కోర్టుకి వెళ్ళడం వల్ల చాల సమయం వృధా అవుతుంది కదా తిప్పడం ఎక్కువ గా జరగుతుంది లాయర్ ఫీజు ఉంటుంది మినిమం ఒక సంవత్సరం తిప్పుతారు కోర్టు ఈ సంవత్సరంలో మనసులు విరిగి పోతున్నాయి ఫాస్ట్ గా తీర్పు చేస్తే బాగుంటుంది
అందుకే అన్ని కేసులో స్పీడ్ ట్రైల్ తీసుకోవాలి ( హైకోర్టు నుంచి పార్టీ ఇన్ పర్సన్ గా తెచ్చుకోవాలి, లాయరు లేకుండా .... ) i.e. స్పీడ్ ట్రైల్ CRP వేసుకొని అడగొచ్చు లేదా writ వేసుకొని అడగొచ్చు. - > ప్రాబ్లం తెలిసినప్పుడు సొల్యూషన్ వెతకండి, లేదా పది మందిని అడుక్కుంటే చెప్తారు ....
you are right ide pelllau ade game. age unnapudu courts cases antu tirugutu valla enjoy vallu. tarvata age ayyaka veediki inko pelli ledu so aasti antha nake vastundi appatiki elagu dani age avuddi kanuka so compromise. idi ladies mana chattalni vadutunna way
కొంతమంది భర్తలు భర్యలు బయట సంబంధం పెట్టుకున్న వారు ఉన్నారు కానీ భర్త కు ఎటువంటి చెడు అలవాట్లు లేకున్నా భార్య పోలీస్ స్టేషన్ వెళ్లి నా భర్త తాగి రోజూ కొడతాడు పని చేయడు ఇంట్లో సరుకులు ఉండవు అక్రమ సంబంధం ఉంది ఈ విషయాలు చెప్పి సహకరించి తప్పుదోవ పట్టించే వారు కూడా ఉన్నారు కంప్లైంట్ రాసి ఇవ్వు అంటారు అదే భర్త పోలీస్ స్టేషన్ కు వెళ్లి నా భార్య పుట్టింటికి వెళ్లి కాపురానికి రావడంలేదు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను అంటే పోలీసులు హెలన చేసి మాట్లాడటం ఇదీ సమాజం
మేడం నమస్కారం భార్య భర్తని మోసం చేసి పుట్టింటికి వెళ్ళి పోయి తనకు నచ్చిన వారితో బ్రతుకుతూ ఉంటది అది తప్పు కదా అని అడిగితే నీ దిక్కున్న చోట చెప్పుకో నేను నాకు నచ్చినట్టు బ్రతుకుతాను కావాలంటే నువ్వే విడాకులుతీసుకో అని చెప్పి పదిమందిలో నా భర్తకి అనుమానం అని చెప్పి తప్పించుకుంటుంది మేడం ఈ చట్టాలలో న్యాయం ఎక్కడ ఉన్నది మగవారికి
కోటికి ఒక కేస్ పట్టుకుని చెపుతున్నావు. 99 శాతం కేస్ లో స్త్రీ లు బలి అవుతున్నారు. నీవు చెప్పేది కేవలం నీ అనుమానం. నిజం కాదు. నీవేమి చేసావు అని చెప్పవే. నేవే కాదు ఎవడు చెప్పాడు. అందరూ మోసగాళ్లే.
@@kirankumar991 మీరు చెప్పిన విషయం లో నిజం లేదు. స్త్రీలు ఎప్పుడు అత్తగారింట్లో ఆస్తిని, డబ్బు ని, నగలు కోరుకోరు. ఆ కుటుంబం నుండి కాస్తంత పేమనే కోరుకుంటారు. ఆ ఇంట్లో కోడలు హోదాను, బాధ్యతలను కోరుకుంటారు అంతే. కానీ అత్తారింటి వారు ఆమె ను పరాయి దాని లాగా చూస్టారు. ఆమె తండ్రి నుండి కట్నం ఇంకా ఇంకా కావాలని ఆశిస్తారు. అందుకే, కోడలిని హింసిస్తారు. ఆమె చేయని తప్పుకు ఆమె ను బలిపెట్టి ఆమె జీవితం నాశనం చేయడం న్యాయమా. ఇలా ఎంతో మంది స్ట్రీలకే అన్యాయం జరుగుతోంది.
@@modemramachandraiah8038 nenu personal experience 9 years nundi kapuraniki radu divorce ivvadu adem ante nuvvu affairs tho enjoy cheyi elagu pelli chesukolev s nuvvu poyyaka property nake vastundi naku 2 kids unnaru ani. Em antaru?
@@kirankumar991 divorce isthe asthi radhu ani neku divorce ivatle alantapudu velunama rasey bro ne maranantharam na asthi na pilalaki na parents ke cheludhi ani . basically bartha chanipothe motham asthi wife ki radhu parents untey valako vata pilalako vata wife ko vata vasthadhi velunama em rayakapothe oosari manchi lawyer ni kanukondi emina solution unayemo ledha mana maga jathi karma inthe ani muskoni kurchodam tapa em cheyalem.
@@vineshsativada7698 basu na kids natho okka roju kuda leru telusa?adem ante kids naku daggara ayithe vallu na mata vinte seen vere ani. Veelunama raddam ante below 50 years rayakudadu antunnaru.I am ready to donate to charity as this is not from my father my hard earned money naku kasta natti kuda ayina nannu vadilei anna vadaladu kapuram ante nuvvu champestav ani bayaam ani drama ivi evariki ardum kavu bro 10 years nundi face chestunna. Wife oppukokunte divorce kasta sakshalu anni strong undali adi idi ani. ela nalanti magalla jeevithalni enni pelli perutho nasam chestunnayo
నా wife కూడ ఎప్పుడు వాళ్ల ఇంట్లో ఉంటుంది, మా దగ్గర 10 - 15 days ఉంటుంది అదికూడా ఎప్పుడో తెలీదు, ఎప్పుడు అబద్ధాలు ఆడుతుంది రమ్మని అంటే, ఇది ఏంటి అని వాళ్ల నాన్న ని అడిగితే మీ ఇంటికి అయితే రాదు హైదరాబాద్ అయితే వస్తుంది అంటున్నారు (నేను hyd లో job చేస్తాను present work from home),లేదా మా దగ్గర ఉంటుంది అంటున్నారు harsh ga, అసలు value ivvadu మేమంటే, మాట vinadu, అన్నీ అబద్ధాలు ఆడుతుంది, మా ఇంట్లో అమ్మ నాన్న నేను ఉంటాం, వాళ్ల తో అసలు ప్రాబ్లమ్ లేదు మంచి వాళ్లు కానీ వాళ్ల ఇంట్లో అన్నీ లేని పోనీ మాటలు చెబుతుంది, ఒక పాప ఉంది మాకు 7 మంత్స్, నేను ఏమీ చేయాలి మా wife మారాలి అంటే.
Madam Chala Baga chepparu , drink magavallu enduku drink chestaru’?wife vallanee, drink chesina, other contacts vunna, wife and their parents behaviours in 90% of the cases
brother please dont apply for divorce you cant find single case where guy won by filing for divorce just enjoy your life let her take the step. As I did the same mistake i applied for divorce after 4 years in the court she said she come for family then court dismissed divorce then she filed MC till its been more than another 4 years she never came to family. I am facing mental torchure my sincere advise dont apply for divorce just wait for her step
Namasthe madam Marriage appudu manchiga undi 1 or 2 years tharvatha accident valla metal ga fit lekapothe barya bathaki seva cheyalenu ani puttintiki vellipothe emcheyali
Madam మాకు ఒకటిన్నర సంవత్సరం ముందు పెళ్లి జరిగింది నా భార్య అత్తగారి ఇంటికి రాకుండా అమ్మ గారి ఇంట్లో నా మీద ఏం తప్పు చెప్పడం లేదు నేను కాపురానికి రాను అని చెప్తుంది దీనికి ఎలా solution madam
COULD U PLEASE MAKE A VIDEO ON COURTS ADMINISTRATIONS FROM LOWER COURTS TO SUPREME COURT LEVEL, AND EXPLAIN HOW TO FILE A CASE AND GETTING CASE NUMBER REGISTER.
మేడమ్, నా పేరు విజయ్ కుమార్ మేడమ్ నా మీద మొదటి భార్య 498a మరియు 222 మరియు మనింటినెన్స్ కేసులు ఉవ్న్నాయి, ఎపుడూ నేను రెండో పెళ్లి చేసుకున్నా, మొదటి భార్యకి విడాకుల కేసు వేయవచ్చా
మా ఆయన నన్ను వదిలేసి 11 సంవత్సరాలు అయింది మేడంవేరే వాళ్లతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడువాళ్ళ అమ్మ నన్ను మెడబట్టి బయటకి గెంటేసినేను చేసిన తప్పేంటో నాకు ఇప్పటికీ తెలియదునేను పూల వ్యాపారం చేసుకుంటూ 10 సంవత్సరాల నుంచి బ్రతుకుతున్నఇప్పుడు నా శరీరం సహకరించడం లేదునాకు విడాకులు ఇవ్వలేదుకనీసం నాతో మాట్లాడటంప్రతిక్షణం చస్తూ బ్రతుకుతున్నఇప్పుడు నేను ఏం చేయాలి
Amma... meeru naa lanti magallatho kuda mtlaadandi. Ante naalanti vedava life(no habbits but employed) unna Govt. Employee aina magalla problems complete ga next level.
అన్నా నాకు ఒక ప్రాబ్లెమ్ గత రోజులుగా జరుగుతుంది. ఇప్పుడు నేను గట్టిగా ఉన్నాను... అది ఎందంటే అమ్మాయి అబ్బాయి ఇంటికి రాదు అంటా, అమ్మగారి ఇల్లే బాగుంటదంట,, నా కూతురితో వాళ్ళు అంతా సంతోషం గా ఉన్నారు, కానీ నేను లేను, నా కూతురు పుట్టిన రోజును వస్తుంది అని ఎదురు చూసాను, కానీ రాలేదు, వాళ్ళ ఇంట్లో కేక్ కట్ చేసుకున్నరు..ok దీని బట్టి ఏమీ అర్థం అయింది మీకు తెలుసా.... నేను ఏమి కేస్ వేయాలి..
మేడం నాకు పెళ్లి అయి 5 ఇయర్స్ అవుతావుంది ఇపుడు రాన్ని పిల్లుస్తవుంటే నీకు ఇష్టం వచ్చినా వలన్నీ నువ్వు తోగుకోవ్వో వెళ్లి అన్ని అంటవుంది మేడం ఏమి చేయాలో తెలీదు నాకు
-- -- > భార్య కావాలి అనుకున్న వ్యక్తికి సలహాలు : 1) పోలీస్ కేసు(498a) ఫైల్ కాకముందే అడ్వాన్స్ స్టే ఆఫ్ అరెస్ట్ తీసుకోవడం ( పార్టీ ఇన్ పర్సన్ గా హైకోర్టులో తెచ్చుకోవాలి లాయరు లేకుండా .... ) 2) సెక్షన్ 9(RCR) వేసుకోవాలి, భార్య కాపురం కోసం 3) 498a కేసు ఫైల్ అయిన వన్ ఇయర్ తర్వాత స్పీడ్ ట్రైల్ తీసుకోవాలి ( హైకోర్టు నుంచి పార్టీ ఇన్ పర్సన్ గా తెచ్చుకోవాలి, లాయరు లేకుండా .... ) 4) సెక్షన్ 9a లో స్పీడ్ ట్రైల్ తీసుకోవాలి ( హైకోర్టు నుంచి పార్టీ ఇన్ పర్సన్ గా తెచ్చుకోవాలి, లాయరు లేకుండా .... ) i.e. స్పీడ్ ట్రైల్ CRP వేసుకొని అడగొచ్చు లేదా writ వేసుకొని అడగొచ్చు . 5) మెయింటెనెన్స్ కేసులో స్పీడ్ ట్రైల్ తీసుకోవాలి ( హైకోర్టు నుంచి పార్టీ ఇన్ పర్సన్ గా తెచ్చుకోవాలి, లాయరు లేకుండా .... ) i.e. స్పీడ్ ట్రైల్ CRP వేసుకొని అడగొచ్చు లేదా writ వేసుకొని అడగొచ్చు. మెయింటెనెన్స్ కేసు ఎగిరిపోతుంది, సెక్షన్ 9a గెలిస్తే .... 1.6 ఇయర్స్ లో భార్య ఫైల్ చేసిన క్రిమినల్ కేసు ఎగిరిపోతుంది.., ఇంకో రెండు నెలలకి సెక్షన్ 9a ఎగిరిపోతుంది, ఇంకో రెండు నెలలకి maintenance case ఎగిరిపోతుంది, ఈ నెంబర్ కి మెసేజ్ పెడితే 6304758608 , నేనే కాల్ చేస్తాను very important : నాకు కాల్ చెయ్యొద్దు
Madam naku pakshavatham vachindi na bharya thana parents second marriage chestam inka nenu wate kashtapadali enduku ani thananu thesukuvelli police case petti vidakulu kavali ani courtlo vesaru lockdown lo courts closed tharvatha valla layer corona virus🦠😷 thoti chanipoyaru 2years ipoindi madam I'm staying alone no one with me I'm surviving with my pension th na health bagolenappudu nenu chala supporting ga vunnanu ipudu nannu vadilesi thanadari thanu chukundi what I'm doing now madam please let me know
Sir Chief Commissioner of land and administration (CCLA) daggara 1995 adamgal and 1B copies dorukuthumda Andi? Leda 1995 data MRO office lo untundha andi ??
Why wife is not in hubby's hme ??????????????.wat is the prblm??????? He is nt undrstndng boy plz take enquiry of such grl.....plz Plz plz.....If suppose she is under the rule of mothrinlw,fathrinlw authority wat is the effect of her life????
Ee chettalu ani jappa chettalu epudo british kalam nativi appudu women ela unnaru eepud ella unnaru anni change avtunai gani law not change always male ki annayam continue avutudhi
Pellam love chesi chesukona akrama samdhan deni pillalu puttina tarvatha adhi kuda ante entha baga chusuna kuda ok some not satisfy after born child. If 5here is the case she will forward and resposible to set her husband.
భర్త కాపురానికి రాను ఇద్దరు పిల్లలు 12 సంవత్సరాలు పిల్లలు ఉండికూడా, రానుఅని ఆశించకుండాకోర్టులవరకు పోయారు. కోర్టులలో తెగవు పోలిస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే ముందు భర్తను దారిలోపెట్టినట్టు కనిపించి భర్త దగ్గర డబ్బు తీసుకొని భార్య కుచుక్కలు చూపించే si లు ఇలా ప్రవర్తిస్తుంటే. న్యాయవాదులువుండి కోర్టుల్లో సమస్యలు తెగక అందరికి బిజినెస్ రాబడి పెరిగి. బావుంది మేడం ఈమాట అన్నాను అనుకో మీరు ఏదో ఒకటి ఖండనచేస్తారు ఏది ఏమైనా జనంలోగొప్ప మార్పు వచ్చింది.మనము, మనదేశములో పుట్టడము బాగాలేదనే ఆదరిద్రము అయితే తీసుకొని వచ్చారు .న్యాయ శాస్త్ర ము జనానికి నమ్మకము పోయింది . మీరంతా ప్రచ్చాలన చేసుకొని ముందుముందు సామాన్యునికి అక్కరకు వచ్చేవిదంగా చేసుకుంటే తప్పా, రాబోయే తరం వారికి సమస్యలతోకొట్టుకొని కోర్టులపైన పడ్డముకోర్టుల్లో మీకే కంతిరి చట్టాలతో సినిమా ప్రేక్షకులలాగాచూస్తూవుంటే సామాన్య ప్రజలుకోపాద్రేకులైవిజృంభించస్తే కోర్టులకు న్యావాదులకు చట్టాలకు సెక్యూరిటీ పెట్టుకునే పరిస్థితి వచ్చినా ఆశ్యర్య పోవలసివస్తుందేమో ఈ విషయాన్ని అసహనముతో బాధతో మీకు మనవి చేసుకుంటున్నాను మీరు వీడియోలు పెడుతున్నారు మంచిదే కానీ అవినీతి ఎలా ఎదుర్కొవాలో చెప్పి మంచి మంచి వీడియోలు చేసి జనానికి కోర్టుల పట్ల న్యావాదుల పట్ల పోలీస్ వారిపట్ల నమ్మకము పెరుగుతే బావుంటుంది నాకైతే కనుచూపుమేరలో నాకు కనపడ్డములేదు. అలామారని నాడు ఈ దేశములో న్యాయ వాదులు వున్నా చచ్చిపోయినా ఒక్కటే అంతా దొమ్మిలు చేసుకొని బ్రతకవలసిందే. మనదేశంలో తాలిబన్ల లాగా పరిపాలన సాగుతుంది అన్నది మాత్రం చాలా తొందరలోనే జరిగి దేశమే అవతారము పడుతుంది ఇది మేము బ్రతికే చూడవలసి వస్తుందా మాటైముపోతే బావుండు అనుకుంటున్నాను మీరంతా ఏదో ఒకవిడియో అప్లోడ్ చేసి ఏదో గొప్పకార్యక్రమముచేసినాము అనుకుంటున్నారు దయచేసి క్షమించండి ఇలా అన్నందుకు కానీ సామాన్య ప్రజలకి వ్యవస్థపట్ల నమ్మకమైతే బాగుగా సన్నిగిల్లింది అన్నది మాత్రం అతిశయోక్తి అయితేకాదు.
Madam i filed a RCR and if i get a order and my Wife doesn't respond for that within 120 days. Can i go and file for Divorce or what is the waiting Period between the order and me filing for Divorce. i have filed a case in 2018 Feb and it is still running, more than me my Mom is worried a lot and she needs for me to get Divorce ASAP. Request your kind recommendation in this regard. Thank You
కోర్టుకి వెళ్ళడం వల్ల చాల సమయం వృధా అవుతుంది కదా తిప్పడం ఎక్కువ గా జరగుతుంది లాయర్ ఫీజు ఉంటుంది మినిమం ఒక సంవత్సరం తిప్పుతారు కోర్టు ఈ సంవత్సరంలో మనసులు విరిగి పోతున్నాయి ఫాస్ట్ గా తీర్పు చేస్తే బాగుంటుంది
అందుకే అన్ని కేసులో స్పీడ్
ట్రైల్ తీసుకోవాలి
( హైకోర్టు నుంచి పార్టీ ఇన్
పర్సన్ గా తెచ్చుకోవాలి,
లాయరు లేకుండా .... )
i.e. స్పీడ్ ట్రైల్ CRP వేసుకొని
అడగొచ్చు లేదా writ వేసుకొని
అడగొచ్చు.
- > ప్రాబ్లం తెలిసినప్పుడు సొల్యూషన్ వెతకండి, లేదా పది మందిని అడుక్కుంటే చెప్తారు ....
అది తెలియకనే కాలం వృధా అవుతుంది
you are right ide pelllau ade game. age unnapudu courts cases antu tirugutu valla enjoy vallu. tarvata age ayyaka veediki inko pelli ledu so aasti antha nake vastundi appatiki elagu dani age avuddi kanuka so compromise. idi ladies mana chattalni vadutunna way
కొంతమంది భర్తలు భర్యలు బయట సంబంధం పెట్టుకున్న వారు ఉన్నారు కానీ భర్త కు ఎటువంటి చెడు అలవాట్లు లేకున్నా భార్య పోలీస్ స్టేషన్ వెళ్లి నా భర్త తాగి రోజూ కొడతాడు పని చేయడు ఇంట్లో సరుకులు ఉండవు అక్రమ సంబంధం ఉంది ఈ విషయాలు చెప్పి సహకరించి తప్పుదోవ పట్టించే వారు కూడా ఉన్నారు కంప్లైంట్ రాసి ఇవ్వు అంటారు అదే భర్త పోలీస్ స్టేషన్ కు వెళ్లి నా భార్య పుట్టింటికి వెళ్లి కాపురానికి రావడంలేదు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను అంటే పోలీసులు హెలన చేసి మాట్లాడటం ఇదీ సమాజం
Brother meru chepindi nejam
It's true
aunu sir 100% correct, 1 year aindi ani nenu complaint isthe navvuthunaru lady police lu.
Ys my life 109 true
@@anilauece manushula viluvalu teliyani varu jevitam antey emiti teliyani varu alage antaru pattinchukovaddu example edaina gallilo velle tappudu Galli kukkalu enna morugutavi alagani mana Dari marchukamuga alage me payayatnam manukovaddu continue
అమ్మాయి బిహేవియర్ బాగాలేక ఇబ్బంది పడే అబ్బాయి సంగతి ఏంటి.
Ala chala mande unnaru sir
Its my situation
మేడం నమస్కారం భార్య భర్తని మోసం చేసి పుట్టింటికి వెళ్ళి పోయి తనకు నచ్చిన వారితో బ్రతుకుతూ ఉంటది అది తప్పు కదా అని అడిగితే నీ దిక్కున్న చోట చెప్పుకో నేను నాకు నచ్చినట్టు బ్రతుకుతాను కావాలంటే నువ్వే విడాకులుతీసుకో అని చెప్పి పదిమందిలో నా భర్తకి అనుమానం అని చెప్పి తప్పించుకుంటుంది మేడం ఈ చట్టాలలో న్యాయం ఎక్కడ ఉన్నది మగవారికి
Correct bro....bariteginchestunnaru
కోటికి ఒక కేస్ పట్టుకుని చెపుతున్నావు. 99 శాతం కేస్ లో స్త్రీ లు బలి అవుతున్నారు.
నీవు చెప్పేది కేవలం నీ అనుమానం. నిజం కాదు. నీవేమి చేసావు అని చెప్పవే. నేవే కాదు ఎవడు చెప్పాడు. అందరూ మోసగాళ్లే.
@@modemramachandraiah8038 antha ledandi Chala Mandi suffer avthunnaru
@@modemramachandraiah8038 nayana koti ki okati kadu chala elane unnai. even ammai la parents kuda vadende monna vachadu memu first nundi unnam vadi nundi entha vaste antha danduko ane rakale marala vidakulu ivvaru.SRILU BALI annadi maximum labor lo ne vallu cases antu poru kani middle class antha abbai lu mogudle torchure anubhavistundi
@@modemramachandraiah8038 1% ayithe, mathram thappu thappu kaada? neeku vasthe emi chesthav?
ధనం ఉంటే కాపురం చేస్తరు లేకపోతే -----Dash Dash Dash వచ్చే జీతాలు అట్లే ఉన్నాయి మనస్థాపానికి గురవుతాము కరోన మరింత దిగజారింది
dhanam unte kapuram kadu bro inka mudiraru mogudu ki property unte divorce ivvakunda veedu pothe mottam make ani unnavi kuda unnai
@@kirankumar991 మీరు చెప్పిన విషయం లో నిజం లేదు. స్త్రీలు ఎప్పుడు అత్తగారింట్లో ఆస్తిని, డబ్బు ని, నగలు కోరుకోరు. ఆ కుటుంబం నుండి కాస్తంత పేమనే కోరుకుంటారు. ఆ ఇంట్లో కోడలు హోదాను, బాధ్యతలను కోరుకుంటారు అంతే. కానీ అత్తారింటి వారు ఆమె ను పరాయి దాని లాగా చూస్టారు. ఆమె తండ్రి నుండి కట్నం ఇంకా ఇంకా కావాలని ఆశిస్తారు. అందుకే, కోడలిని హింసిస్తారు. ఆమె చేయని తప్పుకు ఆమె ను బలిపెట్టి ఆమె జీవితం నాశనం చేయడం న్యాయమా. ఇలా ఎంతో మంది స్ట్రీలకే అన్యాయం జరుగుతోంది.
@@modemramachandraiah8038 nenu personal experience 9 years nundi kapuraniki radu divorce ivvadu adem ante nuvvu affairs tho enjoy cheyi elagu pelli chesukolev s nuvvu poyyaka property nake vastundi naku 2 kids unnaru ani. Em antaru?
@@kirankumar991 divorce isthe asthi radhu ani neku divorce ivatle alantapudu velunama rasey bro ne maranantharam na asthi na pilalaki na parents ke cheludhi ani . basically bartha chanipothe motham asthi wife ki radhu parents untey valako vata pilalako vata wife ko vata vasthadhi velunama em rayakapothe oosari manchi lawyer ni kanukondi emina solution unayemo ledha mana maga jathi karma inthe ani muskoni kurchodam tapa em cheyalem.
@@vineshsativada7698 basu na kids natho okka roju kuda leru telusa?adem ante kids naku daggara ayithe vallu na mata vinte seen vere ani. Veelunama raddam ante below 50 years rayakudadu antunnaru.I am ready to donate to charity as this is not from my father my hard earned money naku kasta natti kuda ayina nannu vadilei anna vadaladu kapuram ante nuvvu champestav ani bayaam ani drama ivi evariki ardum kavu bro 10 years nundi face chestunna. Wife oppukokunte divorce kasta sakshalu anni strong undali adi idi ani. ela nalanti magalla jeevithalni enni pelli perutho nasam chestunnayo
న్యాయవ్యవస్థ చట్టాలలో భరణం(Alimoney), మనోవర్తి (Maintanance) లో సవరణలు చేస్తే కనీసం కుటుంబ వ్యవస్థను కాపాడగల్గుతాం...
Well Said Ma'am
Nice Explanation
Anchor Bro, you also asked Sensible Questions.
నా wife కూడ ఎప్పుడు వాళ్ల ఇంట్లో ఉంటుంది, మా దగ్గర 10 - 15 days ఉంటుంది అదికూడా ఎప్పుడో తెలీదు, ఎప్పుడు అబద్ధాలు ఆడుతుంది రమ్మని అంటే, ఇది ఏంటి అని వాళ్ల నాన్న ని అడిగితే మీ ఇంటికి అయితే రాదు హైదరాబాద్ అయితే వస్తుంది అంటున్నారు (నేను hyd లో job చేస్తాను present work from home),లేదా మా దగ్గర ఉంటుంది అంటున్నారు harsh ga, అసలు value ivvadu మేమంటే, మాట vinadu, అన్నీ అబద్ధాలు ఆడుతుంది, మా ఇంట్లో అమ్మ నాన్న నేను ఉంటాం, వాళ్ల తో అసలు ప్రాబ్లమ్ లేదు మంచి వాళ్లు కానీ వాళ్ల ఇంట్లో అన్నీ లేని పోనీ మాటలు చెబుతుంది, ఒక పాప ఉంది మాకు 7 మంత్స్, నేను ఏమీ చేయాలి మా wife మారాలి అంటే.
Whats the situation now
Madam Chala Baga chepparu , drink magavallu enduku drink chestaru’?wife vallanee, drink chesina, other contacts vunna, wife and their parents behaviours in 90% of the cases
నా భార్య పుట్టినఇంటికి వెళ్లి 2సంవత్సరాలు
అయిదండి డైవర్స్ తీసువచ్చా
brother please dont apply for divorce you cant find single case where guy won by filing for divorce just enjoy your life let her take the step. As I did the same mistake i applied for divorce after 4 years in the court she said she come for family then court dismissed divorce then she filed MC till its been more than another 4 years she never came to family. I am facing mental torchure my sincere advise dont apply for divorce just wait for her step
Thisko
అన్ని ఇంటికికర్నము అమెయేవాల తల్లు కర్నము మేడం వల వల చాలా ప్రబులమ్స్ వశతనై అమెయికి తల్లీ చెప్పాలి కానీ తలే రెచ్చకొడుతుంది
Madam chalaa baaga explain chesaaru
good interview medam...lam suffering same problem....
కాంజువల్ రైట్ కేస్ వేయడానికి కనీసం ఎన్ని రోజుల టైమ్ కావాలి
Baga cheparu bad habits kosam mari love nundi bad habits telisi chesukona ammayu enti...mind maturity Leni vallu jevalam kamam tho love Inka avesam tho pelli roju pakkana vunte moju Inka kanam Inka Prema ani boru kottedi vasthunaru court ki kani neru chepedhanilo asalu nijam lene ledu...
భార్య ఇల్లీగల్ కాంటాక్ట్ pettukoni భర్తకు దూరికి అలిగి వెళ్ళిపోతే నోటీసు పంపిన రాలేరు em cheyyali
Sir good questions sir adagalsina inko adagalsina visayam okavela bhaarya illegal affair pettukunte Mana paristiti amiti
Magadu illegal affair unte jail ke kani ammai affair unte manam em pikalem just divorce ante
@5:00.. super amma.
Very informative 👌
Good News
Namasthe madam
Marriage appudu manchiga undi 1 or 2 years tharvatha accident valla metal ga fit lekapothe barya bathaki seva cheyalenu ani puttintiki vellipothe emcheyali
Madam మాకు ఒకటిన్నర సంవత్సరం ముందు పెళ్లి జరిగింది నా భార్య అత్తగారి ఇంటికి రాకుండా అమ్మ గారి ఇంట్లో నా మీద ఏం తప్పు చెప్పడం లేదు నేను కాపురానికి రాను అని చెప్తుంది దీనికి ఎలా solution madam
Good MsG
E process ki enthavaraku money avasaram avthundhi madam
Ammai sariga kapuram cheyakunda taruchu talligarintiki velite eam cheyali
Very good nagaraju
Ela chesukovali
Very God madam
Mundhu ammayi side parents ni chepputho kodithe vadhhanna adhe set avuthayi kapuralu
Yes bro i am facing these types of problems any solution for this suggest me? Plz
😂😂😂 super
Abbayi side prnts budhivanthulu papam
@@HemalathaMadana-bs8fynaku parents leru ayina sare na wife valla family ni emi cheyyli
Madam hushand Thane wife ni puttintiki pampinchi......tirigi thanatho teskuni vellakapote em cheyali
Good infrmestion medam
Ammayile tappulu chestunaru...
Medam me contact number plz
Good explanation madom thank you for all
Doctor's voice is very low. Anchor Sudha's show is good.
COULD U PLEASE MAKE A VIDEO ON COURTS ADMINISTRATIONS FROM LOWER COURTS TO SUPREME COURT LEVEL, AND EXPLAIN HOW TO FILE A CASE AND GETTING CASE NUMBER REGISTER.
Vidakulu cases valla job valla emaina effects untaya govt or pvt
మేడం , నమస్కారం ,, భార్య కు భర్త కాపురాంకు రమ్మని ఎక్కడి నుండి అయినా నోటీస్ పంపవచ్చునా ...
Very good information medam
Nice information
Madam gance ekkuva problems vastunav antunaru kada nadia okka questions gance illegal contacts pettu kuntunnaru antunaru gance evari to illiege cantacts pettukuntunaru cheppandi madam.....
మేడమ్, నా పేరు విజయ్ కుమార్ మేడమ్ నా మీద మొదటి భార్య 498a మరియు 222 మరియు మనింటినెన్స్ కేసులు ఉవ్న్నాయి, ఎపుడూ నేను రెండో పెళ్లి చేసుకున్నా, మొదటి భార్యకి విడాకుల కేసు వేయవచ్చా
నా భార్య వాళ్ళ అమ్మని నాన్నని అడగడానికి వుంద లేదా. లేక నా భార్యను నాకు ఇచ్చిన వాళ్లకు హక్కు ఉంటుందా లేదా
Thank you madam
Si r na bartha nannu tisukuvaladam ladhu sir nanu 498case patanu mari adhi amayidhi
Baratdeshamlo. Mogavalhaki. Valla. Baryalapatla. Elanty.hakulu.ephudu.kani.epatyki.undau.
మా ఆయన నన్ను వదిలేసి 11 సంవత్సరాలు అయింది మేడంవేరే వాళ్లతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడువాళ్ళ అమ్మ నన్ను మెడబట్టి బయటకి గెంటేసినేను చేసిన తప్పేంటో నాకు ఇప్పటికీ తెలియదునేను పూల వ్యాపారం చేసుకుంటూ 10 సంవత్సరాల నుంచి బ్రతుకుతున్నఇప్పుడు నా శరీరం సహకరించడం లేదునాకు విడాకులు ఇవ్వలేదుకనీసం నాతో మాట్లాడటంప్రతిక్షణం చస్తూ బ్రతుకుతున్నఇప్పుడు నేను ఏం చేయాలి
Hi mam Naku divorce kavali mama Naku tiwns baby s ma husband nadilesipoyaru munduge pillalu ki tisuko velli poyaru epudu na dagariki vastara
Adey Husband vadhilesi paripothe??? Em cheyali ?? Can any one ☝️ tell the solution
9:34 అది 100% వాస్తవ మేడం
నేను కాంజువల్ రైట్స్ కేస్ వేస్తున్న మేడం... TQ U Medam
Present situation
Sir okasari divers echaka malli kalise chance unda eddari estam tho
Kaliste Ela pls ans me
U can rejoin
Naku 10rears papa 7 years Babu unnaru
neu drink chesi nabhaynu kottyanu Tanu puttintiki velli poyindi one month avutundi nenu aaroju nunche nenu doctor ni kalisi drink manesyanu nenu 15 days kay velli Rammani pilichyanu naa wife' raa atam ledu naku naa pillalu gurtkostunnaru nenu yeam cheyyali please cheppandi medam
Bhayya vachata me wife
Chattalu pusthakallake ,antha settlement mayam ,nyayamtho paniledhu.
Amma... meeru naa lanti magallatho kuda mtlaadandi.
Ante naalanti vedava life(no habbits but employed) unna Govt. Employee aina magalla problems complete ga next level.
అన్నా నాకు ఒక ప్రాబ్లెమ్ గత రోజులుగా జరుగుతుంది. ఇప్పుడు నేను గట్టిగా ఉన్నాను... అది ఎందంటే అమ్మాయి అబ్బాయి ఇంటికి రాదు అంటా, అమ్మగారి ఇల్లే బాగుంటదంట,, నా కూతురితో వాళ్ళు అంతా సంతోషం గా ఉన్నారు, కానీ నేను లేను, నా కూతురు పుట్టిన రోజును వస్తుంది అని ఎదురు చూసాను, కానీ రాలేదు, వాళ్ళ ఇంట్లో కేక్ కట్ చేసుకున్నరు..ok దీని బట్టి ఏమీ అర్థం అయింది మీకు తెలుసా.... నేను ఏమి కేస్ వేయాలి..
Anna ila chala mande unnaru ammai thalli Valle untundi anna
మేడం నాకు పెళ్లి అయి 5 ఇయర్స్ అవుతావుంది ఇపుడు రాన్ని పిల్లుస్తవుంటే నీకు ఇష్టం వచ్చినా వలన్నీ నువ్వు తోగుకోవ్వో వెళ్లి అన్ని అంటవుంది మేడం ఏమి చేయాలో తెలీదు నాకు
-- -- >
భార్య కావాలి అనుకున్న వ్యక్తికి సలహాలు :
1) పోలీస్ కేసు(498a) ఫైల్ కాకముందే
అడ్వాన్స్ స్టే ఆఫ్ అరెస్ట్ తీసుకోవడం
( పార్టీ ఇన్ పర్సన్ గా హైకోర్టులో
తెచ్చుకోవాలి లాయరు
లేకుండా .... )
2) సెక్షన్ 9(RCR) వేసుకోవాలి,
భార్య కాపురం కోసం
3) 498a కేసు ఫైల్ అయిన వన్
ఇయర్ తర్వాత స్పీడ్ ట్రైల్
తీసుకోవాలి
( హైకోర్టు నుంచి పార్టీ ఇన్
పర్సన్ గా తెచ్చుకోవాలి,
లాయరు లేకుండా .... )
4) సెక్షన్ 9a లో స్పీడ్ ట్రైల్
తీసుకోవాలి
( హైకోర్టు నుంచి పార్టీ ఇన్ పర్సన్
గా తెచ్చుకోవాలి, లాయరు
లేకుండా .... )
i.e. స్పీడ్ ట్రైల్ CRP వేసుకొని
అడగొచ్చు లేదా writ వేసుకొని
అడగొచ్చు .
5) మెయింటెనెన్స్ కేసులో స్పీడ్
ట్రైల్ తీసుకోవాలి
( హైకోర్టు నుంచి పార్టీ ఇన్
పర్సన్ గా తెచ్చుకోవాలి,
లాయరు లేకుండా .... )
i.e. స్పీడ్ ట్రైల్ CRP వేసుకొని
అడగొచ్చు లేదా writ వేసుకొని
అడగొచ్చు.
మెయింటెనెన్స్ కేసు ఎగిరిపోతుంది, సెక్షన్ 9a గెలిస్తే ....
1.6 ఇయర్స్ లో భార్య ఫైల్ చేసిన క్రిమినల్ కేసు ఎగిరిపోతుంది..,
ఇంకో రెండు నెలలకి సెక్షన్ 9a ఎగిరిపోతుంది,
ఇంకో రెండు నెలలకి maintenance case ఎగిరిపోతుంది,
ఈ నెంబర్ కి మెసేజ్ పెడితే 6304758608 , నేనే కాల్ చేస్తాను
very important : నాకు కాల్ చెయ్యొద్దు
Hloo sir
@@chinnuchinna6256 Hi Sir ...
Superb sir
Bro Wt abt Take Charges Amount fr That is the very useful How much Amount they charge
Hemanth Kk20 thank u sir pl call me 9666691228 for further information
Attagarintilipati harassment cheste eam cheyali
Evaridi tappu ante tadumukunna advocate, terukuni ekkuva caselu ammaile testaru kabatti ammailni support chestu abbaildi tappu ani apaddam cheppada jarigindi
Madam naku pakshavatham vachindi na bharya thana parents second marriage chestam inka nenu wate kashtapadali enduku ani thananu thesukuvelli police case petti vidakulu kavali ani courtlo vesaru lockdown lo courts closed tharvatha valla layer corona virus🦠😷 thoti chanipoyaru 2years ipoindi madam I'm staying alone no one with me I'm surviving with my pension th na health bagolenappudu nenu chala supporting ga vunnanu ipudu nannu vadilesi thanadari thanu chukundi what I'm doing now madam please let me know
Bro eppudu health Ela undhi
Sir
Chief Commissioner of land and administration (CCLA) daggara 1995 adamgal and 1B copies dorukuthumda Andi?
Leda 1995 data MRO office lo untundha andi ??
Yes dorukutundi... mro office lo brokers ni petukoni vadiki amount evu niku em lavali ana istharu
Court lo years together spend chestunnaru kada. Abbayi problems IPC lo priority ga thesukovatledu
What do you mean
Bad habbits ???
Madam, mogadu vediste (pyshco) cheste ela case pettali for maintance and property
DVC, 498A FOR DIVORCE AND MAINTENANCE CASES YOU CAN FILE
Ide pani miku property dabbulu maintenance dengi tinandi pandi laga kuchhoni
Ela case pette dharidrum emi ledhu meru vluumnantha varuku kalusi undadi
@@Danurikaendhuku madam kalusi undamanachga madam Ela paripoyi case pette dharidrum enka emi ledhu mogudu gurchi alichichakunda Ela maintenance case pette dharidrum ledhu NV mogudu dhaggara undi mantaincea thesuko
మేడం నా భార్య పెట్టే టార్చెర్కి నేను సూ సైడ్ అటెంప్ట్ చేశాను నాకు న్యాయం జరగద
My problam
Ladies valla problem Leedaa??
Aadavallu abbailu illegal contacts unte bharinchaleru hmm.. mari pelliki mundu 4 gurini marche ammailni emantaru mari adi abbai barinchala? Abbailu manushulu kada?
Marriage Ki mundu aame evaro
Nuvvevaro, marriage ayyaka manchiga unte chaalu.
కోర్టు చెప్పిన కాపురానికి రారు అప్పుడు ఏం చేస్తారు ఇంకా
Yess right
Wife kapuraniki rakapotey cort nunchi notice pampinchina response avvakunda untey? ...Pillalu sangati enti madam??
Hi anna
My name is manikantareddy my no 7396429286,9347355011
Wife and husband madhya relationship baguntae illegal contacts undavu
Men's are genuine
Madam namaste maa mrg ayyi 22 yrs ayyindi.apoati nundi memu out of our native village vunnaamu.Lucky gaa naaku maa native place raa daaniki inter district transfer vachindi.nenu maa vuru lo vacancy vunte teesukunna.appati nundi nenu raanu ani vere chota vuntaanu ani directly indirectly threats ichhindi.chivaraku raakundaa vaalla anna dammu latho evarikee cheppakunda naa house hold ite items mottam pack chesukoni velli poyindi.appati nundi kontamandi sahayamtho naa meeda chaalaa rumours spread chestu vunnadi.18months ayyindi inkaa raaledu phone gaani cheyyaledu.naaku telisina varaku aavida raadu ani maa brother tho migataa vaaditho cheppindi.maa madhya atuvanti contacts levu. Maa marriage minder maaku godavalu vunnaayi kaani nenu sarduku poyi vachhaa.epoudu transfer vachchaaka aavida alaa chesindi.general gaa vaalla families lo atta maatala daggara gaani aa vurilo vunde trend ledu.but naakaithe vaallu avaru leru.memu kalasi brathakadam kastam.aavidaku anandam mula+pinni la anda baagaa vundi.nasku avaru leru.vunnaa lengte swsrdhaparulu.aavidaku plus point amiti ante naa son ku last year vachhindi.vaadini kudaa atu vaipe tippukoni haigaa vundi.raakapote raaledu naa paruvu kontamandi ni trap chesi vaalla dwaraa spread chestunnadi nenu divorce ku apply cheyya vachhaa???Anta kaalam aagaali???Ippatiki 18nelalu ayyindi please suggest me???
Sir mail id evvagalara pls
Ni jam chepu medam
Sec 9 RcR vesi rakunda unte court varu yem cheyagalaru
U
Ahooo soo long process maximum 2 to 6 years avutundi
Madam chala baga chepparu. Me contact no yela telistundi madm
Why wife is not in hubby's hme ??????????????.wat is the prblm??????? He is nt undrstndng boy plz take enquiry of such grl.....plz
Plz plz.....If suppose she is under the rule of mothrinlw,fathrinlw authority wat is the effect of her life????
మేడం మీరు చెప్పేది తప్పు ఆడవాళ్లదే తప్పు మీ భర్త మీకు అలాచేసారేమో.
మేడం ఒకవేళ పెళ్లి రిజిస్ట్రార్ ఆఫ్ మ్యారేజస్ దగ్గర నమోదు చెయ్యకపోతే విడాకులకు అప్లై చెయ్యాలా?
ఏమి పెటుకోవచ్చు
Ee chettalu ani jappa chettalu epudo british kalam nativi appudu women ela unnaru eepud ella unnaru anni change avtunai gani law not change always male ki annayam continue avutudhi
Bad happens lanapudu
Bad habbits bad habbits ani ekkuva sarlu use chestondi madum ante bad habbits unna vallatho ladies kapuralu cheyatleda
Mari ammyi ki istam ledhu anikovchaga
Pellam love chesi chesukona akrama samdhan deni pillalu puttina tarvatha adhi kuda ante entha baga chusuna kuda ok some not satisfy after born child. If 5here is the case she will forward and resposible to set her husband.
సుమన్ tv ని చూడకూడదు. స్త్రీలకు అన్యాయం చేసే ఛానల్.
3months
అమ్మాయీ కాపురానికి రాక పోతే కోర్టు ధిక్కార నేరం పెట్ట వచ్చు నా,? ఎటువంటి శిక్ష పడుతుంది దయ చేసి తెలుప గలరు
Magavadiga puttadame oka sapam... Karma anubhavinchaka tappadu
భర్త కాపురానికి రాను ఇద్దరు పిల్లలు 12 సంవత్సరాలు పిల్లలు ఉండికూడా, రానుఅని ఆశించకుండాకోర్టులవరకు పోయారు. కోర్టులలో తెగవు పోలిస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే ముందు భర్తను దారిలోపెట్టినట్టు కనిపించి భర్త దగ్గర డబ్బు తీసుకొని భార్య కుచుక్కలు చూపించే si లు ఇలా ప్రవర్తిస్తుంటే. న్యాయవాదులువుండి కోర్టుల్లో సమస్యలు తెగక అందరికి బిజినెస్ రాబడి పెరిగి. బావుంది మేడం ఈమాట అన్నాను అనుకో మీరు ఏదో ఒకటి ఖండనచేస్తారు ఏది ఏమైనా జనంలోగొప్ప మార్పు వచ్చింది.మనము, మనదేశములో పుట్టడము బాగాలేదనే ఆదరిద్రము అయితే తీసుకొని వచ్చారు .న్యాయ శాస్త్ర ము జనానికి నమ్మకము పోయింది . మీరంతా ప్రచ్చాలన చేసుకొని ముందుముందు సామాన్యునికి అక్కరకు వచ్చేవిదంగా చేసుకుంటే తప్పా, రాబోయే తరం వారికి సమస్యలతోకొట్టుకొని కోర్టులపైన పడ్డముకోర్టుల్లో మీకే కంతిరి చట్టాలతో సినిమా ప్రేక్షకులలాగాచూస్తూవుంటే సామాన్య ప్రజలుకోపాద్రేకులైవిజృంభించస్తే కోర్టులకు న్యావాదులకు చట్టాలకు సెక్యూరిటీ పెట్టుకునే పరిస్థితి వచ్చినా ఆశ్యర్య పోవలసివస్తుందేమో ఈ విషయాన్ని అసహనముతో బాధతో మీకు మనవి చేసుకుంటున్నాను మీరు వీడియోలు పెడుతున్నారు మంచిదే కానీ అవినీతి ఎలా ఎదుర్కొవాలో చెప్పి మంచి మంచి వీడియోలు చేసి జనానికి కోర్టుల పట్ల న్యావాదుల పట్ల పోలీస్ వారిపట్ల నమ్మకము పెరుగుతే బావుంటుంది నాకైతే కనుచూపుమేరలో నాకు కనపడ్డములేదు. అలామారని నాడు ఈ దేశములో న్యాయ వాదులు వున్నా చచ్చిపోయినా ఒక్కటే అంతా దొమ్మిలు చేసుకొని బ్రతకవలసిందే. మనదేశంలో తాలిబన్ల లాగా పరిపాలన సాగుతుంది అన్నది మాత్రం చాలా తొందరలోనే జరిగి దేశమే అవతారము పడుతుంది ఇది మేము బ్రతికే చూడవలసి వస్తుందా మాటైముపోతే బావుండు అనుకుంటున్నాను మీరంతా ఏదో ఒకవిడియో అప్లోడ్ చేసి ఏదో గొప్పకార్యక్రమముచేసినాము అనుకుంటున్నారు దయచేసి క్షమించండి ఇలా అన్నందుకు కానీ సామాన్య ప్రజలకి వ్యవస్థపట్ల నమ్మకమైతే బాగుగా సన్నిగిల్లింది అన్నది మాత్రం అతిశయోక్తి అయితేకాదు.
Madam i filed a RCR and if i get a order and my Wife doesn't respond for that within 120 days.
Can i go and file for Divorce or what is the waiting Period between the order and me filing for Divorce.
i have filed a case in 2018 Feb and it is still running, more than me my Mom is worried a lot and she needs for me to get Divorce ASAP.
Request your kind recommendation in this regard.
Thank You
Same Im facing
U can go for divorce
Bad habits haa.... Bongu em kaadhu... Bad behaviour unna ammayi Lu unte...
Madam me contact number nen secunderabad lo unta metho nen ala kalvali madam
Ammai le ekkuva problem chesthunnaru .....chattalu vallaki unnai anna dhairyam...
Nuvvu cheppedhi ela undhi ante medam magavare thappudu panulu chestha naru ani cheppthunnavu
Na barya puttintiki velli 5 years inadi
Alamtidhanni anduku broo barimchadam
Frod nagaraju ni partner joshi ekkda?
😊
Ladies kapuraniki rakapote5years jail lo pettandi ne sollu apu
ladies ni JAIL lo pette antha CINEMA mana LAW ki ledu adi family cases lo.