భార్య అనుమతి లేకుండా భర్త విడాకులు తీసుకోవచ్చా? | Conditions of Mutual Divorce | Priya Chowdary

Поділитися
Вставка
  • Опубліковано 23 січ 2025

КОМЕНТАРІ •

  • @cobraking7500
    @cobraking7500 Рік тому +123

    ఇప్పట్లో ఎ ఒక్క మొగుడు సుఖంగా లేడు😢😢😢

    • @RaniKakani-s4q
      @RaniKakani-s4q 10 місяців тому +1

      Ea okka bharya sukomga undayya

    • @Dheemu1908
      @Dheemu1908 9 місяців тому

      ​@@RaniKakani-s4qEla untundandi.... Magavaalla self respect meeda kodithey... Ye mogodu thattukoledu...

    • @karimulla4170
      @karimulla4170 8 місяців тому +1

      ​@@RaniKakani-s4qye yenduku leru 1year kooda kapuram cheyyakunda biddani kannaka velli Amma vallintlo kurchoni mogudi meeda case lu petti mogudu vaddu Ani
      Malli siggu lekunda mogudi dabbu matram adugitaru aada mundalu

    • @HemalathaMadana-bs8fy
      @HemalathaMadana-bs8fy 6 місяців тому +1

      Bartha sukanga ledu ante barya kuda Undadhu

    • @amarg7924
      @amarg7924 5 місяців тому

      Ala kadu andi​@@HemalathaMadana-bs8fy

  • @sureshKumar-rc3xl
    @sureshKumar-rc3xl 5 місяців тому +7

    మీరు చెప్పింది 100% నిజం sir కానీ దీన్ని ఎవరు నిజాయితీగా ఒప్పుకోరు

  • @vamankommera3164
    @vamankommera3164 Рік тому +7

    నిజం సార్ మీరు చెప్పింది కోటి శాతం నిజం

  • @srinuc6350
    @srinuc6350 Рік тому +33

    తాడిబొట్టు లేని వివాహాలు సాంప్రదాయం తీసుకురావాలి
    లేకుంటే పెళ్లయిన స్త్రీ గాని భర్త గాని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడాన్ని చట్టపరంగా రద్దు చేయాలి
    ఇష్టమైతే కలిసి ఉంటావు లేకుంటే ఎవరు మానాన్న వాళ్ళు బ్రతుకుతారు స్త్రీ కూడా మగాడి లాగా కష్టపడి బ్రతకాలి ఇలా చట్టం చేసే సెక్షన్ పెట్టాలి
    ఇప్పటి స్త్రీలు తాడిబొట్టు కట్టించుకుని మగాడి మీద బరువు బాధ్యతలు కష్టాలు కన్నీళ్లు తనమీద పడవేసి సుఖంగా బ్రతకాలని ఆశిస్తుంది లేకుంటే మగాడి మీద ఐదు కేసులు వేసి వాడి ఆస్తి మొత్తం ఊడ్చుకుపోతున్నారు
    ఈ సెక్షన్లకు భయపడి మగాడు పెళ్లి చేసుకోవడానికి భయపడుతున్నాడు
    ఇప్పుడున్న చట్టాలు లాయర్లకు నాయకులకు లాభాలు ఉన్నాయి కానీ ప్రజలకు పైసా ఉపయోగం కూడా లేదు పెళ్లి వ్యవస్థలో చట్టాలు ఎందుకని మార్చడం లేదు
    ఈ చట్టాలు మార్చేంతవరకు పెళ్లి అంటే మగాడు తీహార్ జైల్లోకి అడుగుపెడుతున్నాను అనుకోవాలి
    మగ పిల్లల తల్లిదండ్రులు కొడుకుకి పెళ్లి చేసి ఇన్ని బాధలకు గురి చేసే కంటే గర్భంలో ఉంది కొడుకు అని తెలిస్తే అబార్షన్ చేయించుకుంటారేమో అనిపిస్తుంది
    అప్పుడు మగవాడు అంటే ఎలా ఉంటాడో అని స్త్రీలు ఎగ్జిబిషన్ కి వెళ్లి చూడవలసి వస్తుంది

    • @karimulla4170
      @karimulla4170 8 місяців тому +1

      Magadu lekapote aadallu yekkadinunchi vastaru brother ee srusti ye aagipoddi kada

    • @rajyalakshmihanumanthu7119
      @rajyalakshmihanumanthu7119 3 місяці тому

      Naa Bhartha 1500 mandhi tho thirigaadu Sir

    • @HarishKumarPulapa
      @HarishKumarPulapa 2 місяці тому

      Poyyi nuvvu 2000 mandhtho tirugu 😂😂😂​@@rajyalakshmihanumanthu7119

    • @James-t6c2m
      @James-t6c2m 2 місяці тому

      సార్ ఎంతగా బాధ అనుభవిస్తే ఇంతగా రాశారు

  • @Nagaraju-ub3gi
    @Nagaraju-ub3gi Рік тому +32

    స్త్రీ లింగ ఆధారితం న్యాయం చేసే న్యాయం వ్యవస్థకు అశ్రునివాళి....
    పురుష భావితరాల భవిష్యత్తును కాలరాస్తున్న న్యాయవ్యవస్థకు కన్నీటి వీడ్కోలు...😢😢😢

  • @santhigummadi122
    @santhigummadi122 6 місяців тому +17

    మేడం, నవ్వెందుకు వస్తుంది, మీరు మాట్లాడేది, బాధపడే జీవితాల గురించి.

    • @praveenkumar6297
      @praveenkumar6297 2 місяці тому

      Vallaku valla amount vasthundhi bro.
      Vallu navaranuki mana jeevithaltho adukontaru

  • @EagleEyeTG
    @EagleEyeTG Рік тому +44

    అడుసు తొక్కనేల కాలు కడుగ నెలా. వద్దురా సోదరా పెళ్లనే పెద్ద నేరం చేయోద్దురా....

  • @s.m.i.e3283
    @s.m.i.e3283 11 місяців тому +39

    జీవితం లో ఇన్సూరెన్స్ కంటే ముందు లాయర్ ఫీజుల కొరకు కొంత పొదుపు చేసుకోవాలి.

  • @hollyxxmusic5242
    @hollyxxmusic5242 Рік тому +3

    Correct ga chepparu sir

  • @ravindernathcheerala3886
    @ravindernathcheerala3886 2 місяці тому +2

    Great advice by experts facing matrimonial issues post marriage by their clients, hat's off

  • @rajuc4240
    @rajuc4240 7 днів тому

    బాగా చెప్పారు సార్ అలాంటప్పుడు ఇప్పుడు ఒక కేసు వచ్చిందనుకో ఇప్పుడు కోర్టులో సత్యమే జయంతి అని ఉంటది కదా అంటే ఆడమనిషి ఎన్ని చెప్పినా ఎన్ని అబద్ధాలు ఆడినా గెలుస్తాది ఇప్పుడు సపోజ్ మనకు ఒక క్లారిటీ వస్తాది ఎవరో ఒకరిని పొడిచారు ఆయన మీకు తెలియదు అనుమానం వచ్చి అంకితం గెలుస్తారు వెళ్లిన తర్వాత ఆయన అరెస్టు చేస్తారు అనుకో మీకు ఏ కారణం ఉంది అరెస్టు చేస్తున్నారు ప్రూఫ్ లు ఉన్నాయా అడుగుతారు అదే ఆడ మనిషిని నీకు ఏ ప్రూఫ్ ఉంది మా అని అడగొచ్చు కదా ఎట్ట పోతుంది సర్ కాలం అంటే మగ మనిషి లక్షలు ఖర్చుపెట్టి పెళ్లి చేసుకుంటారా అంటే విడిపోయి తనకి చేసుకుంటారని మీరు చెబుతున్నారు కొన్ని కాపురాలు కూడా బాగున్నాయి సపోజ్ మార్కాపురం కూడా బాగుంది నేను ఛాలెంజ్ చేస్తా రండి ఎవరు వస్తారో ఏం జరిగింది ఆప్ పక్క ఈ పక్క కనుక్కొని దాని సాల్వ్ చేసే వాడే ఒక మనిషి లేదు నాలుగు మాటలు ఐదు మార్లు జరుగుతూనే ఉంది అంటే ఇప్పుడు మొగుడు ఏం తప్పు ఉండదు ఆడ మనిషి అన్ని పుకార్లు పుట్టిస్తాయి పూర్వజన్మలో ఒక ఆడ మనిషి మీద ఉంది కదా ఆడది తలుచుకుంటే యుద్ధాలు జరుగుతాయి ఆడ తలుచుకుంటే పాత దానికి పోతారు చెప్తారు కదా పెద్ద మనుషులు కాకపోతే మగవాడు ఓపికతో ఉన్నంతకాలం ఈ ఆడవాళ్ళ రాజ్యం జరుగుతుంది అదే మొగోడు తలుచుకుంటే గాన ఆడజన్మే ఉండదు అది గుర్తుపెట్టుకోండి సార్ కౌన్సెలింగ్ తీసుకో కౌన్సిలింగ్ తీసుకోవాలంటే ఎలా తీసుకుంటారు వాళ్ళ ఇంట్లో సమస్యలు మనం గుర్తించాలి కదా ఇప్పుడు తల్లిదండ్రుల కన్నా కౌన్సిలింగ్ ఎక్కువ ఉంటదా అంటే ఊర్లో పెద్ద మనుషుల కన్నా కౌన్సిలింగ్ ఎక్కువ చెప్తారా నేను నీ భ్రమ ఎలా సార్ ఐ యామ్ నోటికొచ్చింది చెప్తుంది మీరు నోటికొచ్చింది మాట్లాడుతున్నారు అంటే ఏం లేదు

  • @a.jayeswarrao5135
    @a.jayeswarrao5135 9 місяців тому +17

    సొసైటీలో మగవాళ్ళు అప్లై చేయలేకపోతున్నారు అంటే ప్రధాన కారణాలు
    1) జీవనాధారం అనేది మొత్తం ప్రైవేట్ ఇక్కడ సెలవులు దొరకవు,
    అడిగినా ఇవరు
    2) న్యాయవ్యవస్థ మీద నమ్మకం లేదు
    3) న్యాయం జరుగుతుంది అని తెలిస్తే 60% మగవాళ్ళు అప్లై చేస్తారు
    4) మగవాడికి బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి

  • @chakraaddhhaarsircilla841
    @chakraaddhhaarsircilla841 Рік тому +4

    Thank you sir and madam

  • @sankarnaik3161
    @sankarnaik3161 4 дні тому

    Congratulations sir Real Tulk sir.
    B. Sankar Nayak.

  • @youdhagothrapusimhamu7648
    @youdhagothrapusimhamu7648 13 днів тому

    Sir నాకు మా ఇంట్లో వాళ్ళు govt job ఉంది అని నాకంటే 5 సంవత్సరాల పెద్ద అమ్మాయి ని పేంళ్ళీ చేశారు నాకీష్టం లేదు సార్ చాలా భాధ కు గూరి అవుతున్నా నాకు సహాయం చెయ్యండి సార్ నెను బాధలో ఉన్న సార్ సంతోషం లేదు

  • @rpkumar7715
    @rpkumar7715 Рік тому +3

    Mam super ga adigarandi naa paristhithi ide mam

  • @matammalli7878
    @matammalli7878 Рік тому +3

    Super sir, medam gaaru enjoy chestunaru😢😢😢😢

  • @Chalapathi.marella
    @Chalapathi.marella 29 днів тому

    🎉Sir super ga cheparu 🎉

  • @akgakg851
    @akgakg851 Рік тому +8

    ఈద్దరి combination బలే ఉంటుంది 6:25

  • @bandimurali7231
    @bandimurali7231 Рік тому +1

    Good msg sir and madem

  • @samsiva5466
    @samsiva5466 5 місяців тому +3

    సార్ మీరు చెప్పిందత విన్న తర్వాత మన ఇండియా లో మ్యారేజ్ చేసుకోవడం మగ వాళ్ళకి ఒక శాపం, అదే విదేశాల్లో అగ్రిమెంట్ మ్యారేజేస్ చాలా బెటర్ అని నా ఫీలింగ్ , దయచేసి ఆడ వారి చేతిలో నలిగిపోతున్నా మగ వారిని రక్షించండి అందుకు ఆడ వారికి అనుకూలంగా ఉన్నా చట్టాలలో మార్పు తీసుకురావాలి లేకపోతే మగ జాతి కనుమరుగైపోతుంది.

  • @vnrsobha2269
    @vnrsobha2269 9 місяців тому +8

    సమ న్యాయం జరిగేలా చట్టాలు చేయటం లేదు.చట్ట సభల్లో స్వార్ధపరులు ఎక్కువగా ఉన్నారు.

  • @enjoytheoneandonlylife2583
    @enjoytheoneandonlylife2583 10 місяців тому +1

    Super madam

  • @swamysandiri62
    @swamysandiri62 Рік тому +1

    Reality msg

  • @parashuram444
    @parashuram444 11 місяців тому +4

    సార్ మీరు చెప్పింది పెళ్లి చేసుకొని ఆనందం రోజు మ్యారేజి ఫస్ట్ డే నుండి ప్రాబ్లమ్స్

  • @venkat5147
    @venkat5147 6 місяців тому

    What a qsn madam. Super adigaru qsn

  • @rajeshanem8744
    @rajeshanem8744 Рік тому +1

    U r right sir

  • @pavanim7016
    @pavanim7016 9 місяців тому +1

    💯 percent nijam

  • @harishraju7205
    @harishraju7205 9 місяців тому +1

    Super sir

  • @hollyxxmusic5242
    @hollyxxmusic5242 Рік тому +79

    Only India lo ee problem India anedi gents ki oka narakam

    • @ch.vijayraju4369
      @ch.vijayraju4369 10 місяців тому +4

      Yes it's true after marriage

    • @ashokb644
      @ashokb644 9 місяців тому +1

      Its true

    • @Ramcharan-p2c
      @Ramcharan-p2c 8 місяців тому +1

      It's true

    • @Sathya69
      @Sathya69 7 місяців тому

      భారతీయ వివాహ వ్యవస్థ కి 🙏.అబ్బాయిల జీవితాలు నాశనం

    • @dasariramarao1073
      @dasariramarao1073 7 місяців тому

      రియల్లీ బ్రొ

  • @satyapriya4274
    @satyapriya4274 Рік тому +8

    Middle class can't pay the lawyer fees , marriage system need to be equal rights both men and women.

  • @jesusgraceministriesevange9255
    @jesusgraceministriesevange9255 6 місяців тому

    అవును సార్ మీరు అన్నది కరెక్ట్

  • @gellasureshkumar2420
    @gellasureshkumar2420 6 місяців тому +5

    నా ఫ్రెండ్ ఒకరు ఉన్నారు అతన్ని వాళ్ల పిల్లలు భార్య కలిసి ఎన్నో బాధలు పెడుతున్నారు అతను నా దగ్గర ఎన్నోసార్లు బాధపడ్డారు మరి అతను కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసుకోవచ్చా చెప్పండి

  • @renusharma8745
    @renusharma8745 7 місяців тому

    Very nice sir0

  • @shaikmoulalisa3484
    @shaikmoulalisa3484 7 місяців тому +1

    Good massage

  • @MoqthiyarMoqthi
    @MoqthiyarMoqthi 7 місяців тому +1

    If you don't mind Sir, please tell five cases Sir please

  • @psreddy461
    @psreddy461 6 місяців тому

    True practical scenario in present India

  • @ShivaPrasad-bf2er
    @ShivaPrasad-bf2er Рік тому +2

    Sir your super super sir

  • @angelandtheanimals5636
    @angelandtheanimals5636 4 місяці тому

    Meeru cheppunadi nijam sir maa tammudu visyamlo ammayi chala ibbandi petdutundi sir 9mants nundi vallu Amma vallu itlone vundi eppudemo attavarintiki vachestanu antundi memu akkalami sir maa piena eligesns vestunnaru sir mammlni bayatku panpinchalani talli kuturu anukuntnnaru sir naa bharta manchi vade aadpduchulu manchi vallu kadu maku pellillu kaledu sir makunde rite Leda sir maa nannagaru eag
    85 sir atanini kuda Baga chusukodu sir memu katanm kuda teesukoledu sir emicheyalo ardam kavatledu sir meere cheppandi sir namaste sir

  • @nageshjula7410
    @nageshjula7410 2 місяці тому

    Sir na problem kuda same sir nen matrimony lo chusi chesukunna epudu mosapoyanu within one month lo divorce kavalani antundi nannu full torcher chesthundi m cheyalo ardam kavatam ledu

  • @kishore0550
    @kishore0550 7 місяців тому +1

    Sir, Naku already marriage ipoyidi. Epudu Naa paristhianti,, Court lu ki teragavalasindhayna...

  • @raghunathreddybudda-hk1jc
    @raghunathreddybudda-hk1jc 11 місяців тому +1

    Being lawyer what did you do to overcome this

  • @anandnari5708
    @anandnari5708 5 місяців тому +1

    ఎడింగ్ ఎం పెట్టరు మిరు ఎం చెప్పారు ?

  • @VarahalarajuMandapati
    @VarahalarajuMandapati Місяць тому

    Is Divorce be granted by judge \court ? on disagree one of them at any cost even kept in jail ?

  • @RaviKumar-pi2ug
    @RaviKumar-pi2ug 5 місяців тому

    సార్ మీ ఇంటర్వ్యూ చూసినంక నా పరిస్థితి నాకు అర్థం అయితలేదు మా భార్యకు నేను రెండు సంవత్సరాలు దూరం ఉంది ముగ్గురు ఆడపిల్లలు❤

    • @venkateshtabjula9934
      @venkateshtabjula9934 4 місяці тому

      How you brought 3 children.
      These days to maintain 2 children is very difficult

  • @Jadivenkateshnetha
    @Jadivenkateshnetha Рік тому +1

    ❤😂super sir it is true

  • @sarkariplex
    @sarkariplex 11 місяців тому +2

    marriage agreement best

  • @AdiNarayana-lg2xi
    @AdiNarayana-lg2xi Рік тому +2

    Super sir ❤

  • @sairishi1987
    @sairishi1987 3 місяці тому

    Akka yevaru akka nuvvu intha talented ga unav ,
    nee navvu chusi yevaraina chachipothey yevaru akka responsibility 😢😢😢

  • @seesabalugadu5747
    @seesabalugadu5747 День тому

    Naa paristhithi itlane undi mam

  • @chenchaiahsajja6073
    @chenchaiahsajja6073 10 місяців тому +1

    Can a wife file 498a case twice? means once filed the case and after few years voluntarily taken back that case in Lok Adalat. Can she file it again and can it withstand in the court?

    • @venkateshtabjula9934
      @venkateshtabjula9934 4 місяці тому

      Yes she can file no. Of times.
      That's why once filled should not take back

  • @KishoreNadha-dn2ds
    @KishoreNadha-dn2ds Рік тому +2

    Good words nice 😂❤

  • @ShivaPrasad-bf2er
    @ShivaPrasad-bf2er Рік тому +2

    My your fance sir

  • @anilvishwanath3501
    @anilvishwanath3501 6 місяців тому

    🙏🙏

  • @rajkumarsheela8688
    @rajkumarsheela8688 8 місяців тому +5

    భార్య అనుమతి లేకుండా భర్త విడాకులు తీసుకోవచ్చా? అసలు విషయం చెప్పకుండా ఏవేవో ముచ్చట్లు పెడుతారేoటి ? it's a senseless video

  • @arjunpeddisetti8367
    @arjunpeddisetti8367 9 місяців тому +5

    ఈ రోజుల లో తప్పు చెయ్యడానికి కారణం న్యాయ వ్యవస్థ

  • @hsh9184
    @hsh9184 6 місяців тому

    Nice dilogue sir thali kattadamtho jail confirm ani😅

  • @aneessyed6561
    @aneessyed6561 3 місяці тому

    Hi Team Asper the request when baby born after girls taking advantage Asper the court baby goes to mother but my humble request supreme court need to change here after if any wife misbivaviour to husband and his family baby handover to under father this rule is very important now a days this is very important

    • @harishmuddu9120
      @harishmuddu9120 2 місяці тому

      Kindly improve your English, it's hard to understand

  • @ggraog7137
    @ggraog7137 7 місяців тому

    Courts in India give judgement for divorce 90% cases after 8y to 11 years or may not get divorce. But in USA IT TAKES ONLY MONTHS. COURTS, JUDGES, LAWS TO CHANGE IN INDIA

  • @DasariGanapathi-b7b
    @DasariGanapathi-b7b 2 місяці тому +1

    బార్య (ఆడది)ఏమి చేసినా పర్వాలేదా సార్,ఈరోజులలో ఆడవారిదే పై చేయగా ఉంది. ఇప్పుడున్న చట్టాలు అలా ఉన్నాయని.

  • @ch.vijayraju4369
    @ch.vijayraju4369 10 місяців тому +4

    Yes sir cheppindi 100% true pelli chasukunta ante ready aypondi frdz minimum 4 cases and sir cheppinatu within 6months chala chusa divorce cases nenu kuda..And nenu okka victim nee ..na mrg ayna 5 months ki na wife wantedly natho godava pettukoni nenu em annakapoina police station ki veli namida false case petti jump vala intiki ...Main direction vala amma (A1),vala brothers and few relatives.. Present ammailu and vala parents mari worst ga vunnaru chala vaaraku..kapuraniki ramante after she left my house vala amma and na wife 50 to 60 lakhs na wife name mida deposit or oka plot thannaku iste appudu ok anta... Naku odhu ra babu ani divorce ki velinam... it's tregedy story bro's.. Naku ela pre-marital counseling vuntadi ani telidu first..telsunte i definitely take it... present nenu chala mandhiki suggest chasthuna about what sir said.. Please go for pre-marital counseling mee frds ki strangers ki andariki cheppandi present vuna generation ki chala avasaram undi bro...eppudu nenu job manesi na Carrier spoil chasukoni court cases ani tirguthuna...literally money and time waste abba after my marriage... marriage ki kuda yakkuva money spend chaiyakandi abba simply ga chaskondi money save chaskondi..appu chesi pelli chasukoni courts lu chuttuu thirkandi

    • @venkateshtabjula9934
      @venkateshtabjula9934 4 місяці тому

      It is a trap. They decided before marriage. Even though you do pre marital they accept everything.
      Then they put cases on you.
      For money and boyfriend purposes they will do.
      Court also grants interim maintenance to enjoy with a boyfriend.
      After divorce granted court gives ailomony of 10 to 20 lakhs to enjoy.
      Only men will loose money, time and lawyer fees.

    • @JagamShirisha
      @JagamShirisha 3 місяці тому

      Pre material counciling ante enti bro

  • @pathlavathparamesh2709
    @pathlavathparamesh2709 5 місяців тому

    Who to apply divorce

  • @jaffarshaik5600
    @jaffarshaik5600 8 місяців тому +13

    Madam మీరు ప్రతీ దానికి ఎందుకు నవ్వుతారు.ఇతరుల జీవితాలు అంటే మీకు ఎందుకు నవ్వు వస్తుంది.అదే మీ సమస్య అయితే వేరే వాళ్ళు నవ్వితే ఎలా వుంటుంది ఒక సారి ఊహించుకోండి

    • @anita2053-r1f
      @anita2053-r1f 6 місяців тому +1

      Meeru enduku eppudu serious ga untaru intha serious ga untaru kabatte meeku samasyalu vastunnay

    • @venkateshtabjula9934
      @venkateshtabjula9934 4 місяці тому

      Her husband is obedient

  • @srikarhemadri6236
    @srikarhemadri6236 7 місяців тому

    Title ki discussion ki ఏమైనా సంబంధం ఉందా...????

  • @sampleraja8026
    @sampleraja8026 19 днів тому

    Bribes ki vyatirekamga strict laws enduku raavu?

  • @praveenkumar6297
    @praveenkumar6297 2 місяці тому

    Quation ki answer ledu

  • @kothaammakutti
    @kothaammakutti 2 місяці тому +1

    మీరు ప్రజలకి అవగాహన చేస్తున్నట్లు లేదు, మీకు మీరు సరసాలు అడుకుంటున్నట్లుంది,
    ఎగతాళి గా మాట్లాడకండి, """మీరు వొక హోదాలో వున్నప్పుడు *హుంద* తనంగా మాట్లాడండి""",
    కోర్టు లా పట్ల ప్రజలకి నమ్మకం పోతుంది, మి లాంటి వాళ్ళ వల్లనే.
    మి దగ్గరికి వొక క్లయింట్ వచ్చినప్పుడు వాళ్ళని రెస్పెక్ట్ చేయండి, మి లాంటి వాళ్ళు రెస్పెక్ట్ చేయకపోతే ఇంకేముంది,
    మనా దేశానికి పట్టిన దరిద్రం ఇదే, ఒకరిని ఒకరు రెస్పెక్ట్ చేసుకోకపోవడమే😢😢😢, ...

  • @homeolife
    @homeolife Місяць тому

    ముందు పెళ్లి చేసుకునే విధానం తెలియక పోవడం
    అందులొనే చదువు కున్న లాయర్లు కు తెలియక పోవడం పెద్ద దరిద్రం
    Without written agreement
    Marrage చేయ కూడదు చేసుకో కూడదు అది rule చదువు కున్న లాయర్లు కూడా అది చెప్పరు
    పెళ్లి కి agreement must and should గా ఉండాలి
    ఏ కండీషన్ పై పెళ్లి కి ఒపుకుంటునారు విడిపోతే ఎంత డబ్బు ఇవ్వలి పిల్లలు ఉంటే వారి పరిస్థితి ఏంటీ అన్నీ వ్రాసు కోవాలి సాక్షి సంతకాలు ఉంటాయి కాబట్టి కోర్టు కి వెళే పని ఉండదు వెళ్ళి నా కూడా agreement చూసి judgement చెపుతారు
    ఇది హిందు మతం క్రిష్టియన్ లు తెలుసుకోవాలి ఆచరించాలి
    రింగు తొడిగితే పెళ్లి ఐ పోతుంది అని క్రిష్టియన్ లు పంతులు గారు మాగళ్యం తంతంతు నానా అని మెడలొ తాళి కడితే పెళ్లి ఐ పోతుంది అను కుంటునారు మరి తేడా వస్తే
    ఏంటి పరిస్థితి కోర్టు 7 సం కనీసం పడుతుంది అదే agreement ఉంటే
    సాక్షి సంతకాలు ఉంటాయి in written ఉంటుంది వెంటనే తేలి పోతది
    ఇది లాయర్లు educate చేయాలి
    Educate చేస్తే వాడికి ఉపాధి ఉండదు
    ANDHRA Law times లొ advocate S.A.K. JEELANI గారు వ్రాసిన marriage act చదవండి

  • @praveenkumar6297
    @praveenkumar6297 2 місяці тому

    Ma oorilo advocate thuladi reddy vunnadu.
    Athani unnecessary cases petiinchi bathalanu valla family ni ibbandhiki guri chedthunnadu.

  • @BeraSnehith
    @BeraSnehith 6 місяців тому

    Ee rojullo adapillalu atha vari intlo okkaru kuda Happy ga leru Hasband okkadu currect unte court tho pani undadhu

  • @ajithanusha3592
    @ajithanusha3592 3 місяці тому

    Amma nuvvu naku theluvadhu kaani naku Naa baryatho Vidak
    Ulu kavavi antha torcher pettindhi a min nadhe thappu @thanadhikuda
    Thappu naku odhu how
    My ts Nalgonda Miryalaguda Rajiv Nagar

  • @RamRamesh-yn4ci
    @RamRamesh-yn4ci Місяць тому

    Sukam Ane mata ne sir

  • @laxmiswarajya3277
    @laxmiswarajya3277 Рік тому +1

    Icchina heading enti cheppindi enti.

  • @raghuramaiahgovada2285
    @raghuramaiahgovada2285 Рік тому +2

    Amtha dabbhu mayam jagamamthaa dabbhu mayam.

  • @raghunathreddybudda-hk1jc
    @raghunathreddybudda-hk1jc 11 місяців тому +3

    Lawyer and councillor logic doesn't make any sense they are motivating for their business. When laws themselves are women oriented.

  • @sathiadinarayanareddy1580
    @sathiadinarayanareddy1580 9 місяців тому +7

    తల్లిదండ్రులు ‌చేసినంత కాలం తోంబ్బైసాతం విడాకులు లేవు లవ్ మేరేజ్ ల లోనే విడాకుల కేసులు

  • @srinivasburry2017
    @srinivasburry2017 5 місяців тому +1

    అమ్మ నవ్వకు

  • @sureshkarremolla7786
    @sureshkarremolla7786 4 місяці тому

    Advocates All Criminals...They can give right Information

  • @Bhaskarvijay-l5r
    @Bhaskarvijay-l5r 6 місяців тому

    Counselling tusukuni solve chesukunnedhe vunthe endhuku vidhipothaaru

  • @NirmalaNakka-o7y
    @NirmalaNakka-o7y 6 місяців тому +1

    మేడం గారు మీరు ఒక న్యాయవాది ఎదురుగా కూర్చున్నారు మర్చిపోకండి నవ్వు ఆఫ్ చేసి స్టార్ మాట్లాడేది కొంచెం వినండి మమ్మల్ని విననివ్వండి

  • @SEETARAMASARMA
    @SEETARAMASARMA 6 місяців тому

    Content does not related to the thumbnail.

  • @Satya-z7q
    @Satya-z7q 10 місяців тому +1

    Kondaru fake gaa unde adavala valla true gaa unde ada vallaki kuda anyayam jaruguthundi

  • @vislavathvinay0511
    @vislavathvinay0511 6 місяців тому

    Parants chusi chesina marriage lu 80,90% vidakulu vundavu love marriage lone 90% vidakulu vuntai vunnai jaruguthunnai

  • @hieveryoneme
    @hieveryoneme 4 місяці тому

    Assal oka strong rule tevali, yevadi job vaadu cheskovali yevari kallameeda vaallu nilabadali, same to wife snd husband, yevadi asthi vaadu sampadinchukovali, ladies parents aathi lo hakku ladies ki undali, gents dantlo gents ki matrame undali, so yevaridhi valle sampadincgukovali ane rule tevali, theraga vasthundi kada ani case lu pettukoni kusoru, courts lo case le undav, before marriage abbayidi and valla parents assthi meeda ladies ki hakku lekunda cheyyali, same way ladies di and valla parents assthi meda gets ki hakkuledu, yevari sampadana valladi, divorce teesukunte kuds custody equal share khatam

  • @challaraja2560
    @challaraja2560 Рік тому

    😢

  • @Chandramohan-dk5mc
    @Chandramohan-dk5mc 4 місяці тому

    ఇంత మంచి విషయాలు మాట్లాడినప్పుడు మాటిమాటికి నవ్వడం ఏం బాగాలేదు

  • @KatkamRaghuRaghu
    @KatkamRaghuRaghu 3 місяці тому

    అమ్మాయి లకు చాలా మోసం అవుతుంది సార్

  • @srinaniorg534
    @srinaniorg534 4 місяці тому +2

    ఎన్ని ఎక్కువ కేసులు వస్తే అన్ని డబ్బులు మీకు, ఇది మీకు వ్యాపారం.భార్య భర్తలను కలపడానికి మాత్రం ప్రయత్నిచరు.

  • @Eagle-u7g
    @Eagle-u7g Рік тому +2

    Yes equality should come...girl as a wife left her parents coming to husband...so gents also should leave his family..why suffering girls with his parents ...i think if this equality comes then no divorces happens😅

  • @BeraSnehith
    @BeraSnehith 6 місяців тому

    Coment chesetappudu alosinchali ammai kuda pani cheyyali antunnaru katnam thiskovaddu,pillalani kuda adavalle kanalani cheppoddu intlo panulu kuda magadu cheyyali,inti Peru marchoddu ammaidhi villu cheppe sodhi vini agam kakandi

  • @mprashanth3235
    @mprashanth3235 9 місяців тому

    Caption enti content enti 😮

  • @Gajjasrinivasarao-oo7ku
    @Gajjasrinivasarao-oo7ku Рік тому +5

    Love okalitho pelli okalalithooo
    Ammayyiki 3 mans kavalli

    • @anita2053-r1f
      @anita2053-r1f 6 місяців тому

      Pelli okaritho padakaki pellam kavali pellam bore kodithe prostitutes kavali prostitutes dorakkapothe bayata ladies ki unmarried la buildup ichi vallani mosam chestaru .idhi magadu alochinche theeru. Inka ladies ni ane rights emunnay meeku. Cunning fellow don't have gender adi evvarina okate

  • @MyDadismyhero-z9z
    @MyDadismyhero-z9z 3 місяці тому

    నా మొడ్డకట్లా వివాహ వ్యవస్థ మనిషికి సంతోషం లేని వ్యవస్థ ఎవడికి కావాలి అంతా ఆడోళ్ళకే నా పురుషులు ఎంత బాధ పడుతున్నారో జడ్జి లకు కూడా తెలుసు అయినా ఏమి న్యాయం చేస్తున్నారు పురుషుల కు ఆడోళ్ళు ఇష్టం లేకుండా పెళ్లిళ్లు చేసుకోవడం ఏదోవిదంగా గొడవలు పెట్టి వెళ్లి పోయి అక్కడ మాత్రం వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు మొగోళ్ళు మాత్రం ఏమి అంతా సఫర్ అవ్వాలా అందుకే అత్తా మమల్ని చంపేస్తే అయి పోతుంది అంతా సమాప్తం ఎలాగూ జైలుకు పోవడం ఖాయం కదా మరీ ఏమి తప్పు చేయకుండా జైలు కు పోవడం కంటే చంపేసి పొతే దానికన్నా ఒక క్లారిటీ ఉంటది జైల్లో అన్నా హ్యాపీగా ఉంటాం.........

  • @ashokb644
    @ashokb644 11 місяців тому +2

    Marriage cheskovadhu antha trap.money kosam.chala mandi peli cheskuntunaru

  • @vislavathvinay0511
    @vislavathvinay0511 6 місяців тому

    Love marriage lo abbaiye mana mata vintunnada vintada Anedi chuskuntaru taravatha magadi jeevithalatho adukuntaru Inka vadidhe tappu ani mudhra vestharu edi jaruguthunna nijam

  • @mekalaswamy7205
    @mekalaswamy7205 3 місяці тому

    Title okati pedtaru.. matter inkomo untadi

  • @GaneshBabu-x2x
    @GaneshBabu-x2x 4 дні тому

    Vast

  • @sampleraja8026
    @sampleraja8026 15 годин тому

    Evaraina lancham adigina or vaalla daggara black money unna ventane valla gurinchi ACB ki, IT cell ki, pm office ki and cm office ki complaint cheyandi, valla videos kuda teesi court cases veyandi

  • @msrao1977
    @msrao1977 5 місяців тому

    Sir madam chepina situation same Naku vundi , me mail id ivvandi details will discuss

  • @MySaivenkat
    @MySaivenkat 2 місяці тому +1

    She is laughing... Such a sadist