గుర్తుపెట్టుకొ..🚨 రాజకీయాల్లో గెలుపోటములు సహజం నేతలు, పార్టీల కోసం అయినవాళ్లతో తగాదాలు, కొట్లాటలు ఏమాత్రం మంచిది కాదు.... మీ అభిమాన నేత గెలిస్తే.. చక్కగా వెళ్లి ఆయనకు శుభాకాంక్షలు చెప్పు ఓడితే.. ఎప్పుడూ మీవెంటే ఉంటామని ధైర్యం చెప్పు అంతేకానీ, ఇతరులపై నోరు జారడం, చేయిచేసుకోవడం, గొడవలకు దిగడం మీ భవిష్యత్తుకు మంచిది కాదు....🙏🏻🙏🏻🙏🏻
ప్రజల ఆకాంక్షలు నెరవేర్చకక పోతే 2029 లో రివర్స్ ఫలితాలు వస్తాయి,కనుక గెలుపుకు పొంగిపోక.. అభివృద్ధి పై శ్రద్ధ పెట్టండి..2014 జగన్ కి అధికారం అందకపోతే ఎలావుంటుందో రుచి చూపిస్తే...2019 బాబుకి చుక్కలు చూపించింది,కాబట్టి అనవసర వ్యాఖ్యలు చేయకుండా వుంటే మంచిది.
2029 loo kuda jagan Radu. Cbn ki yelaga win avvallo ardam ayyindi..yeppudytey balet box vastundo appudu jagan poti cheyali..already yelaga win ayyaro 1 day loo mottam news bayataki vachindi.kani vallaki central support undi..mundu jagan bjp support tesukovalsindi.jagan Anna time waste people ki ardam ayyi vallu revers avutaru wait cheyandi.kani balet oting undali .bee careful anna
@@pavithraveluvolu37252019 లో సెంట్రల్ లో బీజేపీ కి ఆల్రెడీ 330 కి ఎక్కువ గా వచ్చాయి ఈవీఎం లో స్కాం చేయాల్సిన అవసరం లేదు, కానీ ఇప్పుడు అలా లేదు కదా 2024 లో 240 సీట్స్ ఉన్నాయి, నార్త్ సైడ్ చేయానికి లేదు సీట్స్ ఎన్ని వచ్చాయో తెలిసింది, అది కాకా కాంగ్రెస్ గట్టి పోటీ గా ఉంది, ఇలా స్కాం చేస్తే బీజేపీ నార్త్ లో భూస్తపితము అవుతుంది, సౌత్ లో చెయొచ్చు, ఎందుకంటే ఏపీ లో బీజేపీ మెయిన్ పార్టీ కాదు జస్ట్ సపోర్టర్.. స్కాన్ చేసిన టీడీపీ, జనసేన మీద ఇంపాక్టు పడుతుంది..
జగన్ sir మీరు మాత్రం మంచివారు కానీ మీ ఎంఎల్ఏ ల మాట తీరు బాగాలేదు ప్రజలు మిమల్ని మోసం చేయలేదు టీడీపీ కుట్ర వల్ల ఇది జరిగింది sir ఈసారి అయిన్ జాగ్రత్త పడండి sir devudu miku sahayam చేస్తాడు
@@saisandeep6098nuvvu chusava 2019 lo cheating ani 2019 dabba niundi ippatiki kolukoleka andaru pandullaga oaddaru kada ra okkadi meeru meeru me brathukulu velli ekkadina dhuki chavandi
నాకు తెలియక అడుగుతున్న అందరూ ఈవీఎం ట్యాంపరింగ్ అంటున్నారు కదా అది ఒక ఆంధ్రాలో మాత్రమే జరిగిందా దేశం మొత్తం జరిగిందా అలా జరిగి ఉంటే అన్ని దగ్గర్లో bjp గెలిచి ఉండాలి కదా ఆ డౌట్ అంతే ఎవరన్నా కాస్త అర్థమయ్యేలాగా చెప్పండి అన్న
@@Dheera474 avunu jagan baga dourjanyalu chesadu, andarki musti padesi eppudu ilage power lo undamu ankunnadu, state ki capital lekunda chesadu, okka company kani investments kani teskurakunda employment lekunda chesadu, lakshla kotlu appu twchi avi janala meda vesadu, rowdism chesadu, liquor complete ga ban cheyisthananai, cheap liquor ni ekkava rates ki anmi janala health nasanam chesadu, anavasara kharchulu chesi, govt money waste chesadu, isuka mafia chesadu, roads advance ga tayarayuina calm ga unnadu, doctor ni nadi road meda champesadu, special status testhanani , modi daggaraku velli cases gurinchi adukk8nnad7, polavaram work jarigedanini apesi aagipoyela chesadu, ila cheppukuntu pothead list chala peddadi, so nijam Gan jagan chhaa chala chesadu. Oka cm wla undadukudado adi chupinchadu andarki
ఆర్ధిక నేరస్థుడు అనే నేనుYadava Sannasi జగన్ రెడ్డి మా బాబాయినీ హత్య చేసినవాడిని తెలిసినా చాలా సంతోషంగా ఉంది మన ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసె అవకాశం ఇచ్చిన ప్రజలకు నా కృతజ్ఞతలు! నామోసకారి మెదావులకు, నమ్మకద్రోహులై, నేను ఆడిన కోడికత్తి డ్రామా, మాబాబాయ్ హత్య, పింక్ డైమండ్ రమణ ధీక్షతులు చేసిన సహాయం, నేటి రాష్ట్ర పోలీసులు ప్రస్తుతం మాకు ఎదురు తిరిగిన వారిపై దేశద్రోహం కేసులు నమోదు చేయాలని ఆదేశించింది వెంటనే కేసులు జైలులోపెట్టి, నాపైన ఉన్న 32 ఈడి కేసులు, బెయిల్ పైన ఉన్న నన్ను అదే ఈ 420 అను నేను 43వేలకోట్ల రూపాయల దొంగ అనితెలిసి,16నెలల జైలుశిక్ష అను భవించానాని అని తెలిసికూడా, అబద్ధాలు ఆడేవాడనని తెలిసి, అన్ని వ్యవస్థలను భ్రష్టుపట్టించిన మహమూర్ఖడనీ తెలిసి,అవరావతి రైతులను నమ్మించానని తెలిసి,కోర్టులను తీర్పులను అపహాస్యం చేస్తున్నా తెలిసికూడా, నాకక్ష్య పూరితమైన రాజకీయాలు చేస్తున్నా మన రాష్ట్ర ప్రజలందరూ ఈ ఆర్థిక నేరగాడి పరిపాలన అనుభవ రాహిత్యంతో ఎన్నో అవకాశాలు జార విడుచుకోని రాష్ట్రరాజధాని అమరావతి రైతులు 1512 రోజుల నుండి ఉద్యమం చేస్తున్న వారిని కనీసం పాత కొత్త మంత్రివర్గంలో ఒక్కరూ పలకరించలేదు మూడు రాజధానులు ముచ్చట మోగాని ఈ ఆర్థిక నేరగాడి మూడు రాజధానులు అంటూ మేము 1822 రోజుల పరిపాలన నుండి మిమ్మల్ని మోసంచేస్తున్న, మన రాష్ట్రంలో అన్ని కూల్చడమే, పరిశ్రమలను ఇబ్బంది పెట్టడం, రాజకీయ విమర్శలు స్వీకరించలేని నా మనస్తత్వం సలహాలు సూచనలు సూచించిన వారిని రాజకీయకక్షతో దేశద్రోహం కేసులు నమోదుచేసి అరెస్టుచేసి జైల్లో పెట్టడం,30 సంవత్సరాల క్రితం పరిశ్రమలను కాలుష్యం పేరుతో మూసివేయడం, నాపరిపాలన లో స్థిరత్వంలేదు మనరాష్ట్రంలోనీ ప్రతి ఒక్కరూ మీపిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడం మీ కర్తవ్యం ఈఆర్థిక నేరగాడు ఇచ్చే తాయీలా లకు తలూపుతు ఉంటే మీమ్మల్ని భవిష్యత్తు కాలం క్షమించదు ఈ రాష్ట్రాన్ని ముప్పై ఏళ్ళైనా కోలుకోకుండ చేశాను, ఇప్పుడు మన రాష్ట్ర పరిస్థితి ఏమిటి? మన రాష్ట్రంలో ఉన్నా లేనట్టే చచ్చిపోయారు.మన రాష్ట్ర ప్రజలంతా భవిష్యత్తు కోసం ఈ ఆర్థిక నేరగాడి పరిపాలన వైఫల్యం కారణంగా మెదడులేని ఈ ఆర్థిక నేరగాడి స్వలాభం కోసం రాష్ట్రాన్ని ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన మహామూర్ఖులు మన రాష్ట్ర ప్రజలు అని తెలిసి పొయింది ఇక మీ పిల్లల భవిష్యత్తు బంగాళాఖాతంలో కలిపేసాను మన రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి మన రాష్ట్ర పరువు ప్రతిష్ట రాజధాని లేని ఈ ఆర్థిక నేరగాడి పరిపాలన కాలంలో సామాన్య ప్రజల పరిస్థితి మంత్రులు ఎమ్మెల్యేల ఎంపీలు ముఖ్యమంత్రి ఆర్ధిక ఉగ్రవాది భాష మీ పిల్లల ప్రగతికి చిహ్నం!!! సమాజం ఇంకా ఆలోచించాలి మన రాష్ట్ర ప్రజలు ఆలోచించ కుండా చెసిన చిన్న తప్పు తాయిలాలకు, హామీలను నమ్మి ముందుచూపు లేక మోసపోయారు ఇంకా ఈ ఆర్థిక నేరగాడి పరిపాలన యాబైమూడు నెలలో యాభైఏళ్లైనా కోలుకోకుండ సర్వనాశనం చేసాను ఇంకా ఎనిమిది నెలలలో రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి ప్రజలకు పిచ్చి పట్టీంచి నేను 2024లో చంచల్ గూడ జైలు వెళ్ళాలి. జై అమరావతి,సిగ్గు,లజ్జ, చీము, నెత్తురు,శరంలేని నారాష్ట్ర ప్రజలకు ఇకనైన మీ పిల్లల భవష్యత్తు కోసం ఆలోచించమని ఈ ఆర్ధికనేరగాన్ని,పిచ్చి వెదవను,నా రాష్ట ప్రజలు దౌర్భాగ్యం నన్ను నమ్మడమే నేను చెప్పిన మాటలు నమ్మడం మీ ఖర్మ అనుభవించాలి!!! అదే నా కోరిక మన రాష్ట్ర సర్వనాషనం అదే నా అభిమతం మరియు మీ కర్మ!!! నాకు అనుభవంలేదు అయిన ఓటు వేసారు పరిపాలన అంటే ఏమిటోతెలిదు నన్ను కొన్ని రోజులు అనుభవించాల్సిందే నా ధరిద్రం తప్పదు..2024 లో ఈ జగన్ గాడుకి ఓటు వెయ్యొద్దు ఇకనైనా మారండి లేదంటే మన రాష్ట్ర మీ ఖర్మ!!! ఇట్లు జగన్మోహన్ రెడ్డి
@@Ravi-of6qwevm tampering ietha bjp aa own ga potichesi gelichedi kada bro, even in centre also they may get full majority. Think before blaming others.
Ec challenged many time if you have doubt u can take any technician and challenge it. Now one has practically proved that evms can be tampered. Last time tdp also blamed evms, now it's ysrcp turn
Jagan won balance 10 seats because of votes shared by independent candidates & congress party candidates🤦. That's it. Otherwise, YSRCP will get single digit in this election exit poll of 2024🤷.
@@soumyarajamouli2624 manchi Manisha asala am chesadu bro jobs levu capital city ledhu current charges 9 times penchadu chetha pannu vesadu sand mafia land mafia liquor scam Ela chala scams chesadu
Exclusive: 2024 Andhra Assembly Vote Share TDP Alliance : 55.29 % 1 Cr 87 Lakh YSRCP : 39.37% 1 Cr 33 Lakh అన్ని పార్టీ లు కలిసి వచ్చిన జగన్ ఓటు పర్సంటేజ్ దాదాపు అలానే ఉంది. Jagan is Future of Andra ✊
జగన్ ప్రవేశ పెట్టిన పదకాలు పాలన మొత్తం పేల్యుర్ అయింది ఇటువంటి వి టీడీపీ పెట్టకూడదు ప్రజలకు నచ్చలేదు కాబట్టి ఇటువంటి పాలన.ప్రజలకు నచ్చలేదు అటువంటి అప్పుడు టీడీపీ ఇవేవి పెట్టదు మరి ఏమి పధకాలు ఇస్తుంది.చూడాలి ,,,,జగన్ ప్రభుత్వం ద్వారా పేల్యుర్ అయినా పధకాలు ఇతర పార్టీ లూ పెట్టకూడదు
@@KiranKumar-sy9ib గెలిచింది మనుషులు , గెలిపించింది మనుషులు ఓడిపోయింది మాత్రం రాజశేఖ రెడ్డి కి పుట్టకుండా సింహని కి , పులి కి పుట్టిన సింహం అని చెప్పుకున్నాడు గా బటన్ రెడ్డి
చంద్రబాబు, పవన్, జగన్‌ల కంటే భారీ మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరంటే.. www.bbc.com/telugu/articles/c722q3de6lko
Lokesh
That puganur Ram Chandra is a criminal,he does rowdyism and gets votes and the government stays silent
😊😊😊😊😊😊😊😊😊😊😊😊0😊@@MadhuMohanReddy-s3b
@@MadhuMohanReddy-s3b❤❤Ku❤ BG❤ vg
000000000⁰0000000000000000000000000000⁰00000000000000000eee😊😊e😊e😊😊😊😊😊😊😊😊😊😊😊😊@@MadhuMohanReddy-s3b
నువ్వు ఒక్క channel లో క్లియర్ గ కంప్లీట్ గ చెప్పావ్ గుడ్ tq
Yes I felt the same
Selected team Cricket players for adudam andhra😂😂😂
11 మంది బ్యాట్స్ మేన్స్ కి
ఫిల్డర్స్ 164 మంది ఉన్నారు 😂
రఘురామకృష్ణం రాజుకి స్పీకర్ పదవి(ఎంపైరింగ్) ఇస్తే మ్యాచ్ ఎలావుంటుందో ఉహించుకోండి 😅
😂😂😂
Kevvu keka
Supero super
@@suryanarayanarajusiruvuri1517నేను వీడియో తీస్తా బ్రో... నువ్వు కామెంటరీ లో ఉండు... అద్దిరిపోయే ప్లే మరి..!!😂😂
గుర్తుపెట్టుకొ..🚨
రాజకీయాల్లో గెలుపోటములు సహజం నేతలు, పార్టీల కోసం అయినవాళ్లతో తగాదాలు, కొట్లాటలు ఏమాత్రం మంచిది కాదు....
మీ అభిమాన నేత గెలిస్తే.. చక్కగా వెళ్లి ఆయనకు శుభాకాంక్షలు చెప్పు ఓడితే.. ఎప్పుడూ మీవెంటే ఉంటామని ధైర్యం చెప్పు అంతేకానీ, ఇతరులపై నోరు జారడం, చేయిచేసుకోవడం, గొడవలకు దిగడం మీ భవిష్యత్తుకు మంచిది కాదు....🙏🏻🙏🏻🙏🏻
Good message
Yes really very nice good message bro
Odipoyina neeku inka pogaru taggaledhu....reality lo bathakandra...😂😂😂😂😂😂
Last time em chesaru ra kurra puka
@@StayGenuineReality ante kottukoni saavadama?
Thanks, I'm looking for this information
Jagan mohan Reddyy-pulivendula
Peddi Reddy -punganur
Peddi Reddy dwarakanath reddy-tambalapalli
Akepati amarnath Reddy - rajampeta
Dasari sudha(sc)- badwel
Virupaakshi - aaluru
Balanagi Reddy -mantralayam
Siva Prasad Reddy -darsi
Yerragondapalem - t.chandrashekar
M.visweswara raju- paderu
Regam muthya lingam- araku
Dharsi: siva prasaad gaaru
I voted jagan anna yarragondapalem consistency
Sharmila helped his brother alot
Vitlu cheelchindi kada ra😂😂
Avunuu lekuntee inkoo 6 seats kuda poyevee😅
@@srisilasandeep already poynaay ra gorree
మంచి విశ్లేషణ సోదరా 😮
బహుశా ఆయా నియోగకవర్గల్లో ఓటర్లని ఇకొంచెం చైతన్య పరచాల్సిన అవసరం ఉందేమో.
😂
😂😂😂😂😂😂
😂😂😂😂
😂😂😂😂😂
ఈ వీడియో ఉద్దేశ్యం కూడా అదే కావచ్చు బ్రో. ఆయా నియోజక వర్గ ప్రజలు రియాలిటీ షో నుంచి ఇంకా బయటకు రాలేదేమో
Jaijagan
గెలిచిన ఎంఎల్ఏ అందరికీ ధన్యవాదము 🙏 కలిసి కట్టుగా పనిచేయాలని కోరుకుతున్నము
ప్రజల ఆకాంక్షలు నెరవేర్చకక పోతే 2029 లో రివర్స్ ఫలితాలు వస్తాయి,కనుక గెలుపుకు పొంగిపోక.. అభివృద్ధి పై శ్రద్ధ పెట్టండి..2014 జగన్ కి అధికారం అందకపోతే ఎలావుంటుందో రుచి చూపిస్తే...2019 బాబుకి చుక్కలు చూపించింది,కాబట్టి అనవసర వ్యాఖ్యలు చేయకుండా వుంటే మంచిది.
2019 lo vachina votes are for freebie promises
జగన్ రెడ్డి అడిగింది ఒక్కసారే ఆ ఒక్కసారి అయిపోయింది.
2029 loo kuda jagan Radu. Cbn ki yelaga win avvallo ardam ayyindi..yeppudytey balet box vastundo appudu jagan poti cheyali..already yelaga win ayyaro 1 day loo mottam news bayataki vachindi.kani vallaki central support undi..mundu jagan bjp support tesukovalsindi.jagan Anna time waste people ki ardam ayyi vallu revers avutaru wait cheyandi.kani balet oting undali .bee careful anna
@@indyas83882024 lo yellow batch double freebies istam annaru, free bus.... kallu, chevulu dobbaya...??
@@venkatmalisetti5794jagan rakapothe AP ni evvaru bagu gheyalesu tasi pettuko
Thank you sir..
For clear news..🎉
Very good clarity and content
...
Good ancor
Baaga chpinav Anna. Was waiting for the info
ఇంత ఈవీఎంలు వేవు లో గెలిచిన ఆ 11మంది చాలా గొప్పోళ్ళు
EVM మీద కనీస అవగాహన కూడా లేదు తమరికి
Mari modi ke దిక్కులేదు 😂😂😂😂😂
Vodipoyaru ani mind dobbinatu undhi.. evm wave entra luccha, 2019 ycp gelichinapudu kuda evm wave lo gelichara? Ni lanti vala vale ycp vodipoyindhi
2019 lo Koda adhe EVM lu kadha ante😂😂😂
Haha papam modi ki chetagaledemo😢😢 2019 lo YCP gelichindi ee EVM tone gaa...
Aaduko Andhra ee 11 manditho😂🤣
EVM ట్యాంపరింగ్...
ఫ్రాడ్ ఎలక్షన్.
టాంపరింగ్ చేస్తే మీదున్ రెడ్డి. తిరుపతి MP గా బీజేపీ గెలవాలి....
2019 lo kuda ilaney chesara aithey
ilane vundandi 2029 lo kuda ulage vuntadi change avvakandi
Nijangaa EVM టెంపరింగ్ జరిగింది ఏమో అనుమానం గా ఉంది అసలు 11 ఎలా వచ్చింది నాకు అర్ధం కావటం లేదు
2019 lo memu kuda ade ankunnamu tdp ki vachina seats chusi.
Anna ne doubt 11 kuda Ela vacchayi EVM tampering chesi 11 win Ayyaru antunnava
గబ్బు నోరు ఏసుకొని బూతు శాఖ మంత్రులు మాట్లాడిన మాటలకు అ 11 కూడా ఎలా వచ్చాయో wy not 175 కి o రావాలి
@@pavithraveluvolu37252019 లో సెంట్రల్ లో బీజేపీ కి ఆల్రెడీ 330 కి ఎక్కువ గా వచ్చాయి ఈవీఎం లో స్కాం చేయాల్సిన అవసరం లేదు, కానీ ఇప్పుడు అలా లేదు కదా 2024 లో 240 సీట్స్ ఉన్నాయి, నార్త్ సైడ్ చేయానికి లేదు సీట్స్ ఎన్ని వచ్చాయో తెలిసింది, అది కాకా కాంగ్రెస్ గట్టి పోటీ గా ఉంది, ఇలా స్కాం చేస్తే బీజేపీ నార్త్ లో భూస్తపితము అవుతుంది, సౌత్ లో చెయొచ్చు, ఎందుకంటే ఏపీ లో బీజేపీ మెయిన్ పార్టీ కాదు జస్ట్ సపోర్టర్.. స్కాన్ చేసిన టీడీపీ, జనసేన మీద ఇంపాక్టు పడుతుంది..
Haha correct bro😂🤣
జగన్ sir మీరు మాత్రం మంచివారు కానీ మీ ఎంఎల్ఏ ల మాట తీరు బాగాలేదు ప్రజలు మిమల్ని మోసం చేయలేదు టీడీపీ కుట్ర వల్ల ఇది జరిగింది sir ఈసారి అయిన్ జాగ్రత్త పడండి sir devudu miku sahayam చేస్తాడు
ప్రజా తీర్పుని ఎవరైనా సరే ఒప్పుకుని తీరాలి..... ఇకనైనా నోటి దురుసు తగ్గించుకుని మాట్లాడితే బాగుంటుంది
Yes 👏
అవునా మరి బోండా ఉమా, దేవినేని ఉమా, బొచ్చుయ్య చౌదరి.... నీతులు మాట్లాడే సుద్దులా
@@knarayanappakummaranarayan3679 2019 lo ala gelicharu meru!
2019 lo jargindii cheating
Eppudu kaadu
@@saisandeep6098nuvvu chusava 2019 lo cheating ani 2019 dabba niundi ippatiki kolukoleka andaru pandullaga oaddaru kada ra okkadi meeru meeru me brathukulu velli ekkadina dhuki chavandi
@@tulasirama7924 voodipoavdam taapu kaadu, mosam chesi gelichii OA cheyakudadu, manshula pashuvalaa meeru. Kondalani kudaa nashayanam chesaru kaada. Meru baagu paadatara! Yeekidikinaa velli aduukondii
Nicely explained ❤❤
Very good explanation satish how are you
ఇది కూటమి కి వచ్చిన number ycp ది కాదు పక్కా
😅😢
😂😂😂
Ycp batch unnara inka😊
chesina papale ila paray
ANNA ASSEMBLY KI VELLAVANTA 😅😅😅😅
గుడ్ ఇన్ఫర్మేషన్ అన్నగారు 💐
సంక్షేమ అభివృద్ధి ఏపీ ప్రజల అవసరం లేదు సింగపూర్ లాంటి గ్రాఫిక్స్ మాత్రమే కావాలి అంటా....
@@GhostRider-rk2ymbollodu adi kooda ivvadu
mi vadu echina padakalu kuda raledu le andari ki...
Gundarajym dopidi rajyam makoddu. Ra nayana
@@SridharB123screen shot taken wait for further proceedings
Manaku
Goddale Reddy
Button Reddy
Bail Reddy
Syko Reddy
Kodi kathi
Gulaka roye
Bocchulo Reddy
Kaaavaale
We are having doubts on EC
Supreme Court lo petition veyyi 😂
EVM HACKU.. CC CAMAERA BREAKU.. KA PAUL KUDA IDHEY ANNADU 😂😂😂
Baaby Hatya meedha kuda maaku doubts unnay .. em cheyamantav 😂🤣
2019 lo 151 seats ,alaane vachayaa....???
Jai Jaganannaa🙏🙏🙏🙏🙏🙏🙏🥰
Meeru maarara ra
Nice information sir....🙏
జగన్గు తాను ఎందుకు ఓడిపోయాడో తెలుసుకోలేకపో వ డం విచిత్రం !! Prof PCS Reddy
Kotary alaanti situation create chesindi
Naa sc lu naa BC lu naa minarity lu anamduka
@@josephnalli7871 chaala reasons unay chustunam gaa anni comments looo
2019 లో చంద్రబాబు కూడా అన్నాడు అన్నీ చేసాం ఐనా ఎందుకు ఓడిపోయాం అని...
Evm టాంపరింగ్ జరిగిన మీ న్యూస్ లో వెయ్యటం లేదు మీరు కూడా EC ల అమ్ముడుపోయారా..
2019 kuda same aaaa ra😂
నాకు తెలియక అడుగుతున్న అందరూ ఈవీఎం ట్యాంపరింగ్ అంటున్నారు కదా అది ఒక ఆంధ్రాలో మాత్రమే జరిగిందా దేశం మొత్తం జరిగిందా అలా జరిగి ఉంటే అన్ని దగ్గర్లో bjp గెలిచి ఉండాలి కదా ఆ డౌట్ అంతే ఎవరన్నా కాస్త అర్థమయ్యేలాగా చెప్పండి అన్న
Aallways YCp Win 🎉🎉🎉🎉
Buddhi rala inka😂😂😂
Super spich sir
Jagan will bounce back strongly 🙏👏💪
Malli muddulu start cheymanu
😂😂
😂😂😂
Central jail Lona 😂
Malli Yatra start cheddama? Asalu bayata vuntada jail ki pothada?
Thappu chesi gelisaru tdp thappakunda anubhavistharuu
😂😂😂😂 Mari 2019 em antav mari
2019 em chesaru real estate tappa so odipoyadu
Jagan bagane chesaru still COVID lo 2 years poyina
@@jeevanchowdary3737pandi laga pathakalani thini untav ga neeke teliyali
ANNA KI FULL BATING ANTUNNARU NEXT 😅😅😅😅
@@Dheera474 avunu jagan baga dourjanyalu chesadu, andarki musti padesi eppudu ilage power lo undamu ankunnadu, state ki capital lekunda chesadu, okka company kani investments kani teskurakunda employment lekunda chesadu, lakshla kotlu appu twchi avi janala meda vesadu, rowdism chesadu, liquor complete ga ban cheyisthananai, cheap liquor ni ekkava rates ki anmi janala health nasanam chesadu, anavasara kharchulu chesi, govt money waste chesadu, isuka mafia chesadu, roads advance ga tayarayuina calm ga unnadu, doctor ni nadi road meda champesadu, special status testhanani , modi daggaraku velli cases gurinchi adukk8nnad7, polavaram work jarigedanini apesi aagipoyela chesadu, ila cheppukuntu pothead list chala peddadi, so nijam Gan jagan chhaa chala chesadu. Oka cm wla undadukudado adi chupinchadu andarki
Full టాంపరింగ్ నో డౌట్.
2019 lo ycp 151 MLA lu full evm tampering
2019 ఏ కదా నాకు same doubt వచ్చింది లేకపోతే 151 ఎలా వస్తాయి...😂😂😂😂
Reddy anipimchukunavu😂😂😂
Rara Reddy 😂😂😂😂
Reddy puka
ఆర్ధిక నేరస్థుడు అనే నేనుYadava Sannasi జగన్ రెడ్డి మా బాబాయినీ హత్య చేసినవాడిని తెలిసినా చాలా సంతోషంగా ఉంది మన ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసె అవకాశం ఇచ్చిన ప్రజలకు నా కృతజ్ఞతలు! నామోసకారి మెదావులకు, నమ్మకద్రోహులై, నేను ఆడిన కోడికత్తి డ్రామా, మాబాబాయ్ హత్య, పింక్ డైమండ్ రమణ ధీక్షతులు చేసిన సహాయం, నేటి రాష్ట్ర పోలీసులు ప్రస్తుతం మాకు ఎదురు తిరిగిన వారిపై దేశద్రోహం కేసులు నమోదు చేయాలని ఆదేశించింది వెంటనే కేసులు జైలులోపెట్టి, నాపైన ఉన్న 32 ఈడి కేసులు, బెయిల్ పైన ఉన్న నన్ను అదే ఈ 420 అను నేను 43వేలకోట్ల రూపాయల దొంగ అనితెలిసి,16నెలల జైలుశిక్ష అను భవించానాని అని తెలిసికూడా, అబద్ధాలు ఆడేవాడనని తెలిసి, అన్ని వ్యవస్థలను భ్రష్టుపట్టించిన మహమూర్ఖడనీ తెలిసి,అవరావతి రైతులను నమ్మించానని తెలిసి,కోర్టులను తీర్పులను అపహాస్యం చేస్తున్నా తెలిసికూడా, నాకక్ష్య పూరితమైన రాజకీయాలు చేస్తున్నా మన రాష్ట్ర ప్రజలందరూ ఈ ఆర్థిక నేరగాడి పరిపాలన అనుభవ రాహిత్యంతో ఎన్నో అవకాశాలు జార విడుచుకోని రాష్ట్రరాజధాని అమరావతి రైతులు 1512 రోజుల నుండి ఉద్యమం చేస్తున్న వారిని కనీసం పాత కొత్త మంత్రివర్గంలో ఒక్కరూ పలకరించలేదు మూడు రాజధానులు ముచ్చట మోగాని ఈ ఆర్థిక నేరగాడి మూడు రాజధానులు అంటూ మేము 1822 రోజుల పరిపాలన నుండి మిమ్మల్ని మోసంచేస్తున్న, మన రాష్ట్రంలో అన్ని కూల్చడమే, పరిశ్రమలను ఇబ్బంది పెట్టడం, రాజకీయ విమర్శలు స్వీకరించలేని నా మనస్తత్వం సలహాలు సూచనలు సూచించిన వారిని రాజకీయకక్షతో దేశద్రోహం కేసులు నమోదుచేసి అరెస్టుచేసి జైల్లో పెట్టడం,30 సంవత్సరాల క్రితం పరిశ్రమలను కాలుష్యం పేరుతో మూసివేయడం, నాపరిపాలన లో స్థిరత్వంలేదు మనరాష్ట్రంలోనీ ప్రతి ఒక్కరూ మీపిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడం మీ కర్తవ్యం ఈఆర్థిక నేరగాడు ఇచ్చే తాయీలా లకు తలూపుతు ఉంటే మీమ్మల్ని భవిష్యత్తు కాలం క్షమించదు ఈ రాష్ట్రాన్ని ముప్పై ఏళ్ళైనా కోలుకోకుండ చేశాను, ఇప్పుడు మన రాష్ట్ర పరిస్థితి ఏమిటి? మన రాష్ట్రంలో ఉన్నా లేనట్టే చచ్చిపోయారు.మన రాష్ట్ర ప్రజలంతా భవిష్యత్తు కోసం ఈ ఆర్థిక నేరగాడి పరిపాలన వైఫల్యం కారణంగా మెదడులేని ఈ ఆర్థిక నేరగాడి స్వలాభం కోసం రాష్ట్రాన్ని ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన మహామూర్ఖులు మన రాష్ట్ర ప్రజలు అని తెలిసి పొయింది ఇక మీ పిల్లల భవిష్యత్తు బంగాళాఖాతంలో కలిపేసాను మన రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి మన రాష్ట్ర పరువు ప్రతిష్ట రాజధాని లేని ఈ ఆర్థిక నేరగాడి పరిపాలన కాలంలో సామాన్య ప్రజల పరిస్థితి మంత్రులు ఎమ్మెల్యేల ఎంపీలు ముఖ్యమంత్రి ఆర్ధిక ఉగ్రవాది భాష మీ పిల్లల ప్రగతికి చిహ్నం!!! సమాజం ఇంకా ఆలోచించాలి మన రాష్ట్ర ప్రజలు ఆలోచించ కుండా చెసిన చిన్న తప్పు తాయిలాలకు, హామీలను నమ్మి ముందుచూపు లేక మోసపోయారు ఇంకా ఈ ఆర్థిక నేరగాడి పరిపాలన యాబైమూడు నెలలో యాభైఏళ్లైనా కోలుకోకుండ సర్వనాశనం చేసాను ఇంకా ఎనిమిది నెలలలో రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి ప్రజలకు పిచ్చి పట్టీంచి నేను 2024లో చంచల్ గూడ జైలు వెళ్ళాలి. జై అమరావతి,సిగ్గు,లజ్జ, చీము, నెత్తురు,శరంలేని నారాష్ట్ర ప్రజలకు ఇకనైన మీ పిల్లల భవష్యత్తు కోసం ఆలోచించమని ఈ ఆర్ధికనేరగాన్ని,పిచ్చి వెదవను,నా రాష్ట ప్రజలు దౌర్భాగ్యం నన్ను నమ్మడమే నేను చెప్పిన మాటలు నమ్మడం మీ ఖర్మ అనుభవించాలి!!! అదే నా కోరిక మన రాష్ట్ర సర్వనాషనం అదే నా అభిమతం మరియు మీ కర్మ!!! నాకు అనుభవంలేదు అయిన ఓటు వేసారు పరిపాలన అంటే ఏమిటోతెలిదు నన్ను కొన్ని రోజులు అనుభవించాల్సిందే నా ధరిద్రం తప్పదు..2024 లో ఈ జగన్ గాడుకి ఓటు వెయ్యొద్దు ఇకనైనా మారండి లేదంటే మన రాష్ట్ర మీ ఖర్మ!!!
ఇట్లు జగన్మోహన్ రెడ్డి
Enka Akaram rai bro😂😂
ఫ్యాన్ ఓటు కూటమికి పడ్డాయి.
Manglavaram kaburlu chalu
చాలామంది ఎమ్మెల్యేల కోసం కాకుండా జగన్ కోసం ఓటేశారు ఆ ఓట్లన్నీ ఏమయ్యాయి
Tiger will come back again
ఏ జూ కి? చంచల్ గూడ అనుకుంటా
zoo kaali levee...pakkaku poyi aduki..inko 20 years tharvatha choodhamu..maaku niyantha vodhu...konni years prashanthanga vandhamu..
Already zoo lo animals vachesai zoo Ela Kali untadhi le mala jagan ne vastaru 😊
Tihar aa leka chanchal guda zoo naa ani bayata talk . 9 rathnalla Mandha🐑🐑 motham oke zoo ki veltharemo
Velli zoo lo veyyi aythe akade undali pasuvulu
Super analysis
Full gaa EC nu గుప్పెట్లో పెట్టుకున్నారు
అంటే 2019 జగన్ అలాగే చేశారా
సబ్జెక్టు తో మాట్లాడు
@@thailysrihari8355
ఎంత మందికి ఎన్ని ఓట్లు , అసలు పోలింగ్ సెంటర్ లో ఎంత ఓటింగ్ జరిగింది అని చెప్పే వీడియో పంపగలరు
@@thailysrihari8355ఆరెపువ్వా, ఎన్నికలు ముందు, DGp, Cs ని మార్చడం వెనుక ఆంతర్యం అర్దం కాలేదా, కేంద్రం లో ఉన్న బీజేపీ ప్రభుత్వ సహకారం తో జరిగింది..
Modi ke dikku ledu negative votes nundi postive ki vacchaduu evm ni evaru em cheyaleru brotherr😂
Good explained ,slow to go
BBC ముందుగా పులివెందల లో ప్రజలను చైతన్య పరచండి
pulivendula jagana kanchu kota. edaina miracle jarigithe thappa maro candidate raadu
Pulivendula lo murkulu unnaru.
Pulivendula prajalaki siggundali endhukante babai ni murder chesinodini gelipichukunandhuku
Eamani చైతన్య పరచాలి
@@yesss7087 kinda meeda oopu Jagan gaadu boku ani Chaitanya parachali
@@yesss7087mundu nuvvu musukunna kallu teruchukoo
Congratulations ysrcp MLA 🎉🎉🎉🎉
నాయకుల ప్రవర్తన,
పనితీరు నచ్చక పోతే
తొలగించుకునే మార్గం
ఒకటి ఉండాలి. లేదా..
కొంచెం కర్చు ఎక్కువైన సరే
ఎలక్షన్స్ రెండేళ్ల కే జరపాలి.
Nice review
To avoid blame games EVM should be banned in 2029 & in future Postal ballot voting should be considered for honest elections..
So that goonda power can be used to cast votes and drive away votes like happened earlier.
2019 bro mari 151 howw
@@rajeshsara696because no alliance with BJP, no evm tampering
@@Ravi-of6qwevm tampering ietha bjp aa own ga potichesi gelichedi kada bro, even in centre also they may get full majority. Think before blaming others.
Ec challenged many time if you have doubt u can take any technician and challenge it. Now one has practically proved that evms can be tampered. Last time tdp also blamed evms, now it's ysrcp turn
Good video info
Jai jagan anna
bbc కి ycp అంటే ఎంత ప్రేమో😊
Very good analysis.
Jai Jagan 💪💪💪
ఇది ఈవీఎం ల ని మార్చిన గెలుపు.
రాక్షసి పాలనా కూల్చిన ఎలక్షన్
జై బీసీ వై
Jagan won balance 10 seats because of votes shared by independent candidates & congress party candidates🤦. That's it. Otherwise, YSRCP will get single digit in this election exit poll of 2024🤷.
Vacchadayya cheppadaniki 😂
@kranthidinoyt1137
Pothu lu enduku okate party aypoyi ravachu ga alantapudu
@@kranthidinoyt1137 That's truth he is telling with evidences. Cool.
అవునా అంత పాపం ఏం చేశాడు
@@worldoftalent815Time will decide that.
Always jagan❤
BBC అంటే ప్రపంచం మొత్తం ఒక పేరు ఉంది.కానీ ఆంద్రప్రదేశ్ లో మాత్రం BBC అంటే1 బాబు బ్రాడ్ కాస్టింగ్ ఛానల్.
Nuvvu cheddy banisa vi kadhaa nijaalu thelusukoleka pothunnaav
@@Vvk6921వాళ్ళు సాక్షి ఛానెల్ ను చూసేటోళ్ళు.. సాక్షి నీ నమ్ముకొని.ఉండడంవల్ల ..abadalu నిజాలుగా భ్రమలో ఉన్నారు
paytm batch matram andhralone vundi
🎉🎉🎉tq Ñamaste
బై బై జగన్
Hlo sir...nenu kuda mee channel lo news reporter ga join avva vacha
...😊Nenu Anakapalli district nunchi , Chodavaram constitutency , butchuyyapeta mandal.
Jai jagananna
Jagan is 🐯
Thappu bro KUKKA anakudadu😂
EVM tapering jarigi untundhi
2019 lo koda na
Adi tappa inkem chepagalqru
gelavaleka Evm tampering anandi Inka 😂😂
@@durgakalyanchilukuri5047antha manchi manisi vodatam yendhi bro
@@soumyarajamouli2624 manchi Manisha asala am chesadu bro jobs levu capital city ledhu current charges 9 times penchadu chetha pannu vesadu sand mafia land mafia liquor scam Ela chala scams chesadu
ఇది ప్రజా తీర్పు ఇవ్వలేదు EVM ఇచ్చింది
Aithe, 2019 lo kuda evm eh teerpu ichi jagan ni cm kirchilo kurchopettindani oppukuntunnaru annamata
సూపర్ చెప్పుకొంటూ పోతే 10 కాదు రాజధానికి కట్టుబడి ఉన్నాను అనిచెప్పి మద్యనిషేధం చేసి ప్రజలదగ్గరకుపోతం అన్నారు
Thaku VA rate ki istha Ani
Gelicha ru
Lan...kod.
C
SUPER STAR GOOD NEWS TAMMUDU AND SELECTOR VIDEO SUPER OK 👍👌💯
should appreciate reporter for his content delivery ability without any pause or trembling b/w his live record to the broadcasting media
Otimi&గెలుపులు కావు. ఈవీఎం మార్పులa 1:33 him
సింహం సింగిల్ గా ఉన్నా సింహమే
జై జగన్ ✊🏻✊🏻 జై జై జగన్
Jagan should feed food to dogs, atleast they will show "Viswasam" to him 😢
Yess bro
He could try it now 👍👍👍. He is going to have lot of free time.
@@komalireddy662 then eat
Exactly baga chepparu
Yes
Congratulations 👏 YCp
Odinandukuaa😅
జజ్జనకిడి జరిడీ జల గన్న గారడి జబర్దస్త్ కామెడీ 🤡🚀
Good bro
కౌంటింగ్ defrint మళ్ళి్ ఎలక్షన్ పెట్టాలి
మళ్ళీ పెడితే ఆ 11 కూడా రావేమో😂😂😂
God. Bless.
వారు vvpat స్లిప్‌లను లెక్కించాలి లేదా రీపోలింగ్ ఉండాలి
ఇది ప్రజా స్వామ్యం కాదు.
Prajaswamyam correct ga vunte Jagan jail lo vunde vaadu 😊
@@dmd611superb reply🥳👏👏👏👏👏👏👏👏
@@dmd611then what about skill development
Evm tampering jarigindi cases pedutunaru court ki veltunaru
Tampering jarigithe modi ke own ga majority vachedi ga 😂😂
వచ్చేవి కాదు వచ్చాయి@@Badcitizen579
2019 lona
2019 lodhi ippudu enduku cheptunnav
@@Badcitizen579 మేం అంతే. మాకు అంతే అర్దం అవుతాది. వీర బానిసలం మేం. ఇంకేం వినపడదు. ఇంకేం కనపడదు.
మా జగన్ మాలి ఐదు సమసరాలు తరువాత మా ముఖ్యమంత్రి జగన్ అన్న వే
రీ పోలింగ్ పెట్టండి
🎉🎉 elect educated ethical people who can serve people,
Avoid corrupt leaders for assembly and parliament
మీరైనా నిజాయితీగా న్యూస్ అందించండి అంతే గాని అమ్ముడు పొవద్దు
BBC antene ammudupoina media british vallaki
Super brother. TDP channel
@@sagar-h4l nuvvu inko erripukuvi, BBC british ra ayya
@@sagar-h4l BRITISH BROADCASTING CENTER BBC, London valladi ra ayya
@@sagar-h4l ekkada nunchi vastaru ra neelanti daddamalu 😂
Correct 💯
లాక్కొండి వాళ్ళని కూడా... మీ మోసంలో వాళ్ళు మిస్ అయ్యారు కదా
Exclusive: 2024 Andhra Assembly Vote Share
TDP Alliance : 55.29 % 1 Cr 87 Lakh
YSRCP : 39.37% 1 Cr 33 Lakh
అన్ని పార్టీ లు కలిసి వచ్చిన జగన్ ఓటు పర్సంటేజ్ దాదాపు అలానే ఉంది.
Jagan is Future of Andra ✊
Andhra ki matram future ledu ithey
BBC ni official ga TDP yellow channel ani prakatinchandi 😂
Sakshi pathivrata channel. Pativrata Jagan Mohan reddy vadhina.
Jagan vadhina 😂😂😂😂
Eadina chandrababu ki adikaram lo chachipovalani devudu eela rasadu.
Well said
Yes, boycott BBC
Super
EVM teamparig no doubt
2019 kuda same aaaa
నోట కి ఓటు వేసిన వారు చాలా తెలివైనవారు..
జగన్ ప్రవేశ పెట్టిన పదకాలు పాలన మొత్తం పేల్యుర్ అయింది ఇటువంటి వి టీడీపీ పెట్టకూడదు ప్రజలకు నచ్చలేదు కాబట్టి ఇటువంటి పాలన.ప్రజలకు నచ్చలేదు అటువంటి అప్పుడు టీడీపీ ఇవేవి పెట్టదు మరి ఏమి పధకాలు ఇస్తుంది.చూడాలి ,,,,జగన్ ప్రభుత్వం ద్వారా పేల్యుర్ అయినా పధకాలు ఇతర పార్టీ లూ పెట్టకూడదు
Tirupati దేవస్థానం 300 టెక్కెట్స్ ❤
సింహం సింగిల్ గా వచ్చింది
అందుకే సింగిల్ డిజిట్స్ కి మిగిలిపోయింది
ఐపోయింది వైసిపి పార్టీ ఇంకా అస్సాం కి వెళ్ళిపోవడమే
Rip వైసిపి 😂😂😂😂😂
గెలిచింది పందులే అని ఒప్పుకుంటున్నారా 😂😂😂
@@KiranKumar-sy9ib andhuke 11 😂😂 vachey
Jagan ki support chesina vallu waste fellows
@@KiranKumar-sy9ib గెలిచింది మనుషులు , గెలిపించింది మనుషులు
ఓడిపోయింది మాత్రం రాజశేఖ రెడ్డి కి పుట్టకుండా సింహని కి , పులి కి పుట్టిన సింహం అని చెప్పుకున్నాడు గా బటన్ రెడ్డి
Rakshasa andham nuvvu adhee yedalevu
he will come back much more stronger
Eanduku malli......iyya baaboi....
@@sugunakumari5436 ఎందుకో తెలుస్తుంది అండి త్వరలో …
Mega dsc notification 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
సజ్జల రెడ్డి, ధనుజయ రెడ్డి.. పిచ్చి రెడ్లు ని సలహాదురాలు పెట్టడం వల్ల...ఈ దుస్థితి 😔
ఈవీఎం లు సూపర్ గ పని చేసేయి
EVM TAMPERING 100% WITH HELP OF DELHI PEOPLE ITS ONLY A CHEATING PEOPLE WILL KNOW THE SAME WITHIN A SHORT PERIOD AND KNOWS THE LOSS OF JAGAN
ఆ 11 కూడా ఎందుకు ఇచ్చారు కూటమే తీసుకుంటే బాగుంటుంది
అంటే టాంపరింగ్ జరిగింది అని, తెళసీపొతాఃథి kada😂
@@yaswanthkumar45ఇలాగే ఉంటె 2029 లో జనాలు tampering చేసి అన్న కు retirement ఇస్తారు😂😂😂😂
@@yaswanthkumar452019 lo meru tdp ki 23 kuda ilage doubt rakudadu ani icharu kada