🎉🎉 కరెక్ట్ బ్రదర్ ఒకటి కాదు కారణం 10 కాదు వేలు ఉన్నాయి ఒక బూతులు కాదు ఒక గవర్నమెంట్ ఫామ్ చేయకపోవడం కాదు దోపిడీ కాదు దొంగతనం కాదు రాజధాని లేకపోవటం కాదు ప్రాజెక్టు లేకపోవడం ఉద్యోగాలు లేకపోవటం వంద హామీలు గోవిందా ఎన్నో కారణాలు
🎉🎉 ఒకసారి నమ్మాను మేమంతా కూడా మీరు చేస్తాడేమో చూద్దాం అని అర్థమయిపోయింది వాడి క్యారెక్టర్ వాడు వాడి పెళ్ళాం ఇద్దరు మెంటల్ కేసెస్ నో డౌట్ వేల కారణాలు లక్షల కారణాలు ఉన్నాయి
BBC missed the most key points 1) No Polavaram dam 2) No Rajadhani 3) No speical status 4) No Liquor ban 5) No Job calendar It exposes credibility of BBC. So funny.
1 pashubeema 2-vidhya devanna 3 - vasathi devanna 4- ysr house scheme 5-raithu borosa 6-volentery system-pinsion delivery 7-ration delivery system 8- RBK system 9- govt schools development 10-amma vadi 11-dwakra podupu scheme 12- ysr chenata scheme 13-ysr aryogsri Evi avi kanipinchaleda ayya neku indullo prathi okati ma family benefits pondamu Kutami ami pokutundi 1- vidhya devana dues Inka veyala 2raithu borosa veyala karif session aipoindi 3-govt schools lo food daridram 4-amma vadi ledu 5-volentey jobs tesivesaru 6-kutami ichina hami lu okati ivala ee year ivalemu Ani chepasaru 7-law and order ledu(revenge poltics nadustunai) 7-crimes akuva aiyaie ladies meda Inka polavaram antava adi oka jagan ruling lo kadu since 50 years nuchi kadutunaru adi apatiki avudo Koda teleyadu Chandra Babu 3times cm ga chesadu ayana anduku complete cheyaledu Inka Amaravathi kadatadu anta andullo 70 percent lands TDP politicians ve vala lands develop chesukuntunaru develop Ani chepi
మంత్రులు శాఖకు సంబంధించిన అంశాలను ఎప్పుడూ మాట్లాడలేదు..... సొంతంగా మద్యం అమ్ముకోవడం...... ఇసుక ధరలు, కరెంట్ చార్జీలు, భూమి విలువ పడిపోవటం, 3 రాజధానులు అన్నిటికీ మించి చాలా అసహ్యమైన నోటి దూల వున్న బూతుల మంత్రులు...ఇవన్నీ జగన్ గారి ఓటమికి కారణాలు
ఉద్యోగస్తులకు చాలా అన్యాయం చేసారు,..వాళ్ళ హక్కుల కోసం పోరాడే అవకాశం కూడా ఇవ్వకుండా వాళ్ళని అరెస్టు చేయించారు, టీచర్లు నీ వైన్ షాప్ లు ముందు క్యూ లైన్లు మెయింటెయిన్ చేయటానికి వాడారు...DA లు PRC లు ఏమీ ఇవ్వలేదు, CPS వద్దు అని అడిగినా పట్టించుకోలేదు,...వాళ్ళ అకౌంట్ లో వున్న పెన్షన్ డబ్బులు కూడా కాజేసాడు..... ఉద్యోగస్తులు ఓటు వేయకపోగా వాళ్ళ పిల్లలు బంధువుల చేత కూడా వేయించలేదు
Adi vala otamiki karanam avvali kani anni CHOTLA odipovadam anedi asaadhyam... Mari TDP lo Dednuluru MLA & JC brothers enni chesaru danivalla.. 2019 lo 10seats ralekadaa
ఒక అజ్ఞానికి ధనం కంటే ఆత్మాభిమానం గొప్పది అని నిరూపించడమే ఈ యొక్క ఓటమి అంతరార్ధం అని తెలుసుకో.. ఇది తెలుసుకుంటే తాను చేసినతప్పు తనకు తెలుస్తుంది. అపజయ్యాని ఒక గుణపాఠంగా స్వీకరిస్తే మన శాంతి దొరుకుతుంది.
నాది తెలంగాణ కాని నేను అమరావతి చూసాను అక్కడి ప్రజలను చూస్తే చాలా పాపం అనిపించింది నియంత్రుత్వ పాలన కొనసాగింది ఇన్ని రోజులు జగన్ కు బుద్ధి ఓటు రూపంలో చెప్పారు.
1. Worst ruling 2. Corruption 3. Freebies 4. No development 5. Government jobs selling (without exam direct job with money) 6. Lack of employment creation 7. recommendations for everything 8. Scam In Sachivalayam Jobs 9. increased daily usage rates 10. lack of industrialization 11. Ministers worst behaviour 12. Un necessary spending of tax money like grama sachivalayam and their jobs (No use of grama sachivalayam and their employees) 13. un necessary tax collection like house tax & Dust tax from villages 14. fake Health insurance 15. Worst roads 16. Worst MLA behavior 17. Liquor mafia (madyam Ammakalu) 18. Sand Mafia 19. Increased Current bills and adding new names and collection money 20. No Capital 21. given Governament crores of money to un necessary things 22. Fake industry summit 23. Lack of facilities 24. no monetary on Government employee's work (revenue department full lanchalu) 25. land scam by every politician
Mari Jagan ni evaru CM cheyamanaru ra. CBN emi cheyaledhu ani kada Jagan chesinadhyee. Mali CBN ippudu chesaruu. Mari Development ekkada 10 years nunchii
వీళ్ళకు ఓట్లు వేసింది మీడియా ను వాడి ఒకరికి ఒకరు తిట్టుకోవడానికే ప్రజలను పట్టించుకుని పాలన చేయడానికి కాదు. ప్రజల సమస్యలతో వీళ్ళకు పనిలేదు. నేను నిన్ను తిట్టానా నువ్వు నన్ను తిట్టావా.
1.రాజధాని విషయం 2.మంత్రులు ఏమి చేసిన పట్టించుకోక పోవడం 3.నియంత దొరని 4.మెగా DSC 5.రోడ్లు పరిస్థితి రోడ్లు ఎరుగు 6.సైకో నవ్వు 7.చంద్రబాబు గారి అరెస్టు 8.నోటి దూల
Evani kaadhu thamudu, land lu dengesthunaadu ani Janalani bayapettaru, Jagan gelisthe CBN real estate business ayena Amaravati emayedho ani plan chesi odinchaaru, modi and EC kuda support chesaaru. Chaala jarigaaye venakaala.
Adi okate kadu chala unai aided schools ni close chesadu mainly rcm schools ni target chesadu kullam chudam matham chudamu ani govt aided schools ni close ches 8:14 adu akade tana vote bank anukuna Christians vote bank poindi
బిబిసి తెలుగు ఛానెల్ అభ్యుదయ వాదుల చేతుల్లోకి పోయింది... చంద్రబాబు కూడా ఒక అభ్యుదయవాదే కదా... ఒక అభ్యుదయవాదికి మరో అభ్యుదయవాది పోటీగా అనిపిస్తాడు తప్ప మిత్రునిగా కాదు... అంతకు మించి బిబిసి వారికి జగ్గడంటే స్పెషల్ ఫీలింగ్... వాడికి లండనంటే ఎలానో... వీళ్ళకు వాడంటే అలా అన్న మాట... లేకపోతే వీళ్ళు ఈ వీడియోకు పెట్టిన టైటిలేంటి వీడియోలో మూడొంతుల పైగా వాడి కీర్తనలో మునిగిన తీరు ఏమిటి... చంద్రబాబు వ్యతిరేక ఛానెల్ గా మారిపోతోంది బిబిసి తెలుగు... అటువంటపుడు వాడి విధ్వంసాల గురించి ఎలా ప్రస్తావిస్తారు...
ఆర్ధిక నేరస్థుడు అనే నేనుYadava Sannasi జగన్ రెడ్డి మా బాబాయినీ హత్య చేసినవాడిని తెలిసినా చాలా సంతోషంగా ఉంది మన ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసె అవకాశం ఇచ్చిన ప్రజలకు నా కృతజ్ఞతలు! నామోసకారి మెదావులకు, నమ్మకద్రోహులై, నేను ఆడిన కోడికత్తి డ్రామా, మాబాబాయ్ హత్య, పింక్ డైమండ్ రమణ ధీక్షతులు చేసిన సహాయం, నేటి రాష్ట్ర పోలీసులు ప్రస్తుతం మాకు ఎదురు తిరిగిన వారిపై దేశద్రోహం కేసులు నమోదు చేయాలని ఆదేశించింది వెంటనే కేసులు జైలులోపెట్టి, నాపైన ఉన్న 32 ఈడి కేసులు, బెయిల్ పైన ఉన్న నన్ను అదే ఈ 420 అను నేను 43వేలకోట్ల రూపాయల దొంగ అనితెలిసి,16నెలల జైలుశిక్ష అను భవించానాని అని తెలిసికూడా, అబద్ధాలు ఆడేవాడనని తెలిసి, అన్ని వ్యవస్థలను భ్రష్టుపట్టించిన మహమూర్ఖడనీ తెలిసి,అవరావతి రైతులను నమ్మించానని తెలిసి,కోర్టులను తీర్పులను అపహాస్యం చేస్తున్నా తెలిసికూడా, నాకక్ష్య పూరితమైన రాజకీయాలు చేస్తున్నా మన రాష్ట్ర ప్రజలందరూ ఈ ఆర్థిక నేరగాడి పరిపాలన అనుభవ రాహిత్యంతో ఎన్నో అవకాశాలు జార విడుచుకోని రాష్ట్రరాజధాని అమరావతి రైతులు 1512 రోజుల నుండి ఉద్యమం చేస్తున్న వారిని కనీసం పాత కొత్త మంత్రివర్గంలో ఒక్కరూ పలకరించలేదు మూడు రాజధానులు ముచ్చట మోగాని ఈ ఆర్థిక నేరగాడి మూడు రాజధానులు అంటూ మేము 1822 రోజుల పరిపాలన నుండి మిమ్మల్ని మోసంచేస్తున్న, మన రాష్ట్రంలో అన్ని కూల్చడమే, పరిశ్రమలను ఇబ్బంది పెట్టడం, రాజకీయ విమర్శలు స్వీకరించలేని నా మనస్తత్వం సలహాలు సూచనలు సూచించిన వారిని రాజకీయకక్షతో దేశద్రోహం కేసులు నమోదుచేసి అరెస్టుచేసి జైల్లో పెట్టడం,30 సంవత్సరాల క్రితం పరిశ్రమలను కాలుష్యం పేరుతో మూసివేయడం, నాపరిపాలన లో స్థిరత్వంలేదు మనరాష్ట్రంలోనీ ప్రతి ఒక్కరూ మీపిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడం మీ కర్తవ్యం ఈఆర్థిక నేరగాడు ఇచ్చే తాయీలా లకు తలూపుతు ఉంటే మీమ్మల్ని భవిష్యత్తు కాలం క్షమించదు ఈ రాష్ట్రాన్ని ముప్పై ఏళ్ళైనా కోలుకోకుండ చేశాను, ఇప్పుడు మన రాష్ట్ర పరిస్థితి ఏమిటి? మన రాష్ట్రంలో ఉన్నా లేనట్టే చచ్చిపోయారు.మన రాష్ట్ర ప్రజలంతా భవిష్యత్తు కోసం ఈ ఆర్థిక నేరగాడి పరిపాలన వైఫల్యం కారణంగా మెదడులేని ఈ ఆర్థిక నేరగాడి స్వలాభం కోసం రాష్ట్రాన్ని ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన మహామూర్ఖులు మన రాష్ట్ర ప్రజలు అని తెలిసి పొయింది ఇక మీ పిల్లల భవిష్యత్తు బంగాళాఖాతంలో కలిపేసాను మన రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి మన రాష్ట్ర పరువు ప్రతిష్ట రాజధాని లేని ఈ ఆర్థిక నేరగాడి పరిపాలన కాలంలో సామాన్య ప్రజల పరిస్థితి మంత్రులు ఎమ్మెల్యేల ఎంపీలు ముఖ్యమంత్రి ఆర్ధిక ఉగ్రవాది భాష మీ పిల్లల ప్రగతికి చిహ్నం!!! సమాజం ఇంకా ఆలోచించాలి మన రాష్ట్ర ప్రజలు ఆలోచించ కుండా చెసిన చిన్న తప్పు తాయిలాలకు, హామీలను నమ్మి ముందుచూపు లేక మోసపోయారు ఇంకా ఈ ఆర్థిక నేరగాడి పరిపాలన యాబైమూడు నెలలో యాభైఏళ్లైనా కోలుకోకుండ సర్వనాశనం చేసాను ఇంకా ఎనిమిది నెలలలో రాష్ట్ర ప్రజలకు పిచ్చి పట్టీంచి నేను 2024లో చంచల్ గూడ జైలు వెళ్ళాలి. జై అమరావతి,సిగ్గు,లజ్జ,చీము, నెత్తురు,శరంలేని నారాష్ట్ర ప్రజలకు ఇకనైన మీ పిల్లల భవష్యత్తు కోసం ఆలోచించమని ఈ ఆర్ధికనేరగాన్ని,పిచ్చి వెదవను,నా రాష్ట ప్రజలు దౌర్భాగ్యం నన్ను నమ్మడమే నేను చెప్పిన మాటలు నమ్మడం మీ ఖర్మ అనుభవించాలి! అదే నా కోరిక మన రాష్ట్ర సర్వనాషనం అదే నా అభిమతం మరియు మీ కర్మ!నాకు అనుభవంలేదు అయిన ఓటు వేసారు పరిపాలన అంటే ఏమిటోతెలిదు నన్ను కొన్ని రోజులు అనుభవించాల్సిందే నా ధరిద్రం తప్పదు..2024 మరియు 2029 లోకూడ ఈ జగన్ గాడుకి ఓటు వెయ్యొద్దు ఇకనైనా మారండి లేదంటే మన రాష్ట్ర మీ ఖర్మ! ఇట్లు జగన్మోహన్ రెడ్డి
ఇవన్నీ కాకుండా సైకో మనస్తత్వం కలిగిన ఈ మనిషికి Administration అంటే కూడా ఏమిటో తెలియదు. ప్రజలందరి నెత్తి మీద తన చెయ్యి పెట్టే అలవాటున్న ఇతను తన నెత్తి మీద కూడా తానే తన చెయ్యి పెట్టుకొని భస్మాసురుడు భస్మమైనట్లు ఘోరంగా ఓడిపోయి అప్రదిష్ట పాలైనాడు.
NTR పేరు మీద ఉన్న యూనివర్సిటీ మార్చ్ చాలా పెద్ద తప్పు చేశాడు. అన్నా క్యాంటీన్ ఏమీ అడ్డు గా అనిపించిందని తిపించేసాడు..? కక్ష సాధింపు చర్యలు వల ప్రజలు ఊరుకుంటారా? మధ్యపాన నిషేధం అని చెప్పి, కొత్త కొత్త పేర్లు తొ మందు అమోచు, కాని అన్నా క్యాంటీన్ తొ ప్రజలు కీ అన్నం ఇవటానికి ఇష్టం ఉండదు. ప్రజలు మరి అంత గొర్రెలు లా కనిపిస్తున్నారా ?
@@rak9822 ikada alochinchalsindhi, poor people and daily wages vaala gurinchi. Janalu ki manchi jaruguthunapudu, Food quality baalekapothey, improve chepinchali kaani, close chepinchatam endhuku? Ikada pedhavadi kadupu koti, school pillalu ki food pedathara? School pillalu and poor people idhariki petochu kada? Alochinchu? Idi kevalam kaksha saadhimpu kaada?
@@wamseekrishna Yes, I agree. కొంతమందికి మూర్ఖంగా వాదిస్తారు తప్పితే నిజాలు మాట్లాడరు. ఇంత జరిగినా ఇంకా కొంతమంది మారలేదు, ఇంకా అబద్ధాలే ప్రచారం చేసి జనం సానుభూతి పొందాలని తాపత్రయం.
ముఖ్యమంత్రిలా పరిపాలన చేసి ఉంటే, ఎంతో కొంత పోటీ ఇచ్చేవాడు, కానీ ఆయన తనను తాను ఒక రాజు లాగా, ప్రజలను ఏదో తన సేవకులలాగా చూశారు, అందుకే ప్రజలు అన్ని ఓర్చుకుని తమ టైం వచ్చినప్పుడు ఆయన అహంకారాన్ని అధపాతాళానికి తొక్కిపడేసారు, అది జరిగింది
అన్నా మంచి రోడ్లు లేవు అన్న.. పోరా వాహన మిత్ర ఇచ్చా .. అన్న మా పిల్లలకి మంచి ఉద్యోగం కావాలి అన్న.. పోరా మీ అమ్మ కి 3000 ఇస్తున్న.. అన్న రాజధాని కావాలి అన్న.. ఒరేయ్ గూట్లే మూడు ఇస్తా మాట్లాడకు.. అన్నా.. నీ మంత్రులు బూతులు మాట్లాడుతున్నారు అన్న.. మీ అమ్మ నీ కూడా తిడతారు.. ఏంటిరా ఇప్పుడు . .. అన్నా నోటిఫికేషన్ కావాలి అన్న.. నీకు జాబ్ ఎందుకురా బేవకూఫ్.. మీ నాన్న కి 3000 అమ్మకి 3000 ఇస్తున్న.. .. అన్నా ఈ మందు తాగితే త్వరగా చచ్చి పోతాను అన్న.. పోరా గూట్లే మందు తాగే నీకు బతికే అర్హత లేదు మా మందు అనే విషం తాగి త్వరగా చావు .. .. ఇంకా చాలా unnayi.. ఇలాంటివి...
ఆకలితో ఉన్నవారికి కడుపు నింపకుండా కడుపు నిండిన వారికి అన్నం పెట్టారు ఆశించిన వర్గాలు నిరుద్యోగులు ఉద్యోగస్తులు నిరుద్యోగుల లో సచివాలయంలో జనరల్ డిగ్రీ వారికి ఎక్కువ పోస్టులు అవకాశాలు కల్పించి ఉంటే నిరుద్యోగం ఉండేది కాదు వీఆర్వో సర్వేయర్ డిజిటల్ అసిస్టెంట్ మొదలగునవి జనరల్ డిగ్రీ వారికి అవకాశం కల్పించి ఉంటే నిరుద్యోగం ఉండేది కాదు సివిల్ ఇంజనీరింగ్ వారికి ఎక్కువ అవకాశాలు కల్పించారు వారు ఏ విధంగానైనా ఏ రంగంలోనైనా స్థిరపడతారు కానీ జనరల్ డిగ్రీ వారు ప్రభుత్వ ఉద్యోగాలు తప్ప ఇతర ఉద్యోగాలలో అవకాశాలు తక్కువ ఉంటాయి
5 Major points which affected Jagan is 1) Messing with Amarvathi capital 2) Liquor 3) Sand 4) Electricty bills raise 5) land Titile act Apart from this issue with Govt employees demands ....He had made all the promises mentioned in the Manifesto but those are over shadowed by above 5 points which decimated YCP ..
due to no development in state, without those 5 points, he can't meet any of his promises. Also he pushed state into deep debts from which it may not recover forever. seriously damaged the state, which is an unfortunate thing. Second lack of decency by all party members. culture was at the bottom by all party cadre.
5 years lo vekili navvulu, asthula thakattu, pampakalu, dachukovatalu, state ki baagu emi jaragakapovatam anedhi jarigindi..anduke ycp gora parajayam. Prashant Kishore chepindi mummatiki correct
ఒరేయ్ మీకు ఇంకా నమ్మకం రావడం లేదు అంటే ఒక 19 రూపాయలు తో jio recharge చేసుకుని 2019 నుండి 2024 వరకు మీ పార్టీ మంత్రులు రోజా, కొడాలి నాని, perni అంబటి, గోరంట్ల, గుడ్డు మంత్రి, అనిల్, శ్రీ రెడ్డి, మెంటల్ కృష్ణ, కొంత మంది paytm ల youtube videos చూసుకో. ఎంత అసహ్యం గా ఉంటాదో . పావు గంట లోనే నీకు నమ్మకం vachestundi.. అరగంట తర్వాత నీ మీద నీకే విరక్తి vachestundi.. గంట తర్వాత ఇక జీవితంలో ycp కి ఓటు వేసే ఆలోచన కూడా చేయవు...
The worst leader i hv ever seen. Destroyed ap state with rowdyism and worst behaviour. Targeting personal life, women of opposition leaders. Cheated own family. Killed own uncle. He should be behind bars
Evani kaadhu thamudu, land lu dengesthunaadu ani Janalani bayapettaru, Jagan gelisthe CBN real estate business ayena Amaravati emayedho ani plan chesi odinchaaru, modi and EC kuda support chesaaru. Chaala jarigaaye venakaala. Pedha plan edhi, neeku telusu ayenaa bale act chesthunaav.
Pls turn on TV and watch your CheeBN acts from 4th 😂😂😂😂😂😂😂. Cheated Senior NTR and grabbed his party and malso made people to throw slippers at him. Killed Vangaveeti mogam rabfa in day light at vijayawada. Used jr NTR and pushed him away due to jealousy and scammed whole amaravathi lands by buying them informs of binamis which in turn showing 100times more cost than in 2018😂😂😂😂
రాజధాని సమస్య,భూమి హక్కు చట్టం,రౌడీయిజం,గుండాయిజం,ఉచితాలు మాత్రమే,కార్పొరేట్ రంగంలో అభివృద్ధి లేదు, ఐటీ రంగం అధ్వాన్నంగా ఉంది, మద్యానికి సంబంధించిన ,మెడ డిఎస్సి,ఆంధ్రాకు సత్తా ఉన్నా పర్యాటక అభివృద్ధి లేదు.ఎప్పుడూ అభివృద్ధి కంటే ప్రతిపక్ష పార్టీలపై దృష్టి సారించే చెత్త ఎమ్మెల్యేలు(ROJA,GUTKA NANI,AMARNATH KODIGUDDU,RAMBABAU,VAMSHI....) రుజువులు లేకుండా కూడా CBN అరెస్టు , తిరుమలలో క్రైస్తవ అధికారులు మరియు మాత ప్రచారాలు,భూములు కబ్జా ,ఎన్టీఆర్ యూనివర్సిటీని వైఎస్ఆర్ గా మార్చారు,5 రూపాయలు కే కడుపు నిండుగా తినే అన్న క్యాంటీన్ మూసేసారు గారా,వైజాగ్ వ్యూ పాయింట్ ని మార్చారు,అభివృద్ధి తెచ్చేది కాకుండ ఇంకా పదేళ్లు వెనక్కి చేసారు కదరా, ఆంధ్రా అంటే జోక్ చేసేవారు కానీ ఇప్పుడు ఆంధ్రా సీఎం CBN ఏ కింగ్ మేకర్ లోక్‌సభలో !!!Jai Andhra
అవునులే పుస్తకాలలో a.p రాజధాని చెన్నై, నెక్ట్ కర్నూలు next hyd next అమరావతి సిగ్గులేని జనాన్ని ఏమనాలి a.p 720 km డిస్టెన్స్ రేపు ప్రత్యేక ఉత్తర ఆంధ్రా అంటాడు సౌత్ ఆంధ్రా, రాయలసీమ ఏమవ్వాలి. మూడు రాజధానులు తప్పా. 1.అవును జగన్ పథకాలు ఇస్తే జింబాబ్వే CBN ఇస్తే సింగపూర్ 😂 2. Mro నీ mla నడిరోడ్డున కొడితే ok 3. రాజధాని నగరం జనాలు ఉన్న దగ్గర పెడతారు అడవిలో , పొలాల్లో కాదు. (Ex. Hyd, డిల్లి, చెన్నయ్, బెంగుళూర్, కలకత్తా, etc వాటి బయోగ్రఫీ తెలుసా అవి ఎప్పటి నుండి ఉన్నవి అని చదువుకున్న వారిని అడుగుతున్న. 4. Hyd ni CBN డెవలప్ చేస్తే ఎందుకు hyd లో ఒక్క mla నీ నిలపెట్టలేదు. 5. సెంట్రల్ లో కొత్త పార్లమెంటు, తెలంగాణ లో అసెంబ్లీ శాస్విత కట్టడానికి అయిన ఖర్చు కన్నా. మన అమరావతి తాత్కాలిక భవనానికి ఎందుకు దౌబల్ ఖర్చు. 6.2014 నుండి 2019 వరకు పెంచషన్ కి 50 రూపాయలు జన్మభూమి కమిటీ సభ్యులకు లంచం ఇవ్వాలి. 7. మీపిల్లలు ఇంగ్లీష్ చడవచూ, మేము (పెదలం) గవర్నమెంట్ స్కూల్ లో ఇంగ్లీష్ పెడితే తప్పా. 8. ఇలాంటివి చాలా ఉన్నవి. చూద్దాం CBN ఎంత మేలు చేస్తాడు a.p కి. 9.కొసమెరుపు 2014 నుండి 2019 వరకు గ్రాఫిక్స్ రాజదాని చూసేదానికి 32" టీవీ కొన్నా. ఇప్పుడు 55" tv కొనాలి ఎందుకంటే CBN రాజదాని అందులోనే చూడాలి 😂😂😂
1) destruction of amravathi and denying capital to AP is grave mistake. 2) arresting CBN and keeping in jail is another grave mistake. 3)widespread corruption in mines, TTD, sand, liquor is another major and grave mistake 4) denying freedom to the people indirectly is another gave mistake
ప్రజా వేదిక కూల్చడం,టిడ్కో ఇళ్లకు తన పార్టీ రంగులు వేయించడం లాంటి చాలా విషయాలు చెప్పలేదు.స్కిప్ చేశారు.
ఓటమి కి కారణాలు ఎవ్వరు చెప్పలేరు ఎందుకంటే అవి ఒకటా రెండా. ఎన్నో ఎన్నెన్నో..
John
🎉🎉 కరెక్ట్ బ్రదర్ ఒకటి కాదు కారణం 10 కాదు వేలు ఉన్నాయి ఒక బూతులు కాదు ఒక గవర్నమెంట్ ఫామ్ చేయకపోవడం కాదు దోపిడీ కాదు దొంగతనం కాదు రాజధాని లేకపోవటం కాదు ప్రాజెక్టు లేకపోవడం ఉద్యోగాలు లేకపోవటం వంద హామీలు గోవిందా ఎన్నో కారణాలు
🎉🎉 ఒకసారి నమ్మాను మేమంతా కూడా మీరు చేస్తాడేమో చూద్దాం అని అర్థమయిపోయింది వాడి క్యారెక్టర్ వాడు వాడి పెళ్ళాం ఇద్దరు మెంటల్ కేసెస్ నో డౌట్ వేల కారణాలు లక్షల కారణాలు ఉన్నాయి
Okkate reason irritated to every one in people of ap
భయంకరమైన పాలన
కొడాలి నాని,వల్లభనేని వంశీ,రోజ వీళ్ళ వల్లే పార్టీ ఘోరమైన ఓటమిని చూసింది.
Prajavedhika vallu kulchamannar amaravathi nasana. Vallu cheyamannara special status adagavaddu annara madyapana nisedam vaddu annara
అన్నిటి కంటే జగన్ భయంకర పాలన main reason
BBC missed the most key points
1) No Polavaram dam
2) No Rajadhani
3) No speical status
4) No Liquor ban
5) No Job calendar
It exposes credibility of BBC. So funny.
May be Jagan's contribution caused this
1 pashubeema
2-vidhya devanna
3 - vasathi devanna
4- ysr house scheme
5-raithu borosa
6-volentery system-pinsion delivery
7-ration delivery system
8- RBK system
9- govt schools development
10-amma vadi
11-dwakra podupu scheme
12- ysr chenata scheme
13-ysr aryogsri
Evi avi kanipinchaleda ayya neku indullo prathi okati ma family benefits pondamu
Kutami ami pokutundi
1- vidhya devana dues Inka veyala
2raithu borosa veyala karif session aipoindi
3-govt schools lo food daridram
4-amma vadi ledu
5-volentey jobs tesivesaru
6-kutami ichina hami lu okati ivala ee year ivalemu Ani chepasaru
7-law and order ledu(revenge poltics nadustunai)
7-crimes akuva aiyaie ladies meda
Inka polavaram antava adi oka jagan ruling lo kadu since 50 years nuchi kadutunaru adi apatiki avudo Koda teleyadu
Chandra Babu 3times cm ga chesadu ayana anduku complete cheyaledu
Inka Amaravathi kadatadu anta andullo 70 percent lands TDP politicians ve vala lands develop chesukuntunaru develop Ani chepi
They wantedly ignored everything ..
Bro polavaram inka 6 year paduthundhi ....jagan unapudu kuda work jarigendhi akada work chesthuna kabati Naku telusu
4 point liquor ban cheyadam kastam bro
5 years లో ఒక్క ప్రెస్ మీట్ పెట్టకుండా ఉన్నా ఒకే ఒక్క ముఖ్యమంత్రి మా జగనన్న 😂😂😂😂😂
No capital or no jobs
Arey evm scam tho , pakka party votes tho win ayina mundalu😂
@@Wervv-g2v నిజాం గా Evm టెంపరింగ్ చేయగలిగితే 400 ఎంపీ సీట్లు అని విరవిగిన pm మోడీ గారు చంద్ర బాబు నాయుడు మిధ అదరపడకర్లేదు
🤣🤣🤣
@@Wervv-g2v ala anukoni brathikeeyali lekapoothe entha gooramina votamiki reasons chepadam kastam kada.... direct gaa nenu jagan waste gadni ani andariki thelisi pooy nannu vodincharu ani chepukooledu kada
ప్రపంచ చరిత్రలో అత్యంత చెత్త పరిపాలన. 😢😢😢
మంత్రులు శాఖకు సంబంధించిన అంశాలను ఎప్పుడూ మాట్లాడలేదు..... సొంతంగా మద్యం అమ్ముకోవడం...... ఇసుక ధరలు, కరెంట్ చార్జీలు, భూమి విలువ పడిపోవటం, 3 రాజధానులు అన్నిటికీ మించి చాలా అసహ్యమైన నోటి దూల వున్న బూతుల మంత్రులు...ఇవన్నీ జగన్ గారి ఓటమికి కారణాలు
ఉద్యోగస్తులకు చాలా అన్యాయం చేసారు,..వాళ్ళ హక్కుల కోసం పోరాడే అవకాశం కూడా ఇవ్వకుండా వాళ్ళని అరెస్టు చేయించారు, టీచర్లు నీ వైన్ షాప్ లు ముందు క్యూ లైన్లు మెయింటెయిన్ చేయటానికి వాడారు...DA లు PRC లు ఏమీ ఇవ్వలేదు, CPS వద్దు అని అడిగినా పట్టించుకోలేదు,...వాళ్ళ అకౌంట్ లో వున్న పెన్షన్ డబ్బులు కూడా కాజేసాడు..... ఉద్యోగస్తులు ఓటు వేయకపోగా వాళ్ళ పిల్లలు బంధువుల చేత కూడా వేయించలేదు
Adi vala otamiki karanam avvali kani anni CHOTLA odipovadam anedi asaadhyam... Mari TDP lo Dednuluru MLA & JC brothers enni chesaru danivalla.. 2019 lo 10seats ralekadaa
@@sireeshak810avunu madam... Boot kallatho thanni police station peti lock up deaths ayyay....
& Kalpulu jariparu 10mandi chanipoyaru ivanni Jagan govt lo ayyay kadandi..
Udyogulaki better anipinche pension scheme icharu...
Govt Udyogulaki salaries aapi... Pedalaki icharu... Ide vaala manta... Kanivvandi... CBN entha aadukovalo antha aadukuntadu... Ayana ichina haameelaki appulu tevali & jeethalu aapaali... Chustam ga apudu ee vennu potu podichina.... Ee udyogule... Nuvve dikku ani jagan dagarake veltaru
polavaram not completed
సూపర్ కామెంట్
ఒక అజ్ఞానికి ధనం కంటే ఆత్మాభిమానం గొప్పది అని నిరూపించడమే ఈ యొక్క ఓటమి అంతరార్ధం అని తెలుసుకో.. ఇది తెలుసుకుంటే తాను చేసినతప్పు తనకు తెలుస్తుంది. అపజయ్యాని ఒక గుణపాఠంగా స్వీకరిస్తే మన శాంతి దొరుకుతుంది.
నాది తెలంగాణ కాని నేను అమరావతి చూసాను అక్కడి ప్రజలను చూస్తే చాలా పాపం అనిపించింది నియంత్రుత్వ పాలన కొనసాగింది ఇన్ని రోజులు జగన్ కు బుద్ధి ఓటు రూపంలో చెప్పారు.
Nikemi telusu apara solliga vupma
అక్కడ భూములు కూడా ఎవరివి అని తెలుసుకోండి సర్
Bro neeku papamla undi kani akkada bumulanni TDP vallavega migilina variki space ledu akkada idi neeku teleeda
@@k.sanjaysujin9409అక్కడున్న 33 వేల ఎకరాల భూమి చంద్రబాబు దే, చంద్రబాబు కట్టిన ప్రభుత్వ బిల్డింగులు అన్నీ చంద్రబాబు వే. 😂😂
5 యియర్స్ పులోడు ఎవని మో గుడిచాడు
5 సంవత్సరాలు పాలనలో, 5 పోయింది , అందుకే 151 పోయి 11 మిగిలింది..! ఎన్నికల ఫలితమే జగన్ 5 సంవత్సరాల తరువాత ప్రజల అంతిమ తీర్పు
కొటేషన్ బాగా చెప్పారు
Fake results evm. Lanu. Edo Chesaru
@@satyanarayanarajusamidesi1434 బొచ్చులే మరి 2019 లో కుడా అదే జరిగింది 😂
2 yes lowdown kada sir
Arey evm scam tho , pakka party votes tho win ayina mundalu😂
1. Worst ruling
2. Corruption
3. Freebies
4. No development
5. Government jobs selling (without exam direct job with money)
6. Lack of employment creation
7. recommendations for everything
8. Scam In Sachivalayam Jobs
9. increased daily usage rates
10. lack of industrialization
11. Ministers worst behaviour
12. Un necessary spending of tax money like grama sachivalayam and their jobs (No use of grama sachivalayam and their employees)
13. un necessary tax collection like house tax & Dust tax from villages
14. fake Health insurance
15. Worst roads
16. Worst MLA behavior
17. Liquor mafia (madyam Ammakalu)
18. Sand Mafia
19. Increased Current bills and adding new names and collection money
20. No Capital
21. given Governament crores of money to un necessary things
22. Fake industry summit
23. Lack of facilities
24. no monetary on Government employee's work (revenue department full lanchalu)
25. land scam by every politician
Inka ino
Well said👏
Cps
Killing of people (Dr sudhakar, amarnath etc)
Mari Jagan ni evaru CM cheyamanaru ra.
CBN emi cheyaledhu ani kada Jagan chesinadhyee. Mali CBN ippudu chesaruu.
Mari Development ekkada 10 years nunchii
Corruption in tirumala treated as business. Christian chairmen , 40 board members etc, no freedom to public
మాజీ సిఎం జగన్ మోహన్ రెడ్డి తన అహంకారం కారణం
వాడు
" రెడ్డి కులం కాదు ".
సీమ
CATHOLIC క్రైస్తవ దేవుని బిడ్డలు, మాత్రమే.
మతం 4 తరాల మారక ముందు
" ఎరుకల వారు " ; అంటే SC దళితులు.
ఒక్కసారి అవకాశం ఇవ్వమన్నారు ఇచ్చారు. అయిపోయింది అంతే.
👌🙏
😂😂😂🥳🥳🥳😎😎💯💯
😂😂😂😂
Correctly said.
😂😂😂
5 ఇళ్ళల్లో( 151) ఉన్న అంకే లో మధ్యలో ఉన్న 5 రాలి పొయి 11 మిగిలింది
అహంకారం కూడ ఒక కారణం
☺️👏❤️🙏
నిజమే ఇదే తెలంగాణ లో brs కూడా ఇదే కారణం
Ni moddala ahankaram ,manchithanam panikiradhu ani artam ayindhi ley raa jagan anna ki,nuv endhi chepanikeee,
Yes...
Ahamkaram means what...?explain..???
మధ్యలో వున్న 5యెగిరి పొయింది అంతే అది11 అయ్యింది
జై చంద్రబాబు నాయుడు జై ఆంధ్ర ప్రదేశ్
ఇప్పుడైనా ఒకరిమీద ఒకరు నిందించుకోవటం కాస్తా తగ్గించి రాష్ట్ర ప్రగతికి కృషిచేస్తారని ముక్యంగా ప్రజలకి మేలు జరుగుతుందని కోరుకుంధాం🎉
వీళ్ళకు ఓట్లు వేసింది మీడియా ను వాడి ఒకరికి ఒకరు తిట్టుకోవడానికే ప్రజలను పట్టించుకుని పాలన చేయడానికి కాదు. ప్రజల సమస్యలతో వీళ్ళకు పనిలేదు. నేను నిన్ను తిట్టానా నువ్వు నన్ను తిట్టావా.
విశ్లేషణ చప్పగా ఉంది. బీబీసీ స్థాయికి తగ్గట్టుగా లేదు.
BBC వైసిపి కి అనుకూలం
5 సీట్లేగా తగ్గాయి.,151 .,నుంచి 11 వి సా .రెడ్డి చెప్పినట్టు దేవుడి స్క్రిప్ట్
😂😂😂🎉🎉🎉
😆🤣🤣🤣
😂 correct
God gift 11....oka dozen kuda ledu😂😂😂😂😂
2+3 =5
హిందూ దేవాలయాలు.. ధ్వంసం మర్చి పోము....
😢 ఏ ఊరూరా కొజ్జా నీది 😅😅
1.రాజధాని విషయం
2.మంత్రులు ఏమి చేసిన పట్టించుకోక పోవడం
3.నియంత దొరని
4.మెగా DSC
5.రోడ్లు పరిస్థితి రోడ్లు ఎరుగు
6.సైకో నవ్వు
7.చంద్రబాబు గారి అరెస్టు
8.నోటి దూల
Land totaling marachi poyaru anna
You forgot 🍾🍾🍾
Evani kaadhu thamudu, land lu dengesthunaadu ani Janalani bayapettaru, Jagan gelisthe CBN real estate business ayena Amaravati emayedho ani plan chesi odinchaaru, modi and EC kuda support chesaaru. Chaala jarigaaye venakaala.
Land titling accept chesindi Tdp... & ipudu alliance lo unna CBN valu kuda LAND TITLING ACT.. pedataru leka pothe GODI garu babu garuni chedugudu adukuntaru...
Andulo unna rules anni chepina me lands ki emi kadu anna... Bhu bakasuralanu ennukunaru....kapadukondi ipudu vala dagara nundi... Idi thadyam ide jarigedi.. Chustu undandi.. 5yrs emileka... Thindi leni kukkalu.. Veedi lo pillalanau peekukuni thinna videos chusam ga... Alane prajalanu peekukuni thine MLAs ready ayaru... Mimmalni kaapadedi... JAGAN & PK mathrame... Tdp valu aythe sarva nasanam chestaru...
PK ni enduku kalipaanu ante mosapoye amaayakatvam undi... Prajala kosam alochinche manasu undi...
Excellent గా చెప్పారు sir సూపర్
మళ్లీ అను మూడు పెళ్లిళ్లు , ముసలోడు , పప్పు అని ఇప్పుడు వచ్చిన 11 కూడా రావు మళ్ళీ 😂😂
🎉🎉🎉super post
Ne bondhara 2018 lone annadu 3 pellilu ani, 2019 lo andhuku gelichadu mare
@@vamsi7117 so alagei anatam correct antav?
@@vamsi7117 nee lanti erripukulu chillara ki appudupoyi votlu vesaru~! ippudu vala jeevithalu nasama ayyayi ani telsukoni aa tappuni sarididdukunnaru
2029 వరకు aagu బాబూ
People is asking Development, Not Frees.
ప్రజా వేదిక కూల్చేసిన సంఘటన మీరు బ బిబీసి లో చేర్చలేదు ఎందుకు వార్తలు చెప్తే సక్కగా చెప్పాలి సార్
Adi okate kadu chala unai aided schools ni close chesadu mainly rcm schools ni target chesadu kullam chudam matham chudamu ani govt aided schools ni close ches 8:14 adu akade tana vote bank anukuna Christians vote bank poindi
బిబిసి తెలుగు ఛానెల్ అభ్యుదయ వాదుల చేతుల్లోకి పోయింది...
చంద్రబాబు కూడా ఒక అభ్యుదయవాదే కదా...
ఒక అభ్యుదయవాదికి మరో అభ్యుదయవాది పోటీగా అనిపిస్తాడు తప్ప మిత్రునిగా కాదు...
అంతకు మించి బిబిసి వారికి జగ్గడంటే స్పెషల్ ఫీలింగ్... వాడికి లండనంటే ఎలానో... వీళ్ళకు వాడంటే అలా అన్న మాట...
లేకపోతే వీళ్ళు ఈ వీడియోకు పెట్టిన టైటిలేంటి వీడియోలో మూడొంతుల పైగా వాడి కీర్తనలో మునిగిన తీరు ఏమిటి...
చంద్రబాబు వ్యతిరేక ఛానెల్ గా మారిపోతోంది బిబిసి తెలుగు...
అటువంటపుడు వాడి విధ్వంసాల గురించి ఎలా ప్రస్తావిస్తారు...
Bro please chepthara. Aided schools ante enti? Enduku rcm's ni target chesaru jagan? Vaallu christians ye ga..!!@@saimanoj2417
Mari amaravati adi ra bbc
marchipi unatu lendi
vallaki matram ennani gurthuntai
okata renda?
ఆర్ధిక నేరస్థుడు అనే నేనుYadava Sannasi జగన్ రెడ్డి మా బాబాయినీ హత్య చేసినవాడిని తెలిసినా చాలా సంతోషంగా ఉంది మన ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసె అవకాశం ఇచ్చిన ప్రజలకు నా కృతజ్ఞతలు! నామోసకారి మెదావులకు, నమ్మకద్రోహులై, నేను ఆడిన కోడికత్తి డ్రామా, మాబాబాయ్ హత్య, పింక్ డైమండ్ రమణ ధీక్షతులు చేసిన సహాయం, నేటి రాష్ట్ర పోలీసులు ప్రస్తుతం మాకు ఎదురు తిరిగిన వారిపై దేశద్రోహం కేసులు నమోదు చేయాలని ఆదేశించింది వెంటనే కేసులు జైలులోపెట్టి, నాపైన ఉన్న 32 ఈడి కేసులు, బెయిల్ పైన ఉన్న నన్ను అదే ఈ 420 అను నేను 43వేలకోట్ల రూపాయల దొంగ అనితెలిసి,16నెలల జైలుశిక్ష అను భవించానాని అని తెలిసికూడా, అబద్ధాలు ఆడేవాడనని తెలిసి, అన్ని వ్యవస్థలను భ్రష్టుపట్టించిన మహమూర్ఖడనీ తెలిసి,అవరావతి రైతులను నమ్మించానని తెలిసి,కోర్టులను తీర్పులను అపహాస్యం చేస్తున్నా తెలిసికూడా, నాకక్ష్య పూరితమైన రాజకీయాలు చేస్తున్నా మన రాష్ట్ర ప్రజలందరూ ఈ ఆర్థిక నేరగాడి పరిపాలన అనుభవ రాహిత్యంతో ఎన్నో అవకాశాలు జార విడుచుకోని రాష్ట్రరాజధాని అమరావతి రైతులు 1512 రోజుల నుండి ఉద్యమం చేస్తున్న వారిని కనీసం పాత కొత్త మంత్రివర్గంలో ఒక్కరూ పలకరించలేదు మూడు రాజధానులు ముచ్చట మోగాని ఈ ఆర్థిక నేరగాడి మూడు రాజధానులు అంటూ మేము 1822 రోజుల పరిపాలన నుండి మిమ్మల్ని మోసంచేస్తున్న, మన రాష్ట్రంలో అన్ని కూల్చడమే, పరిశ్రమలను ఇబ్బంది పెట్టడం, రాజకీయ విమర్శలు స్వీకరించలేని నా మనస్తత్వం సలహాలు సూచనలు సూచించిన వారిని రాజకీయకక్షతో దేశద్రోహం కేసులు నమోదుచేసి అరెస్టుచేసి జైల్లో పెట్టడం,30 సంవత్సరాల క్రితం పరిశ్రమలను కాలుష్యం పేరుతో మూసివేయడం, నాపరిపాలన లో స్థిరత్వంలేదు మనరాష్ట్రంలోనీ ప్రతి ఒక్కరూ మీపిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడం మీ కర్తవ్యం ఈఆర్థిక నేరగాడు ఇచ్చే తాయీలా లకు తలూపుతు ఉంటే మీమ్మల్ని భవిష్యత్తు కాలం క్షమించదు ఈ రాష్ట్రాన్ని ముప్పై ఏళ్ళైనా కోలుకోకుండ చేశాను, ఇప్పుడు మన రాష్ట్ర పరిస్థితి ఏమిటి? మన రాష్ట్రంలో ఉన్నా లేనట్టే చచ్చిపోయారు.మన రాష్ట్ర ప్రజలంతా భవిష్యత్తు కోసం ఈ ఆర్థిక నేరగాడి పరిపాలన వైఫల్యం కారణంగా మెదడులేని ఈ ఆర్థిక నేరగాడి స్వలాభం కోసం రాష్ట్రాన్ని ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన మహామూర్ఖులు మన రాష్ట్ర ప్రజలు అని తెలిసి పొయింది ఇక మీ పిల్లల భవిష్యత్తు బంగాళాఖాతంలో కలిపేసాను మన రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి మన రాష్ట్ర పరువు ప్రతిష్ట రాజధాని లేని ఈ ఆర్థిక నేరగాడి పరిపాలన కాలంలో సామాన్య ప్రజల పరిస్థితి మంత్రులు ఎమ్మెల్యేల ఎంపీలు ముఖ్యమంత్రి ఆర్ధిక ఉగ్రవాది భాష మీ పిల్లల ప్రగతికి చిహ్నం!!! సమాజం ఇంకా ఆలోచించాలి మన రాష్ట్ర ప్రజలు ఆలోచించ కుండా చెసిన చిన్న తప్పు తాయిలాలకు, హామీలను నమ్మి ముందుచూపు లేక మోసపోయారు ఇంకా ఈ ఆర్థిక నేరగాడి పరిపాలన యాబైమూడు నెలలో యాభైఏళ్లైనా కోలుకోకుండ సర్వనాశనం చేసాను ఇంకా ఎనిమిది నెలలలో రాష్ట్ర ప్రజలకు పిచ్చి పట్టీంచి నేను 2024లో చంచల్ గూడ జైలు వెళ్ళాలి. జై అమరావతి,సిగ్గు,లజ్జ,చీము, నెత్తురు,శరంలేని నారాష్ట్ర ప్రజలకు ఇకనైన మీ పిల్లల భవష్యత్తు కోసం ఆలోచించమని ఈ ఆర్ధికనేరగాన్ని,పిచ్చి వెదవను,నా రాష్ట ప్రజలు దౌర్భాగ్యం నన్ను నమ్మడమే నేను చెప్పిన మాటలు నమ్మడం మీ ఖర్మ అనుభవించాలి! అదే నా కోరిక మన రాష్ట్ర సర్వనాషనం అదే నా అభిమతం మరియు మీ కర్మ!నాకు అనుభవంలేదు అయిన ఓటు వేసారు పరిపాలన అంటే ఏమిటోతెలిదు నన్ను కొన్ని రోజులు అనుభవించాల్సిందే నా ధరిద్రం తప్పదు..2024 మరియు 2029 లోకూడ ఈ జగన్ గాడుకి ఓటు వెయ్యొద్దు ఇకనైనా మారండి లేదంటే మన రాష్ట్ర మీ ఖర్మ!
ఇట్లు జగన్మోహన్ రెడ్డి
జగన్ మోహన్ రెడ్డి గారి ఓటమిలో ఆతి ముఖ్యమైన అంశం ఆయన చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య. కారణం ఏమిటో ఈ విషయాన్ని ప్రస్తావించ లేదు
This is perfect analysis ...no constructive work or leader ship ...
ఇవన్నీ కాకుండా సైకో మనస్తత్వం కలిగిన ఈ మనిషికి Administration అంటే కూడా ఏమిటో తెలియదు. ప్రజలందరి నెత్తి మీద తన చెయ్యి పెట్టే అలవాటున్న ఇతను తన నెత్తి మీద కూడా తానే తన చెయ్యి పెట్టుకొని భస్మాసురుడు భస్మమైనట్లు ఘోరంగా ఓడిపోయి అప్రదిష్ట పాలైనాడు.
నాయకుల ప్రవర్తన,
పనితీరు నచ్చక పోతే
తొలగించుకునే మార్గం
ఒకటి ఉండాలి..లేదా..
కొంచెం కర్చు ఎక్కువైన సరే
ఎలక్షన్స్ రెండేళ్ల కే జరపాలి.
అవును చాలా శ్రమించారు బాబాయి బాత్ రూమ్ గుండె పోటు తో
5 years లో 5 ఎగిరి 11 మిగిలింది
🤣🤣
😂😂😂@@rameshmarikanti30
11 sani ekadasi
ఎగిరెగిరి పడితే ఎగిరిపోదా..అసలు 1+5+1=7 వస్తాయి అన్నారు..
Ika vastu marustadu
తిరుగులేని విజయం నుండి.... తిరుగులేని.... ఓటమి 😂😂😂
5 ఏళ్ళలో 151 మధ్యలో ఉన్న 5 లేసిపోయింది
NTR పేరు మీద ఉన్న యూనివర్సిటీ మార్చ్ చాలా పెద్ద తప్పు చేశాడు. అన్నా క్యాంటీన్ ఏమీ అడ్డు గా అనిపించిందని తిపించేసాడు..? కక్ష సాధింపు చర్యలు వల ప్రజలు ఊరుకుంటారా? మధ్యపాన నిషేధం అని చెప్పి, కొత్త కొత్త పేర్లు తొ మందు అమోచు, కాని అన్నా క్యాంటీన్ తొ ప్రజలు కీ అన్నం ఇవటానికి ఇష్టం ఉండదు. ప్రజలు మరి అంత గొర్రెలు లా కనిపిస్తున్నారా ?
కొత్తగా ఏదన్నా కట్టి దానికి నచ్చిన వారి పేరు పెట్టుకోవచ్చు. అంతే గాని వున్న వాటికి పేరు మార్చడం ఏమిటో?
Nuvvu velli tinu Anna canteen lo bhojanam, chala kamma ga vuntadhi, aa food quality choosthe telusthadhi, yentha baguntundho. Jagan pillalaku chakkani poustika asharam icche vadu.
@@rak9822 ikada alochinchalsindhi, poor people and daily wages vaala gurinchi. Janalu ki manchi jaruguthunapudu, Food quality baalekapothey, improve chepinchali kaani, close chepinchatam endhuku? Ikada pedhavadi kadupu koti, school pillalu ki food pedathara? School pillalu and poor people idhariki petochu kada? Alochinchu? Idi kevalam kaksha saadhimpu kaada?
@@wamseekrishna.yes it's true.
@@wamseekrishna Yes, I agree. కొంతమందికి మూర్ఖంగా వాదిస్తారు తప్పితే నిజాలు మాట్లాడరు. ఇంత జరిగినా ఇంకా కొంతమంది మారలేదు, ఇంకా అబద్ధాలే ప్రచారం చేసి జనం సానుభూతి పొందాలని తాపత్రయం.
ఉద్యోగుల్ని దూషించిన ఉద్యోగుల్ని అవమానించిన ఏ పార్టీ అయినా అంతం కావాల్సిందే
👌👌👍🙏
🎉🎉🎉🎉
I congratulate all employees,pensioners,all educated youth for taking wonderful revenge by voting against
అందరూ కలిసే దించేశారు దేవుడిలాంటి నాయకుడ్ని, మీ పాపానికి దేవుని ముందు సమాధానం చెప్పాల్సిన రోజు వస్తాది
@@robinhood4289 😂😂 Devuda... , athiga ledhu... . His over confidence killed.
@@robinhood4289😂
@@robinhood4289dengu kani athi dengaku.devadu yavadiki ra nika
Employees ki jeetalu pentionlu vudyogalu ichhinappudu chuddam .
ఓదార్పు జనానికి పదవులు అధికారాలు స్వంత కుటుంబానికి
ముఖ్యమంత్రిలా పరిపాలన చేసి ఉంటే, ఎంతో కొంత పోటీ ఇచ్చేవాడు, కానీ ఆయన తనను తాను ఒక రాజు లాగా, ప్రజలను ఏదో తన సేవకులలాగా చూశారు, అందుకే ప్రజలు అన్ని ఓర్చుకుని తమ టైం వచ్చినప్పుడు ఆయన అహంకారాన్ని అధపాతాళానికి తొక్కిపడేసారు, అది జరిగింది
ఈ దేశంలో అత్యంత అవినీతిపరుడు జగన్
And
No Roads
Babai Case
Rowdyism
Ministers Overaction..
No interaction with Public
Feeling like a KING
Etc.....
Muddulu pettadam
Meeru kadupuki annam tintunnara babai ni neney champanani oppukunna dastagirini vodilesi .asaluaadarale leni vari gurinchi maatladatamemiti .meelanti varivalley jagan vodipoyadu .
Roads veyyaledha bayya
జగనొక దరిద్రమైన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ కి...
అన్నా మంచి రోడ్లు లేవు అన్న..
పోరా వాహన మిత్ర ఇచ్చా
..
అన్న మా పిల్లలకి మంచి ఉద్యోగం కావాలి అన్న..
పోరా మీ అమ్మ కి 3000 ఇస్తున్న..
అన్న రాజధాని కావాలి అన్న..
ఒరేయ్ గూట్లే మూడు ఇస్తా మాట్లాడకు..
అన్నా.. నీ మంత్రులు బూతులు మాట్లాడుతున్నారు అన్న..
మీ అమ్మ నీ కూడా తిడతారు.. ఏంటిరా ఇప్పుడు .
..
అన్నా నోటిఫికేషన్ కావాలి అన్న..
నీకు జాబ్ ఎందుకురా బేవకూఫ్.. మీ నాన్న కి 3000 అమ్మకి 3000 ఇస్తున్న..
..
అన్నా ఈ మందు తాగితే త్వరగా చచ్చి పోతాను అన్న..
పోరా గూట్లే మందు తాగే నీకు బతికే అర్హత లేదు మా మందు అనే విషం తాగి త్వరగా చావు ..
..
ఇంకా చాలా unnayi.. ఇలాంటివి...
Correct 💯
ఎవరికి తోచింది వారు చెబుతూనేఉంటారు అస్సలునిజం అందరికి తెలుసు కానీ చెప్పారు
Absolutely last statement very true.. Jagan Mohan Reddy garu mundhu choopu Leni nayakudu...Thanu anukunnadhe prajalu korukutunnaru anukunnadu
Pavan kalyan 1,suppr❤
కుప్పలు తెప్పలుగా అవినీతి, అక్రమాలు, మోసాలు ,పాపాలు, దోపిడీలు ,అహంకారం, అమానుషం,అన్యాయాలు హత్యలు,భూ కబ్జాలు ,రౌడిజం,గూండాగిరి.ఇవి కొన్ని కారణాలు
ప్రజలు ఐదు ఏళ్లలో 151లో 5 తేసేసినారు అంతే జరిగింది.
ఈవీఎం బాబు
ఆకలితో ఉన్నవారికి కడుపు నింపకుండా కడుపు నిండిన వారికి అన్నం పెట్టారు ఆశించిన వర్గాలు నిరుద్యోగులు ఉద్యోగస్తులు నిరుద్యోగుల లో సచివాలయంలో జనరల్ డిగ్రీ వారికి ఎక్కువ పోస్టులు అవకాశాలు కల్పించి ఉంటే నిరుద్యోగం ఉండేది కాదు వీఆర్వో సర్వేయర్ డిజిటల్ అసిస్టెంట్ మొదలగునవి జనరల్ డిగ్రీ వారికి అవకాశం కల్పించి ఉంటే నిరుద్యోగం ఉండేది కాదు సివిల్ ఇంజనీరింగ్ వారికి ఎక్కువ అవకాశాలు కల్పించారు వారు ఏ విధంగానైనా ఏ రంగంలోనైనా స్థిరపడతారు కానీ జనరల్ డిగ్రీ వారు ప్రభుత్వ ఉద్యోగాలు తప్ప ఇతర ఉద్యోగాలలో అవకాశాలు తక్కువ ఉంటాయి
నిజాలు చెప్పలేదు. దుర్మార్గం మైన పాలన, అవినీతి తో కూడిన పాలన
This is correct, he is suitable to mla not as cm.
టాంపరింగ్
14 years ichharuga power mareppudenduku abhivruddhiledu .
మీ సార్ గారే ఉంటే, ఇప్పటికి ఆంధ్ర బీహార్ అయ్యేది.
orey budda ts vudyamamlo nuvvu inka myamma kadupoloney vunnaylu vunnav kadara buddasiva
The Real Leader Who Won 151 alone as well lost alone not grabbed with alliance
2019 లో 151 సరిగ్గా 5 years తరవాత 151 నుండి 5 పోయి 11 మిగిలింది 😂
151 లో మధ్య 5 తగ్గింది
Bjp jsp tdp మూడు ఓటు bank కలవడంతో వైసీపీ damage అయింది
ఉద్యోగుల support ఎవరికైతే ఉంటుందో వాళ్లదే అధికారం
Last 30 seconds true
Jai balaya
Paper chusi kuda chadavadam rani cm ni first time chusa jagan roopam lo
Very good analysis
5 Major points which affected Jagan is 1) Messing with Amarvathi capital 2) Liquor 3) Sand 4) Electricty bills raise 5) land Titile act Apart from this issue with Govt employees demands ....He had made all the promises mentioned in the Manifesto but those are over shadowed by above 5 points which decimated YCP ..
due to no development in state, without those 5 points, he can't meet any of his promises. Also he pushed state into deep debts from which it may not recover forever. seriously damaged the state, which is an unfortunate thing. Second lack of decency by all party members. culture was at the bottom by all party cadre.
ఒకటే ఛాన్స్ లాస్ట్ ఛాన్స్ డస్ట్ బిన్ లో పడేశారు ఇక సెలవు
ఏదో తేడా జరిగింది లేకుంటే వాళ్ళకి అంత సినిమా లేదు.. ఓడినా కూడా 40% ఓటు బ్యాంక్ ఉంది జగన్ మోహన్ రెడ్డి కి
Vote ki 2000 to 8000 inchhina. Taruwaatha kooda ,,,,volenteers bedkrinpulu ,,,
Gajji kukka truth speaker nuvvu
2019 లో చంద్రబాబు వ్యతిరేకం గా వైసీపీ , బీజేపీ , జనసేన పోటీ చేసిన 40% వచ్చాయి.. జై టీడీపీ
ఈవీఎంలు కారణం.
5 years lo vekili navvulu, asthula thakattu, pampakalu, dachukovatalu, state ki baagu emi jaragakapovatam anedhi jarigindi..anduke ycp gora parajayam. Prashant Kishore chepindi mummatiki correct
Law N order Missed
Sachivalayam system and bad liquor and roads and behaviour of ministers and sand mafia and 3 capital
2029 ...AP CM JAGAN MOHAN REDDY 🎉
Cheating victory
Yes brother
Rey cheating chesindhantha mere ga..pinnelli dagara nunchi migatha ycp chemchalu chesindi adhe ga.. voting was correct, accept the fact
ఒరేయ్ మీకు ఇంకా నమ్మకం రావడం లేదు అంటే ఒక 19 రూపాయలు తో jio recharge చేసుకుని 2019 నుండి 2024 వరకు మీ పార్టీ మంత్రులు రోజా, కొడాలి నాని, perni అంబటి, గోరంట్ల, గుడ్డు మంత్రి, అనిల్, శ్రీ రెడ్డి, మెంటల్ కృష్ణ, కొంత మంది paytm ల youtube videos చూసుకో. ఎంత అసహ్యం గా ఉంటాదో . పావు గంట లోనే నీకు నమ్మకం vachestundi.. అరగంట తర్వాత నీ మీద నీకే విరక్తి vachestundi.. గంట తర్వాత ఇక జీవితంలో ycp కి ఓటు వేసే ఆలోచన కూడా చేయవు...
@@Appsc_Gr2😂😂😂😂
2019
అహంకారం కారణం
11 నుండి 1 కి పోకుండా చూసుకోమనండి,
EVMS mantradandam vundaga TDP wins.
ఓటమికి కారణం!...అహంకారం...రాజకీయసుణ్యత, మూర్ఖత్వం.......మతమార్పిడులు...ఇవే కరణం....
💥🔥💥 AP POLI"TRICS" From Y2K 💥🔥💥
👉2000 కమ్మ(CM) 🤼 వెలమ (ప్రత్యేక తెలంగాణ)
👉2004 కమ్మ 🤼 వెలమ 🤝 రెడ్డి(CM)
👉2009 కమ్మ 🤝 వెలమ 🤼 రెడ్డి(CM) 🤝 కాపు
👉2014 వెలమ(CM) తెలంగాణ
👉2014 కమ్మ(CM) 🤝 కాపు 🤼 రెడ్డి
👉2018 వెలమ(CM) తెలంగాణ
👉2019 కమ్మ 🤼 రెడ్డి(CM) 🤼 కాపు
👉2023 రెడ్డి(CM) తెలంగాణ
👉2024 కమ్మ 🤝 కాపు 🤼 రెడ్డి
👉2024 CM ⁉️
👍🙌💪
విజనర్+ devotee
Why BBC telugu is always pro ysrcp?
BBC is a Religious Mafia News Channel. YCP also belongs to the same religion. There is no wonder, if BBC’s support shall always be in favour of YCP.
Evangelism
😃😃😃 Its indirect channel of ETV
Jai. TDP
5 years lo 151 nunchi 5 yegiri poyindi😂
చాలా వివరించి చెప్పారు మేడం
The worst leader i hv ever seen. Destroyed ap state with rowdyism and worst behaviour. Targeting personal life, women of opposition leaders. Cheated own family. Killed own uncle. He should be behind bars
Evani kaadhu thamudu, land lu dengesthunaadu ani Janalani bayapettaru, Jagan gelisthe CBN real estate business ayena Amaravati emayedho ani plan chesi odinchaaru, modi and EC kuda support chesaaru. Chaala jarigaaye venakaala.
Pedha plan edhi, neeku telusu ayenaa bale act chesthunaav.
Pls turn on TV and watch your CheeBN acts from 4th 😂😂😂😂😂😂😂. Cheated Senior NTR and grabbed his party and malso made people to throw slippers at him. Killed Vangaveeti mogam rabfa in day light at vijayawada. Used jr NTR and pushed him away due to jealousy and scammed whole amaravathi lands by buying them informs of binamis which in turn showing 100times more cost than in 2018😂😂😂😂
Are avla did u seen his murdered his uncle if he did he was in behind bars wait 5 years babu wt he I'll do in politics no one is permanent
@@Janu-h9j 5 yrs as CM and still he couldn't find out who killed his uncle?
He is not capable has a cm
Everybody giving respect because of YSR
Administration telusa asalu
YCP party close
రాజధాని సమస్య,భూమి హక్కు చట్టం,రౌడీయిజం,గుండాయిజం,ఉచితాలు మాత్రమే,కార్పొరేట్ రంగంలో అభివృద్ధి లేదు, ఐటీ రంగం అధ్వాన్నంగా ఉంది, మద్యానికి సంబంధించిన ,మెడ డిఎస్సి,ఆంధ్రాకు సత్తా ఉన్నా పర్యాటక అభివృద్ధి లేదు.ఎప్పుడూ అభివృద్ధి కంటే ప్రతిపక్ష పార్టీలపై దృష్టి సారించే చెత్త ఎమ్మెల్యేలు(ROJA,GUTKA NANI,AMARNATH KODIGUDDU,RAMBABAU,VAMSHI....) రుజువులు లేకుండా కూడా CBN అరెస్టు , తిరుమలలో క్రైస్తవ అధికారులు మరియు మాత ప్రచారాలు,భూములు కబ్జా ,ఎన్టీఆర్ యూనివర్సిటీని వైఎస్ఆర్ గా మార్చారు,5 రూపాయలు కే కడుపు నిండుగా తినే అన్న క్యాంటీన్ మూసేసారు గారా,వైజాగ్ వ్యూ పాయింట్ ని మార్చారు,అభివృద్ధి తెచ్చేది కాకుండ ఇంకా పదేళ్లు వెనక్కి చేసారు కదరా, ఆంధ్రా అంటే జోక్ చేసేవారు కానీ ఇప్పుడు ఆంధ్రా సీఎం CBN ఏ కింగ్ మేకర్ లోక్‌సభలో !!!Jai Andhra
Your voice and your explanation super madam
Evm's Marping Only odepovadaneke karanam only
2019 lo evms correct ga panichesaya?
😂ithe bjp ki 400 vachundale India motham lo 😂😂😂
Marping ah gorre, vadu em chepthe adhi guddi ga nammutava..ala ayte bjp ki 400 seats ravali..annamalai, Yogi veellantha Ela odipotaru. Sollu matalu nammutaventra
మళ్లీ సీఎం సీఎం
అవునులే పుస్తకాలలో a.p రాజధాని చెన్నై, నెక్ట్ కర్నూలు next hyd next అమరావతి సిగ్గులేని జనాన్ని ఏమనాలి a.p 720 km డిస్టెన్స్ రేపు ప్రత్యేక ఉత్తర ఆంధ్రా అంటాడు సౌత్ ఆంధ్రా, రాయలసీమ ఏమవ్వాలి. మూడు రాజధానులు తప్పా.
1.అవును జగన్ పథకాలు ఇస్తే జింబాబ్వే CBN ఇస్తే సింగపూర్ 😂
2. Mro నీ mla నడిరోడ్డున కొడితే ok
3. రాజధాని నగరం జనాలు ఉన్న దగ్గర పెడతారు అడవిలో , పొలాల్లో కాదు.
(Ex. Hyd, డిల్లి, చెన్నయ్, బెంగుళూర్, కలకత్తా, etc వాటి బయోగ్రఫీ తెలుసా అవి ఎప్పటి నుండి ఉన్నవి అని చదువుకున్న వారిని అడుగుతున్న.
4. Hyd ni CBN డెవలప్ చేస్తే ఎందుకు hyd లో ఒక్క mla నీ నిలపెట్టలేదు.
5. సెంట్రల్ లో కొత్త పార్లమెంటు, తెలంగాణ లో అసెంబ్లీ శాస్విత కట్టడానికి అయిన ఖర్చు కన్నా. మన అమరావతి తాత్కాలిక భవనానికి ఎందుకు దౌబల్ ఖర్చు.
6.2014 నుండి 2019 వరకు పెంచషన్ కి 50 రూపాయలు జన్మభూమి కమిటీ సభ్యులకు లంచం ఇవ్వాలి.
7. మీపిల్లలు ఇంగ్లీష్ చడవచూ, మేము (పెదలం) గవర్నమెంట్ స్కూల్ లో ఇంగ్లీష్ పెడితే తప్పా.
8. ఇలాంటివి చాలా ఉన్నవి. చూద్దాం CBN ఎంత మేలు చేస్తాడు a.p కి.
9.కొసమెరుపు 2014 నుండి 2019 వరకు గ్రాఫిక్స్ రాజదాని చూసేదానికి 32" టీవీ కొన్నా. ఇప్పుడు 55" tv కొనాలి ఎందుకంటే CBN రాజదాని అందులోనే చూడాలి 😂😂😂
Superb brother
BBC Telugu and ETV are same - One direct Broadcast,and one indirect
షర్మిల ప్రభావం ఏమీ లేదు. ఆమె స్వార్థపూరిత, అవకాశవాద రాజకీయాలు చేసింది. ఆమె ప్రభావం ఎపీ ఎన్నికల్లో నిల్
Biggest reason for his failure he concentrated only on his vote bank and left others with no care.
జగన్ ఎంత వరస్ట్ ఫెలో ఇండియాలో ఇంకొకడు ఉండడు
Repoling pettandi please
It is not possible brother
Bochu kuda pettam😂
Same repeat ivthadhi .2019 lo nenu YCP ki vote vesa after 2024 lo kutamiki vote vesa
Vacchina 11 kuda pothayi ra jaffa.
Paytm dogs
Ramoji Modiji Pawan ji 🙏 🙌
1-7-5 = 11
Why not 175
Probably 11 is lucky number for him...11mlas....11 cbi, Ed cases... his ambitious as CM after 11 years(2009-2019)...
Modi edo scam chesinattu anipistondi AP lo, lekunte siddam meeting ki vachina lakshala, mandi votlu ekada miss ayinatlu....
😂 వాళ్ళు డబ్బులు మందు కోసం వచ్చారు...
Bhayya..andhulo konchem graphics..and migatha vallandhariku biryaniki packet mandhu bottles iccharu kabatti vaccharu..anthe..jagan dhochukunna dabbulu thirigi thiskuntunnaru..andhuke vote kutami ki vesaru
1) destruction of amravathi and denying capital to AP is grave mistake. 2) arresting CBN and keeping in jail is another grave mistake. 3)widespread corruption in mines, TTD, sand, liquor is another major and grave mistake 4) denying freedom to the people indirectly is another gave mistake
ప్రజా తిరుగుబాటు