మగ వారు, ఎవరైనా వారి భార్యల వలన ఇబ్బందులు పడుతుంటే..., మగ వారికి సహాయ పాడటానికి స్వచ్చంద సంస్థలు ఉన్నాయి ఇంటర్నెట్ లో వెతకండి, కాబట్టి అసలు అధర్య పడకండి... న్యాయం ఎన్ని రోజులైనా, గెలుస్తుంది... ధైర్యంగా ఎదుర్కోండి.. తప్పు చేసినవాళ్ళే అంత ధైర్యంగా ఉంటె, ఏ తప్పు చేయని మీరు ఎంత ధైర్యంగా ఉండాలి !?
నిజం సర్. నా భార్య కూడా same. వాళ్ళ మా ఇద్దరి మధ్యకు వచ్చి ఆమె మమ్మల్ని విడదీసి సునకానందం పొందుతుంది. నా భార్యకు కూడా చాల భయంకరమైన సలహాలు ఇచ్చి నా నుంచి దూరం చేసింది. ఆరు సంవత్సరాల మా వివాహ జీవితంలో కేవలం నా భార్య నాతో 1 సంవత్సరం కంటే తక్కువే ఉంది. ఆమె ఒక నెల నాతో ఉంటుంది ఏదో గొడవను క్రియేట్ చేసి తన ఇంటికి వెళ్లి పోతుంది. మరల ఫోన్ ఉండదు. నేను ఫోన్ చేసినా లిఫ్ట్ చేయదు. వాళ్ళు వైజాగ్ లో ఎక్కడో ఉంటున్నారు. తరచూ ఇల్లు మార్చుతూ ఉంటారు. సుమారుగా 8 నెలలుగా వారు ఎక్కడ ఉంటున్నారో కూడా చెప్పడం లేదు. నా కూతురు కూడా అక్కడే వుంది. స్కూల్ కి పంపడం లేదు. నా భార్య తన అమ్మ ఆమె అన్నయ్య అక్కడ ఉంటారు. కానీ నాకు మాత్రం ఇల్లు చూపించడం లేదు. నా మీద చాల అబద్ధములు కల్పించి వాళ్ళ బంధువులు అందరినీ నాకు వ్యతిరేకంగా చేసారు. నేను వైజాగ్ వెళ్ళినా కూడా ఇంటికి రమ్మని చెప్పలేదు . అడిగిన కూడా ఇల్లు ఎక్కడో చూపించడం లేదు. దయచేసి నాకు ఎవరైనా ఒక సలహా చెప్పండి. Thank you
Thank u sir low prakaram కోర్టుల dwara kante meeru chppinatlu పెద్ద manushulu ద్వారా samsaram chakkapettu kovadam good sir కోర్టుల ద్వారా p0vadaniki prayathinchakudadu
As a senior counsel very well advise given to younger generation, who always run for quick solutions, spending lot of money for short term gains. Thank you both sir.
ఆమ్మాయి 498a కేసు పెట్టిన తరువాత కూడా అబ్బాయి rcr వేస్తే, అమ్మాయి కోర్టుకు రాక పోతే ఆమెకు ఎటువంటి శిక్ష పడుతుంది తెలుప గలరు? విడాకులు మంజూరు అవుతాయా? దయచేసి వివరించ మని మనవి
Criminal case lo complainant rakapothe, accused persons ni case nunchi discharge cheyachhu Magistrate. Alternatively, Trail nadichi case dismiss aithe, malicious case ga Magistrate record chesthe, criminal cases pettochhu... Civil case vesi compensation kuda teeskovachhu
మీరు ఎల్లపుడు స్త్రీలకు శిక్ష పడాలని కోరుకుంటారా. మీకు స్త్రీ లు శత్రువులా. భర్త అత్తమామలు చేసే వేధింపులు చాలవా. పుట్టింట్లో ఎందుకుంది. భర్త కూడా పుట్టింట్లోనే గా ఉండేది. ఎడారి అడవి లో ఉన్నాడా. కొంచం వాడండి.
సర్ మా బాబు love marrage చేసుకున్నాడు అమ్మాయి 10 months ఉంది మా అమ్మ ఫోన్ చేస్తుందని నేను వాళ్ళని చూసి వస్తా ani one month బతిమాలుకొని వెళ్లింది తర్వాత ఎప్పుడు ఫోన్ చేసినా రేపు వస్తా ఎల్లుండి వస్తా అని సాకులు చెప్పింది చివరికి మా బాబు తీసుకురావడానికి పోతే ఆమె తండ్రి ఇంట్లోకి రానివ్వకుండా కాళ్లు పట్టుకుని pampiyama bhatimalina ఆమెని పంపక నా కొడుకు ని కొట్టి pampadu తను రాగానే 498A case వేశారు .
సార్ నా భార్య 2020లో పుట్టింటికి వెళ్ళింది. నా కొడుకుని తీసుకుని. మా అబ్బాయి వయసు 2020లో ఏడు సంవత్సరాలు. ఇప్పుడు చాలా సార్లు బతిమాలిన ఇంటికి రమ్మని. రాను అంటుంది. నేను చేసిన తప్పు ఏమిటంటే. మా మధ్యలో మూడో వ్యక్తి వచ్చాడు. మంచిది కాదు అన్నాను. నా పిల్లల్ని నాకు కాకుండా తీసుకుపోయింది. ఇప్పుడు ఫోర్ ఇయర్స్ పూర్తయింది. మా అత్తగారు రాదు అని చెప్తుంది. నా మొబైల్ బ్లాక్ లో పెట్టారు. వేరే నెంబర్ చేసిన రెస్పాన్స్ లేదు. ఈరోజుల్లో భార్య లేకపోతే రెండు నెలలకి. వేరే మ్యారేజ్ చేసుకుంటారో చాలామంది. కానీ నీ నాలుగు సంవత్సరాలకు ఎదురు చూస్తున్నాను. కానీ ఆమె రాను అంటుంది. ఆమె తప్పు చేస్తే నేను అడగడం తప్ప. . నాకు వేరే మ్యారేజ్ చేసుకునే ఉద్దేశం లేదు. ఒక్కసారిగా జీవితం ఎలా అయింది. ఇంకొకసారి ఇలాంటి దెబ్బ తగిలితే నేను తట్టుకోలేను. నా ప్రాణమే పోతది😢
Viewed your video is good. As you advised that wife's 498A case can become diluted which is filed after giving a notice/ RCR ,does the request over phone call also be considered as notice/ RCR as husband doesn't know legal procedures
అమ్మాయి లు 498 (A) తప్పుడు కేసులు పేట్టి పుట్టినింటి లో ఉంటుంది భర్తల తో సంసారలు ఇష్టం లేకపోవడం తో పెద్దమనిషు ల ద్వారా కౌన్సెలింగ్ చేసిన పలితం ఉండదు అలంటపుడు నాగ రఘు లాయరు గారు ఏలా చేయలి వివరించాగలరు
Sir I'm filed 420 and 498A in 2019. Now in Aug 2020 she has filed 12(1)A, please tell the consequences the male has to go through if it is proved. I have my medical reports can I file defamation?
నమస్కారం సర్ నాకు 2002 లో పెళ్లైంది 2003 లో బాబు పుట్టాడు 4-5 నెలలు బాగానే ఉన్నాం తరువాత గొడవలు మొదలయ్యాయి 2009 లో మా మామగారి ఉద్యోగం వచ్చింది అప్పటివరకు అమ్మానాన్న బాబు ని చూసుకున్నారు తరువాత కూడా ఆయన బాధ్యత తీసుకోలేదు కేసు పెట్టాను న్యాయం దొరకలేదు సర్ బాబు 7త్ కి వచ్చాకా బాబు మన దగ్గరే ఉందలన్నను 10th వరకూ చదివించారు అప్పటికి గొడవలే బాబు కోసం సర్దుకు పోయాను ఆయన మారలేదు ఆఫీస్ లో డబ్బులు వాడుకున్నారని సస్పెండ్ అయ్యారట రెండు సంవత్సరాల నుండి మేము అమ్మ వాళ్ళింట్లో ఉన్నం సర్ నేను ఎలా పోరాడాలి సర్ చెప్పండి please sir 🙏🏼🙏🏼
సార్ మా అక్క జీవితం 5 సంవత్సరాలు బట్టి ఎంత తీసుకోని వెళ్ళడం గోడలు పంచాయితీ 8రాజీ పడ్డాము నా అక్క కడుపు 2 month మాత్రలు కడుపు పోయిందీ మల్లి 3నెలలు కడుప్తో నా ఏంటికి తెచ్చాము బేబీ పుట్టింది తరువత 7నెలల వుంచం పాపం champadnaki choosadu sir
Sir maku marriage 2021 lo ayindi pelli ayinadaganunchi nenu na puttintlo unna madyalo 4-5 times vachadu nadagaraku madyalo naku pregnancy vachindi present naku papa 6monthes baby undi inka memu puttintlo unna. Inka nanu tesuku vellatamla na puttintlo undi na gold motham banklo pettaru and present na papa gold kuda banklo pettaru na dagara unna money motham use chesthunadu nenu Devervic eyali anukuntuna ma husband baga chudatamla pelli ayina kotham bagane chusadu tarvatha chudala ma marriage peddalu set chesaru naku istamlekundane chesaru andaru nenu na daddy kosam chesukunna pelli naku istamlekapoyina barisam anukunna ipudu na family ki respect iyatamla evaru naku device kavali sir
Ammayaki valla parents ki free money kavalante , ivanni work avuthaya sir ?? endukante adginanta istava leda case pedtaamu antaarunaaru appudud sir ?? adi harassment kaadu sir endukante akkada abbayi padutunaadu kabatti.....Ame cheptenen harassment anta abbayi chepte kaadu anta ...adi mana equality , protection
In case of mutual divorce it takes 6months, there is also a provision u can file an advance petition after one mnth of filling the mutual divorce to lesser the 6mnths tym period…
ఒక స్త్రీ మొదటి భర్త నుండి విడాకులు తీసుకుని బరణం ఏక మొత్తంగా తీసుకున్నది. తిరిగి రెండవ వివాహము చేసుకొని అతనిపై కూడా 498A కేసు పెట్టి కోర్టులో రెండవ భర్త నుండి భరణం డిమాండ్ చేస్తున్నది . చట్టపరంగా రెండవ భర్త నుండి భరణం పొందే అవకాశం వుందా
Sir maku oka shop ఉంది. i got married in aug2016(shop and rents chupinchi pelli cheysaru) . Sep lo గోడవ. Nenu na wife తో hyd vellipoya. Apr 2019 lo పాప పుట్టింది. May 2019 తిరిగి Vijayawada maa parents daggarigi shop istanu antey vacham. Malli oct2019 godava shop evvanu ani. Esari tanu valla parents daggariki vellipondi. 2021 jan lo 498 case file cheysaru ammie vallu. Maa dad, mom, me and my brother meda. How to get out in this case
సర్ నాకు 2009 పెళ్లి ఐనది ,2019 లో నా మీద 498A , DVC పెట్టింది ,case నడుస్తుంది, 2021 మార్చ్ లో నేను Divorce ఫైల్ చేసాను, తరువాత మళ్ళీ తను 2021 డిసెంబర్ లో RCR వేసింది , 2022 లో మార్చ్ లో interium కింద 6000.00 ఇచ్చారు, తను ఇప్పటివరకు evidence లాంటివి submit చేయలేదు, నాకు divorce కావాలి అనుకొంటున్న మీ సలహా కావాలి సర్
Summary: What if the wife stays away from husband, neither ready for reconcilation nor willing to give divorce? Case 1: If there are no cases against husband or his family members, husband should file RCR. If Husband files RCR first, and if later wife files 498a, there won't be much affect on that 498a. Her intentions would be clear in court.
If she went 2 years why does he need that wife again? Your law is wrong... Chattam magadiki sankellu vesindi... husband malli korukodu. Ela go divorce case vesthadu dabbulu lagochhu... Ani anthe ga? Buthulu vasthunnai e chattala mida.
Sir Naku 2017 may lo marriage 2021 janvarriy 6th na nenu duty ki linadhi chusi valla bava tho allipoindhi sir nenu oka sari thisukoni vacha kalli allindhi sir nenu inka athikina borakaledu 9th October lo na nmedha causu petindhi dc&mc asindi sir nenu evanu ana emcheyalli....????
Frst ask mny questions about dominatn effects on daughtrinlw .They are victims of mothrinlw's hme......... plz protect divorced women as her torture of bearing mny pains frm mothrinlw.
Ayya ivanni endukayya sami baryani premaga choosukuntae e godavalu Ravi asalu godavalu padaeki meeku time ela dorukuthundaa Sami barya duties baryaki bartha duties barthakibuntayi but kevalam swarthem vallae ivanni jeruguthunnayi
మగ వారు, ఎవరైనా వారి భార్యల వలన ఇబ్బందులు పడుతుంటే..., మగ వారికి సహాయ పాడటానికి స్వచ్చంద సంస్థలు ఉన్నాయి ఇంటర్నెట్ లో వెతకండి, కాబట్టి అసలు అధర్య పడకండి... న్యాయం ఎన్ని రోజులైనా, గెలుస్తుంది... ధైర్యంగా ఎదుర్కోండి.. తప్పు చేసినవాళ్ళే అంత ధైర్యంగా ఉంటె, ఏ తప్పు చేయని మీరు ఎంత ధైర్యంగా ఉండాలి !?
ఎవరి స్వార్థం వారిది. అంతా వ్యాపారం.
Sample website link pls
Anna 13 years nunchi tourser
Sir మీరు చాలా మంచి వీడియో చేశారు.
మంచి సమాచారం.
నిజం సర్. నా భార్య కూడా same. వాళ్ళ మా ఇద్దరి మధ్యకు వచ్చి ఆమె మమ్మల్ని విడదీసి సునకానందం పొందుతుంది. నా భార్యకు కూడా చాల భయంకరమైన సలహాలు ఇచ్చి నా నుంచి దూరం చేసింది. ఆరు సంవత్సరాల మా వివాహ జీవితంలో కేవలం నా భార్య నాతో 1 సంవత్సరం కంటే తక్కువే ఉంది. ఆమె ఒక నెల నాతో ఉంటుంది ఏదో గొడవను క్రియేట్ చేసి తన ఇంటికి వెళ్లి పోతుంది. మరల ఫోన్ ఉండదు. నేను ఫోన్ చేసినా లిఫ్ట్ చేయదు.
వాళ్ళు వైజాగ్ లో ఎక్కడో ఉంటున్నారు. తరచూ ఇల్లు మార్చుతూ ఉంటారు. సుమారుగా 8 నెలలుగా వారు ఎక్కడ ఉంటున్నారో కూడా చెప్పడం లేదు. నా కూతురు కూడా అక్కడే వుంది. స్కూల్ కి పంపడం లేదు. నా భార్య తన అమ్మ ఆమె అన్నయ్య అక్కడ ఉంటారు. కానీ నాకు మాత్రం ఇల్లు చూపించడం లేదు.
నా మీద చాల అబద్ధములు కల్పించి వాళ్ళ బంధువులు అందరినీ నాకు వ్యతిరేకంగా చేసారు. నేను వైజాగ్ వెళ్ళినా కూడా ఇంటికి రమ్మని చెప్పలేదు . అడిగిన కూడా ఇల్లు ఎక్కడో చూపించడం లేదు. దయచేసి నాకు ఎవరైనా ఒక సలహా చెప్పండి. Thank you
Good message & hats off to you sir 👌🙏🙏
Good advice sir and briefclarity thankyousironceagain.
Thank u sir low prakaram కోర్టుల dwara kante meeru chppinatlu పెద్ద manushulu ద్వారా samsaram chakkapettu kovadam good sir కోర్టుల ద్వారా p0vadaniki prayathinchakudadu
నాగ రఘు గారు 👌 బాగా చెప్పారు
As a senior counsel very well advise given to younger generation, who always run for quick solutions, spending lot of money for short term gains. Thank you both sir.
Very fine sir
ఆమ్మాయి 498a కేసు పెట్టిన తరువాత కూడా అబ్బాయి rcr వేస్తే, అమ్మాయి కోర్టుకు రాక పోతే ఆమెకు ఎటువంటి శిక్ష పడుతుంది తెలుప గలరు? విడాకులు మంజూరు అవుతాయా? దయచేసి వివరించ మని మనవి
Criminal case lo complainant rakapothe, accused persons ni case nunchi discharge cheyachhu Magistrate. Alternatively, Trail nadichi case dismiss aithe, malicious case ga Magistrate record chesthe, criminal cases pettochhu... Civil case vesi compensation kuda teeskovachhu
@@SandeepPamarati thanks for giving important n useful information
మీరు ఎల్లపుడు స్త్రీలకు శిక్ష పడాలని కోరుకుంటారా. మీకు స్త్రీ లు శత్రువులా. భర్త అత్తమామలు చేసే వేధింపులు చాలవా. పుట్టింట్లో ఎందుకుంది. భర్త కూడా పుట్టింట్లోనే గా ఉండేది. ఎడారి అడవి లో ఉన్నాడా. కొంచం వాడండి.
@@SandeepPamarati enni hearings ki wife Rakapothe divorce vasthundi
Sir metho nenu matladali so plz how can we contact you..
సర్ మా బాబు love marrage చేసుకున్నాడు అమ్మాయి 10 months ఉంది మా అమ్మ ఫోన్ చేస్తుందని నేను వాళ్ళని చూసి వస్తా ani one month బతిమాలుకొని వెళ్లింది తర్వాత ఎప్పుడు ఫోన్ చేసినా రేపు వస్తా ఎల్లుండి వస్తా అని సాకులు చెప్పింది చివరికి మా బాబు తీసుకురావడానికి పోతే ఆమె తండ్రి ఇంట్లోకి రానివ్వకుండా కాళ్లు పట్టుకుని pampiyama bhatimalina ఆమెని పంపక నా కొడుకు ని కొట్టి pampadu తను రాగానే 498A case వేశారు .
సార్ నా భార్య 2020లో పుట్టింటికి వెళ్ళింది. నా కొడుకుని తీసుకుని. మా అబ్బాయి వయసు 2020లో ఏడు సంవత్సరాలు. ఇప్పుడు చాలా సార్లు బతిమాలిన ఇంటికి రమ్మని. రాను అంటుంది. నేను చేసిన తప్పు ఏమిటంటే. మా మధ్యలో మూడో వ్యక్తి వచ్చాడు. మంచిది కాదు అన్నాను. నా పిల్లల్ని నాకు కాకుండా తీసుకుపోయింది. ఇప్పుడు ఫోర్ ఇయర్స్ పూర్తయింది. మా అత్తగారు రాదు అని చెప్తుంది. నా మొబైల్ బ్లాక్ లో పెట్టారు. వేరే నెంబర్ చేసిన రెస్పాన్స్ లేదు. ఈరోజుల్లో భార్య లేకపోతే రెండు నెలలకి. వేరే మ్యారేజ్ చేసుకుంటారో చాలామంది. కానీ నీ నాలుగు సంవత్సరాలకు ఎదురు చూస్తున్నాను. కానీ ఆమె రాను అంటుంది. ఆమె తప్పు చేస్తే నేను అడగడం తప్ప. . నాకు వేరే మ్యారేజ్ చేసుకునే ఉద్దేశం లేదు. ఒక్కసారిగా జీవితం ఎలా అయింది. ఇంకొకసారి ఇలాంటి దెబ్బ తగిలితే నేను తట్టుకోలేను. నా ప్రాణమే పోతది😢
Legal notice pamu brother respond avakapota 2nd marriage chasukondi
2nd marriage chasukondi tikakudurutundi me wife parigatukuntu vastundi me wife
Same case
🙏🙏
@@Kumar-tw1vu ఏంటన్న మన మగాళ్లు జీవితాలు నాశనం అయిపోతాయి
Chala baga chepparu sir
Good solution
Super sir
Chala chakkaga chepparu sir 🙏🙏🙏
Baaga cheppaaru sir
Viewed your video is good.
As you advised that wife's 498A case can become diluted which is filed after giving a notice/ RCR ,does the request over phone call also be considered as notice/ RCR as husband doesn't know legal procedures
అమ్మాయి లు 498 (A) తప్పుడు కేసులు పేట్టి పుట్టినింటి లో ఉంటుంది భర్తల తో సంసారలు ఇష్టం లేకపోవడం తో పెద్దమనిషు ల ద్వారా కౌన్సెలింగ్ చేసిన పలితం ఉండదు అలంటపుడు నాగ రఘు లాయరు గారు ఏలా చేయలి వివరించాగలరు
Sir ఇద్దరు పిల్లలు ఉన్నారు అయిన కూడా భార్య భర్తను భాగా టర్చర్ పెడుతుంది .విడాకులు ఇవ్వాలి ఎలా చెప్పండి
Tq sir
Naa
Wife
Puttintiki...
Velli
Nine
Years
Eyindhi❤❤❤❤❤
Excellent information sir
Sir super
9:00 To 11:00 👍👌👌🙏🙏🙏🙏🙏
Sir I'm filed 420 and 498A in 2019. Now in Aug 2020 she has filed 12(1)A, please tell the consequences the male has to go through if it is proved.
I have my medical reports can I file defamation?
నమస్కారం సర్ నాకు 2002 లో పెళ్లైంది 2003 లో బాబు పుట్టాడు 4-5 నెలలు బాగానే ఉన్నాం తరువాత గొడవలు మొదలయ్యాయి 2009 లో మా మామగారి ఉద్యోగం వచ్చింది అప్పటివరకు అమ్మానాన్న బాబు ని చూసుకున్నారు తరువాత కూడా ఆయన బాధ్యత తీసుకోలేదు కేసు పెట్టాను న్యాయం దొరకలేదు సర్ బాబు 7త్ కి వచ్చాకా బాబు మన దగ్గరే ఉందలన్నను 10th వరకూ చదివించారు అప్పటికి గొడవలే బాబు కోసం సర్దుకు పోయాను ఆయన మారలేదు ఆఫీస్ లో డబ్బులు వాడుకున్నారని సస్పెండ్ అయ్యారట రెండు సంవత్సరాల నుండి మేము అమ్మ వాళ్ళింట్లో ఉన్నం సర్ నేను ఎలా పోరాడాలి సర్ చెప్పండి please sir 🙏🏼🙏🏼
Chi ni batuku cheda
@@devammacheguri3693 చీ. ఇదేమి కామెంట్. బుద్ది ఉండదా.
Barya 488A case petti lower court lo case win outhundi, Bartha maro court lo appeal poyee case winn outhadi ee processes 9 years paduthundi inthalo Barya guttuga inkoka pelli chasukundi, Bartha divorce ki apply chestae exparty kinda divorce thesukuntadu. Barha oka 5 years tharavatha chanipoyadu, ippudu Baryaki bartha benifits ( Govt employ ) dorukuthunda. BARTHA THALLI YELA PORADALI PLEASE CHAPAGALARU ANY CITATION
సార్ మా అక్క జీవితం 5 సంవత్సరాలు బట్టి ఎంత తీసుకోని వెళ్ళడం గోడలు పంచాయితీ 8రాజీ పడ్డాము నా అక్క కడుపు 2 month మాత్రలు కడుపు పోయిందీ మల్లి 3నెలలు కడుప్తో నా ఏంటికి తెచ్చాము బేబీ పుట్టింది తరువత 7నెలల వుంచం పాపం champadnaki choosadu sir
Sir maku marriage 2021 lo ayindi pelli ayinadaganunchi nenu na puttintlo unna madyalo 4-5 times vachadu nadagaraku madyalo naku pregnancy vachindi present naku papa 6monthes baby undi inka memu puttintlo unna. Inka nanu tesuku vellatamla na puttintlo undi na gold motham banklo pettaru and present na papa gold kuda banklo pettaru na dagara unna money motham use chesthunadu nenu Devervic eyali anukuntuna ma husband baga chudatamla pelli ayina kotham bagane chusadu tarvatha chudala ma marriage peddalu set chesaru naku istamlekundane chesaru andaru nenu na daddy kosam chesukunna pelli naku istamlekapoyina barisam anukunna ipudu na family ki respect iyatamla evaru naku device kavali sir
Ammayaki valla parents ki free money kavalante , ivanni work avuthaya sir ?? endukante adginanta istava leda case pedtaamu antaarunaaru appudud sir ?? adi harassment kaadu sir endukante akkada abbayi padutunaadu kabatti.....Ame cheptenen harassment anta abbayi chepte kaadu anta ...adi mana equality , protection
anna Naga Raghu sir ni yeppudaina kalavcha anna please all rooles and government rooles pettandi anna
Good jod good advice sir 🙏👏
Average ga court lo ki vellaka divorse enni yrs ki ravachu of it's mutual divorse
In case of mutual divorce it takes 6months, there is also a provision u can file an advance petition after one mnth of filling the mutual divorce to lesser the 6mnths tym period…
Sir barthaki divorce istam lekapothe em cheyali
Sir how can we contact you..
😮
ఒక స్త్రీ మొదటి భర్త నుండి విడాకులు తీసుకుని బరణం ఏక మొత్తంగా తీసుకున్నది. తిరిగి రెండవ వివాహము చేసుకొని అతనిపై కూడా 498A కేసు పెట్టి కోర్టులో రెండవ భర్త నుండి భరణం డిమాండ్ చేస్తున్నది . చట్టపరంగా రెండవ భర్త నుండి భరణం పొందే అవకాశం వుందా
Sir maku oka shop ఉంది. i got married in aug2016(shop and rents chupinchi pelli cheysaru) . Sep lo గోడవ. Nenu na wife తో hyd vellipoya. Apr 2019 lo పాప పుట్టింది. May 2019 తిరిగి Vijayawada maa parents daggarigi shop istanu antey vacham. Malli oct2019 godava shop evvanu ani. Esari tanu valla parents daggariki vellipondi. 2021 jan lo 498 case file cheysaru ammie vallu. Maa dad, mom, me and my brother meda.
How to get out in this case
@@Vmedia1989 hi sir please I need some legal inputs please guide me ....now my family also facing like this.....
@@Vmedia1989 I will be awaiting for your prompt reply sir thank you
What happen andi
Sir naku meru cheppina problem vundi nenu lawyer ni kalavala police ni kalavala ardham kavatledu
Lawyer ni kalavandi
Na marriage June 1st ayyindi
Na wife 23 ki vellipoyindi
Nennu em cheyaali cheppandi
Na wife na bestie thooo deep chat chestundi
Altimately Wife Ego and Cruality wins, Lawyers Feese and Expenses, Alimony Will Gain of Wife.
Its A New trend Financial Extortion..
సర్ నాకు 2009 పెళ్లి ఐనది ,2019 లో నా మీద 498A , DVC పెట్టింది ,case నడుస్తుంది, 2021 మార్చ్ లో నేను Divorce ఫైల్ చేసాను, తరువాత మళ్ళీ తను 2021 డిసెంబర్ లో RCR వేసింది , 2022 లో మార్చ్ లో interium కింద 6000.00 ఇచ్చారు, తను ఇప్పటివరకు evidence లాంటివి submit చేయలేదు, నాకు divorce కావాలి అనుకొంటున్న మీ సలహా కావాలి సర్
Rcr ante enty? Brother
Bro nadi same problem
Summary: What if the wife stays away from husband, neither ready for reconcilation nor willing to give divorce?
Case 1: If there are no cases against husband or his family members, husband should file RCR. If Husband files RCR first, and if later wife files 498a, there won't be much affect on that 498a. Her intentions would be clear in court.
498a section pettinaru manchidhi.
Mari husband entiki sariga rakapothe..
If she went 2 years why does he need that wife again?
Your law is wrong...
Chattam magadiki sankellu vesindi...
husband malli korukodu.
Ela go divorce case vesthadu dabbulu lagochhu... Ani anthe ga?
Buthulu vasthunnai e chattala mida.
maku prablum vundhi anna sir ni kalavcha anna
Nabaryasusidchesukundisar,soulesn
Sir Naku 2017 may lo marriage 2021 janvarriy 6th na nenu duty ki linadhi chusi valla bava tho allipoindhi sir nenu oka sari thisukoni vacha kalli allindhi sir nenu inka athikina borakaledu 9th October lo na nmedha causu petindhi dc&mc asindi sir nenu evanu ana emcheyalli....????
Bro same problem okasari matladali metho
Frst ask mny questions about dominatn effects on daughtrinlw .They are victims of mothrinlw's hme......... plz protect divorced women as her torture of bearing mny pains frm mothrinlw.
Vallu yem chesina memu musookuni undali
Adavallu udyogaalu avasarama magavaallu chestu chalu inti panulu chesukunte chaalu
Nduku feavk num pedtharu
Na wife nannu na family ni property, money kosam bediristundi
Bayya same situation anna inkoti ma vurilo naku manchi peru vundi em cheyalo ardamkatledu
@@mahadevmukund9654 okkarini kaadu eddarini nammi pelli chesukoni mosapoya. So ee india lo good girls assalu undaru, leru, asalu raaru . confirm.
@@rohithzandra4061 vambo nv mamulodivi kadanna okkalatho chasthante iddarini ante nv niku entha opika bayya
@@mahadevmukund9654 in this most cruel, selfish, bloody, phsycho, shadist ,violent, big ghost is my wife. Thanu manishi la unna maanava mrugam.
@@rohithzandra4061 third marriage chesukunava bro
Margamcheppandi
👏 sir plz half my life sev My dotar
Ayya ivanni endukayya sami baryani premaga choosukuntae e godavalu Ravi asalu godavalu padaeki meeku time ela dorukuthundaa Sami barya duties baryaki bartha duties barthakibuntayi but kevalam swarthem vallae ivanni jeruguthunnayi
Niku pelli ieanda niku
A kesulu pettakunda talavanchi torcherani telisi kooturu future kosam venakki vaste anumanistu avamanistu salary tanachetilovunchukoni., Lekhalu cheppamani Ardhika swechalekundachesi,prati daaniki kodutu,anumanistu RECHAGOTTE PADAJALAMULATO TORCHER PEDUTU Aameki aardhika swecha poina,vuniki tirigivastunda harrasment bharinchali endukunte pilla future kosam,kani AmmaNannavunna tappani.paristiti age53,57kabatti diturbkavedistu. kodutu govtjobholderhusband ,
What
Adapillaga puttakudadhu asalu manam 😭
@@swathij6010 joke a miru okare anubavisthunatlu
@@SG099memu okkate ani meeku cheppama
Prathi adavallu padthunnavalle badalu
Mr. Anchor. ఎందుకు పుట్టింట్లో ఉంటుంది అని అడగవా. నీ నొప్పి ఏమిటి. స్త్రీలంటే చులకనా.
Ollu kovekki vellipothe vadem chesthadu
Super sir