGE TAKES 10Y TO SAY IT IS FAKE CASE, 10Y HARASSMENT TO HUSBAND. WIFE ENJOYING WITH HER BOY FRIEND AFTER FILING THIS CASE. THIS CASE IS FRAMMED BY LAW MAKER TO MAKE WIFE AND HUSBAND TO LIVE TOGETHER. Husband bought on wife name some 5 properties qith Love and affection and she cheated him. BUT AFTER THIS CASE NO HUSBAND AND WIFE WILL NEVER UNITE TOGETHER. SO REMOVE THIS 498A SECTION IMMEDIATELY

  • @vijayalakshmibalasani7744
    @vijayalakshmibalasani7744 6 місяців тому

    epudu adapilalu amma nana annalu saport chusukoni atha mamalini adapaduchu ni avarini chudatamu ledhu

  • @AllipuramMallesham
    @AllipuramMallesham 6 місяців тому

    498A purushulu pettavachchuaaa

  • @Fullentertainment1412
    @Fullentertainment1412 9 місяців тому

    Mari nijanga kastalu anubivastunna valla paristiti anti

  • @rajithathambadi4264
    @rajithathambadi4264 2 місяці тому

    Mari na husband nenu unna veri prostitute tho untu mamali patinchukovatledu emi cheyamantaru sir 😢😢😢😢😢😢😢

  • @amaravathilmnaidu6695
    @amaravathilmnaidu6695 2 роки тому +2

    Arnesh kumar vs. State of Bihar

  • @mohanrao6850
    @mohanrao6850 28 днів тому

    Eannllu 3 yeas taruvata value uatanda

  • @padmavathimalicherla2335
    @padmavathimalicherla2335 2 роки тому +1

    Love marriage marriage chesukoni, wife Thappu lekunda vadhilesi poena husband ni em cheyali sir.

    • @mittalakshmireddy6386
      @mittalakshmireddy6386 2 роки тому

      After marriage husband ne vadelese lover kosam vellipoy money kosam husband meda kase pedete em cheyali

  • @pambaravindram2609
    @pambaravindram2609 Рік тому

    sir na wife. na kodukunu champi vecindi

  • @munnayadavmunnayadav-tj7zc
    @munnayadavmunnayadav-tj7zc Місяць тому

    Badimpa pade mahilalu kaadu purshulu badimpapadutunaru

  • @r.k.n2519
    @r.k.n2519 2 роки тому +2

    Annitiki e desamlo siksha vuntaadi , but fake cases pettina mahilanu matram puja chesi sanmanam chesi vadilestaaru idela sir .Abbayi tarupuna adi harassment , toruture kaada sir ??? abbayaki melodius music sir ?

  • @anilkumarmahankali6211
    @anilkumarmahankali6211 2 роки тому

    Why only ?
    25k on that bangalore women...
    Why not 2lakhs....

    • @satishkumargonthireddy7625
      @satishkumargonthireddy7625 Рік тому

      *Not 5 lakhs , 500 crores has to give to wife, because most of the Indian girls are coming from Ambani family*

    • @anilkumarmahankali6211
      @anilkumarmahankali6211 Рік тому

      @@satishkumargonthireddy7625 bro i ma not understanding

  • @pvaani1139
    @pvaani1139 Рік тому

    Aithe e 498A abbailke akkuvga use avthundi, ammailki 10% untaru anthe ebadhalupadevalu.

  • @rameshp5465
    @rameshp5465 2 роки тому +2

    Best advocate contact numbers send cheyandi plz.Thanks

  • @nadakudutiphaniprasanth1616

    ఒక ఆవిడ భర్త వ్యాపారం నుంచి వచ్చే లోగా ఇంట్లో డబ్బు బంగారం వెండి వాల్యూబుల్ ఐటమ్స్ తీసుకుని పిల్లలు తీసుకుని వెళ్ళిపోయింది భర్త కి ఫోన్ కూడా చేయదు ఫోన్ చేస్తే ఎత్తదు. నో ఆన్సర్. మామ చనిపోయారు అయినా చూడటానికి రాలేదు. అమ్మ నాన్నఅక్క తమ్ముడు సపోర్ట్ చేస్తున్నారు.

  • @SivaPrasad-rh8wi
    @SivaPrasad-rh8wi 2 роки тому +1

    Vedipulu chasete kachitamga telustumdi ee section nu ekkuva mandi ammilu misuse chastunnaru assalu section pettaru bagane undi nijama kada ani investigation chayakunda ela arrest chayamani chapendi evaru sir ammi complint ivvadaniki vachenappude ame valakam chste ante kottatam kani vedinchatam kani telustumdi ga sir

  • @singanamaladadapeer824
    @singanamaladadapeer824 Рік тому

    Rajesh sharma vs up Anothers CRLP NO 1265 OF 2017 కేసు సుప్రీం కొర్టు 498a guidelines వుంది.

  • @strongs2834
    @strongs2834 2 роки тому

    Ide harassment wife cheste em case pettali

    • @r.k.n2519
      @r.k.n2519 2 роки тому

      abbaye tarupuna harassment ammaya tarupune nijanga harassment chesina adi ignore ade e desam lo puttina adrushtam

  • @Moneyexfo2946
    @Moneyexfo2946 2 роки тому

    Ladies valla memu harass ayyi,families ki,husband ki respect lekunda selfish ga unte ame cheyali? Mari a case veyali?

  • @sakuntalachittibomma5274
    @sakuntalachittibomma5274 2 роки тому

    Fake Avuno kaadho avaru thelusuko vaali? Court bonu lo nilabadina eddaru muddayulu kuda bhayamanedhilekanda Devudi meedha pramaanakaalu chestharu? Muddhayale kaakunda Lawyers kuda pramaanakaalu cheyyali Andhukante kameesam thappudu cases theesukokapothe ee case ianna thagguthai.Case Wright or wrong anedhi Lawyers ki thelusu thelise ee job vaallu chestharu.

  • @veerababumura-if9cj
    @veerababumura-if9cj Рік тому

    Sir please request no sir

  • @omsairam2195
    @omsairam2195 2 роки тому +1

    Gens ki chepthunnaru sir ladies kosam alochinchi cheppali kada sir thappu lenide pettaru kada thappu vuntene pedatharu em lenide pettaru kada sir so ladies gurinchi kuda alochinchandi sir 🙏

    • @bharathiht93
      @bharathiht93 2 роки тому

      Nijam sir yevaru vala life vale padu cheskovali anukoru kada air

    • @thesoup_is_dry1358
      @thesoup_is_dry1358 Рік тому

      ivanni pathithu matalu... asalu ava ginja anta tappu lekapoina case lu pette adavallu unnaru.

  • @sarikondarajuraju3723
    @sarikondarajuraju3723 Рік тому

    Hii plz can u share sai shiva advocate mb no

  • @venuprasadpavuluri6153
    @venuprasadpavuluri6153 Рік тому

    Ammailu Tama kalla meeda nilabadalekunda penchatam maa lanti bartala tappu ela avutundi, enti ee anyayam? Aa manishi manchodu kadu ani case pedataru, malli mana dabbulu matram kavalanta

  • @user-sriram88308
    @user-sriram88308 Рік тому

    Ladies kanthri mundas ….90% cunning ladies unnaru around us…ilanti kedia kosam 498 enti …useless indian lawa system😡😡