🙏maam మా brother కి పెళ్లి అయ్యి 4years అయ్యిది one year back మా brother కి BP వల్ల కళ్ళు పోయాయి చూపు మొత్తం కనబడడం లేదు ఇప్పుడు ఆ అమ్మాయి విడాకులు కావలి అని అడుగుతుంది వీళ్ళకి 3years బాబు ఉన్నాడు మా brother బాబు కి బాగా దగ్గర బాబు లేకపోతే నేను బ్రతకలేను 😔 అని ఎదుస్తున్నాడు 🙏🙏దయచేసి సలయ ఇవ్వండి 😢
Tq నా పెళ్లి అయినప్పటినుండి మా అత్త మామ మా భార్య ఒక్క నెల కూడా ఉందనీయకుండ ప్రతి , 10రోజులు అవవ్వకుండా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెల్దుంతి ఎంత నాచ్చా చేపిన వినడం లేదు 5 సంవత్సరం ఐతుంది 2పిల్లలు మా మామ వాళ్ళ చాలా ఇబ్బంది అవతుంది వాడి వల్ల మా పిల్లల బిగావిష్యత్తు పాడవుతుంది నాకు ఐతే వాడిని చెంపేయాలి అని ఉంది కంట్రోల్ చేసుకొంటూనా..
@@saiganeshdigital72 రెండేళ్ల నుంచి తానే నా ఫోన్ రిసీవ్ చేయలేదు పైగా నా నెంబర్ లన్ని బ్లాక్ లిస్టులో పెట్టుకోండి అందుకే ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్న వారానికో కొత్త అమ్మాయి రెండేళ్ల నుంచి బాగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నా కాకపోతే కాస్త డబ్బులు ఖర్చు అవుతాయి బ్రో
పొగరుబోతు పోట్ల గిత్తలకి, ఎలా బుద్ధి చెప్పాలో తగిన సలహాలను, నివృత్తి విధానాలను, సాటి మహిళగా వుండి కూడా ధర్మంగా తెలియ జేసి నందుకు గాను మీకు ధన్యవాదాలు. Misuse of women protection Act కీ తప్పు దారిలో ఆడవారి నీ నడిపించే న్యాయవాదుల పైన కూడా చర్యలు ఉండాలి. కోర్టు సమయం వృధా చేసినందుకు.
పొగరుబోతు అత్తలను, వారి చేతిలో కీలుబొమ్మ భర్తలను, ఆంబోతులాంటి మామలను, గుంటనక్క లాంటి ఆడపడుచులను, పురుషాహంకారం నిండిన భర్తను సోంభేరి భర్తలను, పోరంభోగు భర్తలను, భేవర్సా భర్తలను, మందరలాంటి పూతన లాంటి అత్తలను, అహంకారం నిండిన అత్తలను, గడిదలా మోరిగే మామ లను, శకుని లాంటి ఆడపడుచులను, రౌడి ఆడపడుచులను అమాయకమైన కోడలు కోమలమైన కోడలు, మంచిమనసున్న కోడలు ఎలా మార్చుకోగలదో చెప్పండి. హాల్లో మీ కుటుంబం లో మీకు మీ వారికి వీటిలో ఏ లక్షణాలను ఉన్నాయో మార్చుకోండి. పరాయి పిల్ల అని కోడలిని/భార్యను అంత చులకన గా మాట్లాడతారా. ఆమె కు తల్లి తండ్రి లేరా, ఫ్యామిలీ లేదా. ఎందుకు అహంకారం. మీకేనా అమ్మ నాన్న ఉండేది. వాళ్లకు ప్రేమలు లేవా. మీకేనా ఉండేది. కోడలు అంటే అంత చులకనా. మీ కు కూతురు చెల్లి వాళ్లకు ఇలాంటి గృహహింస వేధింపులు ఎదురైతే.....? ఆలోచించండి.
చాల మంది భార్యలు పెడుతున్న వేధింపులు తట్టుకోలేక ప్రతి ఏట ఎంతో మంది భర్తలు చనిపోతున్నారు (NCRB సమాచారం), ఇది భార్యలతో పోల్చితే రెండింతలు. మహిళా సాధికారత అంటే మహిళలు ఎదగడమే కాని, పురుషులను నాశనం చేయడం కాదు..మగ వారు ఎవరైనా వారి భార్యల వలన వేదించ బడుతుంటే, మగ వారికి, భర్తలకు సహాయ పాడటానికి స్వచ్చంద సంస్థలు ఉన్నాయి...ఇంటర్నెట్ లో వెతకండి, సహాయం పొందండి , అసలు అధర్య పడకండి. న్యాయం ఎన్ని రోజులైనా, గెలుస్తుంది. ధైర్యంగా ఎదుర్కోండి... తప్పు చేసినవాళ్ళే అంత ధైర్యంగా ఉంటె, ఏ తప్పు చేయని మీరు ఎంత ధైర్యంగా ఉండాలి !? #Domesticviolence #DomesticViolenceOnMen
Thank you for your information madam Maa anna vadhinalaki pelli ayyi 12 years kani vallu one year kuda kalisi leru konni rojulu kalisi untaru konni rojulu vidipothunnaru nenu kuda maa tho case veyisthanu 🙏
Supe madam. But in reality so many places police are not taking complaints from husbands due to their busy schedule. How to overcome this? We can't go against the system(police)
Summary: ----------------- 1. File RCR 2. In retaliation to RCR, What if the wife files 498a, Domestic Violence, Dowry harassment, maintenance case? 3. Prevention Lodge a police complaint that I have threat living with her. 4. File case if you are hurt, grievous hurt. 5. Sec 506: criminal intimidation if wife threatens you. 6. Sec 506 part 2: If wife threatens that I will kill you. 7. Sec 499 Defamation: If wife abuses in front of everyone. 8. If the husband proves that it was the wife who harassed, her cases won't live. 9. Maintenance(125 crpc): If wife without reason left husband and refuses to return to husband, no need for paying maintenance to wife. 10. Section 306: If the husband dies because of wife, you can file 306 against wife.
నిజం madam .నా భార్య కూడా same. వాళ్ళ మా ఇద్దరి మధ్యకు వచ్చి ఆమె మమ్మల్ని విడదీసి సునకానందం పొందుతుంది. నా భార్యకు కూడా చాల భయంకరమైన సలహాలు ఇచ్చి నా నుంచి దూరం చేసింది. ఆరు సంవత్సరాల మా వివాహ జీవితంలో కేవలం నా భార్య నాతో 1 సంవత్సరం కంటే తక్కువే ఉంది. ఆమె ఒక నెల నాతో ఉంటుంది ఏదో గొడవను క్రియేట్ చేసి తన ఇంటికి వెళ్లి పోతుంది. మరల ఫోన్ ఉండదు. నేను ఫోన్ చేసినా లిఫ్ట్ చేయదు. వాళ్ళు వైజాగ్ లో ఎక్కడో ఉంటున్నారు. తరచూ ఇల్లు మార్చుతూ ఉంటారు. సుమారుగా 8 నెలలుగా వారు ఎక్కడ ఉంటున్నారో కూడా చెప్పడం లేదు. నా కూతురు కూడా అక్కడే వుంది. స్కూల్ కి పంపడం లేదు. నా భార్య తన అమ్మ ఆమె అన్నయ్య అక్కడ ఉంటారు. కానీ నాకు మాత్రం ఇల్లు చూపించడం లేదు. నా మీద చాల అబద్ధములు కల్పించి వాళ్ళ బంధువులు అందరినీ నాకు వ్యతిరేకంగా చేసారు. నేను వైజాగ్ వెళ్ళినా కూడా ఇంటికి రమ్మని చెప్పలేదు . అడిగిన కూడా ఇల్లు ఎక్కడో చూపించడం లేదు. దయచేసి నాకు ఎవరైనా ఒక సలహా చెప్పండి. Thank you
Suman tv- meru chala manchi information share chestunnaru, thanks to you 🙏🏻. Ippudu marriages lo mediators pette pullalu valla chala families elanti problems face chestunnaru… Elanti mediators ni court ki laga daniki evaina sections unnaya??
Madam you have said it very well what happens in the society is that many people do not come out and are crushed within themselves which is the reason for the destruction of half a man.
No more insurance policys for wife who had not respect their husbands enjoy the life and spend every rupee for his self Party hrad kepp rockzzzz my dear 😎😎😎
Good informatoon madam.
చాలా మంది భర్తలు భార్యాబాధితులు గా ఉన్నారు madam.
స్త్రీ ల కు మితిమీరిన స్వేఛ్ఛ, దిక్కు మాలిన హక్కులు తయారు చేసింది మగవారే. 🔥🔥
@asdf lkj 100% కరెక్ట్. జీవితంలో తమ ఆనందం కోసం ఏమైనా చేస్తాం అనే దోరణిలో ఉన్నారు ఈ రోజుల్లో ఆడపిల్లలలు, వారి తల్లదండ్రులు.
@@mshobharani1956
అలా అనుకుంటూ వాళ్ళ జీవితాన్ని వాళ్ళే చెడగొట్టుకుంటున్నారు...
మితి మీరిన చట్టాలే కొంత వరకు ఈ అదాల్లకు అవకాశం కల్పిస్తుంది...
Yes You're True
Yes 💯% correct , ఈ మధ్య కాలంలో ప్రత్యేకించి వర్కింగ్ వుమెన్ మరీ చెలరేగి పోతున్నారు . విచ్చలవిడా కనం ఎక్కువై పోయింది బ్రదర్ .
@@mshobharani1956 తప్పు. మీకు కూతురు లేదా.
మీ తల్లి దండ్రులు మీరు అలానే ప్రవర్తించారా.
మేడం చాలా చక్కగా ఇ వ రించినందుకు మీకు ధన్యవాదములు మీకు లాంటి వారు ఉండ బా ట్టే సమాజంలో ప్రతి ఒక్కరు బ్రతుకు తున్నారు మేడం
చాలా అద్భుతంగా చెప్పారు . మిమ్మల్ని కలిసే అవకాశముందా ? 👍🙏
చాలా చెత్తగా చెప్పారు
నమస్కారం మేడం చాలా క్లియర్ గా ఉపయోగ పడే మంచి విశియం చెప్పారు
మేడమ్ చాల బాగా చెప్పారు నాకూ బాగా నచ్చింది చాల చాల బాగుంది thanks
🙏maam మా brother కి పెళ్లి అయ్యి 4years అయ్యిది one year back మా brother కి BP వల్ల కళ్ళు పోయాయి చూపు మొత్తం కనబడడం లేదు ఇప్పుడు ఆ అమ్మాయి విడాకులు కావలి అని అడుగుతుంది వీళ్ళకి 3years బాబు ఉన్నాడు మా brother బాబు కి బాగా దగ్గర బాబు లేకపోతే నేను బ్రతకలేను 😔 అని ఎదుస్తున్నాడు 🙏🙏దయచేసి సలయ ఇవ్వండి 😢
తన స్వార్థం తను చూసుకుంటుంది. అయ్యో పాపం అని జలి చూపించుకుండ.vidakulu .అడుగుతుంది. అంటే . ఆవిడ. సూపర్ . ఎమ్ మనుషులు రా బాబు.
ఎంత మొత్తుకున్న ఆడదాని మాటకు ఎక్కువ విలువ ఇస్తున్నారు
భర్తతో గొడవ పడి బిడ్డని వదిలేసి వెళ్లిన భార్య అమ్మ ఇంటికి వెళ్లి, నా బిడ్డని నాకు ఇవ్వలేదు అబద్ధం చెప్పి కేసు పెడతా అని బెదిరిస్తున్నారు
Tq నా పెళ్లి అయినప్పటినుండి మా అత్త మామ మా భార్య ఒక్క నెల కూడా ఉందనీయకుండ ప్రతి , 10రోజులు అవవ్వకుండా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెల్దుంతి ఎంత నాచ్చా చేపిన వినడం లేదు 5 సంవత్సరం ఐతుంది 2పిల్లలు మా మామ వాళ్ళ చాలా ఇబ్బంది అవతుంది వాడి వల్ల మా పిల్లల బిగావిష్యత్తు పాడవుతుంది
నాకు ఐతే వాడిని చెంపేయాలి అని ఉంది కంట్రోల్ చేసుకొంటూనా..
Chapadam correct
నాది ఇదే సమస్య
@@manicanta179
Tanu valla amma intiki velthy nu call cheyaku bro epudu vastunav ani kuda adgodu
Appudu tanu call cheste matladu lekapote work bzy unna ani chepu konni rojulu chesi chudu bro
@@saiganeshdigital72 రెండేళ్ల నుంచి తానే నా ఫోన్ రిసీవ్ చేయలేదు పైగా నా నెంబర్ లన్ని బ్లాక్ లిస్టులో పెట్టుకోండి అందుకే ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్న వారానికో కొత్త అమ్మాయి రెండేళ్ల నుంచి బాగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నా కాకపోతే కాస్త డబ్బులు ఖర్చు అవుతాయి బ్రో
@@manicanta179 pilalu unnara
అసలు మ్యారేజ్ చేసుకోకపోతే చాల బాగుంటుంది కదా?
😂bro lol
Yaadapoiruddukuntavu thammudu
30 ఇయర్స్ లోపు అయితే ఓకే తరువాత తోడు లేకపోతే ఆ నరకం వేరేగా ఉంటుంది అందుకే మ్యారేజ్ చేస్తారు
పొగరుబోతు పోట్ల గిత్తలకి, ఎలా బుద్ధి చెప్పాలో తగిన సలహాలను, నివృత్తి విధానాలను, సాటి మహిళగా వుండి కూడా ధర్మంగా తెలియ జేసి నందుకు గాను మీకు ధన్యవాదాలు. Misuse of women protection Act కీ తప్పు దారిలో ఆడవారి నీ నడిపించే న్యాయవాదుల పైన కూడా చర్యలు ఉండాలి. కోర్టు సమయం వృధా చేసినందుకు.
పొగరుబోతు అత్తలను, వారి చేతిలో కీలుబొమ్మ భర్తలను, ఆంబోతులాంటి మామలను, గుంటనక్క లాంటి ఆడపడుచులను, పురుషాహంకారం నిండిన భర్తను సోంభేరి భర్తలను, పోరంభోగు భర్తలను, భేవర్సా భర్తలను, మందరలాంటి పూతన లాంటి అత్తలను, అహంకారం నిండిన అత్తలను, గడిదలా మోరిగే మామ లను, శకుని లాంటి ఆడపడుచులను, రౌడి ఆడపడుచులను అమాయకమైన కోడలు కోమలమైన కోడలు, మంచిమనసున్న కోడలు ఎలా మార్చుకోగలదో చెప్పండి.
హాల్లో మీ కుటుంబం లో మీకు మీ వారికి వీటిలో ఏ లక్షణాలను ఉన్నాయో మార్చుకోండి. పరాయి పిల్ల అని కోడలిని/భార్యను అంత చులకన గా మాట్లాడతారా. ఆమె కు తల్లి తండ్రి లేరా, ఫ్యామిలీ లేదా. ఎందుకు అహంకారం. మీకేనా అమ్మ నాన్న ఉండేది. వాళ్లకు ప్రేమలు లేవా. మీకేనా ఉండేది.
కోడలు అంటే అంత చులకనా. మీ కు కూతురు చెల్లి వాళ్లకు ఇలాంటి గృహహింస వేధింపులు ఎదురైతే.....? ఆలోచించండి.
🎉🎉
Thank. You medam. Naku chala ధెర్యం వచ్చింది మేడం మీకు. నా ధన్యవాదములు 🙏
Correct గా చెప్పారు మేడం
Thank you Madam for your most valuable solutions. 🎉
Police never receive complaints from men against wife or her relatives.
Meru cheppe vishayam lo Nenu oka badhithuni 🙏🙏🙏
చాల మంది భార్యలు పెడుతున్న వేధింపులు తట్టుకోలేక ప్రతి ఏట ఎంతో మంది భర్తలు చనిపోతున్నారు (NCRB సమాచారం), ఇది భార్యలతో పోల్చితే రెండింతలు. మహిళా సాధికారత అంటే మహిళలు ఎదగడమే కాని, పురుషులను నాశనం చేయడం కాదు..మగ వారు ఎవరైనా వారి భార్యల వలన వేదించ బడుతుంటే, మగ వారికి, భర్తలకు సహాయ పాడటానికి స్వచ్చంద సంస్థలు ఉన్నాయి...ఇంటర్నెట్ లో వెతకండి, సహాయం పొందండి , అసలు అధర్య పడకండి. న్యాయం ఎన్ని రోజులైనా, గెలుస్తుంది. ధైర్యంగా ఎదుర్కోండి... తప్పు చేసినవాళ్ళే అంత ధైర్యంగా ఉంటె, ఏ తప్పు చేయని మీరు ఎంత ధైర్యంగా ఉండాలి !? #Domesticviolence #DomesticViolenceOnMen
pelli ayi puttintiki vellina sthri murthi 1month lo tirigi attavarintiki raaka pothe husband ameku divorce ichhe fecility husbands ki kavali...
నాకు న్యాయం చేశారు మేడం
మేడం చాలా బాగా చెప్పారు మీరు
This is fine tips knowledge for men women Tq to high court advacate this is my story
చాల అవసరం ఇలాంటి విషయాలు మేడం
మేడం గారు మీరు చాలా బాగా చెప్పారు దయచేసి నాది ఒక ప్రాబ్లం ఉంది మిమ్మల్ని కలవచ్చా
Chala baga explain chesaru madam
Correct ga chepparu madam Thanks so much 🙏
అమ్మ చాలా బాగా చెప్పావ్
Good Information madam, Lot of thanks🙏🙏🙏
Good Explain 🙏🙏
Nice medam baga చెప్పారు
Challa videos chusanu medam frist time medam miru correct ga chepparu medam miru selut
Good message for all jents
Thank you medam for your most valuable information and solutions
Madam u given great information
Superb ga chepparu medam
Chaala manchigaa chepparu mimmalani kalise avakasam undaa medam
Tq madam, good information
Thank you madam 👏👏👏🙏
Thanks madam Good information
మేడం వాళ్ళ పరువు తీయాలని నిర్ణయించుకుని ఆస్తి కోసం చూస్తున్నారు మేడం వాళ్ళు అలాంటి వాళ్లకి ఎలాంటి శిక్షలు ఉంటాయి మగ వారికి ఎలాంటి హక్కులు ఉంటాయి
అమాయక అబ్బాయిలు నలిపోతున్నరు మేడమ్ గారూ
Super message mam
పావని గారికి నమస్కారములు. మొదటి భార్య ఆస్తి కావాలంట, రెండో పెళ్ళి చేసుకుంటాడు, ఇలాంటి ప్రబుద్ధులు పై ఎలాంటి చర్యలు తీసుకోవాలి తెలియజేయగలరు.
Edg
Baga cheparu amma ...
Mother of India thanks you advocate mother
Nice information thanks madam
Thankyou so much mm
Thank you madam
Super .medam.thanks u r suport
Excellent amma
Thank you for your information madam
Maa anna vadhinalaki pelli ayyi 12 years kani vallu one year kuda kalisi leru konni rojulu kalisi untaru konni rojulu vidipothunnaru nenu kuda maa tho case veyisthanu 🙏
Thank you Madam
Supe madam. But in reality so many places police are not taking complaints from husbands due to their busy schedule. How to overcome this? We can't go against the system(police)
థాంక్స్. మేడమ్ నైస్ ఇన్ఫర్మేషన్
Very good
Well explained
Thanks Madam. 5 times wife raledu, maa kutumbam kalasi tisukoni vachinamu. 5 times kotlatalupetti vellindi cheppakunda pillalanu tisukoni.
Summary:
-----------------
1. File RCR
2. In retaliation to RCR, What if the wife files 498a, Domestic Violence, Dowry harassment, maintenance case?
3. Prevention Lodge a police complaint that I have threat living with her.
4. File case if you are hurt, grievous hurt.
5. Sec 506: criminal intimidation if wife threatens you.
6. Sec 506 part 2: If wife threatens that I will kill you.
7. Sec 499 Defamation: If wife abuses in front of everyone.
8. If the husband proves that it was the wife who harassed, her cases won't live.
9. Maintenance(125 crpc): If wife without reason left husband and refuses to return to husband, no need for paying maintenance to wife.
10. Section 306: If the husband dies because of wife, you can file 306 against wife.
TQ brother
👍
super
thank you
What a agreat shareing madam relly baga explain chaysaru
Good information
Thank you Madam
10:15
10:39 10:41
Good advice medam thanks
అమ్మా నమస్తే..... బాగా చెప్పారు.....నమస్తే
Thanks for the information mam
Madam chala chala thanks maa amma garu meeru.....
Thanks you madam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
పుట్టింటికి పోయిన.... తప్పేముంది అని అంటు నాలుగు సంవత్సరముల తరువాత కాపురానికి వచ్చింది..... చట్టం లో చుట్టము వున్నాడు కదా...
Thanks for suggestion
Thank you madem super
Dhanyavadamulu
Bartha maintance baryaku chellinchalasina avasaram Ledu ani judge cheppinaappudu barya barthaku maintance chellinanchavaccha ?
I am facing same problem
Nice information
నిజం madam .నా భార్య కూడా same. వాళ్ళ మా ఇద్దరి మధ్యకు వచ్చి ఆమె మమ్మల్ని విడదీసి సునకానందం పొందుతుంది. నా భార్యకు కూడా చాల భయంకరమైన సలహాలు ఇచ్చి నా నుంచి దూరం చేసింది. ఆరు సంవత్సరాల మా వివాహ జీవితంలో కేవలం నా భార్య నాతో 1 సంవత్సరం కంటే తక్కువే ఉంది. ఆమె ఒక నెల నాతో ఉంటుంది ఏదో గొడవను క్రియేట్ చేసి తన ఇంటికి వెళ్లి పోతుంది. మరల ఫోన్ ఉండదు. నేను ఫోన్ చేసినా లిఫ్ట్ చేయదు.
వాళ్ళు వైజాగ్ లో ఎక్కడో ఉంటున్నారు. తరచూ ఇల్లు మార్చుతూ ఉంటారు. సుమారుగా 8 నెలలుగా వారు ఎక్కడ ఉంటున్నారో కూడా చెప్పడం లేదు. నా కూతురు కూడా అక్కడే వుంది. స్కూల్ కి పంపడం లేదు. నా భార్య తన అమ్మ ఆమె అన్నయ్య అక్కడ ఉంటారు. కానీ నాకు మాత్రం ఇల్లు చూపించడం లేదు.
నా మీద చాల అబద్ధములు కల్పించి వాళ్ళ బంధువులు అందరినీ నాకు వ్యతిరేకంగా చేసారు. నేను వైజాగ్ వెళ్ళినా కూడా ఇంటికి రమ్మని చెప్పలేదు . అడిగిన కూడా ఇల్లు ఎక్కడో చూపించడం లేదు. దయచేసి నాకు ఎవరైనా ఒక సలహా చెప్పండి. Thank you
Super 👌
Madam chabaga chepindru👍👌❤️
Thanks madam
Yes mam 🙏 nenu kuda kanjuval act vestha court lo mam thank you
Bro Mee cantct number ivvandi
నా భార్య కావాలి అని కేసు నమోదు చేశారు
God bless you all Amma 🙋♂️⛪🕊🙏🤝🤝🤝
Thankyou. Medam
Suman tv- meru chala manchi information share chestunnaru, thanks to you 🙏🏻. Ippudu marriages lo mediators pette pullalu valla chala families elanti problems face chestunnaru… Elanti mediators ni court ki laga daniki evaina sections unnaya??
Na bharya thaligari intiki. Vellipoindi,, case. Pedamu. Police. Stion. Kupothe., case, thisukoledhu.. Ps. Thirumalagiri. Nalgonda. Dist.
Nice
Super mam
Madam meeru cheppinavanni bagane unnayi.. case teesukunedi yevaru .station ki velite policelu courtki vaste lawyerlu ..kadupuku tinakunda dachipettukunna .dabbulu tiniparestaru..bharyala meeda complaint yiste teesukoni register chesedi yevadu..cheppandi..
నిజం చెప్పాలంటే దుర్వినియోగం చేస్తున్నారు పచ్చినిజం
100% కరెక్ట్.
Udyogam chesi mogavallu andharu govt ki tax kattadam apeyali ee section ki change chesevaraku misuse cheyakunda..
నా భార్య నన్ను వదిలేసి ఏడు సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఏమన్నా చేయాలని పెట్టాలంటే బెదిరిస్తోంది ఏం చేయాలో అర్థం కాలేదు
Madam, is it Sec 125 of Crpc or 25?
Tanank you for informatin madam
Welcome
Thanks madem I am one of victim by wife
Tq Suman TV show
Tnksa మేడమ🙏🙏
Madam you have said it very well what happens in the society is that many people do not come out and are crushed within themselves which is the reason for the destruction of half a man.
Thank you madam
Hi..good evening madam problem. Same
Same problem madam😓😓
mam police department vallu case tesukovatam ledu mam,
tq for information medam
మంచి సలహాలు చెప్పేరు
Medm,ok, thank 👍
No more insurance policys for wife who had not respect their husbands enjoy the life and spend every rupee for his self
Party hrad kepp rockzzzz my dear 😎😎😎
Thankes madamu tq information.v m
Super medam TQ...
బాగా chaparu. మేడం
Good information
Thanks madam