AP Politics | YS Jagan | Jagan Mistakes | TDP | YCP | AP Elections | News18 Telugu

Поділитися
Вставка
  • Опубліковано 4 чер 2024
  • #ysjagan #apelectionsresults2024 #tdp
    జగన్ ను సర్వనాశనం చేసిన 10 తప్పులు
    -----------------------------------------------------------------------------------------
    Welcome to News18 Telugu, your ultimate destination for comprehensive coverage of breaking news and updates from Andhra Pradesh, Telangana, across India, and around the globe. Dive into our channel for the latest developments in politics, society, economy, and more. Stay tuned for exclusive insights into Tollywood, the pulse of regional cinema, along with updates on sports, entertainment, and beyond. Subscribe now to stay ahead with News18 Telugu
    Follow us:
    Subscribe: / @news18telugu
    Website: telugu.news18.com/
    Facebook: / news18telugu
    Twitter: / news18telugu
    Instagram: / news18telugu
    News18 Mobile App - onelink.to/desc-youtube

КОМЕНТАРІ • 362

  • @rajasekhar1667
    @rajasekhar1667 14 днів тому +141

    అసలు మా మందుబాబుల ఓట్ గురించి ఎవరు పట్టించుకోరేంటి మినిమమ్ 10% ఉంటాము మేమే ఓడగొట్టం మా క్రెడిట్ మాకివ్వండి

    • @sivamohanvarma8737
      @sivamohanvarma8737 14 днів тому +11

      😂😂😂💪💪💪

    • @satyanarayanapullagura4551
      @satyanarayanapullagura4551 14 днів тому +10

      మందు బాబుల క్రెడిట్ వారిది వారికే
      ఉంటుంది ఇంకొకళ్ళు లాక్కోరు

    • @battinamallareddy1255
      @battinamallareddy1255 13 днів тому +4

      50% అన్నా జగన్ కు మందు బాబుల ఎఫెక్ట్

    • @user-fq4jr8fo6q
      @user-fq4jr8fo6q 13 днів тому +2

      😅😅😅😅😅😅😅😅😅

    • @balajibalaji2252
      @balajibalaji2252 13 днів тому

      20% ఓటు మన మందు తాగే వాళ్ళదే

  • @rlreddy8754
    @rlreddy8754 13 днів тому +39

    పాస్టర్లకు జీతాలు ఇవ్వటం ఓ పెద్ద మైనస్. ఈ విషయాన్ని మీ రెండవ లేదా మూడవ పాయింట్ గా పెట్టి ఉంటే చాలా బావుండేది.

  • @RRR27279
    @RRR27279 15 днів тому +122

    ఇవేమీ కారణాలు కావు అభివృద్ధి లేని సంక్షేమ పథకాలనుఫ్తజలు తిరస్కరించారు

    • @subbareddys8279
      @subbareddys8279 15 днів тому +3

      பி ❤😂

    • @sudhakarrajuallala6781
      @sudhakarrajuallala6781 15 днів тому +4

      Pai Vanni votamiki karanale

    • @nareshventla8615
      @nareshventla8615 14 днів тому +4

      Nee opinion adi, maa opinion lo paivanni...

    • @RRR27279
      @RRR27279 13 днів тому

      @@nareshventla8615 అన్ని కారణాలు సమానమా

    • @gopalakrishnanagulapalli7900
      @gopalakrishnanagulapalli7900 12 днів тому +1

      People rejected mortgage loan sum money disbursement practice in the mask of pseudo welfare schemes. They want development & proper employment. Voters are not beggars. They are self respectful Andhras & desire to have their own earning source. They don’t prefer to enjoy Dog Biscuit type freebie Schemes money permanently.

  • @ravindraravi6316
    @ravindraravi6316 15 днів тому +37

    ఇసుక నాసిరకం మద్యం నిత్యావసరాలు పెంపు ఉద్యోగుల కు జీతాలు

  • @venkatanarayanabasetty7068
    @venkatanarayanabasetty7068 14 днів тому +49

    ఉద్యోగులను చిన్న చూపు చూడడం

  • @ckchandrasekharck2442
    @ckchandrasekharck2442 13 днів тому +16

    మీకు మంచి విద్య కావాలా మందు కావాలా అంటే మందు కావాలి అని అన్నారు.... ఇది మన గుణం

  • @kopparthisureshnaidu2899
    @kopparthisureshnaidu2899 13 днів тому +27

    నాసిరకం మధ్యం పైగా రెట్లక్కువ

  • @kiranbhai9885
    @kiranbhai9885 15 днів тому +22

    ఇవే కాదు అన్న కెంటిన్ చంద్రన్న భీమ రాజధాని అమరావతి పోలవరం నిరుద్యోగ జీవితాన్ని ఎలా ఉంది కక్ష సాధింపులు నీరు పెదలకు సరైన ఇల్లు కట్టక పోవడం ఇల్లు ఉన్న వారికి సెంటు భూమి ఇవ్వదం

    • @SUBBAREDDYNALLAMILLI
      @SUBBAREDDYNALLAMILLI 13 днів тому

      Pethi daani meede nee photo pathi padhakaniki mee YSR perlena? aa padhakaalaku mee kutumba sommu isthunnara? meeku votlesinanduku prajalu meeku baanisala anniti meeda mee photos perlu chusi memenduku murisi povaali?

  • @ramudujala8369
    @ramudujala8369 14 днів тому +25

    10. కాదు.100. తప్పులు

  • @Nepolien123_
    @Nepolien123_ 14 днів тому +12

    ఇవేమీ కాదు ఉద్యోగుల తో పెట్టుకుంటే పాతాళానికి తక్కేస్తారు. వీడ్ని అలానే తొక్కేశారు

  • @arikuntasankar2920
    @arikuntasankar2920 13 днів тому +18

    పై కారణాలు అన్నింటికంటే ప్రథమ కారణం ఉద్యోగుల పట్ల నిర్లక్ష్య వైఖరి ఉద్యోగుల సొమ్ము దోచుకోవడం ఇది మొదటి కారణంగా చెప్పండి

  • @yogeshwart2673
    @yogeshwart2673 15 днів тому +45

    Jagan did unlimited mistakes that's why he lost

    • @infointelugu3267
      @infointelugu3267 13 днів тому +2

      Govt ఉద్యోగులు ఉపాధ్యాయులు anganwadilu మీకు కనిపించలేదా

    • @techinfocareerguidance
      @techinfocareerguidance 13 днів тому

      @@infointelugu3267 yenti teachers ne thesukone velle wines dagara petadama , leka cpf radhu anne anne nakechesyadam, madyam mafi annadu adhe avaledhu, students ke collge fee padaledhu chala mandeke ellantreve chala vaunnai brother okka sare revise cheyandi mistakes you will get a lot, prajalanu bayapete brathakali ante adhe work out avadhu brother

    • @techinfocareerguidance
      @techinfocareerguidance 13 днів тому

      @@infointelugu3267 me anna pathananeke valle 1st voters adhe gurthu petukondi

    • @techinfocareerguidance
      @techinfocareerguidance 13 днів тому

      @@infointelugu3267 sand tho konne vella families brathukuthunnaru vallane nashanam chesaru ella inka, amaravati farmers ne chala ebande petaru... kulaka wise ga kuda chala issues chala vunnai antunnaru inka, last ke me ycp valle 80% kutameke vesaru votes.

  • @vallepuchandrasekhar3661
    @vallepuchandrasekhar3661 14 днів тому +33

    ఎన్ని డ్రామా లు, ఎన్ని యాక్టింగ్స్ స్వామి సూడ లేక, నమ్మలేక పోయాం అందుకే నువ్వు వద్దు అన్నా స్వామి అన్నమాట......

  • @sricommonman1085
    @sricommonman1085 13 днів тому +31

    జగన్ కి భయపడి, జనాలు బయటికి రాలేదు అంతే. దాని ఇంపాక్ట్ చాలా ఉంది

    • @dk1901
      @dk1901 11 днів тому

      Baytaki vachi cheptaanike bhayapaddaru ante chudandi elanti niyanta paalana chusaamoo

  • @dhanarajusurada971
    @dhanarajusurada971 13 днів тому +6

    ఏ పార్టీ అయినా పార్టీలో ఉన్న నాయకులు గాని కార్యకర్తలు గాని కాపాడుకుంటే పార్టీ ఉంటుంది లేకపోతే జీరో

  • @beeralingappak8863
    @beeralingappak8863 15 днів тому +55

    ఇవి కాదు కారణాలు చిన్నాన్న హత్య
    సుబ్రహ్మణ్యం హత్య
    వైద్యుడు సుధాకర్ మరణం
    కోడికత్తి శీను దృష్టాంతం wass

    • @kingofmyqueen1028
      @kingofmyqueen1028 14 днів тому

      😢😔😔

    • @salisamanjaneyulu8099
      @salisamanjaneyulu8099 14 днів тому +2

      Correct GA cheppavu kaani ycp vaalaki Bardhaman kaavataledu. Endurance ekkuvamandi andulo roudeelu

    • @salisamanjaneyulu8099
      @salisamanjaneyulu8099 14 днів тому

      Roudeelu

    • @srinivasrajuepuri4760
      @srinivasrajuepuri4760 14 днів тому +3

      అంతేకాదు నిరుద్యోగం, రౌడీయిజం,‌ అధిక ధరలు, చెత్త పన్నులు, రోడ్లు మరియు డ్రైనేజ్ ల ను అశ్రద్ధ చేయడం, హిందూ దేవాలయాలపై చూపిన వివక్ష, ప్రజా ధనం తో పాస్టర్ ల కి salaries

    • @nayak.b1739
      @nayak.b1739 12 днів тому +1

      Gulakaraayi marchi pooyaaru bro

  • @srinathm6628
    @srinathm6628 13 днів тому +12

    10 reasons కాదు 10000000000 reasons ఉన్నాయి

  • @srinivasbandi9530
    @srinivasbandi9530 12 днів тому +6

    మీరు చేసిన తప్పు డబ్బులు నేరుగా బటన్ నొక్కడం కాదు ఎమ్మెల్యే నుండి ప్రెసిడెంట్ కి ప్రెసిడెంట్ నుండి కార్యకర్తలకు కార్యకర్తల నుండి వాలంటరీ కి ఎలా డబ్బు ఒకరి చేతి మీద ఒకరికి అందిస్తే బాగుండు.

  • @3ram3k82
    @3ram3k82 13 днів тому +14

    మెయిన్ రాజధాని ,పోలవరం, రహదారులు,ఉద్యోద కల్పన,రాష్ట్ర అభివృద్ధి

  • @infointelugu3267
    @infointelugu3267 13 днів тому +8

    42 రోజుల సమ్మె సేసిన anganwadilu పోస్టల్ బ్యాలెట్ & ఎలక్షన్ డ్యూటీ లో జగన్ మీద ఉన్న కోపం సుపెట్టారు.

  • @privatek1041
    @privatek1041 14 днів тому +11

    ప్రజలకి కృతజ్ఞత లేకపోవటం
    ఇంకా ఎదో వస్తుంది అనే ఆశ
    మాయ మాటలు చెప్పకపోవటం
    పవన్ ని టార్గెట్ చైయ్యటం
    మీడియా మానేజ్మెంట్ లేకపోవటం
    మంచి మీడియా సపోర్ట్ లేకపోవటం , సాక్షి ఓ ఎర్రిపూకు ఛానల్ , ఈనాడు,ABN లాంటివి చూసి నేర్చుకో.
    సజ్జల సోషల్ మీడియా mismanagement
    ప్రజతో కనెక్షన్ పోవటం
    మైనారిటీస్ కి బయపడి, NDA లో కలవకపోవటంవలన బ్రాహ్మలు, కోమట్లు మధ్య తరగతి వెయ్యలేదు.
    ముస్లిమ్స్ NDA కి వోట్ వెయ్యటం, జగన్ కి జల్లకొట్టి.
    పనిచైయ్యమన్నందుకు టీచర్స్ వెయ్యాలా
    ఉద్యోగుల అసంతృప్తి
    కాపు కులం పెద్దదెబ్బ
    కాపులు కొంచం అన్నివైపులా ఉంటారు అని అంటారు వీళ్ళు కూడా కులం కోసం ఓటువేస్తే
    ఇంకా ఎవడు ఏమిచేస్తాడు. రేపు వేరే కులాల్ని ఓట్లు ఎలా అడుగుతారు??
    రాజధానిని త్వరగా నిర్ణయించక పోవటం.
    రెడ్లు పనిచైయ్యాక పోవటం
    క్యాడర్ ని తక్కువ చైయ్యటం
    బీసీ లమీద ఎక్కువగా ఆశ పెట్టుకోవటం
    ఉద్యోగులు, పోలీసులు గట్టిగ ఇచ్చారు
    అభివృద్ధి చేసి చెప్పుకో లేకపోవటం
    ఎన్నో గొప్ప పనులు చేసి సరిగ్గా చెప్పుకోక పోవటం
    బాబుగారి అరెస్ట్ ,అత్యంత బుద్ది తక్కువపని బాబు గారిని అరెస్ట్ చైయ్యటం, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోక పోయిన బాబు గారు చాలా మందికి ఒక ఐకాన్,
    ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కి మీ నాన్న పేరు మార్పు ఎందుకు, ఎన్టీఆర్ నీకు నచ్చిన నచ్చక పోయిన ఎన్టీఆర్ రోల్-మోడల్. దీన్ని ఒళ్ళుబలిసిన చర్యగా భావించారు చాలామంది.
    రఘు రామ రాజు ని కొట్టటం
    ఇంకా చిల్లర గొడవలు, జేసీ బ్రదర్స్ ని అరెస్ట్,అచ్చన్నని అరెస్ట్...etc...
    చిల్లర గొడవల వల్ల ప్రజల ఫోకస్ నువ్వు చేసినవాటికంటే, నీమీద పెట్టటారు.
    పవర్ ని మిస్యూస్ చేసాడనే చెడ్డపేరు
    కరోనా విపత్తు లో గొప్పపని చేసి చెప్పుకోలేదు
    అసలు నువ్వు ఎందుకు సీఎం అవుదామనుకొన్నావో? ఎందుకు అయ్యావో తెలుసా? మర్చిపోయావా? నువ్వు ని పగతీర్చు కోవటంలో బిజీ అయ్యి మిగిలినవన్నీ
    గాలికొదిలేసావు.
    చంద్రబాబు అంటే ని తండ్రి తోటివాడు, ఆయనమీదికి జోగి రమేష్ ని ఉసిగొల్పుతావ, ఎంత గుద్దబాలిస్తే, ఎంత కళ్ళు నెత్తికెక్కితే ఇలాసావు!!
    అసలు నువ్వు ఎవరు ప్రజల ఆస్తులు నాశనం చైయ్యటానికి? ప్రజావేదిక!!
    ఎంతో అదృష్టం, అనంత దేవుని కృప, ఎన్నో కోట్లలో ఒక్కడికి వారించే ఈఅవకాశాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసి, నీకు నువ్వే శాశ్వతంగా సమాధి అయ్యావు.
    చంద్రబాబు గారు నిన్ను వైసీపీని ఓడించటం మాత్రమే చైయ్యలేదు వైసీపీ ని జగన్ని ఎలాడించాలో ఒక ఫార్ములా కనుక్కొని ప్రయోగించి విజయం సాధించారు, ఇంకా చంద్రబాబుగారి చెప్పని నించోపెట్టి గెలుస్తాడు పులివెందులలో చూస్తూఉండండి. వైసీపీ ని జగన్ని గోతి తీసి వెయ్యి అడుగుల లోతులో పాతరేసాడు చంద్రబాబు గారు. మంచి అవకాశం ఇస్తే తినే కంచంలో ఉచ్చపోసుకున్నావు, ఎవ్వడు బాగుచెయ్యాలేడు వైసీపీ ని నిన్ను. నీవల్ల, నీతండ్రి గారిపేరు, నీపేరు, నువ్వు, నీవంశం అంత ఆంద్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంనుండి పూర్తిగా కనుమరుగు అవుతుంది.
    ని పాలనని ప్రజావేదిక!! విద్వాంసం తో మొదలుపెట్టి, నిన్నునీతండ్రి గారిపేరు, సంపూర్ణ వినాశనంతో ముంగిచావు.
    జగన్ చేదివె బైబిల్ నుండి చిన్న మాటలు జగన్ కనువిప్పుకోసం:
    తన్నుతాను హెచ్చించు కొనువాడు తగ్గింపబడును; తన్నుతాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును. (Matthew 23:12)
    మూఢుని మార్గము వాని దృష్టికి సరియైనది జ్ఞానముగలవాడు ఆలోచన నంగీకరించును. (proverbs 12:15)
    మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును, మీరు కొలుచుకొలత చొప్పుననే మీకును కొలువబడును. (bible మత్తయి7:2)

  • @kathulakezia5113
    @kathulakezia5113 14 днів тому +9

    Dr, Sudhakar sorry , kodi katth family crying 😢 😊

  • @user-sl7zh2ut6w
    @user-sl7zh2ut6w 14 днів тому +12

    Dsc notifications ledu

  • @SuryaPrakash-tq9zz
    @SuryaPrakash-tq9zz 14 днів тому +6

    తన తప్పులు తెలుసు కో లేదు.

  • @RajPusapati-vw4sj
    @RajPusapati-vw4sj 13 днів тому +5

    నాయనా వీడియో బాగానే ఉంది గాని సంక్షేమ కార్యక్రమాలు చేసింది 40 లక్షల మంది కిఅయితే ఏపీ ప్రజలు 5 కోట్ల 50 లక్షల మంది ఓటేయాలని ఏమి లేదు కదా

  • @ijrtetvedantapublications8415
    @ijrtetvedantapublications8415 15 днів тому +15

    వైసీపీ అధికారంలో లేదు కాబ‌టి మీరు వీడియో చేయ‌గ‌లిగారు. ఇది ఒక్కటి చాలదు ప్రజలు ఎంత విసుగు చెందారో

  • @infointelugu3267
    @infointelugu3267 13 днів тому +14

    ఉద్యోగులు

  • @bhimavaramdost2742
    @bhimavaramdost2742 14 днів тому +25

    ఓడిన inka ycp vallaki అహంకారం taggaledhu

    • @namburiindira8383
      @namburiindira8383 14 днів тому +3

      Vaallu ippatiki realize kaavatam ledu... Ahamkaaram...

  • @vijayasakhumalla2300
    @vijayasakhumalla2300 14 днів тому +19

    అది తప్పులు కాదు వెయ్యి తప్పులు చేశాడు జగన్ మోహన్ రెడ్డి కడుపుకి అన్నం తినకపోయినా పర్వాలేదు కానీ ఆంధ్ర ప్రజలకి ఇంత రాజు కాలు చేస్తే వాళ్ళు సహించరు ఈ దేవన్న పులివెందుల అనుకుంటున్నారు అందుకే ఇంటికి సాగనంపారు సీటు కూడా పోయి ఉంటే బాగుండేది

    • @venugopal-lx8pq
      @venugopal-lx8pq 13 днів тому

      Oka cinema hit avvataniki flop avvataniki chala karanalu untayi konni cheppalemu manasulo untayi,alage jagan vishayam lo jarigindi anukunta,finally 5 years movie uttar flop.

  • @mnswp2001
    @mnswp2001 14 днів тому +6

    Main thing is Employees Reverse PRC

  • @gollapallidass8565
    @gollapallidass8565 13 днів тому +11

    సజ్జల +ధనుంజయ రెడ్డి +నీవు జనాలతో కాలవక పోవటం+కార్మికులు మోసం చేయటం,

  • @yogeshwart2673
    @yogeshwart2673 15 днів тому +42

    World worst CM is jagan

  • @infointelugu3267
    @infointelugu3267 13 днів тому +10

    అంగన్వాడి. ల శాపం తగిలింది

  • @bandhelamathaiah3670
    @bandhelamathaiah3670 14 днів тому +5

    Yes 100%

  • @user-qw7kt2vp2k
    @user-qw7kt2vp2k 14 днів тому +6

    అసెంబ్లీ వెంటనే ఒక దేవాలయం అండి ఆ దేవాలయంలో బూతులు మాట్లాడతారా అండి

  • @jagannadhareddy8149
    @jagannadhareddy8149 14 днів тому +16

    10. Kadu 100 thappulu

  • @user-fq4jr8fo6q
    @user-fq4jr8fo6q 13 днів тому +3

    ఎస్ వాట్ యు సే, 1000% రైట్ 👌

  • @lovaraju8496
    @lovaraju8496 11 днів тому +2

    కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలన్న మాటలాగ

  • @somannachowdaryputta5048
    @somannachowdaryputta5048 14 днів тому +4

    చాలా మంచి విశ్లేషణ చేశారు ధన్యవాదాలు

  • @Dlv924
    @Dlv924 12 днів тому +2

    చాలా బాగా చెప్పారు సర్ 🎉

  • @dhanujayarao1123
    @dhanujayarao1123 12 днів тому +1

    వైసీపీ ఓటమి కేవలం 12 లక్షల మంది ఉద్యోగులే వల్లనే ఓడింది ప్రజలు కాదు

  • @user-uy2oc9bl6q
    @user-uy2oc9bl6q 14 днів тому +3

    ఒకటే తపు మందు బాబుల వలన రామారావు గారు ఓడి పోయారు మందు వలన

  • @devarajuludevanga2265
    @devarajuludevanga2265 11 днів тому +1

    ల్యాండ్ టైటిల్ యాక్ట్ main
    ఫొటోస్ పిచ్చి కొంప ముంచింది

  • @malireddysaradadevi9786
    @malireddysaradadevi9786 6 днів тому +1

    సర్వ నాశనం అనే వాక్యం waste. ఇది జగన్ ఓటమి కాదు. ప్రజల ఓటమే.

  • @MadhuAP1970
    @MadhuAP1970 14 днів тому +4

    10 కాదు... 10వేలు

  • @kavurivenkateswsrluvenkate6304
    @kavurivenkateswsrluvenkate6304 16 днів тому +9

    Chetlu Kottinchadu
    Ashok Chakra zrthilaga

  • @chodemurthy2437
    @chodemurthy2437 13 днів тому +1

    వివేకానంద హత్య, కోడి కత్తి శ్రీను మరియు గులక రాయి దెబ్బ ఈ రెండు ఎలా జరిగాయో భగవంతునికి తెలుసు. వీటి వల్ల సానుభూతి మాట అటుంచి ఇదొక నాటకం అనుకున్నారు ప్రజలు

  • @kommalapativenkateswarlu3548
    @kommalapativenkateswarlu3548 11 днів тому +1

    Excelent analasis sir...
    You are exactly correct.. 👍👍👍

  • @VenkataraoSappidi
    @VenkataraoSappidi 9 днів тому

    ఉద్యోగులు, నిరుద్యుగులు, అంగనవాడిలు ...SERP,.. APSRTC, contract ,ఉద్యోగులు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు,.. పారిశుధ్య కార్మికులు,... లబ్ధి పొందిన అనర్హులు , సచివాలయం సిబ్బంది అందరూ కలిసి ఓడ గొట్టారు

  • @raobb1416
    @raobb1416 14 днів тому +4

    వాడి ఓటమికి కారణాలు ఎవడిక్కావాలి, పోయాడు చాలు, పైకి పోతే ఇంకా హ్యాపీ

  • @VenkataraoSappidi
    @VenkataraoSappidi 9 днів тому

    పే దలను ఆదుకోవాలి, పేదలు కోసం పని చేయాలి, ల్యాండ్ పంచాలి,.. పేదలకు, పేదరికం పోవాలంటే,...vp సింగ్ గారు చెచ్చినట్లు చేయాలి, అప్పుడే అన్నీ కులాలలో ఉన్నా పేదలు పైకి వస్తారు పేదరికం నుండి, ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ జరగ కుండా అసలు పేదలు పేదరికం నుండి బయటకు రారు, పేదరిక ము పోదు...

  • @user-bh6lu6yo9m
    @user-bh6lu6yo9m 15 днів тому +2

    Anna i am jus an beautician husband unemployed having two sons worked very hard Anna

  • @chintadabusanna9870
    @chintadabusanna9870 10 днів тому

    ఉద్యోగులు కక్ష ...మొదటి....పాయింట్

  • @Honesty9
    @Honesty9 13 днів тому

    Excellent
    Well brought out bro.

  • @mvrr6265
    @mvrr6265 12 днів тому

    Excellent analysis.

  • @VenkataraoSappidi
    @VenkataraoSappidi 9 днів тому

    నిజం, అందరూ గమనించాలి

  • @Surya_Xtreme
    @Surya_Xtreme 13 днів тому

    What about TTD funds & management faults..

  • @truthordare210
    @truthordare210 14 днів тому +2

    We need development not free bees Mr. Reddy

  • @vijaybhaskar9359
    @vijaybhaskar9359 11 днів тому

    What about Employees situation Sir

  • @VenkataraoSappidi
    @VenkataraoSappidi 9 днів тому

    భయం తో అన్నీ సెక్షన్స్ వోడగొట్టారు, పరిపాలన ఫెయిల్డ్ అంటున్నారు 😂

  • @suneendra007
    @suneendra007 10 днів тому

    అంతే గానీ మీడియా వారు తప్పుడు ప్రచారం చేశారు అని చెప్పలేరు కదా మీ మీడియా వారు

  • @BALAADITHYAHIGHSCHOOL
    @BALAADITHYAHIGHSCHOOL 14 днів тому +2

    Nuvvu cm ga panikiravu

  • @theedaelleswararao2648
    @theedaelleswararao2648 12 днів тому

    నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఉద్యోగులకు అన్యాయం వదిలి పై కారణాల వల్ల జరిగింది అని చెప్పారు కరెక్ట్ కాదు

  • @ovannur
    @ovannur 14 днів тому

  • @rongalisanyasirao971
    @rongalisanyasirao971 11 днів тому

    Very very very good analysis bro

  • @murthydsr1476
    @murthydsr1476 8 днів тому

    సంక్షేమ పథకాలకు లబ్దిదారులెందరు.

  • @DurgavaraPrasadrao
    @DurgavaraPrasadrao 14 днів тому +1

    Main cause for destruction is Roja wherever she goes destruction followed 1.Rajanna 1.jagananna

  • @rajasekharreddy24
    @rajasekharreddy24 9 днів тому

    He did only one mistake,that is he does not take care about Reddy's.only he take care about SC,ST,BC only😢

  • @masadasarveswararao1540
    @masadasarveswararao1540 10 днів тому

    సంక్షేమ పథకాలు అన్నీ వాలంటిర్లు నొక్కెసారు

  • @GangayyaPalepu
    @GangayyaPalepu 11 днів тому

    Super exlent sepech sir e 10 visayalu Karanam

  • @rameshm6124
    @rameshm6124 12 днів тому

    బటన్ నొక్కి డబ్బులు పంచడం తప్ప పాపం ఇంకా ఏమి చేతకాని ఎంఎల్ఏ గారు ఇంకా ఆంధ్రకు అవసరం లేదు...11 సీట్లు ఇచ్చారు అంటే, డబ్బులు వద్దు అన్నట్లే.

  • @jameerahamed8637
    @jameerahamed8637 12 днів тому

    Only 3 reasons
    1 unemployees
    2 employees
    3 drinkers

  • @penigianuradha8083
    @penigianuradha8083 11 днів тому

    Good analysis

  • @marnivenkatarao6846
    @marnivenkatarao6846 12 днів тому

    1.ప్రజా వేదిక 2.అన్నా కేంటిన్ 3.పోలవరం 4. ఇష్టము లేని వారి మీద కేసులు (అప్పు తెచి డబ్బులు పంచడం) 5.రాజాదాని రైతులు 6.SISTERS ఇబ్బంది 7.మద్యపానము 8.కోడికత్తి (తేడా వస్తే ఎన్నో కనపడతాయి 9 MUKYAMUGA ఆయనకు మంచి చెప్పే వారు లేరు (ప్రార్ధన జీవితం తగ్గి పోయింది)

  • @sureshpathipati8567
    @sureshpathipati8567 12 днів тому

    ముందు ఆ చీప్ లిక్కర్ తీసివేయాలి, రేట్లు మాత్రం పెరిగాయి

  • @KRANTHI34567
    @KRANTHI34567 8 днів тому

    10 తప్పులు కాదు నాయనో 151 వుంటాయి. ప్రశాంతం గా ఇంట్లో పడుకో మనండి. ఆయన రానవసరం లేదు రావొద్దు కూడా 🙏🏻

  • @elluriSiva
    @elluriSiva 10 днів тому +1

    Pathakalu jagan sontha dabbulu ivvaledhu❤❤❤❤❤❤❤

  • @user-yy6uv2pw6l
    @user-yy6uv2pw6l 13 днів тому +2

    Anduke bye bye ycp

  • @user-bh6lu6yo9m
    @user-bh6lu6yo9m 15 днів тому

    My brother be strong anna 🙏❤

  • @meesalaharikrishna3643
    @meesalaharikrishna3643 11 днів тому

    మద్యం కల్తీ చేయడం రేట్లు పెంచడం బ్లాక్ లో అమ్ముకోవడం ఇది కూడా ఒక కారణం

  • @ksrinivasasai6950
    @ksrinivasasai6950 13 днів тому +1

    VEEDU MARADU
    JAI PAWAN

  • @konathalasivasatyanarayana8480
    @konathalasivasatyanarayana8480 13 днів тому +1

    Narrative superb

  • @VenkataraoSappidi
    @VenkataraoSappidi 9 днів тому

    Land titling,3 capitalsl issue,... ప్రజా పదం లేదు,..... ఉద్యోగులు జీతాలు లేక ఎన్నో ఇబ్బందులు,గమనించలేదు., సమస్యలు solve చేయడం లో fsiled,... అంటున్నారు, నిరుద్యుగులు ఉద్యుగాలు లేక, ఉపాధి లేక సరాయ త్రాగి చచ్చి పోతున్నారు, ఉపాధి అవకాశాలు కల్పించాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, కార్పొరేషన్ లకు డబ్బు కేటాయించి యువతకు సబ్సిడీ లోన్స్ ఇవ్వాలి,... లేదా యువత త్రాగు బోతూ లై చచ్చి పోతున్నారు...

  • @guruvaiahgollapalli715
    @guruvaiahgollapalli715 12 днів тому

    యస్సీ,ఎస్టీ లాపై మారణకాండ,పథకాలు ఎత్తివేయడం, వంటి దుర్మార్గపు పనులు చెయ్యడం వల్ల యస్సీ,ఎస్టీ వర్గాలు ప్రజలు పూర్తి స్థాయి లో దెబ్బతీసారు.

  • @user-xn2eh6wb7e
    @user-xn2eh6wb7e 14 днів тому +2

    Jagan. Cheppadu. Ye politician. Icchina vaagdaanalu neraverchado. Vaadini. Reject. Ani.
    Dr. Sudhakar death.
    Cherukupalli Bapatla youth burnt death case.
    9 times current bills hike.
    7 times RTC fare hike.
    House tax hike every year. Land Title Act.
    Why not 175 ani virra veegadu.
    11 seats. Ekkuva.

  • @nageswararaopasupureddy8380
    @nageswararaopasupureddy8380 10 днів тому

    Yes

  • @ramachandraprasadMadineni
    @ramachandraprasadMadineni 11 днів тому

    జనం న నువ్వు చేసిన మోసం గురించి ఆలోచించుకో, నీ జీవితం అంతా ఇట్లా ఎదుటి వారి మీద ఎడవడం

  • @gottumukkalasubrahmanyamra362
    @gottumukkalasubrahmanyamra362 14 днів тому

    Xerox copy to owners

  • @Honesty9
    @Honesty9 13 днів тому

    Revenge politics is dangerous.
    One should not resort to.

  • @venkateswararaog2045
    @venkateswararaog2045 14 днів тому

    People elected the leader of their choice .

  • @khadarbashashaik4019
    @khadarbashashaik4019 7 днів тому

    😮

  • @kavurivenkateswsrluvenkate6304
    @kavurivenkateswsrluvenkate6304 16 днів тому +1

    Emi Cheyala. 151Lo
    Middle 5Matrame Tesaru

  • @akhilsekharakhilsekhar3158
    @akhilsekharakhilsekhar3158 14 днів тому +1

    లిక్కర్ స్కూల్

  • @dhanujayarao1123
    @dhanujayarao1123 12 днів тому

    ప్రభుత్వం దగ్గర పని చేసిన ఉద్యోగులకు కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఒకటో తేదీ నాటికి జీవం జీతం ఇవ్వలేకపోయారు ఒకటో తేదీ వస్తే కొన్ని వేల కోట్లు ప్రజాధనం ప్రభుత్వంతో సంబంధం లేని వ్యక్తులకు

  • @Honesty9
    @Honesty9 13 днів тому

    Excellent
    Well brought out bro.Please include Gang of ABUSING MINISTERS

  • @gottumukkalasubrahmanyamra362
    @gottumukkalasubrahmanyamra362 14 днів тому

    Case on free sand. Every year house tax increased @ 15 percent.

  • @vampire786
    @vampire786 7 днів тому

    Did not mentioned Power Star uniting all so that votes does not get split - BIGGEST

  • @nagadeviannapurna6115
    @nagadeviannapurna6115 5 днів тому +1

    Abn స్క్రిప్ట్ చదువుతున్నావ్ పచ్చ బ్యాచ్ నా బాబూ నువ్వు?

  • @sureshsuressh5315
    @sureshsuressh5315 12 днів тому

    1st ఉత్తిదే...2nd ఉత్తిదే 3rd ఉత్తిదే 4 correct అభివృద్ధి అనేది కూడా కారణమే ,ok...pk ఉత్తిదే...ok❤❤❤ you got 50 Marks bro

  • @tirumalasrihari1603
    @tirumalasrihari1603 12 днів тому

    చాలా బాగా చెప్పారు.